LINGASHTAKAM | LORD SHIVA POPULAR STOTRAS | LORD SHIVA SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • LINGASHTAKAM | LORD SHIVA POPULAR STOTRAS | LORD SHIVA SONGS

ความคิดเห็น • 2K

  • @ramagopalaraovln4605
    @ramagopalaraovln4605 27 วันที่ผ่านมา +26

    ఇటువంటి అద్భుతమైనటువంటి పాటలను సాహిత్య రూపంలో అందిస్తున్న youtube వరకు ధన్యవాదములు

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 14 วันที่ผ่านมา +31

    🙏తండ్రి శివయ్య నా భారం బాధ్యత నీదే స్వామి నన్ను నా పిల్లలను నీ చల్లని చూపుతో దీవించు 🙏ఈశ్వరా నాకు మానసిక సమస్య లేకుండా చేయి ప్రభు 🙏నువ్వు నా ప్రాణం తండ్రి 🙏ఓం నమఃశివాయ 🚩🌹🧡🙏

  • @sekharbabuathipatla7
    @sekharbabuathipatla7 หลายเดือนก่อน +15

    🙏ఓం శ్రీ పార్వతిపరమేశ్వరస్వామి మీరు ఎల్లప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంతో ఆర్థికబలంతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ 🙏ఓం నమఃశివాయ 🙏

  • @rajyalakshmimandava1321
    @rajyalakshmimandava1321 6 หลายเดือนก่อน +17

    🙏 శివయ్య... శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు అంటారు... ఈ జన్మకు నాకు ఇచ్చింది చాలు... నేను నిద్రలో చనిపోయే భాగ్యం ప్రసాదించు తండ్రి

    • @sankarkumar2788
      @sankarkumar2788 15 วันที่ผ่านมา +2

      అద్భుతం

  • @madhumadhukala1658
    @madhumadhukala1658 หลายเดือนก่อน +28

    కాపాడండి స్వామి అతన్ని🙏🏻🙏🏻

  • @AnuRam-pt4hc
    @AnuRam-pt4hc 5 หลายเดือนก่อน +93

    శివయ్య సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. 🙏🙏🙏🙏🙏qqqqqqqq

  • @RB-so2mp
    @RB-so2mp 5 หลายเดือนก่อน +97

    జై బజరంగబలి, జై హనుమాన్
    బిడ్డను కాపాడు తండ్రి
    లేచి శక్తీ తెచ్చుకొని తనుగా నడిచే శక్తిని ప్రసాదించు తండ్రి. దైర్యం పెంచు తండ్రి బిడ్డకు

    • @rpt765
      @rpt765 2 หลายเดือนก่อน +6

      తప్పకుండా జరగుతుంది మీరు కొరుకున్నది

    • @meenakshisistla2642
      @meenakshisistla2642 28 วันที่ผ่านมา

      😅😊😅😅😅😅😅​@@rpt765

    • @rajithajaini6970
      @rajithajaini6970 5 วันที่ผ่านมา

      God bless you 🙌🙌

  • @hemavathip4486
    @hemavathip4486 หลายเดือนก่อน +65

    శివయ్య నీ ఆశీర్వాదం పిల్లలపై ఎల్లప్పుడూ వుండాలి స్వామి

  • @mounikapallaprolu6043
    @mounikapallaprolu6043 9 หลายเดือนก่อน +27

    Lingashtakam Lyrics in Telugu- లింగాష్టకం
    బ్రహ్మమురారి సురార్చిత లింగం
    నిర్మల భాసిత శోభిత లింగం
    జన్మజ దుఃఖ వినాశక లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (1)
    దేవముని ప్రవరార్చిత లింగం
    కామదహన కరుణాకర లింగం
    రావణ దర్ప వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (2)
    సర్వ సుగంధ సులేపిత లింగం
    బుద్ధి వివర్ధన కారణ లింగం
    సిద్ధ సురాసుర వందిత లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (3)
    కనక మహామణి భూషిత లింగం
    ఫణిపతి వేష్టిత శోభిత లింగం
    దక్షసుయజ్ఞ వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (4)
    కుంకుమ చందన లేపిత లింగం
    పంకజ హార సుశోభిత లింగం
    సంచిత పాప వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (5)
    దేవగణార్చిత సేవిత లింగం
    భావైర్భక్తిభిరేవ చ లింగం
    దినకర కోటి ప్రభాకర లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (6)
    అష్టదళో పరివేష్టిత లింగం
    సర్వ సముద్భవ కారణ లింగం
    అష్టదరిద్ర వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (7)
    సురగురు సురవర పూజిత లింగం
    సురవన పుష్ప సదార్చిత లింగం
    పరాత్పరం/పరమపదం పరమాత్మక లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగం (8)
    లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ
    శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 7 หลายเดือนก่อน +53

