Dattatreya Swamy Chalisa In Telugu || Dattatreya Swamy Songs || My Bhakthi Tv
ฝัง
- เผยแพร่เมื่อ 21 พ.ย. 2022
- Title: Dattatreya Swamy Chalisa In Telugu || Dattatreya Swamy Songs || My Bhakthi Tv
Lyrics: Trinadh Murthy Jarajapu
Composed by: Sivala Raghuram
Singer: Mula Srilatha
Dattatreya Devotional Songs
#dattatreyasongs
#dattatreyaswamy
#dattatreyatelugusongs
#dattatreyaswamysongs
దత్తాత్రేయ చాలీసా
రచన: త్రినాధమూర్తి జరజాపు
సర్వమంత్ర స్వరూపాయ
సర్వయంత్ర స్వరూపాయ
సర్వతంత్ర స్వరూపాయ
సర్వసిద్ధి ప్రదాతాయ
యోగీశాయ యోగధీశాయ
యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ
శివరూపాయ దత్తాత్రేయ
శూలహస్తాయ కృపానిధాయ
జరాజన్మముల వినాశకాయ
భవపాశముల విముక్తాయ
సర్వరోగహర దత్తాత్రేయ
కర్పూరకాంతి దేహాయ
వేదశాస్త్ర పరిజ్ఞనాయ
మూర్తిత్రయ స్వరూపాయ
దివ్యరూపాయ దత్తాత్రేయ
నమో భగవతే దత్తాత్రేయ
స్మరణమాత్రమున సంతుష్టాయ
జ్ఞానప్రదాయ చిదానందాయ
మహాయోగి ఓ అవధూతాయ
సర్వానర్ధము సర్వక్లేశములు
ప్రపన్నార్తిహర సనాతన
శరణాగతులు దీనార్తులకు
ఆపదోద్ధార నారాయణ
గురువై ఇలలో జనియించి
దైవం గురువుగ సాక్షాత్కరించిన
దత్తాత్రేయుని అవతారం
నిరంతరాయం అతిరహస్యము
కామక్రోద మదమాత్సర్యములు
దేవదత్తముగ జయించి త్యజించ
మనుజులందరకు మనోవికాశం
ప్రేరణమే అవతారలక్ష్యం
బ్రహ్మవిష్ణుమహేశ్వరుల
త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
మహాభారతము రామయణమున
ప్రస్తుతించిన దైవస్వరూపుడు
అధర్వణవేద అంశముగా
దత్తాత్రేయ ఉపనిషత్తులో
మోక్షసాధనకు ఉపకరించిన
శిశురూపునిగా వర్ణితుడు.
దుష్టశిక్షణ శిష్టరక్షణకు
శ్రీమహావిష్ణు అవతరణములు
విధి నిర్వహణానంతరము
పరిసమాప్తమగు సరణములు
దత్తాత్రేయుని అవతారం
కార్యాచరణం ప్రత్యేకం
జ్ఞానవైరాగ్య ఆద్యాత్మికముగ
మనుజులున్నతే పరమార్ధం
అంబరీషుడను రాజు పూర్వము
హరిచింతనము అతిధిసేవలతొ
ఏకాదశి వ్రతమాచరించగ
దూర్వాసుండటకరుదెంచే
ద్వాదశ తిదికొక ఘడియముందుగా
అరుదెంచిన దూర్వాసుని కొలిచి
అనుష్టానము పూర్తిచేసుకొని
శీఘ్రమె రమ్మని ఆహ్వానించే
పారణ సమయం మీరుతున్నను
మహర్షి ఎంతకు రాకుండుటచే
వ్రతభంగమును అతిధి అలక్ష్యము
సేయకుండ తీర్ధము సేవించెను
తిరిగేతెంచిన దూర్వాసముని
విషయము తెలిసి క్రోదముచెంది
నానాయోనుల జన్మింతువని
అంబరీషునకు శాపమొసంగెను
భీతిచెందిన అంబరీషుడు
మహావిష్ణుని శరణువేడగా
శ్రీహరి అంతట సాక్షాత్కరించి
భక్తుని రక్షణగా తా నిలిచె
ముని శాపము వ్యర్ధముగానీక
హరియే దానిని ప్రతిగ్రహించి
అవతారములను ఎత్తి ధాత్రిలో
లోకోపకారం గావించే.
