Thankyou brother 🤝ఇలా ఏ ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ కుడా చెప్పడు 🌹చాలా ఓపికగా ప్రతి రైతు అన్నలకు అర్ధం అయ్యేలా వివరంగా చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🌹💐💐💐💐
అన్నగారు మీరు ఏ రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి మరియు ఏ కాంప్లెక్స్ ఎరువులు వాడాలి అనే విషయాలను చాలా చక్కగా రైతు సోదరులందరికీ వివరిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు.
నిజంగ మి లాంటి youtuber+రైతు దొరకడం మా అదృష్టం......చాలా మంది ఫీల్డ్ కు వెళ్లకుండా చెప్తారు....ఎప్పుడైనా పని చేసి చెప్పే వాళ్ళకే value ఉంటది..ఎది మీరన్న...మాటల్లో చెప్పలేను....ఎంతో సత మత అవుతుంటే..ఎంతో రిలీఫ్ ను ఇచ్చింది
హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న మీరు చెప్పిన విషయాలు అలాగే మందులు అలాగే మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యే విధంగా ఉంటుందని నేను నమ్ముతున్నానన్న
Ann Chala baga explain chestunnaru Naru nati 20రోజులు అయినది మధ్యలో చవు మొక్కలు పెట్టినము వాటికి 10రోజుకు 4రోజులు 2రోజులు అయినవి మేము మీరు చెప్పినట్లు 7రోజుల dose prakaram స్ప్రే చేసుకుంటూ వెళుతున్నాను. మధ్య రోజుల లో నాటిన మొక్కలకు ప్రమాదం ఉంటుందా... చెప్పగలరు
Hai అన్న I am naresh from khammam (dist) nenu ee year mirchi vesina sagam nuchi follow avutunna meru cheppina manddulu super ga pani chestunnai, next time starting nuchi meru cheppina prati okka mandu (khammam rajendra Agrosis) lo dorukutaya anna cheppava koncham pls
Exllent explanation Anna.🤝 Good information. Express, SLR 525 ఎక్కడ దొరుకుతాయి. మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న.. మీ ఓపికకు 🙏 Thank you very much Anna 🤝.
అన్న మీ మొబైల్ నెంబర్ పెట్టండి.మీ సూచనలు రైతులకు చాలా ఉపయోగ పడుతున్నాయి.అలాగే డబ్బులు చాలా ఆదా అవుతున్నాయి.ప్లీస్ నెంబర్ ఇవ్వు అన్న.మాది ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం.సింగరపల్లి.
Thankyou brother 🤝ఇలా ఏ ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ కుడా చెప్పడు 🌹చాలా ఓపికగా ప్రతి రైతు అన్నలకు అర్ధం అయ్యేలా వివరంగా చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🌹💐💐💐💐
👍👍👏👏
అన్నగారు మీరు ఏ రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి మరియు ఏ కాంప్లెక్స్ ఎరువులు వాడాలి అనే విషయాలను చాలా చక్కగా రైతు సోదరులందరికీ వివరిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు.
👍👍🙏
నిజంగ మి లాంటి youtuber+రైతు దొరకడం మా అదృష్టం......చాలా మంది ఫీల్డ్ కు వెళ్లకుండా చెప్తారు....ఎప్పుడైనా పని చేసి చెప్పే వాళ్ళకే value ఉంటది..ఎది మీరన్న...మాటల్లో చెప్పలేను....ఎంతో సత మత అవుతుంటే..ఎంతో రిలీఫ్ ను ఇచ్చింది
👏👏
23mints కాదన్న 30 నుంచి 40మినిట్స్ చూడాలనిపిచ్చే వీడియో సూపర్ ఇట్లు మీ గద్వాల్ రైతు ఎంత మంది పూర్తిగా చూసారు
👏👏👍👍
Excellent presentation and the way of ur explanation is too good, highly informative
Thanku🎉🎉
Superb Anna meeru chepppinattu chesthunna.. results bhaga vasthundi
మీరు మాట్లాడే విధానం కీ, మీ ఓపికకు శతకోటి వందనాలు అన్నా గారు..... 🙏🙏🙏🙏
🤣👏👏👏
Very very thanks .. annaa... Soopar. Explain...mirapa. Vyavasaayam .. claas cheppaaru..
ప్రతి రైతుకి ఉపయోగపడే విధంగా చాలా బాగా వివరించారు తమ్ముడు, నీ ఓపిక కి చాలా చాలా కృతజ్ఞతలు
🙏🙏
Gambhir plus Baga Pani chisinidi Anna thanks for your support
👏👏
హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న మీరు చెప్పిన విషయాలు అలాగే మందులు అలాగే మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యే విధంగా ఉంటుందని నేను నమ్ముతున్నానన్న
👍👍👏👏
Super bro ,well explained,from the starting day I was following you
👍👍
Excellent
Good presentation
Very very valuable info.......
