ఏది అభివృద్ధి.? ఏది సంక్షేమం.? అభివృద్ధిపై వైసీపీ చెప్తున్న లెక్కలేంటి.? l Chairman's Desk | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • #cmysjagan #apgovt #Chairman'sDesk #ntv
    ఏది అభివృద్ధి.? ఏది సంక్షేమం.? అభివృద్ధిపై వైసీపీ చెప్తున్న లెక్కలేంటి.? l Chairman's Desk | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

ความคิดเห็น • 331

  • @suribabu5471
    @suribabu5471 29 วันที่ผ่านมา +208

    పెద్ద వాడు ఇంకా పెద్దవాడు అవటమే అభివృద్ది అని టీడీపీ అంటుంది. పేద వాడు ఆర్ధికం గా ఎదిగి సామాజికం గా ఆత్మగౌరవం తో బతికేలా బతుకు బాగుపడితేనే అభివృద్ది అని జగన్ అంటున్నాడు. ప్రజలు ఆలోచించండి ఎది నిజమైన అభివృద్ధి అని

    • @simplemurthy3777
      @simplemurthy3777 29 วันที่ผ่านมา +19

      మా ప్రాంతంలో టీడీపీ govrnence లో టీడీపీ వాడు అడుక్కు తినేవాడి ఈరోజు కోటేశ్వర్లు అయ్యారు పేద వాడు ఇప్పటికి పేదవాడే జగన్ వచ్చాక మేము ఎవరికీ తల వొంచలేదు మాకు ఏ పెత్తం దారు దగ్గరికి వెళ్ళనావసరం లేదు జగన్ అన్న మాకు ఏది కావాలి అన్న మాకే ఇస్తున్నాడు ok మైండ్ it

    • @suryayamala836
      @suryayamala836 28 วันที่ผ่านมา +8

      You are right

    • @user-ez6qu4yh3z
      @user-ez6qu4yh3z 28 วันที่ผ่านมา

      What u are saying is, poor man should always depend on govt schemes instead of getting job and live a dignified life.. who is going to pay once those loans get matured?.. then there will not be schemes due to no new loans and also there is no job as jagan didn’t care on infrastructure

    • @venkyrugada7076
      @venkyrugada7076 28 วันที่ผ่านมา

      AP lo pedarikam poindi ite dabbulu panchaka last 5 yrs nundi

    • @suribabu5471
      @suribabu5471 28 วันที่ผ่านมา +1

      ​​@@user-ez6qu4yh3zడిపెండ్ అవటం లేదు సొంత కాళ్ళ మీద నిలబడేలా తన బతికి బాగు చేసుకున్నాడు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లా బారిన పడలేదు. వ్యాపారం చేసుకోవటానికి ఆర్థిక సహాయం చేస్తే దానితో సొంతగా ఎదగటానికి ప్రయత్నిస్తారు కానీ వాటితోనే జీవితం మొత్తం గడుస్తుంది అని ఎవరూ అనుకోరు. ఆ మాత్రం తెలియదా ? ఆ సహాయం తో ఎదగటం కోసం చూస్తారు కానీ ఎప్పుడూ అడుక్కోరు కదా. ఒక వేళ నువ్వు చెప్పింది నిజం అయితే పారిశ్రామిక వెయ్యాలకి ఇచ్చే ఇన్సెంటివ్ ఎదగటానికి సహాయం అంటావా వాళ్లు ఎప్పుడూ అడుక్కుంటునే అంటారు అంటావా ? అక్కడ మీరు చెప్పే విధానం ఇక్కడ తప్పు ఎందుకు అవుతుంది

  • @Raju33887
    @Raju33887 29 วันที่ผ่านมา +105

    జూన్ 4వ తారిఖ్...వైఎస్ జగన్ గ్రేటర్ విశాఖపట్నం లో ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారు నో డౌట్.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narsimhuluanupa5823
    @narsimhuluanupa5823 29 วันที่ผ่านมา +120

