బలహీనుడినీ బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు . రేవంత్ రెడ్డి నీ , తప్పుదారి పట్టించిన ప్రభుత్వాధికారులునికి భగవంతుడు తగిన శిక్ష వేయాలని ప్రార్థిస్తున్నాను.
Ftl n illegal constructions koolchadam lo thappe ledhu. Neellu poi cheruvulu nindali..neellu lekhapothe mee ucha thagadanikaina mundhu nuvvu neellu thagaliga.. Cheap ga land vasthundhi ani konnukkokandi..
ప్రభుత్వ ఉద్యోగిని కానీ అధికారి చెప్తే ఒక సిఎం ఇంటాడా? వాని బుద్ధి ఏం అయ్యింది పిచ్చా నా కొడుకు అసలు ఈ హైడ్ర వల్ల ఎవరికి లాభం జరిగింది గవర్నమెంట్ కి ఎంత లాభం వచ్చిది చెప్పాలి😊
ala em undadhu hyderabad lo vally gelavaledhu last 2 years lo edho oka scheme pedithe janalu marchipotharu first votes vese maname manifesto lo schemes gurinchi kakunda Health, education and jobs factors vethakali.
అన్నా నేను కాంగ్రెస్ అభిమానిని నాకు 47 ఏళ్లు నాకు తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్కు తప్ప ఎప్పుడూ ఎవరికీ ఓటు వేయలేదు ఈ మధ్య తరగతి ప్రజల ఇల్లు కూల్చిన తర్వాత మనసు చాలా కలిసి వేసిందన్న జీవితంలో కాంగ్రెస్కు ఓటు వేయమన్న ఇంకా
రిజిస్ట్రేషన్ అమౌంట్ దొబ్బేసి అధికారులు లంచాలు దోబ్బేసి, అన్ని అనుమతులకు అమౌంట్ ధొబ్బేసి చివరకు కూల్చడం చాలా దుర్మార్గం. Next టైమ్ కాంగ్రెస్ తెలంగాణా లో రాదు..ఇది పక్కా
@@sahithreddy5739 Govt. adikarulu kontha mandi lanchalu tesukoni registration chesaru ippudu kadu old brs govt lo now govt should take action against builders and govt officers and demolition cheyali yemina heavy rains vatchayante vijayawada situvation ayipotundi by the way i am not congress fan i am one of the person who hate congress and BRS also
Prajalu kalisi govt ni gadde dinchina olden days vunnay kadaa..... Lets all unite and raise our voice .... unity kaavaalandi....appude edanna change vastundi...repati kosam ....
చాలా బాధాకరమైనది ఇల్లు కోల్పోయిన వారందరూ వెళ్లి సీఎం గెస్ట్ హౌస్ రాజకీయ నాయకుల గెస్ట్ హౌస్ లో అలాగే అధికారుల గెస్ట్ హౌస్లు ఆక్రమించుకొని ఉండడమే మేలు ఇలాంటి తిరుగుబాటు చేస్తేనే అందరికీ మేల్కొలుపు.
సూపర్ గా మాట్లాడారు నిలదీశారు మీ మాటలు రేవంత్ కి హైడ్రా రంగనాథ్ చుక్కలు చూపించారు, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన మన గవర్నమెంట్ అట్టర్ ప్లాప్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కుప్పకూలింది, రియల్ ఎస్టేట్ ను దెబ్బతెస్టుండు రేవంత్
రెవిన్యూ/సర్వే/రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తొలి ముద్దాయిలు రాజకీయ నాయకులు/బిల్డరు రెండవ ముద్దాయి మధ్య తరగతి ప్రజలు చిరకాల స్వప్నం కుప్పకూలింది. ప్రక్రుతి కన్నెర్రని అడ్డు కొనే ప్రయత్నాలను అభినందించాల ప్రజలు కలలు సాకారం కుప్పకూలుస్తుంటే ఏడవాలో తెలియదు.
