కన్నీళ్లు పెట్టుకున్న జగనన్నYS Jagan Emotional At YSR Ghat @prajachaithanyamdigital
ฝัง
- เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
- #prajachaitanyamdigital #ysjaganmohanreddy #ysjagan #pulivendhula
Watch : Big Breaking :కన్నీళ్లు పెట్టుకున్న జగనన్నYS Jagan Emotional At YSR Ghat @prajachaithanyamdigital
మన పార్టీ ఓటమికి మీరు కార్యకర్తలను నాయకులను పట్టించుకోకపోవటం , పెద్దలకు సరైన గౌరవం లేకపోవటం mla మంత్రులకే అపాయింట్ దొరకక పోవటం , నెల్లుారు జిల్లాలో మంచి నాయకులను పోగొట్టు కోవటం, ప్రజల్లో పనికిరాని పదకాలతో సంక్షేమ పదకాలు అంటే చులగన భావం రావటం , పంపకాలే తప్ప అభివిృద్ది లేక పోవటం , కరంటు బిల్లులు పెంచటం , మద్యం , ఇసుక , సమస్యలు వాలంటరీలకు ఉన్న విలువ ప్రజల్లో నాయకులు కార్యకర్తలకు లేకపోవటం , అసెంభ్లీ మరియు మరో చోట ప్రతిపక్ష నాయకులను దారుణంగా నాయకులు తిడటం , ఇంకా చాలా లోపాలు కాక ఓ విలేఖరిగా చేసిన సజ్జల నాయకులను పట్టించు కోక అహంకారంతో 2 వ cm గా పీలవటం , కొంతమంది ఆపీసర్లు mla నే లెక్కచేయకపోవటం ,
ఇంకా జగన్ గారి లోపాలు చాలా ఉన్నాయి ,అవి కాక పనికిరాని సలహ లిచ్చే వారిని సాగనంపి నాయకులను కార్యకర్తలను దగ్గరకు తీసుకొని లోపాలను
సరిచేసుకొంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుంది .
మనకి మనం పంపు కొట్టుకుంటుంటే ఉపయేాగం ఉండదు ,
ఓ ycp అభిమానిగా నా అభిప్రాయం .. జోహర్ YSR
మరి అన్ని తప్పుల పుట్టని , ఒక అహంకారిని, ఒక మూర్ఖుడిని, sadistic narcissistic పర్సనాలిటీ ఉన్న వాడిని ఎందుకు వెనకేసుకొస్తున్నారో...ఎందుకు అభిమానిస్తున్నారో అర్థం కావటం లేదు.....😢 విజ్ఞులకిది తగినది కాదు 😮😮
సరిగ్గా చెప్పారు.. అసలు రాజకీయం అంతే గుండాయిజం అని ఇన్నాళ్ళు సినిమాలో చూసేవాడిని.. కానీ అది నిజంగా అమలు జరిగింది గత 5 ఏళ్లు
Vammo apude songs vachesayi drama start chesadu😂
Correct ga cheppavu anna,, అంత అహకారం కూడా ఉండకూడదు
గుడ్ analasys బ్రో
ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లని వదిలేస్తాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్లని నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునేలోపు
నిజంగా అభిమానించే
వారిని కోల్పోతాం అన్నా 🥲
రాజకీయంలో గెలుపు ఓటములు సహజం మీరు ధైర్యంగా ఉండాలి జగనన్న
కరెక్టే బ్రదర్ గెలుపోటములు సహజం కానీ మరీ అంత దారుణంగా ఓడిపోవడం కదా అదే కదా దేశమంతా చర్చ జరుగుతుంది
EVM hacking..thats why intha aalochana ..nijanga oodina intha badha vundadu..
రాజకీయం కోసం కూడా ఒదిలేయకూడదు. మనవాళ్ళు మన దగ్గర ఉండాలి సార్
Vammo apude songs vachesayi drama start chesadu😂
రాజశేఖరరెడ్డి గారి అడుగుజాడల్లో నడిస్తే మీ పరిస్థితి ఈ విధంగా ఉండేదికాదు కదా.