    వైయస్ జగన్మోహన్ రెడ్డి విన్ను

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 29 วันที่ผ่านมา +98

    పక్కా175🎉🎉

    • @SaiSai-ie4ot
      @SaiSai-ie4ot 29 วันที่ผ่านมา

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 28 วันที่ผ่านมา +1

      ​@@SaiSai-ie4otVetakaaram..Kukkalu moruguthu untundi.. pattinchukokoodadu

    • @pana2521
      @pana2521 28 วันที่ผ่านมา

      Yes 💯

  • @GaliCharan
    @GaliCharan 29 วันที่ผ่านมา +96

    ఇదే జగన్ అభివృద్ధి

  • @balagalokesh1
    @balagalokesh1 29 วันที่ผ่านมา +77

    నిజానికి జగన్ గారు సంక్షేమం కంటే అభివృద్దే ఎక్కువ చేసారు... దాని ఫలితం ఫ్యూచర్ లో ప్రతి పేదవాడు చూస్తాడు❤❤❤

  • @ajaganmohanacharychary6421
    @ajaganmohanacharychary6421 29 วันที่ผ่านมา +126

    Next CM. Jagananna

    • @ramustlr7209
      @ramustlr7209 29 วันที่ผ่านมา +1

      😅😅😅😅

    • @prasadkoratana5589
      @prasadkoratana5589 29 วันที่ผ่านมา +8

      ​@@ramustlr7209Graphics babu ni, Package star ni AP prajalu nammaru.
      Andhuke okkadini odinchadaniki mugguru kalisaru. Single ga face chese dhammu ledu.
      What about 650 promises given in 2014 manifesto?
      Why TDP left NDA in 2018 and rejoin in 2024?
      Why Package star left TDP in 2018 and rejoin for just 21 seats?

    • @simplemurthy3777
      @simplemurthy3777 29 วันที่ผ่านมา

      ​@@prasadkoratana5589సూపర్ ❤

    • @KorideSatyaiah
      @KorideSatyaiah 26 วันที่ผ่านมา

      Er

    • @rajeswarimookara8130
      @rajeswarimookara8130 23 วันที่ผ่านมา

      Ddqfaafaaffadffffaddf​

  • @udaybhaskarbujuti6012
    @udaybhaskarbujuti6012 29 วันที่ผ่านมา +83

    YS Jagan again in 2024

    • @TheChevicky
      @TheChevicky 29 วันที่ผ่านมา +2

      Next cm cbn

    • @TheChevicky
      @TheChevicky 29 วันที่ผ่านมา +1

      Jai tdp, jai jsp

    • @durgaprasadpatani3222
      @durgaprasadpatani3222 29 วันที่ผ่านมา +5

      Ne brama​@@TheChevicky

    • @Jaganannaagain
      @Jaganannaagain 28 วันที่ผ่านมา +2

      ​@@TheChevicky😂😂

  • @rajkumartamiria
    @rajkumartamiria 29 วันที่ผ่านมา +33

    జగన్ again 👌👌👌 దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని మహాకవి గురజాడ అన్నారు

  • @navadeepyadav3452
    @navadeepyadav3452 29 วันที่ผ่านมา +27

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ శాంతం జగన్ వైపే ఉన్మారు అది చంద్రబాబు కీ తెలిసే పొత్తులతో వస్తున్నాడు యంతమంది వచ్చిన జగన్ ప్రజబలం ముందు ముందు ఎవరు నిలబడలేరు మేమంతా జగన్ వైపే ఉంటాము సిద్ధం అంటున్నాము జై జగన్ ❤❤

  • @radhaakrishna9078
    @radhaakrishna9078 29 วันที่ผ่านมา +68

    ఈ వీడియో టీడీపీ కూటమి గాళ్ళు చూస్తే ఉరేసుకుని చస్తారు. 😂

    • @simplemurthy3777
      @simplemurthy3777 29 วันที่ผ่านมา

      ​@@venkat4492🌹🌹🌹👍

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 28 วันที่ผ่านมา +6

      ​@@venkat4492 రిజల్ట్ వచ్చాక జరిగేది అదే బ్రో. . టీడీపి. కి. ఇంక ఏపీ లో. చోటు ఉండదు

  • @sureshboyella6421
    @sureshboyella6421 29 วันที่ผ่านมา +33

    సార్, గ్రేట్ అనాలిసిస్. Thanks. Keep raising..

