మీరు ఒంటరిగా చేసే టాక్స్ చాలా బాగుంటాయి రిసా. ఇది పోలిక కాదు ఒపీనియన్ కాదు జడ్జిమెంట్ అంతకన్నా కాదు. కేవలం నా లోపల కలిగిన సంవేదన మాత్రమే. మీకు మీలో ఉన్న ఓపికకి జ్ఞానానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. 🙏
మీ వాయిస్ లో చాలా ప్యూరిటీ ఉంది. మీరు మాటాడేటప్పుడు, ఎవరూ వారి గ్యాన ప్రదర్శన చెయ్య కుండా, జస్ట్ ప్రశ్నలు వేస్తుంటే - క్లాసు చాలా చాలా సజావుగా, హుందాగా, ఓ గల గలా పారే సెలయేరు లా - ఎంచక్కా సాగిపోతుంది. రీసా రసో వైసః ❤
మక్కికి మక్కీ ఓషో ను ఇమిటేట్ చేశారు. అందుకు మీ వాయిస్ ప్లస్ అయ్యింది ఆ స్టైల్ ని బాగా పట్టుకున్నారు . ఓషో ప్రసంగం విని ఉండని వారికి మీ చెప్పే విధానం బాగుంటుంది
Astavakra gita ani choosthey chaalane vosthunnay books. A book yedavidhi ga vuntundi? Suggest cheyyandi Risa. No pblm whether it is in English or telugu.
నాకు ఒక సందేహం. అష్టా వక్రుడు జనకుడి గురువు అన్నారు మరియు అష్టా వక్ర గీత భగవద్గీత తరువాత వచ్చింది అన్నారు.భగవద్గీత ద్వాపరయుగం లో కృష్ణుడి బోధ .మరి అష్టావక్రుడు త్రేతాయుగం లో ఉన్నాడు అని అన్నారు ఎలా
Bhasha tappulu kaalam veetini vadili pettandi.. just undeserved what Astavakra said and get liberated.. core ni pattykondi.. ye yugamaina parvaledu.. thats irrelevant
జ్ఞాని దృష్టిలో అందరూ జ్ఞానులే, అజ్ఞాని దృష్టిలో అందరూ అజ్ఞానులే, విజ్ఞాని దృష్టిలో అందరూ విజ్ఞానులే, పచ్చకామెర్లు వచ్చినోడికి 😂 అందరూ పచ్చకామెర్లు వచ్చినోళ్ళే 😮
మీరు ఒంటరిగా చేసే టాక్స్ చాలా బాగుంటాయి రిసా. ఇది పోలిక కాదు ఒపీనియన్ కాదు జడ్జిమెంట్ అంతకన్నా కాదు. కేవలం నా లోపల కలిగిన సంవేదన మాత్రమే. మీకు మీలో ఉన్న ఓపికకి జ్ఞానానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. 🙏
I agree 🎉
నేను కూడా అంగీకరిస్తున్నాను..
నేను కూడా అంగీకరిస్తున్నాను..
I agree
I too agree.
చాలా అవసరసమైన టాపిక్ అష్టావక్ర గీత 🙏👌
🙌
మంచి సబ్జక్ట్ చెపుతున్నారు
ధన్యవాదములు
చాలా చాలా ధన్యవాదములు
ఋషి ఋణం తీర్చుకోవడం మహాతపోఫలం
మీ వాయిస్ లో చాలా ప్యూరిటీ ఉంది. మీరు మాటాడేటప్పుడు, ఎవరూ వారి గ్యాన ప్రదర్శన చెయ్య కుండా, జస్ట్ ప్రశ్నలు వేస్తుంటే - క్లాసు చాలా చాలా సజావుగా, హుందాగా, ఓ గల గలా పారే సెలయేరు లా - ఎంచక్కా సాగిపోతుంది. రీసా రసో వైసః ❤
మీ వీడియోలు చాలా బాగున్నయ్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయ్ మీ సహజమైన మాటలు బాగున్నయ్
సూపర్ చెప్పారు ఒకడి వే మాట్లాడి తె మాటలు సూపర్ గా వస్తున్నవి గుడ్ సూపర్ వీడియో
చూస్తూ వింటున్నాను అష్టావక్ర గీత
Adbhutam risa 😊
Thank you kanthrisa❤😅
Thank You... రిసా ❤❤
Chala thanks 🙏
❤❤❤, thanks for wonderful initiation. Nice series 👍👍👍
Awesome 🐢🤘🎈
Waiting for this part II sir
Sare
Wonderful time naku thanks thammudu😅
Baga chepparu Guruvugaaru
☘️🙏☘️
need more videos like this
🙏🙏🙏👌👌
Namast Maha deva
👌
Tq 🥰❤sir
వండర్ఫుల్
Supar vedio
Jai Risa sir🙏
సూపర్
బంధం ఉంటే మోక్షం లేదు మోక్షం ఉంటే బంధం లేదు మెలకువలో మోక్షం లేదు గాఢ నిద్రలో బంధం లేదు మీ అనుభవమే కదా
మక్కికి మక్కీ ఓషో ను ఇమిటేట్ చేశారు.
