Chandrababu Naidu Wealth creation: సంపద సృష్టి అంటే ఇదే! | బాబు మార్క్ పాలన షురూ.. | AP 175 Channel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @chakoeegnaneshwari2238
    @chakoeegnaneshwari2238 2 หลายเดือนก่อน +212

    చంద్రబాబు గారి ఆలోచన విధానం చాలా హైటైక్ గా ఉంటాయి ఆయన ఉద్దేశం ఒకటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి బెస్ట్ ఆఫ్ లక్ చంద్రబాబు గారు 🎉🎉🎉

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 2 หลายเดือนก่อน +179

    మంచి పని చెయ్యాలి అనే ఆలోచన ఉంటే దాంతో నే మంచి జరుగుతుంది. 👌

  • @SLVvlogs-x7m
    @SLVvlogs-x7m 2 หลายเดือนก่อน +106

    మంచి పరిణామం తమ్ముడు రాష్ట్రం కోసం సి బి యన్ గారికి ప్రజలు సహాకారం వుండాలి

  • @bhargava.g
    @bhargava.g 2 หลายเดือนก่อน +64

    Bro already చిత్తూరు govt hospital ఇలానే అపోలో వారి ఆధ్వర్యంలో run అవుతుంది. లాస్ట్ టైమ్ cbn CM గా ఉన్నప్పుడే చేశారు. మా బంధువుల పిల్లోడు పుట్ట గానే లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చింది చిత్తూరు హాస్పిటల్ లో నే క్లియర్ చేశారు ఇప్పుడు bagunnadu. థాంక్స్ ఫర్ గ్రేట్ CBN గారి విజన్

    • @NaveenKumar_1Nk
      @NaveenKumar_1Nk 2 หลายเดือนก่อน +3

      అవును నేను కూడా చూశాను ఆ బ్లాక్ ని చిత్తూరు హాస్పిటల్ లో

    • @akabhikumar31
      @akabhikumar31 2 หลายเดือนก่อน +3

      అతని b'day కి ఏమైన కొంచెం మొత్తం donate చెయ్యండి

  • @challaramunaidu418
    @challaramunaidu418 2 หลายเดือนก่อน +219

    మంచి విధానం ఏ ఒక్కరి మీద భారం పడకుండా అందరి బాగస్వామ్యం ఉండేల చూడడం చాలా చాలా మంచి ఆలోచన

    • @pragadasrinivasarao4095
      @pragadasrinivasarao4095 2 หลายเดือนก่อน +6

      We supported

    • @RaKesH-tx4ob
      @RaKesH-tx4ob 2 หลายเดือนก่อน

      HOSPITAL PRIVATIZATION IS WORST IDEA😢.
      Rest all Good. E baajana 🤢gadu youtuber TDP ki prajalki bokka pedtadu

    • @RavindranathGutipally
      @RavindranathGutipally 2 หลายเดือนก่อน

      Good😅😅

  • @CBN4.0-t3c
    @CBN4.0-t3c 2 หลายเดือนก่อน +54

    నమస్తే శ్రీనివాస్ గారు
    మీరు చెప్పిన ఈ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది

  • @sre658
    @sre658 2 หลายเดือนก่อน +74

    రాష్ట్రాన్ని అప్పులలో ముంచకుండ గాడిలో పెట్టేందుకు ఇలాంటి విధానాలు పెట్టడంలో తప్పులేదు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఏటువంటి ఇబ్బంది ఉండదు.

  • @chittipanthulu9590
    @chittipanthulu9590 2 หลายเดือนก่อน +47

    మంచి ఆలోచనే అన్నీ ప్రభుత్వమే చేయాలి, అనుకోవడం తప్పు.మన భాగస్వామ్యం ఉండాలి.