    శ్రీ నాగదేవత, నాకు చిన్నప్పటి నుండి ప్రకృతి అంటే అపారమైన గౌరవం మరియు ఆరాధన. నేను ప్రతిరోజూ ఈ నాగేంద్ర స్తోత్రం వింటాను. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన భార్య మంచి ఆరోగ్యం కోసం మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను. దయతో ఆమెను అన్ని అనారోగ్యాల నుండి రక్షించండి. నాగదేవతలందరికీ ధన్యవాదాలు. నమస్తే 🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 หลายเดือนก่อน +8

    స్వామి సర్వేశ్వరా శివా మంజునాథ నీ బిడ్డలను చల్లగా చూడు తండ్రి..

  • @pramodpalaparti5692
    @pramodpalaparti5692 หลายเดือนก่อน +40

    ఓం నమః శివాయ
    నా పిల్లలను ఆరోగ్య వంతులుగా, విద్య వంతులుగా తీర్చిదిద్దు తండ్రి...🙏🙏🙏🙏

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel 6 หลายเดือนก่อน +546

    చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు శివయ్య 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏

  • @nareshboggisam9527
    @nareshboggisam9527 3 หลายเดือนก่อน +157

    చావుతో పోరాడుతున్న మా అమ్మమ్మను కాపాడు తండ్రి ఓం నమశ్శివాయ

  • @kondalreddy2667
    @kondalreddy2667 10 วันที่ผ่านมา +3

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ మా అమ్మ ను అర్గ్యగా ఉండాలనీ దీవించు తండ్రి ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే నమః ఓం నమో నారాయణాయ స్వాహా

  • @KoyetiPadma
    @KoyetiPadma 21 วันที่ผ่านมา +3

    జై స్వామి శివయ్య..🙏🙏 అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సర్వేజనా సుఖినోభవంతు అని దీవించయ్యా..

  • @parsharamuluperaboyina3182
    @parsharamuluperaboyina3182 หลายเดือนก่อน +67

    మా చెల్లెలు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా దీవించు శివయ్య తండ్రి.

  • @anirudhporika
    @anirudhporika 2 หลายเดือนก่อน +7

    Thandri mammali kapadu swamy e appulu bari nundi pz shivaya om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @suryabhaskararaotanubuddi3706
    @suryabhaskararaotanubuddi3706 21 วันที่ผ่านมา +1

    చాలా కఠినమైన సంస్కృతి పదాలతో కూడిన ఒక మంచి దక్షిణా మూర్తి స్తోత్రాన్ని మీరు చాలా సులభమైన రీతిలో గానం చేయడం చాలా ఆనందం.నేను చూడకుండా మీరు పఠించే గాత్రంతోనే నేను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను.ఆ దక్షిణా మూర్తి స్వామి అనుగ్రహంతో మీ ద్వారా నాకు ఈ స్తోత్రం రావటం చాలా అదృష్టం గా భావిస్తున్నాను.
    మీకు దక్షిణా మూర్తి స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను

  • @user-mf8co7sl5x
    @user-mf8co7sl5x หลายเดือนก่อน +2

    పరమేశ్వర తండ్రి మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి తొందరగా కోలుకోవాలని స్వామి తండ్రి నీకు శతకోటి వందనాలు తండ్రి

  • @Anjicharancherry
    @Anjicharancherry 14 วันที่ผ่านมา +13

    అందరూ బాగుండాలి అందులో నువ్వు వుండాలి
    సర్వేజనా సుఖినోభవంతు!.!!