అత్రిమహాముని అర్ధాంగి
అనసూయ ఒక మహాపతివ్రత అని
సతులతొనున్న త్రిమూర్తులముందు
నారదుడొకపరి ప్రశంసించెను
అంతట ముగ్గురుదేవేరులును
ఈర్ష్యచెంది అనసూయాదేవి
పాతివ్రత్యము తగ్గించమని
త్రిముర్తులకు ఆకాంక్షతెలిపిరి
త్రిమూర్తులంతట అతిధి వేషమున
అత్రి ఆశ్రమముకేతెంచ
అనసూయ వారినాహ్వానించి
అర్ఘ్యపాదాదులర్పించే
ఆకలిగొన్న అతిధులు తాము
ఎంతమాత్రము తాళలేమన
వడ్డనకచ్చట సిద్ధముచేసి
అనసూయ వారినాహ్వానించే
అనసూయ కట్టు వస్త్రము విడిచి
దిగంబరంగా వడ్డించమని
అతిధిరూపమున ఉన్న త్రిమూర్తులు తమనియమముగా వివరించే
ఆకలిగొన్న అతిధులు మరలిన
గృహస్తు పుణ్యము పోవునని
నగ్నముగా పురుషుల యెదుటున్నను
పతివ్రత్యము భంగమని
పరస్పరముగా విరోధమైన
ధర్మముల నడుమ చిక్కించుటకు
చూసిన అతిధులు అసామాన్యులని
వారిషరతునకు సమ్మతించినది
అత్రిమహర్షి పాదుకలను తన
పతిగాతలచి ఆనతినడిగి
వచ్చినవారు నాబిడ్డలుగా
తలచి వడ్డింతు నని తెలిపినది
మహాపతివ్రత అనసూయ
మహిమాన్వితమగు సంకల్పముచే
వడ్డించుటకై ఏగునంతలో
పసిపిల్లలైరి ముగ్గురును
ఆమెభావనను అనుసరించుచు
బలింతవలె స్తన్యమొచ్చినది
వెనువెంటనే తను వస్త్రము ధరించి
పసిపిల్లలకు స్తన్యమిచ్చినది
అనసూయ తన దివ్యదృస్టితో
పసిపాపలు ఆ త్రిమూర్తులేనని
గ్రహించి వారిని ఊయలనుంచి
జరిగిన కథ జోలగా పాడినది
ఇంతలో అత్రిమహర్షి వచ్చి
జరిగిన సంగతి సతి వివరించగ
ఊయలనున్న త్రిమూర్తుల జూచి
పలువిధంబుల స్తుతియించే
అత్రిమహర్షి స్తోత్రముచేయగ
త్రిమూర్తులంత ప్రసన్నతనొంది
నిజరూపములతొ ప్రత్యక్షమయి
కోరిన వరమును ఈయబూనిరి
మనసులోనైన కనని భాగ్యం
నీభక్తివలన కలిగె దర్శనం
నీఅభీష్టము నివేదించమని
అత్రిమహర్షనసూయను కోరెను
సృష్టివికాశమె మీఅభిమతము
దానికనుగుణమె బాలలసృష్టి
ముగ్గురుమూర్తుల సుతులుగ పొందే
వరమిమ్మని అనసూయ కోరినది
మీఅవతరము లక్ష్యము తీర్చుట
నాఅభీష్టము అనవిని అత్రియు
మాకొమరులుగా పుట్టి మమ్ములను
వుద్ధరించమని కోరెనంతట
అంతట త్రిమూర్తులానందముగా
అత్రిమహర్షి కోరికతీర్చగ
వారికివారు దత్తమిచ్చుకొని
రాదంపతుల అభీష్టసిద్ధిగా
త్రిమూర్తులిచ్చిన వరమహిమలతొ
అత్రి అనసూయ దంపతులింట
అవతరించెను దేవదేవుడు
మహిమాన్వితుడు దత్తాత్రేయుడు
పరమేశ్వరుడే దత్తాత్రేయుడు
సచ్చిదానంద స్వరూపుడు
శ్రుతులకు అందని కారణ జన్ముడు
పిలిచిన పలికే దేముడు
మానవులందరి అభీష్టములను
నెరవేర్చే అవతారపురుషుడు
జ్ఞానము యోగము ప్రసాదించగా
తలచిన క్షణమున కాచేవిభుడు
దూర్వాశ శాపం ఫలితం గానే
పరమెశ్వరుడే దత్తాత్రేయుడై
శాశ్వతమ్ముగా భువిపై తిరుగుతు
అనుగ్రహించును భక్తులను
సర్వజనులను ఉద్ధరించుటే
దత్తావతారం ముఖ్యకార్యము
ఆదిగురువుగా దత్తాత్రేయుడు
నిలుచును భువిలో అనవరతం.
