Pak Ranks Lower Than Somalia In Passport Index | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 100

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 วันที่ผ่านมา +49

    పాక్ పౌరులకు ఒకటి మించి పాస్ పోర్ట్ లు ఉంటాయని అని చాల యూట్యూబ్ వీడియో లలో విన్నాము. పైగా వాళ్లు ఇతర దేశాల్లో తమని భారతీయులుగా చెప్పుకుంటారు ట! చూడడానికి ఇంచు మించు గా ఒకే లా ఉంటారు కద! ఈ విషయం ఒకసారి మన జయ శంకర్ గారు కూడా ఒక విడియో లో చెప్పారు. ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు భారతీయులు యూరప్ లో ఇల్లీగల్ గా జోరబడుతున్నారంటే వాళ్లు నిజం గా భారతీయులు ఆ వుని కాదో ముందు కనుక్కొండిఅని జవాబు చెప్పారు.

  • @rajashekhar2212
    @rajashekhar2212 วันที่ผ่านมา +6

    జై శ్రీరామ్ 🙏 జై మోడీ 🙏 జై రాకా గారూ 👍

  • @PrabhakarSrimalle
    @PrabhakarSrimalle วันที่ผ่านมา +26

    పాకిస్తాన్ సరే సర్ బాంగ్లాదేశ్ కు మొత్తం అడుక్కునే స్థితి రావాలి ముందు,

  • @504venu
    @504venu วันที่ผ่านมา +26

    జై భారత్ జై శ్రీరామ్

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 วันที่ผ่านมา +21

    ఎవరికి లేని డిగ్రీ ఎవరు చేయని ప్రయత్నం ఉగ్రవాదం అదే వాళ్ళ ఆస్తి సంపద

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 วันที่ผ่านมา +17

    జైశ్రీరామ్ 🚩 రాక గారు 🙏

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr วันที่ผ่านมา +6

    నమస్కారం సార్ 2014 ముందు పాకిస్థాన్ పరిస్థితి వేరు. అక్కడ రాజకీయ నాయకులు ఎక్కువగా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. ప్రజల సంక్షేమం వదిలి వాళ్ళ బ్యాంకు ఖాతాలు నింపుకొని లండన్ లో ఉండి జల్సాలు చేస్తున్నారు. జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై భారత్ 🇮🇳🫡

  • @suresh_sanathan
    @suresh_sanathan 22 ชั่วโมงที่ผ่านมา +3

    భారత్ కూడా తక్కువేం కాదు 60,000/- నుండి 80,000/- ఖర్చు పెడితే మన దేశంలో కూడా passport వస్తుంది వేరే పేరుతో వేరే Aadhar card తో ఇంకా మన ప్రభుత్వం కటినమైన చట్టాలు తీసుకు రావాలి
    NRC and UCC తొందరగా రావాలి
    జై భారత్

  • @raomunukutla8951
    @raomunukutla8951 วันที่ผ่านมา +4

    ఇది మనదేశానికి ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను. మన పరిస్ధితికూడా , ఈ index విషయంలో , మీరు చెప్పిన ప్రకారం ఏమంత మెరుగ్గా లేదు. మనదేశం గత కొన్ని సంlol లు గా ఆర్ధికంగా బలోపేతం అయినప్పటికీ index perameters ఎందు కు తగ్గాయి. ? పెరగాలి కదా? అంటే ఇవిగాక ఇంకా ఏవో కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అదివరకు మనదేశంనుంచి America వెడితే అక్కడ immigration counter లో Indian women ని వివస్త్ర్రలను చేసి పరీక్షించేవారని విన్నాను. నిజమెంతో తెలియదు.

  • @nagendraguruswamy6765
    @nagendraguruswamy6765 วันที่ผ่านมา +2

    ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ನಮಸ್ತೇ ಅಣ್ಣ 😊😊😊

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 วันที่ผ่านมา +4

    🚮👎🚮అది ఒక చెత్త🚮👎🚮 కుప్పగా మారిపోయింది మనం ఇకనుండి చైనాను 💪దీటుగా సైనిక పరంగా అభివృద్ధి పరంగా ఎదగాలి 👍

  • @ravindermankali3671
    @ravindermankali3671 วันที่ผ่านมา +2

    జై శ్రీ రామ్ రాక గారు

  • @varalakshmi9454
    @varalakshmi9454 วันที่ผ่านมา +20

    😂😂😂 కనీసం ఇది ఇచ్చరుసంతోషం.. ఉగ్రవాద factory కి

  • @mohankrishna4413
    @mohankrishna4413 วันที่ผ่านมา +33

    దానికి అదే ఎక్కువ 😂

    • @syedsamdani6129
      @syedsamdani6129 วันที่ผ่านมา

      Where is our passport position.
      Some people got habit of looking others house

    • @rajagoud8674
      @rajagoud8674 วันที่ผ่านมา

      పాపిస్తాన్ దేశం పాస్పోర్ట్ను పూర్తిగా రద్దు చేయాలి... అడక్కతినడానికే వెళ్తాయి ఇతర దేశాలకి.