  • @veerababukavala9009
    @veerababukavala9009 11 หลายเดือนก่อน +32

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 6 หลายเดือนก่อน +198

    నేను ముస్లిం ని, 🙏🙏 కానీ లింగాష్టకం వింటే న చేతి వెంట్రకులు లేచి నిలబడతాయి🙏🙏🙏🙏

    • @sriramakrishnasuryaagencie8670
      @sriramakrishnasuryaagencie8670 2 หลายเดือนก่อน +22

      Hara Hara Mahadeva
      Hara Hara Mahadeva
      Hara Hara Mahadevá
      Hara. Hara Mahadeva
      Hara Hara Mahadeva
      Hara Hara Mahadeva
      Hara Hara Mahadeva
      Hara Hara Mahadeva
      Hara Hara Mahadeva
      🙏🙏🙏🙏🙏

    • @ananddanturti780
      @ananddanturti780 2 หลายเดือนก่อน

      Samsaramto poradutuna na kodukuni gatiyekinchuswamy​@@sriramakrishnasuryaagencie8670

    • @nirajbangram
      @nirajbangram หลายเดือนก่อน +9

      Jai sriram

    • @srinivasmariyala7060
      @srinivasmariyala7060 26 วันที่ผ่านมา +1

      ❤❤Hara Hara Mahadeva ❤❤

    • @reddysri7005
      @reddysri7005 26 วันที่ผ่านมา

      ❤❤❤❤❤

  • @SudhaHemtejvlogs
    @SudhaHemtejvlogs 3 หลายเดือนก่อน +6

    శివయ్య న కొడుకుని మళ్ళీ నాకు ఇచ్చే స్వామి 😭ఎవరికి అపాపం చేయలేదు మేము అందుకు నాకు ఇంత కడుపు కోత పెట్టావ్ 😭 ఈ నరకం తటుకోలేకపోతున్న స్వామి న్యూర్లు ఆయుష్ ఎస్తావ్ అనుకుంటే 3 సవసరాలు కూడా నిండకుండా తీసుకెళిపోయావ్😭😭😭😭😭 న హేమన్ష్ బాబు ని 😭😭మళ్ళీ న కొడుకుని ఇవు ప్లీజ్ స్వామి 😭😭

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +79

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    స్వామి వారి శిల్పాలు చెక్కిన కళా కారులకు, శివాలయం కట్టిన కళాకారులకు,
    యింత చక్కటి శివ దేవుని పాటలు, స్తోత్రాలు మొదలగు వాటిని మాకు అందించిన గౌ.
    శ్రీ s.p. బాలసుబ్రహ్మణ్యం గారికి, మొదలైన వారికి.
    నమస్సుమాంజలి.
    🙏🌺🌺

    • @devasenammadeva8354
      @devasenammadeva8354 ปีที่แล้ว +1

      🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺

    • @akulanagabhushanam4891
      @akulanagabhushanam4891 ปีที่แล้ว +2

      ​@@devasenammadeva8354 3w

    • @satyanarayanapotti5638
      @satyanarayanapotti5638 6 หลายเดือนก่อน

      What we're not working so we Wynyard Wyoming you can Yèyeyy wywy2

    • @sharadhareddy3270
      @sharadhareddy3270 3 หลายเดือนก่อน

      ఓంనమశ్శివాయ🙏

  • @bingivijaya7530
    @bingivijaya7530 9 หลายเดือนก่อน +7

    Om namah shiva shakthiye namah, thandri Naku santhananni prasadinchandi, na arogyam manchiga undetatatlu karuninchi thandri , om sree siddhi buddi vinayaka namah 🌺 om shree subrahmanya Valli devasena samethaya namah 🌺 om ayyappaya namah 🌺 om Ashoka sundariye namah 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @vaddipallibharathi1677
    @vaddipallibharathi1677 2 หลายเดือนก่อน +119

    అందరూ బాగుండాలి స్వామి

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 หลายเดือนก่อน +9

      🙏🙏🙏

    • @RamdasChapidi
      @RamdasChapidi 8 วันที่ผ่านมา +1

      Shiva parasad 6th zpss toshan school 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @veerasatyambikkina7881
      @veerasatyambikkina7881 2 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂​@@RamdasChapidi

  • @user-iy3el4ot5u
    @user-iy3el4ot5u 4 หลายเดือนก่อน +35

    శివ శివ నా ఇల్లు ను కాపాడిన తండ్రీ ఓమ్ నమో నమః

  • @guntukumuneeshwarmunishwar9027
    @guntukumuneeshwarmunishwar9027 19 วันที่ผ่านมา +14

