నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల వేధింపుల నుండి విద్యార్థులను కాపాడటానికి రంగంలోకి దిగిన యువ జన పార్టీ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల వేధింపుల నుండి విద్యార్థులను కాపాడటానికి రంగంలోకి దిగిన యువ జన పార్టీ.
    Sri Chaitanya and Narayana Junior Colleges have shown a concerning pattern of behavior by starting classes for Class 10 students just three days after their exams concluded on March 30th, 2024. This blatant disregard for the regulations set by the Board of Intermediate Education Department not only raises alarm but also contributes to the distress of students, which has sadly been linked to suicides in Telangana. These institutions are failing to create a supportive environment for their students and are instead subjecting them to harmful conditions.
    Numerous reports from Class 10 students, especially those pressured into attending these colleges, have detailed the mental strain they are under.
    We have taken the necessary steps and formally lodged complaints with the Board of Intermediate Education and Government Education Department. This video serves as an additional evidence to the situation.
    Having requested these institutions to cease their unlawful operations, we have issued an ultimatum, giving them 72 hours to close their illegal activities in order to protect the well-being of our youth.
    Since these colleges have not complied, Indian National Yuva Jana Party has got into action.
    #IntermediateStudentsSuicide #TelanganaIntermediateStudents #StudentsSuicide #ikranthibandela #inyjparty #inyjp #secunderabad #hyderabadparliament #hyderabad #BoardofIntermediateEducation #NarayanaJuniorCollege #SriChaitanyaJuniorCollege #juniorcollege #Suicides #Students #iit #iitjee #eamcet #telangana #yuvajana #yuvajanaparty #BIE

ความคิดเห็น • 1.9K

  • @girigudise7390
    @girigudise7390 หลายเดือนก่อน +1486

    నీ ధైర్యానికి నీ పార్టీకి ఇట్నే ముందుకెళ్లాలని ఇట్టే వర్ధిల్లాలని ముందుకెళ్లాలని మా సపోర్టు మీకు ఎప్పుడు ఉంటది

    • @veerep
      @veerep หลายเดือนก่อน +12

      Vediki mutalisina amount mutter musukoo bar ,pub laki velli enjoy chestunadu

    • @siripuramtqbropavankalyan7740
      @siripuramtqbropavankalyan7740 หลายเดือนก่อน +3

      Super sir

    • @vakilsaab6574
      @vakilsaab6574 หลายเดือนก่อน +4

      ఈ కాలేజీల్లో ప్రభుత్వానికి ముడుపులు ఇస్తారు

    • @anilkumarkondle
      @anilkumarkondle หลายเดือนก่อน +2

      Anna vallaki pisalu kaavali anthe.

    • @user-hj2yw5bg5n
      @user-hj2yw5bg5n หลายเดือนก่อน +1

      Good leader

  • @harijanamahesh8800
    @harijanamahesh8800 หลายเดือนก่อน +650

    నీ ధైర్యం ను ఒప్పుకోవాలి సార్

  • @bashashaik9839
    @bashashaik9839 หลายเดือนก่อน +164

    Hats of to you sir
    Society wants this type of
    person

    • @raghunandhan8317
      @raghunandhan8317 หลายเดือนก่อน

      Yes bro. You are right political parties are not focusing on issues but using religion for there votes.

  • @user-mb1et3hj7g
    @user-mb1et3hj7g หลายเดือนก่อน +123

    మార్పు రావల్సింది తల్లి తండ్రి లో .అప్పటివరకూ ఈ అరాచకాలు ఆగవు .

  • @dopaminetwentyfour
    @dopaminetwentyfour หลายเดือนก่อน +329

    Mee సిద్ధాంతానికి అగైనెస్ట్ అయినప్పటికీ. ఈ విషయం లో ఫుల్ సపోర్ట్ మీకు
    మీకు థాంక్స్

  • @nagendramalepati3412
    @nagendramalepati3412 หลายเดือนก่อน +758

    క్రాంతి కుమార్ గారు మీరు సరిగ్గా తగులు కున్నారు ఈ కాలేజీ వ్యాపారులను... మీకు ప్రతి విద్యార్ధి తల్లి తండ్రి మద్దతు ఉంటుంది..

