పొగడ్తను, విమర్శనీ ఒకే విధంగా తీసుకుంటున్నారు... గొప్పలు చెప్పుకోరు... ఇండస్ట్రీ కి చేసిన మంచి ఎక్కువైన చాలా తక్కువగా సింపుల్ గా చెప్పుకుంటున్నారు... బ్రదర్స్ ఇద్దరూ చాలా గ్రేట్... good nature ఉన్న వ్యక్తులు....!!!
ఆ కృష్ణ పరమాత్ముడు గురించీ వినడమే కానీ చూడలేదు.... నేనూ చూసినా కృష్ణ పరమాత్ముడు అంటే నట శేఖర కృష్ణ గారే.... మంచి తనం అనే ఆభరణం ధరించి సాహసమే ఊపిరిగా జీవించిన కృష్ణ గారూ.... ఆయనకు శత కోటి సహస్ర వందనాలు .... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
తనకి ముందు వున్న తరం NTR, ANR లతొ పాటే కాకుండా తన తరువాత తరం చిరంజీవి తో కూడా పోటీ పడి నటించిన దమ్మున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే.... NTR తరువాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో కృష్ణ గారు మాత్రమే... 🙏🙏🙏🙏🙏🙏
Good interview with Radha krishna garu with Adisesha Giri Rao Garu.krishna garu last days gurinchi chepinapudu chala bada vachindi. Y.s.rajsekhar reddy govt Adisesha giri rao garu FDC chairman ga chesaru.
అన్నదమ్ములు అంటే వీళ్ళు.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గా ఆయన్ని చూసుకుని వీళ్ళేమీ ఓవరాక్షన్ చేయడం కానీ నాగబాబు, రవితేజా బ్రదర్స్ లా నోటికొచ్చినట్టు వాగడం చేయకుండా హుందాగా వుండేవారు..
మా గురువు దైవం సూపర్ స్టార్ కృష్ణ గారు... ఇంకొక రెండు మూడు గంటలు రోజులు చెప్పిన వింటాం. అతని జీవితం పుస్తకం చదువే కొద్ది ఇంట్రెస్ట్ ఉంటుంది... వీరుడు మరణించాడు వేయి వేయి రూపాల్లో రూపాల్లో వెలుగు తునే ఉంటుంది కృష్ణ గారు కూడ అంతే
Adi Seshagiei Rao garu is a legend Director. Balanced,worldly wise, shrewd business man,through gentleman. As called by fanily n friends he is MELIMI Bangaram Salurations to Ghattamaneni Krishnas parents. for inculcating such high values Felt that the interview with too much of interruption is disappointing.This legendey Director s interview experiences are very imortant to the present day producers
Sir First time when are studying in Malviya Regional Engg college Jaipur we happened to meet Him for Kurukshetram Shooting.All Telugu students were lucky to have A glimpse of Krishna gaaru.
మా చిన్నాన్న కొడుకు వెంకటయ్య అని సూపర్ స్టార్ కృష్ణ గారి ఫాన్స్ అయన ను చూసి నేను చాలా సంతోషాపడే వాణి కృష్ణ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది అని ఆనాడే అనుకున్న కృష్ణ గార్ని మిస్ అవడం బాధగా వుంది
సంస్కరం వున్న మనుషులు.. అ పద్ధతి అ మాటే అడే తీరు చాలా బాగుంది.....
అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలి సూపర్ స్టార్ కృష్ణ గారికి నమస్కారములు
ఏమి ఫ్యామిలీ అండీ, ఎంత నిదానం, ఎంత సంస్కారం, చక్కగా మాట్లాడుతున్నారు. రియల్లీ గ్రేట్.అన్న కు తగ తమ్ముడు.
పొగడ్తను, విమర్శనీ ఒకే విధంగా తీసుకుంటున్నారు... గొప్పలు చెప్పుకోరు... ఇండస్ట్రీ కి చేసిన మంచి ఎక్కువైన చాలా తక్కువగా సింపుల్ గా చెప్పుకుంటున్నారు... బ్రదర్స్ ఇద్దరూ చాలా గ్రేట్... good nature ఉన్న వ్యక్తులు....!!!
