ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Pooja Khedkar IAS: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ చుట్టూ నెలకొన్న వివాదం ఏంటి, ఏం జరిగింది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ค. 2024
  • మహారాష్ట్రలోని పుణెలో ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అసలు ఆమె ఏం చేశారు. ఆమె చుట్టూ ఇంత వివాదం ఎందుకు నెలకొంది?
    #PoojaKhedkar #IAS #Maharashtra #Pune #CivilServices
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 172