    మా కుమారునికి పెళ్లి అయ్యేటట్టు చూడు స్వామి ఈశ్వరా పరమేశ్వర

  • @chandrashekarreddybapu7913
    @chandrashekarreddybapu7913 11 หลายเดือนก่อน +6

    Om Sree Parvathi Pathiye Hara Hara Mahadeva Shambo Shankara Om Namaha Shivaya Shivaya Namaha Om

  • @narasareddyyv4320
    @narasareddyyv4320 หลายเดือนก่อน +5

    ఓం నమః శివాయ తండ్రి నా అప్పు లూతొరగతీలీ

  • @raviprasadbandapelli9606
    @raviprasadbandapelli9606 8 วันที่ผ่านมา

    సర్వేజనా సుఖినోభవంతు శివ అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏🙏

  • @thinkdifferent5038
    @thinkdifferent5038 8 หลายเดือนก่อน +5

    Shivayya tmro ARUNACHALAM vastunnam ma kastalu anni tirchu swamy as Christian adugutunna swamy
    OM ARUNA CHALA SHIVAYA NAMAHA 💖

  • @pharalesairam5611
    @pharalesairam5611 10 หลายเดือนก่อน +30

    ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ వెంకటేశ వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ

  • @krajendran1388
    @krajendran1388 25 วันที่ผ่านมา +2

    ஓம் குரு பிரம்மா குரு விஷ்ணு குரு குருதேவ் மகேஸ்வரன் சர்வம் குரு தக்ஷிணாமூர்த்தி துணை ஓம் நமோ நமசிவாய வாழ்க வளமுடன் வாழ்க வளமுடன் என்ற ஓம் நமசிவாய வாழ்க வளமுடன் வாழ்க

  • @arunajagadeeshreddy5727
    @arunajagadeeshreddy5727 7 หลายเดือนก่อน +4

    Thandri na bhartha manassu marchu thandri nannu na pillalani Baga chusukovali thandri ma dhaggaraku ravali thandri mire naku dhikku thandri om namasivayaaa

  • @gangadharvallevalle1139
    @gangadharvallevalle1139 6 หลายเดือนก่อน +32

    Om namah shivaya.
    Om namah shivaya.
    Om namah shivaya.
    Om namah shivaya.
    Om namah shivaya.
    Om namah shivaya.
    Om namah shivaya.

    • @krishnavenik2063
      @krishnavenik2063 4 หลายเดือนก่อน

      Om namah Shivaya 🙏🙏

    • @kummariramesh4626
      @kummariramesh4626 3 หลายเดือนก่อน

      🎉😂 4:45 😅😊😅8😅 2:30 2:35

    • @kummariramesh4626
      @kummariramesh4626 3 หลายเดือนก่อน

      2:51 2:58 😅

  • @mahalingammp
    @mahalingammp 11 หลายเดือนก่อน +8

    హర హర మహాదేవ శంభో శివ శంకరా. ఈ విశ్వాన్ని, సకల జీవరాశి ని రక్షించు తండ్రీ. దేవాది దేవా నమఃశివాయ

  • @madhunayak6727
    @madhunayak6727 28 วันที่ผ่านมา +1

    ఓం నమో వెంకటేశాయ నమః ఓం తిరుమలేశాయ నమో నమః ఓం నమో శ్రీనివాసాయ నమః ఓం నమో ఏడుకొండలవాడ వెంకటేశాయ నమః ఓం అపద్భాంద్వ నమో నమః oఓం నమో వడ్డీకాసులవాడ నమః ఓం ఆలువెలమంగమ్మ పద్మావతి ఆమ్మల ముద్దుల శ్రీనివాసుడా గోవిందా గోవిందా గోవిందా 🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹❤️❤️❤️❤️

  • @arunajagadeeshreddy5727
    @arunajagadeeshreddy5727 5 หลายเดือนก่อน +3

    Om namasivayaaa na bhartha manassu marchu thandri na bhartha mandhu thagatam maneyali thandri nannu na pillalani Baga chusukovali thandri mire naku dhikku thandri na arogyam bagundali thandri om namasivayaaa

  • @vidyadharikatnapally9807
    @vidyadharikatnapally9807 ปีที่แล้ว +81

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ హరి హర దేవాయ నమః శివాయ.
    🕉🌺✡🙏🌿

    • @kspsurya2278
      @kspsurya2278 7 หลายเดือนก่อน

      ¹aa1111¹11¹1¹¹111111111111aaaaaaaaaw198

  • @user-wh3hy1sp1b
    @user-wh3hy1sp1b ปีที่แล้ว +10

    Oomnamahsivaayathandri,naathappulnikhsaminhuthandri,karuninchuthandri,okadaarinichuupinchusivayya.

