భారతి గురించి వివేకా మాట్లాడే సీన్.! Vivekam Telugu Movie | YS Avinash, YS Bharathi | Vivekam Biopic

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2024
  • భారతి గురించి వివేకా మాట్లాడే సీన్.! Vivekam Telugu Movie | YS Avinash, YS Bharathi, YS Jagan | వివేకం పూర్తి సినిమా | VIVEKAM FULL MOVIE | YS VIVEKANANDA REDDY BIOPIC | Telugu Movie | Vivekam Biopic
    Tags : Vivekam Movie - YS VIVEKANANDA REDDY Biopic Full Movie, Vivekam Movie, Latest telugu Movie, Viveka Biopic Movie, Telugu Movies, ysrcp, ysjagan, ysjaganmohanreddy, ysr, jagananna, ysrforever, jagan, ysrcongressparty, andhrapradesh, ysjagancares, jaganannakithoduga, ysrkutumbam, kodalinani, yssharmila, apcmysjagan, ysjaganmarkgovernance, jaganmohanreddy, ravalijagankavalijagan
    Description : ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
    ఈ క్రమంలోనే దివంగత నాయకుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి (yS Viveka biopic) జీవిత కథ ఆధారంగా 'వివేకం' (Vivekam)పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా.. సీబీఐ చార్జిషీట్‌, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారం ఈ చిత్రాన్ని తీశారు. వైఎస్‌ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ సినిమా రూపొందించారు. నూతన ఆర్టిస్ట్‌లతో రియలిస్టిక్‌గా ఉన్న పాత్రలతో రూపొందించిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. #vivekam #vivekamfullmovie #ysjagan #ysavinashreddy #yssunithareddy #ysbharathireddy #yssharmila #ysvijayamma #ysvivekacase #ysvivekanandareddybiopic #apelections #latesttelugufullmovies #telugumovies #vivekamtelugumovie
    #ApNextCM2024
    #publictalkonysjagan
    #publictalk
    #apcm2024
    #appublictalk2024
    #GharshanaMedia
    #RevanthReddy
    #CMRevanthReddy
    #KCR
    #Telangana
    #KTR
    #BRS
    #HarishRao
    #MLCKavitha
    #ChandrababuNaidu
    #YSJagan
    #PragathiBhavan
    #NarendraModi
    #Jagan
    #RahulGandhi
    #CongressParty
    #GharshanaMediaBvr
    #Gharshana
    #GharshanaChannel
    #GharshanaNews
    #Chandrababu
    #BobburiVengalaRao
    #BVR
    #TDP
    #YCP
    #NCBN
    #CBN
    #NaraLokesh
    #CID
    #AndhraPradesh

ความคิดเห็น • 180

  • @mohdsubhan1050
    @mohdsubhan1050 หลายเดือนก่อน +25

    Rgv thisina movie la kante.. ఈ movie చాలా bagundu😅

  • @bharadwajveedaluri
    @bharadwajveedaluri หลายเดือนก่อน +12

    Any body here after TDP victory?????

  • @bharath508
    @bharath508 3 หลายเดือนก่อน +50

    హరతి పరాయిదే కాబట్టే వివేకా గారిని.... కచ్చితంగా హరతి కి శిక్ష పడాలి దేవుడిని కోరుకుంటున్నా

  • @bharath508
    @bharath508 3 หลายเดือนก่อน +55

    జగన్ భారతి జైలు క్లైమాక్స్.. ఇది దేవుడీ స్క్రిప్ట్

  • @user-lc2yh2yu5p
    @user-lc2yh2yu5p 3 หลายเดือนก่อน +95

    తెలుగుదేశం గెలిచాక థియేటర్స్ లో వెయ్యాలి సినిమా

    • @blsreddy90
      @blsreddy90 3 หลายเดือนก่อน

      Evado aadangi yedhava aadalla gurinchi theeyadam meeru encourage cheyadam 😂 Madhav Reddy gurinchi theesi release chesthara ycp gelisthey? 😂 Entanna chetha gani panulu antha

  • @vurimalla
    @vurimalla 3 หลายเดือนก่อน +58

    అయ్యో , అయ్యో !! దేవుడా ! ఇంత అన్యాయము. -->>దేవుడా... ఇంత అన్యాయము!!!

