చాలా మంది కామెంట్లలో జగన్ ఓటమికి ఉన్న ఇతర కారణాల గురించి చెబుతున్నారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత, లాండ్ టైటిలింగ్ యాక్ట్, చంద్రబాబు అరెస్టు, పవన్ కల్యాన్ ను అడ్డుకోవడం, ఇసుక దొరక్కపోవడం, పనులు లేకపోవడం, ఉద్యోాగాలు రాకపోవడం, ఇలా చాలా కారణాలున్నాయి. అలాగే కూటమి కట్టడం, పవన్ - బాబు కలిసి పనిచేయడం, ఇవి కూీడా కారణాలే. అయితే నేను కేవలం బ్రాడ్‌గా ఉన్న ఇష్యూలు తీసుకున్నాను. సింగిల్ ఇష్యూలు కాదు. నేను వీడియోలో చెప్పినట్లు.. జగన్ సొంతంగా చేసుకున్న తప్పులనే చెప్పాను. తన కొమ్మను తానే ఎలా నరుక్కున్నాడు అని చెప్పడానికి ప్రయత్నించాను. ఆయన ఇమేజ్ ఎందుకు తగ్గింది.. ఎలా పోగొట్టుకున్నాడు అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. చంద్రబాబు ఓపిక, కూటమి కోసం తీసుకున్న శ్రమ, ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్న ప్రచారాన్ని తీసుకెళ్లడం.. ఇలాంటివన్నీ వాళ్ల గొప్పతనాలు, జగన్ తప్పులు కాదు. అందుకే వాటిని రాయలేదు. నేను ఈ వీడియోలో చెప్పింది.. ఒక ఇన్సిడెంట్ గురించి కాదు.. ఒక్కో అంశం గురించి.. వాటివల్ల కలిగిన ఫీలింగ్ గురించి చెప్పేందుకు ప్రయత్నించాను. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. అయితే జగన్ జనాలను తప్పు పట్టడం ఎందుకు కరెక్టు కాదు. ఆయన అసలు తన తప్పులను ఎందుకు తెలుసుకోలేకపోయారు అని ఇంకో వీడియో చేశాను.. చూడండి. th-cam.com/video/FbNskXUAuMY/w-d-xo.html
....... నేను tdp కాదు కానీ మూడుసార్లు సీఎంగా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడు cbn గారిని కొడాలి నాని తిడుతుంటే బాద బాధ కలిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారిని దూషించిన అప్పుడు చాలా బాధ కలిగింది ఒక ముఖ్యమంత్రిగా ఉండి తిట్టిన వాళ్ళని మందలించడం మానేసి నవ్వుకుంటున్నావు ఇవన్నీ జనం గమనించారు తిట్టినప్పుడు జనం ఏమి చేయలేరు ఎన్నికలు వచ్చినప్పుడు బాధని ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటారు...
1. గుంతల రోడ్లు 2. పెరిగిన నిత్యావసర ధరలు 3.పాస్ బుక్ పై జగన్ ఫోటో 4.లాండ్ టైటిలింగ్ యాక్ట్ 5.అతి ప్రచారం 6. ప్రతిపక్షంలో వున్న చరిష్మా గల నేతలను బూతులు తిట్టించడం( ముఖ్యంగా పవన్ పై సీఎం ప్రవర్తన కాపుల ఓట్లు దూరం చేసుకున్నారు) 7.రాజధాని లేకపోవడం
8) ఇసుక లేకపోవడం 9) నకిలీ మద్యం తాగి చనిపోవడం 10) రేషన్ కార్డు లో 6th step fitting 11) పథకాలు ఒకసారి ఇచ్చి ఇక తీసివేయడం 12) చెత్త పన్ను 13) పెంచిన కరెంట్ బిల్లులు 14) పాస్టర్లకు పెన్షన్ 15)మీ సేవలు తీసివేయడం 16)building ప్లాన్స్ ఆన్లైన్ చెయ్యడం ( బ్లూ ప్రింట్లు తీసివేయడం) 17) కుటుంభం లో వృధ్ధ తల్లి తండ్రులకు ప్రత్యెక రేషన్ కార్డు ఇవ్వకపోవడం 18)కుల ధ్రువకరణ అస్తమానూ అడగడం 19)it company lu thekapova dam 20)local కార్యకర్తలు డబ్బు పంచకపోవడం 21) సచివాలయంమ్లలో రెస్పాన్స్ లు లేక పోవడము,స్టాఫ్ ,vro lu వలెన్టర్స్ రెచ్చిపోవడం 22) కుటుంబము రేషన్ కార్డు లో సభ్యులు మధ్య విబేధాలు 23) పథకాలు ఒకరికి ఇచ్చి మరీ ఒకరికి అన్యాయం చెయ్యడం 24) వైజాగ్ నీ oడా గంజాయి పట్టివేత 25)మందుబాబులకు అన్యాయం 26)* తిరుపతి లో మార్పు* 27) జిల్లాలు మార్పులు 30) పోలీసు ల చలనాలు 31) నవసేకం సర్వేలు 32)......33)...50)....
Me TDP gurunchi chepethe enkaa pedda list untaadi le. Enni saarlu veyisthaadu road lu. Varsham vachi pothunte. Me palanalo ante varshaalu padau kabaati road lu paadu kaavu
@@KiranmayeePulindra వాళ్ళు చెయ్యలేదు అని మీకు 151 ఇచ్చారు జనం, మీరు వాళ్ళకంటే ఘోరంగా తయారు అయ్యారని మీకు 11 ఇచ్చారు, వాడు సంకనాకితే మీరు కూడా నాకాలని లేదు కదా, ప్రతిపక్షంలో వున్నప్పుడు పెద్దగా బిగ్గరగా అరిచాడు జగనన్న పెట్రోల్ రేట్లు ఇండియాలో అందరికంటే మనకే ఎక్కువ అని ఇప్పుడు తగ్గించలేదు
చాలా బాగా వివరించారు ఇప్పుడైనా వీడియో వాళ్ళు చూస్తే ఎన్నితప్పులు చేశారో గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది దేవుడు ఉన్నాడు తగిన శిక్ష విధించాడు ఇలాంటి చీడపురుగులు దూరంగా ఉండాలి సమాజానికి
ఒటమి అనేది తెలిసినప్పటికి, వచ్చిన స్థానాలు వైసీపీ ని మరింత బాధకి గురి చేసి ఉండొచ్చు. నా విషయం తీస్కుంటె 2014 & 2019 Ee 2ఎన్నికలు లో వైసీపీ కి ఓటేసినా నేనే / నాకే అసహ్యం వేసి నా 50 సంవత్సరాలు జీవితంలో తొలిసారి 🚲🚲కి ఓటు వేయాల్సి వచ్చింది. నాలా ఇంకేందరో.