  • @jyothishravan3537
    @jyothishravan3537 2 หลายเดือนก่อน +26

    సూపర్ idea🎉🎉visionary లీడర్ AP no 1 ga ఉండాలి అనే కోరిక నెరవేరాలని కోరుకుంటూనను. Ap పీపుల్ soo లక్కీ 🎉🎉

  • @mandapakaprasadarao6313
    @mandapakaprasadarao6313 2 หลายเดือนก่อน +25

    మంచి ఆలోచనలు
    అందరు ప్రభుత్వనికి సహకారం చేయాలి

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 2 หลายเดือนก่อน +85

    మంచి ఆలోచనే కదా, ఉల్టిమేట్ గా ప్రజలకు మంచి జరగాలి అనేది ఉద్దేశ్యము.

  • @kattasrinivas9834
    @kattasrinivas9834 2 หลายเดือนก่อน +1

    Ok anna alochana chala baga vunnadhi

  • @suryarokkala1840
    @suryarokkala1840 2 หลายเดือนก่อน +104

    గుడ్ అందరికి బాధ్యత ఉండాలి 🤝

  • @Navee_99vlogs
    @Navee_99vlogs 2 หลายเดือนก่อน +9

    We accepted and appreciated

  • @shivamalli7387
    @shivamalli7387 2 หลายเดือนก่อน +70

    ఈ ప్లాన్ బాగుంటుంది అన్న 👍

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 หลายเดือนก่อน +7

    చాలా మంచి ఆలోచన,గత ప్రభుత్వం అప్పులు చేసి నాశనం చేసిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే బాబు గారి మంచి మంచి ఆలోచనలకు అందరం అండగా వుందం

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 2 หลายเดือนก่อน +17

    ఈ విధానం చాలా బాగుంది

  • @Gm-pd2eh
    @Gm-pd2eh 2 หลายเดือนก่อน +10

    చంద్రబాబు ఆలోచన బాగా వుంది దీనిని మనము కూడా సపోర్ట్ చెయ్యాలి

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 หลายเดือนก่อน +64

    అన్నా canteens కు donations కోరడం చాలా మంచి initiative. పోటీలు పడి functions చేసుకోవడం కంటే, అన్నా canteen ద్వారా నిజంగా ఆకలి తో వున్న వాళ్ళకి భోజనం పెడుతున్నాం అనే సంతృప్తి డబ్బువున్న వాళ్ళలో కలిగితే ఇక ప్రభుత్వ funds పై ఆధారపడటం తగ్గుతుంది. పలానా రోజు వితరణ ఇచ్చే వారి పేరు కూడా display అయ్యేటట్లు ప్రభుత్వం మార్పు చేయగలిగితే ఇంకా ఎక్కవ మంది donations ఇస్తారు.

  • @DrPhaneendraDatari
    @DrPhaneendraDatari 2 หลายเดือนก่อน +20

    మంచి ఆలోచనే. ఆహ్వానిస్తాం.

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 หลายเดือนก่อน +92

    లారీలు కార్లు రాష్ట్ర రహదార్లు నిర్మాణం నిర్వహణ వల్ల వాహనాలు నిర్వహణ సమయం వ్యయం ఇందనం కలసి వచ్చిన దాన్లో కొంత సొమ్ము చెల్లించడానికి ఇబ్బందెం ఉండదు మంచి నిర్ణయం గుడ్డిగా అన్నీ వ్యతిరేకించే 10 శాతం మందినీ పట్టించుకోవద్దు

    • @dpchennaiah6453
      @dpchennaiah6453 2 หลายเดือนก่อน +2

      Yes it is good thought

    • @kvsbabu2124
      @kvsbabu2124 2 หลายเดือนก่อน +2

      But first roads have to be improved.

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 2 หลายเดือนก่อน +2

      Good 👍👍✌️👍

    • @ramanapyla8314
      @ramanapyla8314 2 หลายเดือนก่อน +2

      Correct

  • @nageswararaokola1360
    @nageswararaokola1360 2 หลายเดือนก่อน +8

    చంద్రబాబు ఆలోచన విధానాన్ని అందరూ గ్రహించడం కష్టం, ఆయన ముందుచూపుతో ముందుకు వెళ్తారు.. ప్రత్యర్ది రాజకీయ పార్టీలతోనే ఆయనకు సమస్య, మంచి పనిని కూడా చెడుగా ప్రజలకు చూపించడం వలన ఇబ్బందులు వస్తున్నాయి, ఈ సమస్యను దాటడం ఆయనకు కత్తిమీద సామే!

