Naa Valla Kadhammo Full Song Release Ayendhi Plz chala Kastapadam Maku Mi support Kavali Miku song nachithe link share and mi what’s up a status lo Link petti maku support cheyandi friends Love all ❤ #th-cam.com/video/Z2Axd6zNYnA/w-d-xo.htmlsi=sqDD6w2aD1_Zj4xm
సాంగ్ చాలా బాగా వుంది లైఫ్ లో అందరి ప్రేమ దొరకదు మన లైఫ్ లో అర్ధం చేసుకునే వాళ్లు వున్నారు అంటే అది మన అదృష్టం అనుకోవాలి....😍 సాంగ్ సూపర్ వుంది అన్న.....🤗
E song vinnaka em comment chyyalo teliyatam ledu because ముందుగా ప్రతి ఒక్కరికీ మీ team అందరికి కూడ really Hats off 🙏🤝👌 endukante ఇప్పటి వరకు నేను chala songs విన్నాను ,కాని వీటన్నటికంటె The Number one best song in my life . Real ga e song naku chala Picchaga nacchesindi... Awesome👏👍 💖 but one thing ఎన్ని సార్లు విన్నా విసుగుపుట్టదు Toney annaya gurinchi entha cheppina.. Saripodhu... అతను ఒక wonderful✨😍 and superb actor 👌👌🤝Nv great toney annaya అలాగె... School lover అన్న కూడ చాలా చాలా చేశారు... 🤝 చ congratulation to all team 👌👌👌👌👌👌👌👌🤝🤝🤝thank you because of today my birthday e roju naku miru icchina gift 🤝
సూపర్ బ్రో నిజంగా టోనీ నా ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న, ఒక సంవత్సరం ముందు టోనీ తో మాట్లాడిన నా లవ్ విషయం లవ్ ఫెయిల్యూర్ అని, నేను ఏదైతే మాట్లాడిన నా లైఫ్ స్టోరీ ని నా ఫ్రెండ్ టోనీ సాంగ్ రూపంలో తీస్తాడు అని నేనెప్పుడూ అనుకోలేదు, నిజంగా మీరు తీసిన లవ్ సాంగ్ ఏదైతే ఉందో నా లైఫ్ లో జరిగిన స్టోరీ అది, ఇప్పటికీ నేను అనుభవిస్తున్న రియల్ లైఫ్ నాది మీరు సొంతంగా తీసిన సాంగ్ ఏదైతే ఉందో అది నా కోసము అని నేను అనడం లేదు కానీ నా లైఫ్ కు చాలా దగ్గరగా ఉంది అని నేను అంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ ఫ్రెండ్స్ సూపర్ బ్రో యాక్టింగ్ సూపర్ డైరెక్షన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సీటికి మాటికి తిట్టగానే సిన్నసూపైపోదే బాధసెప్పలేక సెయ్యత్తగానే ప్రేమలేనట్టానే సిన్నబోయినా వెందుకే సిన్నితల్లి నువ్వేడ్వకే సిన్నగా నీనవ్వుకే పడ్డనే నీవెనకే అందుకే గుండెకే బాధగుందే నువులేకే నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం ఊరికూరికే అలా తిట్టిపోయకే ఊపిరాగినా నువ్వే సిట్టి గుండెకే ఊరికూరికే అలా తిట్టిపోయకే ఊపిరాడదే నువే దూరమెల్లకే పిచ్చోడిలా నన్ను పట్టించుకోకున్న మారాణిలా చూసినా నువ్వు మారుతావు అన్న చిన్న ఆశతో బొమ్మలాగ ప్రేమ చేసినా అయిన లాభమే లేదుగా ఎంత ప్రేమ కంటే బాధగా చెప్పి ఉంటె నువు ముందుగా దూరముందునే ఇంకొద్దిగా వీడకే ఓడకే ప్రేమించినా పిచ్చిగా నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం గడియ గడియకి నువ్వే గురుతుకొస్తవే గడ్డపారలా గుండెకి తూట్లుఏస్తవే గడియ గడియకి నువ్వే గురుతుకొస్తవే ఒడిసిపట్టినా ఇడిసి ఎట్టపోతవే సీటికి మాటికి తిట్టగానే సిన్నసూపైపోదే బాధసెప్పలేక సెయ్యత్తగానే ప్రేమలేనట్టానే మల్లె లాంటి నా మనసులా మళ్ళి నువ్వెరా మరదలా సచ్చిపోయినా బాధలా పడనువేరే ప్రేమలా అందుకే గుండెకే మంట పెట్టిపోకె వెన్నెలా నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం నావల్లగాదమ్మో నిన్ను మరిసి బతకడం సిన్ననాటినుండే ఇద్దరం ఏదేమైనా ఒక్కరికింకొక్కరం రాసిపుట్టలే ఏవరం అందుకే అయితున్ననే దూరం అయిన నీమీదికే గుంజుతుందే నాపాణం నాసేతులతోనే ఇంకోని సేతులపెడుతున్ననే ప్రేమ దాచేసుకోనే నాలోనె పాతేసుకుంటున్ననే
