మన్మోహన్ సింగ్ ఇండియాని ఎలా మార్చాడు | how manmohan singh developed indian economy explained telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 เม.ย. 2024
  • మన్మోహన్ సింగ్ ఇండియాని ఎలా మార్చాడు | how manmohan singh developed indian economy explained in telugu | how india become developed country | about India country | new economic policy | manmohan singh | modi vs manmohan singh | Rahul Gandhi| Sonia Gandhi | history of indian national congress | telugu facts menu
    ⭐"INTRODUCTION OF OUR CHANNEL"
    Hello! My friends 👋.We have this TH-cam channel named "Telugu Facts Menu"This is the Telugu facts channel, mainly discuss about :
    • interesting facts
    • • mysteries topics
    • survival incidents
    • • motivational stories
    • wold interesting facts
    • top unknown facts in telugu
    • top amazing facts in telugu
    -------------
    ⭐"For any promotions/business queries" contact through : telugufactsmenu@gmail.com
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used in this Video is only For educational purpose
    #telugufacts#apelections2024#telugunews

ความคิดเห็น • 798

  • @Divyasri-bw2zh
    @Divyasri-bw2zh 4 หลายเดือนก่อน +90

    Great explanation bro, i am geting goosebumps while u telling, alane 10 years ruling of modiji gvt full detailed ga video cheyandi bro, me stylo viinalani undhi plz

    • @telugufactsmenu
      @telugufactsmenu  4 หลายเดือนก่อน +10

      coming soon

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 4 หลายเดือนก่อน +5

      Kani ee Khangress valla a Bharatratno, Nobel prize tisukovalsina aa apara Madhavi, chetakanivadila oka mulaki Paramitam aipoyadu papam, ilanti Khangress prabutvam desham lo undadam avasarama deshaniki.

    • @eswararaogogada7373
      @eswararaogogada7373 3 หลายเดือนก่อน +2

      ❤❤

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 3 หลายเดือนก่อน +3

      ​@@user-gc7jz5np3q b gay p unte mana deasham ku ade gati pattistundi e lucha b gay p ☝☝☝☝☝☝☝☝

    • @RameshSirigiri-kn2li
      @RameshSirigiri-kn2li 3 หลายเดือนก่อน

      ​@@eswararaogogada7373¹ QA fee lo

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 4 หลายเดือนก่อน +151

    మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది, అయితే పి.వి.నరసింహారావు గారు ప్రధానిగా ఉండి మన్మోహన్ గారిని ప్రోత్సహించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందునే సాధ్యమైనది కాబట్టి ఇద్దరు ఎప్పటికి ఈ దేశానికి "భారత రత్నాలు" గా చరిత్రలో నిలుస్తారు

    • @bhagyaganisetty9914
      @bhagyaganisetty9914 3 หลายเดือนก่อน +7

      అప్పుడు ఉన్నవారు రత్నాలే ఇప్పుడేమో రాళ్ళు, ఔను రాళ్ల పాలైనాము😮😮😢

    • @gopi42377
      @gopi42377 3 หลายเดือนก่อน +3

      Yes u r say 100% right

    • @harinarayana4922
      @harinarayana4922 3 หลายเดือนก่อน +6

      Yes 100% epudu sankanakistunadu mana Bodi .

    • @user-jr8bh6yf6c
      @user-jr8bh6yf6c 3 หลายเดือนก่อน +1

      మన్మోహన్ సింగ్ మాత్రమే భారతరత్న.

    • @user-cu4hf2wb1e
      @user-cu4hf2wb1e 2 หลายเดือนก่อน +4

      పివి గారి కృషి ముందు చూపు అది. Upa 1&2లో ఈ మన్మోహన్ సింగ్ పీకింది ఏమీ లేదు స్కాం లు తప్ప.
      ఖాన్గ్రెస్ అవినీతి
      మాడాజీ నీతే లేని పాలన వర్ధిల్లాలి

  • @narsireddyreddy6396
    @narsireddyreddy6396 4 หลายเดือนก่อน +173

    బ్రదర్ ఎంతసేపు మన్మోహన్ సింగ్ గారి పేరు చెబుతున్నారు దీని వెనుక ఉన్న పీవీ నరసింహారావు గారి మర్చిపోతున్నారు

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 4 หลายเดือนก่อน +15

      వ్యూహం....మన్మోహన్ సింగ్...దే.