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 หลายเดือนก่อน +39

    100% Confirm Anna

  • @baleshankar4492
    @baleshankar4492 2 หลายเดือนก่อน +7

    కరెక్ట్ చాలా మంచి అలోచన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెయాలి అంటే అది ఒక్క నారాచంద్రబాబునాయుడు గారే కరెక్ట్

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 2 หลายเดือนก่อน +1

    Good information brother idia

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 2 หลายเดือนก่อน +133

    పీపీపీపీ విధానం చాలా మంచి ఆలోచన పబ్లిక్ కు భజ్జత పెరుగుతుంది

    • @akhilmathe2922
      @akhilmathe2922 2 หลายเดือนก่อน +2

      Em undhi le bro....party gelipinchatanuki krushi chesina corporate lani poshinchaligaa

    • @vasu3032
      @vasu3032 2 หลายเดือนก่อน

      @akhil - arey nuvvu chadhuvukunnaavaa? Neeku chadhuvu nerpinodu evadu?

  • @Kumari-tw8fk
    @Kumari-tw8fk 2 หลายเดือนก่อน +8

    It's working & acceptble model to everyone

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 2 หลายเดือนก่อน +86

    ప్రజలకు భారంకాకుండా, సదుపాయాలతో యేమిచేసినాపరవాలేదు! పీపీపీ ద్వారాచేస్తే ప్రజలకుకూడా శ్రధ్ధవుంటుంది! అవినీతికి తావుండకుంటావుంటే బాగు!

  • @tulasidas8703
    @tulasidas8703 2 หลายเดือนก่อน +9

    మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు,వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి.

  • @challagundlahanumantharao3955
    @challagundlahanumantharao3955 2 หลายเดือนก่อน +24

    It's good

  • @devinaidudevinaidu8338
    @devinaidudevinaidu8338 2 หลายเดือนก่อน +7

    ఈ విధానం ద్వారా ప్రజలకు కూడా భాధ్యత ఉంటుంది

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 หลายเดือนก่อน +25

    గుంతల roads మీద ప్రయాణించి వొళ్ళు హూనం మరియు car repairs కంటే toll pay చేయటం చాలా better

  • @Nayuni004
    @Nayuni004 2 หลายเดือนก่อน +6

    మంచి ఆలోచనలకు స్వాగతం శ్రీనివాస్ గారు, ఈ హస్పెటల్ అల్లోచన అధ్బుతం శ్రీనివాస్ గారు...!

  • @anish895
    @anish895 2 หลายเดือนก่อน +44

    That is why CBN is known as visionary leader.

  • @katragaddaprashanthi4771
    @katragaddaprashanthi4771 2 หลายเดือนก่อน +13

    ప్రజల్లో చైతన్యం, అవగాహన అవసరం. జవాబు దారి విధానం పెరుగుతుంది.

  • @musicaladda3919
    @musicaladda3919 2 หลายเดือนก่อน +14

    Yes I will accept

  • @sureshmikkelineni3369
    @sureshmikkelineni3369 2 หลายเดือนก่อน +6

    I will accept sir manchi vishayam

  • @rambaburam418
    @rambaburam418 2 หลายเดือนก่อน +117

    జనాలకు ఇంత అర్ధం చేసుకునే జ్ఞానం ఉంది అంటావా

    • @ramellasambasivarao8956
      @ramellasambasivarao8956 2 หลายเดือนก่อน +4

      Undhi bro

    • @mallianumula
      @mallianumula 2 หลายเดือนก่อน +8

      20 years kritamu ledu, 5 years kritamu kuda ledu...ippudu konta okey..appudu 20% ardamu chesukunte ..ippudu oka 30% janabha ardamu chesukuntaru...mugatavallu mamule...50 years aina valla minds alage vuntai 😂

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 2 หลายเดือนก่อน +11

      వైఛీపి వచ్చి అందరికీ జ్ఞానోదయం వచ్చింది

    • @RaKesH-tx4ob
      @RaKesH-tx4ob 2 หลายเดือนก่อน +2

      HOSPITAL PRIVATIZATION IS WORST IDEA😢.
      Rest all Good. E baajana 🤢gadu youtuber TDP ki prajalki bokka pedtadu