    • @user-sd7wb1nt5u
      @user-sd7wb1nt5u วันที่ผ่านมา

      నీకేమి నొస్తుందిరా ​@@syedsamdani6129

    • @naveenroyal
      @naveenroyal วันที่ผ่านมา

      Why are you crying​@@syedsamdani6129

    • @manideepnamala1844
      @manideepnamala1844 วันที่ผ่านมา

      ​@@syedsamdani6129 enemy country ni edina ante chalu ikada unna kondariki kadupu mandipotundi khangress vallu desanni tittina aa kondariki kopam raadu ento mari antha support paki gallaki velli akada brathaka vachu kada antha concern valla meeda unte.

  • @janakiramdamaraju2123
    @janakiramdamaraju2123 วันที่ผ่านมา +2

    మన రాజకీయాల వల్లనే ఇంత దరిద్రం వచ్చింది. అవినీతి అంతం అయితేనే దేశం బాగుపడుతుంది

  • @bhemanirjogi900
    @bhemanirjogi900 วันที่ผ่านมา +11

    మాషా అల్లా... సుభానల్లా.....😂😂😂😂

  • @rajapolmera3817
    @rajapolmera3817 วันที่ผ่านมา +15

    Modi sir effect next 120 confirm to india 😊😊😊

  • @VinodKamale-oh8hs
    @VinodKamale-oh8hs วันที่ผ่านมา +10

    Jaishreeram ❤

  • @vedarajuv7376
    @vedarajuv7376 วันที่ผ่านมา +3

    అదే జనం అదే మానసిక స్థితి ఉన్న జనం పాకిస్థాన్ లో కన్నా ఇక్కడ ఎక్కువగా ఉన్నా 85 వ స్థానంకు ఏవరేజ్ చేస్తున్నాం అంటే చాలా గొప్ప విషయం

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 วันที่ผ่านมา

    Thanks guruvu garu... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu.....

  • @narukatlamallesham3808
    @narukatlamallesham3808 วันที่ผ่านมา +2

    Thanks. Sir

  • @humanbeing3636
    @humanbeing3636 วันที่ผ่านมา +5

    ఓం నమో పార్వతీపరమేశ్వరాయనమః

  • @Kkalluri1
    @Kkalluri1 วันที่ผ่านมา +4

    మన పోటే పోలిక ఇంకా ఈ ఆటవిక దేశంతో దేనికి .. ఐతే గీతె పోటీ చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాలతో పోటీ పడదాం.. ఈ దేశం ఏనాడో పాకి దేశాన్ని వదిలేశారు నోట్లరద్దు తర్వాత అస్సలు పట్టించుకోలేదు..
    ఎందుకో మరి పాకిదేశంతో పోల్చి ఇంకా సంతోషిస్తున్నారు.. దేనికి సార్ వదిలేయండి ఎదవ లని.. మీ సమయం వృధా..మాది కూడా

  • @speaktruth9049
    @speaktruth9049 22 ชั่วโมงที่ผ่านมา +1

    ఐతే ఇప్పుడు పాకిస్తానీలు ఏ దేశానికైనా వెళ్తే పొట్ట కోసి మరీ చెకింగ్ చేస్తారేమో. 103 కంటే పైన ఉంటేనే strip సెర్చ్ చేస్తే ఇప్పుడు పాపం 103 లో ఉన్నారు. 😂😂😂 జై హింద్ జై భారత్ జై బీజేపీ. ఇక్కడ నుంచి పాక్ కి జై అనేవాళ్ళని కూడా పాక్ కి పంపెయ్యాలి.

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 วันที่ผ่านมา +3

    మనది 85 వ స్థానం అంటే చాలా బాధగా వున్నది.

