కురుక్షేత్రం యుద్ధం 18 రోజులు.. మహాభారత పర్వాలు : 18 కౌరవులు సైన్యం : 11 అక్షౌహిణులు పాండవుల సైన్యం : 7 అక్షౌహిణుల మొత్తం సైన్యం: 11+7 = 18 ,, Tq so much sir.. part 1&2 లో 98/100 ప్రశ్నలు 75 & 77 కొంచెం సందేహం🤔🤔🤔💞🙏🙏🕉️💐💐
తప్పును కనిపెట్టినందుకు మరియు మీ సలహాకు నా ధన్యవాదములు. తప్పును నేను అంగీకరిస్తున్నాను. కానీ సినిమాలు చూసి ప్రశ్నలు తయారు చేయలేదు. ఏదో ఒక పుస్తకంలో వివరించడం జరిగినది. ఇప్పుడు మళ్లీ నేను ఆంధ్ర మహాభారతం అనువాద పుస్తకము పరిశీలించడం జరిగింది. తర్వాత వీడియోలలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను.
75 వ ప్రశ్న: కి సమాధానం : అగ్నిదేవుడు కోరిక మేరకు వరుణ దేవుడు- గాండీవం, అక్షయా తునీరం అర్జునిడికి ఇస్తాడు.. ఒకసారి సరిచూడండి సర్.. Yes/no.. pls చెప్పండి
Babruvahanudu అర్జునుడి కొడుకు. కానీ తెలియయ యుద్ధం లో ఓడించి చంపాడు.(శిఖండి నీ ఉపయోగించి భీష్ముని మరణానికి కారణం అయినందున అష్టా వాసు లు శపించారు.)తర్వాత తెలిసి నాగమణి తో బ్రతికించాడు.బభ్రు వాహనుడు నాగకన్య ఉలుచి కొడుకు.
మీ సలహాకు నా ధన్యవాదములు. వీడియోలో ఉచ్చరణ దోషాలు ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను. ఐదు సంవత్సరములకు ముందు మొదటిగా కొత్తలో చేసిన వీడియోలు అనుభవం లేక సరిగా చూసుకోక అప్లోడ్ చేసిన వీడియోలలో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగాయి. భవిష్యత్తులో చేసే వీడియోలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను
పరాశరుడు మహామునికి, సత్యవతికి జన్మించిన కొడుకు కృష్ణద్వైపాయనుడు లేదా వ్యాసుడు. శంతనునికి, సత్యవతికి జన్మించిన కొడుకులు చిత్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు సత్యవతికి 3గురు కొడుకులు
Regarding to jarasandha most of people have wrong opinion it may be due to cinema effects actually jaragatam gave rebirth to boy but bheema fought 13 days continuously he died there is no two parts let to right like that as per vyasa Mahabharat jarasandha is not having that power
Yes you are correct Gandivam given by Varuna devedu. when marking answer I was wrongly marked. Second one I am not sure. I forgot the answer. I will let you know. Thanks.
మీ పరిశీలనకు మరియు ఈ తప్పు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీడియోలో ఈ తప్పు ఎడిట్ చేయలేనందున, నేను చాలా కాలం క్రితం ఈ తప్పు గురించి వీడియో description లో నేను తెలియజేశాను
You are correct answer for 75th question is wrong. Correct answer is Varunadevadu. Not vayudevdu or Agnidevudu. Agni requested Varunadevadu to give gandivam to Arjuna. You can check this link for your reference www.quora.com/How-did-Arjuna-get-his-gandiva
@@prathapmindmaps Its just discussion not conclude unanimously saying. Still also some are confidently said agnidev gave gaandiv to arjuna. According to vyas mahabhar also gaandiv gaved by agnidev.
@@gobbillanagarjuna thanks Nagarjuna garu. I also read some place mentioned Agnidevudu. I will read it again in more detaily. And I will update the correct answer with question number in the video description
గాండీవం ప్రశ్నకు సమాధానం మీరు చెప్పినట్లే వీడియో లో తప్పుగా చెప్పడం జరిగింది. Thanks for your observation and feed back. Next 18 ప్రత్యేకతకు మీరు చెప్పిన రెండు సమాధానాలు correct. ఇంకా ఉన్నాయి. ప్రయత్నించండి.
