ODIPOYINAANE FULL SONG | LOVE FAILURE SONG | UMA RECHARLA | HANMANTH YADAV | RISHWANTH MUSIC
ฝัง
- เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
- ODIPOYINAANE FULL SONG | LOVE FAILURE SONG | UMA RECHARLA | HANMANTH YADAV | RISHWANTH MUSIC
TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES - (93460 72282 ) 👇 👇
SEO EXPERT
AUDIO SONG DISTRIBUTION
PROMOTIONS
CMS SUPPORT
CONTENT SUPPORT
BRANDING
POSTER DESIGN
LOGO
24x7 SUPPORT
GUARENTEED RESULTS
PRODUCER : ANIL CHENNA
LYRICS- DIRECTION : SURESH KADARI
MUSIC : INDRAJITH
SINGER : HANMANTH YADAV
CAST : ANIL CHENNA , UMA RECHARLA , SURESH KADARI
DOP : HARISH PATEL
EDITING & DI : ADARSH PATEL
POSTER : SAGAR MUDIRAJ
SPECIAL THANKS : LADDU MUSIC
&DIVYA ( RECHAPALLI VILLAGE )
#ODIPOYINAANE #LOVEFAILURESONG #UMARECHARLA
#SURESHKADARISONGS #SURESHKADARI
#HANMANTHYADAVSONGS#RISHWANTHMUSIC
#LATESTLOVEFAILURESONGS
#NEWLOVEFAILURESONGS
#telugudjsongs2023 #HANMANTHYADAV2023SONGS
#folkdance #latestlovefailuresongs
#UMARECHARLAFOLKSONGS
#newvideo #telugufolkssong
#newlovefailuresongs
#Bagundalammasong
#ravammabangarubommasong
#singerhanmanthyadav
#lovefailuresong
#newfolksongs
#kathithonakosukuntasonglove
#jilelammajittaasongs
పాట మేకింగ్ మంచి సినిమా లెవల్లో ఉంది. హన్మంత్ యాదవ్ తమ్ముడు పాడే లవ్ ఫెయిల్యూర్ పాటలు గుండెకు తాకుతాయి. అలాగే ఉమా రేచర్లకు నా శుభాకాంక్షలు చెప్తున్నా. కొత్త ఛానల్ కాబట్టి ఇంకా ముందు ముందు ఈ ఛానల్ ఇలాంటి పాటల్తో దూసుకెళ్లడం ఖాయం.మ్యూజిక్ Dop డైరెక్షన్ ఆర్టిస్ట్ టీమ్ కి నా అభినందనలు. మీ భోలే షావలి 🥰💞
కష్టపడ్డ 2 ..1 లాగానే దోషుకొనిపోవాలి 🎉🎉🎉🎉🎉
Thank you so much Sir ❤😊
ᵖᵖᵖᵖᵖᵖ
Jadi.RaYalngu..🌷❤️👭.👭.
👪Ok
🌷❤️.👍
సూపర్ సాంగ్ అదిరి పోయింది ఎన్ని సార్లు చూసాను లెక్క లేదు కన్నీరు వచ్చాయి బ్రో కానీ అమ్మాయిలు కొందరిని మటుకే ఇలా ఉంటారు అంటే నమ్మ లేము కానీ సాంగ్ కాబట్టి బాగా నటించింది
❤
Suresh anna veree 🔥
Exlent Anna
Super super super thammudu
Super super super thammudu 👍❤️❤️🎉🎉🎉
Full song super ga undi anu nice
Super Raa Anil ఇలాంటి మరెన్నో వీడియోస్ తియాలాని కోరుకుంటూ ..🎉 All The Best.
Anil spr
Super super chala bagundi aong🎉
Amazing suresh kadari👌👍
Nice post darling. Keep continue
Good luck 🤟
👍 supaara
Super Anil Darling❤
Hanu bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super anil darling ❤ super ga acting chesav
Super Tammudu
వామ్మో విలన్ డేంజరస్ హీరో❤
Super 😍😍🎉🎉😊
❤baagundi
సూపర్ ra
Super surender🎉🎉
Nice acting ra anil and Congratulations ra surendhar 🎉
Superb Anna
🎉🎉❤❤ Anna pichi lepav u Anna song ❤❤
Super super Thammudu ❤
All the best
Superbrosong
ఓడిపోయినానే నీ ప్రేమ అనే ఆటలో
ఓడిపోయినానే నీ మోసమనే అనే ఆటలో
ఓడిపోయినానే నీ ప్రేమ అనే ఆటలో
ఓడిపోయినానే నీ మోసమనే అనే ఆటలో
ఒంటరోణ్ణి అయ్యానే నువ్వు లేక నాతోనే
ఉండలేక పోయానే నిన్ను వీడి నేనే
మనసు పంచుకున్నామే మరిసిపోయిపోమాకే
మరణమైన సంతోషమే మద్యలిడిపోమాకే
మనసు పంచుకున్నామే మరిసిపోయిపోమాకే
మరణమైన సంతోషమే మద్యలిడిపోమాకే
కత్తితోన కోసుకుంటా కావాలంటే నీకోసం
కన్నీళ్ళైన ఆపుకుంటా నొప్పీఉన్నా నీకోసం
నన్ను నేను మార్చూకుంటా నచ్చాకుంటే నీకోసం
అందరిని ఒదులుకుంటా ఉంటానంటే నీకోసం
ఎవ్వరూవొద్దేనాకు నువ్వుంటే అంతేచాలే
ఎందుకూ నేనంటె నీకు సిన్నసూపు మన్నించలేదే
ఎవ్వరూవొద్దేనాకు నువ్వుంటే అంతేచాలే