Avanu chala great, rendu pellulu ,koduku super star thalli thandrini onchukoledu ..guest role Baga chesaru
*\0/*
@@viswaknaidu1096 haha neku kali reply ichav .. that's the fact
@@viswaknaidu1096 hahaha
ఆ కృష్ణ పరమాత్ముడు గురించీ వినడమే కానీ చూడలేదు....
నేనూ చూసినా కృష్ణ పరమాత్ముడు అంటే నట శేఖర కృష్ణ గారే....
మంచి తనం అనే ఆభరణం ధరించి సాహసమే ఊపిరిగా జీవించిన కృష్ణ గారూ....
ఆయనకు శత కోటి సహస్ర వందనాలు ....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Genuine interview and openions by adi sesha Giri Rao sir
Super interview
Miss you KRISHNA
,, కొన్ని పాత రోజులు. గురితువసతున్నార్
🙏💐Hat'sup to Krishna garu, and his lovely brother. My father(75) is big fan to superstar Krishna and feel him like his elder brother.
తనకి ముందు వున్న తరం NTR, ANR లతొ పాటే కాకుండా తన తరువాత తరం చిరంజీవి తో కూడా పోటీ పడి నటించిన దమ్మున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే.... NTR తరువాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో కృష్ణ గారు మాత్రమే... 🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసుపూర్తిగా
కోరుకుంటున్నాను, సూపర్ స్టార్ కృష్ణ గారు 💔 Stay Strong Brother Mahesh, PSPK Fans Always With You.. 💔💔
Finishing బాగాలేదు
నేటి తరం రామలక్ష్మణులు
yera neeku rojantha idhe panaa?
కృష్ణ గారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు
Krishna ...the hero was one of my favourite
Correct
😅7😅
❤❤❤❤❤❤❤❤❤ 31:08 ❤❤❤❤❤❤@@Vemuri.Pavankumar007
100 శాతం నిజాలను చెప్పారు. చాలాగొప్ప విషయం...
The Whole Program was Extraordinary....
Here we should be Thankful to Both...
RK Garu and Adi Seshagiri Rao Garu...
Daring dashing hero Krishna garu … no one replace is place in Telugu industry …
First time I felt like the show could have been extended for one more hour. So genuine person.
Very humble and ground to earth
Nice person,s Brother,s 🙏🙏👌👌👍👍
Krishna and his brothers bonding great... Really really inspiration... Great people great achieve ments.. Gattamaneni brothers
Great family
Good interview with Radha krishna garu with Adisesha Giri Rao Garu.krishna garu last days gurinchi chepinapudu chala bada vachindi.
Y.s.rajsekhar reddy govt Adisesha giri rao garu FDC chairman ga chesaru.
Real Hero Brother behavior ela undalo baaga present chesaru...ekkada sontha dabba ledu...
Great Brothers...
గొప్ప మానవత్వం మంచితనం నిండిన హీరో మా సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏
Super ⭐ always super ⭐🌟🌟
Thank you rk sir 🙏🙏🙏krishna gaari family tho interview chesinandhuku my family fevered sooper 🌟 krishna gaaru 😔😔😔😔😭😭😭😭😭😭😭😭
మీలాంటి అన్న దమ్ముల ఉండాలి అందరు
Open heart Rk garu ee vedio lo chala kotta news telusukunnamu. Ee news ye vedio lo memu choodaledu . Great programme.
అన్నంటే అంతులేని గౌరవం తమ్ములంటే విపరీత ఆత్మీయత అనురాగం ఇలాంటి వారే రామాయణం కీ ప్రేరణ వీరే అనేలా ఉన్న ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీ కీ వందనం 💐💐💐
how rare brothers are so close to each other.
Your family is greatest one in industry adhishesharao garu
Really great interview with Aadiseshagi Rao garu thanks to Rk garu wonderful 👍
అన్నదమ్ములు అంటే వీళ్ళు.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గా ఆయన్ని చూసుకుని వీళ్ళేమీ ఓవరాక్షన్ చేయడం కానీ నాగబాబు, రవితేజా బ్రదర్స్ లా నోటికొచ్చినట్టు వాగడం చేయకుండా హుందాగా వుండేవారు..
Yes
Chi chi vellatho aa edavalaki ( nagababu ) polika emiti
Adisheshagiri kuda vaagadu.,.kakapothe ippati vallaki telidu.... recent ga politics lo kuda vaagadu....
