ఈయన చెప్పింది 100%కరెక్ట్..దాహం వేస్తేనే నీళ్లు త్రాగాలి.కొంతమంది నాచురోపతి వెధవలు పొద్దున్నే 2నుండీ 3 లీటర్ల నీళ్లు త్రాగండి రోజుకి 4,5 లీటర్లు త్రాగలని చెప్పి మనుషుల ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తున్నారు..తక్కువ నీళ్లు త్రాగితే వచ్చే నష్టం కంటే,ఎక్కువెక్కువ నీళ్లు త్రాగితే వచ్చే నష్టమే చాలా డేంజర్.ఇది నా స్వానుభవం గుర్తుపెట్టుకొండి.
ఎన్ని నీళ్లు త్రాగాలనేది..,మీ శరీరం మాత్రమే చెపుతుంది.దాహం వేసినప్పుడు మాత్రమే త్రాగండి.ఆ ఏముందిలే ఎన్ని నీళ్లు త్రాగినా పాస్ రూపంలో బయటకి వెళ్లి పోతాయిలే అని భ్రమ పడద్దు..ఎందుకంటే పాస్ రూపంలో బయటికి పోయేది కేవలం నీళ్లు మాత్రమే కాదు..మీశరీరంలో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్లు,సోడియం,పొటాషియం,కాల్షియం ఎలాంటి వన్నీ వృధాగా బయటకి పోయి,మీ శరీరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.నీళ్లు ఒక గ్లాసు తక్కువ త్రాగినా పరవాలేదు కానీ నీళ్లే కదా అని అనవసరంగా ఎక్కువ త్రాగితే చాలా డేంజర్ జాగ్రత్త.
Sir చాలా బాగా చెప్పారు కరెక్ట్ గా చెప్పారు నమస్కారం
మీరు దేనికి స్పెషలిస్ట్ అండి
Adhi andhariki telsu...Nuvvemi cheppanavu...
ఆక్ ఈస్ పాక్, పాక్ ఈస్ ఆక్ ,సో ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టు ఉంది సారు.
super bro....😂😂😂
😅
😂🤣🤝👍
Correct information
నిన్ను ఎవడురా పిలిచింది అస్సలు స్టూడియో కి.... ఏం మాట్లాడుతున్నావ్ రా బాబు......
ఈయన చెప్పింది 100%కరెక్ట్..దాహం వేస్తేనే నీళ్లు త్రాగాలి.కొంతమంది నాచురోపతి వెధవలు పొద్దున్నే 2నుండీ 3 లీటర్ల నీళ్లు త్రాగండి రోజుకి 4,5 లీటర్లు త్రాగలని చెప్పి మనుషుల ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తున్నారు..తక్కువ నీళ్లు త్రాగితే వచ్చే నష్టం కంటే,ఎక్కువెక్కువ నీళ్లు త్రాగితే వచ్చే నష్టమే చాలా డేంజర్.ఇది నా స్వానుభవం గుర్తుపెట్టుకొండి.
Em chepthunnav Aredham avuthunndha slowly
Inthaki enni nillu tagale chepaledhu

Saleem పెక్
😂😂😢
మీరు దేనికి స్పెషలిస్ట్ అండి