CM Revanth Reddy Statement on Employees DA Today | ఉద్యోగుల డీఏపై నేడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 50

  • @e.prasadgoud3301
    @e.prasadgoud3301 2 วันที่ผ่านมา +15

    మూడు దీపావళిలు అయిపోయాయి....ఇంకా ముందే దీపావళి ఏడుంది

  • @kkodhandaramulu7848
    @kkodhandaramulu7848 2 วันที่ผ่านมา +9

    మీరు ముందే ఇలా చెప్పి తర్వాత పూల్స్ ను చేస్తారు

  • @shekharmudirajmanemoni7808
    @shekharmudirajmanemoni7808 2 วันที่ผ่านมา +4

    ఈ మీడియా వాళ్లకి ఏం పనిలేదు. రెండు సంవత్సరాల నుండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా D. లు ఇయ్యకుండా 5 D.A లు బకాయిలు ఉన్న, ఒక సాధారణ ఉద్యోగి యావరేజ్ గా నెలకు 10,000 కోల్పోతున్న, వచ్చిన ప్రతి పండుగకి ఉద్యోగులకు పండుగే అని మోసం చేస్తూ ఊదరగొడుతున్నారు వీరికి కనీసం సిగ్గు ఉండాలి. పెండింగ్ డి ఏ లు ప్రకటించడానికి సబ్ కమిటీ అవసరం లేదు జేఏసీ నాయకులు సీఎం ను చూసిన వెంటనే చల్ల బలపడకుండా ఉద్యోగుల కు రావలసిన బెనిఫిట్స్ గురించి మాట్లాడాలి.

  • @SKUMARGATTU
    @SKUMARGATTU 2 วันที่ผ่านมา +4

    Waste meeting and waste union leaders. Tea biscuits meeting

  • @rajeshwarchintha
    @rajeshwarchintha 2 วันที่ผ่านมา +4

    30 నెలల తర్వాత ఇచ్చే DA lathi పండగ chesukommantava

  • @scorpio3607
    @scorpio3607 2 วันที่ผ่านมา +3

    The best news channel

  • @mohankumar-dh3bi
    @mohankumar-dh3bi 2 วันที่ผ่านมา +1

    rythu bharosa evalsindi

  • @maheshpilli8674
    @maheshpilli8674 2 วันที่ผ่านมา +4

    ఉచిత పథకాలు బంద్ చేయండి రాష్ట్రంమొత్తం అప్పుల బాధ నుండి బాధ పోతుంది మేడం

  • @praveenthogiti9803
    @praveenthogiti9803 2 วันที่ผ่านมา +7

    5 DA laku 2 DA Lu antu adhi cofrom ledu dhinke munde dhipavali ah 😢

  • @NAKCHANNEL7799
    @NAKCHANNEL7799 2 วันที่ผ่านมา +1

    DA and PRC pending to Govt employees

  • @naresharyan7347
    @naresharyan7347 2 วันที่ผ่านมา

    Regularise permanent Home Guards immediately

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 วันที่ผ่านมา +2

    అందరూ ఫ్రెండ్లీ అంటూనే రావలసివి ఇవ్వడం లేదు

  • @lasyavemula5039
    @lasyavemula5039 2 วันที่ผ่านมา +2

    Diwaliki bicham vesthunnara, 3yrs nundi DA lu evvale, DA lu evvadam govt badhyatha, pondhadam undhyogula hakku, diwali ke evvamani evadu adigindu, evvali ani unte a time lo ayna evvachu, pandagala perlu cheppi thipi kaburu ani oka tag vestharu, private, bussiness chesukune vallu mikendhi full jithalu periginay ani samputhurru,. Govt udhyogulu antha buchagallam evaru leru, ma bathukulu etu thisukapothadho e govt.

  • @mohdali332
    @mohdali332 2 วันที่ผ่านมา

    Cm ba 😢😢😢😢

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 2 วันที่ผ่านมา

    Artisan ఉద్యోగుల ను రెగ్యులర్ చేయండి

  • @kalpanachunduri8074
    @kalpanachunduri8074 2 วันที่ผ่านมา +3

    D.A. లు 2026 లో వస్తాయి

  • @DurgaPrasad-tp5fw
    @DurgaPrasad-tp5fw 2 วันที่ผ่านมา

    Please do needful to out sourcing sir please increase salaries sir

  • @PrasadCB-l1t
    @PrasadCB-l1t 20 ชั่วโมงที่ผ่านมา

    రావాలి, అంటే జనవరి 2025 వరకు 6 DA లు పెండింగ్ అవుతాయి.మీ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ కూడా, కేసీఆర్ లాగ ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని అర్థం అవుతుంది !!!ఉద్యోగులకు ఇవ్వాల్సిన DA లు, చట్ట బద్దమైనవి (Statutory), ప్రభుత్వము యొక్క దయ దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కావు, బోనస్, ప్రోత్సాహకాల లాoటివి కావు, ఈ విషయం మీ మంత్రులకు కూడాఅర్థం అవటం లేదా ? మీ మంత్రులెవరికి ప్రభుత్వాల పరిపాలనా విధానం మీద అవగాహన ఉన్నట్టు కనిపించటం లేదు, ప్రభుత్వన్ని నడిపించే పద్ధతి ఒకటి ఉంటుంది, ప్రభుత్వంలో పని చేసిన సమర్ధుల సలహాలు తీసుకుంటే మీరు పరిపాలనలో పాస్ అవుతారు, లేకుంటే, మీ ఖర్మ, మీరు భవిష్యత్తులో ఫెయిల్ కావటం ఖాయం !!!ఇప్పటికే, మీ ప్రభుత్వo రాంగ్ డైరెక్షన్ లోకి క్రమంగా పోతున్నది అని మాకు అర్థం అవుతుంది, సరి దిద్దుకుంటే ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తారు, పద్ధతి మార్చుకోకుంటే, రేపు వచ్చే స్థానిక సంస్థల రిజల్ట్స్ లోనే మీకు ప్రజలు స్పష్టం చేయబోతున్నారు !!!
    తస్మాత్ జాగ్రత !!!