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting TH-cam about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment. - เพลง
ఓం ద్రం దత్తాత్రేయ నమో నమః దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర బ్రమ్మ విష్ణు మహేశ్వరా శ్రీ పాద వల్లభ దిగంబర ఓం దత్త శ్రీ దత్త జై గురు దత్త నాకు ఆరోగ్యం బాగా లేదు కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🌹🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Thanq 🙏.
జై గురు దత్తాత్రేయ స్వామి
Thanq 🙏.
Om dattaatreya namo namaha
Om sreedhathareyswamy hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi om
Om shreedhathathreya dheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi
Om shreedhatthatreyabheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy prathipranini asheerwadhistharaniasisthu asheerwadhistharaniasisthunnanu swamy omshanthi shanthishanthi om
Om shreedhathreyasway hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy#
Om shreedhathathreyadheva swamy prathipranini asheerwadhistharaniasisthu prarthisthunnau swamy omshanthi shanthishanthi
Om gurudeva dutta digambara digambara padavallabha
Thanq 🙏.
Om Sri Datthathreya swamiye namaha
Thanq 🙏.
Om shreedhathathreya dheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi
Om shreedhathathreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi
Om sreee dathathreya
Thanq 🙏.
Om shreedhathathrya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy
Om shreedhathathreyadheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy manachanalgariki (mybhakthichanal) gariki padinavariki vinevarandharaku rachaithagariki padhabivandhanalu
Om patavinipinchina mimmukannavariki hrudhyapooravkapadhabivandhanalu omshanthi shanthishanthi omgrate mana tv omshanthi shanthishanthi
ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో శివ రుద్రాయ ఓం శివాయ ఓం
Om tqsalot to mybhakthi (manabhakthi) tv garlaku padhabivandhanalu omshanthi shanthishanthi namonamo namonamo namaha
Om shreedhathathreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy prathipranini asheerwadhistharaniasisthu prarthisthunnau swamy omshanthi nenushikshaharhudanu shikshinchamani prarthisthunnanu swamy omshanthi shanthishanthi
Om chakkati sahithyam andhinchina jarajapugariki hrudhyapooravkashirasastangapadhabivandhanalu om chanthi
Thanq 🙏.
19:08 ❤❤❤
Om rachaithagariki chanalgarlaku padinavariki vinevarandharaku padhabivandhanalu grate mybhakthichanal om allthebest to one andall
Om shreedhatthreya hrudhayapoorvakashirasastangapadhabhivandhanalu swamy omshanthi shanthishanthi swamy omshanthi shanthishanthi
Jai gurudeva datta
Thanq 🙏.
Jai guru datha Sri guru datha Jai guru datha
Thanq 🙏.
Om guru datha Sri guru datha jai guru datha🙏🙏🙏
Thanq 🙏.