    • @shrikanthsandy281
      @shrikanthsandy281 หลายเดือนก่อน +10

      Anna students matrame support chestharu. Parents cheyyaru, bcoz intlo and clg lo pressure chadhuvu manchi job thechko ani. Society and clg ki manchi peru osthadhi ani. Anna annatu idhi okka dhandha.

    • @rawikiran7477
      @rawikiran7477 หลายเดือนก่อน +3

      Adhe parents ga yeri kori Mari AA colleges lo vestunnaru

    • @mnagaraju9357
      @mnagaraju9357 หลายเดือนก่อน +6

      Krathi kumar gariki yela contact avvvali.. Schools lo kuda evg 8pm varaku nadusthunnayi

    • @sardar839
      @sardar839 หลายเดือนก่อน +4

      Ivanni keevalam valla valla organisations edugudalakosam. Valla labdhi kosam chestareyy tappa... Vallakantu pranaalika undadu.. antha peki pakaana pettey vallu itey.. NITs and IITs lo perugutunna culture Pina fight cheyamanandi... Samaajaniki panikostadi. Edo peruto ravatam dabbulu teskoni povatam... Entha mandini chudaledu..

    • @nagendramalepati3412
      @nagendramalepati3412 หลายเดือนก่อน

      @@sardar839 మంచి కారణం తో ఏ పని చేసినా మద్దతు ఇవ్వాలి, ఇలాంటి ఆర్గనైజేషన్ పెట్టుడు, నడుపుట చాలా కష్టం, పోలీస్ వచ్చి కాలేజీ బంద్ చేయాలి కాని క్రాంతి గారిని తీసుకెళ్లారు ప్రభుత్వ వ్యవస్థలు ఎలావున్నాయో చూడు, డబ్బు పలుకుబడి వున్నవాళ్ళు రూల్స్ అతిక్రమిస్తారు వారి తో పోరాటం చేసే కంటే ఇలా నిందలు మోయటం చాలా కష్టం

  • @hungamajaanu
    @hungamajaanu หลายเดือนก่อน +18

    Man with guts, and a fearless person Respect button for you sir

  • @bvrmbullodu6472
    @bvrmbullodu6472 หลายเดือนก่อน +143

    Students entha mandhi na laga eeyanaku support chesthunaro like cheyandi

  • @veereshamlekkala1117
    @veereshamlekkala1117 หลายเดือนก่อน +283

    ఈ కాలేజీల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారన్న..
    వీరికి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు అందరూ సపోర్టే..

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 หลายเดือนก่อน +126

    మీ తెగింపు గ్రేట్ సర్ చాలా మంది డబ్బులు తీసుకొని పోతారు

  • @villagevideos182
    @villagevideos182 หลายเดือนก่อน +29

    👌👌👌👌👌👌👌👌 సూపర్ సార్ మీరు ఇలా ప్రశ్నించే వాళ్ళు లేక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు చాలా ఇబ్బంది పెడుతున్నారు

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 หลายเดือนก่อน +56

    అన్నా పిల్లలు తరుపు న ఎవరూ పోరాడలేదు అన్న... నువ్వే వారి కి విముక్తి కలిగించాలి ...thanks అన్న...మనసున్న మనిషి వి nuv... రియల్ man

  • @ghanumanth1326
    @ghanumanth1326 หลายเดือนก่อน +162

    ఇలాంటి నాయకులు దేశానికి కావాలి

  • @sharukh6050
    @sharukh6050 หลายเดือนก่อน +130

    ఇలా సరైనోడు ఉంటే ,సరిగ్గా ప్రశ్నిస్తే కాలేజ్ సంస్థలు కాదుకదా,అది ఎంత పెద్ద సంస్థ ఐనా ఒదిగివుండాల్సిందే.