  • @praveenkumar-fc2lz
    @praveenkumar-fc2lz 23 วันที่ผ่านมา +2

    Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami

  • @chgovardhanreddy9234
    @chgovardhanreddy9234 หลายเดือนก่อน +5

    Om namashivaya om namashivaya om namashivaya hara hara mahadeva shambo shankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻💐💐🌷⚘️🌻

  • @malathipechetti8234
    @malathipechetti8234 21 วันที่ผ่านมา +21

    శివయ్య నీ చల్లని చూపు ఆశీర్వాదాలు ఎల్లప్పుడు మా బిడ్డలపై ఉంచు తండ్రి 🙏🙏🙏

  • @rambabualamuri4737
    @rambabualamuri4737 หลายเดือนก่อน +5

    Om namah shivaya Om Namaha shivaya Om Namaha shivaya Om Namaha shivaya Om Namaha shivaya Om Namaha shivaya Om Namaha shivaya Om Namaha shivaya Om Namaha shivaya Om Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 2 หลายเดือนก่อน +8

    శివయ్య! నా చిన్న కుమారునికి ఏలినాటి శనిదోషం తొలగించి వాడికి మంచి దారి చూపించు స్వామి! నీకు రుద్రాభిషేకం గూడా చేసుకొని వెదుకున్నము ఈశ్వర!

  • @user-ge9dc8ie4k
    @user-ge9dc8ie4k 4 หลายเดือนก่อน +4

    OM NAMAH SHIVAYA,SHANKARA NAADHA SHARIRAPARA VEDAVI HAARA HARA JEEVESWARA🙏🙏🙏

  • @harshamanjulapoor6175
    @harshamanjulapoor6175 10 หลายเดือนก่อน +19

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seethamani2875
    @seethamani2875 8 หลายเดือนก่อน +13

    Nice picturisation super thank you for sharing OM NAMASSHIVAYA

  • @patnalaveerasrinivas4774
    @patnalaveerasrinivas4774 3 หลายเดือนก่อน +3

    Sankara Mahadeva kailasavaasa paarvathi Pata ye Hara hara om namasivaya

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +31

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ శ్రీ మురుడేశ్వర దేవాయ నమః శివాయ.
    🕉️🙏🌺🌿✡️

  • @kohlidiehardfan8873
    @kohlidiehardfan8873 ปีที่แล้ว +15

    Har Har Mahadev 🙏🏼🙏🏼🙏🏼

  • @praveenkumar-fc2lz
    @praveenkumar-fc2lz 7 วันที่ผ่านมา

    Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami

  • @gopalreddymathakamudi7182
    @gopalreddymathakamudi7182 5 หลายเดือนก่อน +7

    OM NAMAH SHIVAYA🙏🙏🙏
    OM NAMAH SHIVAYA🙏🙏🙏
    OM NAMAH SHIVAYA🙏🙏🙏

  • @ravindranathbasa6915
    @ravindranathbasa6915 ปีที่แล้ว +10

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏Om Namah Shivaya Bless all God With Happy Peaceful life

  • @gudivadakedhareswarsantosh4308
    @gudivadakedhareswarsantosh4308 22 วันที่ผ่านมา +1

    Om namshashivaya andharu bagundali swami, ,,🙏🏻🙏🏻

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 7 หลายเดือนก่อน +2

    ఓం నమః శివాయ, ఓం హర హర మహాదేవ శంభో శంకర., ఓం నమః శివాయ గంగాధరాయ నమో నమః....