అక్రమ కట్టడలను కూలచడంకోసం ఏర్పాటు కాబడిన హైడ్రా ను స్వాగతుస్తూ💯✅ 👉అక్రమ కట్టడాలను రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టార్. 👉కరంటు, నీరు, హౌస్ టాక్స్ కట్టించుకోన్న అధికారులు, 👉లే అవుట్ లు వేసి కోట్లు సంపాదించిన బిల్డర్ల ఇళ్ల ను కూడా కూల్చాలని డిమాండ్ చేస్తున్నా!!!
ఎందుకన్న అన్నా ఈరోజు వున్నవాడు రేపు వుండట్లేదు . వీటిని కూల్చడం వల్లా ఎ ప్రయోజనం వుండదు ..చాలమంది పాపం ఎ క్కడికి వెలతారో...అందరికి రెండేసి. ఇల్లులు వుండవుకద😢
ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు తప్పు అంటే ఎవరి దగ్గిరికి వెళ్లి అడగాలి పర్మిషన్ ఇచ్చేటప్పుడు పరిశీలించి ఇవ్వాలి లేదంటే నష్టపరిహారం కట్టుబడికి ఇవ్వాలి ఇది ప్రభుత్వానికి విన్నపం
@@mans3926kabja builder chesindu buyer kadhu kani buyer suffer ithundhu. Govt land kabja chesthe sub registrar office lo registration endhuku chesinru. Bank loan therchadaaniki oka life time paduthundhi buyer ki.
@@mans3926 bro ye party ina kaani common man suffer ithundhu. Loan therchadaaniki papam athanu life long work cheyali plus illu kuda vundadhu. Will govt clear his housing loan? First builder nunchi athaniki motham payment return ippunchi appudu kulcha manandi.
ఓట్లు వేయకుంటే వేయలేదు అంటారు,. వేస్తే ప్రజలకు పట్టాల్సిన గతి ఇదేనా.. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా మన రెవెన్యూ రిజిస్ట్రేషన్ చట్టాల్లో మన రాజకీయ నాయకులు మార్పులు చేయలేదు.. ఇది మనకు పట్టిన దౌర్భాగ్యం దరిద్రం..
@@narasimhamurthyadusumalli3598 avunu papam badhalo undi e vishayam gurtu raledu vallaki open ga chepte em avtundo ani inka avvadaniki emundi antha poyinaka.
@@JaiBharat777అవును బ్రదర్ లంచాలు తీసుకున్న వాళ్ళ పేర్లు బయట పెట్టాలి అలాగే లంచాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి.. లంచం తీసుకోవడం నేరం అలాగే లంచం ఇవ్వడం ఇంకా నేరం.... అసలు మనం లంచం ఇవ్వకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు కదా
Well said. If they are Govt sites, shouldnot register and not given noc. Middle class people's desire to acquire a small house with savings and loans. It is cruel activity. Pls C.M garu show humanity sir. Last Govt exploited in all ways.
What if there is no lake now, but according to older maps there is a lake and government comes and demolishes. How an individual person knows about all these while buying. Generally buyer checks if it had permissions from all departments and proceeds to purchase a property.
Huge respect to the anchor and news channel for highlighting this issue. Everyone should come together and file a PIL against government for allowing registrations and they should go to Supreme Court and get compensation.🙏
ఇంత గోరమా ఒక బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి 1సంవత్సరం నుండి 1 1/2 సంవత్సరం పడుతుంది అలంటీదీ ఇవన్నీ పుర్తి ఆయేవరకు ఎంపీకారు ఆఫీసర్ లు ఎవడో ఫ్లాట్స్ చేసీ సొమ్ము చేసుకున్నాపుడు ఆపలేదు అప్పుడు మీకు ముడుపులు అందయికాద అందుకని పర్మేషన్స్ ఇచ్చారు అవును వాళ్ళు ఉంటున్నదీ ప్లేస్ బాఫర్ జోన్ అయితే కూల్చాండీ కానీ పార్మీషన్ ఇవ్వండి వాళ్ళను వెళ్లి పొమ్మను చెప్పండి ఆతర్వాత కూల్చాండీ ఇంకా మీకుదమ్ము ఉంటే ముందు సంతకం పెటీనా ప్రతి ఆఫీసర్ లను సస్పెండ్ చేయండి వాళ్ళు ఆస్తులు జప్తే చేయండి చాలా బాధాకరం
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇలానే ఇనాం భూముల ను నిషేధిత జాబితాలో పెట్టాడు. 1956 నుండి అనేక సార్లు రిజిస్ట్రేషన్ జరిగి, రోడ్డు, పార్క్ లు వచ్చి, మున్సిపాలిటీ అనుమతి వచ్చిన తర్వాత 2013 లో ఇనాం భూముల ను నిషేధం విధించారు. అప్పటి నుండి ఇప్పటికీ 10 ఏళ్ళు దాటినా చంద్రబాబు గాని, జగన్ గాని పట్టించుకోకుండా ఉన్నారు.
