రైతులు సంతోషం గా ఉండాలంటే ఏమి చెయ్యాలి, ఎకరానికి 2500/- ఒక స్ప్రే బ్యాన్ చేస్తే దారిద్ర్యం వడిలిపొద్ది,ఒక్క సంవత్సరం కొద్దిగా రేటు పెరగగానే మిరప విత్తననికి, మందులకి, రెట్లు అమాంతంగా పెంచారు, మరి ఇప్పుడు రైతు కూలీలు కంటే దారుణం గా బతికే పరిస్తితి.... రెండు సంవత్సారాలు పంట వేయకుండా ఉంటే రైతు మోచేతి నీళ్ళు తాగే వేదవలకి అప్పుడు విలువ తెలుస్తుంది,
Hi sir,You are 100 percent correct..Farmers are suffering from less prices,Government has been take serious action on this and Export should be open cheyali…
Very good motivational video bro,vallaki commitions kavali farmers bhadalu avasaram ledu.e situation lo prathi minister kuda government drustiki teesukellali..
Poratam chese em labam ledu alasipovadam tappa. Raitu desaniki vennumuka ani endukannaro telusa mundu chestuna dopidi chudaledu kanuka. Venakunna vennamukaku okate telusu desani nadipidamani Ok anna meru chala great
రైతులు సంతోషం గా ఉండాలంటే ఏమి చెయ్యాలి,
ఎకరానికి 2500/- ఒక స్ప్రే బ్యాన్ చేస్తే దారిద్ర్యం వడిలిపొద్ది,ఒక్క సంవత్సరం కొద్దిగా రేటు పెరగగానే మిరప విత్తననికి, మందులకి, రెట్లు అమాంతంగా పెంచారు, మరి ఇప్పుడు రైతు కూలీలు కంటే దారుణం గా బతికే పరిస్తితి....
రెండు సంవత్సారాలు పంట వేయకుండా ఉంటే రైతు మోచేతి నీళ్ళు తాగే వేదవలకి అప్పుడు విలువ తెలుస్తుంది,
కానీ ఏమి చెయ్యలేక పోతున్నాం
Super
అందరి అభిప్రాయం అదే కానీ అమలు పరచటం ఎలా... చేసీది ఎవరు.....😢😢😢
అన్నా, ప్రతి అధికారి ఒక ఎకరం వ్యవసాయం చేయాలి, ఆ బాధ వారికే తెలియాలి, అధికారులు అలా మాట్లాడకూడదు.
అవును
మీరు చెప్పింది 100% కరెక్ట్
Tnkq so much ❤
Anna miru chpindi correct ae kani koni you tube channels valà last year chala Mandi ritulu manchi rate ki ammukolekapoyaru
పురుగుమందులు రేట్లు పెంచుతారు మిర్చి రేటు తగ్గిస్తారు గవర్నమెంట్ పురుగు మందుల కంపెనీల కమిషన్లు పుచ్చుకొని గవర్నమెంట్
అవును
వ్యవసాయం పరిస్థితి అస్సలు బాగాలేదు అన్న ఏమి చెప్పాలో కూడా అర్ధం కావడం లేదు 🤦🏼♂️
నిజం
మొదటి సారి వేశ అన్న మళ్ళీ వేయకూడదు అనుకుంటున్న
Hi sir,You are 100 percent correct..Farmers are suffering from less prices,Government has been take serious action on this and Export should be open cheyali…
20000పేట్టమనీ ఛేప్పన్న ఏన్నీ లారిలుకవలన్న పంపీధం రైతులందరు బధలోనే ఊన్నరన్న నజం ఛేప్యరు
అవును
@@kamallivefarmingschool😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😂😂😂😮 de de😮
మీరు చెప్పిన ప్రతి మాట 💯% వాస్తవమే అన్నా..
Tnkq so much
50 rozula mokkalu
ఎక్కడ సంతోషం రా బాబు నేను ఏ సి లో పెట్టినప్పుడు తేజ మిరప ఇరవాయి వేలు ఉంది,మరి ఇప్పుడు అలకూడా లేదు మరి నేను సంతోషంగా ఉన్నా అని మీరెలా చెప్తారు
ధన్యవాదములు అన్నా గారు సాటి రైతు గా మా బాధలను అర్ధం చేసుకునేందుకు
రెతులు సంతోషం గలేరు బ్రదర్
Ippudu ammukovala? Wait chastea rate vasttundda? Information ivvu anna pls.
రైతుకి సంతోషం ఎండమావిలాంటిది it's true bro
గుడ్ msg బ్రదర్
Tnkq ❤
Excellent anna baga cheppinaru 50 kwinyal lavu kayali and 40 kwintal teja unnai anna naavi cold storagelo
Thanks Anna rhithu badha Baga ardam chesukunnaru
మీరు చెప్పింది 100% కరెక్ట్ . ఏసి రూమ్ లో కూర్చొని రైతుల కష్టనష్టాలు తెలుసుకోకుండా అధికారులు అలా మాట్లాడడం సరైనది కాదు
Anna u talked very correctly
❤❤
Yes 100%Currect Anna
Yes anna miru chepindhi correct
Very good motivational video bro,vallaki commitions kavali farmers bhadalu avasaram ledu.e situation lo prathi minister kuda government drustiki teesukellali..
మన కర్మ బ్రదర్
మీరు కరెక్ట్ మాట్లాడారు
Good msg brother
Hi kamal anna ...mirchi ki thakkuva rate lo manchi combination s cheppu anna days wise ga....