మరి ఏమి చేసారు.... ప్రజా పాలనా తెచ్చారు... అది గుర్తు పెట్టుకోండి
Merandi paradala palana leka praja palana?
Vammo apude songs vachesayi drama start chesadu😂
జగన్మోన్రెడ్డి ఓటమికి వై ఎస్ విజయమ్మ కూతురు షర్మిలను గెలిపించమని ఇచ్చిన పిలుపు రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. షర్మిల వివేకా హత్యను ప్రతిపక్ష పార్టీ లతో కలిసి రాష్ట్రంలో జగన్మోన్రెడ్డి నీ బాధ్యుడిని చేస్తూ కోరస్ ప్రచారం చెయ్యడం, తల్లి చెల్లిని చూడనివాడు ప్రజలను ఏం చూస్తారనే ప్రచారం ప్రభావం చూపింది.ఒక్కో జిల్లాలో ఒక్కో కారణం కనబడుతుంది.
Sharmila lanti chilli evariki undakudadu ame rajashekar reedy kadupuna ela puttimdho rajanna asthma kuda kshobistumdhi ameki padhavi vymoham baga undhi
ఇలాంటి తల్లి,చెల్లుళ్లు ఎవరికి ఉండకూడదు.ల్యాండ్ టైటిలింగ్,కుటుంబ గొడవలు బాగా దెబ్బ కొట్టాయి.నెక్స్ట్ మందు బాబులు,ఉద్యోగస్తులు.
Daridrapu palana last 5 years. Daridram vasijindhi Maa rastraniki
Babayni chapindhiyavaru thandri babay midapema valladhi vallani thappu antaru
Dongaa yadupu...
సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అన్నా...❤
జై జగన్ ❤❤
Be Strong...
నిన్న అసెంబ్లీలో నీ ధైర్యాన్ని చూసి బిత్తరపోయినా ప్రత్యర్థులు
ప్రత్యర్థులు బిత్తర పోవడం వల్లనే అనుకుంటా అన్న ఈరోజు అసెంబ్లీకి వెళ్లలేదు
Akkarledandi ipdu elagu prathipaksha Hoda kuda ledu kanuka gelichina vallu em chestunnaru entha ichina matalu neraverustunnaru chuskovalsina badhyata gelpinchukunna jananide. Jagan gari pani ipdu assembly lo kanna byta janam lo ne ekkuva undi
@@apnaidu657 ఇష్టంలేని పెళ్లికి వెళ్లి కనిపించడమే ఎక్కువ
Songs hit kaani jagan Anna flop
Song super Anna jagan Anna kosame rasinttundi
జగనన్న మనము భాద పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు మనకు ఏది మంచిది అని అంతవరకే ఇస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు ఒకప్పుడు ఒకరిని ఒకరు తిట్టుకొని తరువాత వారి స్వార్థం తో జత కట్టిన వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు ఇంకా అది జనాలు చూడాలి మంచిని గుర్తించాలంటే దాని ముందు కొందరి మొకానికి వేసుకున్న ముసుగు తొలగలి అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి
ఇప్పుడు మీ ముసుగు తొలగిందనే ఈ పరిస్థితి కలిగించింది
@@bharathkumaraddepalli1478 అయితే మీ ముసుగు కుడా తొలుగు తుంది అని అంటారు
Chinni garu meeru cheppindhi nijam. Manandari prardana jagangariki vodarpunivvali.
