నేను ఒక అమ్మాయిని 12 years నుంచి ప్రేమిస్తే.పెళ్లి చేసుకొందాం అని ప్లాన్ చేస్తే.ఆమె ఎప్పుడు వేరే వాడితో నా కాళ్ళ ముందే తిరుగుతుంది.నన్ను అన్ని వాటిలో బ్లాక్ చేసింది.నేను బ్రతికి ఉన్న సచ్చినా వాడి వాలే తిరుగుతున్నా.నిజంగా ప్రేమిస్తే దేవుడు ఇచ్చే గొప్ప గిఫ్ట్ కన్నీళ్లు
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే.. వో ముల్లై వస్తే నిన్ను గుచ్చెందుకు కాలమే.. కంచెలాగ కడత నిన్ను కాచెందుకు నా ప్రాణమే.. గాలే కనుల్ని తాకి పుడితే కంటతడే ఓ వేలై తుడిచేస్తుంటా నే నీ సైనికుడై....!! నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీపోనీ జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవకా నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నే లెనే.. నువ్వై కలవే నన్ను కనులుగా మార్చేసావే తెలుసా నువ్వై కడలే నీలో తిరిగే తిరిగే అలానే చేసావే.. నిన్నే నేను వెతుకుతు ఉంటే మారుగై పోతావే పసిపిల్లాడల్లే అలిగానంటే తిరిగే వస్తావే.. విడిపోతూ కలిసే కానురెప్పల్లో చప్పుడు నే కానూ నువ్వు పీల్చే శ్వాసై నీలో దాగిన నమ్మకనే నేను నా నమ్మకనే నువ్వు.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవకా నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే..
6 years love chesthe thanu naku ichhina gift 🎉🎉nannu ontarini chesi vellipoyindhi ala ani nenu chavalani anukole na life ni nenu thana gnapakalatho brathukuthunna ippudu na life loki oka ammayi vochindhi but thanu nenu preminchi na dhanila kadhu nannu chala premisthundhi nenu chala luckky kadha....❤❤❤❤adhe na wife
Netho kalisi chusina first movie teju chala miss avtunna every day night e song vinakunda padukolenu nekosam edavadam oka habbit la ayindi Edo oka roju nuv vastav ani 8 months nunchi wait chestunna 😢 ika rava kannamma
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విధవక నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే.. వో ముల్లై వస్తే నిన్ను గుచ్చెందుకు కాలమే కంచెలాగ కడత నిన్ను కాచెందుకు నా ప్రాణమే.. గాలే కనుల్ని తాకి పుడితే కంటతడే ఓ వేలై తుడిచేస్తుంటా నేనీ సైనికుడై.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీపోనీ జన్మలుగా పుడుతుంటా నిన్ను విధవకా నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే.. నువ్వై కలవే నన్ను కనులుగా మార్చేసావే తెలుసా నువ్వై కడలే నీలో తిరిగే తిరిగే అలానే చేసావే.. నిన్నే నేను వెతుకుతు ఉంటే మారుగై పోతావే పసిపిల్లాడల్లే అలిగానంటే తిరిగే వస్తావే.. విడిపోతూ కలిసే కానురెప్పల్లో చప్పుడు నేకానూ నువ్వు పీల్చే శ్వాసై నీలో దాగిన నమ్మకనే నేను నా నమ్మకనే నువ్వు.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విధవకా నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే..
