ప్రభ గారూ ఎప్సం సాల్ట్ గురించి చాలా మంచి విషయం చెప్పారు.నేను రిటైర్డ్ ఎంప్లాయ్ ని ఇంటి దగ్గర కాళీగా ఉండలేక కొన్ని మొక్కలు కూరగాయలు మొక్కలు పెంచుతున్నాను.ఐతే ఎప్సం సాల్ట్ తీసుకోని వచ్చాను ఎలా ఉపయోగించాలి తెలియక ఆ సాల్ట్ ని ఆలాగే వుంచేశాను.so ఇప్పుడు నాకు full క్లారిటీ వచ్చింది. ధన్యవాదములు.
Epsom salt gurinchi chala baga chepparu. Nenu ninnane ma nursery lo epsom salt gurinchi vinnanu. Already naku dinigurinchi telusu kani detailed ga teledu. E roju naku baga ardham ayindi thank you so much.
Nenu start chesanu andi menti vesanu 4 days ayyindi mokkalu vachayi chala happy undi and konni plants techanu nursery nunchi konchem konchem devlop chestanu mee vedio 1st watch chesinapudu nachindi subscribe chesanu even Anni vedios chusanu chala information undi and tq so much vermi compst and cocopeet konali nenu
ప్రతీది చాలా వివరంగా చెబుతారు మీరు, చాలా కృతజ్ఞతలు ప్రవీణ్గారు, ఇంకా వంగ విత్తనాలు వేస్తే రావడంలేదు. మంచివి ఎక్కడదొరుకుతాయి, లేదు నారు . దయచేసి చెబుతారని..
Very nice perfect information praveen garu nenu arati mokka baita pettanu chakkaga vachindi kaani bad lyck kukka freshga unna arati aakulani tinesindi appatti nunchi mokka sarigga raavadamledu nenu mokka cut chesi compost vesaanu suggestion ivvandi i am following ur videos regularly lalitha sarma from hyderabad stay healthy be safe 👍👍🌺🌺
నమస్తే అండి ప్రవీణ్ గారు స్వచ్ఛమైన తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలా బాగా చెప్తున్నారు, నా ప్రశ్న ఏమిటంటే నేను amazon లోంచి కొన్ని మొక్కలు ( పీచ్, పియర్, ఆరంజ్ ) కొనుగోలు చేశాను, అవి త్వరగా height పెరగడానికి ఇంకా మంచి ఆరోగ్యంగా బలంగా ఉండటానికి ఏమైనా సూచనలు చెప్పగలరా దయచేసి.
సార్ నమస్తే మాది వైజాగ్ మధురవాడ కోమ్మది రోడ్ ల్లో వుంటాం నేను కొత్తగా మొక్క లు పెట్టాను కోన్ని ఇప్పుడు ఇప్పుడు డే ఇంట్రెస్ట్ వచ్చింది సార్ మీ వీడియో స్ చూస్తాన్నాను
ఓంశాంతి మీvideos చూశాను మాది Hyd AG university ప్రక్కనమాhouse మా ప్రక్కన అంత university పొలాలు ఆ పొలంలో ఆవులకి గడ్డి పెంచుతారు ఇంతకుముందు గడ్డి పెరిగిన తరువాత కోసేవారు మళ్లీ పెరిగేది ఎపుడూ పెరుగుతుంటే కోసేవాళు ఇపుడు 4 సం ల నుండి ప్రతిసారి ఇత్తనాలు చల్లుతున్నారు వాళు ఈ పదతి మెుదలు పెట్టినపటి నుండి మాgarden లోమెుకల ఆకులు ఎండి నట్లుగా మచ్చ లు వచ్చి పసుపు గాఅయి రాలిపోతునయి అన్ని మెుకలకి చిక్కుడు సొర కలువ గులాబి ఇలాతెగులు వచ్చి ఎండిపోతునాయి కరివేపాకు ఆకు చుక్కలుగా అవుతుంది బొపాయి అన్నీఇలాగే అవుతున్నాయి ఇంతకుముందు అన్ని మెుకలు కాయలు కాసేవి 4 సం లనుండి ఏవి కాయటం లేదు ఎన్నిరకాలుగా చల్లిన మెుకలు బతకటం లేదు
Really u r explanation is 👌. This gives good guidance to people like me the beginners. Why my green chillies leaves are yellow. We r living in Kerala. Here the weather is sometimes heavy rains and sometimes very hot . Is it because of this. Please help
ప్రవీన్ గారు మీరన్నది నిజమే ,అంటే హైడ్రోపోనిక్సు ద్వారా దిగుబడి అధికంగా ఉంటుందని, కర్చు మాత్రం ప్లాంట్ మొదలు పెట్టినప్పుడు మాత్రమే ఉంటుందని ఆ తరువాత ఉండదని మరియు చీడ పీడ బెడద ఉండదు అంటున్నారు, నిజమే అంటారా? ధన్యవాదాలు.