    • @ronny5904
      @ronny5904 3 หลายเดือนก่อน +2

      Emaina cinema director vellum valla intlo chusada cinema tiyanu.

  • @srinurama2689
    @srinurama2689 3 หลายเดือนก่อน +20

    సూపర్ మూవీ

    • @nayadhimak7370
      @nayadhimak7370 3 หลายเดือนก่อน +2

      Rayalaseema Yasa perfect ga vundi

  • @cmohanyadavcmohanyadav65
    @cmohanyadavcmohanyadav65 2 หลายเดือนก่อน +19

    జగన్న గారికి నమస్కారం ఈ సినిమా చుాసినాక అర్దమైంది నీ పెళ్ళామే రాజారెడ్డి వంశం లేకుండా చేస్తున్నారు జాగ్రత్త జగన్న అన్న మి చెల్లెలు ను నమ్ముకో మీ చిన్నాన్న ఎమి చెప్పాడు మీరు రాజారెడ్డి మనమడు గుర్తుంచుకోండి మీ చెల్లెలు షర్మిలమ్మని సునీతమ్మని దగ్గర చేర్చుకో నీకు మంచిది జగన్ 🙏🙏🙏

  • @honey_milky7539
    @honey_milky7539 3 หลายเดือนก่อน +41

    Bharathi pedda villan

  • @ramkumarm6288
    @ramkumarm6288 3 หลายเดือนก่อน +18

    Nice movie

  • @IamTelugodu
    @IamTelugodu 2 หลายเดือนก่อน +21

    Jagan’s original character is shown in this scene

  • @simplyraaaz5511
    @simplyraaaz5511 2 หลายเดือนก่อน +5

    సూపరో సూపర్ వివేకా గారు వ్యక్తిత్వం ఈ సినిమా తో మెరిసి పోయింది..
    అన్నట్టుగానే ఇప్పుడు తెలుస్తుంది షర్మిల,విజయమ్మ కు వివేకా మాటలు..
    నేను తెలంగాణ వాడిని కానీ మేము టీడీపీ సపోర్ట్ చేస్తాం మీరు మాత్రం ఒక పెద్ద గజ దొంగని సిఎం గా పెట్టుకున్నారు.
    ఈ సినిమాతో తేలిపోయింది జగన్ చరిత్ర .
    ఇకనైనా మారండి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి.

  • @bobbadiramanamurthy8927
    @bobbadiramanamurthy8927 3 หลายเดือนก่อน +18

    అమ్మ భారతి

  • @manjulag5425
    @manjulag5425 2 หลายเดือนก่อน +12

    Direction super

  • @SatyaVeni-jy5sr
    @SatyaVeni-jy5sr 2 หลายเดือนก่อน +6

    Supar movie

  • @commoncitizen6899
    @commoncitizen6899 หลายเดือนก่อน +3

    It should telecasted in TV Channels and Theatres then only people will come know the truth.

  • @raghavendradhumalarao8792
    @raghavendradhumalarao8792 3 หลายเดือนก่อน +9

    Super taking of the movie

  • @potharajumahendar
    @potharajumahendar 3 หลายเดือนก่อน +40

    RGV kanna thopuga theesaru movie

    • @Itsmyviee
      @Itsmyviee 3 หลายเดือนก่อน

      Fictional stories atlaney untayi

    • @shivasai8833
      @shivasai8833 2 หลายเดือนก่อน

      Super mv

  • @knarasimhareddy2469
    @knarasimhareddy2469 หลายเดือนก่อน +2

    I am watching after 2024 TDP win.