Nenu oka abbayini 7 years nunchi love cheste athanu vere ammayitho pelli cheskoni oka papa putindi happy ga lifen ni move on cheskoni unnnadu nen matram ikkkade struck ayi unna chala pain ga undi💔💔💔💔💔💔
Aa relationship ayna standard ga vundali ante nammakam baaga vundali , adi ee movie lo chaala vundi , chaala baagundi and ahaa nammakani baaga chupincharu
Every girl needs a partner like pradeep who understand and stand beside her, what ever the situation and circumstances may be. Then only there is no break to any relationship
Love అంటె ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాత్రమే కధు bro , ప్రేమ అనేది థీపు లేని తీయదనం , ఫ్లాట్ form లేని ట్రైన్ లాంటిది ఎక్కడ స్టాట్ ఎకడ end దేవునికి కుడ తెలియధు , ప్రేమించు ప్రేమ ని , జివించడ0 వెరు , ప్రేమించి ప్రేమ ను తెలుసు కోవడం వేరు , ప్రేమా లొ త్యాగం మాత్రామే ఉంటుంధి
లవ్ టుడే సినిమా చివర్లో వచ్చిన
ఈ పాట ఎంత మందికి నచ్చింది❤️ నమ్మకంతో కూడిననిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది
యువన్ శంకర్ రాజా వాయిస్ 🔥🔥🔥
నాకు నచ్చింది
llllll
P
@@bangarrajukolli5638
.
Nice movie
Versatile Music Director : YUVAN SHANKAR RAJA 🔥🔥🔥.
Fan from Vizag.
Who feel pradeep acting same as danush 🤔
Even I feel danush but later I realize
@@vishnutalks. 😊😊😊
Yes😊
Exactly
🙋♂️
దిగజారి ప్రేమించాను అందుకే దిక్కులేని వాడిగా మిగిల్చావు
ఇష్టపడ్డారు
Whaa whaa
Nice quote bro
💔💓💓💗💖💝💘🤍🖤🤎💜💞💕❣️❤️🩹💔❤️🔥💋👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦜☕🥰😍🥶😰🥵
Nynu kuda
Same bro nenu kuda same situation
నేను ఒక అమ్మాయిని 12 years నుంచి ప్రేమిస్తే.పెళ్లి చేసుకొందాం అని ప్లాన్ చేస్తే.ఆమె ఎప్పుడు వేరే వాడితో నా కాళ్ళ ముందే తిరుగుతుంది.నన్ను అన్ని వాటిలో బ్లాక్ చేసింది.నేను బ్రతికి ఉన్న సచ్చినా వాడి వాలే తిరుగుతున్నా.నిజంగా ప్రేమిస్తే దేవుడు ఇచ్చే గొప్ప గిఫ్ట్ కన్నీళ్లు
Anna amai lu aante lyt tisko
Nv love cheyaku vallu ninnu love chesala chesuko...
Light thisuko brother Mali Thane vasthadhi ni dhagaraki thana thapu thelusukone pakka💯💯💯💯
Bro a ammayi ki adrustham ledu nee lantivadini dooram chesukunanduku ,don't worry bro ,have a good future
Nijam bro
ఏముంది రా నాయన సాంగ్ వింటుంటే మతి పోతుంది 👌👌👌👌👌
తల్చుకుంటే చెప్పుకోలేని బాధ 😔🥲
Yedhku
Yuvan voice lo edho magic vuntundhi 😍🥰😍 addicted that voice..
❤Love today మంచి విజయాన్ని సాధించిడం చాలా ఆనందంగా ఉంది 💐💐💐🙂🙂👍👍
❤Pradeep i Love you 🌹💝💖
నమ్మకంతో ఉన్న ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది tru love 💕
Yes avunu
❤❤❤❤❤😍😍😍😍😍💞💞💞💞💞💞💞💞😘😘😘😘😘😘😘😘😘😘😘😘
Nijama 😂😂😂😂😂
One side hope unte
Nijam✊
I am addicted to this climax scene and this song ....🥰🥺🥺
Who is listening in 2025 🎉
నా ప్రేమ కూడా ఈ సినిమా లాగా నిజం జరిగి ఉంటే చాలా సంతోషంగా గా ఉండేవని...but నా bad luck నన్ను వదిలి వెళిపోయింది ..నా మనుసు కి టచ్ చేస్తుంది ఈ పాట
Pothe poni bro.. Thanu ninnu love cheyale you deserve better
Bad luck kadu good luck anuko....
Dont worry brother..anthaku minchi manchi ammayi nee life lo ki vasthundhi...