@@krishnamurthybussa4686 అలా ఏమీ లేదు అండి.నారు...నీరు అన్నీ పోయాల్సిందే...గ్రీన్ హౌస్ లా ఏర్పాటు చేయాలి.సొంత ఇళ్లు , చక్కటి స్థలం ఉన్న వాళ్ళకే సాధ్యపడుతుంది.
mr prabha my query regarding container based mango plant is stiil pending even after three years would you please atleast if you reply now it will be help full in saving my other mango plants
Black caterpillers em harm kadu .Dont worry about them andi.Rats ki matram Mokkalaki kasta dooramga Mandu pettandi.But water undakunda chuskondi daggarlo,
మీరు చెప్పేది స్పష్టంగా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆథెంటిక్గా చెప్తారు మీరు. బావుంది వీడియో
Epsom salt gurinchi clear ga explain chesaru. chala rojula nunchi naaku vunna doubts anni clear aiyipoyayi .Thank you very much.
I am a senior citizen. Thumps up younger generation for this organic initiatives.
Tq andi
@@OrganicPrabha 00000000000
@@OrganicPrabha ఎప్సం సాల్ట్ నీ నీటిలో కలుపు కొని త్రాగొచ్ఛా లేదా తెలుప గలరు
O
మాకు తెలియని మంచి విషయాలు తెలిపారు.కృతజ్ఞతాభివందనలు
ప్రభ గారూ ఎప్సం సాల్ట్ గురించి చాలా మంచి విషయం చెప్పారు.నేను రిటైర్డ్ ఎంప్లాయ్ ని ఇంటి దగ్గర కాళీగా ఉండలేక కొన్ని మొక్కలు కూరగాయలు మొక్కలు పెంచుతున్నాను.ఐతే ఎప్సం సాల్ట్ తీసుకోని వచ్చాను ఎలా ఉపయోగించాలి తెలియక ఆ సాల్ట్ ని ఆలాగే వుంచేశాను.so ఇప్పుడు నాకు full క్లారిటీ వచ్చింది. ధన్యవాదములు.
Epsom salt gurinchi chala baga chepparu. Nenu ninnane ma nursery lo epsom salt gurinchi vinnanu. Already naku dinigurinchi telusu kani detailed ga teledu. E roju naku baga ardham ayindi thank you so much.
Nice andi.Andariki explain cheyyandi
ఇంపార్టెంట్ విషయాలు తెలియజేసినందుకు మీకు చాలా చాలా థాంక్స్ మెగ్నీషియం గురించి డీటెయిల్ గా చెప్పారు
చాలా వీడియోలు చూసేను .చాలా బాగా explain చేస్తున్నారు .
Appreciate the way you cover the topic from all aspects..i ,myself being a teacher love the way you explain the content
మంచి వీడియో చూశాను తృప్తి కలిగింది నాకు చాలా బాగా చెప్పారు
Bro, ur fast speaking Telugu is awesome!!!! Thanks for the info. Will buy this Salt soon.