Thank you brother..
👏👏
చాలా చక్కగా వివరించారు
Cotton lo gulabhi puruguki yemi mandhu baaga work chestundi bro cheppandi
thankas you so much Super videos,🙏🙏
Super super super brooo Baga matlladavu gd 👍👍👍 I like it
👍👍
@@MB-uk4gl maa thota 26 days ku vochindhi brooo 2 days lo Binny via kodatam broooo
ఏమీ తెలియని రైతులకు దేవుడిచ్చిన వరం బ్రో నువ్వు చాలా చక్కగా వివరించి చెప్పారు?
అన్న మీ వీడియో చాలా బాగుంది మంచి స్పష్టంగా అర్ధం అవుతుంది సూపర్ అన్న . మీ సెల్ నెంబర్ కావాలి
8500080233
Ann super gaa cheputunavu
Ann
Chala baga explain chestunnaru
Naru nati 20రోజులు అయినది
మధ్యలో చవు మొక్కలు పెట్టినము
వాటికి
10రోజుకు
4రోజులు
2రోజులు అయినవి
మేము మీరు చెప్పినట్లు 7రోజుల dose prakaram స్ప్రే చేసుకుంటూ వెళుతున్నాను. మధ్య రోజుల లో నాటిన మొక్కలకు
ప్రమాదం ఉంటుందా... చెప్పగలరు
ఎం ఉండదు
థాంక్స్ అన్న
Thanks brother for your support
👏👍
అన్నా మీరు చెప్పిన విధంగా ఫాలో అవుతున్నాను మంచి రిజల్ట్ వస్తుంది
👍👍👏
Thank you for your ఇన్ఫర్మేషన్
👍👍
గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు థాంక్యూ
👍👍👏👏
Nagata+haru (sulphur+tebucoazole) కలిపి వాడవచ్చా తెలపండి అన్న
Chala baga information chebtunaru 🙏
👍👍
Bazooka special ga deniki cheppandi brother telladhomaki Pani chestada ekkada dhorukutadhi warangal lo vunnaya bazooka
Anna nenu eppude chusa na mirchi thoto vesi one month back eppudu nenu a spray cheyali
Hai అన్న I am naresh from khammam (dist) nenu ee year mirchi vesina sagam nuchi follow avutunna meru cheppina manddulu super ga pani chestunnai, next time starting nuchi meru cheppina prati okka mandu (khammam rajendra Agrosis) lo dorukutaya anna cheppava koncham pls
Super very good information 🎉
👍👍
Last year mimmalanu follow ayyanu, meeku call kuda chesanu. Manchi visayam, chepparu. Present nadi 5days tota, midatalu baga ibbandi pedutunnayi. Mokka kaandam daggara cut chestunnai. Solution cheppagalaru.
Profonophos+సైపేర్మిత్రిన్
Adhevidhamga Gambhir plus dhorakadam ledhu anna ,dhaniki bhadhulu biovita kalapavacha
సూపర్ చెప్పరు అన్న వీడియో మొత్తం చూసాం ❤
👍👍
Hai bro i am your fan excellent speache bro
👍👍👏👏
Anna nenu inko 10 days mokka Nata botunnanu ,super information Anna 60 days vataku ide follow avutaa , video also downloaded
👍👍👏
Benevia first dose kottina taruvatha
Pegasus lo ishabion kottacha brother
అన్న నువ్వు చెప్పే ప్రతి విషయం మాకు చాలా ఉపయోగం థాంక్స్ అన్న
👏👏
Anna garu express ఎక్కడ దొరుకుతుంది
గంభీర్ ప్లస్ ఎక్కడ దొరుకుతుంది
Bazuca ఎక్కడ దొరుకుతుంది
88856 54553
Anna complex లు పైన chimma టానికి 40kgs saripothundha మొక్కల దగ్గర వెయ్యల
urea mixing Avasaram ledha
Bazooka antha does chiyali an 1akr akada dorukunu an
Bazooka 250ml+organica 250ml untadhi oka box lo
2dose ga 28.28.0 mirchi Thotaku ku mokkalla dhgara mandhu veyalla challukovalla
Mokkala daggara veyali
Ann chaala manchiga explain chesharu tq anna
👏👏
Super
Cotton dhi kuda video cheyandi bro
Anna purugu undhi proclaim lo combination Cheppu Agromin Max kalupukovacha Anna Reply
Ampligo kottu
Manchi information Anna🙏🙏
👍👍
అన్న మాది సూర్యాపేట జిలా మెల్లచెరువు మండలం కందిబండ గా. నేను కొత్తగా మాగాణి లో మిరప తోట వెయ్యాలి అనుకుంటున్నా ఏ విత్తన వేయాలి సార్
Thank you brother
👍👍
Thanks bro
Excellent presentation bro
Prathisari mandu spray chesaka polanki Neru petala
Anna
Hi anna please do 60 to 90 days sprays video
Good bro
Grosmart yruvulu 14 35 14 badhulu ga vesukocha bro పోయినసారి 28 0 28 మరియు fact రెండు కలిపి వేసుకున్నాను ఇప్పుడు
Anna modhulu cost kuda chapadi
Good morning Nayak Anna. Maadi epudu naru posamu 10days avuthundi. Nenu ami cheyaloo chapagalaraa please
బ్లూ కాపర్ స్ప్రే చేయండి
సూపర్ బ్రో 👌
Express kodithe komma ghanupulu dhooranga raavu gaa bro
Ravu
@@MB-uk4gl tq
Good information brother
👍👍
Super bro
Exllent explanation Anna.🤝
Good information.