Part- 2 Love చేసినా అబ్బాయినీ ఆమెను... కలపండి... Bro.... ఎంతో మంది boys ఇలానే నిజమైన ప్రేమను, జ్ఞాపకాలను గుండెలో దాచుకునే😔😓, ఒంటరిగా బ్రతుకుతున్నారు... 🕊️🕊️....my💚👸🏻పార్వతి👣🌹🧎🏻నేను మీ శంకర్ లారీడ్రైవర్🚚 🙏
అన్నా నిజం ఇట్లాంటి కౌన్సెప్ట్ ఇప్పటిదాకా ఎన్నడూ చూడలేదు సూపర్ ఉందన్నఅన్నా నిజం ఇట్లాంటి కౌన్సెప్ట్ ఇప్పటిదాకా ఎన్నడూ చూడలేదు సూపర్ గా ఉంది అన్న సూపర్ సూపర్ అన్న ఇలాంటి మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ధనుంజయ్❤❤
Tony garu as usual ga thana acting tho champesaaru ! And the new person bunny gaaru we felt it was real andi ❤ congratulations 👏 and all the best to the team ❤
అమ్మతోడు అన్న ఈ.... సాంగ్ మొత్తం నా లైఫ్ లో జరిగిన సంఘటనలు చూసి తీసినట్టుంది చివరకు ఆ...మాటలు నా పిల్ల కోసం నేను చేసిన త్యాగం అన్ని గుర్తుకు వచ్చి ఏడుస్తున్న అన్న 😢
Super message bro, prathi one side lover ela alochisthe India lo sagam crime rate undadhu,and ammailu kuda chinna chinna vishyalaki illu vadilesi velli pothe mee safety ki yevvaru responsible kadhu
బ్రో అదేదో రాసిన కథ కాదు బ్రో అది నా కథ బ్రో నా లైఫ్ లో జరిగిన కథ బ్రో ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించా చివరి పెట్టాలని నా లైఫ్ లో లేదంటే తెలిసి చాలా డిప్రెషన్ లోకి వెళ్లి చావు దాక వెళ్లి వచ్చిన తర్వాత అమ్మాయి వేరే వాన్ని పెళ్లి చేసుకుని కనీసం సంతోషంగా ఉండండి తెలిసిన తర్వాత గానీ మనుషులు కాలేకపోయినా
ప్రేమించడం అంటే ప్రేమించబడటం కాదు ప్రేమ నీ పంచడం ప్రేమించిన వారిని దూరం చేసుకోవడం అంటే వాళ్ళ జ్ఞాపకాలు గుండెలో ఉంచుకోవడం నరకం ఆ జ్ఞాపకాలతో సతమతమయ్యే ఆనందం పొందడమే ప్రేమ ఆల్ ది బెస్ట్ బ్రో సాంగ్స్ సూపర్
Naa Valla Kadhammo Full Song Release Ayendhi Plz chala Kastapadam Maku Mi support Kavali Miku song nachithe link share and mi what’s up a status lo Link petti maku support cheyandi friends Love all ❤ #th-cam.com/video/Z2Axd6zNYnA/w-d-xo.htmlsi=sqDD6w2aD1_Zj4xm
Ne maayaro Deva 2 part
ma full suport meeke
Sure Team
Sure andi pakka send chestamu
😃3❤️mj~)))))))))}}))))))))))))r 👍
కవి కలానికి ఒక సలామ్
యతిప్రాస చాలా చక్కగా కుదిరింది
ప్రేమా జిందాబాద్
-మహర్షి✍️
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
సాంగ్ చాలా బాగా వుంది లైఫ్ లో అందరి ప్రేమ దొరకదు
మన లైఫ్ లో అర్ధం చేసుకునే వాళ్లు వున్నారు అంటే అది మన అదృష్టం అనుకోవాలి....😍
సాంగ్ సూపర్ వుంది అన్న.....🤗
E song vinnaka em comment chyyalo teliyatam ledu because ముందుగా ప్రతి ఒక్కరికీ మీ team అందరికి కూడ really Hats off 🙏🤝👌 endukante ఇప్పటి వరకు నేను chala songs విన్నాను ,కాని వీటన్నటికంటె The Number one best song in my life .