Epsome salt చాలా బాగా చెప్పారు నాన్న.అలాగే క్యాప్ సి కం గురించి,ఎలా నాటాలి కాస్త చెప్పు నాన్న
Really helpful video for beginners like me
Saw many videos on this topic but no body explanied like you
Nenu start chesanu andi menti vesanu 4 days ayyindi mokkalu vachayi chala happy undi and konni plants techanu nursery nunchi konchem konchem devlop chestanu mee vedio 1st watch chesinapudu nachindi subscribe chesanu even Anni vedios chusanu chala information undi and tq so much vermi compst and cocopeet konali nenu
Mi explanation chala bagundhi andi.. Mem ippude start chesam maku theliyani enno vishayalu chepparu thank you so much 😊😊
ప్రతీది చాలా వివరంగా చెబుతారు మీరు, చాలా కృతజ్ఞతలు ప్రవీణ్గారు, ఇంకా వంగ విత్తనాలు వేస్తే రావడంలేదు. మంచివి ఎక్కడదొరుకుతాయి, లేదు నారు . దయచేసి చెబుతారని..
Pkr greens ani instagram lo undi.face book lo kooda.Akkada teppinchukondi
Thammudu supar ga clear ga explain chesavu
Thanks bro am a new gardener ur video is very helpful to me thank you🙏 brother 😀
Explanatiin chala baga chesaru praveen garu tq so much andi
Chaala baaga explain chesaru bro 👌👌👌👌
Tq for watching.
We started small garden 🏡🏡 first I started meathi ok I done 👍👍
Nenu ipudipude gardening strt chesaa miru annikuda chala baga Explain chesaru manchiga telugulo Explain chesaru chala detailedga Explain chesaru ye mokkalaku ivvalo yeppudu ivvalo yela ivvalo anni perfectga chepparu tqq soo mch andi
YOUR DOING VERY WELL KEEP IT , PLEASE GIVE YOUR YOUR VALUABLE SUGGESTIONS ALWAYS
Praveengaru. Epsomsaltgurinchi chalabaga chepparu. Chala. Thanks vijayamuralidharvallala wangapally
Class lo teacher subject explain chesthunnattu undhi brother 🙏 first time chusanu vedio subscribe ayyanu thank you for for your valuable information 👍
Excellently explained..useful information. Thank you sir
Hello sir I like your sugitionramabai.
.I will try it thank you very much for this useful information Ramabai Hyd.
Chala chakkaga chepparu Praveen garu thankyou
Very nice perfect information praveen garu nenu arati mokka baita pettanu chakkaga vachindi kaani bad lyck kukka freshga unna arati aakulani tinesindi appatti nunchi mokka sarigga raavadamledu nenu mokka cut chesi compost vesaanu suggestion ivvandi i am following ur videos regularly lalitha sarma from hyderabad stay healthy be safe 👍👍🌺🌺
Meru aakulu cut chesara ,mokka cut chesara
Chaala clear ga chepparu thank you andi
Tq so much thammudu .....
Very valuable information ......
Tq Sis.Migatha videos kooda chudandi...
Mivi ye video nu miss avanu thammudu .....
@@suchi_s ee mata chala santoshanni icchindi.❤️❤️❤️
Tq akka
Thanku praveenvgaru,. Chala manchi. Information. Incharu
Balcony lo penchukone vegetables gurinchi oka video cheyandi plz...I mean takkuva sunlight....
Excellent explanation andi very useful video 👌tnq
Very good explanation. Greatly appreciate you!
Praveen garu, your video is informative. Thank you 😊
Babu , epsome salt gurinchi chaala baaga explain chesaru , denda ,vanga , beera padulaku evvavachuna ?
Explained very well sir 🙏
Chala baga cheparu, praveen garu
Well explained. THANKS
Glad it was helpful!
