యమున అక్క మీరంటే చాలా ఇష్టం అక్క ఎందుకంటే మామగారు సినిమా తీసేటప్పుడు నీ పక్కన చిన్న పిల్లల్లాగా తిరిగే వాళ్ళం అక్క మేము అప్పట్నుంచి యమున అక్క ఏమో నాకు అంటే చాలా ఇష్టం ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తూ ఇంత ఇదిగా ఉన్నారు అంటే మాకు ఈ ఇంటర్వ్యూ చూసినాక మేమంతా ఇంకా చాలా చాలా ఇష్టపడుతున్నాను అక్క మిమ్మల్ని మేము మెడిటేషన్ చేస్తున్నాము పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నాము అక్క అలా మీ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా ఆనంద పడుతున్న మా కుటుంబంలో కూడా మీరు వస్తే చాలు మామగారు సినిమా మేము ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేము అక్క మీరు ఆడ పా రెడ్డిపల్లి దుర్గసముద్రం ఈ రెండు ఊర్లను మీరు బాగా స్థిరంగా నిలబడిపోయారు ఎన్ని ఏళ్ళు అయినా నా హృదయంలోనే ఉంటారు మీ ఈ సినిమా టీమ్ అంతా కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేము అక్క మేమంతా కూడా మెడిటేషన్ చేస్తున్నాము ఈ మెడిటేషన్ లో ఎలా ఉండాలి అనే సూచనలు చాలా బాగా చెప్పారు అక్క మాకు చాలా బాగా ఉపయోగపడతాయి మేం కూడా వీటిని ఫాలో అవుతాము చాలా బాగుంది అక్క మీ ఇంటర్ థాంక్యూ అక్క అక్క మర్చిపోవద్దు అక్క అడపా రెడ్డిపల్లి దుర్గ సముద్రం మామగారు సినిమా తీశారు మీ పక్కనే ఉన్న మొక్క మేము థాంక్యూ అక్క
Wow same ividalane alochistunna 1year nunchi nenu kuda. Andaru celebraties memu ala ma family ala aa cinema ala ee cinema ala ani timepass matalu matladutharu but ivida intha manchi matalu cheptunnaru ante intresting
Madam meru Vipassana mediation neruchukondii akkada Baga poor people kuda vuntaru vakasari manam brain ni refresh cchesukunte life yala design chesukovachu Ani cheptharu
Perfect explanation by yamuna gaaru!!....My fav actress!!...Glad to knw nd happy to see yamuna gaaru explaining abt vipasna!!
యమున అక్క మీరంటే చాలా ఇష్టం అక్క ఎందుకంటే మామగారు సినిమా తీసేటప్పుడు నీ పక్కన చిన్న పిల్లల్లాగా తిరిగే వాళ్ళం అక్క మేము అప్పట్నుంచి యమున అక్క ఏమో నాకు అంటే చాలా ఇష్టం ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తూ ఇంత ఇదిగా ఉన్నారు అంటే మాకు ఈ ఇంటర్వ్యూ చూసినాక మేమంతా ఇంకా చాలా చాలా ఇష్టపడుతున్నాను అక్క మిమ్మల్ని మేము మెడిటేషన్ చేస్తున్నాము పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నాము అక్క అలా మీ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా ఆనంద పడుతున్న మా కుటుంబంలో కూడా మీరు వస్తే చాలు మామగారు సినిమా మేము ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేము అక్క మీరు ఆడ పా రెడ్డిపల్లి దుర్గసముద్రం ఈ రెండు ఊర్లను మీరు బాగా స్థిరంగా నిలబడిపోయారు ఎన్ని ఏళ్ళు అయినా నా హృదయంలోనే ఉంటారు మీ ఈ సినిమా టీమ్ అంతా కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేము అక్క మేమంతా కూడా మెడిటేషన్ చేస్తున్నాము ఈ మెడిటేషన్ లో ఎలా ఉండాలి అనే సూచనలు చాలా బాగా చెప్పారు అక్క మాకు చాలా బాగా ఉపయోగపడతాయి మేం కూడా వీటిని ఫాలో అవుతాము చాలా బాగుంది అక్క మీ ఇంటర్ థాంక్యూ అక్క అక్క మర్చిపోవద్దు అక్క అడపా రెడ్డిపల్లి దుర్గ సముద్రం మామగారు సినిమా తీశారు మీ పక్కనే ఉన్న మొక్క మేము థాంక్యూ అక్క
యమునా గారు చాలా చక్కగా తేలియ చేసారు అండి మీ కు,స్వప్న గా రికీ మా తరుపు అనంత కోటి,
ధన్యవాధ ములు.
గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం.ఉపయోగకరం..
