ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎవరిది? | Who will win in Adilabad Parilamentary constituency
ฝัง
- เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
- As part of our effort to provide parliamentary constituency-wise details, this is first in the series
In a discussion with Munigela Sridhar about the Adilabad parliamentary constituency, he discussed the prospects of candidates, issues in the constituency and other demographic
Welcome to an in-depth exploration of the Adilabad parliamentary constituency! Join us as we uncover the unique political landscape, key players, and historical significance of this intriguing region. From its cultural heritage to its current political dynamics, this video provides essential insights into Adilabad's role in shaping India's parliamentary system. Tune in to discover the stories and issues that define this constituency, and gain a deeper understanding of its impact on national politics. Whether you're a political enthusiast or simply curious about regional governance, this video is a must-watch for anyone interested in the vibrant tapestry of Indian democracy!
#adilabadnews #adilabadparliament #Nageshgodem #soyambapurao #Atramsakku #adilabadupdates #adilabad #adilabadparliamentnews #elections2024 #godam nagesh #AthramSuguna
బీజేపీ 💯గెలుస్తుంది
🚗🚗🚗🚗🚗🚗ok
😊🌼🌸🌸🌼🌸🌼🚗🚗👍
Jai BRS
ADB LS signature sur Vin sir🤚
Jai sugunaka
Jai revanth anna
గతంలో MLA టికెట్ రాలేదని మల్లి MP టికెట్ రాలేదని 16సంవత్సరాలుగా బీజేపీ కాషాయం కోసం పని చేస్తున్న కార్యకర్తల కు గుర్తింపు లేకుండా చేస్తున్నారు అందుకే1) భీమ్ పూర్ 2)తంసి 3)తలమడుగు వోటింగ్ రాలేదు. ఒక వర్గం వారు చేసిన పని వల్ల
Thank you for the comment ...I want to understand more about this please
Asifabad MLA పేరు కూడా తేలియాని విశ్లేషుకుడు
చర్చ మధ్యలో కొన్నిసార్లు పొరపాటుపడటం జరుగుతుంది అనుకోకుండా, పేరు తప్పు పలకడం అప్పుడు అప్పుడు జరుగుతుంది మేము ..అయిన మేము కరెక్ట్ చేసుకున్నాము....thank you for the comment
Nenu bjp అనుకుంటున్న
Ik రెడ్డి కి బదులు మహేశ్వర్ రెడ్డి అని పేరు సంబోధించడం జరిగింది.
అర్థం చేసుకోగలరు.
Sir nenu adivasine nenu chepithe laxamandhi cheppinattu sreedhar sir ki adge badhulu nannu adgandi miku purthi chamacharam esta sir ki asifabada mla peru telvadhu miru artham sesukovali sir e sari brs adilabad lo win gurthupettukondi sir brs gelusthene nanu adgandi gelvakapothe adagakandi
ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేసి చెప్పడం.
చివరి వరకు ఎవరి బలాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూడాలి.
ఇంకొకటి ఆసిఫాబాద్ లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా?
మీ అభిప్రాయం చెప్పినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
మీ ఆదివాసి సమాజం ప్రస్తుత ఆలోచన విధానం ఎలా ఉంది?
@@sreedharmunigela3600 chinna rythulu ante rythubandhu vachina rythulu 50 50 vundachu ante congress v brs etaina veyyavachu endhukante brs ekkuvabumi vunnavallaku rythubandhu esthundhi ani jalsi brs ku kontha _ ane cheppavach rythubandhu ranivallumatram motham brs ke brs ku vote vesthe rythubandhu vastadhi ane vallu chalamandhi vunnaru eppatiki theluguranivallu vunnaru other cast ante chadhuvukunavallu kadha vallanu anchana veyyatam kastam
మీరు మీ ఆలోచన పంచుకున్నందుకు ధన్యవాదాలు
శ్రీధర్ గారూ ఆసిఫాబాద్ ఎంఎల్ఏ పేరు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యారు అనే మాట వాస్తవం..కానీ మేము సవరించుకున్నాం పేరు ను... .....మీకు ఏమన్నా మాట్లాడాలి అనిపిస్తే..నన్ను కానీ శ్రీధర్ గారిని కానీ కాంటాక్ట్ చేయండి..మనం మాట్లాడుకోవచ్చు
కాంగ్రెస్ పక్క
Congress
Athram sugna 💯 gelupu jai Congress
Naku rythubandhu rale congress ke veyyala
డిమానిటేషన్ గురించి సామాన్యుల బాధలను కూడ చెప్పండి మరి ఉత్తర భారత దేశంలో ఆదివాసుల మరియు దళితులపైన బీజేపీ దాడులు మీ విశ్లేషణలో రాలేదా బ్రదర్ మీ విశ్లేషణ బీజేపీ నీ పొగిడినట్టు వుంది పోయినసారి కేవలం ఆదివాసీవర్సెస్ లంబాడా నినాదంతో బీజేపీ విజయం సాధ్యం అయినది మీ విశ్లేషణ చాలా రాంగ్ ఇపుడు త్రిముక పోటీ వున్నది brs వర్సెస్ బీజేపీ మధ్య తివ్ర మైన పోటీ కలదు
దళితులపైన ఇక్కడ దాడులు జరిగాయి బ్రదర్ ? హిందువలపైన నేను ఎక్కడ దాడి జరిగిన ఖండిస్త..మనం 4 జూన్ తరువాత మాట్లాడుకుందాం...మీరు కూడా మా ఛానల్ లో వస్త అంటే చెప్పండి.
BJP
Adilabad jelalo bjp ke otu viyaru
ఆదిలాబాద్ ఎంపీ స్థానం ఆత్రం సుగుణ విన్నర్
On what basis you are telling
Bjp
ప్రస్తుత అదిలాబాద్ లో బీజేపీ కి కొంత మేరకి ఎడ్జ్ కనబడుతుంది.
అది చివరి వరకు ఉంటుందా కాంగ్రెస్,భారతీయ రాష్ట్ర సమితి ఏమైనా పుంజుకునే అవకాశం ఉంద అనేది వేచి చూడాల్సిందే.