SR Sundara Raman Natural Farming Cultures |Preparation of MEM| 99490 94370

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @pothireddygali6509
    @pothireddygali6509 ปีที่แล้ว +1

    అన్ మీరు చాలాబాగా అర్థం అయ్యేవిదంగా వివరించారు దయచేసి మీరు చూపించిన 15 రకాలు బాక్టీరియాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరు అన్న

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      ఆంధ్ర, తెలంగాణలో దొరుకుతాయి. మేము అయితే తమిళనాడు నుంచి తెప్పిస్తాం. తమిళనాడు కంపెనీల వివరాలు కావాలంటే ఇవ్వగలం. ఎక్కడ తీసుకోవాలి... హైదరాబాద్ లేక తమిళనాడు అనేది మీరు నిర్ణయించుకోండి

    • @sairamuagrichanalsaveorgan1768
      @sairamuagrichanalsaveorgan1768 ปีที่แล้ว +1

      ​@@jaibharat1404 తమిళనాడు కంపెనీ వివరాలు

    • @gattamanenichinna3928
      @gattamanenichinna3928 ปีที่แล้ว +3

      Tamilnadu address

    • @parampara9602
      @parampara9602 ปีที่แล้ว +1

      Hyderabad lo ఎక్కడ దొరుకుతాయి ఈ 15 బ్యాక్టీరియా ,కొంచెం తెలుపగలరు

    • @vasukiranstrend7903
      @vasukiranstrend7903 ปีที่แล้ว

      Hyderabad lo akada adress cheppandi

  • @Ultimatefitness360
    @Ultimatefitness360 3 หลายเดือนก่อน +1

    Put subtitles atleast

  • @jaibharat1404
    @jaibharat1404  ปีที่แล้ว

    MEM-ఎంఈఎం తయారీలో వాడే 15 రకాల బయో బాక్టీరియా మందుల వివరాలు:
    1. బయోజైమ్‌ - సీ వీడ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌
    2. సిలికా సాల్యుబిలైజర్‌
    3. ఎకోజైమ్‌ సీ వీడ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌
    4. అమినో ఆర్‌
    5. కే సాల్‌ పొటాష్‌ సాల్యుబిలైజింగ్‌ బాక్టీరియా
    6. సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్సు
    7. బేసిల్లస్‌ సబ్‌టిలిస్‌
    8. ట్రైకో డెర్మా విరిడి
    9. ట్రైకో డెర్మా హార్జియానం
    10. పాసిలోమైసిస్‌
    11. పోకోనియా
    12. బీటీ- బేసిల్లస్‌ తురింజిస్‌
    13. మెటరైజం అనిసోప్లియే
    14. బవేరియా బాసియానా
    15. వెర్టిసీలియం లకానీ

  • @aravindab1887
    @aravindab1887 ปีที่แล้ว

    Namaste andi
    Meru cheppina 15 types dravanalu yekkada dorukutayi aindi.
    Pl let me know .
    Thank you

