Naadam Nee Deevene.....Ragamalika....sung by AmbekaGude

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 16

  • @prasadvedantam5592
    @prasadvedantam5592 ปีที่แล้ว +1

    Excellent voice. Very good singing.

  • @sekharbodula4562
    @sekharbodula4562 ปีที่แล้ว +1

    జానకమ్మ గారి పై మీకున్న అభిమానానికి చాలా సంతోషం. మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ....
    మీ అభిమాని 🎉

    • @ambikadevigude1024
      @ambikadevigude1024  ปีที่แล้ว

      మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు అండీ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @entertainsingersimha
    @entertainsingersimha ปีที่แล้ว

    చాలా అద్భుతంగా ఆలపించారు అండి🎉🎉🙏🙏🌹🌹

  • @ismchannel2298
    @ismchannel2298 ปีที่แล้ว +1

    మీ పాటలు ఇదే మొదటిసారి వినడం madam. నాకు కూడా పాటలు అంటే చాలా చాలా ఇష్టం. వింటుంటే ఎంత హాయిగా ఉందొచెప్పలేను. చాలా చక్కగా పాడుతున్నారు. మధురమైన పాటలు వినిపిస్తున్న మీకు 🙏🤝😊

    • @ambikadevigude1024
      @ambikadevigude1024  ปีที่แล้ว

      Ji thank you andi for your nice words 🙏🏻🙏🏻🌹

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree ปีที่แล้ว

    Very bueatiful singing Ambika mam garu🍁nice voice..🌺🦋👏👌📢🍍💐

  • @TulasiMusicals
    @TulasiMusicals ปีที่แล้ว +1

    Soulful voice u have... Wish to sing with you 🎉

  • @ismchannel2298
    @ismchannel2298 ปีที่แล้ว +1

    I subscribed your channel. Thank you madam.

  • @vjcreationsjai3384
    @vjcreationsjai3384 ปีที่แล้ว +2

    Adhubutam gaa padaaru medam ambhika gaaru

  • @lalithadityanaidutech8686
    @lalithadityanaidutech8686 ปีที่แล้ว +1

    మేడం గారు మీ యొక్క గాత్రంతో మమ్మల్ని మైమరిపిస్తున్నారు..మీ యొక్క గాత్రం తో జానకమ్మని గుర్తుకు తెస్తున్నారు.మీరు ఈ సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ కోరుకుంటున్నాను..నిజంగా చెప్పాలంటే ఈ వీడియో ఒక గంటలో 10 సార్లు చూసానండి..

  • @TulasiMusicals
    @TulasiMusicals ปีที่แล้ว

    Soo nice madam

  • @kothavenkat6412
    @kothavenkat6412 ปีที่แล้ว +1

    ఏ సాంగ్ అయినా అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ లా పాడుతారు...jr. జానకమ్మ 🎉🎉🎉🎉

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 ปีที่แล้ว +1

    Madem chair low kurchoni padutunnaru. Enduku. R u fine.

    • @ambikadevigude1024
      @ambikadevigude1024  ปีที่แล้ว

      Ji thank you andi..studio microphone lo paadataaniki chair lo kurchuni paadaanu

    • @kareemullashaik7618
      @kareemullashaik7618 ปีที่แล้ว

      @@ambikadevigude1024 madem I am a big fan to you. Thank you mam. For your reply.
      Madem okka live event attend avutanu mundu date post cheyyandi