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 2 หลายเดือนก่อน

      ​@@RaKesH-tx4obno its a good idea just wait and see

  • @GopinadhAllada
    @GopinadhAllada 2 หลายเดือนก่อน +10

    మనసు వుంటే మార్గం వుంటుంది ప్రభుత్వానికి మనశువుంటే ఏమైనా చెయ్యచ్చు

  • @narayanaraoannepu4717
    @narayanaraoannepu4717 2 หลายเดือนก่อน +14

    మంచి నిర్ణయం

  • @boddepallideepa5997
    @boddepallideepa5997 2 หลายเดือนก่อน +4

    చాలా మంచి ఆలోచన... ఏది ఉచితంగా అందుబాటులో ఉండకూడదు... నామమాత్ర ధర ఐనా ఉంచితే భాధ్యత పెరుగుతుంది

  • @namalajjjfpdnarasimhamurth1801
    @namalajjjfpdnarasimhamurth1801 2 หลายเดือนก่อน +36

    సూపర్ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది

  • @e.ramanamurthy9081
    @e.ramanamurthy9081 2 หลายเดือนก่อน +6

    Good మంచిది.
    బాగుంది

  • @georgepothen159
    @georgepothen159 2 หลายเดือนก่อน +17

    100% accepted.

  • @chandanprathipati2649
    @chandanprathipati2649 2 หลายเดือนก่อน +4

    Definitely will accept..

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 2 หลายเดือนก่อน +23

    బుటన్ నొక్కుతా విరాళాలివ్వండి అంటే ఎవరైనా ఇస్తారా అన్నం దానం చేస్తామంటే ఎవరైనా ముందుకోస్తారు కొంతైనా పుణ్యమోస్తుంది అని నమ్మకం

  • @dimilieswar8149
    @dimilieswar8149 2 หลายเดือนก่อน +4

    చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం బాగుంటుంది

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 2 หลายเดือนก่อน +15

    Super sir yes 💯 God bless you all them and thanks 👍🙏 correct 💯

  • @dnagoor9399
    @dnagoor9399 2 หลายเดือนก่อน +9

    గతఐదేండ్లూపదకాలపేరుతోప్రజల్నిసోమరిపోతల్నిచేసిమల్లీఅదికారంకోసంచూసారేతప్పరాష్ట్రఅభివృద్దికిఇసుమంతకూడాకృషిచెయ్యలేదు.90రూపాయలుప్రబుత్వంపెట్టినప్పుడు.మనం10రూపాయలుపెట్టడంపెద్దబారమేమీకాదు.రాష్ట్రఅభివృధ్ధేముఖ్యం.జైహింద్

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 2 หลายเดือนก่อน +27

    నం పద సుస్థి అంటే ఆకాశం నుండి ధనం రాల్బడం కాదు ఒక పద్దతి ప్రకారం నడవాలి CBN గారు అను భవ నీయులు ముందు చూపు ఉంది

  • @murthyyagati2094
    @murthyyagati2094 2 หลายเดือนก่อน +54

    Cbn super brain

  • @navratanful
    @navratanful 2 หลายเดือนก่อน +4

    100% Right as long as implementation is right

  • @manjuhlv1
    @manjuhlv1 2 หลายเดือนก่อน +10

    I agree

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw 2 หลายเดือนก่อน +8

    పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు.. చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరో బాగు చేయలేరు అందుకే మద్దతు ఇచ్చానని.. తను కూడా నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాడని, ఏమి చేయగలిగే వాడిని కాదు అని చెప్పాడు

  • @bhaskarrao2379
    @bhaskarrao2379 2 หลายเดือนก่อน +30

    మంచిదే గా సంక్షేమం కావాలి రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటివి ఎన్నో ప్రజలకి ఉపయోగ పడేవి మెరుగు పడాలి అంటే ప్రజలు అంటే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గం లో ముందికి వెళ్ళాలి అనుకొన్న ప్రతి వక్కరు సపోర్ట్ చేస్తారు చేయాలి నెగిటివ్ గా అలొసించేవారు ఎక్కువే వుంటారు కానీ మంచి జరుగుతుంది అంటే అలొసించాలి మనం కూడా