Real ga e song naku chala Picchaga nacchesindi... Awesome👏👍 💖 but one thing ఎన్ని సార్లు విన్నా విసుగుపుట్టదు
Toney annaya gurinchi entha cheppina.. Saripodhu... అతను ఒక wonderful✨😍 and superb actor 👌👌🤝Nv great toney annaya అలాగె... School lover అన్న కూడ చాలా చాలా చేశారు... 🤝 చ congratulation to all team 👌👌👌👌👌👌👌👌🤝🤝🤝thank you because of today my birthday e roju naku miru icchina gift 🤝
సూపర్ బ్రో నిజంగా టోనీ నా ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న, ఒక సంవత్సరం ముందు టోనీ తో మాట్లాడిన నా లవ్ విషయం లవ్ ఫెయిల్యూర్ అని, నేను ఏదైతే మాట్లాడిన నా లైఫ్ స్టోరీ ని నా ఫ్రెండ్ టోనీ సాంగ్ రూపంలో తీస్తాడు అని నేనెప్పుడూ అనుకోలేదు, నిజంగా మీరు తీసిన లవ్ సాంగ్ ఏదైతే ఉందో నా లైఫ్ లో జరిగిన స్టోరీ అది, ఇప్పటికీ నేను అనుభవిస్తున్న రియల్ లైఫ్ నాది మీరు సొంతంగా తీసిన సాంగ్ ఏదైతే ఉందో అది నా కోసము అని నేను అనడం లేదు కానీ నా లైఫ్ కు చాలా దగ్గరగా ఉంది అని నేను అంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ ఫ్రెండ్స్ సూపర్ బ్రో యాక్టింగ్ సూపర్ డైరెక్షన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super ❤❤
Supar anna 😢😢❤❤
😢😢😢😢😢
సూపర్ annaya
@@vadnalagangaraju4060
Very emtional...song handsup....lyrics writer...singer 🙏🙏🙌🙌😦😦😦acting also....superb...exllent
సీటికి మాటికి తిట్టగానే సిన్నసూపైపోదే
బాధసెప్పలేక సెయ్యత్తగానే ప్రేమలేనట్టానే
సిన్నబోయినా వెందుకే సిన్నితల్లి నువ్వేడ్వకే
సిన్నగా నీనవ్వుకే పడ్డనే నీవెనకే
అందుకే గుండెకే బాధగుందే నువులేకే
నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం
నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం
నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం
నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం
ఊరికూరికే అలా తిట్టిపోయకే ఊపిరాగినా నువ్వే సిట్టి గుండెకే
ఊరికూరికే అలా తిట్టిపోయకే ఊపిరాడదే నువే దూరమెల్లకే
పిచ్చోడిలా నన్ను పట్టించుకోకున్న మారాణిలా చూసినా
నువ్వు మారుతావు అన్న చిన్న ఆశతో బొమ్మలాగ ప్రేమ చేసినా
అయిన లాభమే లేదుగా ఎంత ప్రేమ కంటే బాధగా
చెప్పి ఉంటె నువు ముందుగా దూరముందునే ఇంకొద్దిగా
వీడకే ఓడకే ప్రేమించినా పిచ్చిగా
నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం
నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం
నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం
నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం
గడియ గడియకి నువ్వే గురుతుకొస్తవే గడ్డపారలా గుండెకి తూట్లుఏస్తవే
గడియ గడియకి నువ్వే గురుతుకొస్తవే ఒడిసిపట్టినా ఇడిసి ఎట్టపోతవే
సీటికి మాటికి తిట్టగానే సిన్నసూపైపోదే
బాధసెప్పలేక సెయ్యత్తగానే ప్రేమలేనట్టానే
మల్లె లాంటి నా మనసులా మళ్ళి నువ్వెరా మరదలా
సచ్చిపోయినా బాధలా పడనువేరే ప్రేమలా
అందుకే గుండెకే మంట పెట్టిపోకె వెన్నెలా
నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం
నావల్లగాదమ్మో నిన్ను మరిచి బతకడం
నావల్లగాదమ్మో నీకు దూరంగుండడం
నావల్లగాదమ్మో నిన్ను మరిసి బతకడం
సిన్ననాటినుండే ఇద్దరం ఏదేమైనా ఒక్కరికింకొక్కరం
రాసిపుట్టలే ఏవరం అందుకే అయితున్ననే దూరం
అయిన నీమీదికే గుంజుతుందే నాపాణం
నాసేతులతోనే ఇంకోని సేతులపెడుతున్ననే
ప్రేమ దాచేసుకోనే నాలోనె పాతేసుకుంటున్ననే
SUPER🙏🙏🙏🙏
Broooo
🎉
గతం ఒక మరిచి పోలేని జ్ఞాపకం .. miss you.. సిరి...అమ్ము...నువ్వేపుడు బాగుండాలన్నాధే నా చీరకల ఆశ ..MS..అమ్ము...
