Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv
ฝัง
- เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
- Title: Sri Dakshinamurthy Chalisa
Lyrics: Trinadh Murthy Jarajapu
Composed by: Sivala Raghuram
Singer: Mula Srilatha
#devotionalchants
#dakshinamurthysongs
#dakshinamurthy
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Published By : Musichouse
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
సకలలోకముల గురువితడు
సర్వరోగముల వైద్యుండు
సకలవిద్యలకు నెలవైన
దక్షిణామూర్తి వందనము
చిత్రముగా వటవృక్షము నీడను
యువకుడైన గురువర్యుని ముందు
భక్తిశ్రద్ధలతొ వృద్ధశిష్యులు
మౌనముగా గురుబోధనము
మౌన వ్యాఖాన పఠిమలతో
ప్రకటిత బ్రాహ్మ స్వరూపముతొ
ప్రసన్నవదనం బ్రహ్మ నిష్టతొ
చిన్ముద్రాంచిత హస్తముతొ
ఆచార్యేంద్రులు మహాఋషులకు
ఆత్మవిద్యను బోధించే
ముదితవదన శ్రీదక్షిణామూర్తి
మునుముందుగ మాఅత్మనివేదన
వటవృక్ష సమీపంలో
మహాఋషులకు మునిపుంగవులకు
బ్రహ్మవిద్యను దానంచేసిన
త్రిభువనములకు గురుదేవుండు
జనన మరణములు దు:ఖదురితములు సంసారసింధు బంధములు
జయించు మార్గప్రభోదకుడు
దక్షిణామూర్తి దేవదేవుడు
ప్రసన్నమైన స్వరూపము
మూర్తిమంతమగు శుద్ధజ్ఞానము
ప్రణవనాదమగు ఓంకారంలా
భాసించే లక్ష్యార్ధము
ఈశ్వరుడు గురువు ఆత్మలకు
భిన్నమైన త్రిమూర్తిరూపం
ఆధ్యాత్మిక ఆకాశమునంతా
వ్యాప్తిచెందిన నిర్మలదేహం
చరాచరమైన మహాజగత్తు
మర్మముతెలిపిన యోగిపుంగవుడు
మాయాశక్తితొ జగన్నాటకం
స్వేచ్చగనడిపే మహాత్ముడు
నిత్యసత్యమై ప్రకాశించిన
వ్యక్తరూపమున జగత్ స్పురణం
భక్తిశ్రద్ధలతొ శరణువేడిన
జ్ఞానబోధనం చేసిన విభుడు
మహాకైలాస సదనమె నిలయం
వామభాగమున కళత్రదేహం
కోటిమన్మధుల సమ లావణ్యం
హిమవంతుని సుత మానసచోరం
రత్నవైడూర్యమౌక్తిక మకుటం
మందాకిని జలమిమిడిన శిరజం
చంద్రవంక శిగనమరిన చందం
నుదుటను విభూది రేఖల అందం
సూర్యచంద్రాగ్ని లోచనములుగ
తక్షవాసుకి కుండలములుగ
సుందర ప్రసన్న వదనంతొ
జలదోద్భవ ఓ గరళ కంధరా
కురంగ విలసిత హస్తాంబుజము
కరకమలమున దివ్యపరశువు
వరదాభయ ప్రద కరయుగళం
అమితరత్న మాణిక్య హారము
మౌక్తిక స్వర్ణ రుద్రాక్షమాలిక
హిరణ్య కింకిణి యుక్త కంకణం
మందార మల్లిక హార భూషితం
మత్తమాతంగ సత్కృతివసనం
వైకుంఠనాధ విలసత్సాయక
స్వర్ణఖచితమౌ శైలమె ధనువుగ
విలసిత బుజంగరాజు మాలగ
సహస్రభాను సంకాశప్రకాశక
అగ్నినేత్రముతొ త్రిపురాంతకము
జలంధరాసుర శిరచ్ఛేదము
నరకాధిపతి దర్పనాశక
మార్కండేయ అభీష్టదాయక
సమస్తలోక గీర్వాణ శరణ్య
మన్మదాంతక మాంగళ్యదాత
దక్షసవన విఘాత నాయక
సనకాది మునిసేవిత
ఘోరపస్మార ధనుజ దమనకా
అనంత వేదవేదాంత సంవిద
ఉపమన్యు మహామోహనాశక
బ్రహ్మవిష్ణు సంగ్రామ నివారక
నాగేంద్రమె యజ్ఞోపవీతము