  • @mogalapubalu4445
    @mogalapubalu4445 2 หลายเดือนก่อน +2

    I ❤ CBN

  • @rameshpbabu
    @rameshpbabu 2 หลายเดือนก่อน +24

    Plan baagundhi

  • @syamsundarasattaru9825
    @syamsundarasattaru9825 หลายเดือนก่อน +1

    Good governance
    Good information, good job

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 2 หลายเดือนก่อน +11

    i support it 👍👍👍

  • @pulagaramlakshmipathiraju1173
    @pulagaramlakshmipathiraju1173 2 หลายเดือนก่อน +2

    ఈ ప్లాన్ చాలా బగుంది srenu garu 👌

  • @Prabhakar-j3p
    @Prabhakar-j3p 2 หลายเดือนก่อน +10

    Its good thing

  • @Srilatha-dt3nn
    @Srilatha-dt3nn 2 หลายเดือนก่อน +28

    That's cbn vision 😊

  • @ArunakumariMudivarthi
    @ArunakumariMudivarthi 2 หลายเดือนก่อน

    Good analysis
    Public also must feel responsibility for the development.

  • @asudhakarreddy5894
    @asudhakarreddy5894 2 หลายเดือนก่อน +9

    It’s a good move by government..by seeing the condition of state everyone should support the initiatives taken by government to reduce financial burden..

  • @bharathramkumarkethepalli3163
    @bharathramkumarkethepalli3163 2 หลายเดือนก่อน +5

    అవస్థలు పడుతూ, నాసి రకం ఉచిత సేవలు తీస్కునేకంటే నామ మాత్రపు రుసుము చెల్లించి మంచి సేవలు పొందటం ఉత్తమం

  • @venkataramanaruppa4123
    @venkataramanaruppa4123 2 หลายเดือนก่อน +6

    Am accepted 👌

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 2 หลายเดือนก่อน +4

    CBN దేవుడయ్యా 🙏🙏🙏💐

  • @siddharth6505
    @siddharth6505 2 หลายเดือนก่อน +18

    If govt hospitals are maintained by charging nominal prices, then it is a good initiative.

  • @vickyhoney2316
    @vickyhoney2316 2 หลายเดือนก่อน

    Good idea srinivas garu I accept it.

  • @anandjonna9768
    @anandjonna9768 2 หลายเดือนก่อน +22

    అదే విజనరీ లీడర్ బాబుగారు

  • @BodduSarath
    @BodduSarath 2 หลายเดือนก่อน

    Great Initiatives

  • @ushachinna
    @ushachinna 2 หลายเดือนก่อน +6

    Excellent

  • @BadriNarayana-z9i
    @BadriNarayana-z9i 2 หลายเดือนก่อน +27

    ప్రజలు ఎక్కువ మంది కోరుకొనేది ఫస్టు మెడికల్ మరియు ఎడ్యుకేషన్ అనేవి ఫ్రీగా లేదా అతి తక్కువ చార్జెస్ లో వుండాలని కోరుకుంటున్నారు, తరువాత సంక్షేమం, రోడ్స్, వెల్ఫేరు, etc. ఉండాలి

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 2 หลายเดือนก่อน +6

    Yes, it is 100℅ acceptable as public will get better benefits at reasonable cost under private supervision. In the days to come, it will further improve and one day or other we get the best facilities. Hats up TO CBN