  • @sureshpikkilivolgs
    @sureshpikkilivolgs หลายเดือนก่อน +12

    Sir ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు.... అబబ్బబ్బా మీరు super sir ఉచ్చ పోయించారు.... మీకు ఎప్పుడు మా support ఉంటది

  • @user-vm7xg6fv6g
    @user-vm7xg6fv6g หลายเดือนก่อน +28

    We support from విశాఖపట్నం 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿sir

  • @byracademy
    @byracademy หลายเดือนก่อน +182

    మి లాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి sir... మీరు ఏమాత్రం తగ్గోదు sir....

    • @manchimaargam
      @manchimaargam หลายเดือนก่อน +1

      100% taggutaadu .... payment kosam waiting ante ...payment raagaane year okka saari dharna ...june lo maatrame

  • @darshanam489
    @darshanam489 หลายเดือนก่อน +130

    అన్న చెప్పాల్సింది పిల్లలకు కాదు. తల్లి తండ్రులకు చెప్పాలి అంత అవసరం అయితే తన్ని చెప్పాలి. పిల్లల జీవితాలు ఆగం చేస్తున్నారు అందరు కలిసి.

  • @Vinaykumar-mf1rc
    @Vinaykumar-mf1rc หลายเดือนก่อน +8

    Great job sir we are all with you

  • @princess_SHAFEENA
    @princess_SHAFEENA 19 วันที่ผ่านมา +4

    Hats of you sir.....
    We need sincere advocate like you......
    Society needs you..... 👏👏

  • @maheswarachinna2841
    @maheswarachinna2841 หลายเดือนก่อน +137

    మీలాలాగ అందరిలో ఉంటే ఈ తెగింపు చాలా బాగుంటుంది

  • @LaxmanLaxman-sf5fn
    @LaxmanLaxman-sf5fn หลายเดือนก่อน +113

    ప్రైవేటు అనే అంశంపై మీరు మొదలు పెట్టిన ఉద్యమము ముందుకు కొనసాగాలి. ప్రస్తుతం నేను నా ఫ్యామిలి ప్రాబ్లం వల్ల గల్ఫ్ లో ఉన్న. ఇండియా కి వచ్చిన తరువాత కచ్చితంగా నేను కూడా ప్రైవేటు కి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తా.😊

  • @pratapkhannakolli1061
    @pratapkhannakolli1061 หลายเดือนก่อน +26

    క్రాంతి కుమార్ అన్న నువ్వు తోపు కాని పేరెంట్స్ మారాలి

  • @srikanthpuli2546
    @srikanthpuli2546 16 วันที่ผ่านมา +3

    కిరణ్ కుమార్ సార్ మీ ధైర్యానికి పాదాభివందనం ఇలాంటి సమస్య మా పిల్లలకు కూడా వచ్చింది వారిని వదలకండి సార్ ప్లీజ్❤

  • @richirichibabu4322
    @richirichibabu4322 หลายเดือนก่อน +76

    మీరు కనుక అసెంబ్లీ లో ఉంటే అందరికీ బాక్సలు బద్దలు అవతాయి
    లవ్ యు సార్ ❤

  • @starsuneel2817
    @starsuneel2817 หลายเดือนก่อน +47

    క్రాంతి సార్ మీకు ఫస్ట్ Thank You సార్....👏👏👏 మీకు అవసరం లేకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం మీరు పోరాడుతున్నారు... అందరు గమనించండి దయచేసి సార్ వాళ్ళ పిల్లలు లేకపోయినా మన కోసం వచ్చి పోరాడుతున్నారు🙏🙏...మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం సార్🙏🙏...మనం కామ్ గా ఉంటే నష్టపోయేది మనమే అర్థం చేసుకోండి తల్లిదండ్రులందరు... దయ చేసి సార్ కి సపోర్ట్ గా ఉందాం...జై హింద్.🙏🙏🇮🇳🇮🇳

  • @GK-GK79
    @GK-GK79 หลายเดือนก่อน +20

    బాగా బుద్ధి పెట్టారు వాళ్ళ కి, మీలాంటి వాళ్ళు గల్లీకి ఒకరుంటే చాలన్న దేశం బాగుపడుతుంది ఈరోజుల్లో మంచి విధ్య ద్వారా మంచి జ్ఞానం వస్తుంది ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చదివే పిల్లలకు జ్ఞానం మందగిస్తుంది మైండ్ సెట్ కరాబ్ అవుతుంది దేశాభివృద్ధి కుంటుపడుతుంది . జైహింద్ భారత్ మాతాకీ జై

  • @nothing-yk5ls
    @nothing-yk5ls 17 วันที่ผ่านมา +2

    Sir you are doing the best thing for every child, hats of to you sir!

