ఆరోజు అర్ధరాత్రి ఇంట్లో మొత్తం పాములు | Sri Sri Sri Adithya Parasri Swamy Latest Interview | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 204

  • @supergamingzonefreafire8339
    @supergamingzonefreafire8339 5 วันที่ผ่านมา +1

    ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే గురూజీ మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం

  • @ashoksiliveru3818
    @ashoksiliveru3818 10 วันที่ผ่านมา

    శ్రీ మాత్రే నమః స్వామి గారు నీకు పాదాభివందనం

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari 2 หลายเดือนก่อน +28

    మీరు తెలంగాణ లో జన్మించడం మన తెలంగాణకు చాలా గర్వకారణం జై గురుజి జై స్వామీజీ

  • @prabhavathitanikella7983
    @prabhavathitanikella7983 2 หลายเดือนก่อน +24

    వేష ధారణ ను బట్టి ఎవరిని నిర్ణయించ కూడదు. మీలో వున్న విజ్ఞానాన్ని గుర్తించాలి. మీ విజ్ఞతకి జోహార్లు గురూజీ.

    • @santhosh9124
      @santhosh9124 27 วันที่ผ่านมา

      స్వామి శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల చీరలు అన్నారు అవేమిటో తెలియజేయండి స్వామి

    • @santhosh9124
      @santhosh9124 27 วันที่ผ่านมา

      స్వామి తొమ్మిది రోజులు నైవేద్యాలు అమ్మవారికి ఏమి సమర్పించాలి

  • @mallikarjunbollaram1860
    @mallikarjunbollaram1860 หลายเดือนก่อน +3

    Sri mathre namahaa...

  • @ravindergoud4130
    @ravindergoud4130 หลายเดือนก่อน +7

    గురువుగారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతున్నారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🌹🌹🙏🏼

  • @gaddamkumaraswamy3645
    @gaddamkumaraswamy3645 2 หลายเดือนก่อน +31

    వందనాలు గురువుగారు మీరు చెప్పే ప్రతి మాట నిజం మీ మాటలు వింటుంటే నిజంగా అమ్మవారు చెప్పినట్టుగానే ఉంది 🙏🙏🙏

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 2 หลายเดือนก่อน +22

    గురువుగారి పాదపద్మాలకు నమస్కారములు🙏🙏 స్వామీ మెరుచెప్పే ప్రతీ విషయం అద్భుతమైనవి ఎంతో చక్కటి విశ్లేషణ, బవిషత్తులో మీనుండి ఇంకా వీడియోస్ రావాలి స్వామిజీ🙏🙏🙏🕉️🕉️🕉️🔱🔱🔱

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +51

    స్వామీ... ఇలాంటి videos lakhs లో చేయాలి మీరు.... ముందు తరాలకు మీ నుండి చాలా FACTS తెలిసి అందరికీ అమ్మవారి గురించి తెలియాలి స్వామీ...

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 2 หลายเดือนก่อน +9

    మీ ప్రతి ఇంటర్వ్యూ స్వర్గ సోపానాలు , గురువు గారు
    🙏🙏🙏🙏🙏

  • @mopideviramakrishna13
    @mopideviramakrishna13 16 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ నమః ఇట్లాంటి గురువులు నేటి కాలములో చాలా అవసరం.

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 หลายเดือนก่อน +9

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳జై గురుదేవా జై జై గురుదేవా 🙏🙏🙏🙏🙏🚩🇮🇳🚩🙏🙏🙏మీరు ఆడే ప్రతి జవాబు ఒక అద్భుతం గురుదేవా🙏🙏🙏🚩🙏🙏🙏 మీరు ఈ తరం లో పుట్టటం మా అదృష్టం గురుదేవా🙏🚩🙏🚩🙏🚩🙏 మెమ్మలని ఎవరైనా ఏదైనా అంటే మీకు కోపం రాదు.. మేము సహించలేము గురుదేవా... వాడికి చాలా బాగా ఇచ్చారు .. అది చాలు గురుదేవా..🙏🚩🙏🚩🙏🚩🙏 అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్న గురుదేవా🙏🚩🙏🚩🙏🚩🙏🚩🚩🇮🇳🇮🇳 అలానే చిన్న కోరిక గురుదేవా.. ప్రతిదేశం లో హిందువుల పై జరుగుతున్న దాడులు చిత్ర హింసలకు గురి అవుతున్నారు... మేము భాద పడటం తప్ప ఏమి చేయలేము.. వాటికి కారణాలు మన దేశం లో అల కాకుండా ఉండటానికి ఎలా ఉండాలి ఒక్క వీడియో చెయ్యాలి స్వామి గారు... Plz స్వామి గారు మా కోసం గురుదేవా 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🚩🚩🚩🥲