నేను చేసిన పదాల ఉచ్చారణ పొరపాట్లను అంగీకరిస్తూ మీ సద్విమర్శలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో చేసే వీడియోలలో ఈ పొరపాట్లను పునరావృతం కాకుండా ప్రయత్నిస్తానని హామీ ఇస్తూ నా పొరపాట్లను తెలియజేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.
కురుక్షేత్రం యుద్ధం 18 రోజులు..
మహాభారత పర్వాలు : 18
కౌరవులు సైన్యం : 11 అక్షౌహిణులు
పాండవుల సైన్యం : 7 అక్షౌహిణుల
మొత్తం సైన్యం: 11+7 = 18 ,,
Tq so much sir.. part 1&2 లో 98/100
ప్రశ్నలు 75 & 77 కొంచెం సందేహం🤔🤔🤔💞🙏🙏🕉️💐💐
Very good
75 question answer agni devudu.khandava vanam dahanam tarvata gandivam ichhadu. Yuddam lo radham + horses ichhindi koda agni devudu ne.
You are correct. Aa question ki video lo answer tappuayandi
I think you are right
I think,Agni devudi preyranatho varunudu gandivani arjunudi ki istaduu
Good information 👍
18days, 18 pravs,18 adyaas that is Mahabharatam.quaiz is simply super. 🙏🙏🙏👍👍
Correct
Inka vunnai. Try cheyandi
Mahabharatham lo 18 parvalu vunnai. Mahabharatha yudham 18 rojulu chesaru. Bhagvadgeethaloni Adhyayalu 18. Mahabharath sainyam 18 akshouhinilu..🙏🙏🙏🙏🙏🌺
You are correct.very good
Good answer
Yes exactly
Good infirmation Sir..I read Magabharat.i know 90 p.c.questions answer Sir.Thanks Sir..❤❤❤
MAHA BHARAT
Gandiva was given by agni as a gratitude to the support of arjuna in kandava dahana
18 parvalu , 18 days war ,18 adhyayalu bagavathgeetha,18 akshohinula sainyam
You are correct. Very good
Maha bharatam parvalu. 18
Bharata yuddhamlo sainika samiya 18 akshawnulu
Elephant sena21870. 2+1+8+7+0=18
Radhamulu. 21870 2+1+8+7+0=18
Gurramulu 65610 6+5+6+1+0=1
Kalchantlu 109350. 1+0+9+3+5+0=18
Bharatamlo Bhagavad-Gita adhyayamulu 18
Bharata yuddham jariginadi 18 days
Bhagavad gita lo 2va adhyayamulo aatma varnana slokamulu. 18
Bhagavad Gita lo 2va adhyayamulo stitaprajnuni lakshanamulu slokamulu. 18
Excellent.you are correct
Superoooo super
Super madam,hats off to you.😊
1.3,2.3,3.4,4.1,5.1,6.2,7.2,8.
18 parvalu,18rojulu yuddam ,18adhyayala Bhagavad-Gita 🙏
In sanskrit veda vyasa wrote 100 parvas. After our kavithrayam wrote it as 18 parvas
Thank you so much
పూర్ణ సంఖ్య
నీవు సినిమాలలో చూసి ప్రశ్నలు అడగకు, జారసందుడు వధ రెండు గా చీల్చి చంపటం జరగదు ఇది కల్పితం, తెలుసుకొని చెప్పండి కొంచం, మీరు పుస్తక ప్రామాణికంగా అడగoడి
తప్పును కనిపెట్టినందుకు మరియు మీ సలహాకు నా ధన్యవాదములు. తప్పును నేను అంగీకరిస్తున్నాను. కానీ సినిమాలు చూసి ప్రశ్నలు తయారు చేయలేదు. ఏదో ఒక పుస్తకంలో వివరించడం జరిగినది. ఇప్పుడు మళ్లీ నేను ఆంధ్ర మహాభారతం అనువాద పుస్తకము పరిశీలించడం జరిగింది. తర్వాత వీడియోలలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను.