  • @VZMFAMOUSTV
    @VZMFAMOUSTV หลายเดือนก่อน +147

    సమాజానికి మీలాంటి వ్యక్తి ,వ్యక్తులు చాలా అవసరం

    • @mohanreddymannem1125
      @mohanreddymannem1125 หลายเดือนก่อน +5

      అన్న మీరు చెప్పిన విధంగానే సమాజానికి ఇలాంటి వారు కావాలి ఎప్పుడు గత పది సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఈరోజు వీళ్లు కాలేజీకి వెళ్లి నాలుగు ముక్కలు మాట్లాడగానే సమాజానికి ఇలాంటి వారు కావాలి. మరి మనలాంటి వారు పడుకుంటారా నువ్వు సమాజంలో ఉన్నావు కదా నువ్వు మాట్లాడవచ్చు కదా నీకు పిల్లలు ఉండొచ్చు కదా సమాజానికి అందరూ అవసరమే అన్న ఒక్కరితో సమాజం ఎప్పుడు బాగుపడదు సమాజాన్ని మనం andaram kalisi marchali

  • @ysr5474
    @ysr5474 หลายเดือนก่อน +89

    క్రాంతి గారు గ్రేట్ జాబ్ సార్ 🙏🏻👍🏻

  • @ramcreationsvibes
    @ramcreationsvibes หลายเดือนก่อน +7

    Anna nenu Andhra Pradesh nunchi meelanti varu ellappudu santhoshamga undali Anna meelanti vari avasaram mana deshaniki entho undhi God bless you Anna❤

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 หลายเดือนก่อน +9

    CM Revanth Reddy should action Sri chaitnya and Narayana college do not support Khangress government

  • @apsaps2035
    @apsaps2035 หลายเดือนก่อน +46

    మీరు చేసే ఈ ప్రయత్నం చాలా బాగుంది సార్ మీరు చాలా ధైర్యంగా వాళ్ళు చేస్తున్న తప్పును బయటపెడుతున్నారు కంపల్సరిగా ప్రతి స్టూడెంట్కి డ్రిల్ పీరియడ్ అనేది చూడండి గ్రౌండ్ లేనిది స్కూల్లోని కాలేజ్ అని కంప్లైంట్ చేయండి

  • @saivenkataprasadmatta5648
    @saivenkataprasadmatta5648 หลายเดือนก่อน +67

    ఇలానే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.

  • @yogiy9669
    @yogiy9669 หลายเดือนก่อน +7

    చదివించే తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి

  • @dimmisiudayateja3658
    @dimmisiudayateja3658 หลายเดือนก่อน +7

    Super Kranthi Kumar sir excellent ga cheparu clg rules and regulations

  • @kodreddygariraghunathreddy9490
    @kodreddygariraghunathreddy9490 หลายเดือนก่อน +84

    మీరు సమాజంలో ఇలాంటి వీడియోలు చాలా చేయాలని ధైర్యంగా ముందు సాగాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని

    • @kajuraju4228
      @kajuraju4228 หลายเดือนก่อน +2

      Super Anna ❤
      Narayana and Sri chitiyan 🎉 guddlo rod dippu ireepuku college ille

    • @janardanadev3845
      @janardanadev3845 หลายเดือนก่อน

      నువ్వు హౌలా గాడివే. తల్లిదండ్రులను, పోలీసులను తీసుకురా!

