యు ఆర్ రియల్లీ గ్రేట్ యమునా చాలా మంచి మార్గంలో వెళుతున్నారు మీరు మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్ట్ గా వినాలని అనిపిస్తుంది నాకు కూడా మెడిటేషన్ అంటే చాలా ఇష్టం నేను కూడా రోజు చేస్తాను కానీ విపాసన చేయాలని ఉంది నాకు కూడా యమునా సిస్టర్🎉🎉❤❤
నమస్కారమండి యమునా గారు మీరు చాలా చేంజ్ అయ్యారు మంచి విషయాలు చెప్తున్నారు చాలా చాలా మంచిది నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను దయచేసి గుడ్డు కూడా మానివేయండి.. ఎందుకంటే కోడిని నలుగురైదుగురు తింటారు పాపం నలుగురు ఐదుగురికి పంచబడుతుంది గుడ్డు తింటే ఒక కోడిని మొత్తం తిన్నట్టే.. మీరంటే మాకెంతో ఇష్టం గౌరవం దయచేసి దయచేసి గుడ్డు మానేయండి వెజిటేరియన్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి సెర్చ్ చేయండి థాంక్యూ,
Meeru chesina movies kuda excellent ga untayi 👌 oka telugu ammayi ela undalo alaa untaru meeru... indian women elaa undalo alaa untaru meeru 😍 I like u so much yamuna garu🥳
ఆత్మ సాక్షాత్కారం జరిగితే అందరిలో ఆత్మని చూస్తాం అప్పుడు అందరం ఒకటే అనే భావన వస్తుంది అది ఎలా ఉంటుందంటే మన పాదం చిటికన వేలికి నొప్పేసినప్పుడే దాన్ని పట్టుకుంటాం తీక్షణంగా చూస్తాం. రోజు చూడమని అది నీలో భాగం కాదా? అలానే మన చుట్టూ ఉన్న మనుషుల బావోద్వేషాలతో అంటి అంటన్నట్లు ఉంటాం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని భావిస్తాం విశ్వమంతా ఒక్కటే అని తెలిశాక బాధ ఉండదు .. పిలిస్తే పలకాలి - అరిచి నేనున్నా అన్నట్లు పలకొద్దు కోప్పడితే - స్పందించాలి అంటే కానీ ప్రతీకారమొద్దు ఇలా చాలా విషయాల్లో పరిపక్వత వస్తుంది. మీకో అద్దం ఇచ్చి అందులో చూస్తు నువ్వేమంటే అది జరుగుతుందంటే ఆ అద్దం కొండానికి నువ్వు ముందుంటావా లేదా? వాస్తవానికి అద్దం ఉచితం కానీ! అది నీలోనే ఉంది అది తెలుసుకొనే లోపు ఇప్పుడున్న అన్ని రోగాల్లో ఏదోకటి వచ్చి పోతారు 90% జనాలు.
యు ఆర్ రియల్లీ గ్రేట్ యమునా చాలా మంచి మార్గంలో వెళుతున్నారు మీరు మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్ట్ గా వినాలని అనిపిస్తుంది నాకు కూడా మెడిటేషన్ అంటే చాలా ఇష్టం నేను కూడా రోజు చేస్తాను కానీ విపాసన చేయాలని ఉంది నాకు కూడా యమునా సిస్టర్🎉🎉❤❤
నమస్కారమండి యమునా గారు
మీరు చాలా చేంజ్ అయ్యారు
మంచి విషయాలు చెప్తున్నారు చాలా చాలా మంచిది
నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను దయచేసి గుడ్డు కూడా మానివేయండి.. ఎందుకంటే కోడిని నలుగురైదుగురు తింటారు పాపం నలుగురు ఐదుగురికి పంచబడుతుంది గుడ్డు తింటే ఒక కోడిని మొత్తం తిన్నట్టే.. మీరంటే మాకెంతో ఇష్టం గౌరవం దయచేసి దయచేసి గుడ్డు మానేయండి వెజిటేరియన్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి సెర్చ్ చేయండి థాంక్యూ,
గ్రేటమోటివేషనదాయగున్నం 🙏
అద్భుతమైన సందేశం ఇచ్చారు యమునా గారు థాంక్యూ మీ కృతజ్ఞతలు
యమున గారు మీరు ధ్యానం గురించి చాలా చక్కగా చెప్పుతున్నారు.
విప్రసానాశాడిస్థితి 🙏
TH-cam apese badulu e gnananni andariki panchachuga meditation ela cheyali ala dabul petti nerchukoleni variki sayam cheyochuga yamuna garu
Iam also experienced.... Madam.... that's true.....
