గూబ గుయ్యి మనిపించిన ఓటర్..ఓటమి ఒప్పుకున్నా వైసీపీ నేతలు..: Mahaa Vamsi Analysis |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ค. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 211

  • @RamuRamu-qr8wp
    @RamuRamu-qr8wp หลายเดือนก่อน +97

    మార్పు మొదలైంది, దెబ్బ అదుర్స్ 👌

  • @subhanivas0569
    @subhanivas0569 หลายเดือนก่อน +88

    గూబ గుయ్య్ మంది ఎమ్మెల్యే కి వాడి జీవితంలో ఇలాంటి దెబ్బ తిని ఉండదు

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 หลายเดือนก่อน +71

    ఓటర్ ది 100/పర్సెంట్ కరెక్ట్

  • @arisrinivasu5597
    @arisrinivasu5597 หลายเดือนก่อน +175

    తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు హెచ్చరిక. పోలింగ్ ముగిసిన తరువాత పోలింగ్ బూత్లో వున్న ఏజెంట్స్ EVM లు సీలింగ్ చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే EVM లు భద్రపరిచే రాష్ట్రం లోని ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కూటమి లోని పార్టీల నాయకులు, కార్యకర్తలు రేయింబవళ్ళు కాపలా కాయాలి. జగన్ విదేశాలకు వెళుతున్నాడంటే ఏదో ఒక అరాచకానికి ప్లాన్ చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 หลายเดือนก่อน +9

      100% true. Why is Jagan going to London?

    • @chandumech7531
      @chandumech7531 หลายเดือนก่อน +8

      అందుకే ఆఖరి సీలింగ్ అయ్యేవరకు జాగ్రత్తగా వున్నాం.

    • @hassinhassinsheik9011
      @hassinhassinsheik9011 หลายเดือนก่อน +7

      జాగ్రత్తగా ఉండాలి ఆడు సైకో

    • @padma3414
      @padma3414 หลายเดือนก่อน

      ​@@chandumech7531👍

    • @yazatajax
      @yazatajax หลายเดือนก่อน +3

      Yes, I strongly agree. వైచీపి సైకో బ్యాచ్ ఎంతకైనా తెగబడతారు

  • @GraniKola-ze8hd
    @GraniKola-ze8hd หลายเดือนก่อน +66

    ప్రజలలొ మార్పు వచ్చింది
    బానిస బ్రతుకులు వుండకూడదు అని pawan Kalyan చెబుతూవుంటరు.
    ఈ మార్పు pawan Kalyan speeches వల్లె జరిగింది.✊

  • @LOKENDRABABU-lb3fn
    @LOKENDRABABU-lb3fn หลายเดือนก่อน +98

    Super బ్రో,,, ఇలాంటి సామాన్య ఓటర్లె ఫ్యూచర్ ఇన్స్పిరేషన్! ప్రజలు ఇలాగే తిరగబడి గూండాలను, దుర్మార్గులను మీ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని మా విజ్ఞప్తి,,,,

    • @ShivaShiva-ls2lv
      @ShivaShiva-ls2lv หลายเดือนก่อน

      Enduku rechha Kodataru annaya meeru kodathara MP or mla

  • @RamuRamu-qr8wp
    @RamuRamu-qr8wp หลายเดือนก่อน +53

    పోలా, అధిరిపోలా 👌

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z หลายเดือนก่อน +53

    ససుధాకర్ గారు మ్మెల్యే ని కొడుతుంటే చూడముచ్చటగా ఉన్నది

    • @babusk4056
      @babusk4056 หลายเดือนก่อน

      నాక్కూడా ఓటర్ తోపాటు ప్రజలు కూడా తిరగబడి తే బాగుండేది పాపం ఒక్కడైండు

  • @crksagar5786
    @crksagar5786 หลายเดือนก่อน +20

    ఇది ఒక వైసిపి లేదా టీడీపీ లేదా వేరే పొలిటికల్ పార్టీ విషయం కాదు. అధికారమదం ఎక్కిన ఏ రాజకీయ నాయకుడికైన ఇలాగే బుద్ధి చెప్పాలి