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy หลายเดือนก่อน +123

    నేను సైతం అంటూ అందరూ నినాదాలు చేయాలి అందరి లోనూ చలనం, రావాలి ఈ దిక్కు మాలిన వ్యవస్థ మారాలి

    • @manchimaargam
      @manchimaargam หลายเดือนก่อน

      maaradu yendukante meeru poyi complaint icchuko ani chebutunnadu ante ...education department veella sanka naakutundi ani artham ....naake vaadini prashninchaali kaani ...veedu dabbula kosam kamal hasan ki minchipoyaadu

  • @srikantvuppuluri4030
    @srikantvuppuluri4030 หลายเดือนก่อน +5

    It's a good move. But, this realization has to come from parents too

  • @user-lj9ir8ou8s
    @user-lj9ir8ou8s หลายเดือนก่อน +10

    పిల్లల కోసం మీరు ఎంతో ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేశారు సరే ఐ యాం సెల్యూట్ ఆఫ్ యూస్ ఇట్స్ రియలీ మీరు వెరీ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ మీ తెగింపు నాకు రావాలని నేను అనుకుంటున్నాను నేను కూడా ఇంటర్వ్యూస్ తీస్తున్నాను సార్ youtube లో నాకు కచ్చితంగా మీలాంటి ధైర్యం రావాలని అందరు కోరుకోండి ఫ్రెండ్స్

  • @MaskapuramNarresh-zk5se
    @MaskapuramNarresh-zk5se หลายเดือนก่อน +38

    నీ ధైర్యం గొప్పది అన్న... దూసుకెల్లు ఇలాగే

  • @jiyyapurajusiva9320
    @jiyyapurajusiva9320 หลายเดือนก่อน +47

    సార్ మీకు లాగా ప్రశ్నించే వాళ్ళు మా ఆంధ్రాలో లేరు సార్ గుడ్ జాబ్

  • @satish8899
    @satish8899 หลายเดือนก่อน +12

    ముందు పేరెంట్స్ కి బుద్ది లేదు

  • @bankgoldappraiser
    @bankgoldappraiser หลายเดือนก่อน +7

    పేరెంట్స్ తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ పై సరైన అవగాహన లేదు..

  • @harshith7944
    @harshith7944 หลายเดือนก่อน +48

    Hats off sir. Great

  • @saisatish4969
    @saisatish4969 หลายเดือนก่อน +67

    జై శ్రీరామ
    క్రాంతి గారు నిజంగా మీకు ధన్యవాదములు. మీలాటి వారికి అవసరం ఈ సొసైటీ కి చాలా అవసరం. 👍🏻

  • @mohanmohan847
    @mohanmohan847 หลายเดือนก่อน +3

    క్రాంతి అన్న మీరు చేసే ప్రయత్నం చాలా మంచిది సంతోషమైన విషయం.
    తల్లిదండ్రులకు కూడా కన్న పిల్లల శవాలుగా అయినా పర్వాలేదు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప
    ఎందుకు పనిచేయని ఈ దరిద్రపు విద్యాసంస్థలపై మీరు ఎక్కువ పెట్టిన బాణం వారి గుండెల్లో బలంగా దిగి దరిద్రులు అంతమొందించాలని కోరుకుంటున్నాము.

  • @kameshpatta7877
    @kameshpatta7877 หลายเดือนก่อน +7

    అన్న మీరు సూపర్ అన్న చైతన్య నారాయణ వీళ్ళను బొక్క లో తోయించు మీకు ఫుల్ సపోర్ట్

  • @ajaykumar-ef3ve
    @ajaykumar-ef3ve หลายเดือนก่อน +29

    Namsakaram 🙏kranthi garu
    Miru chestundi manchi Pani . Na childhood lo ante 2006 ah time lo nenu 8 class chaduvutuna. Summer classes ani chepi challa ibandhi pettaru . Apudu mi laga adigevaru evaru leru . Miru chestuna Pani ki na కృతజ్ఞతలు🎉