Gandivam Agnidevudu kandavavana dahana samayamulo ichhadu
You are correct. Aa question ki video lo answer tappuayandi
సత్యవతికి
1.part.ans.4
75 వ ప్రశ్న: కి సమాధానం : అగ్నిదేవుడు కోరిక మేరకు
వరుణ దేవుడు-
గాండీవం, అక్షయా తునీరం అర్జునిడికి ఇస్తాడు..
ఒకసారి సరిచూడండి సర్..
Yes/no.. pls చెప్పండి
Yes you are correct. It was a mistake in the video. Thanks for your observation and feedback
Brahmasironaama
మహాభారతంలోని 18 పర్వాలు ఉన్నాయిఅలాగే 18 రోజులుకురుక్షేత్ర భీకర యుద్ధం జరిగిందిఇదేమహాభారతంలో 18 సంఖ్య గల ప్రత్యేకత🙏🙏
correct. Inka unnai try cheyandi
Vikarnudu
Correct
Suryudu
PARVAMULU, YUDDA DINAMULU.
I think Gandiva was given by agni deva to arjuna...
U r absolutely right bro...
వరుణ్ దగ్గర నుంచి అగ్నిదేవుడు ఇప్పిస్తాడు. అగ్ని దేవుడు చేతి నుంచి గాండీవం అర్జున్ కి ఇవ్వబడుతుంది కాబట్టి ఆన్సర్ అగ్నిదేవుడు అవ్వచ్చు
@@vangalaharinathreddy9691 yes sir, but all think it's agnidev
18parvalu, 18days war
Sarpa
18 parvalu
18 kurukshetra sangramam
Correct✅. Inka unnai try it
Maha bharatham 18 parvalathi Kurukshetra sangeamsm 18 roulu jarigindi.
Correct. Inka unnai try chayandi
18 parvalu unnanduna
Question number 93 అర్ధం కాలేదు. అర్జునుడికి మరణం లేదు కదా
Babruvahanudu అర్జునుడి కొడుకు. కానీ తెలియయ యుద్ధం లో ఓడించి చంపాడు.(శిఖండి నీ ఉపయోగించి భీష్ముని మరణానికి కారణం అయినందున అష్టా వాసు లు శపించారు.)తర్వాత తెలిసి నాగమణి తో బ్రతికించాడు.బభ్రు వాహనుడు నాగకన్య ఉలుచి కొడుకు.
18 parvalu ,18 rojula kurukshetra yudda ,18 akshasonulu
correct. inka vunnai try cheyandi
18parvaalu
Parvamulu
Abhimanyu
3
18 పర్వాలు
18 రోజులు
18 అక్షౌహినులు
అంబిక భర్త విచిత్ర వీర్యుడు అంబాలిక భర్త చిత్రంగదుడు
77) కూడా సమాధానం : భీష్ముడు!!??
18das yuddam,18parvalu, 18akshouhinila synyam.
Correct. Inka unmai try cheyandi
100 Ans dhomyamaharshi
2
* Mahabharatham 18 parvalu
* Kurukshetra yudham 18 rojulu jarigindhi
* Kurukshetra yudham lo 18 akshohinula sainyam palgondhi
* Bhagavadgita 18 Adyayalu
Very Good. inka try cheandi
1
4
Bhagvathgeetha 18 adyayalu mahabharatham 18 parvamulu. Puranalu 18 ayyappa swamy metlu 18
Correct. Inka vunnai try cheyandi
Akshaya sankya
Because The fighting is Continued the 18days
Kurukshetra war in 18 day's complete
18 is a very much liked byVeda vyasa muni.Bharatam 18 parvas.Magabharata war fought for 18 days.Bhagavadgita has 18 Adhayas( yogas).