  • @user-me6nm4mh2l
    @user-me6nm4mh2l 3 หลายเดือนก่อน +2

    Super

  • @balajifashions77
    @balajifashions77 3 หลายเดือนก่อน +14

    Tv5 lo viveka gaari kuturu sunitamma Itchhina Aadhaaralu Mottam Chusaka nijame Anipistonde

  • @potlasyamala
    @potlasyamala 10 วันที่ผ่านมา

    ఉన్నది ఉన్నట్టు గా తిసారు మువీ👏👏👏👏👏👏

  • @ramanarao7640
    @ramanarao7640 หลายเดือนก่อน +1

    నిజం అని పిస్తుంది

  • @MyLife-bx7vo
    @MyLife-bx7vo 3 หลายเดือนก่อน +173

    టీడీపీ గెలిచినాక థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలి

  • @RameshMutyala-ox4de
    @RameshMutyala-ox4de หลายเดือนก่อน +2

    Reddy leka kanma

  • @lohithch5529
    @lohithch5529 3 หลายเดือนก่อน +12

    Y c p katham eeka raadhu close.

  • @satyanarayanakolli4660
    @satyanarayanakolli4660 หลายเดือนก่อน +1

    Karmara babu eppudu konni kutumbalaki matrame sottula vuntundi ee power...mamulu vallani ranivvaru .vachina vallani brataksnivvaru..anduke indea eppudu abivruddi chendutune vuntundi...ee neecha kampu rajakeeyalu eppatiki povu..

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 หลายเดือนก่อน +1

    Comedy ballega undhi Ra

  • @pharmaassociates
    @pharmaassociates 3 หลายเดือนก่อน +5

    Jagan thopabba...❤❤❤

  • @GowthamRaj360
    @GowthamRaj360 3 หลายเดือนก่อน

    bgm 🔥🔥🔥

  • @garikapatisrinivasarao4073
    @garikapatisrinivasarao4073 2 วันที่ผ่านมา

    ఊహాజనితము

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 หลายเดือนก่อน +1

    Vivekananda ki gangi Reddy ki sambanham emiti, Red sandal smuggling, leka land settlement la

  • @sandyreddy3066
    @sandyreddy3066 5 วันที่ผ่านมา

    Vennupotu pettali sr,jr ki

  • @mosinamuthahar9958
    @mosinamuthahar9958 2 หลายเดือนก่อน +6

    E movie tesinattu Chandra babu ntr ku chesindi kuda testhe bagundu😂

    • @wakeuphyderabad786
      @wakeuphyderabad786 21 วันที่ผ่านมา +2

      Adi teesaru ane jagan gadi gurinchi teesaru 😅

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 2 หลายเดือนก่อน +2

    Evudura ee cinema theesindi

  • @YessayyaYessayya
    @YessayyaYessayya 3 หลายเดือนก่อน

    Jaganmohanreddygarunippulantimanisianasga
    Rangapanikimalinamatalumatladamvest

  • @shivakarthika6873
    @shivakarthika6873 3 หลายเดือนก่อน +10

    Who is director and producer

    • @anjan2678
      @anjan2678 3 หลายเดือนก่อน +3

      Evarki telidu pirikipandalu poster mida kuda name veyle

    • @sathyaprakash777
      @sathyaprakash777 3 หลายเดือนก่อน +3

      ​@@anjan2678niyanthalu edirinchetappudu thappuledu pirikipandalaina

    • @Itsmyviee
      @Itsmyviee 3 หลายเดือนก่อน +1

      ​@@sathyaprakash777CBN kantey na bhayya, RGV dammu unna director kabatti open ga film teesi chupinchadu ayina court proceedings lo unna case ni yela ra film teestharu, me film ni court ki aapaeu kada mari ah court under lo unna matter ni yela film teesaru waste fellows.