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 2 หลายเดือนก่อน +2

    Mee prasangam chala bavuntundi. Mee bhakthi amogham. Mee matalu vintunte aadyathmi katha sathyamu dharmamu perugu thunnayi guruvu garu live lo mimmalni chudalani undi.dharma prabodam chesthunnan duku kruthagnathalu.

  • @thadikasagar1426
    @thadikasagar1426 2 หลายเดือนก่อน +12

    స్వామి మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవ సరం మీ సందేశాలు ఈ యువతకు చాలా చాలా అవసరం

  • @bbhagyalaxmichaganti4037
    @bbhagyalaxmichaganti4037 หลายเดือนก่อน

    Abbaaa na Amma thalli Chala baga cheparu 🙏🙏🙏. Naku me matalu vintunte naku romalu nikkaborusthunnai... Meru a adbhutam❤🙏🙏🙏💯👍

  • @GodekariRajeswariBai
    @GodekariRajeswariBai 7 วันที่ผ่านมา

    Om Shri adhiparasakthi Guru devaya namaha amba triya namah 🙏🙏🙏🙏🙏

  • @dadiganaresh6792
    @dadiganaresh6792 2 หลายเดือนก่อน +9

    గురువుగారు మీరు బాధపడకండి మీలాంటి వాళ్ళను అన్నవాడికి అమ్మవారు చూసుకుంటాడు

  • @VeeraKumari-vr9jw
    @VeeraKumari-vr9jw 2 หลายเดือนก่อน +7

    సూపర్ సర్ మంచి అవార్డు వచ్చింది

  • @guturuvennela
    @guturuvennela 2 หลายเดือนก่อน +2

    Congratulations for that Award Anna and Advance Congratulations for Doctorate ALL THE VERY BEST AND KEEP IT UP🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊

  • @vanapalliapparao8953
    @vanapalliapparao8953 23 วันที่ผ่านมา

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

  • @vanapalliapparao8953
    @vanapalliapparao8953 23 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః గురువే సర్వలోకానాం గురువే సర్వసాక్షి

  • @GodekariRajeswariBai
    @GodekariRajeswariBai 7 วันที่ผ่านมา

    Om Sri Jagannath namaha❤

  • @NayakTheUltimateLeader
    @NayakTheUltimateLeader หลายเดือนก่อน +1

    గురువు గారికి నమ్కారములు 🙏,
    హిందూ మతం లో కంటెంట్ ఉన్న స్వామీ తమరు.

  • @Jhaanakiram
    @Jhaanakiram 2 หลายเดือนก่อน +10

    శ్రీ మాత్రే నమః 🙏💐💐

  • @RamakumariKorabu
    @RamakumariKorabu หลายเดือนก่อน

    గురువుగారికి పాదాభివందనాలు మీ ప్రతి వీడియో చూస్తున్నా మీరు మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి

  • @namanishiva6412
    @namanishiva6412 หลายเดือนก่อน +2

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🚩🙏🕉️🙏🚩🌻🌹🌻

  • @చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ
    @చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ 2 หลายเดือนก่อน +6

    🙏🌹ఓం శ్రీ మాతే నమః ఓం శ్రీ గురు బ్యోనమః🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @P.G.R-b5n
    @P.G.R-b5n 2 หลายเดือนก่อน +3

    🕉️🚩పౌర్ణమి గురించి అడగలేదు గురువుగారిని ఎన్నెన్ని లాభాలు ఉన్నాయి దానివల్ల 🙏🙏🙏

  • @malleshamaldasari952
    @malleshamaldasari952 หลายเดือนก่อน

    Good interview sir.

