అంత్యక్రియలు జరిగిన పక్కరోజే లేచి వచ్చాడు I Suman tv Nellore

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 323

  • @chakritv9094
    @chakritv9094 2 ปีที่แล้ว +110

    కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్యకరం, ఏది ఏమైనా సంతోషదాయకం,

  • @gudurisatyanarayana
    @gudurisatyanarayana 2 ปีที่แล้ว +282

    ఆ చనిపోయిన అతనికి వీళ్ళకీ ఏదో ఋణానుబంధం ఇలా తీరింది, మీ అబ్బాయి తిరిగి వచ్చినందుకు సంతోషం,

  • @seetharamasastrychalla3376
    @seetharamasastrychalla3376 ปีที่แล้ว +45

    భగవంతుడు మిమ్నల్ని ఎల్లప్పుడూ వెన్నంటి కాపాడుతాడు

  • @DevaiahKodumunja-xw7gs
    @DevaiahKodumunja-xw7gs ปีที่แล้ว +332

    చనిపోయిన మనిషి తిరిగి రావడం అనేది అసాధ్యం ఎవరో అనాధగాచనిపోయిన వ్యక్తికి అత్యక్రియలు చేసినందుకు మీకు ధన్యవాదములు

    • @KurakulaBhaskarao
      @KurakulaBhaskarao ปีที่แล้ว +21

      Vasaru adi nijam

    • @vijayalakshmilakshmi6536
      @vijayalakshmilakshmi6536 ปีที่แล้ว +7

      ​😊😊😊

    • @pulliahnaidu7486
      @pulliahnaidu7486 11 หลายเดือนก่อน +5

      Babu Your Comment is Suitable One. Pl. Keep It Up. My ❤ Blessings To YOU.

    • @harsha1465
      @harsha1465 7 หลายเดือนก่อน +1

      8:19 😊

    • @smrao67u
      @smrao67u 6 หลายเดือนก่อน

      Correct brother, Well said

  • @SandhyaSweety-s2s
    @SandhyaSweety-s2s ปีที่แล้ว +33

    Very very lucky family bro❤ god bless you

  • @purnarb1986
    @purnarb1986 ปีที่แล้ว +3

    Really good

  • @saraiahram5503
    @saraiahram5503 10 หลายเดือนก่อน +2

    Really good bro

  • @kanthababu4638
    @kanthababu4638 5 หลายเดือนก่อน +6

    శోభన్ బాబు గారు నటించిన "జీవనతరంగాలు" సినిమాలో...ఈ జీవన తరంగాలలో...ఆ దేవుని చదరంగంలో...ఎవరికి ఎవరు సొంతము...ఎంత వరికీ బంధము... అనే పాట ఈ స్టోరీకి కూడా సరిపోతుంది...ఓ సారి ఆ పాట వినండి .

  • @swarnalathadasari331
    @swarnalathadasari331 11 หลายเดือนก่อน +2

    Good job brother

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 ปีที่แล้ว +18

    ఇలానే సంగారెడ్డి జిల్లా కొహిర్ మండలం లోని మచిరెడ్డిపల్లి లో జరిగింది, కులం వారితో కొట్లాడి,వేరే ఇళ్లకు వెళ్ళాడు,3రోజులకు road pai accident అయింది,body గుర్తు పట్టలేని స్థితిలో ఉంటే వీరి బాడీ అనుకుని అత్యక్రియలు చేశారు,కొంతమంది వద్దు అన్న వారు,వినలేరు,ఒకతను హైడ్బాధ్ లో కనిపించా డు అన్న వినకుండా,, అలా చేసిన వారం రోజులకు వచ్చాడు,,,,ఆపుడు ఆపుడు అలా జరుగుతుంది

  • @srinivasaraoravula4492
    @srinivasaraoravula4492 2 ปีที่แล้ว +4

    So so great

  • @gummadikiran706
    @gummadikiran706 2 ปีที่แล้ว +11

    Meeru chala great sir

  • @mary.manjulapunamalli8462
    @mary.manjulapunamalli8462 ปีที่แล้ว +3

    God blessto you

  • @shashikumar-x1v
    @shashikumar-x1v 2 หลายเดือนก่อน

    చావు తరువాత మళ్ళీ బ్రతకడం ఒక చెప్పలేని అనుభూతి, ఆ ఫీలింగ్ బాల్యం లో ఎలాంటి హాయి, ఉత్సాహం ఉంటుందో అంత మధురం గా ఉంటుంది. అది నేను కూడా అనుభవించాను.😊

