Varahi Puja 2nd Day | వారాహి మాతకు ఈ ఒక్క మాట అనుకుని నిద్రపోండి | KalabhairavaGuru Rajahmundry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
  • భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! దుఖ రహిత సమాజమే లక్ష్యంగా!!
    #KalabhairavaGuru #KalabhairavaTemple #KalabhairavaTV #KalabhairavaSwamy #SwarnakarshanaBhairavaSwamy #Mantropadesham #AnadanamSeva నిరాడంబరులు, నిత్యాగ్ని హోత్రులు, మహామంత్ర ఉపదేశకులు పరమపూజ్య శ్రీకాలభైరవ స్వామి వారి ఆధ్వర్యంలో కాలభైరవగురు సంస్థాన మఠం
    ఒక ధార్మిక సేవా సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముందుగా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూల సిద్దాంతం ప్రచారం చేయడం. అంటే మన మహర్షులు వారి జీవితపర్యంతం తపస్సు చేసి ఆర్జించిన శక్తితో జ్ఞానంతో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయము సత్యము ధర్మాలు మంత్రోపదేశముల గురించి మరియు ఎవరిని వారు ఏలా ఉద్దరించు కోవాలి, ఈ మానవ జన్మకు సార్థకతను ఏలా చేకూర్చుకావాలి, నిత్యం ఆనందంలో ఉండడానికి ఏ మార్గం అనుసరించాలి, అనే ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరమానందసత్యాలను మహా గ్రంధాల రూపంలో రచించారు. వాటిలో భాగంగా. ప్రతీ ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైద శక్తి జ్ఞానం ములను వెలికితీసేందుకు, అందరినీ పరమాత్మ తత్వం, ధర్మం వైపు నడిపించేందుకు...
    1.ధర్మ ప్రచారసేవ, 2.మంత్రోపదేశసేవ, 3. మంత్రసాధనా శిక్షణ,
    4.కాలభైరవ అన్నప్రసాద సేవ, 5.ఉచితదర్శనము సేవ,
    6.ఉచిత అభిషేక సేవ, 7.ఉచిత హారతి దర్శన సేవ,
    8.ఉచిత ధనప్రసాద సేవ, 9.వృద్దులకు నిత్యవసర వస్తువుల సేవ, 10.కాలభైరవ తత్వ ప్రచారం. మొదలైన సేవలు నిర్వహిస్తుంది. అందరూ ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం అనుభవించాలనేదే 'కాలభైరవగురు" సంకల్పం. మీరు, మీ పిల్లల పుట్టిన రోజు, మీ వివాహ వార్షికోత్సవం, మీ తల్లదండ్రులు జ్ఞాపకార్థం లేదా ఇంకేదైనా మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలలో అన్నదానం సేవకు మీ శక్తి మేరకు సహకరించ ప్రార్ధన
    Google Pay Phone Pe Paytm number 9000200117
    BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
    *Account No:0113020551
    Kotak MAHINDRA BANK
    *IFSC:KKBK0007876
    *DANAVAIPETA BRANCH
    Swarnakarshana Bhairava Temple
    Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
    Only WhatsApp 090002 00117
    maps.app.goo.gl/j3HcFLHwmRLUS...
    / kalabhairavatv
    నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
    స్వర్ణాకర్షణభైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.7:30గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు..
    *FollwUs Page Like చేయండి.
    / kalabhairavatv 👆క్లిక్ చేయండి
    *Subscribe శక్తి జ్ఞానం ధర్మం ఇత్యాది విషయాలకు
    / kalabhairavaguru
    టెంపుల్ అడ్రస్ లింక్ Google Link.. SwarnakarshanaBhairava Temple Aryapuram, Rajahmundry.
    maps.app.goo.gl/9q9bJ
    Website
    www.kalaBhairava.in
    ఉదయం లేవగానే కోరికలు నెరవేర్చే • Kalabhairav ఉదయం లేవగా...
    2.11.20.29 తేదీల్లో జన్మించిన వారు • 2 -11-20 -29 పుట్టిన వ...
    నెలసరిసమయంలో మంత్రజపం చేస్తే • నెలసరి సమయంలో ఇంటిలో ఆ...
    ఈమంత్రం ధనమే ధనం • ఈమంత్రం ధనమే ధనం| Powe...
    వెంటనే ఫలితాన్ని ధర్మం కోసం పనికివచ్చే వశీకరణ మంత్రం ప్రయోగం • Vashikaran Mantra In T...
    పిల్లలకు పేర్లు ఇలా పెడితే విజేతలు • పిల్లల పేర్లు ఇలా పెడి...
    నువ్వు ఆలోచెంచేదే నీదౌతుంది • KalaBhairava's Happyne...
    Very Powerful DasaMaha Vidya త్రిపురభైరవ దశమహావిద్య • Most Powerful Tripura ...
    Bagalamukhi DasaMaha Vidya బగలా ముఖి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు • కంటిచూపుతోనే శత్రునాశం... .
    MahaKali DasaMahaVidya పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర నక్షత్రంవారు • The Great Cosmic Power...
    Dhumavati DasaMaha Vidya అశ్విని మఖ మూల నక్షత్రం వారు • దశమహావిద్యమంత్రం | Wha...
    Kamalathmika DasaMaha Vidya భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రము వారు కమలత్మీక అమ్మ • What Benefits of Chant...
    Chinnamasta DasaMaha Vidya ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రము వారు చిన్నామస్తా అమ్మ వారు • What Benefits of Chant...
    Tara DasaMaha vidya పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షిత్రం వారు • What Benefits of Chant...
    Bhuvaneswari DasaMaha Vidya రోహిణీ హస్త శ్రవణ నక్షత్రం వారు • Bhuvaneswari DasaMahaV...
    RajaMathangi DasaMaha Vidya కృత్తిక ఉత్తర ఉత్తరషాఢ వారు • What Benefits of Chant...
    Rajahmundry Kalabhairava Swamy Harathi Darshan • LIVE Kalabhairava Hara...
    పిల్లలకు మంత్రఉపదేశం • Kalabhairava | పిల్లలక...
    Thanks For Watching And Your Support
    🔱Subhambhavatu🕉️

