Special Story On US Dangerous Propaganda Against India | PM Modi | Joe Biden || Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 199

  • @NationalistHub
    @NationalistHub  2 ปีที่แล้ว +12

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @madhurshyamdas4297
    @madhurshyamdas4297 2 ปีที่แล้ว +53

    మనం భయపడే రోజులు పోయాయి
    యస్ వాడైన uk వాడైన మనలను
    చూసి భయపడాలి

  • @srinivaskanuganti12
    @srinivaskanuganti12 2 ปีที่แล้ว +4

    Jai Bharat Jai Hind Jai BJP BJP

  • @vijayasaradhi7943
    @vijayasaradhi7943 2 ปีที่แล้ว +5

    కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. నరేంద్ర మోడీకి జయహో, భారత్ మాతా కీ జై.

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 2 ปีที่แล้ว +54

    ఇలా ప్రకటనలు ఇస్తే కొన్ని ప్రయోజనాలున్నాయి.
    నాకు తెలిసినవి. (1) భారత్ ను ఇరికించడం (2) ఇంకెవడు పెట్టుబడులు పెట్టకుండా మనం వాళ్ళను బతిమిలాడించుకోవం, లేదా ఇంకెవడు తనకంటే ముందు భారత్ లో అడుగు పెట్టకుండా చేయడం. (3) భారత్ మీద పాక్ ను ఎగదోయడం. (4) భారత్ నాయకులు తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, (5) మెడికల్ మాఫియాకు భారత్ ను ప్రయోగ శాలగా చేయడం. (6) అడ్డుకుంటున్న మోడీని తప్పించాలని చూడటం.

    • @msnmurty1752
      @msnmurty1752 2 ปีที่แล้ว +6

      ఇన్ని పైత్యాలకు కారణం అంతర్జాతీయకరణ , దీని నుండి బయటపడడం ముఖ్యం. ఆత్మ నిర్భరభారతం,మరో పదేళ్లలో అదే చేసి చూపించడం మన భాద్యత.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 ปีที่แล้ว +1

      Yes! You are hundred percent correct!

    • @sarathjammi6224
      @sarathjammi6224 2 ปีที่แล้ว

      Yes

  • @lokanadhammarrapu848
    @lokanadhammarrapu848 2 ปีที่แล้ว +10

    ఇండియాలో వన్న పంది కొక్కులను బోనులోవేస్తే సగం దరిద్రం పోతుంది !!!
    అస్త, వేస్తమైన చట్టాలను సవరించి కొత్త చట్టాలతో ఇండియన్ ప్రక్షాలను చేయాలి.
    Bharat Mata ki Jai, Modiji ki Jai 🙏🙏🙏🇮🇳 🇮🇳🇮🇳

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 2 ปีที่แล้ว +26

    Tq...బ్రో...చాలా బాగుంది వీడియో...మీ presentation కూడా ఒక్క రేంజ్ లో ఉంది .

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 ปีที่แล้ว +6

    మనం రష్యా ని వదులు కొం, తా టాకీ చప్పుడు లకు భారత్ బయపడదు. 🚩🙏జై హిందూస్తాన్ 🇮🇳

  • @rajasekharmandamanda8403
    @rajasekharmandamanda8403 2 ปีที่แล้ว +7

    ఇండియన్ లా దెబ్బకి ఎవడైనా అబ్బా అనాలి... మన పవర్ ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది.... మనం బహిష్కరిస్తే చిప్ప చేతిలో పట్టుకొని బతకాలి..... బెజోస్ గాడు ..... జై మోడీ...

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 2 ปีที่แล้ว +8

    అమెరికాకి దిమ్మదిరేగే ప్రతిస్పందన ఇవ్వాలి.

