పోలవరంలో భారీ కుట్ర..బయటపెట్టిన అమెరికా ఇంజినీర్లు |Polavaram Engineers Updates|CM Chandrababu |ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 78

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 4 หลายเดือนก่อน +39

    పోలవరం ప్రాజెక్ట్కు తక్కువ నష్టం జరగాలని. త్వరగా పూర్తి కావాలని కోరుకొంటున్నాం.

  • @gopalraododdi4294
    @gopalraododdi4294 4 หลายเดือนก่อน +2

    Good NEWS CANADA & AMERICAN ENGINEERING Dept THANKS 🙏👍

  • @mohanrao7714
    @mohanrao7714 4 หลายเดือนก่อน +16

    పోలవరంకు తెలివిగల ఇంజనీర్లు
    రావటం, మంచి వార్తలు చెప్పటం మనకు మనకు దేవుడు
    ఇచ్చిన వరం.

  • @gbr9615
    @gbr9615 4 หลายเดือนก่อน +21

    Amaravathi, Polavaram లు కాలక్రమం లో తుప్పు పట్టి కాలగర్భం లో కలిసిపోవాలని గత ఇరు రాష్ట్రపు ఇద్దరు మిత్రులు ప్లాన్ వేశారు. 🤔😱

    • @sreeramgt5120
      @sreeramgt5120 4 หลายเดือนก่อน +1

      అందుకే ఇద్దరు సంక నాకి పోయారు.

  • @chinnakonathala3678
    @chinnakonathala3678 4 หลายเดือนก่อน +4

    Tq. Sir

  • @challasriram8103
    @challasriram8103 4 หลายเดือนก่อน +4

    ❤One of the good news ❤

  • @narasimharaju8649
    @narasimharaju8649 4 หลายเดือนก่อน +12

    Reservation వ్యవస్త ఎప్పటివరకు వుంటుందో అప్పటి వరకు పరిస్తితి మారదు

    • @ajayv2012
      @ajayv2012 4 หลายเดือนก่อน +6

      కులాలు తీసేస్తే అసలు రిజర్వేషన్ అనేది ఉండదు ...

    • @ravi_kumaaar
      @ravi_kumaaar 4 หลายเดือนก่อน +1

      అసందర్భ వ్యాఖ్యలు , ఇప్పుడు రిజర్వేషన్ కి పోలవరం కి సంబంధం ఏంటి ? రిజర్వ్ కేటగిరీ ఇంజనీర్లు కట్టారా ?

    • @samueljohnson5834
      @samueljohnson5834 4 หลายเดือนก่อน

      ఒకే కులపోడు ముఖ్యమంత్రి గా ఉండే రిజర్వేషన్ వ్యవస్థ పోవాలి.

  • @kittu5251
    @kittu5251 4 หลายเดือนก่อน +5

    చంద్రబాబుగారి పోలవరం డిజైన్ చుాసి అమెరికా ఇంజనీర్లే అదిరిపోయి బాబుగారిని తమదేశంలో పర్యటించమని కోరారు

    • @PothakamuriVaniramana
      @PothakamuriVaniramana 4 หลายเดือนก่อน

      @@kittu5251 Chandrabaabu gaaru project ni design cheyyaledu, aayana prabhthwamlo Pani speed ga jarugindi. Ganneru pappu moola padesaadu.

    • @kittu5251
      @kittu5251 4 หลายเดือนก่อน

      @@PothakamuriVaniramana అదేంటి పోలవరం డిజైన్ బాబుగారిదికాదా .మరి అమరావతి డిజైనా బాబుగారిది

    • @PothakamuriVaniramana
      @PothakamuriVaniramana 4 หลายเดือนก่อน

      @@kittu5251 hallo vetakaaramchesthunnaraa

  • @veerabhadraraoatikela1941
    @veerabhadraraoatikela1941 4 หลายเดือนก่อน +7

    Mosam lekunda kattaru kabtti bagunndi

  • @wamseekrishna
    @wamseekrishna 4 หลายเดือนก่อน +15

    మన కర్మ ఏంటో గాని, సొంత దేశం లో ఇంత మంది ఇంజనీర్లు ఉన్నా, అమెరికా, కెనడా నుండి వస్తె నే ఇలాంటి కీలక అంశాలపై అవగాహన రాదు. ఎందుకు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధం కాదు. అమెరికా కీ కూలీలు గా ఉద్యోగాలు నీ తయారు చేస్తారు పేరెంట్స్ అండ్ కాలేజీ మేనేజ్మెంట్!! ఏది ఏమైనా, CBN గారు కీ సెల్యూట్ 🙏..