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 4 หลายเดือนก่อน +3

      Cheppanee bro, chesindi cheppadam lo tappem ledu, ala ani Pv Gari alochana ki salaam kottali manamanta, alochistene gaggurapudtondi kada bro.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 3 หลายเดือนก่อน +2

      Now that subject is about Manmohan ji

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 3 หลายเดือนก่อน +6

      ​@NrJ-hr2reparama chetta BJP

    • @naveen1508
      @naveen1508 3 หลายเดือนก่อน

      Ni thalakayi​@@arunkumar-ee1ud

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 3 หลายเดือนก่อน +29

    ఆవును,PV మరియు మన్మోహన్ సింగ్ గారికి మనం కృతజ్ఞత భావం తో ఉండాలి

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 3 หลายเดือนก่อน +57

    మీ విశ్లేషణ చాలా బాగుంది ఇందుకు మన్మోహన్ సింగ్ గారితో పాటు ఆయనను తీసుకువచ్చిన పీవీ నరసింహారావు గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి గారు దీనికి చాలా కృషి చేశారు మెజారిటీ తక్కువగా ఉన్న కాంగ్రెస్కు అన్ని సంస్కరణలకు పీవీ అన్ని సంస్కరణల కు వాజ్పాయ్ మద్దతు ఇవ్వడం వలన అవన్నీ నెరవేరినవి ఇది గమనించ ప్రార్థన

    • @manoahharraaval1766
      @manoahharraaval1766 3 หลายเดือนก่อน +2

      ఖచ్చితమైన నిజం చెప్పారు. Very good.

    • @maniag3231
      @maniag3231 3 หลายเดือนก่อน +2

      nagnasatyam PV & VAJPAI DID A LOT WHICH NO INNDIAN CAN'T FORGET THIS VVERYNICE PSTG TQ GM

    • @user-sf1wm4zh2w
      @user-sf1wm4zh2w 3 หลายเดือนก่อน

      Atinayakulu pvgaru vajpaygaru manmohansinglantikonthamandinisvarthanayakulu.Deshmgurinchi alochincarethappasvarthrajakiyau dabbuvyamohamlenivaru varini yi tharmnayakulu falo I thebaguntumdi enthdabbusampdinchina jayalalattha madiriga mudadug
      Ula nele dikku

    • @rajasharathchandraacha9542
      @rajasharathchandraacha9542 2 หลายเดือนก่อน

      నీ గుద్ద ఏం కాదు. Pv నరసింహారావు 6times నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారు. చరిత్ర తెల్వదు మొడ్డ తెల్వదు. బత్తాయి బాజన. పోయి మోడిగానీ సుళ్ల చీకు లంజకొడకా

  • @gopalakrishnanagulapalli7900
    @gopalakrishnanagulapalli7900 3 หลายเดือนก่อน +20

    Manmohan Singh is great PM . He is highly educated, knowledgeable & very generous at heart.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 หลายเดือนก่อน +23

    ఒకటే మార్గం వస్తు ఉతపత్తి మనమే చేయాలి/శ్రమ శక్తి మనది మనకే దక్కాలి/ఇది సత్యం/

  • @BB-sx9cd
    @BB-sx9cd 4 หลายเดือนก่อน +70

    100% కరెక్ట్ జై మన్మోహన్ సింగ్ జి
    జై మన్మోహన్ సింగ్ జి
    జై మన్మోహన్ జి
    జై మన్మోహన్ జి
    జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

    • @mr.kamuni_1
      @mr.kamuni_1 2 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 หลายเดือนก่อน +2

      Mind pani cheyatam ledaa antraa nayana neeku 1947 loo independents vachindhi gaa appati nundi 1992 dhaka am peekaru congress vallu bjp vachi national highways vese dhaka national highways levu india loo adhi Congress brathuku

  • @jashuvanrl4841
    @jashuvanrl4841 3 หลายเดือนก่อน +72

    భారతదేశ ప్రధానమంత్రుల్లో no 1 ఆర్దిక మేధావి మన్మోహన్ సింగ్. రాజకీయ నేపధ్యం లేదు గనుక గుర్తింపు రాలేదు