ప్రజలకు మేలు చేస్తే ఓట్ వెయ్యమన్నాడు జగ్లాక్ కాదు తుగ్లక్ గాడు. వాడు మంచి చేశాడా బాధలు పెట్టాడా అనేది తేలిపోయింది. అపోజిషన్లో కూడా కూర్చొనివ్వకుండా ప్రజల తీర్పు చూస్తే ఇంత చేత వెధవ పాలన ఆంధ్ర ఏర్పడిన దగ్గరనుండి ఎప్పుడూ చూడలేదు
ila anukuntene manam bathaga kalam
జగన్ అన్న నిను చూసిన మాకు భాధగా ఉంది
Kuduvu
😆😆🤣🤣
Avunu anna
Edhe emynna
Ni ventta vuntamu anna
Jaii jagannn johar వైస్సార్
@@LAXMIJANANIనువ్వు cbn ది నోట్లో వేసుకో
@@mbalaraju6213 వెంట ఉండటం ఎందుకు వాళ్ళింటికి వెళ్లి వంట చెయ్యి
అనిల్ యాదవ్ ఆర్కే రోజా నాని తెల్ల గడ్డం వాల వల్లే వాళ్లు పారేసుకున్న నోరు వల్లే జగనన్నకి ఈరోజు ఈ పరిస్థితి
Vaallu maatladuthunnappudu ejagan silent ga unnaduga buddi ledu
@@kondreddylakshminarayana563 ipudu baga buddi వచ్చింది
God bless you Jagan and your family members and your team Leaders.
అన్నా గెలుపు ఓటములు సహజం.
correct ga chepparu. pawan vodinappude rondu vodipoyaru, assembly gate thakaneeyam annru, appudu gelupu votamulu sahajam kada
Inka this will repeat ... Get used to it. Quit politics that is the only thing suitable for you
@@mandalapuveerendraprasad1747 గారు పులికి నక్కకు చాల తేడా వుంది.
@@prameelamaddula8440jaGUN ANNA . politics lo voice Change avvali..ILAGEY untey YCP lost on 2029..
Mamaiah, psycho mama
దేవుని మీద విశ్వాసం పోకుండా ఉండండి తప్పకుండ మీకు తోడుగా ఉంటారు అయన అన్నా 🙏
😂😂😂😂😂 bagaaaa ichadu leyyy neee devudu kaaani yesu yedava 😂😂😂😂
Ara meku bhudhi radhara frauds ku support
Enduku malli😊
ᴏᴛᴀᴍɪ ꜱᴀꜱᴡɪᴛʜᴀᴍ ᴋᴀᴅᴜ ᴏᴩɪᴋᴀᴛᴏ ᴠᴇᴄʜɪᴜɴᴅᴜ ᴠɪᴊᴀyᴀᴍ ɴᴇᴅᴇ ᴊᴀɴᴀɴ ᴀɴɴᴀ ᴅᴇᴠᴜɴɪ ᴅᴇᴠᴇɴᴀʟᴜ ᴍᴇ ꜰᴀᴍɪʟy ᴋɪ ᴜɴᴅᴀʟᴀɴɪ ᴋᴏʀᴜᴋᴜᴛᴜɴᴀɴᴜ ᴛʜᴀɴᴋ yᴏy
Jagan vodipovadaniki Cristian matham kuda karanam
సీఎం గారు రాజధానిని కట్టకుండా పోలవరం పట్టించుకోకుండా ఉంటే ఏమనాలి మిమ్మల్ని మాజీ సీఎం గారు
Chesindhi cheppukolekapoyamu sir
Polavaram is very important for ap formers and capital also sir. Free vaddu. Development kavali.
మీ CBN గారు మంచి అభివృది కార్యక్రమం లు చేస్తారు ముందుముందు... చుడు బ్రదర్
Notla madda pettu vaniki
Vammo apude songs vachesayi drama start chesadu😂
ఎందుకు ఓడిపోయాడో ఒక్కడే కూర్చొని ఆలోచిస్తే ఆతని తప్పులు తెలుస్తాయి..
అవును కారణాలు తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి
మనం ఎందుకు ఓడిపోయాము అని జగన్ ఒక్కడే మాట్లాడకుండా నాయకుల్ని అభిప్రాయం అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు ఓడిపోయాం అని. అభివృద్ధి లేకుండా నేను డబ్బు ఇచ్చాను అంటే ప్రజలనుండి రకరకాల రూపాల్లో తీసుకోనింది ఎంతో కూడా గ్రహించాలి.