సౌదామిని సమకాంతి శిరోజము
జలదరించు మణిమంజీర చరణం
హిమవంతుని సుత సేవిత చరణం
పంచాక్షరి మంత్ర స్వరూపము
సహస్రకోటి సూర్యతేజము
అనేకకోటి చంద్ర ప్రకాశము
కైలాసతుల్య నందివాహనం
జరామరణ ప్రారబ్ధ మోచక
సంసార సాగర దు:ఖ విమోచక
బ్రహ్మాది అణు పర్యంత వ్యాపక
ధర్మార్ధ కామకైవల్య సూచక
సృష్టిస్థితి సంహార కారక
అనంతకోటి బ్రహ్మాండనాయక
విశ్వనాశ కల్పాంత భైరవా
తాండవకేళీ చతుర కోవిద
రజోస్తమసత్వ అతిశయ కారక
శాశ్వతైశ్వర్య వైభవ కారక
సకల దేవతారాద్య ప్రేరక
అఖండ సచ్ఛిదానంద విగ్రహ
దర్మార్ధకామ మొక్షములొసగి
సర్వక్లేశములు శమియించి
అజ్ఞానమును పారద్రోలి
సన్మంగళములొసగు పరమాత్మ
తమకోరికలు ఈడేర్చ
దేవంతలందరు సేవించే
నారదాదులు ఆరాదించిన
జ్ఞానప్రదాత దక్షిణామూర్తి
సంసారబంధ విమోచనకై
సర్వప్రాణులు సురవరులందరు
భక్తి శ్రద్ధలతొ నిరతముకోలిచే
కరుణామయుడు దక్షిణామూర్తి
సన్మంగళముల నొసగే విభుడు
శాశ్వతైశ్వర్య వైభవ సహితుడు
పాదాంబుజములు కొలిచే వారికి
నిత్యము కాచే సులభ సాధ్యుడు
బ్రహ్మాదికీటక పర్యంతం
తానేయైన జగత్పాలకుడు
చరాచరములు స్థూలసూక్ష్మముల
వేదవేదాంగ విధినిర్వహుడు
ముల్లోకముల మహాచక్రములు
సందానించే మహిమాన్వితుడు
నిగమాగమముల సారము తానై
సుజనరక్షకుడు సుగమ సాధ్యుడు
భూమి అగ్ని వాయువు జలము
ఆకాశమను పంచభూతములు
భువన రూపక వరప్రదాయక
దేవకీసుత దేవేశ
అజ్ఞానతిమిర అంధకారమును
పారద్రోలిన భాస్కరుడు
అద్వైతానందవిజ్ఞానమును
స్వర్గసౌఖ్య సుజ్ఞాన ప్రదాత
అవిధ్యాధార ధర్మచింతనము
రహితమైన ఓ నిర్గుణరూప
అనంతకోటి మహామంత్రముల
నిండినరూప పరమేశ
శబ్ధస్పర్శముల రూపము నీవే
రసగంధములకు మూలము నీవే
సహజానందము సందోహములు
కలిసినతేజము నీరూపం
పుట్టుక నాశము నియంత్రణం
ఇహము పరము నీ అభీష్టము
సహస్రార పద్మమె మందిరము
అనంతానంత శరనిక్షేపము
అకారది వర్ణముల రూపము
అధిగమించు సౌభాగ్యౌదారము
మూలమంతయు నీ మహిమే
కరుణాంతరంగ నీ వరమే
నిజభక్తులకు కైవల్యం
నామస్మరణతో పరమానందం
నీ కీర్తనమే ఒకభోగం
దివ్య దర్శనం ఒక యోగం
అచింత్యమైన దివ్యమహిమల
రాగరంజితం దివ్యరూపము
అనిత్యమైన దేహభ్రాంతిని
తొలగించే బ్రహ్మానంద తేజం
సుకృతములకు పసన్నత
దుష్కర్ములకు ప్రచండ రూపం
సంపూర్ణ తత్వజ్ఞాన విగ్రహ
ఆదిమధ్యాంత రహిత పూజిత
పరాశక్తి సమ్యుక్తా ఈశ
పరంధామ ఓ మరమేశ
మునివర పూజిత ముక్తిప్రదాత
సకలలోక పరిపాలక ఈశ
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting TH-cam about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
ఎంతో శ్రావ్యంగా పాడావు తల్లీ. ప్రశాంతత, ఆహ్లాదం కలిగింది. నీకు నీ కుటుంబానికి ఆ దక్షిణా మూర్తి సదా అండగా ఉండాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలను ! సర్వే జనాః సుఖినో భవంతు !!