    • @jaibharat1404
      @jaibharat1404  ปีที่แล้ว

      రైతు సోదరులకి వందనం!
      బయో మందుల కొనుగోలు సూచనలు!
      ఎస్‌ ఆర్‌ సుందర రామన్‌ గారి వ్యవసాయ పద్ధతుల ఆచరణకోసం... బయో బాక్టీరియా మందులు ఎక్కడ దొరుకుతాయని... చాలా మంది రైతులు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఏపీ, తెలంగాణసహా చాలా రాష్ట్రాల్లో అనేక కంపెనీలు... బయో మందులు విక్రయిస్తున్నాయి.
      అయితే మీరు ఎక్కడ, ఏ కంపెనీ నుంచి కొనుగోలు చేసినా... రెండు అంశాలు గమనించండి.
      1. సదరు కంపెనీకి... బయో మందులు తయారుచేయడానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రం ఉందా? 2. ఆ ఉత్పత్తుల నాణ్యత గురించి విచారించండి. నాణ్యతలేకపోతే అవి వాడినా పనిచేయవు.
      సుందర రామన్‌ గారు గత 30 ఏళ్లుగా ఓమెగా, బన్నారీ షుగర్స్‌ కంపెనీల బయో ఉత్పత్తులు వాడుతున్నారు. ధర, నాణ్యతపరంగా తమిళనాడు ఉత్పత్తులే మేలని మా అనుభవంలోనూ తేలింది.
      ముఖ్యంగా ధర విషయంలో... తెలుగు రాష్ట్రాల కంపెనీలకంటే తమిళనాడు కంపెనీల ధరలు... లీటరుకి రూ.50 నుంచి రూ.150 రూపాయల వరకు తక్కువగా ఉన్నాయి. బయో ఉత్పత్తుల కొనుగోలు, ఎంపికలో రైతులదే తుది నిర్ణయం.
      కాబట్టి ధర, నాణ్యత, సౌలభ్యం తదితర అంశాలు పరిశీలించి తీసుకోండి.
      బన్నారి షుగర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌... ఉత్పత్తులు కావాలంటే... ఆ సంస్థ డీలర్‌... చంద్రకాంత్‌ గారిని 90192 85250 నంబరులో సంప్రదించగలరు.
      ధన్యవాదాలు,
      పావులూరి కిశోర్‌బాబు,
      వ్యవసాయ జర్నలిస్టు,
      జైభారత్‌ - జైకిసాన్‌.

  • @mahendrababupasupuleti7197
    @mahendrababupasupuleti7197 9 หลายเดือนก่อน

    నమస్తే సార్ ఈ జీవన ఎరువు 1ఎకరకి ఎంత మోతాదు వాడవచ్చు వివరించండి

    • @wizjean
      @wizjean หลายเดือนก่อน

      200 KG's for Paddy, Pulses and Oilseeds.
      For Horticulture plants One KG per plant.

  • @jaibharat1404
    @jaibharat1404  ปีที่แล้ว

    రైతు సోదరులకి వందనం!
    బయో మందుల కొనుగోలు సూచనలు!
    ఎస్‌ ఆర్‌ సుందర రామన్‌ గారి వ్యవసాయ పద్ధతుల ఆచరణకోసం... బయో బాక్టీరియా మందులు ఎక్కడ దొరుకుతాయని... చాలా మంది రైతులు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఏపీ, తెలంగాణసహా చాలా రాష్ట్రాల్లో అనేక కంపెనీలు... బయో మందులు విక్రయిస్తున్నాయి.
    అయితే మీరు ఎక్కడ, ఏ కంపెనీ నుంచి కొనుగోలు చేసినా... రెండు అంశాలు గమనించండి.
    1. సదరు కంపెనీకి... బయో మందులు తయారుచేయడానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రం ఉందా? 2. ఆ ఉత్పత్తుల నాణ్యత గురించి విచారించండి. నాణ్యతలేకపోతే అవి వాడినా పనిచేయవు.
    సుందర రామన్‌ గారు గత 30 ఏళ్లుగా ఓమెగా, బన్నారీ షుగర్స్‌ కంపెనీల బయో ఉత్పత్తులు వాడుతున్నారు. ధర, నాణ్యతపరంగా తమిళనాడు ఉత్పత్తులే మేలని మా అనుభవంలోనూ తేలింది.
    ముఖ్యంగా ధర విషయంలో... తెలుగు రాష్ట్రాల కంపెనీలకంటే తమిళనాడు కంపెనీల ధరలు... లీటరుకి రూ.50 నుంచి రూ.150 రూపాయల వరకు తక్కువగా ఉన్నాయి. బయో ఉత్పత్తుల కొనుగోలు, ఎంపికలో రైతులదే తుది నిర్ణయం.
    కాబట్టి ధర, నాణ్యత, సౌలభ్యం తదితర అంశాలు పరిశీలించి తీసుకోండి.
    బన్నారి షుగర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌... ఉత్పత్తులు కావాలంటే... ఆ సంస్థ డీలర్‌... చంద్రకాంత్‌ గారిని 90192 85250 నంబరులో సంప్రదించగలరు.
    ధన్యవాదాలు,
    పావులూరి కిశోర్‌బాబు,
    వ్యవసాయ జర్నలిస్టు,
    జైభారత్‌ - జైకిసాన్‌.

  • @ujagadeesh5826
    @ujagadeesh5826 ปีที่แล้ว

    Address