అందుకు మీ వాయిస్ ప్లస్ అయ్యింది
ఆ స్టైల్ ని బాగా పట్టుకున్నారు .
ఓషో ప్రసంగం విని ఉండని వారికి
మీ చెప్పే విధానం బాగుంటుంది
❤❤❤👌
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Your voice Osho
బాగుంది..🙏🙏🙏
🙏🙏🙏❤❤
Risa
Once sr. Psychologists hari raghav videos chudu
Chala bagunnay
As like ur videos
ok
🤝❤
Anna🙏🙏
Please tell difference between Chanukya Neeti and Vidura Neeti
Namaste risa sir
Guru devaya namaha
good morning anna
❤ Krishna surat
11.20.amసూరత్ లొ భారీగా వర్షం పడుతుంది అన్నా
❤🎉🎉❤
❤
Namaste sir
Astavakra gita ani choosthey chaalane vosthunnay books. A book yedavidhi ga vuntundi? Suggest cheyyandi Risa. No pblm whether it is in English or telugu.
జై శ్రీరామ్🙏
Is janaka father of sithadevi
Yes
Udhalakudu - father
Sujatha - mother
Core - be effort less, be like a feather
Kaholudu - Father
Sujatha - Mother &
Uddhalakudu is the Grand Father of Ashtavakra..
Good morning Risa
Morning
❤🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
మీరూ వ్రాసిన పుస్తకాలు కొనుగోలు చేయాలంటే ఎలా?
దయచేసి తేలుపగలరు
🥭🥭🥭🥭
Nice🎉🎉🎉
ఒక పురుషుడి పరాయి స్త్రీ పట్ల చెడు ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రిసా?
Dnt take enough food
నాకు ఒక సందేహం. అష్టా వక్రుడు జనకుడి గురువు అన్నారు మరియు అష్టా వక్ర గీత భగవద్గీత తరువాత వచ్చింది అన్నారు.భగవద్గీత ద్వాపరయుగం లో కృష్ణుడి బోధ .మరి అష్టావక్రుడు త్రేతాయుగం లో ఉన్నాడు అని అన్నారు ఎలా
అది కాదు విషయం.. జ్ఞానం తీసుకో.. గట్టు మీద పడు.. పండితుల పని అది..
🙏🙏
శాపాలు ఫలిస్తాయి స్వామి
understand the main essence of the topic.,
ye rojulu lo curse fruit full avadam chal kastam.
So many ad’s, of course I am disturbing 😂myself 😂
మహాభారతం లో వాన పర్వం వుందా?
వన పర్వ
దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
రీసా, ఆ పదం progidy కాదు, prodigy.
Bhasha tappulu kaalam veetini vadili pettandi.. just undeserved what Astavakra said and get liberated.. core ni pattykondi.. ye yugamaina parvaledu.. thats irrelevant
జ్ఞాని దృష్టిలో అందరూ జ్ఞానులే,
అజ్ఞాని దృష్టిలో అందరూ అజ్ఞానులే,
విజ్ఞాని దృష్టిలో అందరూ విజ్ఞానులే,
పచ్చకామెర్లు వచ్చినోడికి 😂 అందరూ పచ్చకామెర్లు వచ్చినోళ్ళే 😮
Sukinobhavantu
🙏🙏🙏
❤
🙏🙏🙏🙏🙏
❤
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