  • @sureshkumar039
    @sureshkumar039 29 วันที่ผ่านมา +59

    Super Analysis for Blind People's....

    • @chaitanyareddy7429
      @chaitanyareddy7429 29 วันที่ผ่านมา +2

      Yes

    • @TheChevicky
      @TheChevicky 29 วันที่ผ่านมา +2

      This time next cm cbn

    • @phjani
      @phjani 29 วันที่ผ่านมา +5

      @@TheChevicky​​⁠kamaravathi ki Cheebn CM rest of the state ki jagan CM

    • @simplemurthy3777
      @simplemurthy3777 29 วันที่ผ่านมา +2

      ​@@TheChevickyపక్కకి వెళ్లి ఆడుకో

    • @surendar8637
      @surendar8637 29 วันที่ผ่านมา +1

      ​@@TheChevicky2029 cbn ki veddam...idokkari jagan ke bro...

  • @nagamohanreddyreddy9759
    @nagamohanreddyreddy9759 29 วันที่ผ่านมา +59

    Super super hero jagan anna

  • @saeedbaaji1499
    @saeedbaaji1499 29 วันที่ผ่านมา +54

    One more victory jagan anna❤❤❤❤❤❤❤❤❤

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 29 วันที่ผ่านมา +19

    అభివృద్ధి చెందిన దేశాలు, అన్నీ విద్యా వ్యవస్థ ని ముందు కు తీసుకెళ్లాయి కాబట్టే అందలం లో ఉన్నాయి. విద్య తోనే విజ్ఞత వస్తుంది, దేశ అభివృద్ధి ముందు కి వెళుతుంది, మొక్క పెరగాలంటే నీరు ఎంత అవసరమో, బిడ్డ కి విద్య అంత అవసరం, మొక్క పెరిగి చెట్టు గా ఎలా ఫలాల్ని ఇస్తుందో, భావి తరాలు అభివృద్ధి ఫలాలు దేశానికే అందిస్తారు. జై జగన్.

  • @venkateshamkatepally539
    @venkateshamkatepally539 29 วันที่ผ่านมา +53

    Jai Jagan Mohan Reddy Ap Next Cm

    • @TheChevicky
      @TheChevicky 29 วันที่ผ่านมา +4

      But this time next cm cbn. Jai jagan

    • @phjani
      @phjani 29 วันที่ผ่านมา +3

      @@TheChevickykamaravathi ki Cheebn CM rest of the state ki jagan CM

    • @simplemurthy3777
      @simplemurthy3777 29 วันที่ผ่านมา

      ​@@TheChevickyDont play డబుల్ game

  • @rajproton
    @rajproton 28 วันที่ผ่านมา +14

    Excellent analysis. అందరూ షేర్ చెయ్యండి ఈ వీడియో

  • @k.rajasekhar4814
    @k.rajasekhar4814 28 วันที่ผ่านมา +16

    పేదవాడి ఆకలి తీర్చడమే నిజమైన అభివృద్ధి

  • @Raju33887
    @Raju33887 29 วันที่ผ่านมา +33

    జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Eng995
    @Eng995 28 วันที่ผ่านมา +17

    టీడీపి అభివృధి అంటే రోడ్ ఎక్సటెన్షన్ ఫ్లైఓవర్ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ రియల్ ఎస్టేట్ దందా ఇవి అన్ని మళ్ళీ కాంట్రాక్టులు కమ్మ వారికే ఇది టీడీపి అభివృధి. కింద స్టతాయి లో తొక్క బడిన వాళ్ళని పైకి తీసుకొని రావటం అసలు అయినా అభివృధి

  • @babafakruddin2629
    @babafakruddin2629 29 วันที่ผ่านมา +31

    Jai jagan anna ❤❤❤❤❤❤

  • @user-ts3cg7sk7g
    @user-ts3cg7sk7g 29 วันที่ผ่านมา +31

    Jia.jagan

  • @ramustlr7209
    @ramustlr7209 29 วันที่ผ่านมา +36

    Jai jagan ❤❤❤

  • @addurieswararao9035
    @addurieswararao9035 29 วันที่ผ่านมา +23

    The best cm in india and future genaration visionary PM in india jai jagan Jai YSR