Super bunny chala clear and clean ga chala bagundi😍😍😍
Super song chala cinematic ga undhi ❤❤❤
Superb song🎵 bro
.... Nice lyrics.... Nijanga Mana love apudu sacrifice chestam kani.. Aaaa Badha vallaki kuda ardam kavatam ledhu kadha broo😢❤🎉
Superb sadik bhai 👌👌👌mamuluga ledhu song and video aithe masth anipinchindhi❤❤
Part- 2 Love చేసినా అబ్బాయినీ ఆమెను... కలపండి... Bro.... ఎంతో మంది boys ఇలానే నిజమైన ప్రేమను, జ్ఞాపకాలను గుండెలో దాచుకునే😔😓, ఒంటరిగా బ్రతుకుతున్నారు... 🕊️🕊️....my💚👸🏻పార్వతి👣🌹🧎🏻నేను మీ శంకర్ లారీడ్రైవర్🚚 🙏
super annaya ❤❤❤❤
అన్నా నిజం ఇట్లాంటి కౌన్సెప్ట్ ఇప్పటిదాకా ఎన్నడూ చూడలేదు సూపర్ ఉందన్నఅన్నా నిజం ఇట్లాంటి కౌన్సెప్ట్ ఇప్పటిదాకా ఎన్నడూ చూడలేదు సూపర్ గా ఉంది అన్న సూపర్ సూపర్ అన్న ఇలాంటి మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఇట్లు
మీ ధనుంజయ్❤❤
Sadik anna super song Darling best of luck congrats 🤝💐🤝
All Best Team members 👌👌👌 song echaru 🙏🙏🙏🙏🙏🙏
Super and excellent song brother😭😭🙏🙏👍👍 ❤❤👏👏👌🏻👌🏻👍🏻👍🏻👏👏🙏🙏😭😭😭😭👏👏
Super bunny bro congratulations this song was connected every love failure guy it goes million views 🎉🎉🎉🎉
Super ga undhi brother e song love felling ante pichi pichi ga undhi ❤❤❤❤but next video
Tony garu as usual ga thana acting tho champesaaru ! And the new person bunny gaaru we felt it was real andi ❤ congratulations 👏 and all the best to the team ❤
Super song bro all the best bro nijanga chala bagundhi song lyrics super super ❤❤
Song chala chala bhagundhi annaya 👌👌👌😢😢❤❤❤
Super vundhi Lyrics Matram vere level
అన్న ఈ సాంగ్ విన్న ప్రతి సారి నా ఊపిరి ఏదో మిస్ అయ్యింది అని గుర్తుకొస్తున్నావు అన్న ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది.....❤❤❤❤🎉🎉🎉🎉🎉
అమ్మతోడు అన్న ఈ.... సాంగ్ మొత్తం నా లైఫ్ లో జరిగిన సంఘటనలు చూసి తీసినట్టుంది చివరకు ఆ...మాటలు నా పిల్ల కోసం నేను చేసిన త్యాగం అన్ని గుర్తుకు వచ్చి ఏడుస్తున్న అన్న 😢
అన్నా సూపర్ గా ఉంది అన్న నా నటన మరియు పాట ఎడిటింగ్ చాలా బాగుంది
BRAMARAMBIKA NICE 👍 TO SEE U IN THIS SONG AMA,AJAY & HANUMANTH NICE TO LISEN U R BOTH VOICE IN THIS SONG 👍, KALYAN THANKS FOR THIS SONG 👍
Super message bro, prathi one side lover ela alochisthe India lo sagam crime rate undadhu,and ammailu kuda chinna chinna vishyalaki illu vadilesi velli pothe mee safety ki yevvaru responsible kadhu
Osm anna super acting ❤❤
Super nd loved it 🤩🤩 waiting for next part
చాలా అద్భుతంగా ఉంది
Super actors and super song mind blowing. Performing
❤ super
❤ from chappi (anna)
చిన్నప్పుడు... ప్రేమ వల్ల కొందరు ఏడిస్తే 😌 నవ్వు కున్న కానీ ఇప్పుడు అర్థం ఐతుంది హ బాధ 😢😭😭😭😭😭😭😭
no more comments
just love this song athe❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Supeeeeeeer..............