  • @lankadurgaprasad689
    @lankadurgaprasad689 2 หลายเดือนก่อน

    Super well said👏👏

  • @VenkateswaraRaoSomavarapu
    @VenkateswaraRaoSomavarapu 2 หลายเดือนก่อน +10

    Yes manchide program

  • @rajendraprasad5538
    @rajendraprasad5538 2 หลายเดือนก่อน

    We will accept this

  • @darasridhar
    @darasridhar 2 หลายเดือนก่อน +14

    జనాల ఆస్తులు తాకట్టు పెట్టి దోచుకుని ఇబ్బంది పెట్టే కంటే కొంత నామమాత్రపు రుసుము తీసుకుని రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేయగలిగితే చాలా మంచిది యాక్సిడెంట్ తగ్గుతాయి ప్రయాణ సమయం తగ్గుతుంది వాహనాలు రిపేర్లు జరగకుండా అరికట్టవచ్చు రాష్ట్రానికి పెట్టుబడులు మంచిగా వస్తాయి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అన్న ఒక మంచి టాక్ ప్రజల్లో వెళ్లడం వలన ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు రాష్ట్రాన్ని రావణ కష్టం చేసి కొంతమంది చలికాచుకోవడానికి చూసే పేటీఎం బ్యాచ్ ఉన్నారు వాళ్లకి ఇది నచ్చదు.
    అంతేకాకుండా ఆవారా గాళ్లు పనీపాటా లేకుండా ఇష్టానుసారం రోడ్లమీద పడి తిరిగే వాళ్ళ సంఖ్య కొంత తగ్గుతుంది. అంతేకాకుండా టోల్ ఎక్కడైతే ఉందో సీసీటీవీలో ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు దోపిడీలు దుర్మార్గపు పనులు చేసే వాళ్ళ ని మనం అరికట్టడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది

  • @siva08706
    @siva08706 2 หลายเดือนก่อน

    Super

  • @a1sbharathbalu606
    @a1sbharathbalu606 2 หลายเดือนก่อน +6

    Yes Correct anna

  • @NaveenKumar-od5nq
    @NaveenKumar-od5nq 2 หลายเดือนก่อน +1

    Yes

  • @girivetti5513
    @girivetti5513 2 หลายเดือนก่อน +10

    అన్న మంచిది

  • @Spoorthi530
    @Spoorthi530 2 หลายเดือนก่อน +1

    Iam expect

  • @PranathiAngarapranathi
    @PranathiAngarapranathi 2 หลายเดือนก่อน +10

    Plan baguntadi

  • @yrajasekhar9691
    @yrajasekhar9691 2 หลายเดือนก่อน

    Yes.superidea

  • @jamanaapparao408
    @jamanaapparao408 2 หลายเดือนก่อน +9

    గుడ్డు మంచి నిర్ణయం ,మంచి విధానం

  • @BogoluChandrasekhar
    @BogoluChandrasekhar 2 หลายเดือนก่อน

    We will accept

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 2 หลายเดือนก่อน +13

    చాలామంచిఆలోచనావిదానం

  • @krishnavijaya1961
    @krishnavijaya1961 2 หลายเดือนก่อน

    Good thought

  • @harshavardhanchappidi4794
    @harshavardhanchappidi4794 2 หลายเดือนก่อน +8

    Mee journalism super sir, TDP , CBN gaaru emi chesina adhi goppe antaaru,

  • @virupakshaguptaroddam1118
    @virupakshaguptaroddam1118 2 หลายเดือนก่อน

    Super ideas are so good

  • @varmab2b
    @varmab2b 2 หลายเดือนก่อน +4

    good initiatives

  • @PamidiLingarao
    @PamidiLingarao 2 หลายเดือนก่อน

    I agree with you

  • @PavanKumar-e8j4t
    @PavanKumar-e8j4t 2 หลายเดือนก่อน +13

    నేను స్వాగతిస్తూ న్నా ను

  • @haribabu39
    @haribabu39 2 หลายเดือนก่อน

    Yes I Will Accept

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 2 หลายเดือนก่อน +4

    CBN, the perfect leader. He creates history always. Anyone can check his previous decisions.

  • @bnarasimharaontr635
    @bnarasimharaontr635 2 หลายเดือนก่อน

    Super excited

  • @satyanarayananagavarapu1031
    @satyanarayananagavarapu1031 2 หลายเดือนก่อน +10

    Minimum charge no pain

  • @GopinathDevangam
    @GopinathDevangam 2 หลายเดือนก่อน

    Super explain and super plan future things super sreenu garu

  • @venkatreddyreddy5607
    @venkatreddyreddy5607 2 หลายเดือนก่อน +6

    I Am acepected