  • @nolliUdaykumar
    @nolliUdaykumar วันที่ผ่านมา +2

    మన పాస్పోర్ట్ కూడా 85 స్థానంలో ఉంది దీనికి కారణం దేశంలో అవినీతి ఏ దేశంలో అయితే అవినీతి తక్కువగా ఉంటుందో ఆ దేశ పాస్వర్డ్ మందు జాబితాలో ఉంటుంది దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏమిటి అంటే 85% అవినీతి ఉంది అని అర్థం

  • @muraligopal7492
    @muraligopal7492 วันที่ผ่านมา +2

    కానీ పాకిస్తానీ అమెరికాకు వస్తే మూడునెలలే సిటిజన్షిప్ ఇస్తారు . కానీ ఇండియన్కు 150 సంవత్సరాలవుతుంది .

  • @Diligence-i
    @Diligence-i วันที่ผ่านมา +2

    Even our passport value is not so enticing, we need to improve a lot & I mean it. Year to Year we are slipping. More bilateral cooperation in tourism is required and INR value has to grow exponentially.

  • @soganurramudu2260
    @soganurramudu2260 วันที่ผ่านมา +5

    జై శ్రీరామ్

  • @kadalidurgaprasad6829
    @kadalidurgaprasad6829 วันที่ผ่านมา +4

    Jai dharat jai hind jai Sri ram jai Sri Krishna

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 วันที่ผ่านมา +3

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @ryalimohanrao
    @ryalimohanrao วันที่ผ่านมา

    As of the Henley Passport Index for 2024, Pakistan's passport is ranked 109th globally, just like in 2023. Pakistani passport holders have visa-free or visa-on-arrival access to 44 destinations.

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 วันที่ผ่านมา +6

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 21 ชั่วโมงที่ผ่านมา

    Good Video's

  • @నవభారతం
    @నవభారతం วันที่ผ่านมา

    👍

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 15 ชั่วโมงที่ผ่านมา

    Jaisreeram jaimodiji ❤

  • @satyaachintha2340
    @satyaachintha2340 17 ชั่วโมงที่ผ่านมา

    మన దేశ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు.
    ఎన్నో ఆఫ్రికా దేశాల తర్వాతే మనం ఉన్నాం.
    ఈ ఇండెక్స్ పూర్తి దేశ స్థితిగతులు ప్రతిబింబించేది కాదని నా అభిప్రాయం

  • @rameshbatchu9317
    @rameshbatchu9317 วันที่ผ่านมา +1

    🎉🎉🎉

  • @NIJAMNIPPULAANTIDHI
    @NIJAMNIPPULAANTIDHI วันที่ผ่านมา

    Commenting for better reach.

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju 18 ชั่วโมงที่ผ่านมา

    సర్, పాలస్తీనా కూడా 100 లోపు ఉంది అంటే మనం 85 లో ఉన్నాం అంటే చాలా బాధ గా ఉంది సర్ 😮

  • @venkataraoj1406
    @venkataraoj1406 วันที่ผ่านมา +1

    India should review the policies degrading its passport to such a low level.

  • @umathota8862
    @umathota8862 3 ชั่วโมงที่ผ่านมา

    👍🏼👌👏🏼

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 21 ชั่วโมงที่ผ่านมา

    Jai shree ram 🎉❤❤❤❤❤

  • @pdurgaprasad6323
    @pdurgaprasad6323 วันที่ผ่านมา

    AVEENETHE PALAKULU TERAREST FACTARIES ADHA DEVALAPMENT PAK PRAJALAKU SEKSHA JAI HIND

  • @kishorrajarapu7492
    @kishorrajarapu7492 วันที่ผ่านมา

    ❤❤

  • @pokurijagadeesh6110
    @pokurijagadeesh6110 17 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 วันที่ผ่านมา

    Vande mataram 🙏🏼

  • @aanandiniharini3471
    @aanandiniharini3471 วันที่ผ่านมา +1

    😂😂😂❤❤❤🎉🎉🎉🎉🎉atyantha Good news 😂😂😂😂

  • @chinni94
    @chinni94 วันที่ผ่านมา

    As paer passport index india ranking 85

  • @KilariSatish-x5z
    @KilariSatish-x5z วันที่ผ่านมา

    Might be Illegal immigrants are using India passports, that might be reason..