❤❤❤❤❤ PMC Telugu meditation channel thanks 🙏🙏🙏
Wow same ividalane alochistunna 1year nunchi nenu kuda. Andaru celebraties memu ala ma family ala aa cinema ala ee cinema ala ani timepass matalu matladutharu but ivida intha manchi matalu cheptunnaru ante intresting
Thanks to Yamuna garu and Swapna garu for your vedeo presentation on Aana Pana Sathi (meditation system). It is very important for present generation.
Good to know Yamuna garu, true words I am also a Vipassana meditator
Tq yamuna good information
Exlent words
Very good interviu
Thanks madam
Good interview
మన౦ ఏమీ కోరుకోవాలో మన ఖర్మ ప్రేరేపిస్తుంది కదా సిస్టర్
S
Namaskaram yumanagaru i got a lot if change i am doing meditation every day i want to do vipakashna pl advise God bless u
Super madam
Hello Yamunagaru Are you teaching any meditation classes. Please let me know!
🙏🙏🙏🙏🙏👍JAISRIKRISHNA 🎉
I love nature, నేనూ meditation చేయాలి అని వుంది. Please help చేయండి
Google lo velli Vipassana mediation course website lo registration chesukoundii .10 days free course free food and accommodation vuntundii
Medition is fine
స్వప్న గారూ ముస్లిమ్ లోకి convert అయ్యారా madam కొంచం బొట్టు పెట్టుకోండి
Convert అయ్యి ముస్లిం ని పెళ్లి చేసుకొంది ఆ మతం చాలా గొప్పది అని చెబుతున్నది స్వామి ఓం
భర్త?????? లేడా అడిగితె పోలా
She is muslim women converted into islam
మొగుడు లేడోమో
విషయాన్ని వినండి. చాలు.
I am looking for Meditation classes !
Both meditation madms , Swapna Garu good mediator and singer
Madam garu daily ga soul ki ma problem cheppala
PMC kannada cancel nedi meditation channel thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍
యాద్భవం తత్భవేత్
Suprr mammm nenu chestunna 2014❤❤ nunchiii e dyanm cheppinavar dr subhash partijiii srrr ki vela vela krutagnathaluuuu❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
PMC chanal andaru subscribe cheskondiii happy ga vundandiii❤🎉🎉🎉🎉
I have so many mirackels in my
life. With imagination & lot of attraction.
🙏🙏🙏
❤❤❤
Yamuna garu though quite senior is lookung more beautiful than Nayanatara. Credits to meditation & positive thoughts !
Thanks for 192 subscribers 🙏
2:43
Yamuna garu number please
Mam i meet you and your daughters in dhamakhetta on one day course sunday
Ekkada viparshana place
Hyderabad
@@madhumohanreddy.preddy3118 hydrabad lo currect place address petandi
@@supriyapandu6178 nee number chepu
Vipasana course ISha Sadhguru same ?
Yamuna mam is looking young and smart... She is very lively... Swapna looks like she is on dope.. Attitude can be seen on her face...
Vinevadu siddudaithe cheppe varandaru veerabrahma anta samadi sthiti anta ayyo rama
Me papa sager lo kalisi Vipassana chesam
ఆన పాన సతి అంటే
స్వప్న గారు చిన్న బొట్టు పెట్టుకుంటే పాపమా?
Adi RGV bommaa
Swapna 👿 lah undhi enti😢
Evaru padithey vaallu guide cheyocha... 😂
మీ మాట తేనెలాగ వుంది
Yankar garini kada vesukuni bottu pettukomanandi. Bharateeyulam........RGV garni interview chesi marinattunnaru....
కడుపు నిండిన వాళ్ళుఎన్నైనా చెబుతారు
వాళ్ళు చెప్పేవి మెడిటేషన్ మంచి గా జీవించడం గురుంచి కామెంట్ పెట్టడం ఈజీ నే సబ్జెక్టు నీ అర్థం చేసుకోవడమే కష్టం
Correct aa kaani avida kadupu nindadaniki enni bhadalu padindo enni bhadalu padithe inni manchi anubhavam vatchindo ardam kaadu kada manaki
Madam meru Vipassana mediation neruchukondii akkada Baga poor people kuda vuntaru vakasari manam brain ni refresh cchesukunte life yala design chesukovachu Ani cheptharu
యమునా గారు పూజా పునస్కారం చేయనున్నారు చెయ్యను అని చెప్పకండి నాకు చేతకాదు అని చెప్పండి పూజ దేవుడికి చేయడం అనేది ఒక దేవుని వరం ఆ వరం మీకు దొరకలేదు
Yamuna garu mi number evvandi memu join kavali andi
th-cam.com/video/f_odCoCyoHQ/w-d-xo.htmlsi=22SkYwehs-oZx9bz this is in telugu
Join pmc meditation telugu
Vipassana mediation center Google cheyandi register avandi Valle miku mail dawara confirmation vasthadi.
Ni ముఖానికి creation emi theliyadu
Chethha vipasana yhey can't believe anything stuoid sn goyinka stuoud acharya worst ysmuna
🙏
❤
🙏🙏🙏