  • @jaishreesrivastav4285
    @jaishreesrivastav4285 ปีที่แล้ว +8

    God bless 🙏👍👌his brother and there family👪👌

  • @venkateshbabu6708
    @venkateshbabu6708 2 ปีที่แล้ว +35

    Pakka roju title yenti bro....next roju Ani pettu

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 2 ปีที่แล้ว +26

    ఏదో జన్మలో రుణానుబంధం ఆ వ్యక్తి తో

  • @ashokkaliki9751
    @ashokkaliki9751 2 ปีที่แล้ว +17

    Suman TV great

  • @veeranji635
    @veeranji635 ปีที่แล้ว +40

    ఆ పరమేశ్వరుని కాలచక్రంలో ఆయన లీల అలా నడిపించాడు ఎవరికి ఎవరు ఈశ్వర ఏ బంధం నుంచి వచ్చినవి పరమేశ్వర

  • @HealthyFoodbook
    @HealthyFoodbook 2 ปีที่แล้ว +31

    Happy for the Suman family, and sorry for the person who dead body was cremated by suman.

  • @mojerlaVenkatesh
    @mojerlaVenkatesh 2 ปีที่แล้ว +123

    దయచేసి కామెంట్లు పెట్టేవాళ్ళు ఆ తల్లి మనోవేదనను అర్థం చేసుకొని పెట్టండి సార్ ఎందుకంటే ఒక కొడుకు చనిపోతే ఎలా ఉంటుందో కన్నప్రేకి తెలుస్తుంది, ఏదో చూశాము ఏదో కామెంట్ చేస్తున్నాము అని కాదు, వాస్తవంగా ఆయన గారు ఇంట్లో నుండి వెళ్లిపోయారు అనుకోకుండా వేరే వ్యక్తి శవం వీళ్లకు దొరికింది ఆ చనిపోయిన వ్యక్తి కూడా తన కుమారుడి లాగా ఉన్నాడని చెప్పి ఆ తల్లి ఎంత నరకయాతన అనుభవించుంటదో మాటల్లో చెప్పలేం, మన దురదృష్టం ఏంటంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళైతే దాన్ని ఎంతో గొప్పగా దైవ సంకల్పంగా భావిస్తారు కానీ అదే ఇతర మతాల వారికి జరిగితే వాళ్ల దేవుళ్ళ గురించి చెపితే నచ్చదు అది మన ఇండియా కున్న అష్ట దరిద్రం

    • @kandulairmiya8702
      @kandulairmiya8702 2 ปีที่แล้ว +5

      Asallu nelati daredrullu undatam chala chala duradustam ekada kulallu mathallu yevaru adagaledu ra luccha

    • @kandulairmiya8702
      @kandulairmiya8702 2 ปีที่แล้ว +2

      Asallu kullallu mathala gurenchi nenu yevadaina adigada bevak

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 ปีที่แล้ว +2

      మీరు చెప్పింది కరెక్టే.. తిరిగి రావటం అసంభవం ప్రాణం పోయిన మరల సజీవుడవటం సంభవమే అని పెద్దలు అంటారు.

    • @mojerlaVenkatesh
      @mojerlaVenkatesh ปีที่แล้ว

      @@kandulairmiya8702 మీకు అంత నొప్పి అవుతుంది అంటే, ఇతర మతాల మీద మీకున్న గౌరవం ఏందో అర్థమవుతుంది,

    • @mojerlaVenkatesh
      @mojerlaVenkatesh ปีที่แล้ว

      @@kandulairmiya8702 అయ్యా సార్, నేను చెప్పింది మీకు అర్థమైతే ఇలా కామెంట్ పెట్టరు, ఒకవేళ మీరు నన్ను తిడుతున్నారు అంటే, అది మీకే తెలియాలి

  • @gouthamb1229
    @gouthamb1229 3 หลายเดือนก่อน +5

    పక్క రోజు ఏంట్రా సాలె మరుసటి రోజు అనాలి

  • @goodmorning7307
    @goodmorning7307 2 ปีที่แล้ว +225

    మొత్తానికి తెలియని వ్యక్తి కి ఘనంగా ఆఖరి మజిలీ చాలా సంతోషంగా ఉంది వినటానికి. 🙏🙏🙏🙏