    • @GameChangerlast
      @GameChangerlast หลายเดือนก่อน

      Correct ga cheppinav anna

    • @samrajyamkandimalla6841
      @samrajyamkandimalla6841 20 วันที่ผ่านมา

      Khangress ki dasyam cheyakunda vunteebagNe vachhedi

    • @santoshegala3094
      @santoshegala3094 16 วันที่ผ่านมา

      ప్రధాని పదవి కంటే గుర్తింపు ఇంకేం ఉంది ఆయన పెద్దగా మాట్లాడారు సైలెంట్ గా పని చేసుకుంటారు ఆయన ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు గుర్తింపు రాలేదు కాంగ్రెస్ ఆయన్ని 45 ఏళ్ళు రాజ్యసభకు పంపింది స్వయానా పోటీ చేయలేదు ప్రధానిగా ఉండి ఒక ఎన్నికలో కూడా వోట్ వేయండి అని ప్రచారం చేయలేదు

  • @user-lj6lp8wh1p
    @user-lj6lp8wh1p 4 หลายเดือนก่อน +13

    ట్యాంక్ for impermeson
    అవునా అంత జరిగిందా ...!
    అంటే మన్మోహన్ సింగ్ గారు ఆర్ధిక వ్యవస్థ మీద పట్టున్న మహా మనిషి అని అర్దం అయింది .
    ఒక్కో టైమ్ లో ఒక్కో మహా మనిషి....❤❤❤

  • @raamooldavidbolli6290
    @raamooldavidbolli6290 หลายเดือนก่อน +11

    గొప్ప ఆర్థిక వేత్త మహోన్నత వ్యక్తి 8 సార్లు ఆర్థిక మంత్రిగా 2 సార్లు ప్రధానిగా దేశం చేసుకున్న అదృష్టం మన్మోహన్ సింగ్ గారు.
    మోడి దూరదృష్టo
    Man

  • @mekalasathyanarayana6369
    @mekalasathyanarayana6369 3 หลายเดือนก่อน +20

    Great Economist Manmohan sing 🙏

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 4 หลายเดือนก่อน +15

    Super power Manmohansing.
    Excellent comment sir
    Jai congress

  • @AbrahamM-lr8sl
    @AbrahamM-lr8sl 3 หลายเดือนก่อน +11

    మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల కర్త ఆర్థిక ఆద్యుడు

    • @mbabu9593
      @mbabu9593 2 หลายเดือนก่อน

      Kaadu PV

    • @rameshsirra4728
      @rameshsirra4728 หลายเดือนก่อน

      Both Pv and Singh

  • @katukasatyanarayana8711
    @katukasatyanarayana8711 28 วันที่ผ่านมา +2

    భారత రత్న ఇవ్వాలి మన్మోహన్ సింగ్ గారికి

  • @Prakashdimmita
    @Prakashdimmita 3 หลายเดือนก่อน +4

    వీళ్ళ్ళు చేసారు కాబట్టి దేశం ఇంత చక్కగా ఉంది

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน +8

    అవినీతిని నిర్ములించారు/హనస్ట్ పీఎం మన్మోహన్సింగ్ గారు/

    • @mbabu9593
      @mbabu9593 2 หลายเดือนก่อน +1

      Good joke 🤣🤪🤣🤪

    • @madhumadasu3303
      @madhumadasu3303 หลายเดือนก่อน +1

      Cheppadu cheyaledhu adhey pedha twistuu😂

  • @IbrahimKhan-tm2qm
    @IbrahimKhan-tm2qm 3 หลายเดือนก่อน +30

    మంచి వారిని గుర్తు పెట్టుకోరు,, దుర్మార్గులను బాగా గుర్తుపెట్టుకుంటారు

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 2 หลายเดือนก่อน +3

    అది తెలియక మూర్ఖులు, విద్యా విహీనులు, సంస్కార హీనులు ఏవేవో మాట్లాడుతుంటారు. ఆయన పదేళ్లు పార్టీ పెద్దలకు తల వంచటం వల్ల కొన్ని అనఅర్థాలు జరిగిన మాట ఎలా ఉన్నా దేశ ఆర్థిక ప్రగతికి ఆయన పరిచిన పూల బాటలో ప్రయాణిస్తూ నే ఆయన్ను హేళన చేయటం అన్యాయం.

  • @syamasundararao3149
    @syamasundararao3149 3 หลายเดือนก่อน +3

    ఈ మీ వివరణ ప్రస్తుత పాలకులు వింటే మిమ్మల్ని, ఆ నాటి పాలకుల నూ, దేశద్రోహులుగా దేశ బహిష్కరణ చేసినా ఆశ్చర్యం లేదు. తస్మాత్ జాగ్రత్త.