Ok bro .. Nuv Super bro.... నీ విశ్లేషణ బాగుంది .. నిజంగా మద్యం తాగే వాళ్ళను ఒక నీచమైన స్తానం లో పెట్టి వాళ్ళను చాలా గోరంగా అవమానించారు...ఈ విషయం అక్కాచెల్లెళ్ళమ్మకు బాగా తెలుసు.. తన భర్త లేక ఇంట్లో వాళ్ళు మద్యం తాగి ఎంత భాద్యపడ్డారో అక్కాచెల్లెళ్ళమ్మలకు బాగా తెలుసు ......
సమాజం లో ప్రాణాలకు రక్షణ లేద ని భయం ఎన్ని ఉంటే ఏమి లాభం మనకు కనీసం ఒక్క మాట స్వేచ్ఛ గా మాట్లాడే అవకాశం లేదు ఏదైనా ఒక్క వీడియో సోషల్ media లో పెట్టాలంటే భయం
కోటకి పునాది లేదు,అందుకే కూలింది, చెత్త మీద చెత్త పన్నులు,ఆర్టీసి రేట్ల పెంపుదల, కరంట్ చార్జీల పెంపుదల, ఇంటి పన్నుల పెంపుదల, ఇలా చెప్పుకు పోతే చాలా వున్నాయి,పాలన ఫెయిల్ అయింది. అన్నీ అబద్ధాల చెప్పారు,దేశంలో ఎక్కడ లేని లేండ్ టైటిల్ ఏక్ట్, అన్నీ విదాల గా కల్లు మూసుకొని పాలన జరిపారు. అన్నీ అబద్ధాల చెప్పడం, మీరు ఏమి చేసినా ప్రజలు పడతారు అనుకోవడం మీ పొరపాటు,తుగ్లక్ పాలన చేశారు దాని ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పదు. అక్రమ కట్టడాలు చాలా వున్నాయి అవన్నీ కూలదోసినారా, మీకు నచ్చని వారివి కూలదోసినారు అది తప్పు కాదా. ఆఖరినకి ఆంధ్ర రాష్ట్రం ని అప్పుల ఆంధ్ర గా చేశారు.
Bro Naku ycp istam ledhu and jagan odipoyi nandhuku party chesukovali Ani undhi. Kani please indulo religions ni involve cheyyakandi. Manam north vaalla laaga religions kosam matladukokunda state ni Ela development cheyyali choodali first.
ఎక్కడ చూసినా భయం మాట తప్పడం మడమ తిప్పడం అమరావతి అంతం మూడు రాజదానుల మోసం విధ్వంసం,నిజo విద్వేషం , చాల రెచ్చకొట్టారు స్వపరిపాలన , రెడ్డి కుల పాలన సాంగించాడు, డబ్బు పంచేస్తే,సీట్లు పెంచేస్తారా పరధాల ప్రైవేట్ లిమిటెడ్, పరధాల ముఖ్యమంత్రి ,చెత్త ముఖ్యమంత్రి అయ్యాడు హద్దులు దాటిన విమర్శలు
@@raghunathg9678 పార్టీ గెలవడం ఎంత కష్టమో అది నిలబెట్టుకోవడం అంత కన్నా కష్టం,BRS పార్టీ కూడా ఘోరం గా ఓడిపోయింది.ప్రజల్లో వ్యతిరేకత,పన్నులు,ధరలు,ఛార్జీలు బాదుడు.🤭🤔🙄
మీరు చెప్పినవి 50 శాతం మాత్రమే దోహదం చేసాయి.main factors are employees, unemployment,no development in several sectors, enormous debts , unnecessarily money distribution లాంటివి జగన్ ఓటమికి కారణమయ్యాయి.
❤ఒకపనికోసము గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ నెలలు నెలలు తిరిగేవారు వారి పని కోసరము. లంచాల గురించి మాట్లాడు స్వామి, ల్యాండ్ టైటిల్ గురించి ??? Apadhalu చంద్రబాబు చెప్పటం విడ్డురంగా ఉంది నాకు.
ఒక పక్క వైఎస్ఆర్ మరణంలో పాత్ర ఉందని చెబుతూనే అంబానీ వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వడం వైఎస్ఆర్ అభిమానుల్ని సైతం కలచి వేసింది. కానీ ఎవరూ బయట పడలేదు అన్నిటికన్నా సోషల్ మీడియా వంద న్యూ క్లియర్ బాంబులతో సమానం .ప్రతి విషయం అందరూ తెలుసుకున్నారు ముష్టి వేసేవాడు వద్దు అనుకున్నారు బతుకు తెరువు ఛూపించే వాడినే కోరుకున్నారు దాని ఫలితమే 11..
Excellent video and then Excellent information about Jagan Mohan Reddy government these are all right now He was totally Failed give reports like this please you're always right 👍👍👍👍👍
ఆడో టింగరి నాయాలు.. మానసిక పరిపక్వత లేని వికలాంగుడు.. ఏదో ఎమోషన్ లో పడిపోయి ఓట్లేసి కనకపు సింహాసనం ఎక్కించారు.. తర్వాత అయినా వాడో విశ్వాసం లేని శునకం అని తెలుసుకోలేనంత వెర్రి వెంగళప్పలా ఓటర్లు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. చేసిన తప్పును తెలుసుకుని ఎవరికి వారు తమ చెప్పుతో తమను తాము కొట్టుకుని స్వాంతన పొందారు.. జరిగిన ఘోరాన్ని ఎలా సరిదిద్దుకోవాలా అని తీవ్రంగా మదన పడ్డారు.. ఆఖరికి ఓటు మాత్రమే ఈ శునకాన్ని సింహాసనం నుండి ఈడ్చి పారేయగల ఆయుధం అని గుర్తించి ఆ రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి చూసి ఆర్తిగా కసిగా రోజుల తరబడి అయినా వేచియుండి మరీ గుద్దారు ఓటు.. దింపారు గునపం.. మళ్లీ ఇంకోసారి చేస్తారని అనుకోను ఇదే తప్పు..