  • @kanakaraoc9731
    @kanakaraoc9731 29 วันที่ผ่านมา +27

    Excellent 👌

  • @anandraju5497
    @anandraju5497 29 วันที่ผ่านมา +25

    Jai Jagan Jai Jai Jagan 💐🙏🏼💐

  • @sriramakrishnakumbha5171
    @sriramakrishnakumbha5171 29 วันที่ผ่านมา +21

    It has to be circulated widely among the public

    • @suribabu5471
      @suribabu5471 29 วันที่ผ่านมา +3

      Yes you are correct

  • @shivakumar-vd1xo
    @shivakumar-vd1xo 29 วันที่ผ่านมา +8

    జగన్మోహన్ రెడ్డి గారు మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో మొదటి స్థానంలో ఉంటది అభివృద్ధిలో మరియు సంక్షేమ

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 28 วันที่ผ่านมา +1

      ఒడిశా లో నవీన్ పట్నాయక్. . పశ్చిమ బెంగాల్ లో జ్యోతి బస్. లా. ఎప్పటికీ. జగన్. సిఎం గా ఉండాలి

  • @Infradbr77
    @Infradbr77 28 วันที่ผ่านมา +9

    His a visionary and good human being political hero in the country politics.....

  • @kavurulakshmanarao1251
    @kavurulakshmanarao1251 29 วันที่ผ่านมา +11

    Poor child study for long term plan that is Jagan Sir

  • @mallipeddichandrashekar9554
    @mallipeddichandrashekar9554 29 วันที่ผ่านมา +10

    COVID time lo Ap govt excellent
    Nenu carona time lo una daily staff nurses intiki vchi check chesaru telemedicine schemes excellent in covid time lo kuda samkshamaku apaledhu

  • @lmy3567
    @lmy3567 29 วันที่ผ่านมา +17

    What is development??
    Its is not about some sky scrappers(tall buildings) or some utopian graphics!
    Development is all about removing the obstacles that a person comes through in life such as illiteracy, ill health , lack of access to resources in order to improve his standard of living and the goal of government should be to remove this obstacles by providing them good education, health, share in resources. Development is not measured by number of tall buildings or mesmerising graphics
    Economists all over provide three basic parameters for development
    1)Quality of life
    2) Human development (Education and health)
    3)Basic needs(food, clothing and shelter)
    This is what success story of jagan @ysjagan @ysrcongress is and choose your vote wisely. Credibility matters most …