  • @balajigodavarthi3332
    @balajigodavarthi3332 หลายเดือนก่อน +23

    అలా చూపించారు సరే సార్ ఆ సుధాకర్ గారికి సెక్యూరిటీ గురించి ఆలోచించండి సార్ దయచేసి

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 หลายเดือนก่อน +8

    ఓటర్ చేసింది కరెక్ట్ నే కాకపోతే ఇప్పుడు ప్రమాదం ఉంది ఆయనకు కాపాడుకోవాలి.... ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి

  • @playtheme
    @playtheme หลายเดือนก่อน +51

    తన కోపమె తన శతృవు. ఎం.ఎల్.ఎ కోపం కొంప ముంచింది.

  • @SpyScorpion7
    @SpyScorpion7 หลายเดือนก่อน +14

    MLA గాడు అతనిని DOCTOR Sudhakar అని అనుకొని కొట్టేశాడు, కానీ ఇతను VOTER Sudhakar/ ఓటర్ సుధాకర్ ఇక్కడ!😎😎😎😉😆😘

  • @user-bw3cr6pl8k
    @user-bw3cr6pl8k หลายเดือนก่อน +16

    అన్న నువ్వు సూపర్

  • @manikanata838
    @manikanata838 หลายเดือนก่อน +34

    కుమ్మేయల్లి mla అయితే ఏంటి కొట్టడం రాంగ్

  • @sridharch4859
    @sridharch4859 หลายเดือนก่อน +30

    చెప్పుతో కొట్ట వలసింది.

  • @apparaojeereddiq3468
    @apparaojeereddiq3468 หลายเดือนก่อน +7

    అన్న నీలాగా నేనెందుకు ఉండలేక పోతున్నాని ప్రతి ఏపీ ఓటర్ బాధపడాలి

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 หลายเดือนก่อน +37

    వంశీగారు మేము 11am కే చూసాము

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 หลายเดือนก่อน +8

    చాలా చాలా బాగుంది వీడియో
    😂😂😂

  • @gmarimari5349
    @gmarimari5349 หลายเดือนก่อน +4

    100% కరెక్ట్ 👍👍👍👍 మార్పు మొదలైంది

  • @KorlakuntaRamakrishna-wu8hk
    @KorlakuntaRamakrishna-wu8hk หลายเดือนก่อน +9

    మార్పు జరిగినది 🎉🎉🎉🎉🎉🎉

  • @kakiprakash945
    @kakiprakash945 หลายเดือนก่อน +7

    Great👍👍👏👏👍👍👍👏👍

  • @tirupatiramarao8283
    @tirupatiramarao8283 หลายเดือนก่อน +12

    Well done voter sir 🎉

  • @padmaamanana8864
    @padmaamanana8864 หลายเดือนก่อน +16

    సుధాకర్ గారికి జరిగిన అన్యాయనికి పవన్ కళ్యాణ్ గారు కండించాలి

    • @iruvantiphanendra3510
      @iruvantiphanendra3510 หลายเดือนก่อน

      Kandichalisindi pavan kaadu paakana unna voters ..maname ..intikochi dandam pedataru free ante ..chalu..enta dhiryam undali vote vese vadini kottalante vadu denni chudukoni aa pani chesadu ..intaka mundu unna ML A. 3 leters ..avi lekunda unte vadu ..manalage line vote vestadu kada sir

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 หลายเดือนก่อน +14

    Meeru ఎంతోమందికి ఇన్స్పిరేషన్

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 หลายเดือนก่อน +12

    వంశీ గారు మీరు గమనించలేదు, వంగా గీత గారు, నమస్కారం పెట్టిన మర్చిపోవద్దు, అని అంటేనే జనసేన అభిమానులు గ్లాసుకు ఓటు వేయమని సూచించారు.

  • @Truth-ln8qm
    @Truth-ln8qm หลายเดือนก่อน +14

    EVEN JAGAN SAID TO AP PEOPLE : VOTE FOR BRIGHT FUTURE... SO BRIGHT FUTURE INDICATES CBN SIR.. JAI TDP...