  • @jaganavula2334
    @jaganavula2334 4 หลายเดือนก่อน +33

    జయహో పీవీగారు, మన్మోహన్ గారు.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน +6

    చదువుకు ప్రాముఖ్య మివ్వాలి/లేకపోతే చావాల్సిందే/

  • @devanalaseenu1970
    @devanalaseenu1970 2 หลายเดือนก่อน +6

    ప్రపంచ మేధావులలో మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. అందుకు మనం గర్వపడాలి

  • @rvaeluru
    @rvaeluru 2 หลายเดือนก่อน +2

    Very good explanation. Really a great legendary leader Dr Manmohan Singh

  • @Harishparupati
    @Harishparupati หลายเดือนก่อน +2

    Unsung heroes PV and Manmohan sing 🙏🙏🙏🙏🙏🙏🙏
    Unfortunately they don't speak much like nowadays leaders.
    A perfect example for less talk and works more.

  • @venkatrajam1893
    @venkatrajam1893 3 หลายเดือนก่อน +8

    జై హింద్ జై కాంగ్రెస్ జై వి జై మన్మోహన్ సింగ్

  • @md.khaleelahamed7744
    @md.khaleelahamed7744 3 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న మీరు మాకు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు అన్న

  • @maheshkumbham4733
    @maheshkumbham4733 3 หลายเดือนก่อน +24

    పి.వి నర్సింహారావు గారి గొప్పతనం అది అయినకాంగ్రెస్ 60 సంవత్సరాల పాలన నే కదా మనం దేశం ఇలా అవ్వటానికి కారణం

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 หลายเดือนก่อน

      Aa vishyam thappa anni cheppadu veedu 1947 nundi 1992 dhaka.paripalicharu gaa desam deevala thiyataniki e Congress lanjakoduku Lee karanam ani mathram cheppatam ledu e mundaa

    • @user-bd8iq4ly6c
      @user-bd8iq4ly6c หลายเดือนก่อน +1

      What he did - Temples Act pl

    • @siddunss9231
      @siddunss9231 หลายเดือนก่อน

      british vaala valla .... mana indian economy padipovadaniki reason

    • @mandalaraju7612
      @mandalaraju7612 13 วันที่ผ่านมา

      💯

    • @mandalaraju7612
      @mandalaraju7612 13 วันที่ผ่านมา

      💯

  • @lets5716
    @lets5716 2 หลายเดือนก่อน +1

    1999 లోనె కాదు... Manmohan గారు PM గా ఉన్న 10 years, GDP ని MORE THAN 12% growth తెచ్చారు... అందుకే ఇపుడు India develop అవగలిగింది

  • @mallikarjunaa8456
    @mallikarjunaa8456 3 หลายเดือนก่อน +1

    ಸೂಪರ್ Prime Minister ಮನಮೋಹನ ಸಿಂಗ್

  • @prabhupdv5797
    @prabhupdv5797 3 หลายเดือนก่อน +3

    Jai Congress Jai Manmohan garu jai Bharat jai Bheem 🙏 👏 💙 👍 🙌 😀

  • @Karunakar_yatelly07
    @Karunakar_yatelly07 2 หลายเดือนก่อน +2

    The Legend and savior Finance minister of India

  • @manoahharraaval1766
    @manoahharraaval1766 4 หลายเดือนก่อน +26

    మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా అంత చేసినవాడు , సాక్షాత్తు ప్రధానమంత్రి గా 10సం॥లు ఉన్నప్పుడు ఎంతో చేయగలగాలి. మరి ఎందుకు విఫలం అయ్యినట్లు. సాంతంగా ఆయన ఏమీ చేయలేడు. చేయించిన పి.వి. నర్సింహారావుని పక్కన పెట్టి , మన్మోహన్ భజన దేనికి? ఆ గొప్పతనం ముమ్మాటికీ పి.వి. కే దక్కాలి.
    ఎందుకంటే ఉత్తరాది నాయకులు , దక్షిణభారత నాయకులను ప్రధానమంత్రి కుర్చీ కూడా తాకనివ్వరు. కానీ ఆరోజు దేశం దివాలా తీయబోతుంది కాబట్టి ప్రధానమంత్రి కుర్చీ ముట్టుకోవాలంటే ఒక్కొక్కడికి తడిసిపోయింది. ఆరోజు మొత్తం భారతదేశంలో ధైర్యంగా ముందుకు వచ్చి, ఆర్థిక విపత్తు నుండి దేశాన్ని కాపాడతానని ప్రధానిగా బాధ్యత తీసుకున్న ఏకైక మగాడు, తెలుగువాడు శ్రీ పి.వి. నరసింహారావు గారు. తర్వాత మన తెలుగు వాళ్లే ఆయన మీద కుట్రలు, కుతంత్రాలు పన్నారు. తెలిసినా సహించాడు. చివరికి సోనియాగాంధీ రాజకీయ కుట్రలు చేసి సొంత పార్టీ ఓడిపోయేలా చేసి పి.వి. గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది.
    అట్లాంటి మహనీయునికి కాలంచేశాక కూడా కనీస గుర్తింపు లేకుండా చేయడంలో ఆనాటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి తనవంతు పాత్ర పోషించాడు.