అక్కడ కట్టడానికి అనుమతులు ఇచ్చిన వారిని నడి రోడ్డు మీద నరకండి... ఏమి తప్పు కాదు 😭😭
Yes
Yes 😢
Narukute emi vastadi, vapas vasul chesi justice chesi malli..
యస్ యస్
చట్టం న్యాయం చేయాల్సిన వ్యవస్థ😂 వాని రోడ్డు మీద నరికి వాడు జైలుకు పోవాలి ఒకపక్క ఇల్లు పోయాయా😂🤣😂🙏🧔
*His frustration is absolutely justified* !!
Looks like he is the one of builders in the layout
So what...why registration are done@@harikrishnaadusumalli
Yes he is builder but y they registered before 4 days bro they are looting us simple
Due to political pressure and lancham, also bedhiristharu.
No
చాలా బాగా మాట్లాడారు సార్ మీరు మీ ధైర్యానికి హ్యాండ్సప్
Good spokesman. Appreciated. But you can ask before construction time. That time you are sleeped well.
Super anna nuv correct ga matladtunav, 100 ki 500 correct anna
కట్టటానికి పర్మిషన్ ఇచ్చిన వారిని, రిజిస్ట్రేషన్ చేసిన వారిని నడిరోడ్డుపై నరకే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను.
100% correct bro,, registration nduku chestunattu government,..
మీరు మాట్లాడే మాటలు అక్షరాలా నిజం సార్
M use kulchina ellu ostada
Maa edupu choodavaya CM , asalu choosthunna CM. Kalla ganthalu kattukunnava?
I have huge respect for this anchor ❤❤
He is journalist
This person spoke really true.... memandaram ide question chestunnam...
నిజం దరిద్రుడు CM పాపం తగులుద్ది అతనికి వీళ్లంతా ఎలాబ్రతుకుతారు గుండెలు మండిపోతున్నాయి చూసే వాళ్ళకి మనకే ఇలావుంటే సొంతవాళ్ళకి ఏలావుంటుంది దారుణం ఇదీ
Once Registered Nobody has any rights to demolish
హైడ్రో వచ్చిన తర్వాత ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు చేసిన వారిని ఉరి కంభం ఎక్కించండి
I agree with you
Yes
❤ అందరు కలిసి రిజిస్ట్రేషన్ల వాళ్లకు ,వీళ్ళకి ,వాళ్లకి అందరికి కలిపి తన్నుండ్రి❤
బలహీనుడినీ బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు . రేవంత్ రెడ్డి నీ , తప్పుదారి పట్టించిన ప్రభుత్వాధికారులునికి భగవంతుడు తగిన శిక్ష వేయాలని ప్రార్థిస్తున్నాను.
Ftl n illegal constructions koolchadam lo thappe ledhu.
Neellu poi cheruvulu nindali..neellu lekhapothe mee ucha thagadanikaina mundhu nuvvu neellu thagaliga..
Cheap ga land vasthundhi ani konnukkokandi..
తప్పు దారి పట్టిస్తే .. నీ విజ్ఞత ఇక్కడ పోయింది..జస్ట్ ఇమాజిన్ లైఫ్ టైం earnings gone into drain
Prajale kotti dhimpali
Idhi revanth reddy kavali ani chesindu.