@@Swapna1244 yevadaina nelanti kukkalu vaagithe Reply ivvakunda yela untaru.....valla status teliyakunda..,.nagababu gariki Neku yelanti sambandam lekapoina...vallu ninnu em anakapoina yedava Ani Nuvvu antunavu.... Nuvvu entha yedava vo telusuko....yevaro yela unte nekenduku....oka intlo putti perigina brothers and sisters ki padatam ledu...thittukuntunaru.... Nuvvu Nenu vallu entha
@@srinivasaraop1891 చిరంజీవి గారు సున్నిత మనస్కుడైన నాగబాబు ఇంకా వాగుతూనే ఉన్నాడుగా
మా గురువు దైవం సూపర్ స్టార్ కృష్ణ గారు... ఇంకొక రెండు మూడు గంటలు రోజులు చెప్పిన వింటాం. అతని జీవితం పుస్తకం చదువే కొద్ది ఇంట్రెస్ట్ ఉంటుంది... వీరుడు మరణించాడు వేయి వేయి రూపాల్లో రూపాల్లో వెలుగు తునే ఉంటుంది కృష్ణ గారు కూడ అంతే
ఆది శేషగిరి రావు కి జీవితాంతం తీరని బాధ ఆయనకి నా హృదపూర్వక సానుభూతి
56:22 to 57:18, Antra Buttu kittu (Badha Krishna),, akkado kaluthundhi kada...😂😂🤣🤣 Perfect Aadhi sheshagiri Rao Garu..👍
Great Krishna garu family
Excellent family your family
Best brother
Great person
RK gaaru meeru Superstar gaarini Krishna Krishna ani antunte vinadaaniki ibbandiga undi..
Legendory actor
Super family
Very genuine interview
Good information sir 👍
జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు
Adi Seshagiei Rao garu is a legend Director. Balanced,worldly wise, shrewd business man,through gentleman. As called by fanily n friends he is MELIMI Bangaram
Salurations to Ghattamaneni Krishnas parents. for inculcating such high values
Felt that the interview with too much of interruption is disappointing.This legendey Director s interview experiences are very imortant to the present day producers
Great brother's
I worked under his control in Padmalaya, he is very down to earth
Vikram Surya Rao
Thank you Radha Krishna
This interview last 5 minute very nice interview sir nice address thank you Radha Krishna girl
Great brother s
RK ఏదో ఏటకారం చెయ్యాలని చూస్తాడు.కానీ ముందున్నది సంస్కరవంతుడి తమ్ముడు.
Super ga mataladaru
Jai super star Krishna Garu 🙏🙏🙏🔥🔥🔥🔥🔥
ఓసారి మన మంచు ఫ్యామిలీ కి చూపించండి e ఇంటర్వ్యూ 😅
vedavalu ilantivi choosinaa mararu bro...!
గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులతో మాట్లేడేటప్పుడు అయినా పద్ధతి గా మాట్లాడటం నేర్చుకో... RK.. ఎన్నాళ్ళున్నా నీ శునకానందం మాత్రం తగ్గించుకోవు
How many agree RK always interrupts the person who he is interviewing and always induces his opinions rather than listening to them.
Great brothers manchi vyaktulu
Sir First time when are studying in Malviya Regional Engg college Jaipur we happened to meet Him for Kurukshetram Shooting.All Telugu students were lucky to have A glimpse of Krishna gaaru.
Krishna gare ఆత్మకు శాంతి కలగాలని దేవుని కోరుతున్నాను
54:00 About Krishna Garu Last Word's
Nice family
Super brothers
🙏🙏🙏 Krishna Garu The Real Hero
Very nice video.
aadi sehagiri rao garu vari anbhuvalu baga chapparu
MA HERO SUPERSTAR KRISHNA GARU SUPER ACTION
ఏ క్యారెక్టర్ అయినా కృష్ణ గారు సూట్ అవుతారు నువు ఎవరు RK చెప్పడానికి పౌరనీకానికి సెట్ ఎవ్వరు అని హ.... మాటలు జాగర్తగా మాటాడండి...