  • @vsrmurthyvasu496
    @vsrmurthyvasu496 หลายเดือนก่อน +45

    ముందర ప్రిన్సిపల్, డైరెక్టర్ ను అరెస్ట్ చేయండి
    ప్రజలను కాపాడండి

  • @user-pu9th1br6b
    @user-pu9th1br6b หลายเดือนก่อน +3

    Iam with u Anna proud of u Anna 👍👍🙏

  • @wamseekrishna
    @wamseekrishna หลายเดือนก่อน +3

    కామెంట్స్ లో జనాలు మి ధైర్యం నీ పొగుడ్తు ఉంటే సంతోష పడాల, లేక వీళ మీద జాలి చూపాల అర్థం అవటం లేదు అండి. ఒక పేరెంట్స్ గా, సిటిజన్స్ గా కాలేజెస్ నీ నిలదియలేరు, ప్రశ్నించలేరు. ఈ అలగా జనాలు కీ మి లాంటి వాళ్ళు స్ఫూర్తి గా ఉండాలి అని కోరుకుంటున్న 🙏🇮🇳. జై హింద్

  • @isquareacademy5648
    @isquareacademy5648 หลายเดือนก่อน +31

    I support you sir .
    అందరు సప్పోర్ట్ చెస్తేనే సమాజాం లో మార్పు వస్తది.

  • @Hosannamy3
    @Hosannamy3 หลายเดือนก่อน +30

    Great job anna thank you so much anna
    🙏💯🌈🤲

  • @nagasekhar3715
    @nagasekhar3715 หลายเดือนก่อน +6

    నువ్ తోపన్న రాష్ట్రం యూత్ మొత్తం నీల దైర్యం గా ప్రశ్నిస్తే అందరం బాగుపడతం అన్నా హ్యాట్సాఫ్ ❤

  • @tulasidas8703
    @tulasidas8703 หลายเดือนก่อน +26

    తల్లిదండ్రులకు ర్యాంకులు కావాలి, అందుకే విద్యాసంస్థలు అధిక పీజులు వసూలు చేసి ఎక్కువ సమయం విధ్యార్థులతో చదివిస్తుంది.పిల్లలను అంత కష్టం అయితే తల్లిదండ్రులు పంపకూడదు.

  • @user-gk8qw9lj6l
    @user-gk8qw9lj6l หลายเดือนก่อน +33

    Kranthi Kumar garu , you are doing the right thing.
    These colleges are putting lot of stress on students , this has to change.

  • @mahender1987
    @mahender1987 หลายเดือนก่อน +26

    ఈ దేశం లో తప్పుకు ఉన్న support ఒప్పుకు లేదు. ఇదే మన దౌర్భాగ్యం.

  • @davidkolli1974
    @davidkolli1974 หลายเดือนก่อน +2

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్

  • @mandharakesh1735
    @mandharakesh1735 4 ชั่วโมงที่ผ่านมา

    క్రాంతి అన్న నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు కలుస్తా అన్న మీ డెర్ చాల సూపర్ అన్నా

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 หลายเดือนก่อน +25

    నారాయణ , చైతన్య కాలేజీలు, కాంగ్రెస్ , TDP , TRS పార్టీ ల బడా రాజకీయనాయకులతో కూడిన ఒక పెద్ద " మాఫియా" గ్యాంగ్. మీ పోరాటం నిష్ర్పయోజనం. సార్.

    • @janardanadev3845
      @janardanadev3845 หลายเดือนก่อน +5

      ఆ గ్యాంగ్ ల కాలేజీల్లో ఎందుకు చేరుస్తున్నారురా మూర్ఖులారా!

  • @jgggfgghfhggddhutbcg.nag1603
    @jgggfgghfhggddhutbcg.nag1603 หลายเดือนก่อน +16

    మన దేశానికి మీలాంటి వల్లే కావాలి అన్న❤ 🔥🔥

  • @yedukondaluballa6833
    @yedukondaluballa6833 หลายเดือนก่อน +2

    దమ్ముంటే యాజమాన్యం తో పోరాడాలి....ఈ great లీడర్ ........

  • @venkateshp736
    @venkateshp736 หลายเดือนก่อน +2

    Good, please sir..bring all the dark side of Chaitanya and Narayana situations to common people

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy หลายเดือนก่อน +23

    ఇట్లా గట్టిగా అడగాలి.ఇంతకాలం ఎక్కడ ఉన్నావు అన్నయ్యా!!! మీరు ఇప్పటికైనా వచ్చారు.మీకు ధన్యవాదాలు.🎉🎉🎉

  • @bharathreddy74
    @bharathreddy74 หลายเดือนก่อน +4

    This lawyer has the guts to challenge these big institutions!! Kids needs holidays!!!