Thanq.
Excellent voice medam 🙏🙏🙏
తల్లీ, నీ గొంతులో మాధుర్యం, మార్ధవం, ఆర్ద్రత, నీవు గానం చేసిన విధానం, నాకెంతో ఆనందం కలిగించాయి. నీకు ఆ దక్షిణామూర్తి స్వామివారు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, దీర్ఘాయువు కలుగజేయు గాక.
Thanq 🙏.
Super 👍 madam what a voice
@@mybhaktitv మీ వాయిస్ మధురం వేరే వాళ్ళు పాడిన వాయిస్ నచ్చలేదు
God gift your voice తల్లి
జైగురుదేవ్. సత్యనారాయణ స్వామి హిందూపురం🎉
జగత్తుకే ఆదిగురువైన శ్రీ దక్షిణామూర్తి చాలీసా భక్తి నిండిన హ్రుదయం తో పాడిన గాయనికి కృతజ్ఞతలు.🎉🎉🎉
Thanq 🙏.
చాలా మంచిగా సంగతులు పలికారు మీ ధ్వని కూడా చాలా బాగుంది చాలా బాగా పాడారు
జై దక్షిణామూర్తియే నమః
Thanq 🙏.
🙏🙏🙏🙏🙏
Song bagundi
చాలా బాగా పాడావ్ అమ్మ దక్షిణామూర్తి స్తోత్రము ఓం భాస్కరాయ నమః ఓం ఓం దక్షిణామూర్తి నమః హ దక్షిణామూర్తి అంటే మన జీవితంలో వెలుగు నింపే వాడే ఆ ఆ దక్షిణామూర్తి జై శ్రీరామ్
Thanq 🙏.
🌹🌹🍋🍋👏👏👏👏
ఓం శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమః
ఓం దక్షిణామూర్తి నమః
వాసుదేవాయ నమః
ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామికి పాదాభివందనం సతీష్ కుమార్ ఎయిత్ క్లాస్
దక్షిణ మూర్తికి నా శతకోటి వందనాలు
మీ గానానికి దక్షిణామూర్తి స్వామి ఆశీస్సులు స్వామియే శరణమయ్యప్ప
Thanq.
Adbuthanga padaru Amma meegathram maadhuryam mahadbutham Sree Dakshinamurthaye Namo namaha dhanyavadalu sister
ఓం శ్రీ మహా గోమాత నమః ఓం శ్రీ గణేష్ స్వామీ నమః ఓం శ్రీ ముప్పయి మూడు వేల కోట్ల దేవతలకు నా కోటి వందనాలు ఓం శాంతీ శాంతీ శాంతీ:
ప్రతిరోజు దక్షిణామూర్తి.చాలీసా వింటే.... చాలా వరకు మనసు శాంతిగా ఉంటుంది..😂😊🙏🌹🌹 పదే,పదే వినడం భక్తి మార్గంలోని సంతోషానికి స్వాగతం.. గాయకురాలి గాత్రంలోని మధురం😂
.. భక్తి భావాలకు రూపం.. 👌👌
Thanq 🙏.
@@mybhaktitv😊😊😊😊😊😅😮😊😊😊😊😊😊😮😮😮😊😊😊😊😊😮😊😮😊😊😊😊😊
😅😅😅😊😅😅😊😅😊😊
@@mybhaktitv😊😊😊😅😊😊😊😅
😊😅
Om sree guru dattatreya namo namaha swami naaku na bartha ku manchi arogyakaramaina chakani babu ni pasadhinchu swami nenu nityasumangaliga vundela ashivadhinchu swami ❤❤❤❤
శ్రీ దక్షిణ మూర్తియే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓమ్ శ్రీ దక్షిణ మూర్తియే నమః🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
ఓం నమో శ్రీ దక్షిణ మూర్తియే నమో నమః❤
Thanq 🙏.
ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏 భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏 లోక జ్ఞానాన్ని, వివేకాన్ని, వాక్చాతుర్యాన్ని,సమయ స్పూర్తి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏 మిమ్మల్ని నమ్ముకున్నాను తండ్రి, మీరే దారి చూపండి తండ్రి 🙏🙏🙏🙏 మీపై భారం వేస్తున్నాను తండ్రి 🙏🙏🙏🙏
😊
EKI@@d.r.gopalrao6064
చాలా చక్కగా పాడారు వారికీధన్యవాదములు 🙏🙏🙏🙏
శ్రీ దక్షిణామూర్తి స్వామి నమః శ్రీ దక్షిణామూర్తి స్వామి నమః🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷.15.5.2023
Thanq 🙏.
నా జీవితంలో మర్చిపోని ఆరాధ దైవము దక్షిణామూర్తి
కష్ట నష్టాల్లో ఉన్న ఆదుకునే మూర్తి దక్షిణామూర్తి
Thanq 🙏.
మనం ఏ పరిస్థితులైన ఏ స్థితిలో అయినా గాని మరిచిపోని ఆరాధన దైవము
నా జీవితంలో మరిచిపోయిన ఆరాధన దైవము శ్రీ దక్షిణం మూర్తి
నా జీవితంలో మరిచిపోయిన ఆరాధన దైవం శ్రీ దక్షిణామూర్తి
స్వామికి వందనములు
దక్షిణామూర్తి స్వామిని మనము ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితుల్లో ఉన్నాను స్వామిని మనం తలుచుకుంటే కార్యము సిద్ధమ అవుతుంది
ఓం నమో శ్రీ గురుభ్యోన్నమః
Om namo dakshinamurty namah
గురువు లకె గురువైనాగురుదక్షీణామూర్తీగురువులకు అనంతనంతకోటీవంధనములుతండ్ఱి
Thanq 🙏.
☺jai Guru Dakshinamurthy swami
Q
@@jaig8303
మీ దక్షిణామూర్తి పాట వింటే మహా ప్రశాంతత వస్తుంది
Thanq 🙏.
Mana andari dakshinamurty😊
😂@@mybhaktitv
Amma Talli meeku aa dakshinamurthy aaseessulu ellavelala undalani korùkuntunnanu
చాల బాగా పాడారు మీకు శతకోటి వందనాలు జై శ్రీ రామ్
Thanq.
పాడిన వారు: శ్రీ లత గారు
Jai Dakshina Murthy garu hi namaha
Thanq.
గురవే సర్వ లోకానాం
భిషజే భవ రోగినామ్
నిధయే సర్వ విధ్యానాం
దక్షిణామూర్తయే నమః !!
🎉 Om Dakshinamurthy yenamaha 🎉
Jai jagnath Jaisriram 🙏 omsanthi 🇾🇪 bharat matha ki Jai
🙏🌸🌺OM NAMO SREE MEDHA DHAKSHINAMOORTHIYE NAMAHA🌺🌸🙏
Sridakhinurtenamonamonamha
😮😮😮😂😮😂😮😂😅😂😮😮😅😮@@ganeshyerukula
Iirics chala bagunnayi tune chala bagundi
Thanq 🙏.
దక్షిణామూర్తి నమస్కారము. ఈ పాట వింటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది.
Thanq 🙏.
ఓం శ్రీ దక్షిణా మూర్తియే నమహః
,🕉️🌷🙏🙏🙏🙏🙏🌷🕉️
మీరూ పాడుతుంటే
చాలా ఆనందంగా ఉంది🙏
Thanq 🙏.
మన మనసుని దక్షిణ ఇస్తే ఎంత జ్ఞానాన్ని ఇస్తారో అనుభవిస్తే అర్థం అవుతుంది ఈ సత్యం వర్ణించలేనిది
ఓం శ్రీ దక్షిణా మూర్తి నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Epatayennisarluvinnamallimvarikivaallivinalaniyunnadhipadina
😊
శరణాగతి తండ్రి
CHALA BAGA PADARU AUSH MAN BHAVA GURU GIRI SWAMY SWAMY A SARANAM AYYAPPA
ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
Om Sri Guru Dattatraya namo namaha,om Sri Sai nadha namo namaha 🙏🙏🙏🙏🙏🙏
Sridakhinamurtyswamikivandanalu
Thanq.
Sri dakshanamurty vandanamu
🎉om sri dakshina Murthy sthothram
Vandanam🎉
ఓo నమో భగవతే
దక్షిణామూర్తయే
మహ్యాo మేధాం
ప్రజ్ఞాo ప్రయశ్చ స్వాహా!!