  • @gswarajyalakshmimulugu1769
    @gswarajyalakshmimulugu1769 3 หลายเดือนก่อน

    Great

  • @bannychary1074
    @bannychary1074 4 หลายเดือนก่อน +1

    ᴍᴀ ఊరిలో ఇ లాగే జరిగింది hyd లో చనిపోయారు ఎవరో వల్ల మనిషి అనుకోని దహనం చేసారు 10 రోజులకి వల్ల భర్త వచ్చాడు. అందరూ ఆనందం పడ్డారు

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 11 หลายเดือนก่อน +5

    ఆ డెడ్ భాడీ వేరొకరిది.సరి అయిన పరిశోదన చేయించిన చో పూర్తి వివరములు తెలియును.

  • @abhiram.m4205
    @abhiram.m4205 2 ปีที่แล้ว +18

    అన్న నువ్వు సూపర్ ప్రకృతి నీ నమ్ముతాను అన్నావ్ చూడు అద్భుతం అన్న

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 5 หลายเดือนก่อน

    Suman, supar, 👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍

  • @murthybhvs1382
    @murthybhvs1382 2 ปีที่แล้ว +5

    Mee voice bagundi

  • @palisettisrinivas3703
    @palisettisrinivas3703 ปีที่แล้ว +6

    Great family ❤❤❤

  • @JaiRaju-w6w
    @JaiRaju-w6w 10 หลายเดือนก่อน +1

    Santhosham

  • @AdinA-v4c
    @AdinA-v4c 4 หลายเดือนก่อน

    greatsumantv

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 2 ปีที่แล้ว +3

    Thumbnail సక్కగ పెట్టండి Suman TV

  • @konamshyamala4893
    @konamshyamala4893 9 หลายเดือนก่อน +1

    How its possible

  • @rakshanaanandmaanukonda2692
    @rakshanaanandmaanukonda2692 2 ปีที่แล้ว +46

    Very Wrong thumbnail
    అంత్య క్రియలు జరిగిన పక్క రోజే లేచి వచ్చాడు
    నిజానికి అతను తప్పిపోయి వచ్చాడు

    • @sandeepnaidu7854
      @sandeepnaidu7854 4 หลายเดือนก่อน

      Inta porambokulu enti bhayya e news channel vallu.....

  • @dulmittashanker390
    @dulmittashanker390 ปีที่แล้ว +1

    Supar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vempatisuresh8855
    @vempatisuresh8855 5 หลายเดือนก่อน +1

    2006 లో మా ఖమ్మం జిల్లాలో ఇటువంటి సంఘటన జరిగింది

  • @venky143pole6
    @venky143pole6 7 หลายเดือนก่อน +1

    ఇది అసాధ్యం నేను నమ్మను...😊

  • @Venkatrealestate2001
    @Venkatrealestate2001 ปีที่แล้ว +2

    Wonder

  • @rajgoud5578
    @rajgoud5578 5 หลายเดือนก่อน +4

    ఈయనకి భూమి మీద బిర్యానీ భాకీ ఉంది... కాబట్టే మళ్ళీ తిరిగొచ్చాడు😀😜

  • @Ramu-ce8pj
    @Ramu-ce8pj 2 ปีที่แล้ว +14

    Brother Inka Neku chavu undadu 😎 sachi batakdam Lo treal very brother inka 100yers batukutavu lye

  • @explorewithveera
    @explorewithveera ปีที่แล้ว +2

    Maadi kuda Nellore district manubolu mandal , Suman TV great Nellore ani oka channel ni pettaru

  • @abhdhullashiak5541
    @abhdhullashiak5541 2 ปีที่แล้ว +110

    చనిపోయీన..మనిషి బతికి రావడం అస్సలు జరగదు.. చని పొఈంథి వేరే మనిషి ఆయ్యు ఉంటుంది

  • @anandrajumadine251
    @anandrajumadine251 ปีที่แล้ว +33

    చని పోయింది వేరే వ్యక్తీ. ఆ వ్యక్తి కి ఈ వ్యక్తి కి ఒకే పోలిక లు ఉండడం ఒక్కోసారి అనుకోకుండా కూడా అవే బట్టలు కూడా ఉండొచ్చు. మనిషిని పోలిన పోలికలు ఎంతో మంది ఉంటారు. అయితే ఆ చని పోయిన వ్యక్తికి ఈ కుటుంభం నకు పూర్వం ఎదో సంబంధం ఉండడం తో శివ లీల గా ఆ అంత్యక్రియలు ఈ కుటుంభం చేశారు. సంతోషం. నిజానికి చనిపోయిన వారు మరల తిరిగి రావడం అనేది జరగదు. ఇది వాస్తవం. ఓం నమఃశివాయ