    • @multiplier007
      @multiplier007 4 หลายเดือนก่อน +8

      mana desham lo reservation engineers ekkuva, baga chaduvukunna varu videshalaku vellaru

    • @wamseekrishna
      @wamseekrishna 4 หลายเดือนก่อน +2

      @@multiplier007 aa reservation edo, caste kakunda weaker financial status una valaki isthey baagundu. Prathi caste lo entho kontha weaker financial vaalu untaru. And, oka sari government job vachina family lo verey family members ki reservation lekunda open category chesthey chalu. Kaani eni marpulu chesina, mana janalaki, aathma gaurvam thakuve ani chepali. Mother tounge kana english lo matladithey goppa anukney picchi Janalu. NTR laanti vaalu aathmagauram kosam poridindhi, sontha samardyam penchukundi ani. Kaani mana janalaki caste medha una focus, villuvalu medha undadhu. English ey goppa, America ne gopa anukuntu untaru. Desham antey prajalu ani epudu gurthistharo ento!! ✌️

    • @multiplier007
      @multiplier007 4 หลายเดือนก่อน

      @@wamseekrishna reservation financial based ga pettadam alantivi mana desham lo jaragavu jaraga nivvaru.
      Nuvvu chepina 2nd way kuda life lo jaragadu.
      Enka reservations pechutare kani thagincharu.Endukante malli elections lo votes ravu. Epate ke edi 50% datindi.
      Enka basha gurinchi chepali ante English is not equal to knowledge.
      Avunu mana vallaki koncham basha mida makkuva thakkuve.
      Ala ani mana vallu evaru vere basha vallu goppa anadam nenu ayithe ekkada chudaledu.
      oka location ni pogidinattu nenu chusa kani mana basha ni evaru thakkuva chesinattu nenu ayithe chudaledu

    • @vijayav8957
      @vijayav8957 4 หลายเดือนก่อน +3

      మన ఇంజనీర్లు కనిపెట్టి నిజాయితీ గ రిపోర్ట్ ఇస్తే , govt మారితే psycho లు వస్తే a b venkateswararao గారి కెరీర్ లాగ అవ్వుద్ధి ,, శిక్ష లు వుంటాయేమొ,

    • @nnvas86
      @nnvas86 4 หลายเดือนก่อน +1

      Mana politicians velle flights and helicopter nadipe pilots kuda reservation quota lo unnavallake avakasam ivvali. Automatic ga country bagupadudhi

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 4 หลายเดือนก่อน +2

    NEWS Channel meda INTEREST POTHUNTDI

  • @balsukoorishiriyala7189
    @balsukoorishiriyala7189 4 หลายเดือนก่อน +3

    Heading em pettaru matter em vundi???

  • @RameshRamesh-uk6qc
    @RameshRamesh-uk6qc 4 หลายเดือนก่อน

    🎉

  • @sandersdev
    @sandersdev 4 หลายเดือนก่อน +1

    YCP/TBRS leaders wanted to destroy the project and abandon it totally. After their agent contractor made money. What a shame to have such people.

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 4 หลายเดือนก่อน +1

    హెడ్డింగ్ సరిగ్గా పెట్టండి.

  • @vvapparao2906
    @vvapparao2906 4 หลายเดือนก่อน +4

    జగన్ పరిపాలన .....పోలవరం కు శాపం

    • @chandram7964
      @chandram7964 4 หลายเดือนก่อน

      అందుకే మీ ఎన్డీఏ కూటమి నాయకుడు పోలవరం ఏటీఎం హై ఏటీఎం అని అన్నారు. మీరు మీ బాబు గారు మార్చిపోయినట్టు వున్నారు.