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 2 ปีที่แล้ว +4

    ఇంకో 10 సంవత్సరాలు మోడీనే ప్రధాని గా గెలిపించుకోవాలి మనం

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 2 ปีที่แล้ว +15

    ఇప్పటివరకు నా మొబైల్ లో అమెజాన్ అప్ వుండేది. ఈ పోస్ట్ చూసినా వెంటనే delete చేశాను. ఎవరూ అమెజాన్ లో కొనకండి కొనిపించకండి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 ปีที่แล้ว +14

    Jayaho Bharath 🙏🇮🇳🙏
    Jayaho modi ji 🙏🇮🇳🙏

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 2 ปีที่แล้ว +5

    అమెజాన్ సంస్థ వచ్రబుద్ది కట్ చేయాలి... అమెజాన్ ను బహిష్కరిద్దాం దేశ అభివృద్ధికి తోడ్పడుదాం. జైశ్రీరామ్

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 ปีที่แล้ว +15

    Lord shiva bless our beloved modiji har har mahadev🇮🇳🇮🇳

  • @ppsarma5937
    @ppsarma5937 2 ปีที่แล้ว +10

    ముందు మనం Amazon ద్వారా online shoping మానెయ్యాలి. అదే వాళ్ళకి అలుసు.

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 2 ปีที่แล้ว +52

    మన అభివృద్ధి, మనం ఎవరి అడుగులకు మడుగులు వత్తక పోవడము ఇదియే అమెరికా యూరోపియన్ దేశాలను కలవర పెడుతుంది. అందుకే కువిమర్శలు.
    ఈ కువిమార్శలు ఏ విధంగానూ వాళ్ళను అభివృద్ధి వైపుకు తీసుకు వెళ్లవు.
    అమెజాన్ గాడి తోక కూడా కతిరించండి. అప్పుడు తెలుస్తుంది. అందరూ కలసి కట్టుగా కొనడము మానేయండి

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 2 ปีที่แล้ว

    Mera Bharath mahaan 🚩❤️❤️❤️😘modi 🚩bjp 🚩❤️❤️❤️😘

  • @padma9025
    @padma9025 2 ปีที่แล้ว +6

    మీరు వార్తలు చదివే విధానం చాలా బాగుంది. 👌👌
    కొన్ని అక్షరాల ఉచ్చారణ విషయం లో మరి కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. ఉదాహరణకి అరవై ఏళ్ళు అనాలి, అరవై ఏల్లు కాదు. 'ల' 'ళ' ల మధ్య తేడా గమనించండి. 🙏🙏

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 2 ปีที่แล้ว +1

    JAI SRIMANNARAYNA
    JAI MODIJI JAIND

  • @indian6807
    @indian6807 2 ปีที่แล้ว +6

    Mera bharat mahan🇮🇳, jai modi ji✊

  • @manuanu5957
    @manuanu5957 2 ปีที่แล้ว +2

    Ji india ji pm Modi

  • @padmaprasad2493
    @padmaprasad2493 2 ปีที่แล้ว +9

    Excellent narration

  • @dsr0284
    @dsr0284 2 ปีที่แล้ว

    There are real heroes in India jai Bharath 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sherianjaneyulu8457
    @sherianjaneyulu8457 2 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్ 🚩🕉️🙏

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 2 ปีที่แล้ว +1

    JAI BHARATH JAI MODI

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 2 ปีที่แล้ว +4

    Excellent information 🙏🙏👍

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 2 ปีที่แล้ว +3

    ఇలాంటి డ్రామాల ను అమెరికా & కో లుచ్చా బ్యాచ్ ఆడుతున్న డ్రామాలను చూస్తున్న ప్రపంచం ఇంతగా బరితెగించి మరీ దిగజారుతున్న అమెరికా నాటో కూటమి ఆర్థిక వ్యవస్థను చేజేతులా పతనం అంచున వ్రేలాడుతున్న అంపశయ్య మీద ఉన్న అమెరికా & కో బ్యాచ్ ఇప్పటికే అమెరికా నాటో కూటమి పాతాళంలో కూరుకుపోయి అప్పులపాలై కోమాలో ఐసీయూలో చేరి కిందామీదా పడుతున్న ఆర్ధిక వ్యవస్థ.దివాళాదిశలో ఉన్న అమెరికా & కో బ్యాచ్.