Evm లు వల్ల ఓడి పోయాం అని దేశం లో ప్రజలు కి తెలుసు
Eppudu Anni evvadamey prajala dagara nundi theesukovadam undadu
@@prasannamolli60072019 లో వైసీపీ పార్టీ 151 సీట్స్ కూడా ఈవీఎంల వల్లే గెలిచారా? అండ్ ఇపుడు ఆ 11 సీట్స్ కూడా ఈవీఎంల వల్ల గెలిచారా? బుర్రతక్కువ ఆలోచనలే సంకనాకిపోదానికి కారణం
💯 correct
Development ante ento koncham Chepthava ?
151 సీట్లు వచ్చిన వ్యక్తికి తర్వాత ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, కానీ జగనన్న అలా కనిపించడం లేదు, కొందరు మంత్రుల నోటి దూల వలనే అలా జరిగింది, తాను చేసిన అభివృద్ధి గురించి కూడా ఏనాడుప్రజలకు చెప్పలేదు,
అన్నా నా ప్రాణం పోయేంత వరకు నీతోనే ,నీ వెంటే అన్నా
వాడితో పాటు జైల్ కి పో 😂😂😂😂😂
@@adusumillinagendraprasad7684 NV bolligadtho vellava
Chanipoyina YSR garitho enni sarlu SEVVA రాజీకియలు chestharura chi
జగనన్న బాధపడకు ప్రజలు ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు నాన్న గారి ఆశీస్సులు 2029 లో మళ్ళీ జెండా ఎగరేద్దాం మనమే జై జగనన్న
అన్నా! కలికాలం లో ప్రజలకు మంచి చేసిన వాళ్లకు కష్టాలు తప్పవు.. ఎన్నికల్లో గెలుపు ఓటము లు సహజం.... కానీ ప్రజలు హృదయాలను గెలుసుకున్నావు నీవు.... నీవు ఓడిపోలేదు.... దొంగలు అందరు కలిసి కుట్ర చేశారు... అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు... మళ్ళీ మంచి రోజులు వస్తాయి.. ఓపికగా దైర్యం తో ముందుకు వెళ్ళండి.... నీ వెంట ప్రజలు వున్నారు... ఒంటరి వాడివి కాదు.... పైన దేవుడు వున్నాడు.... వాళ్ళు చేసే అన్యాయం.. కుట్రలు ఎన్నాళ్ళు నిలవవు.... వాళ్ళ లాగా నీవు అబద్దపు హామీలు ఇవ్వలేదు... నీవు చేసిన పొరపాటు.... ఒక్క పేదల సంక్షేమం కోసం పరితపించావు.. మిగతా వర్గాలను కొంచెం కవర్ చేస్తే... దొంగలు ముఠాకు ఇంత పెద్ద అవకాశం లేకపోను...... ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది..... 🤔 5:25
Jagan garu meeru jagartha
Don't worry he became richest person in India with the money of people of ap
Jagathaga undavasinavaru gelisina party
Jagan garu ap lo janalu ku kill cheyakund untey machindi ...... aiyana evaru emi cheyaru thanu thanu kontukontey thappa anukonta...
Meelati vallu vunda battery papam ex cm garu Inka action lo iragadestunnaru.
Asalu ee nivaali ippudu yenduku.
Last five years YSR laga okka pani cheyyaledu, okka maata kuda matladaledu. Mee lanti week minds jaari pokunda undadaniki , sympathy flavour start chesadu malli. Meeru marara?
ఓటమి గెలుపు అన్నేవి దైవ నిర్ణయం ఈ రోజు వొల్లది అవ్వొచ్చు కాని దేవుడు మీకొక రోజు కాచితముగా ఏస్తాడు
ఓడిపోతే ఏడుపు😢
గెలిస్తే అహంకారం😂
......