    • @potharajumahendar
      @potharajumahendar 3 หลายเดือนก่อน +2

      @@anjan2678 jagan rowdy kada bayapaddaru

    • @bharath508
      @bharath508 3 หลายเดือนก่อน +2

      @@Itsmyviee yendukante CBN manchodu kabatte RGV aatalu sagayi... Ika kastame

  • @tatikondaseshagiriprasad628
    @tatikondaseshagiriprasad628 หลายเดือนก่อน

    Neayani championcindhi neepellam

  • @innovativethoughts_27
    @innovativethoughts_27 11 วันที่ผ่านมา

    Alanti paristhiti vacchindi chinnayana ippudu 😂😂😂

  • @elizbethrani3941
    @elizbethrani3941 2 หลายเดือนก่อน +2

    అయ్యో TDP వాళ్లకి ప్రాణం లేచిచ్చినట్లు వుంది.... జగన్ గురించి మహి మూవీ తీసాడు ఒక్కరి మీద కూడా బురద చల్లకుండ జగన్ ఎలాంటి వారు అని..... మీరెంట్ర బాబు... మీ గురించి చెప్పుకోకుండా పవన్ కళ్యాణ్ లాగ ఎప్పుడు జగన్ గారి మీద పడి ఏడుస్తారు.... చంద్ర బాబు గారి చేసిన మంచి పనులు తీసుకోని మూవీ తీస్తే అయన మీద గూడ్ ఒపినియన్ వస్తుంది... అది వదిలేసి ఎదురు వారి మీద బురద చల్లితే ఇది TDP ప్లాన్ అంటారు... ఏంటో లాజిక్ లేని మూవీస్ తీస్తున్నారు.... జగన్ ఎదుగుదళ ఓర్చుకోలేని వాళ్లకి తప్ప న్యూట్రల్ ఆడియన్స్ నమ్ముతారా.... చంద్ర బాబు గారి అంటే నాకు రిస్పెక్ట్ వుండేది ఆయన వెనక వున్న yellow media వేరే వాళ్ళు బ్రతుకుంటే ఓర్వ లేని వాళ్లు చేసే పనుల వాళ్ళ చంద్రబాబు గారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది

  • @chinnaraobodasingi3563
    @chinnaraobodasingi3563 2 หลายเดือนก่อน

    Eeppudu బాధగా ఉందా

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 2 หลายเดือนก่อน +1

    June 4th ni chuddam

  • @nirmalanemalinirmala6108
    @nirmalanemalinirmala6108 3 หลายเดือนก่อน +1

    నోరు మూసుకొని ఉండండి

    • @prasannasingamsetty6641
      @prasannasingamsetty6641 3 หลายเดือนก่อน

      Enduku musukonedi jarigindi ade lekunte bathroom lo jaripadichachada viveka

    • @nirmalanemalinirmala6108
      @nirmalanemalinirmala6108 3 หลายเดือนก่อน

      ఫ్యామిలీ నీ వేరు చేయకూడదు అది చాలా తప్పు నువ్వు చూడలేదు నేను చూడలేదు ఒకవేళ జగన్ హత్య చేస్తే షర్మిల కూడా చేసినట్లే భారతి కూడా చేసినట్లే ఫ్యామిలీ prblems కోసం రాజకీయం వాడకూడదు

  • @simranbanusayed3559
    @simranbanusayed3559 3 หลายเดือนก่อน +3

    Abbaaa em scene rasadu ra babu lenivi kuda chupisthunadu entha ayina movie kada 😂😂

    • @Banisi867
      @Banisi867 2 หลายเดือนก่อน

      Jai thuglak jagan ysrcp Christian party paytm dog

  • @gvijay8828
    @gvijay8828 2 หลายเดือนก่อน +2

    Super 100%

  • @lakshmipraveena3477
    @lakshmipraveena3477 หลายเดือนก่อน

    Joke ....chethala vundhi ekada ponthanaledhu

  • @buddharaju9063
    @buddharaju9063 2 หลายเดือนก่อน

    Jagan gunam kondaru AP prajalu thelusu koleru . AP karma

    • @masalanuts
      @masalanuts หลายเดือนก่อน

      Donga na koduku kada

  • @user-xp4ob2ic5h
    @user-xp4ob2ic5h 2 หลายเดือนก่อน

    Bale allaru Nayana story

  • @nageshmadipally4022
    @nageshmadipally4022 หลายเดือนก่อน +1

    Chandrababuni champsi move thiya lani na korika lokesh gadi pellanni nagnamga chupinchavadhu please