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 2 ปีที่แล้ว +3

    విశ్వ శతృ, విదేశీ ముఖల దాడి దానికి మన దేశ దుర్మార్గ అన్ని రంగాలవారి వత్తాసు విషయాన్ని విశ్లేషణ రాజు గారు మంచిగాఆవిష్కరణ చేశారు జైహో శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జీ ఆత్మ నిర్బర్ భారత ప్రభుత్వమా సర్వత్ర విజయీభవ

  • @sarathchandra3138
    @sarathchandra3138 2 ปีที่แล้ว +15

    నాడు దుర్యోధనుడు ఒక డైలాగ్ మనకు గుర్తు ఉండే ఉంటుంది.అది ఊర కుక్కలు మెరుగక ఊరకుండునా అనేది ఇది గుర్తుంచుకుని ఈ ఊర కుక్కలను వదిలివేయడం బెటర్.మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే చాలా మంచిది.జై హింద్

    • @asr5633
      @asr5633 2 ปีที่แล้ว

      100/100కరెక్ట్ గా చెప్పారు

    • @sarathchandra3138
      @sarathchandra3138 2 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

  • @hrthammisetti
    @hrthammisetti 2 ปีที่แล้ว +4

    ఒక బ్రాహ్మడు , నలుగురు దొంగల కథలా ఉంది ఈ ప్రచారం ...... ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ..... అమెరికా కు ఆరాటమెక్కువ .....

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 2 ปีที่แล้ว

    Meeru cheppindi
    100% correct Raju Garu
    Jai Bharat
    Jai modiji
    Jai bjp

  • @sushmanimmagadda1423
    @sushmanimmagadda1423 2 ปีที่แล้ว +4

    that is Bharath.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 2 ปีที่แล้ว +4

    రాజూ చాలా స్పష్టంగా విదేశీ కుట్రను vivarimchaaruabhinandanalu

    • @asr5633
      @asr5633 2 ปีที่แล้ว

      పూర్తిగా తెలుగే రాయండి

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 ปีที่แล้ว +2

    Mera bharat Mahan

  • @raghavendrakiran9173
    @raghavendrakiran9173 2 ปีที่แล้ว +11

    " పాము కన్న ప్రమాదకరమైన్ వి పస్చ్ మ దేశాలు " 💯%

    • @parvateesamsimma6756
      @parvateesamsimma6756 2 ปีที่แล้ว

      అమెజాన్ దూరపరచడం భారతీయులు ఆచరించాలి.

  • @kalavathigoddu1000
    @kalavathigoddu1000 2 ปีที่แล้ว

    Jai bharath Jai modiji

  • @veersavarkar711
    @veersavarkar711 2 ปีที่แล้ว +7

    If BJP will be in Central for 30 years India will definitely become the Super Power

  • @venkatreddy4256
    @venkatreddy4256 2 ปีที่แล้ว +1

    Jai Hind Jai Bharat Jai modi sir jai BJP 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪💪💪🏹🏹🏹🏹🏹🏹

  • @pentakrishnamurthy4267
    @pentakrishnamurthy4267 2 ปีที่แล้ว

    Jai
    Modi

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 2 ปีที่แล้ว +21

    ఒకసారి క్రింది స్థాయి లో నిజాయితీ తో పరిశీలిస్తే ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఎంతమంది అమ్ముకొంటున్నారో, తింటున్నారో సర్వే చేయాలి. కొందరు సర్కారు ఇస్తూన్న తిండి గింజలు వాడటం లేదు.

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 2 ปีที่แล้ว

      Ala tinani vaallaki ration maaneste peeda poddi.

    • @lokanadhammarrapu848
      @lokanadhammarrapu848 2 ปีที่แล้ว +2

      సర్వే అవసరం లేదు !!!
      ప్రక్క షాపులోకి తరలిస్తున్నారు !!
      80% ప్రజలు ఆ బియ్యాన్ని వాడటం లేదు దీనికి బదులు వేరే .....🖕🙏

    • @phanikumarmanda2086
      @phanikumarmanda2086 2 ปีที่แล้ว +1

      Yes. But needy should actually get. But .... their selection is a mockery.