ఎందుకూ నేనంటె నీకు సిన్నసూపు మన్నించలేదే
మనసు పంచుకున్నామే మరిసిపోయిపోమాకే
మరణమైన సంతోషమే మద్యలిడిపోమాకే
మనసు పంచుకున్నామే మరిసిపోయిపోమాకే
మరణమైన సంతోషమే మద్యలిడిపోమాకే
నీడలా తోడువుంటా సీకటైన నీకోసం
నిన్ను వీడిపోను అంటా కొట్టినా నీకోసం
కాటికైన వస్తానంటా కాలినా నీకోసం
ప్రాణమైన ఇస్తానంటా ఇవ్వామన్నా నీకోసం
ఎన్ని జన్మలైనా నీకు జంటగా నేను ఉంటా
జాలిజూపకుండా నువ్వూ ఒంటరోణ్ణ జేస్తె ఎట్టా
ఎన్ని జన్మలైనా నీకు జంటగా నేను ఉంటా
జాలిజూపకుండా నువ్వూ ఒంటరోణ్ణ జేస్తె ఎట్టా
మనసు పంచుకున్నామే మరిసిపోయిపోమాకే
మరణమైన సంతోషమే మద్యలిడిపోమాకే
మనసు పంచుకున్నామే మరిసిపోయిపోమాకే
మరణమైన సంతోషమే మద్యలిడిపోమాకే
Hat's off Brother 👏👏
Wt e expressions Anil drlng.,.kirrrak mama.All the best drlng😍✨✨🤞🖤
Andaru chala Baga chesinaru all the best
Nice acting bava keep rocking🔥🔥🔥🔥🔥
Thank you Bava 😍
Acting 👌
No word's Tammudu
UMA U R LOOKING DIFFERENT IN THIS SONG THALLI,U R ACTING IS GOOD AMA, INDRAJIT & HANMANTH NICE 👍 SONG, THANK Q.
Lyrics super bro 👌🤣👌🤣👌
super duper acting Anil bro exlent song❤❤❤Super
Thammullu ee love lo nenu gelichanu .....
Chala peddha riske chesa but I'm so happy ❤
Anil bro super acting. keep it up brother ❤❤❤❤
Super brother
Super song babai
Chala meaning undi song lo nice liyricks super hitt song all the best thammudu
Thank you Akka
@@askingscreative8355up😢 m v😊
Mansu panchukunnaamey marisipoyi pomaakey
Maranamaina santhoshamey madhyaleedi pomaakey 😢😢
Waiting part2 ❤
👍👍చాలా బాగుంది
Super performance tammudu
Thank you Anna 😊
❤ super darling bro 🎉
Super anna
All the best ra anil and Uma garu
Nice song, superb acting Suresh kadari, you maintain same attitude in whole song, good luck
Anil superr💐
Super song brother 😍 all the best 🎉
Super
Okkokka lyrics Okkokka Diamond... 💔💔😭😭😭
Nice ra
Super 👌 ❤
Movie songs kanna chala chala bagundhi super ❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Super song all the best bro👌🌹
మనసు పంచుకొన్నామే...సాహిత్యం చాలా బాగుంది, కంపోజింగ్ సూపర్🎉🎉🎉
Super song 😇 all the best brother.
Super ga undhi mama song
Nice & Grace full Perfoemence & Lovely lyrics , Totel team andhariki ❤
సూపర్... Makeing video కావాలి
Nice song and acting bro direction also good.🎉
Super song black Bastar Anna na Prema gurthuku vachindi anna
Super acting mama and waiting for part 2 🎉🎉🎉🎉🎉
Super song thammudu ❤❤
Supperb broh💞⚡🥀
Good concept and nice 👍
ALL THE BEST GUY'S AND SUPERRRRR SONG
Waiting here ends...tq annaa
Supar song
Nice song brother❤
Super super 🥰🥰👍👍👍
Swethakshay❤😭😭😭
సాంగ్ చాలా బాగుంది మా రేచపల్లి లో షూటింగ్ చేసినందుకు చాలా సంతోషం
❤🌷..👍.👭👪.🌷🇨🇮❤️
❤
I heat this song
యాక్టింగ్ సూపర్బ్ ❤
Super song brother 👌👌
Super song❤
చాలా ఫీల్ ఉంది సాంగ్ లో
అల్ దా బెస్ట్ టీం
సూపర్ సాంగ్
🎉🎉 చాలా బాగుండి పాట హృదయాన్ని హత్తుకుంటుంది
Super super super🎉
Super song
Chala chala bagundhi song
సాంగ్ చాల బాగుంది
Super acting
Super song bro ❤
SUPER BRO SONG 🎉
In the beatiful super song
Super song 🎉❤
👌👌👌👌💐💐
All tha beset my son
Song super ❤
👍.🌷❤️🤹Ok
🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉
Teenagers ni chedagottelaaga undhi ee songs
❤❤❤👋👋
❤ 1:10
Rishwanth Anna oka Sari Contact Avvali Anna ninnu
7702374561