Ur lucky bro..
ఈ పాట మళ్లీ వచ్చే 2030 వరకు ఇలా నిలిచి పోతుంది💖😍💔
30000వరకు గృతు వుంటాయి
ఒక్కసారి లవ్ ఫెయిల్యూర్ అయ్యేది ఆ బాధ ఈ ప్రపంచం లో ఎవరికి అర్ధం కాదు 😢
😢 correct
Yes😥😥😥😭😭 anna
Chanipote okkasare potam
Kani love failure ayete prati kshanam prati roju chasthu batakalsibde
Total assets potey tattukogalava bro?
True bro na life lo kuda jarigende anna😢😢😢😢
*I am leaving this comment here and whenever someone likes this comment it will remind me that true music lovers are still listening*
😊😊qqqqqqqq
❤q
0:11 lyrics 🔥🔥
In Tamil and telugu this song give same feeling 😍😍
Yes bro
#th-cam.com/video/mlK9UoeoTK0/w-d-xo.html
🥰
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవక నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..
వో ముల్లై వస్తే
నిన్ను గుచ్చెందుకు కాలమే..
కంచెలాగ కడత
నిన్ను కాచెందుకు నా ప్రాణమే..
గాలే కనుల్ని తాకి
పుడితే కంటతడే
ఓ వేలై తుడిచేస్తుంటా
నే నీ సైనికుడై....!!
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నీపోనీ
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవకా నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లెనే..
నువ్వై కలవే
నన్ను కనులుగా మార్చేసావే తెలుసా
నువ్వై కడలే
నీలో తిరిగే తిరిగే అలానే చేసావే..
నిన్నే నేను వెతుకుతు ఉంటే
మారుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే
తిరిగే వస్తావే..
విడిపోతూ కలిసే
కానురెప్పల్లో చప్పుడు నే కానూ
నువ్వు పీల్చే శ్వాసై
నీలో దాగిన నమ్మకనే నేను
నా నమ్మకనే నువ్వు..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవకా నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..
Super
Bro ela ila copy cheyyalo cheppu bro please
Tq soo much bro
Nice
Nice
Aslu e song ki theliyakunda Ney neelu vacchesthai ahh lyrics lo undey ahh magic ah music lo udey feel thanku u1 sir 🔥🔥🥰🥰🙏😥
Iam Became A Fan Of Pradeep Ranganathan Sir ❤️ , After Watching Love Today Movie 💯
నమ్మకం తో మొదలేనా ప్రేమ ఎప్పటికి నీలిచిపోతుంది.
అవును ✨💫
ప్రేమించే గుణం ఉంటే లోకమంతా ప్రేమమయమే. జీవితం ఒక్కరితో ఆగిపోదు.
Pradeep Ranganathan Sir Is Not Simply Acting 💥 , He Is Just Living In His Character 😍
Because he has written that charecter
Because it is his life story
@@ponnabalaji9978 b..
L,
@@SNKAIF y
Yes
once a pradeep fan is always a pradeep fan
Lovers.. Appudu kottukuntaru... Bt Anumanam kadu.... Kopam.... Bt pranam kanna... Akkuva premistey
.... Pasi piiladalley alaga nanty malli terigi vastavey...Lyrics was 😍😍
Yuvan’s voice is magical ❤
Superb song bro....yuvan is specially composed & pradeep you rocks...