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 2 ปีที่แล้ว +2

      No needy people also not eating but indirectly all people from top to bottom using this rice for snack at mixture, murukulu, aresulu etc don't worry about it

    • @rajkumar539
      @rajkumar539 2 ปีที่แล้ว

      Yes villages lo Ration Bheyyam Ni ammukuntunnaru. Takkuva Rate ki vasthunnai Anni Kollafaram vallu kontunnaru kolla dhana kosam. Naaku thelisi Ration beyyam economically backward ppl ki isthe chalu annipisthundi.

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 2 ปีที่แล้ว +7

    Visha నాగుల తోక పట్టి ఆడి న్చే వాళ్ళము..మనం..వాటిని చూసి యూరిన్ పోసుకునే వాళ్ళు...వాళ్ళు..

  • @PKarri
    @PKarri 2 ปีที่แล้ว +1

    we are all thank fun for your services.

  • @murali_p
    @murali_p 2 ปีที่แล้ว +1

    outstanding anna! love you

  • @saiguptha3225
    @saiguptha3225 2 ปีที่แล้ว

    Jai hindustan jai Modi 🇮🇳🛕✊💯🐅🙏🤝

  • @srinivasarao8357
    @srinivasarao8357 2 ปีที่แล้ว +1

    Super analysis

  • @madhuboga6840
    @madhuboga6840 2 ปีที่แล้ว +8

    Not only giving fear...
    America never say again about bharath.... We will not leave...
    Jai bharath 🇮🇳
    Jai modi 🙏🏻

  • @phanikumarmanda2086
    @phanikumarmanda2086 2 ปีที่แล้ว +12

    Fantastic analysis and an eye opener to a common Indian who is always swayed away by anti-nationals in and out. This is also to be put in English and Hindi and other of our regional languages for all Indians.

  • @padmaprasad2493
    @padmaprasad2493 2 ปีที่แล้ว +3

    నీచ అగ్ర రాజ్యం పాచి బుధ్ధి

  • @k.chinnakchinna13
    @k.chinnakchinna13 2 ปีที่แล้ว +4

    Very good bro

  • @chandan007301
    @chandan007301 2 ปีที่แล้ว +2

    Very good analysis.. 👌👌

  • @badavathkistu4345
    @badavathkistu4345 2 ปีที่แล้ว +2

    Jai bharath

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 2 ปีที่แล้ว +7

    Fantastic analysis by Nationalisthub

  • @dvnsomeswararao2796
    @dvnsomeswararao2796 2 ปีที่แล้ว +2

    ప్రపంచ దేశాలు వక్సిన్ గోడుంగోధుమగోధుమగోధుమలు పంపింది

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 ปีที่แล้ว

    TQ శ్రీకృష్ణ శుభమస్తు

  • @vsnmurthy5649
    @vsnmurthy5649 2 ปีที่แล้ว

    Very good information

  • @padmaprasad2493
    @padmaprasad2493 2 ปีที่แล้ว +2

    యూ. యస్. పతనం ఖాయం. భారత్ పురోగమనం ఖాయం

  • @s.shrinivasrao5242
    @s.shrinivasrao5242 2 ปีที่แล้ว

    Jai shriram

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 2 ปีที่แล้ว

    Manchi vislesana
    Chesaru Raju Garu
    Jai modiji
    Jai bjp
    Jai bharat

  • @nkothakota
    @nkothakota 2 ปีที่แล้ว

    Jai shree ram jai hind jai modi ji Jai BJP

  • @srinivasainavolu1814
    @srinivasainavolu1814 2 ปีที่แล้ว +2

    శాంక్షన్ లో విధించే హక్కు అధికారం అమెరికానే కదా .అయినటువంటి రాజ్యాంగమును భారతదేశ పార్లమెంటులో ఈ విధమైన అధికారములు మాకు గలవు మాకు నచ్చని దేశములపైన దుష్ప్రచారం భారతదేశము గురించి తప్పుగా ప్రచురించిన దేశము పైన గాని పత్రికల పైన గాని ఏ విధమైనటువంటి పౌరులు గాని అట్టి వారిపై శాంక్షన్ మేము కూడా విధించగలము అని భారత దేశము ప్రకటించవలయును