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO หลายเดือนก่อน +3

    Om namah shivaya Hara Hara Mahadeva shambo Shankara Sharanam Sharanam Sharanam

  • @kulluruvinodkumar277
    @kulluruvinodkumar277 ปีที่แล้ว +9

    Om namah shivay shivaya Hara Hara Mahadeva shambo shankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-mj5vg2sr6k
    @user-mj5vg2sr6k 4 วันที่ผ่านมา +1

    Om Nama shivaya om sri matre namaha ❤️❤️🙏🙏🙏🙏💕💕😍❤️❤️💖💖😘😘😊💯💓🔥😊🎉

  • @chitti1521
    @chitti1521 หลายเดือนก่อน +6

    నా డబ్బంతా జీపీఎఫ్ లో ఉంది నాకు లోన్ చాలా ఉంది.కొంచం కొంచం టెర్పుతున్న తెరుపొల్ వీరేశం కూతురు ఉండేవి. ఉమాదేవి

  • @AnnoyedDragon-uf5gu
    @AnnoyedDragon-uf5gu 3 หลายเดือนก่อน +13

    ఓం నమశ్శివాయ కాశీ విశ్వనాథ లోక సుఖినోభవంతు లోక సుఖినోభవంతు

  • @venkateshamappannagari5578
    @venkateshamappannagari5578 7 วันที่ผ่านมา

    Enta manchiga unna apavadulu vastunnavi rakunda kapadu swamy Mee asirvadam valana manchi matalato maa nundi sahayam pondi mammulanu ibbandulu pettuchunnaru vari nundi ravalisina dabbula tondaraga vachhettu asirwadam cheyyu swamy ika mundu evarivalana elanti kasta nasta mosala palu kakunda mammu kapadu swamy om namah shivaya om namo venkatesa namah edukondala swamy Govinda Govinda 🎉🎉🎉

  • @jangalakoteswararao5346
    @jangalakoteswararao5346 ปีที่แล้ว +17

    Om Namahsivaya❤🎉

  • @indurisrikanth456
    @indurisrikanth456 2 หลายเดือนก่อน +3

    Shivayya naku helth bagaledu 24 age and naku appulu unnavi manchi rojulu ivvu swamy nannu karuninchu swamy nannu kapadu swamy

  • @sivamalla9023
    @sivamalla9023 6 หลายเดือนก่อน +2

    హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమః శివాయ

  • @senagarapusridhar9782
    @senagarapusridhar9782 ปีที่แล้ว +19

    Om namah shivaya 🙏🙏🙏

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 6 หลายเดือนก่อน +17

    ఓం శివాయ గురవే నమః. అందరినీ చల్లగా చూడండి తండ్రీ. సమస్త లోకా సుఖినోభవంతు

  • @thalankisreenivasulu1645
    @thalankisreenivasulu1645 21 วันที่ผ่านมา +1

    సర్వేజనా సుఖినోభవంతు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @praveenkumar-fc2lz
    @praveenkumar-fc2lz 17 วันที่ผ่านมา

    Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami

  • @ganisettydinesh6241
    @ganisettydinesh6241 หลายเดือนก่อน +4

    om namah shivaya om namah shivaya om namah shivaya 🙏🙏🙏

  • @gadagojupadma5943
    @gadagojupadma5943 8 หลายเดือนก่อน +8

    Om Namah shivaya,HaraHara Mahadeva , Shambhoo Shankara,Bless my family with good health and wealth

  • @praveenkumar-fc2lz
    @praveenkumar-fc2lz 9 วันที่ผ่านมา

    Om Namha Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Lakshmi Narshimha Swami Jai Lakshmi Narshimha Swami Jai Lakshmi Narshimha Swami Jai Lakshmi Narshimha Swami Jai Lakshmi Narshimha Swami Jai Lakshmi Narshimha Swami Jai Lakshmi Narshimha Swami

  • @peerambhinadindla6051
    @peerambhinadindla6051 3 หลายเดือนก่อน +4

    Swami sivaya Naku maramam prasadinchu siva

  • @krishnakishorbabu98
    @krishnakishorbabu98 8 หลายเดือนก่อน +7

    Ome namash shiva the lord❤❤

  • @yuuer6124
    @yuuer6124 12 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ నమః, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @reetuk9570
    @reetuk9570 9 หลายเดือนก่อน +9

    Nice , lingashtakam ❤❤❤

  • @Yashwanthofficial8978
    @Yashwanthofficial8978 2 หลายเดือนก่อน +19

    Na kadupulo unna bidda ni arogyanga unchu thandri manchiga delivery avvali🙏🙏

  • @pharalesairam5611
    @pharalesairam5611 11 วันที่ผ่านมา

    Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara

  • @raviprasadbandapelli9606
    @raviprasadbandapelli9606 8 วันที่ผ่านมา

    అభిషేక ప్రియుడు మహాదేవుడు 🙏🙏🙏

  • @m.sriraksha7408
    @m.sriraksha7408 ปีที่แล้ว +10

    Om Sri Vigneswaraya namo namaha Om Sri Hara Hara mahadeva shambho shankara namaha shivaya 🌹🍎🥥🍌🌷🙏🙏🙏🙏🙏🤲

