వారాహిదీక్ష ఏలా చేయాలి | VarahiDeeksha | VarahiHomam Kalabhairava Swamyji Rajahmundry kalabhairavaTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #VaaraahiDeeksha #వారాహిదీక్ష #VarahiHomam Kalabhairava Temple Rajahmundry రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రంలో
    2024 వారాహి ఆషాడ గుప్త నవరాత్రి మహోత్సవములు శ్రీవారాహి కాలభైరవ స్వామి హోమం 27జన్మనక్షత్రముల వారికి 10రోజులపాటు జరుగును
    06 జులై 2024 ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం పునర్వసు నక్షత్రము నుండి 15 జులై 2024 సోమవారం అషాడ శుద్ధ నవమి స్వాతి నక్షత్రం వరకు జన్మ నక్షత్రముల ప్రకారం 27 నక్షత్రాల వారికి ప్రత్యేక శ్రీ వారాహి హోమం జరుగును. *06.07.24 శనివారం రోజున - *పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రముల వారికి
    హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును
    07.07.24 ఆదివారం రోజున - *పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును
    08.07.24 సోమవారం హోమం లేదు
    09.07.24 మంగళవారం రోజున - *అశ్లేష, జ్యేష్ఠ, రేవతి జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును
    *10.07.24 బుధవారం రోజున - *అశ్విని, మఖ, మూల జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును.
    11.07.24 గురువారం రోజున - భరణి, పుబ్బ, పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును.
    12.07.24 శుక్రవారం రోజున - కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును.
    13.07.24 శనివారం రోజున - రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును.
    14.07.24 ఆదివారం రోజున - మృగశిర, చిత్త, ధనిష్ట జన్మనక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును.
    15.07.24 సోమవారం రోజున - *ఆరుద్ర,స్వాతి, శతభిషా నక్షత్రం వారికి
    హోమం ఉదయం.6.00
    గం.లకు ప్రారంభమగును.
    శ్రీ వారాహి కాలభైరవ హోమంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా పురుషులు పంచే, కండువా స్త్రీలు సంప్రదాయ వస్త్రాలు ధరించి హోమానికి రావాలి. పూర్ణాహుతి, నక్షత్ర, గ్రహ, శ్రీవారాహి దేవతా ప్రీతిద్రవ్యాలు, పూజా, హోమ సామాగ్రిలు మొత్తం కాలభైరవ స్వామి టెంపుల్ లో ఇవ్వబడుతుంది. స్వయంగా పాల్గొనేవారు హోమ సమయానికి కచ్చితంగా రావాలి. పరోక్షంగా అనగా స్వయంగా పాల్గొనడానికి అవకాశం లేనటువంటి వారు మీ గోత్రనామాలు మరియు మీ అడ్రస్ తెలియచేసి వారాహి మాత డాలర్, చేతి రక్ష, నాణాలు, ఫోటో, ప్రసాదం కిట్ కొరియర్ ద్వారా పొందవచ్చు మొత్తం అన్నింటికీ కలిపి1550/- స్వయంగా లేదా Kalabhairavagurusansthanmutt@hdfcbank UPI గూగుల్ పే , ఫోన్ పే 9985551028 లేదా Online A/c KALABHAIRAVAGURU
    SANSTHAN MUTT
    Ac No 99999000200117
    IFSC: HDFC0000215
    RAJAHMUNDRY BRANCH ద్వారా చెల్లించి, ఆ స్లీప్ ను మరియు మీ గోత్రం, పేరు, జీవిత భాగస్వామి పేరు, పిల్లలపేర్లు, మీ అడ్రస్ 9985551028 కు వాట్సప్ లో పంపించి పాల్గొనవచ్చు

ความคิดเห็น • 130