  • @AnudeepMujje
    @AnudeepMujje 2 ปีที่แล้ว +3

    Thanks

    • @Hindustanii1011
      @Hindustanii1011 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 ปีที่แล้ว +1

    ఓర్వలేక కుళ్ళిపోతున్న వేస్ట్రేన్ మీడియా !

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 2 ปีที่แล้ว +4

    Boycott Amazon

  • @redrouthusrinivas3653
    @redrouthusrinivas3653 2 ปีที่แล้ว

    🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🚩🚩🚩🚩🚩

  • @maraboinabhaskar5156
    @maraboinabhaskar5156 2 ปีที่แล้ว +6

    Boycott Amazon.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 ปีที่แล้ว +1

    💯💯 కరెక్ట్ గా👍👍👍చెప్పారు 👍👍👍🙏🏻🙏🏻🙏🏻ఇది👍👍👍 ఖచ్చితంగా ఒక 👍👍👍🙏🏻🙏🏻🙏🏻పెద్ద ఎత్తున చెడు ప్రచారం చేశారు 😢😢😢

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 ปีที่แล้ว +1

    👍👍

  • @rakesh9918
    @rakesh9918 2 ปีที่แล้ว

    LONG LIVE MODI AND BJP

  • @PKarri
    @PKarri 2 ปีที่แล้ว +1

    Thanks for opening the eyes sleeping Indians. People should avoid buying from Amazon , instead buy from Flipkart which is an Indian company.

  • @prashanthbadri6815
    @prashanthbadri6815 2 ปีที่แล้ว +1

    Barath Matha Ki Jai 🇮🇳🚩

  • @ramuch1786
    @ramuch1786 2 ปีที่แล้ว +4

    Amazon app ni use cheyakunda bharath apps ni use cheyandi

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 ปีที่แล้ว

    Jai BJP Jai MODI Jai SRIRAM Jai BHARAT 👍👍🙏🙏

  • @padma9025
    @padma9025 2 ปีที่แล้ว +1

    🇮🇳🇮🇳

  • @maruthiagency2303
    @maruthiagency2303 2 ปีที่แล้ว

    Amaki padabi vandanam na samarpana sir

  • @rajasekharmandamanda8403
    @rajasekharmandamanda8403 2 ปีที่แล้ว +4

    Amazon ne Boycott cheyali

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 2 ปีที่แล้ว

    మనం కూడా ఆ దేశాల పై బురద చల్లే కార్యక్రమం మొదలు పెట్టాలి

  • @prasadpunna1934
    @prasadpunna1934 ปีที่แล้ว

    All we should accept the facts what ever We are

  • @ravijaydhasu9810
    @ravijaydhasu9810 2 ปีที่แล้ว +3

    Atleast Hindus to be united now...otherwise once more we should be ruled by others whoever unfit than ours. But this will be definitely happen when Hindus are divided into caste, OBC,SC,ST,SOUTH INDIA,NORTH INDIA,EAST INDIA.
    So atleast we have to unite now onwards. This is not only benefit to ours But also it will be benefit to entair world.

  • @kgopi7410
    @kgopi7410 2 ปีที่แล้ว +2

    We don't care jaihinde💪💪🙏🙏

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 2 ปีที่แล้ว +2

    Indian's boycott Amazon

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 ปีที่แล้ว +6

    Let those countries weep saying against india but at the same time we must concentrate on working always hard in all fields as china developed in the same line

  • @raviarigela115
    @raviarigela115 2 ปีที่แล้ว

    Amezon nu Manadesham lo BAN CHEYALI.., 🇮🇳 I love INDIA 🇮🇳

  • @naveenkotha67
    @naveenkotha67 2 ปีที่แล้ว

    India should send food to 107 countries.