Correct
Mahabharathamlo 18 sankhtaku chala pradhanyatga unndi. Bharatham 18 oarvalu. Kurukshetra sangramam jariginda 18 rojulu
Correct
23
Kauravalu last saiyadhi pathi saylludu
Correct
Brahmasiro
bhagavat geeta lo 18 adyayalu untai
Correct. Inka unnai try cheyandi
మహాభారత యుద్ధం జరిగిన రోజులు18
పర్వా ల సంఖ్య 18.
correct. Inka unnai try cheyandi
Jai Sri Krishna yadav 07/08/2020 laic mi
ధన్యవాదములు.జ 18 పర్వాలు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరగటం.
your answer is correct. think for some more
79.4
18 రోజులు మహాభారతం జరిగింది మహాభారతం 18 పర్వములు
Correct. Inka unnai
TOLI KANUKA KADU AGRA TAMBHOOLAM
Part 3 ledha... Sir
Mahabaratam 18 parvalu kurukshetra yuddsm 18 rojulu
18parvalu unnaye.. And yuddam kuddda 18rojulu jarigindhi
Kurushatrashesra war ended in 18 days
సత్యవతికి ఇద్దరే కదా కుమారులు చిత్రాన్గదుడు విచిత్రవీర్యుడు
వ్యాసుడు కూడా
మొదట కుమారుడు వ్యాస మహర్షి@@venkateswarluperuri8139
18 parvalu
correct, still there are so many try Gopal
Gandivam varunudu echadu arjunidiki
75th questionki answer vayudevudu kadu correct answer agnidevudu anthe kadu Akshaya thoonira,kapidhwaja unna ratham ichadu agnidevudu
Really not vayu devudu but not Agni devudu also. Varuna dev gave gandivam during kandava vana dahanam
Mahabratha uddam 18das jarigindi
Mahabharatam lo paravalu18; yudam rajulu18
Good Inka unnai try cheyandi
75 answer wrong . Agni devudu
You are correct. Aa question ki video lo answer tappuayandi
Another doubt sir. Last sinyadhipathi of Kauravas was shalya maharaja. But, you said aswathamma
Enni parts Sir mahabaratam
I think 5 or 6 parts. Please check mahabharatham video playlist
@@prathapmindmaps 3parts kabapadatunai sir please remains three parts oka sari petandii
@@srinuvas7884 th-cam.com/play/PLlRxcNQLAfRsYVbi0QK9lyFr-RzSEdw64.html
Manchi book chppandi Mahabharata m chadavadaniki pls
కనీసం ప్రశ్నలు చదివే వారు తెలుగు స్పష్టత గా మాట్లాడే/అవగాహన ఉన్నవారితో పెడితే బాగుండును
మీ సలహాకు నా ధన్యవాదములు. వీడియోలో ఉచ్చరణ దోషాలు ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను. ఐదు సంవత్సరములకు ముందు మొదటిగా కొత్తలో చేసిన వీడియోలు అనుభవం లేక సరిగా చూసుకోక అప్లోడ్ చేసిన వీడియోలలో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగాయి. భవిష్యత్తులో చేసే వీడియోలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను
75 వ ప్రశ్న వాయుదేవుడు కాదు అగ్ని
You are correct sir. 75 th question answer is wrong. Thanks for your observation
Yes
18 rojulu yudham jarigindhi Inka parvalu kuda unnayi
Inka chala unnai. Think
@@prathapmindmaps I don't know sir tell me now plz
@@ashokmaddala3849 don't worry. I am making a video on this with more details. Purranallo 18 prathyakatha
@@prathapmindmaps kk
93 question wrong please correct
Ok. Thanks for your observation. I can't edit the video now. I will try to put a note on video description.
Bhasha improve chesukondi please
Yes I agree. some mistakes in pronunciation. It was 2 years back. my first video. I will take care in future videos. thanks for your feedback
Sir 51th question answer option 1 kadha sir plz response to y doubt clarify it sir
పరాశరుడు మహామునికి, సత్యవతికి జన్మించిన కొడుకు కృష్ణద్వైపాయనుడు లేదా వ్యాసుడు.
శంతనునికి, సత్యవతికి జన్మించిన కొడుకులు చిత్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు
సత్యవతికి 3గురు కొడుకులు
@@prathapmindmaps yes sir ieppudu gurtuku vachhindi sir and thank u your clarification sir
18parts,and18days mahabharatam yaddhama
Correct, kani inka vunnai try cheyandi
77answer bheesmudu kadha sir
Regarding to jarasandha most of people have wrong opinion it may be due to cinema effects actually jaragatam gave rebirth to boy but bheema fought 13 days continuously he died there is no two parts let to right like that as per vyasa Mahabharat jarasandha is not having that power
Thanks for info. I will check it
18 parvalu
Sir meeru 75th answer wrong chepparu Agni devudu answer
Correct
As per my knowledge Gandivam was gifted by varuna devudu not vayudevudu also modati banam vesindi beeshmudu not dushasanudu(correct me if I am wrong)
Yes you are correct Gandivam given by Varuna devedu. when marking answer I was wrongly marked. Second one I am not sure. I forgot the answer. I will let you know. Thanks.
