మా ఏరియాలో బొరంబోకులు సుమారు 20,30,మంది కుర్రాళ్లు గంజాయికి ,మద్యానికి అలవాటుపడి,దారిపోయేవాళ్ళను,తిడుతూ ఎవరన్నా ఎదురుతిరుగుతే వాళ్ళను కొట్టడం జరుగుతుంది దీనిగురుంచి పోలీస్ కంప్లయింట్ ఇస్తే పట్టించుకోవడంలేదు నాకర్దమయింది ఏంటంటే దుర్మార్గులను పోలీసులు ఏమి చెయ్యరన్నమాట సామాన్యులను మాత్రం మక్కెలు విరిచేస్తారన్నమాట