Super song 😍🥰
Heart touching song 😘 yuvan voice is superb
6 years love chesthe thanu naku ichhina gift 🎉🎉nannu ontarini chesi vellipoyindhi ala ani nenu chavalani anukole na life ni nenu thana gnapakalatho brathukuthunna ippudu na life loki oka ammayi vochindhi but thanu nenu preminchi na dhanila kadhu nannu chala premisthundhi nenu chala luckky kadha....❤❤❤❤adhe na wife
😊 nice
Both have done extraordinary acting, This song was Heartfelt Lyric, When ever you feel bad listen this song and sleep well. ❤
U1 drugs❤
Telugu lo Inka ilanti movie s release chesi manchi fan base penchukovalani korukuntunna prabhas fans
Addicted to this song❤❤
Yuvan sir's voice 💥
🔥U1🔥
❤❤❤❤❤❤
Same
😊😊😊
Netho kalisi chusina first movie teju chala miss avtunna every day night e song vinakunda padukolenu nekosam edavadam oka habbit la ayindi Edo oka roju nuv vastav ani 8 months nunchi wait chestunna 😢 ika rava kannamma
U1 vocals ki oka like kotadandi🥰😍
Climax ♥️♥️
This song hits different irrespective of being in love Or not... 💓
Agreed. The thing about trust & faith at the end is what made me love it even more.
My love song❤❤❤❤❤
Thalaivan Yuvan Voice🥵✨😍🔥💥💥💥🔥💥🔥🔥💥🔥💥💥💥
I love this song ❤😭
I love this song❤😭
Nammakamtho premiste eppudu dhuramaaina mally 10years tharuvathaina manathooone that's turee love❤❤❤
U1 THANKS FOR SINGING THIS SONG IN TELUGU LANGUAGE ❤🙏🙏🙏
Awesome lyrics 😍
Yuvan voice is life for this song. Song in Telugu far better than in Tamil ! Yuvan voice is the ingredient for this song
Before this also Iam a fan of yuvan but after this song i became fan of yuvan hats off yuvan sir and pradeep sir for this beautiful movie 🥰🥰🥰🥰🥰
That Voice ❤️🔥❤️🔥❤️🔥
ఈ రోజుల్లో అమ్మాయి నీ నమ్మకూడదు
Yes bro it is truth
Bro andaru alane vundaru bro manam em thakkuva lem ga
అబ్బాయిలను నమ్మొచ్చా.. .
ɴɪᴊᴀᴍᴀɪɴᴀ ᴩʀᴇᴍᴀ ᴀᴩᴜᴅᴜ ᴏᴅɪᴩᴏᴅʜᴜ ᴇᴅʜɪ ɴɪᴊᴀᴍ ❤❤
All the songs in this movie are hit and the movie is really super, Pradeep Ranganatham and Ivana acting is next level.
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విధవక నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..
వో ముల్లై వస్తే
నిన్ను గుచ్చెందుకు కాలమే
కంచెలాగ కడత
నిన్ను కాచెందుకు నా ప్రాణమే..
గాలే కనుల్ని తాకి
పుడితే కంటతడే
ఓ వేలై తుడిచేస్తుంటా
నేనీ సైనికుడై..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నీపోనీ
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విధవకా నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..
నువ్వై కలవే
నన్ను కనులుగా మార్చేసావే తెలుసా
నువ్వై కడలే
నీలో తిరిగే తిరిగే అలానే చేసావే..
నిన్నే నేను వెతుకుతు ఉంటే
మారుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే
తిరిగే వస్తావే..
విడిపోతూ కలిసే
కానురెప్పల్లో చప్పుడు నేకానూ
నువ్వు పీల్చే శ్వాసై
నీలో దాగిన నమ్మకనే నేను
నా నమ్మకనే నువ్వు..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విధవకా నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..
Nenu oka abbayini 7 years nunchi love cheste athanu vere ammayitho pelli cheskoni oka papa putindi happy ga lifen ni move on cheskoni unnnadu nen matram ikkkade struck ayi unna chala pain ga undi💔💔💔💔💔💔
Same sis
Sister 😢😢😢😢😢😢
Same here madam
U r really great...