Super bhai❤
Supperb bunny 💐💐🔥🔥
Ajay mengani...🔥💜
👌👌👌🎉🎉🎊🎊
Mama Thumbnail marchu ee dull thumbnail tho reach kottalevu
👌👌
Super song bro. Very very super
Super Concept Bro...❤
Super 👌👌👌
Super mama🥺🥰🥰
Lyrics super 👌👌👌 bro
Chala bagundi Anna song all the best ❤
Song next level bro ❤️ elati Mari enno songs chiyalani korukuthunam all' the best bro ❤️🎉
Chala bagundi bro liriks👌👌
ANNA SUPER SONG ANNA 😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏 SUPER director
Nice combination ajay mengani and hanmanth yadav
🎉🎉❤
Lyrics 👌👌👌
సూపర్ బ్రో డైరెక్షన్ సూపర్ ఫుల్ వీడియో చూస్తే కానీ స్టోరీ అర్థం కాదు డియర్ వ్యూవర్స్ వీలైతే ఫుల్ వీడియో చూడండి all the best all team members 🎉🎉🎉🎉
❤👌
బ్రో అదేదో రాసిన కథ కాదు బ్రో అది నా కథ బ్రో నా లైఫ్ లో జరిగిన కథ బ్రో ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించా చివరి పెట్టాలని నా లైఫ్ లో లేదంటే తెలిసి చాలా డిప్రెషన్ లోకి వెళ్లి చావు దాక వెళ్లి వచ్చిన తర్వాత అమ్మాయి వేరే వాన్ని పెళ్లి చేసుకుని కనీసం సంతోషంగా ఉండండి తెలిసిన తర్వాత గానీ మనుషులు కాలేకపోయినా
Super annaya tony
Super anna
Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Lyrics ..👌👌
❤❤❤❤
Rojukku hundreds times vunta ee song nii 💯💯😭
No words owsm song🎉❤
Supr song bro my reylye life life store ❤❤❤bro
Super excellent 👌
Super from abhi side makeupist 😊
Song super
Direction super 🎬
Dop super 🎥
Acting super 🥰
Teamwork super ✊🏻
Editing & DI super 🥰
Total song super super super super ❤️❤️❤️
ప్రేమించడం అంటే ప్రేమించబడటం కాదు ప్రేమ నీ పంచడం ప్రేమించిన వారిని దూరం చేసుకోవడం అంటే వాళ్ళ జ్ఞాపకాలు గుండెలో ఉంచుకోవడం నరకం ఆ జ్ఞాపకాలతో సతమతమయ్యే ఆనందం పొందడమే ప్రేమ ఆల్ ది బెస్ట్ బ్రో సాంగ్స్ సూపర్
😂
❤❤❤❤❤❤❤❤
Johar gadhar anna❤❤❤❤✊❤
❤
Ekka super love songs thiyandhi meeru
Super song anna Naku chala istam I song
టోనీ అన్న Nev jaanu tho కలిస్తే ఇంకా బాగుంటుంది
Preminchi peddavallakosam premanu tyagam chesina vallaku matrame e badha artham avuthundi but song super bro
Super super song
Song super mi alochana super❤❤❤
Supar ga unnadi
Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sandhya ane name tho song thiyandi Anna plzzz
Nice Lyrics 🎉🎉
Super anna
Nice editting👌🏻
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Superb bunny bro ur acting❤❤
I miss you latha❤️❤️❤️❤️😭😭😭😭😭😭
Song supper superrrrr anna song anna tony kick anna🎉🎉🎉🎉🎉🎉
Super singers and sngs
Superb lyrics 💔🥺
❤❤❤❤❤❤❤😢సూపర్
Super song❤ Anna
Nice Brother 😍
❤❤❤సాంగ్ చాలా చాలా బాగుంది ❤❤❤
Lyricss ....👌👌
Bro same na love story kuda elani inde bro 😢
Ajay mengani✍️❤💥
Baya❤❤❤❤ super super super