ప్రభుత్వ ఉద్యోగిని కానీ అధికారి చెప్తే ఒక సిఎం ఇంటాడా?
వాని బుద్ధి ఏం అయ్యింది పిచ్చా నా కొడుకు
అసలు ఈ హైడ్ర వల్ల ఎవరికి లాభం జరిగింది గవర్నమెంట్ కి ఎంత లాభం వచ్చిది చెప్పాలి😊
మధ్యతరగతి వాళ్లను చూస్తే చాలా బాదేస్తుంది
రేవంత్ కి నెక్ట్ సీఎం అవసరం లేదు.. వాటర్ చెరువులు కావాలి... బిల్డర్స్ బుద్ది వచ్చేలా చేయలి..
Em peekutharu builders ...greedy fellows
5 years chalu vadu Telangana ni Sankanakinchadaniki
Abbo antha yethics unna fellow ayithe dabbu sanchulatho vote ki note case lo yela dorukuthadu
కుక్కను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చొపెడితే ఇలాగే విద్వంసం ఉంటుంది.
Mari em chedan antav
Stupits hydra decision is best why occupation govt propartys
Meelanti valu unnaru kabatai city sankanaki potundi
Veella edupu thagili theeruthundi
Kukka paruvu tiyoddu anna... adi vishwasaniki maruperu...😂😂
BRS నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రచారం చేయాల్సిన అవసరం లేదు
100% correct
ala em undadhu hyderabad lo vally gelavaledhu last 2 years lo edho oka scheme pedithe janalu marchipotharu first votes vese maname manifesto lo schemes gurinchi kakunda Health, education and jobs factors vethakali.
అన్నా నేను కాంగ్రెస్ అభిమానిని నాకు 47 ఏళ్లు నాకు తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్కు తప్ప ఎప్పుడూ ఎవరికీ ఓటు వేయలేదు ఈ మధ్య తరగతి ప్రజల ఇల్లు కూల్చిన తర్వాత మనసు చాలా కలిసి వేసిందన్న జీవితంలో కాంగ్రెస్కు ఓటు వేయమన్న ఇంకా
Prashaanth vendi gaaru Adi vaalla asalu rupam. Ippatikainaa congress ki vote cheyadam aapandi.
Poor people Grinch alochinche party only congress
Me too
Ma elders congress ku vote vesey vallu. But our generation voted for bjp only including my family elders and never will vote to congress in my life.
@@sk-jw5jd yes maa intlo kudaa congress ae Nenu chinnagaa unnappudu.
Vaallaku appudu awareness leka manaku ikkadidaaka vachchindi.
చాలా బాగా క్వశ్చన్ చేసావ్.
Inta గరంగా ప్రజలని ఇంతగా బాధ పెడుతున్నావు దీనికి రిప్లై చాలా గట్టిగా ఉంటుంది
100 years nundi Leni musi nadhi nik ipudey kanipichindhara ...nu pedda potu ganiwi ni edhntha chesthunnawa
Super Anna 100% Correct Ga Maatladav
ఆ స్థలాలను అమ్మిన వాళ్ళని వదలకండి అందరూ ఎదురు తిరగండి
Mosam cheyadam vadi mistake kadhu sir. Mosa povadam mana mistake.