ความคิดเห็น • 29

  • @meditation12334
    @meditation12334 23 วันที่ผ่านมา +2

    స్వప్న వారాహి మూల మంత్రం :
    ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టః టః స్వాహా

  • @teluguvlogs4382
    @teluguvlogs4382 23 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు

  • @bjlaxmichannel1892
    @bjlaxmichannel1892 23 วันที่ผ่านมา +1

    Om gurubhyanamaha guruvu gariki sethakoti pranamalu 🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarlutadepally1944
    @venkateswarlutadepally1944 23 วันที่ผ่านมา +1

    నా గురు నా దేవుడు...

  • @VijaylakshmiGunabhattu
    @VijaylakshmiGunabhattu 23 วันที่ผ่านมา +1

    Om namo varahi ghore swapnam taha taha swaha 🌺🌺🌺🌺🌺🙏🌹🌹🌹🌹🌹

  • @krishnakumar-sl2zl
    @krishnakumar-sl2zl 23 วันที่ผ่านมา

    ఓం గురుభ్యోనమః
    గురువు గారికి పాధాభివందనము 🙏🏽

  • @krishnaveni-cq5dh
    @krishnaveni-cq5dh 23 วันที่ผ่านมา

    ఓం నమో వారాహి ఘోరే స్వప్నం ట్టహ ట్హహ స్వాహా

  • @tejeswarimuddada
    @tejeswarimuddada 22 วันที่ผ่านมา

    Omkalabhairavaswaminamaha

  • @seetasangangedela4669
    @seetasangangedela4669 23 วันที่ผ่านมา

    ఓం కాలభైరవ యనమః గురువు గారి కి నమస్కారం

  • @mallesh4120
    @mallesh4120 23 วันที่ผ่านมา

    Sree kalabyrva gurugaki adanivandanalu

  • @varukoluhanumakka6681
    @varukoluhanumakka6681 23 วันที่ผ่านมา

    Om,namo,varahe,mata,namaha,om,Sri,gurubhyo,namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivanmulbagal7382
    @shivanmulbagal7382 23 วันที่ผ่านมา

    Guruvugariki namaskaram

  • @sunithamandela4546
    @sunithamandela4546 23 วันที่ผ่านมา

    Jai Jai guruji🌹🌷🌷🌷

  • @vinaykollu96
    @vinaykollu96 23 วันที่ผ่านมา

    Gurugarunamaskaram

  • @anuradhathatikonda
    @anuradhathatikonda 22 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @venkateswarlukalagandha1655
    @venkateswarlukalagandha1655 23 วันที่ผ่านมา

    Om sri gurubhyonamaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅

  • @Rambabu-u5v
    @Rambabu-u5v 8 วันที่ผ่านมา

    ❤❤❤

  • @venkat9830
    @venkat9830 23 วันที่ผ่านมา

    🙏🙏🌹

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 23 วันที่ผ่านมา

    💐🙏🙏🙏 Jai Varahye namah 🙏🙏🙏💐

  • @Mr_bean.01199
    @Mr_bean.01199 23 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @Nanimilky
    @Nanimilky 20 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijaylakshmiGunabhattu
    @VijaylakshmiGunabhattu 23 วันที่ผ่านมา

    Gurubow namaha 🙏🙏🙏🙏🙏

  • @user-dr5mz4is8y
    @user-dr5mz4is8y 23 วันที่ผ่านมา

    🌺🙏🌺🙏🌺🙏🌺

  • @bharathireddydandu3021
    @bharathireddydandu3021 23 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 23 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @bhavanapratapani9961
    @bhavanapratapani9961 23 วันที่ผ่านมา

    Sir vepa mala lekapothe em cheyochu andi ?

  • @prasadchody8131
    @prasadchody8131 23 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @meenuseepana6829
    @meenuseepana6829 23 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @snehanarmeti9336
    @snehanarmeti9336 23 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