    • @padmalathagadala9260
      @padmalathagadala9260 4 หลายเดือนก่อน

      Manamu e bumemeda adina chestunnamu ante antha runanubanamu

  • @vizag_vijju
    @vizag_vijju 2 ปีที่แล้ว +23

    Chanipoyaru anukune vyakthi brathikosthe aa santhosham matallo chepplemu.....Eado movie la anipisthundi

  • @sathibabubokka2236
    @sathibabubokka2236 2 ปีที่แล้ว +36

    శివయ్య లీలా.. 🙏

  • @m.phaneendra3639
    @m.phaneendra3639 2 ปีที่แล้ว +17

    రుణాను బంధం అంటే ఇదేనేమో 🙏🏻

  • @faheemakhther7801
    @faheemakhther7801 8 หลายเดือนก่อน +2

    Adrushtamu, sukhantham , Mee kumarudanukoni , theliyani abbai ki dahana karyakramamu chesi nanduku dhanyawadamulu, me dayarda hrudayamu Naku aneka abhivandanamulu .😢😢🙏🙏💐💐😭😭

  • @rajuch1314
    @rajuch1314 2 ปีที่แล้ว +2

    🙏

  • @kothapyataneeraja4184
    @kothapyataneeraja4184 2 ปีที่แล้ว +27

    మీరు చేసింది. ఋణ అనుబందం బ్రదర్. మీకు పోయిన జన్మలో మీకు అతను మంచి చేసి ఉండవచ్చు.e jnma lo meru చేశారు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👋👋👋👋👋👋👋👋👋🙌🙌🙌🙌🙌 అంతే. ఎవరిని బాధ పెట్టవద్దు. 🕉️

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 2 ปีที่แล้ว +71

    Police must check DNA test.... It's body of somebody they must do proper investigation before hand over body... RIP.... Next question... Whose body is that... Is it murder or suicide... Who are his parents and family. ??

    • @AlluNawin
      @AlluNawin 2 ปีที่แล้ว +2

      Correctly said

    • @Sam-bd5qb
      @Sam-bd5qb 2 ปีที่แล้ว +2

      Yes maybe not proper investigation done

    • @kishorekumar7027
      @kishorekumar7027 ปีที่แล้ว

      ​@@AlluNawinఖ నేను😢 ఉండే ఉన్న నువ్వు వుంది నూనె వేసి

  • @venkatasubbya9034
    @venkatasubbya9034 2 ปีที่แล้ว +4

    by luck your family

  • @sujatasujata6946
    @sujatasujata6946 ปีที่แล้ว +3

    First mee famili andariki deyvuni nindu ashirvadhamulu vundunu ghaka amen amen amen next papam aa bhidha nu kanna thalli and thandrulu yevaro papam valla kadupu kothanu deyvudey teerchali mari inka oka yemi teyliyani ye bhandam leyni oka anadha shavam ku yento kanniti tho meeru cheysina anthyakriyalaku na padhabhivandanalu mee famili andariki kani papam aa chanipoeyna abhai valla familly yevaro intavaraku teyliyadu ee police dept vallu yemi kanukokunda echeysaru edhi kuda oka vidanga manchidey aa abhai parents ku deyvudey thoduga vundi nadipinchunu ghakha amen amen amen athani atmaku shanthi kalugunu ghakha amen amen amen 😢😢😢😢😢😢

  • @sisindriStudio
    @sisindriStudio 3 หลายเดือนก่อน

    God is great

  • @khageshkings3755
    @khageshkings3755 2 ปีที่แล้ว +16

    దేవుడు వున్నాడు

  • @arjungadhira
    @arjungadhira 2 ปีที่แล้ว +2

    Fat to ending varaku video unte chupinchu appudu nammutham madhyala lesindi vachindu anudu kada brother

  • @MrSai-j7q
    @MrSai-j7q ปีที่แล้ว +1

    😢

  • @skmasiha7151
    @skmasiha7151 ปีที่แล้ว +1

    Mobile lo chupinchina Hand picture kada kurchuchna hand different

  • @alakshmisai9341
    @alakshmisai9341 ปีที่แล้ว +1

    Why did he run away?

