Sri Krishnavataram Full Length Telugu Movie | NTR | Devika | Geetanjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 244

  • @bhashag3904
    @bhashag3904 8 หลายเดือนก่อน +29

    స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు శ్రీకృష్ణుడిగా నటవిశ్వరూపం ప్రదర్శించిన ఈ గొప్ప చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍🙏🙏🙏🙏

  • @fact7782
    @fact7782 2 ปีที่แล้ว +19

    ఎండోమెంట్ ఆఫీసర్ exam కి ప్రిపేర్ ఐతున్న, ఈ మూవీ వల్ల 70% అర్థము అయిపోయింది శ్రీకృష్ణ వృతాంతం 🙏🙏🙏thank u

  • @arjunkrishna6941
    @arjunkrishna6941 2 ปีที่แล้ว +26

    అన్నగారు ఏ పాత్రలో నటించిన అది ఎప్పటికీ నిలిచిపోతుంది 💐🙏💐 నిజమైన కృషుని అయన రూపంలోనే చూసుకుంటున్నారు ప్రజలు ...

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India 2 ปีที่แล้ว

      Who is Narada in Sri Krishnavatarm ?

    • @hemadritrip9410
      @hemadritrip9410 2 ปีที่แล้ว

      @@Uma-Bharat-India shobhana babu

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India 2 ปีที่แล้ว

      @@hemadritrip9410 Danyavadamulu.

    • @ramuarunaramuaruna966
      @ramuarunaramuaruna966 ปีที่แล้ว

      ​@@Uma-Bharat-Indial

    • @venkateswarraothatha2316
      @venkateswarraothatha2316 ปีที่แล้ว

      Annagari meeda prajalandariki abimanam undi.kani vari kutumbasabyulu yenduku diorama pettaru mosam chesaru ayana sampadinchina asthlu anubavistunnaru.edi dharmama.

  • @venkatvedula793
    @venkatvedula793 4 ปีที่แล้ว +90

    కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం తో తీసిన పౌరాణికాలు అద్వితీయమైన మణి రత్నాలు కాని అలాంటి మహాను బావులను స్మరించే వారు ఎంత మంది

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 ปีที่แล้ว +10

    శ్రీ కృష్ణావతారం సినిమా చాలా బాగుంది. Mugic డైరెక్టర్ .టీ.వి.రాజుగారు పాటలు.చక్కగా ట్యున్ చేశారు వోకేసా రి.ఇంతమంది నటులను చూసే అవకాశం కలిగింది.డైరెక్టర్ k. కామేశ్వర రావుగారు.సినిమా అద్భుతంగా తీశారు

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 ปีที่แล้ว +55

    త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కలియుగంలో నందమూరి తారక రాముడు

    • @udaysankar6034
      @udaysankar6034 ปีที่แล้ว +5

      Kaliyugam lo sri Srinivasudu

    • @pedapatirajababu3001
      @pedapatirajababu3001 ปีที่แล้ว

      ​@@udaysankar6034🎉😮😅😊

    • @pedapatirajababu3001
      @pedapatirajababu3001 ปีที่แล้ว +1

      ఒకటే జననం ఒకటే మరణం

    • @mrudulamrudula316
      @mrudulamrudula316 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣🤣ori ni dumpa tega 🤦‍♂️🤦‍♂️🤦‍♂️.

    • @DineshRegana
      @DineshRegana 9 หลายเดือนก่อน +1

      Mari athi ga vundhi bro

  • @govindappap3415
    @govindappap3415 ปีที่แล้ว +2

    నేను కూడ ఎప్పుడో చిన్నప్పుడు 4వతరగతి చదువుతున్నప్పుడు ఈ సినిమా చూసాను నా వయసు 65 ఏళ్లు ఇవాళ్టికీ 10 సార్లు చూసాను నేను ఇప్పుడు బెంగుళూరు లో 45 ఏళ్లు గ సెటిల్ అయ్యాను నాకు తెలుగు లాగే కన్నడం మరియు తమిళ్ స్పష్టంగ మాట్లాడ గలను కానీ ఇలాంటి సినిమాలు తెలుగులో ఉన్నంత మాధుర్యం ఏ భాష లో కూడా లేదు ఇలాంటి చిత్రాలు అప్పట్లోనే ఏ టెక్నాలజీ లేకున్నా తీశారు అంటే నిజంగా వాళ్ళు కారణ జన్మలు ఇలాంటి సినిమా తీయాలి అంటే ఇలాంటి రాజమౌళి వెయ్యి జన్మలు ఎత్తాలి

  • @baddenamohan6522
    @baddenamohan6522 ปีที่แล้ว +1

    Yes. కలియుగ థారక రామ రావు NTR.