ఇదే ప్రతి రాజకీయ నాయకుడి ఆకారం😮
😂😂😂😂😂
Adhe chirunavu ekkada unna sare...nuvu great Anna, hatsoff
సర్వ సృష్టి కి సువార్త ని ప్రకటించి చిత్ర హింస పొందిన 11 మంది శిస్యుల సంఖ్య మీకు వచ్చింది బాధ పడకూరి మీరు నిత్య వెలుగు ల ఉంటరు 🙏🏾
అన్నా భయపడకు తల్లి చెల్లి ఎవరు లేరు ఇక్కడ నీ కర్మ కి నువ్వే బాగున్నావ్ ప్రజల మనస్తత్వాలు ఇప్పటికైనా తెలుసుకున్నావా ఈ కొడుకులకు మందు కావాలి ఎమ్మెల్యేల కి డబ్బులు కావాలి గవర్నమెంట్ ఆఫీసర్లకు లంచాలు కావాలి ఇది నువ్వు చేయలేక పోయినావు కాబట్టి అన్న ఓడించారు బాబు ఒక డేంజర్ అని నీకు తెలుసు నువ్వు తెలుసుకోలేక పోయినావు సజ్జల ఒక దృష్టుడు ప్రజల మాటను స్వీకరించు అన్నా ఇక్కడ భార్య అయినా సరే మిత్రుడైన సరే అంతా శత్రువులే అన్న యద్భావం తద్భవతి ఇది భగవద్గీత స్తోత్రం నీవు డబ్బులు ఇచ్చావు ఓటు వేయలేదు ఇది భగవంతుని తప్పు కాదు అన్న శకుని లాంటి వాళ్ళు రాజకీయ కుట్ర
వైఎస్ఆర్ గొప్ప మానవత్వం ఉన్న డైనమిక్ లీడర్ వారి కొడుకు ఇంకా గొప్ప మానవత్వం ఉన్న మంచి విశ్వాసం నమ్మకం ఉన్న డైనమిక్ లీడర్ కానీ ఈ రోజు ఓడిపోలేదు ప్రజల మనస్సులో ఉన్న గొప్ప నాయకుడు కానీ ఈ రోజుల్లో ఏదో ఒక అబద్ధం చెప్పి గెలవవలసిన మనిషి, కానీ ఇప్పుడు ఓడిపోయినా ప్రజల కోసం ప్రేమ ఉన్న గొప్ప మానవత్వం ఉన్న మనిషి......
Chanipoyina YSR garitho enni sarlu SEVVA రాజీకియలు chestharura chi
god bles u anna❤
Jai jai jai Jagan Mohan Reddy garu
జగన్ జగనన్న నువ్వు ధైర్యంగా ఉండు అన్న ఓటమి గెలుపు సహజం అన్న ఎప్పటికీ నువ్వే మా హీరో అన్న జై జగనన్న
అన్న ఒక వైఎస్ఆర్ అభిమానిగా చెపుతున్నాను అమ్మను,షర్మిలను కలుపుకుంటూ పో వారి వలన అపకీర్తి వచ్చింది ఇంతమంది అక్క చెల్లేమా లను చూసావు వారు ఎక్కువ కాదు కదా రాజకీయాలలో తనా మాన భేదాలు లేకుండా వుంటాయి కాబట్టి అటువంటి అవకాశం వారికి ఇవ్వ కుండా వారిని కలుపుకొని యామి చేస్తే బాగుంటుంది మనము next 2029 lo తిరిగి ఎలా లెవాలి అని
అధికారం పోతే నాన్న కావాలి అధికారం ఉంటే అయన స్ఫూర్తి మాత్రం తీసుకోరు
Savala mida pelala batch nu ra yedava em mAtaldutunv ra
Noru gattiga muskondira
నామనసులో మిరే హీరో సింగల్ గా poti సింహం లా పోరాటాం 👌👌
Yenti poradindi rushi konda palace ha
@@rajeshreddy376 పీకే లొకేషం సీబీన్ అందరికి చెమటలు పట్టిచ్చాడు ఒకే ఒక్కడు నెక్స్ట్ కు కూటమి ఉండదు
పొట్టి సింహం ఏంట్రా ..ముందు రాయడం నేర్చుకో ..