Express, SLR 525 ఎక్కడ దొరుకుతాయి.
మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న.. మీ ఓపికకు 🙏
Thank you very much Anna 🤝.
88856 54553
Thankyou annagaru ❤🎉❤
5-6 దఫా ఎరువులు కూడా చెప్పండిanna
Good information bro
👍👍
Bazooka suryapet low yakada dorukuthadi ana
అన్న మా పొలంలో కాండం తొలుచు పురుగులు ఉన్నాయి అవి పోవాలంటే ఎం చేయాలి
25 days బెనీవియా స్ప్రే చేసినాను తరువాత Ronfen మరియు warden స్ప్రే చేయవచ్చా అన్నా బెస్ట్ ఆగ్రోస్ వాళ్ళది
Anna express, gambhir plus ekkada doruku thundi khammam lo....
88856 54553
అన్న మీరు చెప్పినట్టే చేస్తున్నాను ఇంత వరకు అయితే నా తోట బాగుంది అన్న థాంక్స్
Anna mokkalu nati 40days i inde eppudey varsham padindi 28:28 vestanu 2nd dose eppudu em veyali
అన్న చాల బాగా చెప్పారు అన్న
కానీ వాట్సప్ లో కొంచం రెస్పాన్స్ ఈవడి అన్న
Express formal chepandi
Bazooka tella dhomaki pani chestada brother, asalu benevia mudataki pani chestadhi slr525 dhomaki pani chestayi malli virus endhuku vostadhi brother virus raadhu
super explain anna garu
👍👍
anna contc numbr pls
Thanks your anna👌👌👌
👍👍👏
Hii anna bazooka parkal mandal lo dhorukuthundha
వెంకటేశ్వరా పేష్టిసైడ్స్ లో
Anna bajuka annisarlu sprey cheyali bro ardham kale teo times na leka
2
Anna two times ventane na ventane na anna
Ni ph nb esthara bro
ధన్యవాదాలు అన్న👏
👏👍👍
Nice anna
Goood Anna❤❤❤❤❤
Kandam.kullu ku gambeer plus vadocha
రెడోమిల్ గోల్డ్ +ప్లాంటోమైసిన్ స్ప్రై చేయండి నెక్స్ట్ గంబీర్ +చల్లుకో
బ్రో మెరుపున్నారులు వేరు బుడికలు వస్తుంది దానికి ఏ మందు స్ప్రే చేయాలి పొలంలో నాటవచ్చు
🙏👍super Anna💯
అన్న benevia 1st డోస్ 2nd డోస్ మధ్య గ్యాప్ ఎన్ని రోజులు 11 రోజులకి స్ప్రేయ్ చేసుకోవచ్చా
అన్న మీ మొబైల్ నెంబర్ పెట్టండి.మీ సూచనలు రైతులకు చాలా ఉపయోగ పడుతున్నాయి.అలాగే డబ్బులు చాలా ఆదా అవుతున్నాయి.ప్లీస్ నెంబర్ ఇవ్వు అన్న.మాది ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం.సింగరపల్లి.
8500080233
neem oil spray chesocha
Tuday express and max spry chesanu purugu pothundha. thrd dose 25 days rply.
పురుగు పోదు, పై ముడత, కింది ముడత, గ్రోత్
Gambir plus Akada dhorikidhi annaGaru
8885662644
Anna ma daggara raithulu viras valana chala badapduthunnaru...
Thanks 🙏 anna
👍👍
Good explain
Anna buzuka veyyocha
అన్న నేను నారు నాటి పడి రోజులు అయినది ఆకులు రాలి కొత్త చిగురు వస్తుంది ఏమందు కొట్టాలి ఎపుడు కొట్టాలి కొంచం చెప్తారా
మీ ఫోన్ నఎంబర్ కావాలి
Bazooka yekkada dorukutundi
Anna SR Express mandhu ఎక్కడ దొరుకుతుంది.ma address మహబూబాబాద్
88856 54553
Yur great anna
👍👍👏👏
Anna meru super❤
👏👏
Anna sr express maa dhagara dhorakadam ledhu anna ,dhaniki related or formula cheppu anna
Thank you brother..