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 2 ปีที่แล้ว

    మనదేశానికి అమెరికా, పాశ్చాత్య దేశాలు శాశ్వత శత్రువులుగా మిగిలిపోతున్నాయి, వీరిని ఎప్పటికీ నమ్మకూడదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో విషం చిమ్ముతూ రాక్షస ఆనందం పొందుతారు, అందుకే ఆ భగవంతుడికి కూడా అసహనం కలిగి వారికి రష్యా రూపంలో తగిన విధంగా శిక్షిస్తు న్నాడు.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 2 ปีที่แล้ว

    రూపాయి పతనాన్ని ఆపే ప్రయత్నాల
    గురించి చర్ఛించండి

  • @atharali376
    @atharali376 2 ปีที่แล้ว

    Oho,alaaga,idi right angle a babu.

  • @kriskary2
    @kriskary2 2 ปีที่แล้ว +2

    If our country is progress, we are most luckiest persons. We should not bother about others. Not good to beating our chest..! We should accept the truth and the reality in some aspects.

    • @rathan7942
      @rathan7942 2 ปีที่แล้ว +3

      What do you want to say ? You mean hunger Index is true🤦

  • @ngu6580
    @ngu6580 2 ปีที่แล้ว

    Hahahaha....good story

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 ปีที่แล้ว

    The facts are the sun rays, the clouds can't shade or cover them forever. Awareness and patience brings out the facts soon. Namaskaaram.

  • @bandarisridhar7574
    @bandarisridhar7574 2 ปีที่แล้ว

    Public ni peedinchi india groth is going to rocket

  • @jillidimudisatyasaibaba7840
    @jillidimudisatyasaibaba7840 2 ปีที่แล้ว +2

    We are leave this type of rubbish talks. we support to modiji

  • @kalyanannamraju9254
    @kalyanannamraju9254 2 ปีที่แล้ว +1

    Sir ji.... Yevvaru enni comments chesina... No problem sir.... Why because.... India is leading by a Lion.... Mr. Modi ji.... Amazon.... Yelan mask.... China... Pak....... Nepal... Britain.... Turkey.... America... Germany... Canada...
    Enni cobras.... Pagapattina..... Modi ji... Ni... Amith sha ji ni... Yemi peekaleru.. Sir... That's why pl boycott Italian sonia ji... Pappet Rahul ji.... Pl support Modi ji only.... Next PM also Modi ji only.... Mera Bharath Mahan hi... Jai jawan... Jai... Kisan....
    ... Enni cobras ni....

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 2 ปีที่แล้ว

    వార్తలు ఈరోజు కరక్ట్ చదివావుర రాజు...
    ఎప్పుడూ ఇలాగే చదవర బాబు

  • @myaim645
    @myaim645 2 ปีที่แล้ว +2

    Chettha media paschima media.

  • @nagadhararao8135
    @nagadhararao8135 2 ปีที่แล้ว

    అటువంటి అమెజాన్ ని మనం పూర్తిగా బాన్ చేసి బాలివుడ్కి పట్టించిన గతినే పట్టించాలి. అప్పుడు ఈవెధ వల్కి బుద్ది వస్తుంది.

  • @mahendarpadala8416
    @mahendarpadala8416 2 ปีที่แล้ว

    ఏమీ చేతగాని వాడే ఎదుటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడుతాడు టైం వస్తుంది చూసుకుందాం

  • @ajaychigurupati4180
    @ajaychigurupati4180 2 ปีที่แล้ว

    Valla edupe mana edugudala... Edchevallu untene manam edugutunnam ani telisedi

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 2 ปีที่แล้ว +1

    kcr family e ganankalato adukku tintunnatlu. Nijamenaa

  • @mrb515
    @mrb515 2 ปีที่แล้ว

    అమెజాన్ వాడొద్దు meesho వాడండి అమెజాన్ కు చుక్కలు చూపించాలి.