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 2 ปีที่แล้ว +5

    రెబెల్ స్టార్ కృష్ణంరాజు సినిమా చివరి లో ప బోయవాడు గా నటించి లేడి ని తరుముకు వచ్చి పొదల్లో దాక్కున్న లేడి పై విల్లు ఎక్కుపెట్టి బాణం తో పొరపాటున అక్కడ నిదిరించి వున్న శ్రీకృష్ణుని పాదం బొటన వేలు పై సందిస్తాడు. ఈ సన్నివేశం తో శ్రీకృష్ణ అవతారం సమాప్తం అవుతుంది.చిన్న వేషం వేసిన కృష్ణం రాజు నటన అద్భుతం.

  • @nagularaju4044
    @nagularaju4044 2 ปีที่แล้ว +9

    జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🏾🙏🏾

  • @krishnabrahamanandam7066
    @krishnabrahamanandam7066 7 ปีที่แล้ว +26

    No one in the modern times can portray sri krishna like ntr

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 3 หลายเดือนก่อน +2

    ఇండియాలో నెంబర్ వన్ హీరో ఇటువంటి నటుడు పుట్టాడు

  • @pandurvk1
    @pandurvk1 3 ปีที่แล้ว +3

    ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది
    పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ తెల్లారు ఝాము మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము.
    ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి।
    మన తెలుగు వారందరికీ ఈ అత్యుత్తమ తెలుగు చిత్రం పునః పునః పునర్దర్శన ప్రాప్తిరస్తు।
    ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺
    ధన్యవాదాలు,
    Pandu Kuchibhotla
    Anaheim CA USA 🇺🇸
    February 23, 2021

  • @sailesks1748
    @sailesks1748 2 ปีที่แล้ว +7

    I don't know this beautiful language Telugu but I always admired NTR the senior

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 4 ปีที่แล้ว +18

    అహో ని అభినయం..చెప్ప తరమే..కారణ జన్ముడు నీవు..దివ్యపురుసుడవు..

  • @Lagnakundali
    @Lagnakundali 5 ปีที่แล้ว +32

    ప్రతిఒక్కరూ చూడండి చూసి ఆనందించండి బీపీ సుగర్ టెన్షన్ తగ్గించే ఆయుర్వేదం అమృత బాండాగారం శతాయుస్సులుగా జీవించాలని ప్రార్థిస్తు ఓం శాంతి శాంతి శాంతిహి

  • @కిలారిశ్రీశాంత్
    @కిలారిశ్రీశాంత్ 4 ปีที่แล้ว +7

    Super movies Jai Shri Krishna parmatma

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 3 ปีที่แล้ว +3

    జై శ్రీకృష్ణ..
    భగవత్ భక్తులందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు..🕉🕉🙇🙇🙏🙏..
    ..30/8/2021..!!

  • @SUREEDU
    @SUREEDU 2 ปีที่แล้ว +7

    For years to come a Picture like this never comes.All great actors live in the hearts of Telugu people.

  • @raghavaniyengar7294
    @raghavaniyengar7294 4 ปีที่แล้ว +22

    Nobody can act like NTR. He is made for roles like Rama and Krishn. He is so handsome and he had that aura. 👌👍👏

  • @thirupathimutyapu6780
    @thirupathimutyapu6780 2 ปีที่แล้ว +3

    I like old.movies started watching old movies this weekend omward

  • @Godha465
    @Godha465 3 ปีที่แล้ว +9

    No one can replace NTR Garu as Lord Sri Krishna! 🙏🙏JAY SHRI KRISHNA 🙏🙏
    I am just watching because of NTR Garu! I get satisfaction of watching Lord in his face 😍🙏🙏I can't understand Telegu🙏🙏