    • @umasankar3517
      @umasankar3517 3 หลายเดือนก่อน +1

      Manadesapu
      ..chenachatalu..madesapuchattalu.❤spar..madebaratadesam❤supar

    • @johnybasha2199
      @johnybasha2199 3 หลายเดือนก่อน +3

      Bro okasari 2004 to 2014 GDP growth rate chudu 8% to 10% pedigindhi.andhke 2008 global finals crisis lo India nilabadindi.

    • @paramjyothimathe7713
      @paramjyothimathe7713 3 หลายเดือนก่อน +1

      అట్టి కుతంత్రాలు పన్నిన ఆ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోనియా మెప్పు కొరకు భజజన చేసి చేసి ఆమె కుతంత్రానికే భలైనాడనుకుంటున్నారు

    • @manoahharraaval1766
      @manoahharraaval1766 3 หลายเดือนก่อน

      @@johnybasha2199 Hai brother, meeku financial sector meeda yentha avagaahana undo naaku theliyadu. 2008 lo vachina crisis , world wide thakkuva prabhavame chupindi. Aithe south-west Asia meeda ekkuva effect choopindi.
      Appudu Manmohan have done good job. Anthe gaaka public daggara unna black money kuda anthe help ayyindi. Aithey black money anedi short time lone help avuthadi. Long time లో govt packages and RBI policies matrame pani chestayi.
      GDP gurinchi chepparu. Okka GDP matrame chusi, govt capability ni ela cheptaru. Inflation rate kuda chudali kada. Anni rangallo pani theeru chudali. Aa govt timelo India ku, Indians ku assalu viluva, maryada yemaina unnaya.
      Chaina vaadiki Pacific & Indian Ocean lanu daati UROPE loki velladaaniki time & money chaala waste avuthondi. Daaniki vaadi plan PAKISTAN nu kuda TIBET ni chesinattu kabja cheyadam. Anduku help cheyadaaniki ippudu NEHRU ledu kada. Paiga Pak anedi combined India lo part. Kaabatti INDIA chustu oorukodu.
      Pakistan nu chaina param cheyadam, tharvatha India nu okappati British colony laga ippudu CHINA colony cheyali. Aa bhadhyathanu Nehru family bhujalakethukundi. Soniya, Rahul, Priyaka indukosame panichestunnaru. Aa planlo bhagame Nepal, Bangladesh, Srilanka, Maldives manaku shathru desaluga maruthunnayi.
      Okavela China, Pak nu aakramiste akkada okka Muslim magaadni kuda brathakanivvaru. Yendukante vaallu Chinese; Indians kaadu. Xinjiang lo yemi jaruguthundo, anthakante ghoranga untundi.
      Oorike message lu pettadam kaadu. Mundu desam gurinchi telusukondi.

    • @manoahharraaval1766
      @manoahharraaval1766 3 หลายเดือนก่อน

      @@paramjyothimathe7713 రాజశేఖర రెడ్డి మరణానికి, సోనియాకు అస్సలు సంబంధం లేదు. ఉన్నట్టు రాజకీయ రంగు పులిమారు అంతే. ఖర్మ ఎవరినీ వదలదు.