Yes sar jagansar
Vaadu simhamentra psico aithe nuvvoka edhavavi kaabatti vaadiki support chesthunnav
జై జగన్ 2029మనదే దేవుడు దయమనతోనే అన్న ఇది నిజం
Anna🙏🙏అన్న దేవుని THODU ELLAPUDU MEEKU UNTTUNDI.
అన్నా , చీకటి వెలుగులు , వెలుగు నీడలు, సుఖాల తర్వాత కష్టాలు వస్తాయి. గుండె రాయి చేసుకో. అది ఎలాగూ రాయే అన్న వాళ్ల మాటలు నమ్మొద్దు . పాడు జనాలు తెలివిమీరి పోయారు. నాన్న గారిని బాగా తలచుకో. పోయినోళ్ల కూడా మనం పోలేంగా!
Oodipoyadu papam navvu poindi , adhikaaram poindi
, ippudu Sympathy kaavali so Ikanundi mana Peda leader thoo undaam
గెలుపు ఓటములు రాజకీయాలలో పరిపాటే నిదానమే ప్రధానం , ఇపుడున్న క్యాడర్ ఎప్పటిలాగానే ఉండాలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుఎలా ఉన్న వాళ్ళందరినీ యధాతధంగా పార్టీ లో చీలిక రాకుండా చూడాలి అదే చాలు సైలెంట్ గా చేయండి అసెంబ్లీ లో ప్రతి పక్షం కన్నా ఇదే చాలు అసలు , సిసలు సర్పంచుంచి , ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ క్యాడర్ ఎప్పటిలాగానే ఉండాలి
మీరు జాగ్రత్తగా ఉండండి. విజయం మళ్ళీ మీదే
Malli vachi mi asthi kuda ammutadhu jagratta anno pellam pillollu
Jagan anna badapadakku anna.Kalam ikala undadhu
You are a great leader sir
ఓడిపోయాక నాన్న గుర్తొచ్చాడు 😭😭
అన్నా మీరు ఓడినా ప్రజల మనసులు గెలిచారు, నిజంగా మీదే గెలుపు
Manasula moggalu gelichadu anduke notlo petti poyaru sweets
మాకు ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే జగనన్న సీఎం
Chanipoyina YSR garitho enni sarlu SEVA రాజీకియలు chestharura chi
@@K.KRUPASAGAR శవరాజకీయాలు చేసేది ఈవీఎం దొంగ సీఎం cbn ఎలక్షన్ స్టంట్ కోసం
పాట వింటుంటే ఏడుపొస్తుంది👍🙏🙏🙏🙏🙏🙏జగనన్న 💞💞💞💞
Dont worry anna, we are always with you Jagananna, nuv maa devudu anna❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jagan తమ్ముడు దయచేసి మీరు బాధ పడ వద్ధు. ప్రతి దానికి మన దేవుని కి ఒక ఉద్ధేశం వుంటుంది. మేము ప్రతి రోజూ మీ కోసం ప్రార్థనలు చేస్తున్నాము .మీరు చేసిన పరిచర్య బీదల కొరకు, మరియు
మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.ధైర్ఘ్యం గా వుండండి. Bethany Baptist church.
గెలవలేదని.బాధపడాల్సిన.అవసరం.లేదు.జగన్.గారు.క్షేమం.గా.ఉంటీచలు.ప్రజలంత. మీవెంటే.మీరలావుంటీచాలాభాధగా.అన్పిస్తుంది
అన్న మీరు గ్రేట్ లీడర్ బాధపడకండి అన్నయ్య మీరు 2029 మా సీఎం మీరు గెలిన తర్వాత నాన్నగారిలా ప్రజలతో ముఖ్యమంత్రి స్టార్ట్ చేయండి నిన్ను మించిన నాయకుడు లేడు అన్నయ్య god bles యు
అన్న నిన్ను ఇలా చూస్తే నాకు ఏడుపు వస్తుంది అన్న ధైరాంగా ఉండు అన్న2029 మనదే కానీ మీరు చాలా మారాలి అన్న.