Na intention ardham aendhi anukuntunna sir
Y bro,, first aa registration office lo vaallani n Town planning section nd ee hydra section ni sikahinchali
రిజిస్ట్రేషన్ అమౌంట్ దొబ్బేసి అధికారులు లంచాలు దోబ్బేసి, అన్ని అనుమతులకు అమౌంట్ ధొబ్బేసి చివరకు కూల్చడం చాలా దుర్మార్గం. Next టైమ్ కాంగ్రెస్ తెలంగాణా లో రాదు..ఇది పక్కా
Endhuku lanchalu icharu endhuku ivali lancham ichi endhuku registration cheinchukovali
ఈసారి తెలంగాణలో టిడిపి వస్తుంది
@@gopalakrishnasuda6566 ipudu kuda maa cbn(tdp)kukke ga akada
Congree😂kadhu revanth Reddy rajakiyallo gelavadu Inka idhe konasaghthey
@@anildheekonda436 he z not at all eligible for cm , ktr z the ryt person for that post
Super exlent ga chapavu sir West government Congress waste fellow revathi Reddy ❤❤❤❤❤❤❤❤
సూపర్ అన్న నువ్వు మనసున్న ఓ మనిషి గ్రేట్ భయ్యా మీ సూచన వెరీ వెరీ గుడ్
అమ్మిన బిల్డర్స్ నీ అడగండి
పర్మిషన్ ఇచ్చే అధికారుల కి లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నారు
Builder dhi mistake but registration money enduk teskundi government mistake 10000% undi government dhi
@@sahithreddy5739 Govt. adikarulu kontha mandi lanchalu tesukoni registration chesaru ippudu kadu old brs govt lo now govt should take action against builders and govt officers and demolition cheyali yemina heavy rains vatchayante vijayawada situvation ayipotundi
by the way i am not congress fan i am one of the person who hate congress and BRS also
@@sahithreddy5739correct bro
ప్రతిపక్షం చచ్చి పోయింది... జనం తరుపున అడిగే వాడు లేడు.
Prajalu kalisi govt ni gadde dinchina olden days vunnay kadaa.....
Lets all unite and raise our voice .... unity kaavaalandi....appude edanna change vastundi...repati kosam ....
prathipaksham ni kuda thokkesthunnaru bro...
Idhi antha BRS chesindhe. Antha scams and corruption BRS
ఎవరు వచ్చినా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు
@@yehswanthkumar3569 sir evaru chesaaru anekante, ippudu manam em cheyyaali ani...
చాలా బాధాకరమైనది ఇల్లు కోల్పోయిన వారందరూ వెళ్లి సీఎం గెస్ట్ హౌస్ రాజకీయ నాయకుల గెస్ట్ హౌస్ లో అలాగే అధికారుల గెస్ట్ హౌస్లు ఆక్రమించుకొని ఉండడమే మేలు ఇలాంటి తిరుగుబాటు చేస్తేనే అందరికీ మేల్కొలుపు.
సూపర్ గా మాట్లాడారు నిలదీశారు మీ మాటలు రేవంత్ కి హైడ్రా రంగనాథ్ చుక్కలు చూపించారు, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన మన గవర్నమెంట్ అట్టర్ ప్లాప్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కుప్పకూలింది, రియల్ ఎస్టేట్ ను దెబ్బతెస్టుండు రేవంత్
చాలా అన్యాయం, ఒక మధ్య తరగతి వాడిగా, ఇల్లు కట్టుకున్న శ్రమ కష్టం తెలిసిన వాడిగా చాలా బాధ అనిపిస్తుంది
ఇంత విధ్వంసకర సీఎంను చూస్తుంటే భయమేస్తుంది . మా జగ్గు కంటే సైకోలా ఉన్నాడు
😂😂😂😂
అవును
😂
Correct cheppinav anna
Pora vp ka
నీ మాటల్లో నిజాయితీ ఉంది. అన్నా..
Hyderbad నీ స్మశానం చేస్తున్నాడు ఈ సిఎం
Marpu kosame ga vesindi vote. This is what people done
Ponilae Hyderabad valla gudda balupu taggutundi konchem😂😂😂
What he spoke is 100% correct. Work on the people who gave permissions
It's 100% True.
చాలా బాగా మాట్లాడావ్ అన్న వున్నది ఉన్నటు మాట్లాడావ్ అన్న 👏🏻👏🏻👏🏻👏🏻
టాపిక్ డైవర్ట్ పొలిటిక్..... సామాన్య ప్రజల మీద పడి ఏడువడమే వీళ్లకు కావాలి.....ఎవ్వడు వచ్చేనా ఇంటీ మీద ఉన్న అప్పులు కట్టకండి
రెవిన్యూ/సర్వే/రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తొలి ముద్దాయిలు రాజకీయ నాయకులు/బిల్డరు రెండవ ముద్దాయి మధ్య తరగతి ప్రజలు చిరకాల స్వప్నం కుప్పకూలింది. ప్రక్రుతి కన్నెర్రని అడ్డు కొనే ప్రయత్నాలను అభినందించాల ప్రజలు కలలు సాకారం కుప్పకూలుస్తుంటే ఏడవాలో తెలియదు.