  • @vanapalliapparao8953
    @vanapalliapparao8953 23 วันที่ผ่านมา

    గురువుగారు ఈ జన్మ తరింపజేసే

  • @malleshamaldasari952
    @malleshamaldasari952 หลายเดือนก่อน

    Swamy gariki Vandanamlu.

  • @kavyasai7276
    @kavyasai7276 หลายเดือนก่อน

    స్వామి మీరు చాలా గొప్ప వారు నేను నమ్ముతున్న మీ అనుగ్రహం తప్పక కావాలి. ఈ మెసేజ్ చూసి అనుగ్రహం ఇవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః.

  • @nagarajukovuri96
    @nagarajukovuri96 หลายเดือนก่อน

    స్వామి కి పాదాభి వందనం 🙏🙏🙏🙏

  • @kasojuravi1491
    @kasojuravi1491 2 หลายเดือนก่อน

    గురువుగారికి పాదాభివందనాలు గురువుగారి ఇంటర్వ్యూ చేసిన టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు చాలా విషయాలు చెప్పినారు మంచి విషయాలు చెప్పిన

  • @lakshmannuthalapati9464
    @lakshmannuthalapati9464 2 หลายเดือนก่อน

    Guruvu garu fair and straight forward great words sir 👏 🙏

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +10

    ఋషి శాస్త్రవేత్త కంటే GREAT స్వామీ...🎉🎉

  • @MaheshMandhala-v3e
    @MaheshMandhala-v3e 2 หลายเดือนก่อน +6

    సామీ మీరు చెప్పింది కరెక్టే నేను దయ్యాలతో ని మాట్లాడిన కొట్లాడిన రెండు కళ్ళతోనే దేవుని చూసిన మీరు చూసినా రో చూడలేదు నేను పక్క నా రెండు కళ్ళ తోనే చూసిన కానీ చూసిన తర్వాత ఎందుకు ఎన్ని కష్టాలు మీరు చెప్పాలి స్వామి.. హా రా ఓం నమశ్శివాయ

  • @srinivasmadigela4088
    @srinivasmadigela4088 2 หลายเดือนก่อน +4

    గురువు గారికి పాదాభివందనం

  • @yugandharreddyravula9699
    @yugandharreddyravula9699 2 หลายเดือนก่อน

    Shanker babu, you did a very fine informative interview . Hope Swamy ji blessings always with you. Keep it up, ra... babu .God bless you. --

  • @srideviy3750
    @srideviy3750 2 หลายเดือนก่อน +1

    గురువు గారు బాగాచెప్పారు 🙏

  • @pallalalithayadav2610
    @pallalalithayadav2610 2 หลายเดือนก่อน

    Guruvu garu me matalu vinty vinalanipistundhi kalisy avakasam vunty bagunnu

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 2 หลายเดือนก่อน +1

    🌺🙏🏻 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🏻🌺
    🌺🙏🏻Sath Guru Nath Maharaj ki Jai 🙏🏻🌺

  • @KoyyadaAkhila-k8x
    @KoyyadaAkhila-k8x หลายเดือนก่อน

    🙏🙏🙏 Guruvu Garu Meeru Nizalu Chepparu🙏🙏🙏

  • @bodalingaiah8275
    @bodalingaiah8275 หลายเดือนก่อน

    గురువు గారు సుపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @ShankarN-c5j
    @ShankarN-c5j 18 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saraswathiy519
    @saraswathiy519 หลายเดือนก่อน

    Namaskar am swamy. Mee vidios chusthutan swamy ma family ki Mee aswardham evandhi swamy challa problem lo unnam swamy

  • @PraveenuppalaMamatha
    @PraveenuppalaMamatha 2 หลายเดือนก่อน +1

    Mee padalaku shatakoti vandanalu 🙏🙏 🙏 🙏 🙏 om sree matre namaha, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UshaRani-bn8sj
    @UshaRani-bn8sj หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః

  • @SharadhaPadakanti-v5i
    @SharadhaPadakanti-v5i หลายเดือนก่อน

    Namaskaram guruvu garu mimmalni dhaggara nundi chudalani undhi mi pravachanalu vintunte rathri thelusthaledhu pagalu thelusthaledhu

  • @JohnsviJosh-jd3vc
    @JohnsviJosh-jd3vc หลายเดือนก่อน

    అమ్మను ఎంత చక్కగా అమర్చారు స్వామి మీరు చాలా గొప్పవారు

  • @mamathamusuku8680
    @mamathamusuku8680 2 หลายเดือนก่อน

    🙏🙏🙏guruvu gariki shathakoti vandanalu me ashirvadam maku epatiki vundali swami

  • @ChetipellyMalaiah-ge4ss
    @ChetipellyMalaiah-ge4ss หลายเดือนก่อน

    సామీ మీకు వంధనలు

  • @vanapalliapparao8953
    @vanapalliapparao8953 23 วันที่ผ่านมา

    గురు వాక్యమే మహాభాగ్యం

  • @chelamallanaveen38
    @chelamallanaveen38 หลายเดือนก่อน +2

    మీలో ఉన్న జ్ఞానం అద్భుతం స్వామీ
    మీ పాదా పద్మలకు నమస్కారాలు గురువుగారు

  • @rachamalasai555
    @rachamalasai555 หลายเดือนก่อน

    Jai mata jai swami❤❤

  • @devrajkasar3019
    @devrajkasar3019 หลายเดือนก่อน

    Jay Swami ji

  • @thimmareddynageli4544
    @thimmareddynageli4544 หลายเดือนก่อน

    Guruvu gariki naa namaskaramm

  • @RajoYanna-yi3kd
    @RajoYanna-yi3kd หลายเดือนก่อน

    Guruji miru Chala bagacepparu

  • @eye_lock_views3432
    @eye_lock_views3432 2 หลายเดือนก่อน

    ❤❤❤ smartest interview..

  • @pallalalithayadav2610
    @pallalalithayadav2610 2 หลายเดือนก่อน

    Nijam guruvu garu

  • @RITTEESH
    @RITTEESH 2 หลายเดือนก่อน +3

    శ్రీ మాత్రే నమః

  • @kadurag.kganavig.k5688
    @kadurag.kganavig.k5688 หลายเดือนก่อน

    గురు స్వామి

  • @krishnaakode2832
    @krishnaakode2832 2 หลายเดือนก่อน +2

    OM SRI MAATRE NAMAHA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @EtlGood
    @EtlGood 2 หลายเดือนก่อน +1

    Kaliyugam lo God contented no access Babu. Nature hidden spiritual information knowledge is powerful.

  • @peddapullamanjula1029
    @peddapullamanjula1029 หลายเดือนก่อน

    Swamygariki padabivandanallu

  • @guturuvennela
    @guturuvennela 2 หลายเดือนก่อน +1

    Adhiparashekthi ki Swamy Gaariki paadabhivandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 2 หลายเดือนก่อน +1

    JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 2 หลายเดือนก่อน +2

    ప్రపంచంలోదేవుడిని నమ్మనివారు అధిక సంఖ్యలో ఎందుకు ఉన్నారు అని ఒక భక్తుడు అడిగారు అన్నారు, ఆల అడిగిన భక్తుడిని నేనే గురుగారు 🙏

  • @GowriKudupudi-p6n
    @GowriKudupudi-p6n หลายเดือนก่อน

    Om srimathre namaha

  • @NarayanaMurthy-j4l
    @NarayanaMurthy-j4l 14 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 หลายเดือนก่อน

    Super

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏💐💐💐🙏🙏

  • @jamalapur1mahabubnagarr448
    @jamalapur1mahabubnagarr448 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @AkodeSwarupa
    @AkodeSwarupa 2 หลายเดือนก่อน +1

    Guruvugariki padabhivandanam

  • @gangaprasaddaravastu9465
    @gangaprasaddaravastu9465 2 หลายเดือนก่อน

    Guruvvu Gari Ki Padabivandanam🙏🌺🌺🙏

  • @srinivasguttula3866
    @srinivasguttula3866 2 หลายเดือนก่อน +1

    గురువుగారు మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం మీలాంటి వారు సమాజాన్ని మార్చగలరు మీ సంకల్పం అమ్మ గారు నేర్వేరుతుంది