I'm ur subscriber. I'm from Bangalore its better give subtitles it will b better for everyone. A humble request
నమస్తే అండి ప్రవీణ్ గారు స్వచ్ఛమైన తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలా బాగా చెప్తున్నారు,
నా ప్రశ్న ఏమిటంటే నేను amazon లోంచి కొన్ని మొక్కలు ( పీచ్, పియర్, ఆరంజ్ ) కొనుగోలు చేశాను, అవి త్వరగా height పెరగడానికి ఇంకా మంచి ఆరోగ్యంగా బలంగా ఉండటానికి ఏమైనా సూచనలు చెప్పగలరా దయచేసి.
Use npk packet to grow Ur plants and little dap . Don't use urea for flower plants and indoor plants .
very helpful 👌 information 👍 thank you very much Praveen garu
Chala baga explain chesaru...
Nice చాలా భాగ చెప్పారు
Nijamga manchi information
Chala chala Baga explain chesaru
Explain chala bagundhi babu
Thanks andi chala baga cheparu.
చాలా బాగా చెప్తున్నారు బ్రో👏👏👌👍
Prawen.garu.chala.baga.chay.pparu.❤🎉😊😊
Chala manchi information thq
Tq for watching ...Migatha videos koooda chudandi.please keep commenting andi.And Channel ki subscibe cheskondi.
Thank you for the info. I want to know whether we can give to Hibiscus plants
Nice video. You explained very well. You are a good teacher
తులసి మొక్క రావడం లేదు మీ వీడియో చూసాను మరోసారి వివరంగా చెప్పగలరు ధన్యవాదాలు
👌👌👌👌👌God bless you...
Fantastic bro.. Keep it up..
Good explanation very informative keep it up..
Flowering plants annitiki evocha ,pls chepandi, chaamanthi ,adenium,banthi etc
S.naku tyleedu😲.Superga chypparu..i am a 👍new subscriber ..
My promoganate plant not getting any flowers or fruits but plant is so bushy and healthy
Chala baaga chepperu thanks
సార్ నమస్తే మాది వైజాగ్ మధురవాడ కోమ్మది రోడ్ ల్లో వుంటాం నేను కొత్తగా మొక్క లు పెట్టాను కోన్ని ఇప్పుడు ఇప్పుడు డే ఇంట్రెస్ట్ వచ్చింది సార్ మీ వీడియో స్ చూస్తాన్నాను
ఓంశాంతి
మీvideos చూశాను
మాది Hyd AG university ప్రక్కనమాhouse మా ప్రక్కన అంత university పొలాలు ఆ పొలంలో ఆవులకి గడ్డి పెంచుతారు
ఇంతకుముందు గడ్డి పెరిగిన తరువాత కోసేవారు మళ్లీ పెరిగేది ఎపుడూ పెరుగుతుంటే కోసేవాళు
ఇపుడు 4 సం ల నుండి ప్రతిసారి
ఇత్తనాలు చల్లుతున్నారు వాళు ఈ పదతి మెుదలు పెట్టినపటి నుండి
మాgarden లోమెుకల ఆకులు ఎండి నట్లుగా మచ్చ లు వచ్చి పసుపు గాఅయి రాలిపోతునయి
అన్ని మెుకలకి చిక్కుడు సొర కలువ గులాబి ఇలాతెగులు వచ్చి ఎండిపోతునాయి కరివేపాకు ఆకు చుక్కలుగా అవుతుంది బొపాయి అన్నీఇలాగే అవుతున్నాయి
ఇంతకుముందు అన్ని మెుకలు కాయలు కాసేవి 4 సం లనుండి ఏవి కాయటం లేదు ఎన్నిరకాలుగా చల్లిన
మెుకలు బతకటం లేదు
Well n detailed explanation prabha garu
Really u r explanation is 👌. This gives good guidance to people like me the beginners. Why my green chillies leaves are yellow. We r living in Kerala. Here the weather is sometimes heavy rains and sometimes very hot . Is it because of this. Please help
Chilli leaves r very sensitive to climate.Yellow leaves in any plant indicates over watering or low watering.