    • @suribabu5471
      @suribabu5471 29 วันที่ผ่านมา

      సూపర్ చెప్పారు

    • @ramanajaddu720
      @ramanajaddu720 28 วันที่ผ่านมา

      Exactly well said

  • @rajproton
    @rajproton 28 วันที่ผ่านมา +6

    చంద్ర బాబు నీచ బుద్ధి, నీచమైన పాలన ఎలా వుంటుంది అనేది ఒక్కసారి ఇది చదవండి.
    ఇప్పుడు పచ్చ మీడియా పచ్చ కుక్కలు ప్రచారం చేసేది ఏంటంటే.. పిల్లల భవిష్యత్తు ఏంటి?
    ఏమన్నా చెప్పండి... వచ్చే యాభై ఏళ్లు ప్లాన్ చెప్తాడు విజన్ అంటాడు. ఇలా మైండ్ గేమ్ ఆడుతూ పచ్చ మీడియా ద్వారా జనాల్లోకి ఎక్కిస్తాడు.
    జనాలు అబ్బో బాబు వస్తె భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటారు..
    కానీ నిజం ఏంటో తెలుసా.
    ప్రజలకు భవిష్యత్తు..
    కానీ తన మనుషులకి వర్తమానము.
    జనాలకి 2050 ప్లాన్ అంటాడు.
    కానీ పచ్చ బ్యాచ్ మాత్రం ఇచ్చిన ఐదు యేండ్ల లో అన్ని దోచి పెట్టేస్తాడు
    కొడుక్కి పదవి లేకున్న ఎలక్షన్ లో గెలవకున్న వున్న సమయంలో పదవి ఇచ్చేసి మంత్రిని కూడా చేశాడు అది కూడా మూడు శాఖలకు.
    ఆరోగ్యం బాగాలేదు, పంటి నొప్పి వచ్చినా కూడా విదేశాలకు పోయి వైద్యం చేయించుకుంటారు.
    కానీ పేదవాడు మాత్రం భవిష్యత్తు అనుకుంటూ అలాగే పోవాలి.
    జనాలకి చదువు కావాలి..కానీ విజన్ 2020, 2047 అంటాడు.
    ఇప్పుడు నువ్వు చదువుకోక పోతే నీ బ్రతుకు ఎంటి?
    ఈ రోజు నికు ఆరోగ్యం బాగోలేక పోతే నీ పరిస్థితి ఏంటి
    ఈ రోజు నీ కడుపు నిండకపోతే నీ ప్రాణం విలువ ఏంటి?
    ఇలా పేదవాడు పడే బాధలు బాబు కి అక్కర్లేదు.
    పేదవాడికి భవిష్యత్తు చూపిస్తూ.. తను తన అనుచర గణం అంత వర్తమానంలో అన్ని అనుభవిస్తూ వుంటారు.
    అందుకే పేదవాడు బ్రతకాలి అని వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ తెచ్చి కార్పొరేట్ వైద్యం అందించాడు. బాబు వచ్చాక దాన్ని నాశనం చేశాడు. మళ్ళీ జగన్ వచ్చి ఆరోగ్యశ్రీ కి జీవం పోశాడు. పేద ప్రాణాలు నిలబెట్టాడు.
    అలాగే జగన్ గారు ఇంకో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ వైద్యశాల లు అభివృద్ధి చేశారు. 17 మెడికల్ కాలేజ్ లు కట్టించాడు. ఫ్యామిలీ డాక్టర్ పెట్టాడు.
    అలాగే పేద వాడి చదువు కోసం ఎంతో చేశారు వైఎస్ఆర్. ఇప్పుడు జగన్ గారు అదే చేస్తున్నారు ఇంకో రెండు అడుగులు ముందుకు వేసి. బాబు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తే, వైఎస్ఆర్ , జగన్ గారు ప్రభుత్వ విద్యను బాగు చేశారు.
    జగన్ గారు ప్రతి గ్రామానికి ఒక సచివాలయం కట్టించారు. బాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పోయాడు. రైతులను ముంచి పోయాడు.
    రాజధాని అంటే ఏమిటి ప్రభుత్వ కార్యాలయాలు వుండే ప్రాంతం. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు. అంతే గా.. ఈ మూడు కట్టడానికి 100 ఎకరాలు కూడా అవసరం లేదు. మరి అవి కాకుండా మిగతా నగరం అంతా ఎవరు కట్టలేరు. అది సాధారణంగా జరగాలి తప్ప.
    అలా రాజధాని రైతులకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్లకు వర్తమానం లేకుండా చేశాడు.

  • @yallareddy9388
    @yallareddy9388 29 วันที่ผ่านมา +22

    Jai jagann

  • @dr.johnbalakrishna9864
    @dr.johnbalakrishna9864 29 วันที่ผ่านมา +10

    An excellent analysis. Thank you so much for uploading this video. We have been receiving all benifits since June 2019.

  • @krishna461yadav
    @krishna461yadav 29 วันที่ผ่านมา +10

    ఇలాంటివన్నీ టిడిపి వాళ్ళకి ఏం కనపడవు కానీ ఈసారి 23 రావు 3+4 వస్తాయేమో

  • @danduvrreddy
    @danduvrreddy 29 วันที่ผ่านมา +9

    Very good documentary ❤ Thanks for this amazing documentary 🎉

  • @RAHULrr2007
    @RAHULrr2007 29 วันที่ผ่านมา +11

    Pleaple forget abut how govt helped public during covid situation

  • @rajachebrolu2474
    @rajachebrolu2474 29 วันที่ผ่านมา +21

    Jai jagan ❤

  • @sureshkumarkuncham9935
    @sureshkumarkuncham9935 29 วันที่ผ่านมา +8

    చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైన మంచి జరుగుతుంది ఓటేయండి అని ఎవరైనా అడిగారే ఇప్పటివరకు అది గ్రేట్ జగన్