  • @keertib6229
    @keertib6229 2 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువుగారు

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td หลายเดือนก่อน +1

    చిత్తూరు లో మలయాళస్వాముల వారు కూడా దళిత వర్గం నుంచే వచ్చారు దైవశ్వరుపులు

  • @NareshChary-qk6pk
    @NareshChary-qk6pk 2 หลายเดือนก่อน +1

    Om namah shivaya 🙏🙏🙏

  • @kosurivijayakosurivijaya6979
    @kosurivijayakosurivijaya6979 2 หลายเดือนก่อน +1

    మీరుమహానుభావులు. అమ్మ శక్తి సంపన్నులు.మీరు ఎవరినీ శపించవద్దు. మీతపశ్శక్తి తగ్గిపోవచ్చు.

  • @Rakshitchannel
    @Rakshitchannel 2 หลายเดือนก่อน +1

    Om Sri matre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danavenipavan5835
    @danavenipavan5835 2 หลายเดือนก่อน

    వందనాలు గురువు గారు

  • @DivyaY-m4z
    @DivyaY-m4z 2 หลายเดือนก่อน

    Guruvu gaariki namaskaramulu 🙏🙏🙏🙏

  • @manjulajala5526
    @manjulajala5526 2 หลายเดือนก่อน

    Òm Sri gurbyo namaha.swamy mee aashirvadam andariki ivvandi.

  • @gayathrideviramagiri7891
    @gayathrideviramagiri7891 2 หลายเดือนก่อน +2

    ఆ అమ్మదయ మీ మీద ఎల్లప్పుడూ అపారంగ ఉంటుంది ఆ లలితా దేవి సదా మీ పూజలు అందుకుం
    టుంది

  • @nageshramarama8845
    @nageshramarama8845 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @pallalalithayadav2610
    @pallalalithayadav2610 2 หลายเดือนก่อน

    Guruvu garu naku avakasam vunty mimmalini kalavali guruvu garu

  • @srinivasmadigela4088
    @srinivasmadigela4088 2 หลายเดือนก่อน +3

    మీ అనుగ్రహం ప్రసాదించoడి

  • @BhenketeshKadraka
    @BhenketeshKadraka หลายเดือนก่อน

    👏👏👏👏👏🌺🌺🌺🌺🚩🚩

  • @yamasanithimmareddy3320
    @yamasanithimmareddy3320 2 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @Amaralingamma
    @Amaralingamma 2 หลายเดือนก่อน

    Koti.koti.vandanalu.swami

  • @excellentnewschannel
    @excellentnewschannel 24 วันที่ผ่านมา

    Yours penance power greatest

  • @thadikasagar1426
    @thadikasagar1426 2 หลายเดือนก่อน +3

    స్వామి మీ దర్శనం ఎలా చేసుకోవాలి

  • @sureshsure7380
    @sureshsure7380 2 หลายเดือนก่อน +1

    శ్రీ మా త్రీ నమ':

  • @RajeshwargoudnagulaRajeshwargo
    @RajeshwargoudnagulaRajeshwargo 2 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ మాత్రే నమః
    గురుభ్యో నమః గురువు గారి కి
    పాదభి వందనం

  • @padmanomula4256
    @padmanomula4256 2 หลายเดือนก่อน

    Swami meeku padavi vandanam meeru chala chala goppavaru Swami,

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +1

    మీ శక్తి విఫలమయిందా స్వామీ..... ఇది నిజంగా వింత నే.....!!!!!

  • @vanapalliapparao8953
    @vanapalliapparao8953 23 วันที่ผ่านมา

    గురువుగారు నాకు గురుబోధ బిక్ష పెట్టండి

  • @SrinuSrinu-lf9uu
    @SrinuSrinu-lf9uu 2 หลายเดือนก่อน +2

    గురువుగారికి అడ్రస్ కొంచెం పెట్టండి మొబైల్ నెంబర్ కూడా

  • @twinSisters733
    @twinSisters733 2 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