  • @swamygidde933
    @swamygidde933 4 หลายเดือนก่อน +5

    Jai ho pv narasimha rao Jai ho manmohan sing gaaru jai ho🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🫀🫀🫀🫀🫀❤️❤️❤️❤️❤️💯💯💯👌💯👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌈🌈🌈🌈🌈🌈🚩🚩🚩🚩🚩🚩

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 หลายเดือนก่อน +3

    వస్తు ఉతపత్తులు మనదేశం లో పెంచుకోవాలి/తక్కువ విలువతో వస్తువులు అందించాలి/విధేశాలకు మన వస్తువులు ఎగుమతి.చేయాలి/

  • @naestam1234
    @naestam1234 3 หลายเดือนก่อน +1

    మన్మోహన్ గారు గ్రేట్ లీడర్

  • @Nara19099
    @Nara19099 3 หลายเดือนก่อน +2

    అపర చాణక్యడు పి.వి.నరశంహారావు గారి ఆశీస్సులతో మన్మోహన్ సింగ్ చెయ్యగలిగారు..
    ఆయన చనిపోయిన తరువాత అదే స్పీడ్ లో చెయ్యలేక పోయారు...
    కారణం ఆయనకు సరైన సపోర్ట్ లేదు...

  • @dravidian6543
    @dravidian6543 3 หลายเดือนก่อน +2

    Great video Jai Congress

  • @saradac4940
    @saradac4940 หลายเดือนก่อน +1

    Sir, you are an excellent speaker

  • @lodarimurali1561
    @lodarimurali1561 23 วันที่ผ่านมา

    Excellent persons combination saved our country.excellent explanation.thank you.

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 13 วันที่ผ่านมา

    🙏 పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్ చేసిన మంచి పనుల గురించి చెప్పుకొచ్చిన అందుకు సంతోషం కానీ మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్ని మానవ బాంబులు పేలినవి. హిందువుల పట్ల ఎంత అరాచకం జరిగినదో హిందూవులను పతనం చేయడానికి ఎన్ని కుట్రలు చేసినారో ఈ దుర్మార్గుడు ఇటలీ దానితో కలిసి హిందూమతంమును సర్వనాశనం చేసినారు..

  • @umakanthreddy6810
    @umakanthreddy6810 3 หลายเดือนก่อน +2

    Jai Congress
    Jai Manmohansing Ex pM gariki

  • @ranganath1537
    @ranganath1537 2 หลายเดือนก่อน +1

    Dr Manmohan Singh is the best Finance Minister India has ever seen

  • @pashamsampathsampath4028
    @pashamsampathsampath4028 3 หลายเดือนก่อน +3

    Credit goes to one and only great p v narasimha Rao 👍👍👍👍👍

  • @vishnuarja5189
    @vishnuarja5189 3 หลายเดือนก่อน +3

    మరికూడా చైనా ఏవిధంగా డెవలప్ అయి ప్రపంచంలోనే అన్నివిధాలా రెండవ స్థానానికి చేరిందో తెలియబరుచ విజ్ఞప్తి.

  • @Sai-msdian
    @Sai-msdian 3 หลายเดือนก่อน +3

    True Manmohan Singh ❤

  • @user-VENKATRAMANA
    @user-VENKATRAMANA หลายเดือนก่อน

    అంతా బాగానే ఉంది కానీ ఆ ఎమర్జెన్సీ ఒక్కటి నన్ను బాధ పెట్టింది దాని వల్లనే అప్పుల్లో కూరుకుపోయింది భారత్ 🕉️🚩🧡🔥🚩

  • @tallaveeraiah1072
    @tallaveeraiah1072 หลายเดือนก่อน +1

    మన్మోహన్ సింగ్ గారికి భారత్ రత్న ఇవొచ్చు గదా రాజకీయలు అవసరమా

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 หลายเดือนก่อน

    Dr Man Mohan Singh garu is an indian legendary philospher in economics He is honest prime minister of india Iam proud of him He is no less than any legends of world parts

  • @shaiktajminoddin84
    @shaiktajminoddin84 3 หลายเดือนก่อน +1

    Manmohan Singh(🇮🇳Indian National Congress🤚)Legend Economical Crysis Cleared Person 👍

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 2 หลายเดือนก่อน +2

    Great PM Manmohansingh. 🙏🙏🙏

  • @saikumarkanamarlapudi336
    @saikumarkanamarlapudi336 3 หลายเดือนก่อน +1

    He is the right politician. Inspirational story. Every politician should know this story.