@@prathapmindmaps thank you 👍
దుర్వాసన మహర్షి కాదు..దుర్వాస మహర్షి
మీ పరిశీలనకు మరియు ఈ తప్పు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీడియోలో ఈ తప్పు ఎడిట్ చేయలేనందున, నేను చాలా కాలం క్రితం ఈ తప్పు గురించి వీడియో description లో నేను తెలియజేశాను
75th ans wrong. Agnidev gaved gaabdiv bow to arjuna not vaayudev.
You are correct answer for 75th question is wrong. Correct answer is Varunadevadu. Not vayudevdu or Agnidevudu. Agni requested Varunadevadu to give gandivam to Arjuna. You can check this link for your reference www.quora.com/How-did-Arjuna-get-his-gandiva
@@prathapmindmaps
Its just discussion not conclude unanimously saying. Still also some are confidently said agnidev gave gaandiv to arjuna. According to vyas mahabhar also gaandiv gaved by agnidev.
@@gobbillanagarjuna thanks Nagarjuna garu. I also read some place mentioned Agnidevudu. I will read it again in more detaily. And I will update the correct answer with question number in the video description
18 రోజుల యుద్ధం, 18పర్వాలు
అర్జునుడి కి గాండీవం ఇచ్చింది అగ్ని దేవుడు
గాండీవం ప్రశ్నకు సమాధానం మీరు చెప్పినట్లే వీడియో లో తప్పుగా చెప్పడం జరిగింది. Thanks for your observation and feed back.
Next 18 ప్రత్యేకతకు మీరు చెప్పిన రెండు సమాధానాలు correct. ఇంకా ఉన్నాయి. ప్రయత్నించండి.
DURVASANA KADU DURVASA MAHARSHI
Thanks for your observation. I agree with you there is a mistake. I already updated the video description about this mistake.
75 agni Devudu kada
thanks for your observation. you are correct
@@prathapmindmaps hey ayithe naku konchem mahabaratham telusu 😃
@@kondaaparna9809 Naku kuda mahabharatham konchem telusu
Meeru konchem gattiga matladithe bavuntundi
Sure. I will take care in future videos. Thanks for your feedback
46 answer chesanu .... but Gandivam ichindhi varunadev kadha
Brother words spastamga palakandi
నేను చేసిన పదాల ఉచ్చారణ పొరపాట్లను అంగీకరిస్తూ మీ సద్విమర్శలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో చేసే వీడియోలలో ఈ పొరపాట్లను పునరావృతం కాకుండా ప్రయత్నిస్తానని హామీ ఇస్తూ
నా పొరపాట్లను తెలియజేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.
Meere mundu cheppesthe ela maku konni seconds time ivvali kada deeni quiz ayya
Ekkuva questions takkuva time cheppalani try chesa. Anduke
@@prathapmindmaps ekkuva questions kadu entha nerchukunnaru evevi telusu, ani anukovali, nuvvu cheppukuntu pothe sodi vinnattu vini marchi potharu, edaina chepithe adi vadu nerchukovali alochinche samayam ivvali nee la cheppukuntu pothe nenu evvariki chaduvu cheppalenu, nenu oka professor ni. Ila antunnanaki emi anukoku.thappuga bavinchaku. Naku telisindi cheppanu.
@@sudhamanchiraju15 Thanks for your feedback. you are giving suggestion. I wont feel bad. dont worry. I will take care in future videos.
@@prathapmindmaps thank you babu
@@sudhamanchiraju15 welcome. Watch this Madam. th-cam.com/video/ARKiJ9Gqf58/w-d-xo.html
18 parvalu
3
2
1
4
18 parvalu
3