జగన్ కి పరిపాలన అవగాహనే లేదు........ అతనేదో నియంత లాగా వున్నాడు.... MLA లు MP లు అంటే లెక్కేలేదు వాళ్ళకి value నే లేదు... మినిస్టర్స్ కి కనీసం మర్యాద కూడా లేదు......
చాలా మంచి విశ్లేషణ చేశారు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మరీ దారుణంగా ఆయన భార్యలను పిల్లలను చాలా దారుణంగా మాట్లాడారు అది సామాన్య ప్రజల్లో చాలామంది కోపానికి కారణమైంది
సెంటర్ కు వెళ్లి, 36 DSP ప్రమోషన్ ల్లో 34 మంది కమ్మ కులానికి చెందిన వారు అని అప్లికేషన్ ఇచ్చాడు . అది అబద్ధం అని తెలిసి కూడా చేశాడు. ప్రెస్ మీటింగ్ కూడా పెట్టాడు.
@@madanmohanreddy1296If చంద్రబాబు మేనేజ్ చేయ కలిగితే, ఆయన జైలుకు వెళ్ల కుండా చేసుకోలేదే??? IF జగన్ didn't manage systems, how is on bail from 11 years???
Some reasons are more,one hindus important temple the tirupati, administration by one Christian name karunakar,second thing is land survey and cm photo on the title deed
ప్రజలు ఎక్కడ మోసం చేశారు ? ఒక్క చాన్స్ అని మీరు అడిగినట్లే ఇచ్చారు, మీరు మీకు మంచి జరిగివుంటే మీ బిడ్డకి అందగా నిలబడమన్నారు, మంచి జరగలేదు కాబట్టే మీ మాట ప్రకారం అండగా నిలబడలేదు, మరి ప్రజల్ని మీరు మోసం చేశారా ? లేక మీరు ప్రజల్ని మోసం చేశారా ? ఇంకా ఈ పులిహోరా మాటలు ఎందుకు ?
నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు నేను ఒక సామాన్య పౌరుడు నీ ఈ జగన్ లాంటి తింగరోడైన కక్ష ఈర్ష ద్వేషం అసూయ ఒంటినిండా మనసు నిండా నింపుకున్న ఒకే ఒక రాజకీయ నాయకుడు జగన్ రెడ్డి కూటమిపై అభిమానంతో కాదు మేము ఓట్లు వేసింది సైకో మనస్తత్వం ఉన్న జగన్ రెడ్డి లాంటి వాడు రాజకీయాల్లో ఉండకూడదని మా తీర్పు అందుకే కూటమికి ఓట్లు వేశాము
❤చేసిన మేలు మరిచేవాడు స్యాపగ్రస్తుడు . కానీ పేదవాడికి చేసినమేలు చూసి ఓర్వలేనివాడి సంతానము వాడి కళ్ళఎదురుగానే మందు లేనిరోగముతో నాశనమవుతుందని మీకు తెలియదా? చెక్ చేసుకోండి మీ ఇంటిలో ? ఎంప్లాయిస్ కు ఓపిక లేదా? మీరు టీడీపీ వారు కరోనా ఎఫెక్ట్ తర్వాత పుంజుకోవడానికి కేవలము మూడు సంవత్సరాలు మాత్రమే పట్టింది కానీ మీకు ప్రతినెలవచ్చే ధీ శాలరీ కానీ మిడి ల్ క్లాస్ పేదవాడి కి సంవత్సరానికి ఒక్కసారి ఇస్తే ఓర్చుకోలేరా?? దేవుడు అన్ని చూస్తున్నాడని మీకు తెలియదా??
గొర్రె కి ఇంకా పిచ్చి వదల లేదు నీకు కూడా గాలి పార్టీ గాలి ఎప్పుడో ఎక్కడో అతి త్వరలో గట్టిగా తగులుతుంది , ఒక మహాసేన రాజేష్ లాగా, ఒక RRR లాగా, ఒక driver సుబ్రమణ్యం, ఒక డాక్టర్ సుధాకర్ లాగా....
జగన్ పేద వానికి మేలు చేశాడు అంటే నవ్వు వస్తుంది. CM అవగానే సంవత్సరం పాటు ఇసుక ఆపి వేస్తే, నిర్మాణ రంగం ఇంకా సంబందిత 21రకాల వృత్తిదారుల జీవన భృతి పోయింది. 150 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంక్షేమం జగన్ మాత్రమే చేశాడా? ఫించను 200 నుండి 2000 చేసింది ఇచ్చిన బాబు గారు. ఆయన ఇచ్చిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. అందులో ముఖ్యమైన వి, అన్న canteen, ST,SC మైనారిటీ లకు విదేశీ విద్య, shaadi thopha లాంటి వి.
Nuvvu Andhra lo ney vunnava aah ?? Ramoji Rao ni case laa tho vedhinchindi kanapada leda aah ?? Govt advertisement lu circulation prakaram kakunda, Ysrcp ki anukulam gaa vunna valla ki ichhi eenadu and Andhra jyothi la nu financial gaa ibbandi pettindi teliyada aah.. Fiber network and other local cables lo ABN, TV5, mahaa TV lanti vaati ni raakunda chesindi teliyada aah..