Om mybhakthi(manabhskthi) tv garlaku padhabivandhanalu omshanthi shanthishanthi#
ఓం.ద్రాం.దత్ట్రేయాయ.నంహం.ధ్రాం. దత్తాయనమ హం.అవదుంబాయణమహం.దిగంభరాయణమహాం.
దిగంబరా.దిగంబరా.శ్రిపాధవల్లబ.దిగంబరా.
జయ్.గురిదేవధత్త.
నమో.భగవతే.శ్రీ.గురుద్ధతత్రేయాయ.నామహం
జై గురుదత్త, నబిడ్డని చల్లగా కాపాడు తండ్రి🙏🙏🙏🙏🙏adu
జై గురు దత్త 🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Om dattatreya swamy
Thanq 🙏.
Jai Guru datta 👏 🙏
Thanq 🙏.
Om shreedhathathreyadheva swamy hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi
Om grate mybakthi(mana) tv allthebest to one andall godblesses to one andall
Thanq 🙏.
Om duttatreya namah.🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌
Om shreedhathareyadheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi namonamo namaha
Jai guru devu datta om sri guru devu datta
Jai guru datha
Thanq 🙏.
Jai guru datta
Thanq 🙏.
ఓం దత్తాత్రేయ నమః ।
Thanq 🙏.
Om shreedhathareya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy
Thanq 🙏.
Om rachaithagariki padinavariki mybakthi(manabakthi) tv gariki padina thallina kannavariki padhbivandanalu omshanthi shanthishanthi om
Thanq 🙏.
ಜೈ ಗುರು ದತ ತ್ರ್ಯಯ
Thanq 🙏.
Sri Dathttha threyays namaha
Thanq 🙏.
🙏🌿జై గురు దత్త శ్రీ గురు దత్త
Thanq 🙏.
Ma రిషిని చల్లగా కాపాడు tandri🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Anagha Devi Sametha Dathatrya namo namah🍌🌺🍎🌹🙏🌻
Thanq 🙏.
Om duttatreya namah
.🙏🍎⚘️🙏🍎⚘️🙏🍎⚘️👌👌👌
Thanq 🙏.
Om datrayeiah namah
Thanq 🙏.
Intavaruku nenu dattatreya swamy ni adi adugute adi echadu jai guru datta
ఓం దత్త శ్రీ దత్త జై గురు దేవా దత్త మధుమతి అమ్మ ఓం ద్రం దత్తాత్రేయ నమో నమః ఓం శ్రీ రంగనాయక స్వామి గోవిందా గోవిందా గోవిందా స్వామి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️🙏♥️♥️
Thanq 🙏.
Jai shree Ram ♈.
Thanq 🙏.
Jai Guru Dhatthatreya Swamye Namo Namaha
Thanq.
Sri bramhamrupaya,vishnurupaya,sivarupaya namha🕉🕉🕉🌺🌸🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌹💐🌸🌺🌹🌺🌹
Thanq 🙏.
ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో ఓః ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమో శివాయ
Thanq.
Om Sri Dattatreya prassanna
Thanq 🙏.
Om namah dhathreya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🥭🥭🪔🪔
Thanq 🙏.
ఈ దత్త చాలీసా వల్ల కఠిన రోగాలు,దీర్ఘసమస్యలు తీరతాయి
Thanq 🙏.
Om rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi
Om eepatalo artham chesukunte dhevathaluandharuvunnaru eepatavinte chalu chanalgarlaku padinavariki vinevarandharaku padi na aathalligariki padhabhivanalu omshanthi shanthishanthi tqsalot to one andall allthebest to godblesses omshanthi shanthishanthi namonamo namonamo namonamo namaha
Om sree guru datthatreyaya namaha
Thanq 🙏.
త్రినాథమూర్తి కలమున జారిన
దత్తాత్రేయుని కథ మధురు
శ్రవణానందం ఈ గానం
శుభములు కూర్చును ఈ చరితం
Thank you sir.