  • @saleem786
    @saleem786 2 ปีที่แล้ว +2

    All family god bless good.

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 2 ปีที่แล้ว +14

    Vammo idho cinema tiyochu pedda hit ayiidddi 😳😳😳🙏

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 ปีที่แล้ว +1

    నువ్వు సూర్యుడికి దన్నం పెట్ట డ మే దేవుడు వున్నాడు

  • @taralaanjaiah3065
    @taralaanjaiah3065 ปีที่แล้ว +1

    😢😮😊

  • @matooriramu8041
    @matooriramu8041 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @AnjiBabu-n
    @AnjiBabu-n 2 ปีที่แล้ว +1

    Athanu akkada vunnadu epudu

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 ปีที่แล้ว +6

    A dead man can't come into life again.
    A missing story.
    A nursery tale.

  • @pinnapureddyjhansirani3384
    @pinnapureddyjhansirani3384 2 ปีที่แล้ว +2

    Appudappudu ilanti vinthalu jarugithuntai...

  • @ambedkargadepaka5478
    @ambedkargadepaka5478 2 ปีที่แล้ว +2

    Shirt pant gurthupattaledhaa? Avi kudaa same unnaayaa? Idhedho thedaa unnadhi.

  • @laxmidasari6172
    @laxmidasari6172 2 ปีที่แล้ว +18

    Chanipoyina vyakti evaro papam, tana aatmeeyula, bandhuvula, kanna valla samakshamlo kakunda, verevalla to karmalu cheyinchukunnadu, danni veellu punyamga bhavistunnaru, aa abbayi parents eduru chustuntaru ma babu unnadu, pandakko, selavulako vastadu ani, papam vallem papam chesukunnaro, idi telisaka vallenta gundelu pagilela edustaro kada, police vyavastha lo unna kopam, oka kutumbanni inni vyadhalaki guru chestundi, ilati darunalu enni jarigi untayo kada.

  • @lalithaveeranagari1094
    @lalithaveeranagari1094 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏👍👍👍

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 ปีที่แล้ว +1

    పోయినా వెంటనే soul వాయస roopam లో 10,15రోజులుంటారు

  • @danagallalavanyahoney409
    @danagallalavanyahoney409 7 หลายเดือนก่อน

    Ma amma ni kuda Ela bathikinchuntte baunde devudu 😭😭😭😭😭😭

  • @ratnakumarimanuguri619
    @ratnakumarimanuguri619 8 หลายเดือนก่อน

    అన్నయ్య ఇదంతా నిజమేనా

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 ปีที่แล้ว +4

    Whose body was cremated? Who will answer his relatives? Police should have come into picture

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 2 ปีที่แล้ว +41

    DNA test చేయకుండా ఎలా అప్పజెప్పారు body నీ

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 5 หลายเดือนก่อน

      ఇలాంటి మూర్ఖులు ఉన్నందుకే హత్యలు చేసి తప్పించు కుంటున్నారు....మీ ఎ.పి.లో...

  • @pruthvirajjns5416
    @pruthvirajjns5416 ปีที่แล้ว +1

    Where is proof man

  • @P.kamal777
    @P.kamal777 2 ปีที่แล้ว +3

    Ha sachinodu avaro valla family ki chepandi mi sodi miru

  • @JAILA719
    @JAILA719 2 ปีที่แล้ว +8

    Sir vesukoni vellina battalu one week iaina untai ...gurthu pattachu kadha

    • @vikasnaidu5200
      @vikasnaidu5200 2 ปีที่แล้ว

      Onti meedha battalu em levu bro

    • @RAJA1984ism
      @RAJA1984ism 2 ปีที่แล้ว

      Bro full video chudandi okasari

  • @mahmoodshareef3982
    @mahmoodshareef3982 2 ปีที่แล้ว +6

    20 years ago karimnagar district gambhirao Peta village MA school headmaster chanipoyina treatable vaari abbai 3 days treatable vacharu apatidaka dead body ubbinadi vari abbas Chisinaru Ventane poodcharu rendo roju oorilo vachchadu I'll jarigindi ...veeri paristhiti ilajaruga vachchu

  • @santhaseelam5786
    @santhaseelam5786 ปีที่แล้ว +1

    Aa shavam yevaridho papam athani thalli thandrulu yevvaro vaallentha digulu paduthunnaro

  • @anua8888
    @anua8888 ปีที่แล้ว +3

    అసలు మీరు ఎం అడుగుతున్నారు మీడియా మీకు అయిన తెలుస్తుందా........