చాలా మంది కామెంట్లలో జగన్ ఓటమికి ఉన్న ఇతర కారణాల గురించి చెబుతున్నారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత, లాండ్ టైటిలింగ్ యాక్ట్, చంద్రబాబు అరెస్టు, పవన్ కల్యాన్ ను అడ్డుకోవడం, ఇసుక దొరక్కపోవడం, పనులు లేకపోవడం, ఉద్యోాగాలు రాకపోవడం, ఇలా చాలా కారణాలున్నాయి. అలాగే కూటమి కట్టడం, పవన్ - బాబు కలిసి పనిచేయడం, ఇవి కూీడా కారణాలే. అయితే నేను కేవలం బ్రాడ్‌గా ఉన్న ఇష్యూలు తీసుకున్నాను. సింగిల్ ఇష్యూలు కాదు. నేను వీడియోలో చెప్పినట్లు.. జగన్ సొంతంగా చేసుకున్న తప్పులనే చెప్పాను. తన కొమ్మను తానే ఎలా నరుక్కున్నాడు అని చెప్పడానికి ప్రయత్నించాను. ఆయన ఇమేజ్ ఎందుకు తగ్గింది.. ఎలా పోగొట్టుకున్నాడు అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. చంద్రబాబు ఓపిక, కూటమి కోసం తీసుకున్న శ్రమ, ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్న ప్రచారాన్ని తీసుకెళ్లడం.. ఇలాంటివన్నీ వాళ్ల గొప్పతనాలు, జగన్ తప్పులు కాదు. అందుకే వాటిని రాయలేదు. నేను ఈ వీడియోలో చెప్పింది.. ఒక ఇన్సిడెంట్ గురించి కాదు.. ఒక్కో అంశం గురించి.. వాటివల్ల కలిగిన ఫీలింగ్ గురించి చెప్పేందుకు ప్రయత్నించాను. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. అయితే జగన్ జనాలను తప్పు పట్టడం ఎందుకు కరెక్టు కాదు. ఆయన అసలు తన తప్పులను ఎందుకు తెలుసుకోలేకపోయారు అని ఇంకో వీడియో చేశాను.. చూడండి. th-cam.com/video/FbNskXUAuMY/w-d-xo.html
1:32
Lg
Khahlfl
😂000000000000000⁰000
mee analysis antha telugu desam analysis maatrame.teercuhkondi mee kadupu manta
ఏ నాయకుడి ఓటమికైనా 2 లేక 3 కారణాలు ఉంటాయ్. కానీ, మన She M గారి పతనానికి కారణాలు అనేకం 💁🏻♂️
....... నేను tdp కాదు కానీ మూడుసార్లు సీఎంగా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడు cbn గారిని కొడాలి నాని తిడుతుంటే బాద బాధ కలిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారిని దూషించిన అప్పుడు చాలా బాధ కలిగింది ఒక ముఖ్యమంత్రిగా ఉండి తిట్టిన వాళ్ళని మందలించడం మానేసి నవ్వుకుంటున్నావు ఇవన్నీ జనం గమనించారు తిట్టినప్పుడు జనం ఏమి చేయలేరు ఎన్నికలు వచ్చినప్పుడు బాధని ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటారు...
వాస్తవాలు వున్నది ఉన్నట్లు చెప్పారు. Sir
ఏదైనా govt. మీద కోపం కానీ వ్యతిరేకత వస్తుంది కానీ ఈ govt. మీద అసహ్యం వచ్చింది.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍
😂😂😂
Truee
అసహ్యమే కాదు.... మళ్ళీ ఎక్కడ ఈ రాక్షస పాలన వస్తుందో అని ప్రజలు చాలా భయపడ్డారు కూడా!
100% corect
మందు తాగే ప్రతి వాడూ ప్రతి సారీ జగన్ ను తిట్టుకోకుండా ఈ 5ఏళ్ల తాగలేక పోయారు!!
1. గుంతల రోడ్లు
2. పెరిగిన నిత్యావసర ధరలు
3.పాస్ బుక్ పై జగన్ ఫోటో
4.లాండ్ టైటిలింగ్ యాక్ట్
5.అతి ప్రచారం
6. ప్రతిపక్షంలో వున్న చరిష్మా గల నేతలను బూతులు తిట్టించడం( ముఖ్యంగా పవన్ పై సీఎం ప్రవర్తన కాపుల ఓట్లు దూరం చేసుకున్నారు)
7.రాజధాని లేకపోవడం
8) ఇసుక లేకపోవడం
9) నకిలీ మద్యం తాగి చనిపోవడం
10) రేషన్ కార్డు లో 6th step fitting
11) పథకాలు ఒకసారి ఇచ్చి ఇక తీసివేయడం
12) చెత్త పన్ను
13) పెంచిన కరెంట్ బిల్లులు
14) పాస్టర్లకు పెన్షన్
15)మీ సేవలు తీసివేయడం
16)building ప్లాన్స్ ఆన్లైన్ చెయ్యడం ( బ్లూ ప్రింట్లు తీసివేయడం)
17) కుటుంభం లో వృధ్ధ తల్లి తండ్రులకు ప్రత్యెక రేషన్ కార్డు ఇవ్వకపోవడం
18)కుల ధ్రువకరణ అస్తమానూ అడగడం
19)it company lu thekapova dam
20)local కార్యకర్తలు డబ్బు పంచకపోవడం
21) సచివాలయంమ్లలో రెస్పాన్స్ లు లేక పోవడము,స్టాఫ్ ,vro lu వలెన్టర్స్ రెచ్చిపోవడం
22) కుటుంబము రేషన్ కార్డు లో సభ్యులు మధ్య విబేధాలు
23) పథకాలు ఒకరికి ఇచ్చి మరీ ఒకరికి అన్యాయం చెయ్యడం
24) వైజాగ్ నీ oడా గంజాయి పట్టివేత
25)మందుబాబులకు అన్యాయం
26)* తిరుపతి లో మార్పు*
27) జిల్లాలు మార్పులు
30) పోలీసు ల చలనాలు
31) నవసేకం సర్వేలు
32)......33)...50)....
Me TDP gurunchi chepethe enkaa pedda list untaadi le. Enni saarlu veyisthaadu road lu. Varsham vachi pothunte. Me palanalo ante varshaalu padau kabaati road lu paadu kaavu
@@KiranmayeePulindra వాళ్ళు చెయ్యలేదు అని మీకు 151 ఇచ్చారు జనం, మీరు వాళ్ళకంటే ఘోరంగా తయారు అయ్యారని మీకు 11 ఇచ్చారు, వాడు సంకనాకితే మీరు కూడా నాకాలని లేదు కదా, ప్రతిపక్షంలో వున్నప్పుడు పెద్దగా బిగ్గరగా అరిచాడు జగనన్న పెట్రోల్ రేట్లు ఇండియాలో అందరికంటే మనకే ఎక్కువ అని ఇప్పుడు తగ్గించలేదు
Tidco house allotment valla vusuru @@das2355
@@KiranmayeePulindra pavammm 😂😂😂
గెలుపు ఓటములు సహజమే కానీ అహంకారం తలెత్తి నియంతలా ఉంటే ఇదే తీర్పు
సార్ మీరు జగన్ సర్కార్ కాదు గంజాయి సర్కార్ ముఖ్యముగా ఇది మర్చిపోయారు యూత్ ని సోమరితనం నేర్పి నాడు తరువాతా తరం గంజాయి తరం దేవుడు కాపాడినాడు
నాకు తెలిసి ఒకే ఒక్క కారణం కొవ్వు....