సార్ చాలా బాగ చెప్పారు సూపర్
తప్పంతా ప్రభుత్వాలదే...
News 16 and anchor one of the best news channels.
Please take interview with officer who done registration 5 days back
వాడు తెలంగాణ ప్రజలకు. రాక్షసుడు.వాడు.వాడికితగిణశాస్తి తప్పకుండా జరుగుతూంది...😊
Clean & Clear Hyderabad - Great CM garu & Dynamic HYDRA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీడియా సోదరులకు ఒకటే చెబుతున్నాను జనాలు తిట్టిన తిట్లు చూపించండి మాకి వినబడాలి మీడియా పరువు పోతది కట్టే
కోర్టు lu జోక్యం చేసుకోవాలి మా daggaraki కేసు వస్తే నే స్పందిస్తo అనే ఆలోచన చాలా అన్యాయం
కోర్టు స్టే లు ధిక్కరిస్తూ వుంటే చేసేది ఏమి లేదు
నిజమే సార్ కోంచెం మీరు వాళ్ళని ఆదుకోండి..... సార్
Manamantha intlo vundhamu ,mattlade vaarine mattladu mana mandamu
అక్రమ కట్టడలను కూలచడంకోసం ఏర్పాటు కాబడిన హైడ్రా ను స్వాగతుస్తూ💯✅
👉అక్రమ కట్టడాలను రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టార్.
👉కరంటు, నీరు, హౌస్ టాక్స్ కట్టించుకోన్న అధికారులు,
👉లే అవుట్ లు వేసి కోట్లు సంపాదించిన బిల్డర్ల ఇళ్ల ను కూడా కూల్చాలని డిమాండ్ చేస్తున్నా!!!
VELLI VOTE KI NOTE GADI SANKA NAAKANDI...TELANGANANI DEVELOP CHEISNAA VADNI MUNCHI DHUNNAPOTHUNI ENNUKUNNARUGA....
గవర్నమెంట్ టాక్సీలు కట్టారు కదా దానికీ ఏవరు బాద్యులు
Yesbrother
What you said true
Yes bro
Correct ga cheppav brother
He is 100% correct. This is the worst approach to stop illegal constructions
Government should continue, he should also take action on MLA, and government officials too.
అమ్మ అయ్యకు పుట్టినోడు, ఎవడు ఈ పని చెయ్యడు.
Correct ga cheppavu tammudu
You're absolutely right brother
ఎందుకన్న అన్నా ఈరోజు వున్నవాడు రేపు వుండట్లేదు .
వీటిని కూల్చడం వల్లా ఎ ప్రయోజనం వుండదు ..చాలమంది పాపం ఎ క్కడికి వెలతారో...అందరికి రెండేసి. ఇల్లులు వుండవుకద😢
ప్రజల కోసం ప్రభుత్వమా, లేక ప్రభుత్వం కోసం ప్రజలా..
Second hey confirm bro
Illegal కట్టడాలను yamee cheyalee.....public are fools at last
లపుట్ గాన్ని సిఎం చేస్తే వానికి పాలన చేయడం తెలియక ఇలా తిక్క పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడతాడు
మీరు కబ్జా లు చేసీ సామాన్య జనాలను నీళ్లలో మంచి చంపుతుంటే మీకు istamena
7@@Praveenkumar-dw5me
ఔను regiestrations ముందే చేయకుండా ఆపొచ్చు కదా!ఇదేం దుర్మార్గంరా బాబు.చి చి
Telangana baapu, #ComeBackKCR🙏
Same feelings, bro....
Go back Revant...
