హాయ్ సిస్టర్ పిండిని బాగా ఉండ చేసేటప్పుడు రెండు చేతుల తోటి రౌండ్ గా వత్తాలి పిండి బాగా సెట్ అయ్యేలాగా చేతుల తోటి రెండు చేతుల తోటి తిప్పాలంటే ఉండని బాగా అలా గట్టిగా చూస్తే పిన్ అనేది సెట్ అయిపోయి పగలకుండా వస్తాయి పాకం కూడా బాగా వేడిగా లేకుండా వేయాలి సిస్టర్ అప్పుడు బాగుంటాయి కలర్ కూడా బాగా వచ్చేలాగా వేపాలి అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అయినా మీరు రిప్లై ఇవ్వరు ల
Andulo water ekkuvaga undi pakam konchem udakali
Balls chesaetapudu baga press cheyali thumbnail tho appudu kracks ravu akka round ga alane untai
Chese balls chala soft ga cheste viragadhu
తీసిన వెంటనే పాకము లో వేయకూడదు అనిత చల్లారాక వేయాలి
షుగర్ సిరప్ వేడి చల్లారిన తరువాత జామున్స్ యాడ్ చేయండి అప్పుడు మెత్తపడిపోకుండా క్రాక్స్ రాకుండా ఉంటాయి
Sugar syrup teega pakam vachaka appudu gulabjamun veyandi thick ga ravali sugar syrup
Gulab jamun balls vediga sugar syrup lo veyyakudadu kochem challaga ipoyena taravatha veyyali
Sugar syrup konchem chikka ga cheyyandi, apudu jamoons viragavu, inka jamoons nunnaga vundali, cracks vundakudadu
గులాబ్ జాములు పాకంలో వేసిన తర్వాత గిన్నె పైన మూత పెట్టకూడదు అనిత గారు
Avnaa ee sari try chestanu andi tq 😊
Panchadarapakkam kudarakka Pote gulab jam vidi potali
Lite goruvachaga vnapudu vayalle akka,lakunta, halwa aepotunde
Sirap challaga ayyaka andulo veyali gulab jamulu
Pindi kalipethapude koncham gatiga kalipithe baguntaie akka
Nice video Andi
Sugar syrup vediga unapudu veyakandi
Pindi kalepytapudu koncham gee kalupu sister
Pakam two bowls lo veyandhi
Fry chesi alage syrup lo veyakudadu kasepu pakkana petti veyali
Ha ok esari try chestanu
Sugar syrup enka mariginchali
Nice sister
Akka sareeki cut veste antha money teesukuntaaru plz reply istava nenu meedaggara vepinchukuntaanu mandi dhanalakshmi puram plzzzzz reply me
మీరు పాకం సరిగా పట్టాలి అనిత గారు
Kagada malli smell Radu pedda kada unte Sanna jajulu chinna kada chinna mogga ayite vira jajujulu antaru
Best MTR
Packet thechi chala days aythe alane break avtay
Same prablam akka gulab jamun
Milk add cheyakarledu simple ga water vesi koncham smooth dough cheyali flat bowl lo veyali okaokti touch cheyani vessel lo veyandi
Ok try chesta esari ❤
Me thoti kodalu Ekkada Undi
Pindi old stock anitha garu
roll chesetapude jagrathaga cheyali apude pagalavu anitha garu
Roll chey dam lo problem ledu andi
Nisr
Sting tagakudadhu anitha
Akka mi location address cheppandi blouses work cheyinchali
Enduku akka meeeu rekha akka dagara channel teesukunesara
Nenu evari channel ni enduku teeskuntanu andi…
Akka mee pillalu a school
Vedivi ala veyakudadu
Ok
Hi Anitha sistar ❤
Hi akka
Hi
హాయ్ సిస్టర్ పిండిని బాగా ఉండ చేసేటప్పుడు రెండు చేతుల తోటి రౌండ్ గా వత్తాలి పిండి బాగా సెట్ అయ్యేలాగా చేతుల తోటి రెండు చేతుల తోటి తిప్పాలంటే ఉండని బాగా అలా గట్టిగా చూస్తే పిన్ అనేది సెట్ అయిపోయి పగలకుండా వస్తాయి పాకం కూడా బాగా వేడిగా లేకుండా వేయాలి సిస్టర్ అప్పుడు బాగుంటాయి కలర్ కూడా బాగా వచ్చేలాగా వేపాలి అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అయినా మీరు రిప్లై ఇవ్వరు ల
Ok sister next time try chestanu
Hot ga vnapudu asalu vaykudadu