  • @bhavyalathaeluri603
    @bhavyalathaeluri603 2 ปีที่แล้ว +1

    Kalikalam lo anada pretaniki dahana samskaram cheyadam anedi Aswameda yagam chesinantha samanam anta...meeru danyulu....

  • @imprashanth2033
    @imprashanth2033 2 ปีที่แล้ว +5

    😂😂😂nice
    Comedy Short film chala baga story rasaru writer by stv

  • @jayakrupakar2557
    @jayakrupakar2557 8 หลายเดือนก่อน +1

    టైటిల్ మార్చండి

  • @DhanaLakshmi-xb1wr
    @DhanaLakshmi-xb1wr 9 หลายเดือนก่อน +1

    Ma daddy kuda ala canipoye 5months ayinde tirigivastde jevitham lo devuduki runapadi unta

  • @chinnak1705
    @chinnak1705 2 ปีที่แล้ว +3

    Athiniki intlo problem undhi

  • @RamakrishnaSigilipalli
    @RamakrishnaSigilipalli 8 หลายเดือนก่อน +1

    Not.kerast.annayour.oppen..ok.

  • @lalitha9218
    @lalitha9218 2 ปีที่แล้ว +13

    Viney Vadu Untey Cheppevadu chelregipoyadu anta😂😂😂😂😂😂

  • @drocky4594
    @drocky4594 9 หลายเดือนก่อน +1

    But just think about the man who died ? Who is he actually ??

  • @SithaKalluri
    @SithaKalluri 5 หลายเดือนก่อน

    😅 10:20 10:22

  • @yashwanthkatkuri9629
    @yashwanthkatkuri9629 ปีที่แล้ว +2

    Pakka roju endhi kaka😂

  • @ShikAalim
    @ShikAalim 2 หลายเดือนก่อน

    మాకు ఇలాగే జరిగింది ఎవరో. అనాద సెవం. గురించి జైలుకి వెళ్ళడం జరిగింది

  • @Rk4creations
    @Rk4creations หลายเดือนก่อน

    ఆడే కూడా చచ్చిపోతే మా కొడుకు కానీ మీరు ఒకటి కొత్తగా క్రియేట్ చేశారు కదా

  • @AmmaLove-b3i
    @AmmaLove-b3i หลายเดือนก่อน

    😅 2:24

  • @kiddoloverteddy8116
    @kiddoloverteddy8116 2 ปีที่แล้ว +10

    అక్కడ జరిగింది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి వ్యూస్ కోసం ఎందుకు ఈ సోది

  • @MurthiKk-d4i
    @MurthiKk-d4i ปีที่แล้ว +4

    KATTU,,KATALU,,NAMMAKANDI,,SANIPOINA,,MANISHI,,,BRATAKATAM,,KASTAM,,,VISITRAM,,ADIJARAGADAM,,LOKA,,,VIRUDDAM🎉❤

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 ปีที่แล้ว +17

    నువ్వు సూర్యుడికి దన్నం పెట్ట డ మే దేవుడు వున్నాడు

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 2 ปีที่แล้ว +3

    సతిష్ కి గాణగపూర్ దత్తాత్రేయ గుడికి పౌర్ణమి నాడు పట్టుకొని వెల్లండి.

    • @uv7986
      @uv7986 2 ปีที่แล้ว

      Distiric??? Plz anna

    • @gujjalashashibhushanrao8711
      @gujjalashashibhushanrao8711 2 ปีที่แล้ว +2

      గాణగపూర్ దత్తాత్రేయ గుడి కాళాబుర్గి జిల్లా కర్నాటక.

    • @uv7986
      @uv7986 2 ปีที่แล้ว

      Tqqq anna

  • @sureshmothe8012
    @sureshmothe8012 ปีที่แล้ว +3

    బ్రతుకు వచ్చిన మనిషికి

  • @N.SrinivasTulgu.Srinivas
    @N.SrinivasTulgu.Srinivas 10 หลายเดือนก่อน +1

    😮😮😮😮😮🎉