Please appoint new CM ..Rahul..ji
ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు తప్పు అంటే ఎవరి దగ్గిరికి వెళ్లి అడగాలి పర్మిషన్ ఇచ్చేటప్పుడు పరిశీలించి ఇవ్వాలి లేదంటే నష్టపరిహారం కట్టుబడికి ఇవ్వాలి ఇది ప్రభుత్వానికి విన్నపం
Dear Revanth Reddy.. మీ fan nenu AP నుండి..ఇలా చేస్తే మరలా జన్మ లో CM కాలేరు..పబ్లిక్ కు అన్యాయం జరక కూడాద్దు..
Worst ruling
Correct rulling…. Kabjalu cheste yevadaina koolchalsinde
@@mans3926kabja builder chesindu buyer kadhu kani buyer suffer ithundhu. Govt land kabja chesthe sub registrar office lo registration endhuku chesinru. Bank loan therchadaaniki oka life time paduthundhi buyer ki.
@@krishnachaitanyam6572 BJP,BRS previous government nu adagandi…. Yenduku kabja chesarani…. Ippudu saricheyakapote hyderabad aanavaallu migalavu
@@mans3926 bro ye party ina kaani common man suffer ithundhu. Loan therchadaaniki papam athanu life long work cheyali plus illu kuda vundadhu. Will govt clear his housing loan? First builder nunchi athaniki motham payment return ippunchi appudu kulcha manandi.
తెలివితక్కువ వెధవలఉన్నవ్ ఏందిరా @@mans3926
Correct answer Sir😊
అన్నా మీరు బాగా చాలా కరెక్ట్ గా చెప్తున్నారు
ఓట్లు వేయకుంటే వేయలేదు అంటారు,. వేస్తే ప్రజలకు పట్టాల్సిన గతి ఇదేనా.. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా మన రెవెన్యూ రిజిస్ట్రేషన్ చట్టాల్లో మన రాజకీయ నాయకులు మార్పులు చేయలేదు.. ఇది మనకు పట్టిన దౌర్భాగ్యం దరిద్రం..
నష్టపోయిన వారు రిజిస్ట్రేషన్ ఆఫీసు లో, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ లో, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం ఇలా ఎంత ఎంత లంచాలు మెక్కారో ఓపెన్ గా చెప్పేయండి.
సరిగ్గా లంచాలు తీసుకున్న వాళ్ల పేర్లు బయట పెట్టండి
Enthentha mekkaro thelialante enthenth itcharo prajale cheppali kada anna.
@@narasimhamurthyadusumalli3598 avunu papam badhalo undi e vishayam gurtu raledu vallaki open ga chepte em avtundo ani inka avvadaniki emundi antha poyinaka.
@@JaiBharat777అవును బ్రదర్ లంచాలు తీసుకున్న వాళ్ళ పేర్లు బయట పెట్టాలి అలాగే లంచాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి.. లంచం తీసుకోవడం నేరం అలాగే లంచం ఇవ్వడం ఇంకా నేరం.... అసలు మనం లంచం ఇవ్వకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు కదా
@@rajeshchilumula4001100.mandilo 4to 5.members matrame munduku vachii badapadutunnaru
Others matladutunnaru karanam
Anni rented ani naa abhiprayam
All the people should sit in Mahipal Rrddy home. He influenced Registrar to do Registration even Collector given notice in 2023 to not do registration
❤❤❤❤❤❤❤❤❤
రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రెజిట్రార్ను సేవ నుంచి తొలగించాం
Really getting tears😢waste government.. Down down revanth.. Cm has to resign
Super అన్న 🙏👌👌👌
Legal ga Approch Anandi sir Avasaramaithey Supreme Court varaku ellandi Nyayam jaruguthundi
న్యాయం జరిగేసరికి ముసలోళ్ళు ఐపోతారు 😢😢
మీరు నిజాలు ప్రశ్నించారు బ్రదర్❤
Whatever you said is 100% correct bro.......!
ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమే మీరు ఉండేది ప్రజల రక్షణ కోసం కానీ బక్షీస్తున్నారు ప్రజల ఉసురు ఊరికినే పోదు ఇంతకి ఇంత అనుబవిస్తరు 😢
రిజిష్టర్ చేసినవల్లను నాన్ బెయిలబుల్ కేసు పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష పడేదక ప్రజలు పోరాడి ధర్నాలు చెయ్యండి
Shikshalu kadu
Dabbu eppinchali
Adi kuda Rent vapathivi evvaddu
Poor. Madyatharagsthi variki matrame
Well said. If they are Govt sites, shouldnot register and not given noc. Middle class people's desire to acquire a small house with savings and loans. It is cruel activity. Pls C.M garu show humanity sir. Last Govt exploited in all ways.