  • @nageswarareddyg
    @nageswarareddyg 29 วันที่ผ่านมา +9

    Your A Excellent speaker 🎉❤ Genuine News God bless Devi Garu 💖

  • @ramustlr7209
    @ramustlr7209 29 วันที่ผ่านมา +17

    Jai jagan

  • @Jaganannanahero
    @Jaganannanahero 29 วันที่ผ่านมา +6

    విజయవాడ అభివృద్ది సాక్షాలు:
    ■Vijayawada Ring road
    ■Benji Circle flyovers
    ■Krishna River Retaining wall
    ■Kanaka Durga Temple Development Works
    ■Ambedkar Statue
    ■River View Park
    ■Hyatt Place
    ■Tech Mahindra
    ■Avera Electric Scooters Manufacturing
    ■Airport Expansion
    ■Airport Flyover...

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 29 วันที่ผ่านมา +11

    Excellent ❤❤❤🎉🎉🎉

  • @srinumunangi397
    @srinumunangi397 28 วันที่ผ่านมา +7

    Yes చాలా బాగా చెప్పారు

  • @ravitejaakkinagunta9294
    @ravitejaakkinagunta9294 29 วันที่ผ่านมา +12

    True content

  • @chandub9102
    @chandub9102 29 วันที่ผ่านมา +9

    Excellent analysis

  • @PotnuruUpendra-ws2er
    @PotnuruUpendra-ws2er 28 วันที่ผ่านมา +5

    జననేత వెంట ఉంటాం

  • @venukalluri7679
    @venukalluri7679 28 วันที่ผ่านมา +6

    నిజంగా జగన్ మోహన్ రెడ్డీ పరిపాలన వ్యవస్థ అద్భుతం👁👁

  • @GopinathreddyGopi-ji9rk
    @GopinathreddyGopi-ji9rk 29 วันที่ผ่านมา +13

    Super hero 🎉🎉🎉🎉🎉

  • @VijayKumar-lk8sr
    @VijayKumar-lk8sr 29 วันที่ผ่านมา +13

    ❤❤❤❤❤❤❤

  • @phanendragunnam4902
    @phanendragunnam4902 29 วันที่ผ่านมา +19

    💙🤍💚

  • @obulakrishnareddy5564
    @obulakrishnareddy5564 29 วันที่ผ่านมา +14

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 29 วันที่ผ่านมา +9

    చంద్రబాబు దరిద్రం పరిపాలన లో కేవలం 34 వేలు

  • @Rao_999
    @Rao_999 29 วันที่ผ่านมา +9

    Weldone your report

  • @umrabcdefg5517
    @umrabcdefg5517 29 วันที่ผ่านมา +9

    Well said

  • @The_Warrior297
    @The_Warrior297 29 วันที่ผ่านมา +6

    A Good education,Healthcare and welfare activities are in better position in his tenure...

  • @chinababbadana9538
    @chinababbadana9538 29 วันที่ผ่านมา +5

    Excellent devi గారు ❤

  • @undrakuntasiva7871
    @undrakuntasiva7871 28 วันที่ผ่านมา +5

    AP developement (sea ports, medical colleges, fishing harbours, nadu nedu in schools,hospitals and many more)happened more during 2019-2024 than 2014-2019.

  • @user-di6db9qx3n
    @user-di6db9qx3n 28 วันที่ผ่านมา +4

    జై జగన్🎉🎉🎉

  • @SURYABLOODBANKTELUGU
    @SURYABLOODBANKTELUGU 29 วันที่ผ่านมา +4

    Superb Madam...1000% correct

  • @venkateshambandi2841
    @venkateshambandi2841 29 วันที่ผ่านมา +5

    Excellent analysis 👍

  • @srikanthpalle
    @srikanthpalle 29 วันที่ผ่านมา +8

    JAI JAGAN AGAIN ANDHRAPRADESH CHIEF MINISTER JUNE 4TH 2024 WIN GOD'S GIFT CONGRATULATIONS GOD BLESS YOU YSRCP CONGRATULATIONS