Yamuna garu super young speed
Thank you very much for such good interview
Yamuna garu pls do some more videos excellent it helped me so much I started talking to my kids in lot of positivity
Yes yamuna garu miru cheppedhi correct
Excellent Yamunagaru... 👏👏👏👏
Ilanti cooldrinks adds ki especially name unna heros aa add lo chusinappudu chala badhaga anipinchedi...
Explanation is very nice and very easy to understand for everyone
Yamuna garu meeru chese meditation Peru anti cheppandi shambho🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మేడం 🙏
Bagundi yamuna chala baga chepparu meditation gurinchi naynu kuda meditation cheystay na life lo marpu notice cheystunna
Anniparacticalsmedam🙏
Thank you Yamuna Garu....
Yamuna madam thank you
Meeru chesina movies kuda excellent ga untayi 👌 oka telugu ammayi ela undalo alaa untaru meeru... indian women elaa undalo alaa untaru meeru 😍 I like u so much yamuna garu🥳
Really u r Great yamuna garu 👏👏
చాలా మంచి ఇంటర్వ్యూ
Good girl. I am a adhyatmika man. Non thinking stage is said to be real yoga. Yamuna madam, you were in a right path. Namaste ji.
Good video medam thank you yamuna garu thank you universe thank you God 🙏🙏
Yamuna gaaru you are in the right path, I think you are basically a good human being.
I too went to Vipassana for 10day course
@@yourslovinglysitarahow was it madam
Good information amma thank you🌹 so much baga chaparu
It's true😊😊🎉🎉
Thank you yamunanagaru❤
Very nice explain thank you 🎉🎉🎉
Very knowledgeable interview
Yamunaoldanbaavvalathochengeayyaru🙏
Correct అమ్మ
Nijamaena sadana sacina yogi meru🎉🎉🎉🙏🙏🙏
Yamuna garu naku mela avalanche undi anta baganey undi happylife ina Enka edo telusukovali ani undi
సెల్ఫ్లిఫెగోల్సవుడాలైవున్నాయి. Buddudu🙏
స్తితప్రజ్ఞత దీని నిర్వచనం నా నిర్వచనానికి ఎలా కలిసిందబ్బా!! అనకున్నాను!!👌🙏🏽
I just want to talk to the actress; she explains things very well.
Correct madam
Thnks mam
ఆత్మ సాక్షాత్కారం జరిగితే అందరిలో ఆత్మని చూస్తాం అప్పుడు అందరం ఒకటే అనే భావన వస్తుంది అది ఎలా ఉంటుందంటే మన పాదం చిటికన వేలికి నొప్పేసినప్పుడే దాన్ని పట్టుకుంటాం తీక్షణంగా చూస్తాం. రోజు చూడమని అది నీలో భాగం కాదా?
అలానే మన చుట్టూ ఉన్న మనుషుల బావోద్వేషాలతో అంటి అంటన్నట్లు ఉంటాం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని భావిస్తాం విశ్వమంతా ఒక్కటే అని తెలిశాక బాధ ఉండదు ..
పిలిస్తే పలకాలి - అరిచి నేనున్నా అన్నట్లు పలకొద్దు
కోప్పడితే - స్పందించాలి అంటే కానీ ప్రతీకారమొద్దు
ఇలా చాలా విషయాల్లో పరిపక్వత వస్తుంది.
మీకో అద్దం ఇచ్చి అందులో చూస్తు నువ్వేమంటే అది జరుగుతుందంటే ఆ అద్దం కొండానికి నువ్వు ముందుంటావా లేదా?
వాస్తవానికి అద్దం ఉచితం కానీ! అది నీలోనే ఉంది అది తెలుసుకొనే లోపు ఇప్పుడున్న అన్ని రోగాల్లో ఏదోకటి వచ్చి పోతారు 90% జనాలు.
Yes correct
🙏🙏🙏🙏🙏🙏
❤
Taq medam entha. Openga chippindhuku
😊
🙏🙏🙏👍👍👍🙏🙏🙏👏👏👏
మీ సినిమా ప్రపంచం ఐహిక ప్రపంచాన్ని తీవ్ర భ్రమ లోకి తీసుకెళుతుంది.. ఆథ్యాత్మిక మార్గాన్ని భ్రష్టు పట్టించటంలో సిని ప్రపంచం మొదటి వరుసలో ఉంటుంది
ఇప్పుడు సినిమా కాదండి నీచ రాజకీయాలు సమాజాన్ని దిగజార్చేశాయి
ఇప్పుడు సినీ ప్రపంచం కాదునేటి రాజకీయాలు సర్వ బ్రష్టాత్వానికి బాటలు వేసేశాయి
. పరో ప కారార్థ మిదం శరీరం
ఆ మాటల్లో వస్తవం కనబడుతుంది
Anniparacticalsmedam🙏
❤❤❤
🙏🙏🙏🙏🙏🙏