  • @sarmaperepu2520
    @sarmaperepu2520 4 หลายเดือนก่อน

    మీరు చెప్పింది ఏదికూడా అర్థం కావట్లేదు. అక్షరాలు తప్పి పోతున్న న్నాయి.

  • @Chilukala.venkataramaprasadRam
    @Chilukala.venkataramaprasadRam 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @parimibaskar4553
    @parimibaskar4553 4 หลายเดือนก่อน +2

    భారీ కుట్ర? ఏమిటో చెప్పలేదు

    • @kamalnathvolgs6500
      @kamalnathvolgs6500 4 หลายเดือนก่อน

      Drama sir

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 4 หลายเดือนก่อน

      వెధవలు ఎప్పుడు అంతే.రాసేది ఒకటి చెప్పేది మరోటి.ఎక్కడుంది బారి కుట్ర.

    • @chandram7964
      @chandram7964 4 หลายเดือนก่อน +1

      అవ్వెందుకు చెప్తారు. కుట్ర అంటారు. అవినీతి అంటారు. కీలక ఫైల్స్ దొరికాయి అంటారు. అంతే. మిగిలినవి సైలెంట్.

  • @dm-sz5ix
    @dm-sz5ix 4 หลายเดือนก่อน +1

    ABN mundhu cbn chesta anna super 6 gurinchi matladandi poyina ycp gurinchi endhuku

  • @satyareddi8911
    @satyareddi8911 4 หลายเดือนก่อน

    What is the Conspiracy exposed by experts? Don't put a false heading.

  • @NagaraniOdugu
    @NagaraniOdugu 4 หลายเดือนก่อน +2

    Mair mana vaallu lakshala mandi jobs kosam videsaalaku enduku elthunnaru vallaku leraa polavaram oka dome daani jaagratha ga kattali padi mandi custhe manchi de kadaa

  • @kutalavenkataramana8106
    @kutalavenkataramana8106 4 หลายเดือนก่อน

    Finish the project before 2 years.
    Before YCP comes to power and they will destroy the project

  • @rajasekharr8341
    @rajasekharr8341 4 หลายเดือนก่อน

    Jagan CM ga unna kalamloni anni scam lu condolidate chesi athi twaralo action teesukoni, ycp kaani jagan kaani malli rajakeeyalloki rakunda vaari nirvakalanu pracharam cheyyali, public telusukoni asahyinchukovali.

  • @MdMasthan-n6z
    @MdMasthan-n6z 4 หลายเดือนก่อน

    Jagan420

    • @chandram7964
      @chandram7964 4 หลายเดือนก่อน

      చంద్రబాబు 840 !!?

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 4 หลายเดือนก่อน

    MEE CHANNEL KI NEWS YEMI LEDA NINA RAYACHOTI MEDAM NEWS YENNI SARLU VESTARU

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 4 หลายเดือนก่อน +1

    Coffer dams complete cheyakunda diaphragm wall kattina vadu chandrababu 😅

  • @chandram7964
    @chandram7964 4 หลายเดือนก่อน

    ఈ క్రింద చంద్రం సూపర్,బంపర్ అన్నవాళ్ళు అందరూ ఒకటి గుర్తుంచు కోవాలి. మొదట గా పోలవరం సందర్శించి నప్పుడు మన ఇంజనీర్లు డయాఫ్రమ్ వాల్ కట్టడం లో లోపాలు ను ముక్త కంఠంతో ఎత్తిచూపారు. అందుకే విదేశీ ఇంజనీర్ లు అని కొత్త నాటకానికి తెరలేపారు.
    అలాగే మరో విషయం ఏమిటంటే మీ కూటమి ప్రధాని బాబుగారిని పోలవరం ఏటీఎం హై ఏటీఎం అని విమర్శించిన విషయం మార్చిపోయినట్లు వున్నారు!