G బలుపు కూడా
Yes ..జగన్ కు GK ఎక్కువ..
చాలా చాలా ఎక్కువ.
మీ సలహాదారులే మీ పార్టీని మూయించారు,అందరూ కూర్చొని భజన చేసుకొండి.
మీరు బాగా చక్కగా విశ్లేషించారు కానీ ఒక్క విషయం మరిచిపోయారు ఎంప్లాయిస్ వ్యతిరేకతని చాలా తక్కువగా అంచనా వేశారు మీరు
Anchor main matter marchipoyaru . Yes meeru correct ga chepparu government employees votes 90 percent padaledu jagan gariki 👍👍👍
And ee anchor 2019 elections lo jagan gariki 151 seats vaste 101 antunnadu😅😅😅
ఉద్యోగస్తుల ఉసురు తగిలింది
Pillala usuru miku thaguluthadhi brother
@@prasadkatikala8062 yes employees andari usuru thagilindi
👍👍👍
చాలా బాగా వివరించారు ఇప్పుడైనా వీడియో వాళ్ళు చూస్తే ఎన్నితప్పులు చేశారో గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది దేవుడు ఉన్నాడు తగిన శిక్ష విధించాడు ఇలాంటి చీడపురుగులు దూరంగా ఉండాలి సమాజానికి
😊
నీ వీడియో సూపర్. కాని ఎలక్షన్ ముందు ఇది వచ్చుంటే మొత్తం అన్ని సీట్లు స్వీప్ అయ్యో వేమో. ఏమంటారు
100%
మీరు చెపింది తక్కువ బ్రో.. చాలా ఉన్నాయి.. ఇంక కొన్ని ఎనాలిసుచేయాలి మన ఆంధ్ర ప్రజలకు... 🥰
మీ వీడియో చూస్తే వైసీపీ (అజ్ఞానులు)అభిమానులు ప్రజలను నిందించరు ?
ఒటమి అనేది తెలిసినప్పటికి, వచ్చిన స్థానాలు వైసీపీ ని మరింత బాధకి గురి చేసి ఉండొచ్చు. నా విషయం తీస్కుంటె 2014 & 2019 Ee 2ఎన్నికలు లో వైసీపీ కి ఓటేసినా నేనే / నాకే అసహ్యం వేసి నా 50 సంవత్సరాలు జీవితంలో తొలిసారి 🚲🚲కి ఓటు వేయాల్సి వచ్చింది. నాలా ఇంకేందరో.
Wt the reason
Nenu kudaa
@@Karthikbhasker3737so many reasons are there.
Land titling act
Unemployment
Etc etc......
దీన్నే మార్పు అంటారు,
ప్రజాస్వామ్యం పై గౌరవం పెరిగినప్పుడు కొందరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు...
Yes nekuda
Na third time vote tdp ki vesa😊😊😊
డబ్బులు విసిరితే votes వేస్తారు అనుకోవడం అపోహ... డబ్బులు విసరడం కాదు పరిపాలన కావాలి
100 rs ichaanu nenu em chesina padaali meeru Andaru naa baanisalu ante ilaane jaruguthundhi
@@madhu554Andhukane prajalu cheppu thegela kottinatlu votelu vesaru ; 2019 jaganku vote vesanu entha nannu nenu tittukunnano nake teliyadhu intha dharidhram paripalana nenepudu chudaledhu,
Avunu
Yes 💯 carect ga chepparu
Worst YCP government
అద్భుతంగా చెప్పారు సర్ 🎉
Ok bro .. Nuv Super bro.... నీ విశ్లేషణ బాగుంది .. నిజంగా మద్యం తాగే వాళ్ళను ఒక నీచమైన స్తానం లో పెట్టి వాళ్ళను చాలా గోరంగా అవమానించారు...ఈ విషయం అక్కాచెల్లెళ్ళమ్మకు బాగా తెలుసు.. తన భర్త లేక ఇంట్లో వాళ్ళు మద్యం తాగి ఎంత భాద్యపడ్డారో అక్కాచెల్లెళ్ళమ్మలకు బాగా తెలుసు ......
Yes bro you are absolutely correct. Oka tea tragite chair veestaaru. Koorchooni taagamani Liquor 150,200,250 rupees tho teesukoni ekkadikoo velli donga chaatugaa tragaali. Shop pakkana chinna room kattavachhu kada? Liquor Peru ledu. Only rate. 130,150, 200, 250, 300 ivee liquor peerlu
సమాజం లో ప్రాణాలకు రక్షణ లేద ని భయం ఎన్ని ఉంటే ఏమి లాభం మనకు కనీసం ఒక్క మాట స్వేచ్ఛ గా మాట్లాడే అవకాశం లేదు ఏదైనా ఒక్క వీడియో సోషల్ media లో పెట్టాలంటే భయం
కోటకి పునాది లేదు,అందుకే కూలింది, చెత్త మీద చెత్త పన్నులు,ఆర్టీసి రేట్ల పెంపుదల, కరంట్ చార్జీల పెంపుదల, ఇంటి పన్నుల పెంపుదల, ఇలా చెప్పుకు పోతే చాలా వున్నాయి,పాలన ఫెయిల్ అయింది. అన్నీ అబద్ధాల చెప్పారు,దేశంలో ఎక్కడ లేని లేండ్ టైటిల్ ఏక్ట్, అన్నీ విదాల గా కల్లు మూసుకొని పాలన జరిపారు. అన్నీ అబద్ధాల చెప్పడం, మీరు ఏమి చేసినా ప్రజలు పడతారు అనుకోవడం మీ పొరపాటు,తుగ్లక్ పాలన చేశారు దాని ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పదు. అక్రమ కట్టడాలు చాలా వున్నాయి అవన్నీ కూలదోసినారా, మీకు నచ్చని వారివి కూలదోసినారు అది తప్పు కాదా. ఆఖరినకి ఆంధ్ర రాష్ట్రం ని అప్పుల ఆంధ్ర గా చేశారు.