  • @Jaganannanahero
    @Jaganannanahero 29 วันที่ผ่านมา +13

    జగన్ వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే వాళ్లకి నా సమాధానం.
    ◇చంద్రబాబు అమరావతిలో మాత్రమే రియల్ ఎస్టేట్ పెంచాడు.
    ■జగనన్న విజయవాడలో రింగ్ రోడ్ కట్టి రియల్ ఎస్టేట్ పెంచాడు.
    ■కడపలో కొప్పర్తి EMC పెట్టి రియల్ ఎస్టేట్ పెంచాడు
    ■కర్నూలులో కొత్త ఎయిర్పోర్టు,Pilot Training Academy,National Law University,Surat-Chennai Highway తెచ్చి రియల్ ఎస్టేట్ పెంచాడు.
    ■4 కొత్త పోర్టుల ద్వారా నెల్లూరు,ఒంగోలు,మచిలీపట్నం,కాకినాడ,శ్రీకాకుళం లలో రియల్ ఎస్టేట్ పెంచాడు.
    ■10 ఫిషింగ్ హార్బర్ల వల్ల రియల్ ఎస్టేట్ పెంచాడు
    ■భోగాపురం ఎయిర్పోర్టు వల్ల వైజాగ్,విజయనగరంలలో రియల్ ఎస్టేట్ పెంచాడు.
    ■17 మెడికల్ కాలేజీల వల్ల ఆ కాలేజీల చుట్టూ రియల్ ఎస్టేట్ పెంచాడు.
    ■నెల్లూరు సంఘం బ్యారేజీ,ఓర్వకల్ టన్నల్స్,వెలిగొండ,వరికపూడిసెల,పోలవరం,ఉద్దానం.....
    లాంటి నీటి ప్రాజెక్టుల వల్ల వ్యవసాయ భూములు రేట్లు పెరిగాయి.
    ■కొత్తగా వచ్చిన
    AC manufacturing Companies, Electronics Companies, Plywood Companies, Food Processing Units ,Manufacturing Companies,Pharma,Renewable Energy Projects,Bio Ethanol Plants,Malls,Star Hotels వల్ల ఆయా ఊర్లల్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది.
    కొంత మంది గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ చేసుకోనీడం లేదు అనే కక్షతో
    జగనన్న మీద దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప
    నా సర్కిల్ లో చాలా మంది భూములు,స్థలాలు,ఫ్లాట్లు,ఇళ్లలు కొన్నారు.

  • @pashamd25
    @pashamd25 28 วันที่ผ่านมา +5

    పండ్ల మొక్కలు నాటితే ఎవరు గుర్తించారు ఆ పండ్లను కొన్ని ఏళ్లకు మొక్కలు కొన్నాళ్లకు చెట్ల అయ్యి చెట్లకు పండ్లు కాస్త యో అప్పుడే గుర్తిస్తారు అందరూ అలాగే జగనన్న ఇప్పుడు పిల్లల్ని చదువుతున్న ప్రతి ఒక్కరికి పథకాలు రూపంలో ప్రతి ఇంటికి అందిస్తున్నాడు కొన్నాళ్లకు తెలుస్తుంది అభివృద్ధి అంటే....

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 29 วันที่ผ่านมา +5

    వైస్సార్సీపీ ప్రభుత్వం లో 2 లక్షలు 30 వేల ఉద్యోగం లు వచ్చాయి

  • @ashokabhi
    @ashokabhi 28 วันที่ผ่านมา +4

    మా నమ్మకం నువ్వే జగనన్న 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @kalangisuma413
    @kalangisuma413 29 วันที่ผ่านมา +13

    Jai jagan❤

  • @sukhibhava4020
    @sukhibhava4020 28 วันที่ผ่านมา +3

    Super ga chepparu sir TQ

  • @sleevareddy8838
    @sleevareddy8838 29 วันที่ผ่านมา +7

    👏👏👏

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 28 วันที่ผ่านมา +5

    BIG FAN OF JAGAN
    FROM TELANGANA

  • @vishnuchintada6753
    @vishnuchintada6753 28 วันที่ผ่านมา +4

    జగన్ గారు చేసిందే అభివృద్ది.