  • @SujathaBodhu
    @SujathaBodhu 13 วันที่ผ่านมา +1

    You are so grateful

  • @kuresh1899
    @kuresh1899 หลายเดือนก่อน

    Great

  • @durgaprasadraobandaru375
    @durgaprasadraobandaru375 หลายเดือนก่อน

    Great messages

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 หลายเดือนก่อน

    Hat's Off To Our Goose Bumps Pm Manmohan Singh 😊😊😊

  • @ijjaganimuralikrishnamural2572
    @ijjaganimuralikrishnamural2572 4 หลายเดือนก่อน +13

    One and only telugu bidda P. V. Narashimaharao 💪💪🤔🤔🔥🌪⛳🎱

  • @dasariswarnalatha1624
    @dasariswarnalatha1624 3 หลายเดือนก่อน +2

    Correct ga cheppavu guru👏👏👏

    • @telugufactsmenu
      @telugufactsmenu  3 หลายเดือนก่อน

      Share this video to your friends

  • @lankapalliratnababu4031
    @lankapalliratnababu4031 3 หลายเดือนก่อน +1

    Great Sir

  • @thettabavibabu7906
    @thettabavibabu7906 2 หลายเดือนก่อน +1

    Jai Congress party Jai Manmohan Singh Jai Rahul Gandhi prasent e deshaniki Rahul Gandhi chala avusaram

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 7 วันที่ผ่านมา

    Dr Man mohan Singh garu is a king of Indian economy

  • @-M.J-
    @-M.J- 3 หลายเดือนก่อน +1

    Great explanation bro 👍

  • @vittalaiahsingappagudem1375
    @vittalaiahsingappagudem1375 16 วันที่ผ่านมา +1

    Great man

  • @venkateshwarlumanupuri6331
    @venkateshwarlumanupuri6331 2 หลายเดือนก่อน +2

    That is greatness of PV Narsimharao

  • @rammohamgm6398
    @rammohamgm6398 4 หลายเดือนก่อน +1

    HATSUP YOU SAR VERY GOOD EXAPLANETION

  • @venkat8323
    @venkat8323 3 หลายเดือนก่อน +1

    అదంతా పి వి నరసింహారావు గారి గొప్పతనం.ఎందుకంటే 2004 లో ప్రధాని ఈయనే ఉన్నారు కానీ ఏం చేయలేకపోయారు.

  • @Divyasri-bw2zh
    @Divyasri-bw2zh 4 หลายเดือนก่อน +1

    Great eplanation bro, getting goosebumps

  • @krishnakrishna-ht1pr
    @krishnakrishna-ht1pr หลายเดือนก่อน

    🎉🎉🎉thanks

  • @janukarna-ln6js
    @janukarna-ln6js 4 หลายเดือนก่อน +3

    1947 Aug 15 నుంచి మన దేశాన్ని ఏ గవర్నమెంట్ ఎన్ని గాడిదలను(సంవత్సరాలు) కాసిందో (పరిపాలించిందో) కూడా చెప్పివుంటే చాలా బావుండేది మిత్రమా!

  • @veereswararaor8803
    @veereswararaor8803 หลายเดือนก่อน

    Correct cheppavu bro.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 หลายเดือนก่อน +1

    యిపుడు ఏమి చేయాలో చెప్పాలి/పోయినవారిని తిట్టుకుంటూ ఉంటే మనకు ఏమి ఉపయోగం/లాభం/

  • @prabhakaram1372
    @prabhakaram1372 3 หลายเดือนก่อน

    Super bro

  • @salmonraju2642
    @salmonraju2642 3 หลายเดือนก่อน +8

    Jai congress jai Rahul Gandhi nxt PM Rahul Gandhi jai congress jai Rahul Gandhi ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @unlockmobo9299
    @unlockmobo9299 หลายเดือนก่อน +1

    Education ❤

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 3 หลายเดือนก่อน

    Excellent 👌

  • @rammohamgm6398
    @rammohamgm6398 4 หลายเดือนก่อน +1

    HATSUP YOU SAR VERY GOOD ANLASE

  • @jagadeeshchittim5683
    @jagadeeshchittim5683 หลายเดือนก่อน

    Good explain bro

  • @shaikhussain4249
    @shaikhussain4249 3 หลายเดือนก่อน +2

    I love you man mohan sing Congress 👌🙏❤️

  • @saic2363
    @saic2363 22 วันที่ผ่านมา

    Nice explanation

  • @chinthalabhaskarreddy6712
    @chinthalabhaskarreddy6712 2 หลายเดือนก่อน

    Super ga chepparu

  • @SivanagaDurga
    @SivanagaDurga 3 หลายเดือนก่อน

    suoer🎉🎉🎉❤❤🎉🎉🎉

  • @ashoksundarphotography7895
    @ashoksundarphotography7895 2 หลายเดือนก่อน +1

    చదువుకున్నా నాయకులకు చదువులేని నాయకులకూ గల వ్యత్యాసం ఇదేగదా

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 3 หลายเดือนก่อน

    It's 100% correct he is excellent person madhavi.