    • @sivathedog0073
      @sivathedog0073 28 วันที่ผ่านมา +2

      మీ అమ్మ మంచిగా పెంచింది వేరె సన్మానం చేయాలి

  • @kalakotinarsimhachary4681
    @kalakotinarsimhachary4681 2 หลายเดือนก่อน +4

    Jagane champadu...😢
    Durmargudu Jagan...😢

  • @chinnaraobodasingi3563
    @chinnaraobodasingi3563 2 หลายเดือนก่อน

    ఇదే కరెక్ట్

  • @vasamprem5473
    @vasamprem5473 2 หลายเดือนก่อน

    Orey ni
    Amma jivitham asalu

  • @SriyanGangi-en1ez
    @SriyanGangi-en1ez 3 หลายเดือนก่อน +1

    Viveka gari hathyalo ayana thappu kooda unde untadi anta lenidu edi jaragadu dnt sprend bad news

  • @hemaraj9175
    @hemaraj9175 3 หลายเดือนก่อน +8

    Bharati reddi ki anta sin unda

    • @Loka_P4U
      @Loka_P4U 3 หลายเดือนก่อน

      వెళ్లి సిబిఐ ని అడుగు

  • @RupeshReddy-io6ty
    @RupeshReddy-io6ty 2 หลายเดือนก่อน +1

    CBN gaani script

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 3 หลายเดือนก่อน +10

    ఈ?వీడియో??చూచిన?వారు??వాడి?మోకాన??ఉమ్మి??వేయుదురు??ఉమ్మి?యేయినాడు? అమ్మా?బాబుకు??పుట్టిన? వాడుకాదు

    • @ronny5904
      @ronny5904 3 หลายเดือนก่อน +2

      Meeru, valla intiki velli chusinattu support chestunaru

    • @Janam-manam124
      @Janam-manam124 3 หลายเดือนก่อน +3

      ఇవ్వన్ని కట్టు కథలు, నిజాలు ఎవరికి తెలియవు, ఎవరు చెప్పలేదు, మరి ఎన్టీఆర్ గారు లైవ్ లో చెప్పిన వాటికి కూడా ఇంత వరకు సమాధానం చెప్పలేదు.

  • @mohammadrasheed910
    @mohammadrasheed910 2 หลายเดือนก่อน +2

    2024 cm JAGAAN Fack movie

  • @sreenuchandragiri1533
    @sreenuchandragiri1533 3 หลายเดือนก่อน +1

    అస్సలు సెట్ కలేదు ఈ డైలాగ్ లు

  • @b.malleshwari6016
    @b.malleshwari6016 2 หลายเดือนก่อน +3

    Vivekakam సినిమా డైరెక్టర్ moda చీకు ramgopal verma

  • @ferozshaik1289
    @ferozshaik1289 2 หลายเดือนก่อน

    Aa roju jagan okade central tho fight chestunapudu ee viveka name ekkadundi ipudu cinema lo ysr kana goppa range lo chupistunaru fake

  • @bhagyavishwamnaratha3747
    @bhagyavishwamnaratha3747 3 หลายเดือนก่อน +1

    Meymu pulivendhula vallamey vivekam sir gurinchi maku telusu..... Sudda pusa comments chusthuntey navvosthundhi.... 2019 election time lo Lakshmis NTR tesi TDP ki bad name techaru ga eppudu.... Ruling lo unna leaders andharu ladies medha enni attack chysthuntey em matladani norlum... E vedio lo ladiy gurinchi valla family gurinchi badhapaduthunnaru... Assembly lo amaravati udhyamam lo daily villages lo jarigey rapes lo kuda oka ladies ney ga undeydhi vallu me kallaki kanipinchatam leydha
    Buddi undi matladali leaders family ki kommu kayatam kadhu meru leaders ga undandi.... Appudu society gurinchi matladandi