Thanq 🙏.
Jai dakshinamurthy swamy ki padani vandanalu
Thanq.
Aadi Guru ke Guru Mahima Guru Brahma Guru Vishnu Guru devo maheshwara dakshinamurthy Swamy
ఓం బ్రహ్మ విష్ణు పరమేశ్వర నమః ఓం బ్రహ్మ విష్ణు పరమేశ్వర నమః ఓం బ్రహ్మ విష్ణు నమః ఓం బ్రహ్మ విష్ణు పరమేశ్వర నమః ఓం బ్రహ్మ విష్ణువర్ధన్ నమః ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర నమః ఓం బ్రహ్మ విష్ణు వరుస నమః ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర నమః ఓం బ్రహ్మ విష్ణు వనస్య నమః వారాహి మాత అమ్మవారి నమః వారాహి మాత అమ్మవారి నమః వారాహి మాత అమ్మవారి నమః వారాహి మాత అమ్మవారి నమః
Thanq.
శతకోటి వందనాలు తల్లి ❤🎉
అమ్మ శేత కోటి వందనాలు ,
Talli satakoti vandanamulu
Om namah sivayya om namo narayana ❤❤❤❤❤
🪻🙏🪻 అమ్మ 🙏🚩
శ్రీ దక్షిణామూర్తి యై నమః 🙏
సుమధుర గానం అందించి నందుకు కృతజ్ఞతలు
Thanq 🙏.
Andari arogyamulu kapadaiah om dakshina murtiki namaskaramilu....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
ओम् नमःशिवाय शान्ताय आनन्दाय नमो नमः।❤❤❤❤❤
నాకు ఆరోగ్యం బాగుండాలి తండ్రి
Om sri dakshinamurthy Swami ye namaha 🌺🌹🍊🌷🥥🍐🍇🙇🙏🙏🙏🙏🙏🙏🙇🚩👏👏👏🙏👏👏
Thanq 🙏.
Ohm dakshinamurthy aeina maha
Thanq 🙏.
చాలా బాగా పాడారు 🙏🏿🙏🏿🙏🏿
Thanq 🙏.
ఓం శ్రీ దక్షిణ మూర్తి స్వామికి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
ऊँ नमः शिवाय हर हर महादेव जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय ऊँ नमः नारायणः ऊँ नमः शिवाय जय श्री कृष्ण हरे कृष्ण
క్షమించు తల్లి శీరచ్చేదం అనకుండా శిరస్థానం అంటే బాగుండేదేమో 🙏
Thanq 🙏.
Om sri.dhakshina.murty.namaha.
Thanq 🙏.
E pata chala bagundi padi na variki dhanyavaadmulu
Thanq 🙏.
OM NAMO DAKSHNA MURTHY YE NAMAHA🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤ ❤😘 love you Swami Om namo Dakshinamurthyswami ❤
Thanq.
🙏🙏🙏ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తియే నమః
Thanq 🙏.
Tqs. Amma for a good song.
Om narayan om dakshin na murti ye na mahal🙏
ప్రపంచానికి జగద్గురువైన నా గురుదేవా మీ పాదాలకు శతకోటి నమస్కారములు
Thanq 🙏.
❤💕🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🕉️💐🙏
Om Sri Sai nadha,om Sri Dakshinamurthy namo namaha 🙏🙏🙏🙏🙏🙏,om Namah shivaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏
Thanq.
Swamy shop baga nadavali thanri na bartha badyathaga marali thanri kapadu Swamy om namo na mahal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜
Hara Hara Mahadeva shambho Sankara kasi viswanath gange
Thanq.
ఇం మంచి పాటను మధురంగా ,వీనుల విందుగా పాడిన గాయకురాలికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. .
Thanku 7:46
ఓం విష్ణుమూర్తి లక్ష్మీ దేవత నారాయణ ఓం బ్రహ్మ విష్ణు పరమేశ్వర దత్తాత్రేయ లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి విష్ణుమూర్తి స్వామి లక్ష్మీ దేవత కనదుర్గం తల్లి హర మహాదేవ శంభో శంకర గౌరీ దేవత పరమేశ్వర విష్ణుమూర్తి లక్ష్మి దత్తాత్రేయ కుమారస్వామి గణేష్ సుబ్రహ్మణ్యస్వామి నాగదేవత అమ్మవారి నమః శ్రీ ఆంజనేయం సుబ్రహ్మణ్య
Thanq .