  • @honest7363
    @honest7363 22 ชั่วโมงที่ผ่านมา

    ప్రభుత్వం ఏర్పడిన తరువాత 10 నెలలకు ఒక్క da ఇచ్చారు.

  • @saidanaik9965
    @saidanaik9965 2 วันที่ผ่านมา

    టపాకాయలు దివాలి పండుగ కు కొనుకావాలి సంభా..

  • @maheshpilli8674
    @maheshpilli8674 2 วันที่ผ่านมา

    ప్రభుత్వ ఉద్యోగులకు పథకాలు వస్తాయా రాష్ట్రలో

  • @venkateswarluveerla6415
    @venkateswarluveerla6415 2 วันที่ผ่านมา

    Please 317 GO Edit......

  • @Namonamo19502
    @Namonamo19502 2 วันที่ผ่านมา +1

    Mundhu Ruthy Barosa veyyura , Revathi ga , Udyogulaku atyavasaram emnledhu Vallaku Lakshalalo jithalunnai

  • @yedalasnr524
    @yedalasnr524 2 วันที่ผ่านมา

    Since ten months they are stating the same thing

  • @BheeshmacharyPothuganti
    @BheeshmacharyPothuganti วันที่ผ่านมา

    Thus thus thus

  • @yedalasnr524
    @yedalasnr524 2 วันที่ผ่านมา +1

    Employees leaders are being made fools

  • @korrashivakumar5276
    @korrashivakumar5276 2 วันที่ผ่านมา +1

    Committee lu kalayapana kakunda kottagedaina cheppandi bro. ।. ।।😂

  • @sameershariff2815
    @sameershariff2815 2 วันที่ผ่านมา

    317 Local status radhu ani anukuntu na

  • @anushamuthineni3761
    @anushamuthineni3761 2 วันที่ผ่านมา

    adhina government echina tharvatha expose cheyandi eyakamundhu kadhu

  • @lasyavemula5039
    @lasyavemula5039 2 วันที่ผ่านมา

    Vadu eche DA lathoni kompa kalapettukunna kalipodhura, anni DA lu esthe, pysal ekkada pettukovalo ardham avatledhu, dhanam chesthe punyam ayna vasthadhemo

  • @vanajamani7400
    @vanajamani7400 2 วันที่ผ่านมา

    Best cm in telengana 😢😢😢

  • @sevalakavath3939
    @sevalakavath3939 2 วันที่ผ่านมา +3

    కాంగ్రెస్ గవర్నమెంట్ DA లు ఇస్తది అనుకోని vote వేసాము కానీ brs ఎలా మోసం చేసిందో అలానే వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు

  • @rammohanraokomaragiri6711
    @rammohanraokomaragiri6711 2 วันที่ผ่านมา +1

    వరస్ట్ channel

  • @VijayaKumar-o6g
    @VijayaKumar-o6g 2 วันที่ผ่านมา

    Friendly govt ane employees ne venupotu podustunaru ee govt vachena employees ne mosam cheyadaneke mundhuntaru employees ne mosam chesena ee govt mali adhekaram loke radhu first employees leaders bhjana manevese employees tharupuna mataldhande uchetha pathakala vesayamlo rane ardheka paresthethe oka employees vesayamlo gurthuku vasthudhe ante employees chadhuvukuna moorkulu ane anala

  • @bveerababu1768
    @bveerababu1768 2 วันที่ผ่านมา

    Fake 😂

  • @Namonamo19502
    @Namonamo19502 2 วันที่ผ่านมา

    Ina e govt na kodukulaku jithalekkuva, Pani takkuva

  • @yadammavujjini7551
    @yadammavujjini7551 2 วันที่ผ่านมา

    Chetta news.vachediladu sachhedi ladu anta tras 5 d ALU estay
    Valla antapotundi andukay evvaru.

  • @kurvapushpanjali1001
    @kurvapushpanjali1001 2 วันที่ผ่านมา +1

    5. D.A.LU .EVALI .EMBADI .i.R .PENCHALI . .ENTHAVARAKU .3 .sARENDERS .RALEDU . D.A AREYERS RALEDU .TA .LU 8 .BALENCE UNAHI .P.R.C AREYERS RaLEDU . ENKA EPPUDU ESTHARU SIR

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 2 วันที่ผ่านมา

    Deepavali kadu amaavasya chesindru .JAC CM. Kalsi.

  • @visioniq9642
    @visioniq9642 2 วันที่ผ่านมา

    ఈటీవీ ఎన్ని సార్లు చెప్తావు రా ముందే దీపావళి.. 5yers నుండి అదే పాట

  • @rammohanraokomaragiri6711
    @rammohanraokomaragiri6711 2 วันที่ผ่านมา

    వరస్ట్ channel