  • @rajeshgosala9801
    @rajeshgosala9801 3 หลายเดือนก่อน +3

    Sollu cinema,sollu actress

  • @Itsmyviee
    @Itsmyviee 3 หลายเดือนก่อน +5

    Oka reputed CM position lo unna jagan wife ni ipa chestunnaru intha worst ga Leni poni stories allutunnaru that too meeru opposition lo untey ika chesaru antey inka meeru incase win ayitey ruling lo untey normal public ni leda government officers meeda ilagey stories teestaru ga

    • @bharath508
      @bharath508 3 หลายเดือนก่อน +1

      Mari nijam meru cheppandi babai ni lepesindi yevaru

    • @elizbethrani3941
      @elizbethrani3941 3 หลายเดือนก่อน +2

      ​@@bharath508meeru cheppandi maamani vennupotu podichindhi evaru, harikrishna ni champindhi evaru ani.....viveka gaarini tana kuturu alludu aasthi kosam champeru ani andariki telisindhe

  • @knrreddyreddy2506
    @knrreddyreddy2506 2 หลายเดือนก่อน +3

    హారతి పూ... నాకాలని వుంది

    • @shivasai8833
      @shivasai8833 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @Janam-manam124
    @Janam-manam124 3 หลายเดือนก่อน +19

    అబద్దాలు చెప్పిన నమ్మే విధమగా ఉండాలి రా,, పోనీ ప్రాక్టికల్ గా కూడా నమ్మలేము రా నాయనా...అసలు పులివెందుల వాళ్ళు చూస్తే మీ నోట్లో ఉమ్మి వేస్తారు ఈ వీడియో చూస్తే...

  • @Filmie_hUb
    @Filmie_hUb 3 หลายเดือนก่อน +2

    ఆ ముసలోడి అంతా తల పొగరా అందుకే అలా జరిగింది

    • @Thalaiva777
      @Thalaiva777 3 หลายเดือนก่อน

      Full movie chudu ra gutle gorre bidda

  • @elizbethrani3941
    @elizbethrani3941 3 หลายเดือนก่อน +14

    కొంచం కూడ నమ్మసక్యంగా లేదు... ఏదో బురద చల్లాలి కాబట్టి మూవీ తీసినట్లు వున్నారు

    • @user-rd3jg7wt3q
      @user-rd3jg7wt3q 3 หลายเดือนก่อน +1

      Nijama

    • @elizbethrani3941
      @elizbethrani3941 3 หลายเดือนก่อน +4

      @@user-rd3jg7wt3q paccha kamerlu vunnayemo chuoinchukoni appudu matladandi...miku reply ivvadam kuda dandaga

    • @user-rd3jg7wt3q
      @user-rd3jg7wt3q 3 หลายเดือนก่อน

      @elizbethrani3941 u don't need to reply, just ask yourself, u too know the truth but you are not ready to accept

    • @Rameshmushnam
      @Rameshmushnam 3 หลายเดือนก่อน

      Yavramma nijama

    • @Rameshmushnam
      @Rameshmushnam 3 หลายเดือนก่อน +1

      Nuvu nammakapothe yavaki nastam

  • @ranir246
    @ranir246 3 หลายเดือนก่อน

    నిలబెట్టాడు గెలిచారు కదా రా మళ్లీ గెలుస్తారు చూసుకోండి రా ..ఇలాంటివి మీరు పెట్టినా మాకు కామెడీ గా ఉంటుంది లే

  • @mooripeeda644
    @mooripeeda644 3 หลายเดือนก่อน +5

    మిరు ఎన్ని రకాల కుట్రలు
    చేసిన
    జగన్ మోహన్ రెడ్డి అన్న వెంట్రుక వెంట్రుక కూడా పికలేరు మిరు

  • @user-eo1js3ns4n
    @user-eo1js3ns4n 8 วันที่ผ่านมา

    Harthi payru bhagalaydhu.
    YS RATHI Reddy payru chala bhagunttadhi.

  • @user-ke2wd5sy9l
    @user-ke2wd5sy9l 2 หลายเดือนก่อน +3

    సూపర్ మూవీ