  • @raghukumarvaddadi7069
    @raghukumarvaddadi7069 4 หลายเดือนก่อน

    Super.

  • @SrinivasRaokokkiligaddaSrinuko
    @SrinivasRaokokkiligaddaSrinuko 3 หลายเดือนก่อน

    Super🙏🙏🙏👌

  • @venugopalm6997
    @venugopalm6997 หลายเดือนก่อน

    , అయ్యా అది నరసింహ రావు గారి గొప్ప తనము... నలందా యూనివర్సిటీ విషయం లో మన్మోహన్ సింగ్ ఘనత మీకు తెలుసా... సమగ్ర వివరాలు ఇవ్వండి.. వేణు గోపాల్ ముని గోటి

  • @vamshim1761
    @vamshim1761 3 หลายเดือนก่อน

    Good job sir

  • @blueplanet36
    @blueplanet36 3 หลายเดือนก่อน

    GREAT POLITICIANS , HELPED BAIL OUT INDIAN ECONOMY.
    SOCIALISTIC METHOD,
    INTERNALLY ALSO , APPLICABLE IN INDIA..
    BUT , THE PEOPLE NOT FOCUSSING ABOUT THIS MIRACLE POWER OF THE SYSTEM .. INDIAN PUBLIC MUST CONVENE A MEETING ON THIS ISSUES

  • @vugilesathyam5278
    @vugilesathyam5278 15 วันที่ผ่านมา

    Good

  • @narreddiveerareddy3774
    @narreddiveerareddy3774 3 หลายเดือนก่อน +23

    ఈయనకు పదవి ఇచ్చి గుర్తింపు తెచ్చిన P.V. చనిపోయినప్పుడు ఆయన శవానికి ఎంత అవమానకరంగా సంస్కారాలు చేయించిన నీచపు కాంగ్రెస్ లో ప్రధానిగా ఉండి ఏ మాత్రం కృతజ్ఞత లేని మనిషిగా చెడ్డపేరు మూటగట్టుకున్నాడు.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 3 หลายเดือนก่อน +2

      Andh bhakts can say anything but He is better than Modi

    • @venkateshgurram6389
      @venkateshgurram6389 3 หลายเดือนก่อน +1

      వాజ్‌పేయికి, అధ్వానీకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత గౌరవం దక్కింది. Advaani ekkadanna kanabaduthunnaadaa

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 หลายเดือนก่อน

      andukey adi bhasmasura hastam party ayyindi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 หลายเดือนก่อน

    ఉథ్పత్తులు పెరగాలి/విలువలు జాగ్రత్తగా పెంచాలి/సందర్భాన్ని బట్టి తగ్గించాలి/నెక్స్ట్ పెంచాలి/

  • @santoshnayakdeshiyan8931
    @santoshnayakdeshiyan8931 3 หลายเดือนก่อน

    Good ❤

  • @Sanatandharma2431
    @Sanatandharma2431 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @gopalakrishnamullapudi3779
    @gopalakrishnamullapudi3779 2 หลายเดือนก่อน +1

    Salute

  • @user-ns7qh6lx7f
    @user-ns7qh6lx7f 4 หลายเดือนก่อน +1

    👌👌👌⚘⚘⚘

  • @kottanarayana7192
    @kottanarayana7192 2 หลายเดือนก่อน

    Excellent

  • @ramchandrareddy8587
    @ramchandrareddy8587 3 หลายเดือนก่อน

    Really vishwa guru

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน +1

    వ్యవసాయమంటే చులకన/స్టాక్ పెట్టకపోవడం మొదటితప్పు/

  • @user-gl2qn6wg5b
    @user-gl2qn6wg5b หลายเดือนก่อน

    నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని కాపాడాడు

  • @santhosrajsamba4114
    @santhosrajsamba4114 2 หลายเดือนก่อน +1

    PV గారిని మర్చిపోతే బాధ పడుతున్న వ్యక్తులు godse నీ దేశభక్తి పరుడిగా కొలిచె వాళ్లని మాత్రం ఏమనరు..