  • @sravankumar-fl8nj
    @sravankumar-fl8nj หลายเดือนก่อน +5

    నమస్కారం అన్నగారు నా ఫుల్ సపోర్ట్ మీకే అన్నగారు

  • @pidigovulanaresh9234
    @pidigovulanaresh9234 19 วันที่ผ่านมา +2

    Parents should be charged to automatically change the college timings

  • @solomonvijayraj1640
    @solomonvijayraj1640 หลายเดือนก่อน +16

    సూపర్ అన్న అందరూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తారు మీరు సూపర్ అన్న ఎడ్యుకేషన్ బిజినెస్ అందరూ డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చి ఉంటారు అందుకే పిల్లల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రెషర్ ఎక్కువయ్యి అన్న దీని కంటిన్యూ వీడియో అప్లోడ్ చేయండి

  • @MLcreation06
    @MLcreation06 หลายเดือนก่อน +21

    నీ ధైర్యానికి ఫిదా ఐపోయా అన్నా

  • @kumarswamyoddepally5608
    @kumarswamyoddepally5608 หลายเดือนก่อน +2

    సర్ మీలాంటి వాళ్ళు కావాలి దేశ పౌరులు

  • @durgapukoteswarara
    @durgapukoteswarara หลายเดือนก่อน +5

    Ayyaa 1st bench baabu
    Raasudu bandh jey raadu koddi sepu😂😢😅❤

  • @ManjunathSarovar
    @ManjunathSarovar หลายเดือนก่อน +36

    We want these type of leader's 🎉

  • @njp6515
    @njp6515 หลายเดือนก่อน +62

    Ichchi padeyandhi bro 💥💥🔥

  • @kumarlava9042
    @kumarlava9042 หลายเดือนก่อน +5

    Support cheyandi abba .... support him ......

  • @saik4690
    @saik4690 หลายเดือนก่อน +1

    మీ దైర్యం నాకు బాగా నచ్చింది sir. Love❤ you sir

  • @thisisme..3904
    @thisisme..3904 หลายเดือนก่อน +8

    1) corporate schools and colleges లో పేద విద్యార్ధులకి 25 % ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
    2) fees నియంత్రణలో ఉండాలి.
    3) గవర్నమెంట్ స్కూల్స్ and colleges eppudu start avthayo eppudu Holidays ఇస్తారో ప్రైవేట్ schools and colleges కి కూడా అలాగే ఉండాలి.
    4) పైనవి కుదరకపోతే మొత్తం విద్యా వ్యవస్థని గవర్నమెంట్ హ్యాండోవర్ చేస్కొని అందరికి ఉచిత విద్య అందించాలి అది కలెక్టర్ పిల్లలు అయిన రాజకీయ నాయకుల పిల్లలు అయినా గవర్నమెంట్ విద్యా సంస్థల్లోనే చదివించాలి.

  • @jayajyothigera405
    @jayajyothigera405 หลายเดือนก่อน +19

    మరి అందులో పిల్లల్ని చేర్చి ర్యాంక్ ల కోసం గంగవెర్రులు ఎత్తే అమ్మా నాన్నల్ని ఏం చేస్తారు తెలంగాణ ఉద్యమం నీరు కారిపోయిందిగా ఇదో కొత్త డ్రామా

    • @perisuryavenkatasubrahmany5773
      @perisuryavenkatasubrahmany5773 หลายเดือนก่อน +2

      తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలి.

    • @akhilparimala2781
      @akhilparimala2781 หลายเดือนก่อน

      Emundi sucide chesukunte adustharu.

    • @rangaraayaa
      @rangaraayaa หลายเดือนก่อน

      నిజమే ఈ వెదవలు చిల్లర డబ్బుల కోసము పార్టీ పెట్టాడు , ఎదో ఒకటి హడావుడీ చెయ్యాలిగా , students ఇష్ట పడే గా join అయ్యి fees కట్టారు , రాకపొతే ఉరి శిక్ష వెయ్యరుగా

  • @jallepallisivamani3765
    @jallepallisivamani3765 20 วันที่ผ่านมา +1

    100% agreed with you👍🏻

  • @ajjuram8784
    @ajjuram8784 หลายเดือนก่อน +3

    Police lu evariki support cheyyali, rules violate chesina colleges ki support chesi matadatunnaru. Entha andindo mari, leka andutundo.