    • @durgaprasadporanki3634
      @durgaprasadporanki3634 4 หลายเดือนก่อน

      Modhi ji ,Rahul kani political drama,gods plan prakaram Anni bagundali,

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 4 หลายเดือนก่อน

    Central approval vundha? Le kunte e build up waste

    • @kumarc8389
      @kumarc8389 4 หลายเดือนก่อน

      Adhi gujarati businesses kisamu, gujarati bjp binamis ki andhra ni looty cheyadaniki maathrame vundhi. Jagan oka mafia criminal. Vaaditho bjp gumpu ku friendship yemiti? PM Criminal jagan tho personal close relations yemiti? Desamu yet pothondhi. PM criminal CM ni encourage cheyatam yemiti?

  • @chandram7964
    @chandram7964 4 หลายเดือนก่อน

    వాళ్లంతా, లోకేష్ అయ్యగారితో చదువుకున్న ఇంజనీర్ లు అయివుంటుంది. అందుకే అన్ని తెలివి తేటలు.
    మరి చంద్రం గారేమో ఇంగ్లీష్ మీడియం వద్దు అంటారు. మరి విదేశీ ఇంజనీర్లు ఎందుకో. ఆ లోగుట్టు ఆయనకే తెలియాలి!!!

    • @PothakamuriVaniramana
      @PothakamuriVaniramana 4 หลายเดือนก่อน

      ఇంతకీ నీబాధతో చెప్పలేకపోతున్నావు. ఓక డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు శస్త్రచికిష అంటే రెండో డాక్టర్ నీ సంప్రదాయం గారు అలా కొందరి నిపుణులతో సంప్రదిస్తే తప్పేంటి.

    • @chandram7964
      @chandram7964 4 หลายเดือนก่อน

      @@PothakamuriVaniramana ఏం బాబూ , మన విజన్ బాబు గారేగా నా వల్లే చాలా మంది ఏపీ విద్యార్థులు (హై టెక్ ) విదేశాలకు వెళ్ళి ఇంజనీర్లు అయ్యారు అని గొప్పలు చెప్పుకుంటాడు. మరి ఆ ఇంజనీర్లు ఏమయ్యారు.

    • @PothakamuriVaniramana
      @PothakamuriVaniramana 4 หลายเดือนก่อน

      @@chandram7964 ikkada manaku Civil/structural Engg. Lu kaavaali vaallu chethulesaaru anduke videsala nundi pilipinchaaru. Idi CWC vaallu chesina Pani.

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 4 หลายเดือนก่อน

    2014-2019 time lo polavaram ki kendram ichina nidhulu cbn mayam cheyadam valana polavaram purthi kaledu

    • @kumarc8389
      @kumarc8389 4 หลายเดือนก่อน

      Paytm ycheap oora pandhulu...mee dharidramu yeppudu chasthundhi state ki. Covid kanna vishamu meeru. Chaavandi meeru thwaragaa

  • @sknews5927
    @sknews5927 4 หลายเดือนก่อน +2

    కుట్రలో కీలక వ్యక్తి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు ముసుగులో వేలకోట్లు సంపాదన వైపు అడుగులు

    • @srinivasareddy424
      @srinivasareddy424 4 หลายเดือนก่อน

      tippar matti tiste 400/- avutundi kani babu 4000/- tinnadu
      ippu polavaram lo matti panulu levu
      unnadu rak fill dam matrame
      punaravasam ki dabbulu tinadaniki kudaradu

    • @wamseekrishna
      @wamseekrishna 4 หลายเดือนก่อน +3

      ఒక పని చేయండి, మీరే ఆ ప్రాజెక్టు కటండి. నువు చేయలేవు, చేసే వాళ్ల మీద ఏడుపు ఎందుకు!

    • @wamseekrishna
      @wamseekrishna 4 หลายเดือนก่อน +1

      @@srinivasareddy424 ni sujjestion enti mari? Project purthi cheyakunda undala? Manamu cheyamu, chesthuna vaalamedha yedpulu endhuku ?

    • @kjhansirani7569
      @kjhansirani7569 4 หลายเดือนก่อน +1

      Useless eligation

    • @Rhinosaurs363
      @Rhinosaurs363 4 หลายเดือนก่อน

      Arey Paytm kukka, ma Andhra nundi thegey🤬