  • @vishnucherry704
    @vishnucherry704 4 ปีที่แล้ว +6

    Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏

  • @billaask
    @billaask 3 ปีที่แล้ว +8

    Lord Krishna and Naradha muni conversations are always heart touching and amusing (especially their expressions) in every movie.
    Kucheludu's acting was award winning.
    Some were on pandava side & some were on kourava side but only karnataka (udipi) people were neutral & elected to help the wounded in war by means of food n water. Missing in movie.
    Also missing Lord Krishna's curse on Ashwadhama.

    • @ЕлизаветаРоманова-щ7о
      @ЕлизаветаРоманова-щ7о 2 ปีที่แล้ว

      Кришна самый лучший , он как - сокровище моего сердца , когда думаешь , о нем с любовью !

  • @sunilthimmaiah19
    @sunilthimmaiah19 4 ปีที่แล้ว +11

    Watching all old movies in lockdown...NTR is God.....

  • @chilakaiahmeda2075
    @chilakaiahmeda2075 3 หลายเดือนก่อน +2

    Eee Cinima ChupinCchinadu Thanking

  • @krishnav2747
    @krishnav2747 2 ปีที่แล้ว +3

    With some editing, sound and visual remix ,this movie will become epic to this generation also. Great Great job by our previous generation artists.

  • @ashoku2264
    @ashoku2264 4 ปีที่แล้ว +14

    Kamalakara kameswara Rao garu Legendry director🙏🙏🙏

    • @422subbu
      @422subbu 3 ปีที่แล้ว

      CG ft

  • @satyanarayannarayan2344
    @satyanarayannarayan2344 2 ปีที่แล้ว +2

    ధృత రాష్టుడి అహంకారం కురు వంశం అంతానికి కారణం అయింది

  • @d.s.shankar6970
    @d.s.shankar6970 3 ปีที่แล้ว +2

    Very good movie I like this 🙏👍🙏

  • @MUSICWORLD-hm7zc
    @MUSICWORLD-hm7zc 2 ปีที่แล้ว +1

    2023 lo 16 years old nenu Na age lo e movie entha manndhi chusthunnaru

  • @umarao6576
    @umarao6576 5 ปีที่แล้ว +48

    NTR looks great as Lord Krishna and no one can match his dialogue delivery!!!

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 ปีที่แล้ว +5

      అవును. ఆయన, ఘంటసాల కారణజన్ములు.

    • @pandurvk1
      @pandurvk1 3 ปีที่แล้ว +3

      @@chviswaprakasharao244 గారూ
      సుశీలమ్మ ఎస్వీఆర్ కూడా కారణజన్ములే మరి!
      -------------
      ఇక కృష్ణావతారం ✅
      గురించి ఎంత చెప్పినా తక్కువే!
      --------
      ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది
      పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ తెల్లారు ఝాము మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము.
      ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి।
      మన తెలుగు వారందరికీ ఈ అత్యుత్తమ తెలుగు చిత్రం పునః పునః పునర్దర్శన ప్రాప్తిరస్తు।
      ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺
      🕉☸️☪️💝✝️🕎🔯☦️🛐
      ❤️🧡💜💛💚💙💞💕❣️
      ధన్యవాదాలు,
      Pandu Kuchibhotla
      Anaheim CA USA 🇺🇸
      February 23, 2021

    • @malleshyadavyadav2524
      @malleshyadavyadav2524 3 ปีที่แล้ว

      @@pandurvk1గారు నీ జన్మ ధన్యమైంది ఎందుకంటే మీరు థియేటర్ లొ వీక్షించినందుకు అప్పుడు నట కిరిటీలు
      జీవించి ఉన్నారు అందుకు
      నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు
      యుగపురుషుడు కన్నుమూశారు

    • @nandhunishanth960
      @nandhunishanth960 3 ปีที่แล้ว

      @@chviswaprakasharao244 ⁹

    • @hemadritrip9410
      @hemadritrip9410 2 ปีที่แล้ว

      @@pandurvk1 Mari cinema chusi yemm nerchukunaru meeru 😂😂😂mana swadesam vadelaysie para Desam loo brathakali annie ardham cheysukunatu unaru cinema chusi meeru 😂😂😂mana mathru bhoomi nee poojinchandi mundara tharvatha gooppallu chepachu