Digambara digambara sreepada vallabha digambara sree guru datha Jai guru datha 🌹🌸🌺🌸🌺
Thanq 🙏.
Om Aadi guru dattatreya namo namha . Sabko raksha Karo baba
Thanq 🙏.
ఓం శ్రీ దత్త గురు దేవాయనమఃనా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి స్వామీ మీ దయ వలన
Om mybakthi (manabakthi) tv gariki padhabivandhanalu omshanthi shanthishanthi om shanthishanthi
Thanq 🙏.
ఓమ్ శ్రీ బ్రమ్మ రూపాయ, విష్ణురూపాయ, శివారుపాయ 🙏🙏🙏
Thanq 🙏.
Om namo dhattaayhrya namah 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🥥
Thanq 🙏.
Jai guru dev Datta
Thanq 🙏.
ఓం ధ్రాం దత్తత్రేయాయ నమః
Thanq 🙏.
Om namo namaha Sri Dattatreya namo namaha
Thanq 🙏.
Om shree gurudeva datta
Om ammameekanam vinipsthunna mimmu kannavariki padhbivanalu meekuvandhanalamma omshanthi shanthishanthi namonamo namaha
Thanq 🙏.
jai guru datta ... om dhram dattatreya namha ..
Thanq 🙏.
Jaguru data
OM NAMO DATTAATHRYA SWAMI.
ఓం శ్రీ దత్త గురుదేవాయనమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏
Om 🕉 Sri guru deva dattatriya namo namaha 🙏 🙏 🙏 🙏
Thanq 🙏.
sper music nice voice
Thanq 🙏.
ప్రతి రోజు దత్త స్తోత్రం వింటే చాలు నాకు సంతషంగా వుంటుంది
❤❤❤
Thanq 🙏.
@@Mybhaktitvexcellent
@@Mybhaktitv❤❤ vij😊😊😊
Wq❤❤
దత్త స్తోత్రం వింటే పరవశించి పోతున్నాం
Thanq.
Jarajaapu vaariki pratyeka ABHINANDANULU.
Thanq 🙏.
Omsreelathammagaru meeku vandhanaluthalli
Anubavinchaalsinde cheppalem
జై గురుదత్త 🙏🏼🙏🏼
Thanq.
Ft 5 ft
OM Namo Bagavathe Dattatreya namaha
Thanq.
Jay shree mahakal Jay Mahakali Mataji
ఓమ్ నమో దతత్రేయ నమః
Thanq 🙏.
Enni sarlu vinna vinali anipistundi Chala super
Aa ha,Aa kantaniki Shathakoti vandhanalamma,ni chalisa valla boledu manashanthi pondhu thunnanu thalli,Dhergayushman bhava,challaga vundu thalli,Godbless you
Avadhuta chintana shri gurudeva datta
Rachinchina variki mariyu ganam chesina srilathagariki na namaskaralu, sooper tone, god bless u, DRAM DATTATREYA NAMAHA
Thanq.
Sri guru deva datta
Thanq 🙏.
🙏🍎🌹🙏🍎🌹🍎🌹👌👌👌
Om eepata enthasepuvinnamaanedhe nakutheliyataledhu grate amma vandhnalu amma
Thanq 🙏.
Jai sree guru datha jai ❤🌹🙏
Thanq.
Om shree dhatthathreya namonamo namonamo namonamo namaha rachaithagariki padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu Omshanthi prathipranini asheerwadhistharaniasisthu prarthisthunnau swami omshanthi
Thanq 🙏.
Datta chalisa ane salu vena thanivi thiratl ledu jai guru dev datta
Thanq 🙏.
Om Dram
Om shreedhathreya hrudhayapoorvakashirasastangapadhabhivandhanalu dheva omshanthi shanthishanthi rachaithagariki chanalgarlaku vinevarandharaku padinavariki padhabivandhanalu omshanthi shanthishanthi
Thanq .
Om namo dhttaathrya Swami namah
Jai guru dev death
Thanq 🙏.
🙏🙏
Thanq 🙏.