  • @syamkanumuri3399
    @syamkanumuri3399 28 วันที่ผ่านมา +3

    Excellent narration by Devi

  • @pasumarthyvenkataratnakuma4267
    @pasumarthyvenkataratnakuma4267 29 วันที่ผ่านมา +8

    Jai YSRCP Next CM Shri YS Jagan 154 seats✌

  • @jagadeeshchelluboina
    @jagadeeshchelluboina 29 วันที่ผ่านมา +10

    ❤🎉 jagan sir

  • @srinivasreddybhavanam2294
    @srinivasreddybhavanam2294 29 วันที่ผ่านมา +9

    Ebc nestam marchipoyaru

  • @mviswanadhamp8703
    @mviswanadhamp8703 28 วันที่ผ่านมา +3

    Excellent

  • @kirlakusuma9799
    @kirlakusuma9799 29 วันที่ผ่านมา +3

    Thankyou

  • @sundarkumar3391
    @sundarkumar3391 29 วันที่ผ่านมา +8

    Ysrcp definitely win in 2024

  • @mohammedrafimulla415
    @mohammedrafimulla415 29 วันที่ผ่านมา +2

    Sir melaga evvaru analysis cheyyaleru hats up sir superb, miru genuine

  • @mudadlasivaprasad6416
    @mudadlasivaprasad6416 28 วันที่ผ่านมา +1

    Super explaination

  • @ynkr-1
    @ynkr-1 29 วันที่ผ่านมา +5

    Welfare is real development. That would help them to be self sufficient and raise their families and need not to be slaves under anyone . So that everyone in the society will grow equally and get respected. Raising the revenue & profit for richest families and their companies is totally business.
    70-80% of India wealth is with few folks counted in fingers. This gap has to be reduced and that is possible with welfare schemes.

  • @vasubhel2749
    @vasubhel2749 3 วันที่ผ่านมา

    Very beautiful subject u r continues speech is excellent

  • @ooivrao1686
    @ooivrao1686 22 วันที่ผ่านมา

    ThankuSir

  • @NageshNagesh-yg1ck
    @NageshNagesh-yg1ck 29 วันที่ผ่านมา +6

    Pedalanu adukovadame aslyena abivruddi

  • @somu1422
    @somu1422 29 วันที่ผ่านมา +5

    Andhra Nidhi @ysjagan Anna

  • @kollivenkatareddy7362
    @kollivenkatareddy7362 23 วันที่ผ่านมา +1

    Super sir

  • @vemulageethanjaliammu6215
    @vemulageethanjaliammu6215 29 วันที่ผ่านมา +4

    Jai jagay

  • @nihalreddy7771
    @nihalreddy7771 29 วันที่ผ่านมา +4

    Ji jagun

  • @Rao_999
    @Rao_999 29 วันที่ผ่านมา +7

    YS Jagan ane neenu...... 2024

  • @krishnamvk3517
    @krishnamvk3517 29 วันที่ผ่านมา +18

    Excellent 👌👌

  • @user-pn8vq8yt3d
    @user-pn8vq8yt3d 26 วันที่ผ่านมา +1

    దేవుని దీవెనలు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఆయనకు ఉంటాయి సంక్షేమ బాటసారి మన ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి god bless you వైయస్ జగన్

  • @harinadhkumarpittala6931
    @harinadhkumarpittala6931 26 วันที่ผ่านมา

    It's true very good analyse

  • @giribabum9879
    @giribabum9879 25 วันที่ผ่านมา

    Superb

  • @GTvteluguofficial
    @GTvteluguofficial 23 วันที่ผ่านมา

    Great voice mam I like ur explanation

  • @RajaRajeswariMedicals
    @RajaRajeswariMedicals 28 วันที่ผ่านมา +1

    Super

  • @malliyadav4808
    @malliyadav4808 12 วันที่ผ่านมา

    Super👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bmr5787
    @bmr5787 28 วันที่ผ่านมา +1

    Inthavaraku chesina appulu,pethhandharulu bokkesaaru.ippudu pedhavadiki kosam appulu chesthe thappemi ledhu.

  • @shaikmoula6250
    @shaikmoula6250 29 วันที่ผ่านมา +3

    Jజై జగన్ 🙏🌹💗💗💗💗💗