  • @sikhakullisrihuvasrao4306
    @sikhakullisrihuvasrao4306 5 ปีที่แล้ว +6

    Sri krishnavataram. sikhakullisrihuvasrao🏖🏟🌋🏬🗼⛪🕌🕍🌅🗽🎠🚁

  • @kingmaker9082
    @kingmaker9082 3 ปีที่แล้ว +4

    Krishna and karna and Arjuna always great 👍

  • @lokeshkv6347
    @lokeshkv6347 3 ปีที่แล้ว +4

    anda-chandalu, anuraga-abimanalu
    andari......😌!!

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 4 ปีที่แล้ว +6

    Thanks for upload this movie 🙏🙏🙏

  • @sandhyakrishnan4373
    @sandhyakrishnan4373 3 ปีที่แล้ว +15

    Why are the great classics presented with cuts.? Even if the movie is long , people are happy to watch it..difficult to understand with sequences cut short ..songs can be edited instead...specially devotional & mythologicals are difficult to follow. Thank you for the upload.

  • @shivakumarerigepalli7525
    @shivakumarerigepalli7525 4 ปีที่แล้ว +9

    sri ktishna paramathmudu ayana laane untaremo,🙏🙏🙏

  • @govindpvr6648
    @govindpvr6648 4 ปีที่แล้ว +5

    Jai SRI krishna jai NTR 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @Ishwarmayekar5818
    @Ishwarmayekar5818 2 ปีที่แล้ว +2

    Hare Krishna to all and happy krishna janmashtami to all 😄🙏🏻🇮🇳❤️🌸 Hindi dubbed version 🤔

  • @parimala9813
    @parimala9813 3 ปีที่แล้ว +5

    So far I saw this film so many times, but I won't get bored

  • @balusubramanyam7474
    @balusubramanyam7474 4 ปีที่แล้ว +15

    He is born only for that role.

  • @ramchander8722
    @ramchander8722 4 ปีที่แล้ว +4

    Oldisgoldcinima.NTRisGret😎😃🤣😋🤢

  • @sureshyadavgeela2054
    @sureshyadavgeela2054 4 ปีที่แล้ว +5

    Jai namo Sri Krishna

  • @ramchander8722
    @ramchander8722 4 ปีที่แล้ว +4

    Jai.NTRTheGret😎😃😍😋☺

  • @nookaraju9479
    @nookaraju9479 2 หลายเดือนก่อน

    Excellent blockbuster movie 🎉🎉🎉

  • @hinduunity8016
    @hinduunity8016 3 ปีที่แล้ว +3

    2021 లో చూసేవాళ్ళు ఒక like veskondi

  • @generalupdates4738
    @generalupdates4738 3 ปีที่แล้ว +2

    The Lord Adhi Jambhavantha had defeated the Lord Sri Krishna in the cave. In the cave Lord Adhi Jambhavantha gave kicks and punches to Lord Sri Krishna. The Lord Sri Krishna fell out from the cave. The Lord Sri Krishna saw the Lord Adhi Jambhavantha and became terrified, timid and coward. The Lord Sri Krishna run away. The false story is written in the Bhagwath Geetha about Lord Adhi Jambhavantha and Lord Sri Krishna fighting. 💐🙏

    • @ck3289
      @ck3289 2 ปีที่แล้ว +1

      U saw the true story ?? Moron he is krishna ,the lord of universe

  • @ParashuramUppu
    @ParashuramUppu 4 หลายเดือนก่อน

    శ్రీ కృష్ణ 🙏🙏🙏🚩🚩🚩NTR 🙏🙏

  • @kotamsettisivakumar7548
    @kotamsettisivakumar7548 4 ปีที่แล้ว +2

    Superb Movie👌👌👌👌

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 ปีที่แล้ว

    Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏

  • @arunachalaphysicsonlinecla7439
    @arunachalaphysicsonlinecla7439 4 ปีที่แล้ว +5

    Jai SRI KRISHNA.
    JAI NTR.
    JAI HIND.