నువ్వు సింహం అన్న మాట కోసం పని చేసిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారు అన్న❤❤❤❤❤❤❤
11 seatlu simhaaniki
Big lier
Maata evadu ivvamannadu
Paripaalana cheyamanuuu maatalu waste
నీకు నీవే సాటి అన్న నీ కంటే ఎవరు లేరు ఈ ఆంధ్ర కి మంచి నాయకుడిని పోగొట్టుకున్నరు
Yela brother ila. How. Konchem kuda vaaadara. Sakshi tv lo nunchi bayatiki randi.
అన్నా బాధపడకు మీకు మేము ఉన్నాము జై జగన్ సింహం సింగిల్
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే విషయాన్ని భవిష్యత్తులో ఎవరు మరిచిన ఇదే జరుగుతుంది
జగన్ అన్న మనకు టైం వస్తుంది జై జగన్
cheee
Pikinav le
పోయే టైం నా బాబు
Book looo
@@Earthlife8888 Ha Ha Ha 11 seatlu
Don't put hands together Anna from tomorrow morning leave it ❤❤ Ur people leader born ANNA
Love u jagan anna❤❤❤
👌👌
2029 లో నువ్వే సీఎం అవుతావు ఓటమి గెలుపు అనేది సాధ్యమే
God with you Sir
అన్నా జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీవు కావాలన్నా
Akkada chipadandi Nayana prajala. Manisi ani
జగనన్న ఎందుకన్నా బాధపడతావ్ నువ్వు బాధపడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది 2029 లో మళ్లీ నిన్ను సీఎం చేసుకుంటాం జై జగన్
ఈ జన్మకు కాడు ఎదవ
He is as CM last and first time no more chance to being as CM. Take rest permanently.
Jai Hind.
Jagananna.neekosam.pranaluesthamu
❤🎉🎉🎉🎉🎉🎉 sir బయపడకు దేవుడు ఉన్నాడు జై జగన్
SARIGGA PRARDHANA CHEY ANNA JAGAN ANNA YESU SEVAM JAI JALAGA.
@@kethabalakrishna2916
🤮🤮
Jai jagan anna our god annaya miru love you annaya ❤❤❤
Enduku adukuthintaka 😂😂😂
Anna
Always u r a great leader
అసెంబ్లీకి వెళ్ళండి మీ ఆశయాల కోసం కాదు మీ నాన్నగారు ఆశయాలను కోసం
Bless You Jagananna... We all stand with you in all moments... You win or lose it is not a matter. Your ambition and attitude are good.
Babai ni kruramga nariki champichinadu, Jesus may pardon him.
He is afraid that Viveka will elevate sharmila and her son and they compete for YSR legacy, Is the only reason for giving the hit.
CBI has all the facts, some external force is stopping them from revealing this.
ఇది కర్మ భూమి....ఎవరూ తప్పించుకోలేరు 😊
షర్మిల లాంటి చెల్లెలు శత్రువుకు కూడా ఇవ్వకూడదు, కానీ విజయమ్మ కూడా షర్మిలకు సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉంది.
ఓటమి.. విజయానికి మెట్లు.. ఈ సారి మీరు ఓడిపోవడం దేవుని చిత్తంలో ఉంది.. కంగారు పడాల్సిన అవసరం లేదు జగనన్న.. గట్టి పునాది పడాలి అంటే ఓటమి తప్పదు. ఇప్పుడు ఓడిపోయారు అంటే దేవుడు మీకు మేలైంది దాచిపెట్టాడు.