  • @Saisudhakarreddy
    @Saisudhakarreddy วันที่ผ่านมา +2

    Sir mana India passport index rank gurinchi kuda matladali kada
    Enduku mana India rank padipoindi ani question cheyali kada sir .
    Aa Pakistan passport index rank gurinchi tarvatha matladavachu

  • @kommaragirivenkatahanumant2755
    @kommaragirivenkatahanumant2755 วันที่ผ่านมา

    Sir our position also not good

  • @Kvsk2
    @Kvsk2 วันที่ผ่านมา

    అధికారం లో‌‌‌ ఉన్న, ‌ఓ‌ బావజాలం, ఓ సిద్దాంతం ఉన్న పార్టికు ఉండక ఏమి లేమి పరాయి దేశంలో పుట్టి ఎక్కడ పుట్టిందో అక్కడేఎడ్రస్ లేకుండా పోయిన పార్టి అయిన కమ్యూనిస్టు పార్టికో, కుంటుంబ దరిద్రం, సిద్దాంతం లేని పార్టి అయిన కాంగ్రెస్ కు ఉండాలా. అయిన‌ నీ పుర్రవాటం భావజాలం తలకెక్కిన వాగుడుకాయవి నీ మాట వద్ద ఎవడు లెక్క చేస్తాడు.

    • @laxminarayanabhattdhavala8959
      @laxminarayanabhattdhavala8959 วันที่ผ่านมา

      పోరా వెధవ ఆయనను ఎగతాళి చేస్తావా

  • @chandrasekhar-cn1jw
    @chandrasekhar-cn1jw วันที่ผ่านมา

    సార్ మన వీసా కూడా వెనకబడే ఉందిగా సార్

    • @laxminarayanabhattdhavala8959
      @laxminarayanabhattdhavala8959 วันที่ผ่านมา

      దీనికి కారణం 75 పరిపాలించిన ఖాన్ పార్టీ

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 วันที่ผ่านมา

    Jai shree Raam

  • @ramuvsign
    @ramuvsign วันที่ผ่านมา

    And other economics index says.. pakistan and Bangladesh are doing better than bharat

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 วันที่ผ่านมา

    Jaisreeram. Jaihindhusthan

  • @ramuvsign
    @ramuvsign วันที่ผ่านมา

    Alex sorus and yunis meeting update avvandi

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 วันที่ผ่านมา +5

    మాదా కబళం తల్లి

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 วันที่ผ่านมา

    Jai sriram

  • @Waitingforever10
    @Waitingforever10 วันที่ผ่านมา

    ప్రస్తుతం భారతీయులు పాకిస్తాన్ని పాకిస్తాన్ ఆర్మీ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అని భావిస్తూ దాన్ని వదిలేశారు, పాక్ గురించి వీడియో చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, పాక్ వాళ్లే భారతీయులు గురించి వీడియో చేసుకుంట ఉన్నారు వ్యూస్ కోసం...

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 วันที่ผ่านมา

    అపప్పుడే ఏమైందండీ 195కి చివరికి చేరాలీ

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 วันที่ผ่านมา +1

    Bharat Mata ki Jai

  • @Venkat_NAMO
    @Venkat_NAMO วันที่ผ่านมา +1

    India' passport ki anthaa value ledhu
    ""Naa Anvesh " traveller cheppadu..
    He is facing the problem while applying for Visa for various countries

  • @KiranKumar-r5w
    @KiranKumar-r5w วันที่ผ่านมา

    Present 1 INR eq 3.22 pak rupee undi idi 10 avvali 3.22 chala takkuva manam far advanced ga innam pak to.comparison ledu enduku intakkuva undi difference

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 วันที่ผ่านมา

    బికరిస్థన్ 😛🤪🤣🤣

  • @n.sarika9070
    @n.sarika9070 วันที่ผ่านมา

    Manam.aatma.vimarsa.chesukovali.vadito.............manakenduku

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 18 ชั่วโมงที่ผ่านมา

    JAI shree Ram

  • @velichetibhaskar8416
    @velichetibhaskar8416 วันที่ผ่านมา +1

    😂😂

  • @Sikhander444
    @Sikhander444 วันที่ผ่านมา

    I hope you need to educate yourself and the viewers too....ur still persisting with comparison with Pakistan, which is pessimistic approach.. You need to compare with china , but you wont do because china has surpassed usa in Artificial intelligence and with 6 th generation fighter....and in the near future these fighters jets may be shared with Pakistan....then i hope you will make detailed analysis of fighter jets assets in near future

    • @cvijaykumar100
      @cvijaykumar100 วันที่ผ่านมา

      చూద్దాం పాక్ భక్తా!

    • @Sikhander444
      @Sikhander444 วันที่ผ่านมา

      @cvijaykumar100
      Chuddam Rakabhakta...

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 วันที่ผ่านมา

    వారికి మనకు పెద్ద తేడా లేదు. మనం ఇంకా 20 లో ఉండాలి

  • @Sanatani-m4g
    @Sanatani-m4g 17 ชั่วโมงที่ผ่านมา

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🚩🚩🪖