  • @shivanshkhare5641
    @shivanshkhare5641 3 ปีที่แล้ว +2

    Hare Krishna ❤❤❤❤❤

  • @tubeinfoful
    @tubeinfoful ปีที่แล้ว

    ❤Very good ideals of performance thanks for your support

  • @auditornarasimha9058
    @auditornarasimha9058 2 หลายเดือนก่อน

    Universal Actor N T Rama Rao

  • @anilkumarm4472
    @anilkumarm4472 10 ปีที่แล้ว +17

    fantastic movie i have never seen this type of movie .OLD IS GOLD......

  • @gurrappanadiminti1439
    @gurrappanadiminti1439 5 ปีที่แล้ว +15

    1:30:40. Kucheludu friendship super interesting scene

  • @baddenamohan6522
    @baddenamohan6522 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏NTR.

  • @nandhinithammisetti2296
    @nandhinithammisetti2296 27 วันที่ผ่านมา

    28-11-2024 lo chusthuna vallu like vesukindi

  • @anudeepm935
    @anudeepm935 2 ปีที่แล้ว +1

    Purendeswari act as a Little Krishna character

  • @stereosoundtrackvideos
    @stereosoundtrackvideos 3 ปีที่แล้ว +2

    Super sound quality...

  • @rajeshchowdary6143
    @rajeshchowdary6143 8 ปีที่แล้ว +28

    ntr is real legend

  • @raghavaraghava8061
    @raghavaraghava8061 4 ปีที่แล้ว +6

    Sri Krishna Yadav history "Sri Krishnavatharam"

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 6 ปีที่แล้ว +5

    Legend of Legends. He is our GOD. Jai NTR. Jai TDP.

    • @ramaraokatta2420
      @ramaraokatta2420 4 ปีที่แล้ว +2

      NTR IS FOR ALL TELUGU PEOPLE NOT FOR TDP AND CHOWDHARY COMMUNITY

    • @naresh6437
      @naresh6437 2 ปีที่แล้ว

      NTR has declared his new party name as NTR TDP when he was alive and thrown away from his own TDP as a CM. With his new party he decided to go for election campaign also but unfortunately he died. Otherwise now there will be two parties in AP one is NTR TDP and another CBN TDP.

  • @Arunbsl531
    @Arunbsl531 4 ปีที่แล้ว +2

    Chala bavundi movie jai Sri Krishna

  • @ಗೋಪಿಮತ್ತುಕುಶಾಲ್
    @ಗೋಪಿಮತ್ತುಕುಶಾಲ್ 3 ปีที่แล้ว +2

    2021/April ❤️👍

  • @sunilthimmaiah19
    @sunilthimmaiah19 ปีที่แล้ว

    He will save this world from all the evils

  • @vedeshvenu5978
    @vedeshvenu5978 6 ปีที่แล้ว +4

    జై ఎన్టీఆర్

  • @ramulumallam3527
    @ramulumallam3527 5 ปีที่แล้ว +8

    The movie was so enjoying loved it very much

  • @dukkateja3989
    @dukkateja3989 6 ปีที่แล้ว +8

    pandava vanavasam full movie telugu upload please

    • @srinuume5809
      @srinuume5809 5 ปีที่แล้ว +1

      ఈ యూట్యూబ్లో ఆ సినిమా ఎందుకు తిసేశరో అర్దం కాలేదు

  • @bramhamkonda1801
    @bramhamkonda1801 4 ปีที่แล้ว +5

    💪💪💪Yadav history💪💪💪

  • @gupthakakollu2352
    @gupthakakollu2352 6 ปีที่แล้ว +3

    Srikrishna kuchela sean super

  • @anandathirthachar5364
    @anandathirthachar5364 8 ปีที่แล้ว +11

    What a movie NTR as Krishna is tremendous we feel Krishna was like NTR

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 ปีที่แล้ว +5

    Dhanyavadalu Dhanyavadalu Dhanyavadalu

  • @rambabuachukola4517
    @rambabuachukola4517 2 ปีที่แล้ว

    Aa mahaanubhavunito saati leru ikapi raaru aapaata nateenatulandariki neeraajanaalu