దేవుడు సొమ్ము మసీదులకు చర్చలకు పంచిన దుర్మార్గుడు కాబట్టే అందుకే దేవుడు ఈ శిక్ష వేశాడు జగన్ గారికి ఇటువంటి దుర్మార్గుడు మళ్ళీ గెలవకూడదు
Mari Tripathi lo yandhuku gelichadu devudu kuda marchiooyada ynti thanaki jarigina anayani ani pachi abadahlu devudu somuu nijagam tinavadu pothadu kni tintunda tinadu antey ala anavadu pothadu chusuk
Super ga cheppav bro
@@bb-kg5ml
Bro Naku ycp istam ledhu and jagan odipoyi nandhuku party chesukovali Ani undhi. Kani please indulo religions ni involve cheyyakandi. Manam north vaalla laaga religions kosam matladukokunda state ni Ela development cheyyali choodali first.
Maseedulaki Emi Evvaledhu
A Masidhuki Ichado Cheppandi
Evvariki panchaledu bro. Antha swaaha
ఎక్కడ చూసినా భయం
మాట తప్పడం మడమ తిప్పడం
అమరావతి అంతం
మూడు రాజదానుల మోసం
విధ్వంసం,నిజo
విద్వేషం , చాల రెచ్చకొట్టారు
స్వపరిపాలన , రెడ్డి కుల పాలన సాంగించాడు,
డబ్బు పంచేస్తే,సీట్లు పెంచేస్తారా
పరధాల ప్రైవేట్ లిమిటెడ్, పరధాల ముఖ్యమంత్రి ,చెత్త ముఖ్యమంత్రి అయ్యాడు
హద్దులు దాటిన విమర్శలు
చక్కగా విశ్లేషించారు.. కానీ ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత గురించి కూడా చెప్పాల్సింది.
20:00 నూటొక్క సీట్లు కాదు, నూట ఏబై ఒక్క సీట్లు.😮
వారికి 23 సీట్లు వస్తె నవ్వారు,😅ఇప్పుడు అంతకన్నా దారుణం.
సార్ ఇక వైసిపి ని జనం నమ్మరు, ఒక్క చాన్స్ అన్నాడు ,,ఇచ్చారు, తీసేసుకున్నారు, 😅😅
@@raghunathg9678 పార్టీ గెలవడం ఎంత కష్టమో అది నిలబెట్టుకోవడం అంత కన్నా కష్టం,BRS పార్టీ కూడా ఘోరం గా ఓడిపోయింది.ప్రజల్లో వ్యతిరేకత,పన్నులు,ధరలు,ఛార్జీలు బాదుడు.🤭🤔🙄
Chala baga chepparu
అక్కా చెల్లెళ్ళు అవ్వాతాతల ఇంట్లో చదదువుకొన్న విద్యావేత్తలు ఉన్నారన్న విషయం మరచి పోయరేమో!
Very very perfect analysis. Thank you
వాలంటీర్ సచివాలయం ఉద్యోగాల సృష్టి పెద్ద ఉద్యోగాలు ఇవ్వకపోవడం
Explain bagundi
Correct ga cheparu boss valla ku inka ardam kala
అందుకే ఆ నీచునికి ప్రజలు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చి మైండ్ బ్లాక్ చేశారు
మీరు చెప్పినవి 50 శాతం మాత్రమే దోహదం చేసాయి.main factors are employees, unemployment,no development in several sectors, enormous debts , unnecessarily money distribution లాంటివి జగన్ ఓటమికి కారణమయ్యాయి.
I agree.Bro..
చాల బాగా చెప్పరు సార్👍👍👍
నాజీ జర్మనీ లో లాగా ప్రతి ఇంటి మీద నిఘా వెయ్యటానికి ఒక లక్ష మంది వాలంటీయర్లను పెట్టి తన-పరాయి అని వోటర్లని విభజించి (నిర్ణయించి )పథకాలు అమలు చేశారు.
❤ఒకపనికోసము గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ నెలలు నెలలు తిరిగేవారు వారి పని కోసరము. లంచాల గురించి మాట్లాడు స్వామి, ల్యాండ్ టైటిల్ గురించి ??? Apadhalu చంద్రబాబు చెప్పటం విడ్డురంగా ఉంది నాకు.
Ne lanti vallaki Inka budhi radhu
Roads, capital kuda leni state ni chesaru... Pathakalu janalaki kothha kadu
Tdp ruling lo kattina houses kuda jagan ego valla ivvaldu...
ఎవడ్రా నువ్వు చదువుకున్నావా గొర్రెలు మేపుతున్నావా 🤔
Ippudu vasthayi jagan scams ani byataki jail lo Paduko manuuuu
Excellent analysis
Baga chepparu Anna 👍👍👍
ఒక పక్క వైఎస్ఆర్ మరణంలో పాత్ర ఉందని చెబుతూనే అంబానీ వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వడం వైఎస్ఆర్ అభిమానుల్ని సైతం కలచి వేసింది. కానీ ఎవరూ బయట పడలేదు అన్నిటికన్నా సోషల్ మీడియా వంద న్యూ క్లియర్ బాంబులతో సమానం .ప్రతి విషయం అందరూ తెలుసుకున్నారు ముష్టి వేసేవాడు వద్దు అనుకున్నారు బతుకు తెరువు ఛూపించే వాడినే కోరుకున్నారు దాని ఫలితమే 11..
Gud Explanation sir ji
Land Titling Act తో భూములు బెంగేస్తరేమో అనే భయం.
Emo kadu vaadu ruling loki vastey jarigedi adey😅😅
Wonderful Analysis brother. Very nice explanation. Tq Sir
జగన్ అభిమానులారా ఈ కారణాలు విని కొంచెం సిగ్గు తెచ్చుకోండి
Well said
Electricity charges have skyrocketed
I also payed 40 to 45 k extra amount, due jagan increased 12 times power changes 😡😡
I too paid
Super sir correctga chepparu
Municipality taxes of my house raised from Rs 45,000 to Rs 1,90,000 in just 5 years.
😮😮 avuna
😮
మరి nearby development ఎలా ఉండండి ? Which city ?
House or commercial buildings don't spread fake
@@krishnathilakbefore 30 years Rs 1000 might be tax
A house yenni kotlu untundo adi cheppandi
ఒక జిల్లా ని అభివృద్ధి చేయాలి అది పక్కనపెట్టి పనికిరాని పథకాలు పెడతారు
100 💯 percent correct 😊
అసలు పాయింట్ విస్మరించారు. జగన్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు.