Anna Sruthi 9. blaze mirchi size untundha leka chinna size untundha?
. Namaste
Hattsup bro.tq🙏🙏🙏👍👍🤝🤝
Ilanti videoos viral cheyaru,cheste baundu,mirchi farmer pain ardamautundi andariki,mirchi raitu mida chala mandi adarapaduyunnaru raitu matram happy ga undalekapotunnDu anyway u r 100 persent true bro
Demad and suply
Crop heavy ga vestunnaru
2 acer vese raithu 5 acers vesaru
5 acers raithu 10 acers vesaru
TH-camrs karanam
Anna ac lo petti 600000 loss ఎ లీడర్ a xport గురించి అడిగెతోడు లెడు
అవును
Anna miru cheppindhi 💯 correct anna
Nijam chepevu annna
Nijam chepevu annna 14:28
Tnkq బ్రదర్
Sagatumiraparaithuaavedhana thanqbro
Miru corct Anna 👍👍👍👍
Hii bro pacchi mirchi yendu mirchi ki ki paniki vacche rakam cheppandi bro ippudu plantation cheyali anukuntunna.
5531
Super chepav kamal Anna
Super information bro
Anna . Super
Maa manasulo Mata meeru cheparu anna,dhanyavadalu 😢
Aunu anna chala karet ga cheparu
Good massage anna 😢
Nijame sir na alochana kuda edhe sir👏🙏
Keep it up bro great words😢😢😢😢
Correct ga chepyau anna
Avunu anna miru unnadi matladaru..guntur ac lo ma mirchi kuda unnay ..ammaleka rates levu antunaruu..
కమల్ అన్న కు వందనాలు
Your talking right bri
❤❤❤
Anna a vedio nenukuda chusanu Aina inkem cheyagalam
💯💯💯💯💯
Poratam chese em labam ledu alasipovadam tappa. Raitu desaniki vennumuka ani endukannaro telusa mundu chestuna dopidi chudaledu kanuka. Venakunna vennamukaku okate telusu desani nadipidamani
Ok anna meru chala great
Hi sir good night
Correct anna nuvu cheppamdi
💪👍
Super anna
తన్నాలి పట్టుకొని వాడిని వచ్చి వ్యవసాయం చేస్తే తెలుస్తది వాడికి ఎంత సంతోషంగా ఉంటారు అనేది
😀
Anna central government involve ai exports start aitha tappa rates paragav 😢😢😢
Aanna cold storage lo teja verity eantha stock undhi
Anna nijam cheppi andariki avagahakainchv anna
100% currect
Hi ❤
😢😢😢😢 edavadamea saripothundi anna
This is true
Hi.annaya❤
❤💯
మీరు ఎన్ని acres తగించారు mirchi ఈ సంవత్సరం
Anna valla salare vallaku vastundi kada mana bhada vallki emitelusthund
మార్పు వస్తుంది మన వీడియో తో
E price ki interest kuda katalem anna
Good mayseju anna
💪💕
Price Inkoka 1000 rs taggithe .....byadiga market lo nippu pettinattu ..guntur market ni muttadinchali
💯💯💯💯💯💯💯💯💯💯
2043 verity 13 velu ki ammesam super deluxe quality…
నావి ఇంకా అలానే ఉన్నాయి
❤👍👍👍
Kandam kulluki emi cheyali
naru lo na
Rythulu baga vunnarani cheppina sannasi peru find cheyyynna
Nenu happy ga lenu anna
😢😢😢
Hai sir
50 kg పచ్చి మిర్చి రైతు దగ్గర 1000 రూపాయలు 1kg 20 rupees
బయ్యాట దుకాణాలు లో 1 kg పచ్చి మిర్చి 80 to 120 రూపాయలు
రైతు కుటుంబం అన్న మనం
Evaru happy ga leyru brother mirchi inka veyyadam leydu bro
బాగున్నావా అన్న
Jai javan jai kisan jai kamal bhai
నేను పచ్చి మిరప వేసాను. కేజీ 30 కు అమ్ముడు పోతున్నా వచ్చే ఆదాయం మందులకు కూలీలకు సరిపోవటం లేదు. కొత్త అప్పులు అవుతున్నాయి.
ధర మనం రాక ముందు తీసుకురండి 40 rs పోతాయి అంటారు రాగానే 20 rs అంటారు
Ilanti chairman's ilanti buyer's unnatavaraku ilaney untundhi tapadhu anna
అన్న నేను కూడా 55 బస్తాల మిర్చి కోల్డ్ లో పెట్టాను 🤦
మా దగ్గర మిర్చి చాలా తగ్గింది
మా దగ్గర కూడా
Raithu ante ento government ki theliyaali anna.
Do something and me subscribers matrharm me vente enthavarakaina untaaru anna
Hai
Hi bro rithu gurunchi patincukune vade ledu bro
Me my kuda mevente untamu anna ma abepram kuda ede anna
పత్తి వీడియో చేయండి అన్న
Oka 2 years evaru veyakunte retu vasthundi ledu ante anthe enka e year kuda
Sir sruthi9 seeds germination takkvmuvag vachhindi
Morning call cheyyandi photos petti
Madhi jangaom 95 percent vachindhi sruthi 9 annane pampichadu
Rip 😢 guntur mirchi market
riyall Hero
Hi, sir aondi bashas
Anna lot number 61 serial number anna nadhi a lot annaya
Meru 1acr 20annaru koni chotala 10-1 5వస్తుంది bro asalu quint 20to25k undali