  • @nikhiltelukunta2717
    @nikhiltelukunta2717 หลายเดือนก่อน +18

    Problem is with irresponsible parents

  • @11TVNEWS123
    @11TVNEWS123 หลายเดือนก่อน +37

    సూపర్ సూపర్ సూపర్ అన్న...

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 หลายเดือนก่อน +5

    ఈ రెండు కాలేజ్ లలో బొజనము అస్సలుబాగుడదు

  • @naveenreddychirrapu3427
    @naveenreddychirrapu3427 หลายเดือนก่อน +3

    Children ni mental pressure ki guri chestunna colleges

  • @ushakiran4912
    @ushakiran4912 หลายเดือนก่อน +55

    Great job brother hatsoff

  • @kummaribhanuchander
    @kummaribhanuchander หลายเดือนก่อน +6

    That's correct decision we will support you always Brother

  • @celebrity_pillodu
    @celebrity_pillodu หลายเดือนก่อน +2

    🔥🔥annaya ❤️🔥🔥🔥🔥

  • @akshayg4166
    @akshayg4166 หลายเดือนก่อน +1

    Love you from Karnataka 💥❤️‍🔥 vere level bro.... principal ke ucha....poinde.
    Need great officers like u❤

  • @mahipalreddy4751
    @mahipalreddy4751 หลายเดือนก่อน +6

    Sir మీరు సూపర్ లచా కాలేజ్ లను మూసి వేయాలి ఇలాంటి కాలేజీ లను కచ్చితంగా మూసి వేయాలి

  • @Rowdybaby_Laddu
    @Rowdybaby_Laddu หลายเดือนก่อน +15

    Super anna great we support you 💪💯💪

  • @Mahesh1432.
    @Mahesh1432. หลายเดือนก่อน +5

    చదవొచ్చు తప్పులేదు కానీ 365రోజులు బలవంతంగా చదివిస్తే పిల్లలు బతుకు యంత్రం కన్నా దారుణం గా తయారవుతుంది

  • @srikanthchinthala476
    @srikanthchinthala476 หลายเดือนก่อน

    Brother ...i am always ready to come and support for your genuine fighting against corruptional institutes and society

  • @balupatistephen8401
    @balupatistephen8401 หลายเดือนก่อน +8

    Hatsoff for your confidence and care for the students

  • @Save.hinduism
    @Save.hinduism หลายเดือนก่อน +41

    Fact is.... Still police is supporting that collage people... Not even 1 student come out of the college even after that much argument.... Jai chitanya and Narayana college...

  • @_Kushi_creations_
    @_Kushi_creations_ หลายเดือนก่อน +1

    Spr sir miru ❤❤

  • @skyp6051
    @skyp6051 12 วันที่ผ่านมา

    Problem is with, BIE, parents , relatives & hunger for IIT seats. What students can do . Good job bro need more ppl like you to question them

  • @ramanadulla2786
    @ramanadulla2786 หลายเดือนก่อน +11

    సూపర్ సార్... మీలాంటి వ్యక్తి

  • @kranthi7575
    @kranthi7575 หลายเดือนก่อน +14

    ఇలాంటి వారికి సపోర్ట్ గా వుండాలి

  • @Naveen-ps8gl
    @Naveen-ps8gl 22 วันที่ผ่านมา +1

    We support you brother! 🙏

  • @Somesh14366
    @Somesh14366 หลายเดือนก่อน +1

    వావ్ సూపర్ సార్ మీలాంటి ధైర్యవంతులు అందరికీ మాలాంటి యువకుల సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుంది కంటిన్యూ చేయండి సార్ గుడ్ జాబ్ .పవర్ ఉన్న ప్రభుత్వాలే చేయలేకపోతున్నాయి సూపర్ సార్