ఎంత
😂😂😂@@umakrishna9318
ఏమి లేదు
తప్పులు ఉన్నాయి
చాలా మంచి కూడా చేశాడు
డెవలప్మెంట్ చేశాడు
ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఎవరు మంచి గురించి మాట్లాడాడు
@@kranthiraj667ఏమీ మంచి చేశాడు రా బాబూ. ఆడు చేసిందంతా విషం కక్కడమే
Employees ni manushulu ga kuda chudaledu veelu,,, so , this type of result
ఎవరిని మనుషులు గా చూడ లేదు
And ee anchor 2019 elections lo 151 seats vadte 101 antunnadu 😅😅😅
Pani cheyyani chetha kani vallu govt employees lo vunnaru alanti vallaki jagan yeppudu kashtam gaane kanipisthaadu
govt employees paapam chaala kashataalu paddaru lanchaalu mekka leka ,, lancham tinte pattukuntaarani bhayam..
Excellent video and then Excellent information about Jagan Mohan Reddy government these are all right now He was totally Failed give reports like this please you're always right 👍👍👍👍👍
ఆడో టింగరి నాయాలు.. మానసిక పరిపక్వత లేని వికలాంగుడు.. ఏదో ఎమోషన్ లో పడిపోయి ఓట్లేసి కనకపు సింహాసనం ఎక్కించారు.. తర్వాత అయినా వాడో విశ్వాసం లేని శునకం అని తెలుసుకోలేనంత వెర్రి వెంగళప్పలా ఓటర్లు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. చేసిన తప్పును తెలుసుకుని ఎవరికి వారు తమ చెప్పుతో తమను తాము కొట్టుకుని స్వాంతన పొందారు.. జరిగిన ఘోరాన్ని ఎలా సరిదిద్దుకోవాలా అని తీవ్రంగా మదన పడ్డారు.. ఆఖరికి ఓటు మాత్రమే ఈ శునకాన్ని సింహాసనం నుండి ఈడ్చి పారేయగల ఆయుధం అని గుర్తించి ఆ రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి చూసి ఆర్తిగా కసిగా రోజుల తరబడి అయినా వేచియుండి మరీ గుద్దారు ఓటు.. దింపారు గునపం.. మళ్లీ ఇంకోసారి చేస్తారని అనుకోను ఇదే తప్పు..
జగన్ కి పరిపాలన అవగాహనే లేదు........ అతనేదో నియంత లాగా వున్నాడు.... MLA లు MP లు అంటే లెక్కేలేదు వాళ్ళకి value నే లేదు... మినిస్టర్స్ కి కనీసం మర్యాద కూడా లేదు......
Your right 💯
వాళ్లకు గౌరవం ఇవ్వలేదు. వాళ్ళ తో భూతులు తిట్టించి వాళ్లను ప్రజలు అసహించుకొనేటట్టు చేశాడు.
💯
Mla lu mp lani pakkana pedithe jagan kaaryakartha lani kuda pattinchukoledu vaallu ekkadiki poru anukunnaru
you are absolutly right ...Bro..
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు రైతులు , వీరికి అన్యాయం చేశారు
చాలా మంచి విశ్లేషణ చేశారు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మరీ దారుణంగా ఆయన భార్యలను పిల్లలను చాలా దారుణంగా మాట్లాడారు అది సామాన్య ప్రజల్లో చాలామంది కోపానికి కారణమైంది
అన్ని కరెక్ట్ మీరు చెపింది అన్న
సార్ మీరు ఇంపార్టెంట్ గా ల్యాండ్ టైటిలింగ్ వెంటనే మెన్షన్ చేయలేకపోయారు ఇంకొక వీడియో చేసి పెట్టండి సార్
Land titling act pettamani centre Nithi Ayog anni states ki pampindhi bro, idhi AP govt.create cheyaledhu
10 kaadu , 10000 unnai YCP chesina tappulu .
Laksha tappulu chesaru ee ycp vallu
Thappulu kaadhu avi ghoralu,,paapalu
పచ్చ జండా వాళ్లకి పచ్చ కామేరకు పట్టుకుంటే ఇలాగే ఉంటంది 😂
@BaluAbcd-mm3uhpavan kada jail lo vestharu akkada yentha majority vasthado oka lekka rasi jagan ki ivuuu timepass avuthadi
@BaluAbcd-mm3uhvelli chusukora babu majority entha vachindho
Well explained. .. Everyone has to watch and share
మరి ఇపుడు అభివృద్ధి చేస్తారని కదా కూటమికి ఓటు వేశారు ఇపుడు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారు కదా చేస్తే మంచిది కదా మరీ
సెంటర్ కు వెళ్లి, 36 DSP ప్రమోషన్ ల్లో 34 మంది కమ్మ కులానికి చెందిన వారు అని అప్లికేషన్ ఇచ్చాడు . అది అబద్ధం అని తెలిసి కూడా చేశాడు. ప్రెస్ మీటింగ్ కూడా పెట్టాడు.
TDP ni run chesedi valle , media, top Govt employees, ppl in Diff systems helps CBN ,that’s how he manages .
@@madanmohanreddy1296If చంద్రబాబు మేనేజ్ చేయ కలిగితే, ఆయన జైలుకు వెళ్ల కుండా చేసుకోలేదే???
IF జగన్ didn't manage systems, how is on bail from 11 years???
Excellent 👌
Sir government employees problems mention cheyandi
Super explanation 🎉
Some reasons are more,one hindus important temple the tirupati, administration by one Christian name karunakar,second thing is land survey and cm photo on the title deed
Mari Tripathi lo ycp yandhuku grlinchindi
There are other reasons for thirupathi win.
Do the Christians appoint other religion persons to take care of a church ?!
@@bb-kg5mlgorre goree 😂
very very nice analysis sir enta baga chepparu sir god bless you sir
ప్రజలు ఎక్కడ మోసం చేశారు ? ఒక్క చాన్స్ అని మీరు అడిగినట్లే ఇచ్చారు, మీరు మీకు మంచి జరిగివుంటే మీ బిడ్డకి అందగా నిలబడమన్నారు, మంచి జరగలేదు కాబట్టే మీ మాట ప్రకారం అండగా నిలబడలేదు, మరి ప్రజల్ని మీరు మోసం చేశారా ? లేక మీరు ప్రజల్ని మోసం చేశారా ?
ఇంకా ఈ పులిహోరా మాటలు ఎందుకు ?
