కృపా వాత్సల్యం||Latest christian song 2025 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 27

  • @helendaniel5983
    @helendaniel5983 9 วันที่ผ่านมา +3

    Lyrics
    నా యేసు నీ కృపా
    నా యేసు నీ ప్రేమ
    నా యేసు నీ దయా
    నా యేసు నీ కరుణ
    నాపై చూపితివి గతకాలం - నను కాచితివి ఇంతకాలం
    1 . నూతన కృపాతో నింపి - జయమును ఇచ్చావయ్యా
    నీ సన్నిధి తోడుగా వుంచి
    ఆశ్రయమైనవయ్యా
    కృప వెంబడి కృపను చూపి - నిత్యజీవము ఇచ్చావయ్యా
    పరిశుద్ధ తైలముతో అభిషేకించి
    ఆత్మకార్యాలు చేసావయ్యా
    || నా యేసు నీ కృపా ||
    2 . నూతన వాత్సల్యమును చూపి - నాకు ఆనందమిచ్చవయ్యా
    నీ సమృద్ధి నాకు ఇచ్చి - నన్ను ఆశీర్వదించవయ్యా
    వాగ్ధానములను నేరవేర్చి - నూతన బలముతో నింపావయ్యా
    యెన్నికలేని నన్ను పిలిచి - నీదు సేవలో నిలిపావయ్య

  • @Godsangel-mq4ut
    @Godsangel-mq4ut 7 วันที่ผ่านมา +1

    Amen amen

  • @SateeshKumar-fb4qq
    @SateeshKumar-fb4qq 6 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @KolaViswas
    @KolaViswas 8 วันที่ผ่านมา +1

    Nice vadhina✝️

  • @peethalavinuthna2861
    @peethalavinuthna2861 7 วันที่ผ่านมา +2

    God bless ur kid

  • @singamgowthamigowthami9939
    @singamgowthamigowthami9939 6 วันที่ผ่านมา +1

    గాడ్ బ్లెస్ యు నాన్న

  • @vinuthigrace2948
    @vinuthigrace2948 8 วันที่ผ่านมา

    Praise God 🙌🏼❤

  • @parimala-y8x
    @parimala-y8x 8 วันที่ผ่านมา

    ❤❤

  • @SateeshKumar-fb4qq
    @SateeshKumar-fb4qq 8 วันที่ผ่านมา

    Nice sung amma 🎉

  • @mohanapendyala81
    @mohanapendyala81 9 วันที่ผ่านมา

    ❤🙌🥰

  • @PremaLeelaDimmili
    @PremaLeelaDimmili 8 วันที่ผ่านมา

    ❤👍nice song

  • @youngjesussolidersteam181
    @youngjesussolidersteam181 8 วันที่ผ่านมา

    Nice lyrics 😇
    Wonderful music 🎉🎉
    All glory to God 🎉🎉

  • @Godsangel-mq4ut
    @Godsangel-mq4ut 9 วันที่ผ่านมา

    ❤nyc song

  • @YasuhosavaYasuhosava
    @YasuhosavaYasuhosava 8 วันที่ผ่านมา

    👌👌👌👌akka

  • @vanipendyala8916
    @vanipendyala8916 9 วันที่ผ่านมา

    Praise the lord Dhyvuni ki mahima kalugunugaka