మాకు ప్యాలెస్ లో పడుకోకుండా కష్టపడి పానిక్ చేసి ప్రజలతో ప్రజల్లో వుండే నాయకుడు కావాలి. అదీ CBN అయినా ఇంకెవరైనా సరే
ఒక్క ఓటమి, నీకు 1000 ఏనుగు ల బలం, మనం గిలిలేసాము, ఈవీఎం స్కాము మీరు తప్పకుండ బయటికి తియ్యాలి, అప్పుడు గెలిసయం god blessyou, dont worry
ఒక నాలుగు కుక్కలను కూడా తీసుకోండి
కష్టాల్లో మనిషి నిజ రూపం తెలుస్తుంది
Your father real worth is unbelievable to place you as a cm in previous elections. We wish all the very best towards your future successfull steps.
తాడేపల్లి ప్యాలెస్ తాగి పడుకోకుండా... Pubg ఆడకుండా ప్రజలను పట్టించుకోని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా జగన్ అన్న!!
అంతా మన మంచికే.నెల కాకుండానే అర్థమైపోయింది.దేవుని ఉద్ధేశ్యం ఏమై ఉంటుందో.దేవునికి సమస్తం సాధ్యమే.
జగనన్న మీరు బాధపడకండి మీ వెంట ఒక్క ఆంధ్ర ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు
CM CM CM CM CM CM CM CM CM CM Jai Jai Jagan Jai Jagan Jai Jai Jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🏻💪🏻💪🏻💪🏻
🙏🙏🙏
❤❤🎉🎉🎉 Anna next cm nuvve. Ika ninnu aapevadu yevvarundaru. Aa nammakam nakundi. Meeru antavaraku rest teeskuni news choodu daily. Valla natanalu . Sastaru naa kodukulu. Jai jagan anna ❤❤❤ I love you so much anna🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Failure is the platform of victory. Be brave Jagan.
చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపినావు ఈరోజు నీన్ను ప్రతిపక్షం లెకుండా ప్రజలు చెసినారు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ లో విలీనం చెస్తే బాగుంటుంది
Anna God be with you
గెలిచినప్పుడు నాయన గుర్తుకురాడు ఓడిపోయినప్పుడు నాయన గుర్తుకొస్తాడు
దేవుని వదిలేసి సమాధులను పూజించడం ఏంట్రా బాబు
జై జగనన్న 💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️🙏
Jai jagan anna God bless you jagan anna
దేవుడు తప్పకుండా మీకు విజయాన్ని దయచేసి చేస్తాడు 🙏🏼
దేవుడు కు నీ సంగతి తెలిసి పథలానికి తొక్కేసేడు 😭
జగన్ సార్ మీకు జరిగిన ఈ evm మోసం లో మీరు అధిర్య పడవద్దు నేను సైతం పేద బడుగు వర్గాల ప్రజలు అందరము మీకు తోడుగా ఉంటాము .
మంచి ఈ రోజుల్లో : అన్యాయం, మోసం , దగా, అబద్ధాలు, నీతి గా బతక లేక పోవడం.
Ap king జగనన్న ఆ దేవుడే మీకు ధైర్యం
Jagan anna next 5years
memantha nee vente untamu,don't worry
God be with you Jagan Anna and your party'.
Ma namakkam meere annaya Jai jagananna 💙⚪💚
Miru maro gidhyon avutharu God bless anna
God bless you jaganana 🙏🙏🙏 Jai jaganana 👍👍
అన్న ఓటమి సెశ్వతము కాదు
Ahamkaram kuda sasvatham kadu
eppudu tirika dorikindi???? mahanubavudini, smarinchataniki.😢😢😢😢😢😢😢
ఏరా నీకు కూడా మీ తుగ్లక్ పూనాడా? శాశ్వతము అని రాయాలి. మీ తెలుగు తగలెయ్య బడికి పోలేదా నువ్వు నీ తుగ్లక్
Vidiki sasvutham sontha babai ni champina vadiki 11 seats kuda rakudadu
orai naa mata vinandiraa, vaadiki button nokkadaniki kuda gud day baruvu , vaadiki opika ledu