Organic Prabha thanks Praveen garu
Very good information sir thank you
Sir namaste yours advice was very good sir & lemon 🍋 orange 🍊 Kamala plants I am growth in my plot I put them Epsom salt s r no sir
Good Info . Tq
1)Papaya crop ki home salt use cheyocha brother 2) each plant ki entha quantity use cheyali salt
Normal Salt can be used for Coconut plants only , Papaya ki meeru Oil cakes emaina use cheyyandi better
నీసుత్తీ ఎక్కువ ఉందిరో బ్రదర్ దాన్ని తగ్గించుకో బావుంటింది
Respected sir superb👏👏👏👏👏 can give Epsom salt to hibiscus, chrysanthemum, Jasmine plants?? Tell me
Nice explanation 👏🏿
Thank you brather, chala clear ga explain chesaru
Thank u
Nice vedio thanq
Good information Praveen
Bonsai mokkalu caring gurinchi cheppindi plz
Thanks Prabha
December poolu stems natanu. Vatiki kuda ivvaccha andi?? Please reply.
Well explained 👌
Thank you praveen garu
Tq for watching ...Migatha videos koooda chudandi.please keep commenting andi.And Channel ki subscibe cheskondi.
chinna vadeve aena baga chabuthunav amma nuvv e comment ki ans chappina chudatamu radu naku garden kottaga start chasanu lockdown lo
Ee epsom salt ni 1 spoon water lo kalpuluni thagocha sir please reply
Very useful Praveen, tks, in my batchalakurra leaves I got holes, what should be done
Insects will effect the leafy veggies naturally when it rains....Andi.Gum sheets will help a bit .
Thanks for ur response, I think I can use neem oil spray?
I have scented (Lavender)epsom salt..can I use this???
Bonsai like Adenium ,Arcats etc ..
Hi Praveen మీరు వివరించే విధానం చాల అద్భుతంగా ఉంది,
మీకు అవగాహన కలిగి ఉంటే "హైడ్రోపోనిక్సు" గురించి కూడా వివరించండి
ధన్యవాదాలు.
ఆ విధానాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి అండి.అందుకే సంకోచం
ప్రవీన్ గారు మీరన్నది నిజమే ,అంటే హైడ్రోపోనిక్సు ద్వారా దిగుబడి అధికంగా ఉంటుందని, కర్చు మాత్రం ప్లాంట్ మొదలు పెట్టినప్పుడు మాత్రమే ఉంటుందని ఆ తరువాత ఉండదని మరియు చీడ పీడ బెడద ఉండదు అంటున్నారు, నిజమే అంటారా? ధన్యవాదాలు.
@@krishnamurthybussa4686 అలా ఏమీ లేదు అండి.నారు...నీరు అన్నీ పోయాల్సిందే...గ్రీన్ హౌస్ లా ఏర్పాటు చేయాలి.సొంత ఇళ్లు , చక్కటి స్థలం ఉన్న వాళ్ళకే సాధ్యపడుతుంది.
@@krishnamurthybussa4686 r egg +hi
Than q so mush
Good information
Well explained ma 👍👍🙏
Thanks a lot.please watch other videos too andi
mr prabha my query regarding container based mango plant is stiil pending even after three years would you please atleast if you reply now it will be help full in saving my other mango plants
Vv nice
వేపపిండి వలన ఉపయోగాలు దాని ఎలా వాడాలో తెలియజేయండి
nice video bro 👌for growing plants
Good
Hello praveen garu ma thapalapaku mokka akkulu anni muduchuku pothunay a plant ki kuda use cheyacha.appsam salt
I'm also facing same problem
Thanks
Prabha garu mandara mokkalaku epsom salt veyyacha.sudha.
Tq so much
Tq chala baga chaeparu sir....
Tq for watching ...Migatha videos koooda chudandi.please keep commenting andi.And Channel ki subscibe cheskondi.
@@OrganicPrabha sure sir
Thank you Praveen Garu. Nakki Rats garden problem challavunathi. Black caterpillars problem for that only I asked to post some tips
Sorry.
Black caterpillers em harm kadu .Dont worry about them andi.Rats ki matram Mokkalaki kasta dooramga Mandu pettandi.But water undakunda chuskondi daggarlo,
Thanq brother