  • @srinivasbanu4403
    @srinivasbanu4403 7 ปีที่แล้ว +9

    excellent cinema old is gold I love the move

  • @venkatrao5750
    @venkatrao5750 3 ปีที่แล้ว +2

    Jai Vasudeva Yadu Nandana

  • @KrishnaNagunoori
    @KrishnaNagunoori 2 หลายเดือนก่อน

    Maha natudu jai NTR

  • @shathakotimurali1892
    @shathakotimurali1892 6 ปีที่แล้ว +2

    Krishna your adventure and Leelalu super

  • @venkatk2066
    @venkatk2066 4 ปีที่แล้ว +2

    Rayabharam scene poems TIRUPATHI VENKATA KAVULU. further 100 years SAJEEVAM. TV RAJU Music GHANTSALA Gathram NTR action SAJEEVAM

    • @nandinandi5370
      @nandinandi5370 3 ปีที่แล้ว

      What about great Suseela, sooo melodious. Also Leelagaru!

  • @sehwagnischel6210
    @sehwagnischel6210 4 ปีที่แล้ว +9

    ఈ సినిమా పూర్తి నిడివి ౩hr:35mins మరి మిగతా అరగంట సినిమా ఎక్కడ ఎగరగొట్టా

  • @sreedhars2328
    @sreedhars2328 6 ปีที่แล้ว +4

    Old is gold

  • @lakshmikantha7502
    @lakshmikantha7502 4 ปีที่แล้ว +2

    Sir pandava vanavasam move pettandi pls

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @arunachalaphysicsonlinecla7439
    @arunachalaphysicsonlinecla7439 4 ปีที่แล้ว +1

    Hats off SATYANARAYANA

  • @gorantalasraddanand1771
    @gorantalasraddanand1771 ปีที่แล้ว

    🎉 नमः शिवाय नमः स्वाहा स्वधा और एक बार एक ही कभी हो लेकिन इस समय है जब हम बैठे हैं ये मैगनेटिक से पहले नया इंडिया से पहले एक किस्सा सुनाते थे और उसने भी समय अनुकूल नहीं आता कि वो अपने आप से दोस्त 2

  • @narasimhac5837
    @narasimhac5837 2 ปีที่แล้ว

    Hd lo ippudu release cheste melu

  • @fivestar00000
    @fivestar00000 2 ปีที่แล้ว +1

    🙏

  • @7DAYSPOST
    @7DAYSPOST 6 ปีที่แล้ว +5

    Yadav@parivar😍😍😍😍😍

  • @satyanarayanaraju1873
    @satyanarayanaraju1873 ปีที่แล้ว

    Good movue

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 6 ปีที่แล้ว +5

    దయచేసి ఈ సినిమా లో కర్ణు నిగా మరియు అశ్వథామ గా నటించిన ఆరి పేర్లు తెలుపగలరా

  • @krishnamedidhi3309
    @krishnamedidhi3309 8 ปีที่แล้ว +6

    ending super..

  • @sahilkumarsahil2684
    @sahilkumarsahil2684 2 ปีที่แล้ว

    Are Bhai hamare liye bhi NT Ramarao ki Dharmik movies Hindi m upload karo taki hum bhi dekh sake

  • @shreshthsharma8542
    @shreshthsharma8542 3 ปีที่แล้ว +2

    ❤️❤️

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 4 ปีที่แล้ว +3

    🙏🌷🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Naduputhunna raajaniithi low class middle class avuthunnaaru/middle class low class avuthunnaaru/yidhemi raajakiiyam/nammaka dhroham/votlu vesi gelipinchukunnandhuku maakicchhina goppa bahumaanam chaalu yika nammakam/

  • @venkyvenkatesh339
    @venkyvenkatesh339 6 ปีที่แล้ว +4

    Super movie

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Mr babu mahesh nii status chupinchaavukadhaa/

  • @pedapatirajababu3001
    @pedapatirajababu3001 ปีที่แล้ว

    Prajalaku chalaa ansndam

  • @vavilalaravindranath9443
    @vavilalaravindranath9443 4 ปีที่แล้ว

    East n west NTR dha best