దక్షిణమూర్తి స్వామి వారికీ నా వృదయపూర్వపు నమస్కారాలు 🙏🙏1
Thanq 🙏.
1
🙏🙏🙏🙏🙏
Thank
So much for the summer@@konerupushpalatha4965
Om Sri Dakshinamurthayai namaha 🙏🙏🙏🙏🙏🙏ma papa ki manchi result ni prasadinchandi swamy🙏🙏
Thanq 🙏.
ఆది గురువు కు శతకోటి ప్రణామాలు.🎉🎉
దక్షిణ మూర్తికి నా శతకోటి వందనాలు 10:43 ❤
Thanq 🙏.
Om dakshinamurtaye namaha
Thanq 🙏.
శ్రీ దక్షిణామూర్తి వైభవము గానముచేసి మాజన్మ ధన్యం చేసిన మీకు శతకోటి వందనములు
Thanq 🙏.
Guru Jai Dakshinamurty vandanamu
Om 🕉 sree guru dakshana murthiye namaha
OM SREE DAKSHINNA MURTI YE NAMAHA
Thanq 🙏.
Amma chalabagapadaru
ఓం నమో శ్రీ గురు దక్షిణామూర్తయే నమః
Chala baga padinaru
Thanq 🙏.
Na బిడ్డని చల్లగా కాపాడు tandri🙏🙏🙏🙏🙏🙏
🙏
🌸🌸🌸🙏Om Sri Dhaxinamurthy Swamiye Saranam Ayyappa 🙏🌸🌸🌸
Thanq.
🙏 స్వామి నీవే దిక్కు తండ్రి మాకు నీవే రక్షా
🙏🙏🙏Na biddaku vudhyogam prasadinchu thandri 🙏🙏🙏🙏🙏🙏
THANQ 🙏.
ఈ పాట చాలాబాగుంది పాడిన వారికి కృతజ్ఞతలు
Thanq.
Dhanyavadamulu,thalli.
Thanq 🙏.
స్వామి రోజు వ్యాపారం బాగుండాలంటే చూడు స్వామి రక్షించు స్వామి
Roju Astha lakshmi stotram chadavandi
Lalitha devi photo shop lo pettukondi
Roju 21 times Om Aim Hreem Sreem Sri Matre Namha ane Amrutha mantram parayanam cheyyandi
Ma nanna tappipoyaru sir.aa mantram patiste twaraga vastaru
Cheppandi please sir
@@LakshmiGolajapu-qp9pc yes keep faith in god and also report in police station
@@LakshmiGolajapu-qp9pc yes
@@jaig8303 already echam sir. no use
చాలా బాగా పాడావ్ అమ్మ ఓం దక్షిణామూర్తి ఓం నమః
Thanq.
ఓం నమో దక్షిణామూర్తయేనమః
Thanq 🙏.
జై దక్షిణామూర్తి స్వామి 🙏🙏 మీ పాదాలు కు శరణం తండ్రి 🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
🙏🙏🙏
Om Namo Dakshina murty❤❤❤❤❤🙏🙏
Om shree dakshanamurthy swami 🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
OM Namo Sri Dhakshinamurthiye Namaha 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻.......
Thanq.
ఈ పాటను చాలా మధురమైన స్వరంతో పాడిన గాయకురాలు కి నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తధాస్తు స్వస్తిక్ thanks to universe
😅😮😢🎉😂❤
Chala.bagundhi
@@chimakurthisrinavasarao6146 x uiiXxxxx,, xxzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz, 77a 77 sai 77 w8,,,,,,,,,,,,,,,,,,,
@@chimakurthisrinavasarao6146 😢rr😅 hi XD ,,,,,
❤❤❤ Om Sri Sai Ram 🙏🙏🙏
🙏🙏జై దక్షిణామూర్తి నమః🙏🙏
Thanq 🙏.
ఓంశ్రీ దక్షిణామూర్తి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 మధురమైన స్వరంతో పాటపాడిన అమ్మాయి కి హ్రుదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు
Veryveryhood
Veryverygood
Thanq 🙏.
Krnsclaj😊
@@ruddarraos4168😊
Om dhakshina moorthiye namaha 🙏🙏🙏
Thanq 🙏.
Excellent.Amma.Song.sriDaksnaMurrthi.Somg.
Super ga padinaru
Thanq 🙏.