AVUNU KRISHNA GARU COWBOY,JAMESBOND, CRIME,DETECTIVE, GRAMEENA, SANGHIKA,POWRANIKA,JANAPADA chithrala TRENDSETTER ONE AND ONLY HERO KRISHNA
Happy to watch ❤
Add garu to legendry actor
Meeru super brothers sir
30 days lo movie complete chesarante chaala great Alluri seetarama raju movie
ఘట్టమనేని. కృష్ణ. గారు.
ఘట్టమనేని. హనుమంతరావు. గారు.
ఘట్టమనేని. ఆదిశేషగిరిరావు. గారు.
కృష్ణ. గారు. హనుమంతరావు. గారు. ఆత్మకు. శాంతి చేకూరాలని. ఆ దేవుని. మనస్ఫూర్తిగా. కోరుకుంటున్నాను.
అలాగే. ఘట్టమనేని. ఇందిరా దేవి. అమ్మగారు.
ఘట్టమనేని. రమేష్ బాబు. గారు.
ఘట్టమనేని. విజయనిర్మల. గారు.
వీరాత్మకు. శాంతి చేకూరాలని. కోరుకుంటున్నా.
అలాగే. కృష్ణ. గారు. అమ్మ. నాన్న.
ఇట్లు.
జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
😲 wow
Super brother
SSK Lives On ❤️🙏
Annaiha Meerenu Maa Praanamu🙏🙏🙏🙏🙏
GREAT DARING PRODUCER
MA PADAMALAYA PVT PRODUCTION
MA MASS HERO DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY TOLLYWOOD
Waiting
Krishna yenti RK Garu, Give Respect, Krishna Garu anni Pilavandi sir...
VAdu NTR ki tappa, evvariki respect ivvadu
@@Avinash40950 no even ntr he sometimes doesn’t use garu. I have heard in old interviews.
Appudapudu flow lo ala vastundi...chala chotla Krishna garu animatreme address chesaru..malli chudandi
@@Avinash40950 vaadu ani meeru anavachhava..you know he is the MD of a tv channel..respect evvalikada
Alaa kaadhu....
Manam koodaa enno samayalloo Gandhi ni koodaa vaadu antam.......avanni casual gaa thiskovaali
I love super star❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜🤎❤🧡💛💚💙💜❤🧡💛💚💙💜❤🧡💛💚💙💜
మా చిన్నాన్న కొడుకు వెంకటయ్య అని సూపర్ స్టార్ కృష్ణ గారి ఫాన్స్ అయన ను చూసి నేను చాలా సంతోషాపడే వాణి కృష్ణ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది అని ఆనాడే అనుకున్న కృష్ణ గార్ని మిస్ అవడం బాధగా వుంది
Super star krishna garu great
Chala Baga mataladaru
కృష్ణ గరికన్నా గొప్పగా ఉన్నాడు ఈయన, బహుశా లక్ష్మణుడు ఆంటే ఇలానే ఉండే వాడు అనుకుంటా
Great brothers
Suparbradas
Superstar gariki manchi friend ysr ysr lv prasad laga manchi vigraham peyttali
Krishna is great person
True mass hero Super Star Krishna
He was number one hero before realise of Allurisitharamaraju
Good super 👌
మీడియా వాళ్లకి కొంచెం కూడా సిగ్గు లేదు కృష్ణ గారు 80 ఏళ్ల సంతృప్తికరమైన జీవితం గడిపి చాలు..
Should have added "garu" atleast..
He did already...
🙏🙏🙏🙏🙏
Superstar Krishna gari Atmaku shanthi kalugugaka
I feel Krishna,s brothers are one of the good brothers
Only super star...
Krishna gariki his brothers are big strength
1:10:30 👍👍👍
Krishna garu great super star
బుద్దిలేని రాధాకృష్ణ ,, ఏదుటి వాళ్ళని మాట్లాడనివ్వు...... ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి, సిగ్గు రాదు..... చీ......
Sir B.sarojadevigari no interview cheyandi , senior actores please
🙏
Sir R.k . garu అవతలి వారి అభిప్రాయం పూర్తిగా చెప్పకముందే మీరు కలగజేసుకోవటం చాలా అసంతృప్తి కలిగిస్తుంది.సార్ పాజిటివ్ గా అర్ధం చేసుకోండి.
Correct