Well said
Nice analysis. Presentation with Rhyming words is Nagini👏
మా భూములు దొబ్బి వేస్తాడని జనాలు భయపడ్డారు
నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు నేను ఒక సామాన్య పౌరుడు నీ ఈ జగన్ లాంటి తింగరోడైన కక్ష ఈర్ష ద్వేషం అసూయ ఒంటినిండా మనసు నిండా నింపుకున్న ఒకే ఒక రాజకీయ నాయకుడు జగన్ రెడ్డి కూటమిపై అభిమానంతో కాదు మేము ఓట్లు వేసింది సైకో మనస్తత్వం ఉన్న జగన్ రెడ్డి లాంటి వాడు రాజకీయాల్లో ఉండకూడదని మా తీర్పు అందుకే కూటమికి ఓట్లు వేశాము
ఇప్పుడు గెలిచిన వారికైనా, ఓడిన వారికైనా వర్తించేది ఏంటంటే... Vote చేసిన పనికి కాదు.. చేయబోయే పనికి.. చేసినదానికి జగన్ గారికి జీతం అందింది కదా..
నాకూ తెలిసి ఇలాంటి రాక్షస పాలన చూడటం ఇదే మొదటిసారి ప్రభుత్వం పడి పోగానే ప్రజలు హమ్మయ్య అనుకున్నారు
Super analysis
చాలా కరెక్ట్ గా చెప్పావ్ బ్రో
Super bro exact ga cheppav kk surveys laga
సూపర్ విశ్లేషణ 👌
Useful information and good analysis 👍👍👍
High lighted. Analasis.
Excellent Analysis 💐🤟.
❤చేసిన మేలు మరిచేవాడు స్యాపగ్రస్తుడు . కానీ
పేదవాడికి చేసినమేలు చూసి ఓర్వలేనివాడి సంతానము
వాడి కళ్ళఎదురుగానే మందు లేనిరోగముతో నాశనమవుతుందని మీకు తెలియదా? చెక్ చేసుకోండి మీ ఇంటిలో ?
ఎంప్లాయిస్ కు ఓపిక లేదా? మీరు టీడీపీ వారు
కరోనా ఎఫెక్ట్ తర్వాత పుంజుకోవడానికి కేవలము మూడు సంవత్సరాలు మాత్రమే పట్టింది కానీ మీకు ప్రతినెలవచ్చే ధీ శాలరీ కానీ
మిడి ల్ క్లాస్ పేదవాడి కి సంవత్సరానికి ఒక్కసారి ఇస్తే ఓర్చుకోలేరా?? దేవుడు అన్ని చూస్తున్నాడని మీకు తెలియదా??
గొర్రె కి ఇంకా పిచ్చి వదల లేదు
నీకు కూడా గాలి పార్టీ గాలి ఎప్పుడో ఎక్కడో అతి త్వరలో గట్టిగా తగులుతుంది , ఒక మహాసేన రాజేష్ లాగా, ఒక RRR లాగా, ఒక driver సుబ్రమణ్యం, ఒక డాక్టర్ సుధాకర్ లాగా....
Orchukolekapoyaru manasulo visham pettukuni unnaru
జగన్ పేద వానికి మేలు చేశాడు అంటే నవ్వు వస్తుంది. CM అవగానే సంవత్సరం పాటు ఇసుక ఆపి వేస్తే, నిర్మాణ రంగం ఇంకా సంబందిత 21రకాల వృత్తిదారుల జీవన భృతి పోయింది. 150 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
సంక్షేమం జగన్ మాత్రమే చేశాడా? ఫించను 200 నుండి 2000 చేసింది ఇచ్చిన బాబు గారు. ఆయన ఇచ్చిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. అందులో ముఖ్యమైన వి, అన్న canteen, ST,SC మైనారిటీ లకు విదేశీ విద్య, shaadi thopha లాంటి వి.
Noru musukoraa neevu vaadibhajana aapite baagupzdatsavu.
గెలుపు ఓటములు సహజం ఎవరు బాధ పడకుడవలదు 🎉
Isaka Mafia, taxes penchatam kuda
Good massage
One of the reason sakshi tv fake publicity.additionally tv9 and ntv
Good analysis
Well explained
All are valid reasons
అన్న మరీ ఇంత చే పు తన్నారు. గాదా మరీ చంద్ర బాబు మా దిగా కూలంలో ఎవరైన పుట్ట లి అని ఎవ ర్తె న అనుకుం టూ రా అని అనడు మరీ దీని సంగతి ఎం టి
You are correct brother 10 good points
మాకు ఇవ్వని మాట నెరవేర్చాడు... ఇప్పుడు చంద్రబాబు పవన్ ఎంత మాత్రం చేస్తారో ప్రతేక హోదా తెస్తారో చూదాము
Prathyaka hoda nda gov manifestolo petaledu ycp petindi
అసలు జగన్ అనే వాడు మనిషి కాదు అతను ఒక వింత రాక్షసుడు
మీరు చెప్పినమాటలు కరెక్ట్, ముఖ్యంగా 1,10,పాయింట్ల
100% correct గా చెప్పారు.
Jagan not fit for politics
He perfectly fits for politics only but not Administration not for state development
Super gaa chepaavu bro 👌
జనం ఓట్లు వేసినా టాంపరింగ్ చేశారు జనం చేతిలో ఓడిపోని జగన్ టాంపరింగ్లో ఓడిపోయి జగన్
151 వరకు ఓకే. అది దాటితే టాంపరింగ్ జరిగినట్టు.
Super ga chapparu sir good Explanation
Fear Fear, Did you see the news of ABN, TV5 and MahaTV and other channels are did lot things. They are not fear about publishing their news
Fear vundi chala vedhinchinaa inkaa ekkuva eduru tirigi poraadaaru andaruu
Nuvvu Andhra lo ney vunnava aah ??
Ramoji Rao ni case laa tho vedhinchindi kanapada leda aah ??
Govt advertisement lu circulation prakaram kakunda, Ysrcp ki anukulam gaa vunna valla ki ichhi eenadu and Andhra jyothi la nu financial gaa ibbandi pettindi teliyada aah..
Fiber network and other local cables lo ABN, TV5, mahaa TV lanti vaati ni raakunda chesindi teliyada aah..
కరెక్టుగా చెప్పారు
You nailed it brother, I can add even more, and I predicted they would be under 20 .. no one believed me, now thy call me as t how I knew that
Very late im seeing this 100 / percent correct good analsis