Great love
Yuvan Shankar Raja voice 💛
Remember Awara
U1 voice 💚💚💚
U1🔥
Uvan maava music👌👏🙏🎶 ❤🎧🎼
0:38 to 0:56 is awesome
E song theatre lo chusthe matram super 🔥
😢ee pata Naku chala estam but na life lo na person ledu varun miss u nuvvu happy ga vunnav but Nene chasthu brathukuthunna anyway miss u so much
I love this song 😍👌👌👌
99591po
2:50 emotional
అన్న యిపాటతో నాగుండేపగిలిపోతుందన్న my heart fail❤❤💔💔💔💔💔
Aa relationship ayna standard ga vundali ante nammakam baaga vundali , adi ee movie lo chaala vundi , chaala baagundi and ahaa nammakani baaga chupincharu
E Song ante antha mandhi ki ❤
U1 🥰🥰🥰🔥
Superb song and what a movie . Wonderful composition by Yuvan sir 🎉
Every girl needs a partner like pradeep who understand and stand beside her, what ever the situation and circumstances may be. Then only there is no break to any relationship
Ninne nenu vethukuthu unte marugayi pothave..
pasipilladalle aliganante thirige vastave..
Vedipothu kalise kanureppalalo chappudu ne kaanu..
Nuvu peelche swasayi neelo dagina nammakame nenu ...
Naa nammakame neevu...🎶🎵
Yuvan singer voice superb malli vinnali annipisundhi
Ennai vittu uyir ponalum Tamil song always awesome
U1 version is awesome in both languages
@@sanjusmart1993 yeah bro
@@rekhavelmurugan7866 Ss
I love this song waiting for next movie pradeep sir
Excellent song ..... For LOVE FAILURE's♥️♥️♥️
Super ❤️❤️
Not only for love failures all of us the fav songggg ❤❤❤❤❤
Erojullo truega love chese vallaki viluva ledu laast ki maname bada padali manaki unatha prema avathla vallaki undali 😢
I lost my mother in 2013 in my 3rd class.i miss u amma😢😢
Ninnu Vidichika Ne Lene,Gaale Kannulni Thaaki Pudithe Kantathade O Velai Thudichesthuntaa Ne Nee Sainikudai awesome lyrics
As a tamilian I'm enjoying this song
నేను చచ్చేంత వరకు ప్రియా ను ప్రేమిస్తూనే ఉంటా.... I love you priya నేను చిన్న కొడంగల్....
Love today Movie addicted Fans Here 😉😎
Yuvan fan✊
Yuvan Shankar raja music and voice 🔥
ఈ రోజుల్లో నిజమైన love దొరకడం చాలకష్టం..
దొరుకుతుందన్న నమ్మకంకూడా లేదు
Tamil and Telugu song are super 💯📌 from sri lanka
Emotional Movie... Climax matram Nijamaina Prema ki ankitham....
Oka lokam loki vellipotham anthey e song vintuntey 😇😇😇
Only for love failure's can feel this song❤
great movie...great song...this is just masterpiece movie
Move name
@@iamawriter3610 love today
@@iamawriter3610 Love Today ❤
I love this song yaar 🥰🥰🥰❤️❤️😍😍
Yuvan voice ❤️❤️❤️
Nen namuthuna dialogue tarvatha music asalu just goosebumps
Love అంటె ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాత్రమే కధు bro , ప్రేమ అనేది థీపు లేని తీయదనం , ఫ్లాట్ form లేని ట్రైన్ లాంటిది ఎక్కడ స్టాట్ ఎకడ end దేవునికి కుడ తెలియధు , ప్రేమించు ప్రేమ ని , జివించడ0 వెరు , ప్రేమించి ప్రేమ ను తెలుసు కోవడం వేరు , ప్రేమా లొ త్యాగం మాత్రామే ఉంటుంధి
U1 voice vibe😔😍
Movie ippude chusanu super undi ♥️
Totally Addicted... 😍
Chala manchi msg yicharu e movie dwara hands of you
నమ్మకమే జీవితం
Am chestham😔🥺 chachipothe life happy ga vuntadhi😭😭💯
We want beats version for this song with yuvan sir's voice
NIJAM GA ENTHA BADHA UNTADHI BROHH 💔💔
While I was listening this song love feeling are coming in my 💕💖❤ heart
Real ga first iytha nanuu avurki comment chaiya broo kani eE Song heart touching bro🥺😫😫😫😫😫❤️
U1 voice heaven