సూపర్ గా మాట్లాడావు బ్రదర్
What he said 💯 correct
I thought I will buy a flat, but now decided no more investment in Hyderabad
It's important to understand not to take near Lake..
What if there is no lake now, but according to older maps there is a lake and government comes and demolishes.
How an individual person knows about all these while buying. Generally buyer checks if it had permissions from all departments and proceeds to purchase a property.
@@dheerajch fir to Hyderabad ko b lake city bolna padega 😂😂
Soo u saved minimum 1.2 cr rupees in ur life already. U r the luckiest fellow on earth.
@@dheerajcheven registration officers don't know exactly
Kodangal lo real estate business chesukondi revanth garu. Meeru cm ga unfit.
Correct 👍
Huge respect to the anchor and news channel for highlighting this issue. Everyone should come together and file a PIL against government for allowing registrations and they should go to Supreme Court and get compensation.🙏
Chala Baga matladaru sir Meeru supper
రిజిస్ట్రేషన్ చెయ్యకూడదు. లేదా నష్ట పరిహారం ఇవ్వాలి. Hydra లేకపోతే అన్నీ మునిగిపోతున్నాయి
నువు చెప్పింది అక్షరలా నిజాం
Super anna🎉
ఇంత గోరమా ఒక బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి 1సంవత్సరం నుండి 1 1/2 సంవత్సరం పడుతుంది అలంటీదీ ఇవన్నీ పుర్తి ఆయేవరకు ఎంపీకారు ఆఫీసర్ లు ఎవడో ఫ్లాట్స్ చేసీ సొమ్ము చేసుకున్నాపుడు ఆపలేదు అప్పుడు మీకు ముడుపులు అందయికాద అందుకని పర్మేషన్స్ ఇచ్చారు అవును వాళ్ళు ఉంటున్నదీ ప్లేస్ బాఫర్ జోన్ అయితే కూల్చాండీ కానీ పార్మీషన్ ఇవ్వండి వాళ్ళను వెళ్లి పొమ్మను చెప్పండి ఆతర్వాత కూల్చాండీ ఇంకా మీకుదమ్ము ఉంటే ముందు సంతకం పెటీనా ప్రతి ఆఫీసర్ లను సస్పెండ్ చేయండి వాళ్ళు ఆస్తులు జప్తే చేయండి చాలా బాధాకరం
మీరు ఎంత కరెక్ట్ గా మాట్లాడుతున్నారు తమిళ్ నాకు ఇక్కడ చూసినట్టయితే మా కళకళ అవుతుంది ఏడుపొస్తుంది కూడా😢😢
100% currect
Yes registration should be stop
Ippudu Ila chesinanduku aguddi registration.
Now no one will purchase or give lancham to registration office.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇలానే ఇనాం భూముల ను నిషేధిత జాబితాలో పెట్టాడు.
1956 నుండి అనేక సార్లు రిజిస్ట్రేషన్ జరిగి, రోడ్డు, పార్క్ లు వచ్చి, మున్సిపాలిటీ అనుమతి వచ్చిన తర్వాత 2013 లో ఇనాం భూముల ను నిషేధం విధించారు.
అప్పటి నుండి ఇప్పటికీ 10 ఏళ్ళు దాటినా చంద్రబాబు గాని, జగన్ గాని పట్టించుకోకుండా ఉన్నారు.
Anna correct chepparu.
సూపర్ అన్నా చాల బాగా మాట్లాడారు
Complete annyayam....ur right
GREAT BRO, YOUR EVERY WORD IS CURRECT BRO.
I can understand his pain
సార్ మీరు చెపింది 💯కర్రెక్ట్
Super ga cheyparu 🙏🙏🙏🙏🙏🙏