  • @tikkisettijagadeeswaridevi4658
    @tikkisettijagadeeswaridevi4658 3 หลายเดือนก่อน +3

    Om namah shivaya naku pongu chupindi shivayya konchem twarga thagela cheyyi shivaaya 🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 29 วันที่ผ่านมา

    ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ ❤ఓం నమశ్శివాయ ❤మురడేశ్వరంలో శివుని విగ్రహం ఎంతో ఎత్తు గా ఉంది ❤చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది 4సంవత్సరాల క్రితం దర్శించాము ❤❤బాలు గారి
    గానం తో❤ఇంకా బాగుంది ❤❤ధన్యవాదాలు ❤❤

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 7 หลายเดือนก่อน +3

    ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఓం నమః శివాయ....

  • @SrinivasGangineni
    @SrinivasGangineni 9 หลายเดือนก่อน +4

    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya

  • @satyavanipoojitha9006
    @satyavanipoojitha9006 ปีที่แล้ว +10

    Very. Nice. Video 👍👍👍👍👍

  • @rajeevbommena8635
    @rajeevbommena8635 5 หลายเดือนก่อน +4

    ఓం నమశివయ్య 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @praveenkumar-fc2lz
    @praveenkumar-fc2lz 17 วันที่ผ่านมา

    Jai Shree Ganesh ji Jai Lakshmi Narshimha Swami Jai Lakshmi Mata Di Jai Saraswati Mata Di

  • @harinathb1384
    @harinathb1384 4 หลายเดือนก่อน +3

    🌹Om Namaha Shivaya Namaha.🌹🌹🙏🙏🙏

  • @kothamaae7959
    @kothamaae7959 4 หลายเดือนก่อน +3

    Nannu na pillalni vennanti vundi kapaday thandri ma shivayya.Om Namah shivaya

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 12 วันที่ผ่านมา

    ఓంనమోభగవతేరుద్రాయనమఃఓంశ్రీమాత్రేనమః ఓంనమఃశివాయనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivaspalla6565
    @srinivaspalla6565 หลายเดือนก่อน

    Swamy gata konni rojulu ga maa intilo Andharamu anarogya samasyaluto baada padutunnamu mariyu ardika ibbanduluto baada padutunnamu , govinda, govinda, govinda, mimmalne nammukunnanu

  • @chandrasekhararaorayala4403
    @chandrasekhararaorayala4403 4 หลายเดือนก่อน +26

    నా స్నేహితునికి ఆపరేషన్ చేయనున్నారు. 🙏🙏🙏 జయప్రదమైయట్లు చేయి దేవా

    • @chinnareddychinnareddyga-wg5xv
      @chinnareddychinnareddyga-wg5xv 4 หลายเดือนก่อน +1

      నీ స్నేహితుడి గురించి దేవుణ్ణి అర్థిస్తున్నావు సంతోషంగా వుంది,నీ స్నేహితుడు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి అర్థిస్తున్నాను

  • @SrinivasPenugonda-g4n
    @SrinivasPenugonda-g4n หลายเดือนก่อน +4

    Ma Amma ni kapadu tandri

  • @ravimudavath3512
    @ravimudavath3512 ปีที่แล้ว +8

    Om namah Shivay 🙏🙏🙏🙏🙏

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 2 วันที่ผ่านมา

    Ohm sree Anjaneya swamy Anjaneeputra Sreerama Bhaktha Lakshmana pranadatha Namonamaha jai Sreeram jai Hanuman namosthuthe jai

  • @pharalesairam5611
    @pharalesairam5611 11 วันที่ผ่านมา

    Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara

  • @thyagarajuthyagu7056
    @thyagarajuthyagu7056 หลายเดือนก่อน +3

    Om namanshivaay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajudonkala1573
    @nagarajudonkala1573 ปีที่แล้ว +9

    హర హర మహాదేవ్ నా రేణుక ను సాధారణ మనిషి గా మార్పు రాపించు తండ్రి ఓం నమఃశివాయ 🌹🌹🌹🕉️🕉️🕉️🙏🙏🙏👏👏👏