  • @user-jp2wr6kl2e
    @user-jp2wr6kl2e หลายเดือนก่อน +7

    చెప్పు తీసుకోవాల్సింది అన్న.. అన్న అనవసరంగా చేత్తో ఇచ్చేసాడు.. ప్రశ్నకు జవాబు...

  • @raghavendrayadav3695
    @raghavendrayadav3695 หลายเดือนก่อน +16

    రోజా పాపం నిన్ను ఇలాంటి బట్టలతో చూస్తా అనుకోలేదు ఎప్పుడు గూగుల్ లో చూస్తుంటే నాకు బాగుంది ఇలా బాధతో మాట్లాడుతూ నాకు నచ్చట్ల నువ్వు మళ్ళీ గూగుల్ లోకిరా అదే నా కళా

  • @praneeth967
    @praneeth967 หลายเดือนก่อน +10

    Super analysis😂😂

  • @shaiksaleem5599
    @shaiksaleem5599 หลายเดือนก่อน +2

    కానీ తన తప్పు లేని ఓటరు నీ ఎంఎల్ఏ అనుచరులు కొడుతుంటే పక్కా ఓటర్లు ఒక పదిమంది ఎదురు తిరిగి ఉంటే చాలా బాగుండేది అని ప్రజలు భావిస్తున్నారు

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 หลายเดือนก่อน +22

    కూటమి నాయకులు తస్మాత్ జాగ్రత్త, పిల్లల కోడి మాదిరిగా తమ తమ కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి జూన్ 10 వ తేదీ వరకు ‌ కంటికి రెప్పలా కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ మరో వెస్ట్ బెంగాల్ మాదిరిగా కాకుండా కాపాడాలి.

  • @gkgszonetelugu3309
    @gkgszonetelugu3309 หลายเดือนก่อน +6

    Great short what a sound Anna

  • @madhuamar688
    @madhuamar688 หลายเดือนก่อน +6

    you are hero sir.

  • @babusk4056
    @babusk4056 หลายเดือนก่อน +2

    ఓటర్ అంటే ఇలా వుడాలి ఏపీ ప్రజలు మీరూ మారండి భారతీయుడు సినిమా గుర్తొచ్చింది

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 หลายเดือนก่อน +2

    ఈ లెంపకాయ కొట్టిన సీన్ గంటకోసారి అయినా చూపించండి ఎంత చూసినా తనివి తీరట్లేదు

  • @satya2846
    @satya2846 หลายเดือนก่อน +2

    పిఠాపురం లో వంగా గీత అంటే ఎవరో తెలియదు ప్రజలకి

  • @meruvalasankar
    @meruvalasankar หลายเดือนก่อน +2

    Amazing

  • @ravindrach7573
    @ravindrach7573 หลายเดือนก่อน +2

    Super anna

  • @chappalisubbarayudu7452
    @chappalisubbarayudu7452 หลายเดือนก่อน +2

    Good analysis sir

  • @appalanaidumajji8174
    @appalanaidumajji8174 หลายเดือนก่อน +1

    Good 👍

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 หลายเดือนก่อน +1

    ఈసారి నాయకులు తప్పు చేస్తే ప్రజలు నాయకులకు దేహశుద్ధి చేసే అవకాశాలు ఆగుతుంది అందుకు నిదర్శనం తెనాలిలో ఎలక్షన్ టైం లో జరిగినదే

  • @iruvantiphanendra3510
    @iruvantiphanendra3510 หลายเดือนก่อน +5

    Avunu sir ma town sir

  • @kv22277
    @kv22277 หลายเดือนก่อน +42

    జగన్ gaadi గూబ పగల వలసినది 😂😂

    • @kalpana4388
      @kalpana4388 หลายเดือนก่อน

      100% correct. Cheppu tho kotithey pothadi

  • @rrkrockstarraja3425
    @rrkrockstarraja3425 หลายเดือนก่อน +3

    Sudhakar garu super shot, shiva kumar debba adhur kaduuu, bagundaaaaaaaa 😂😂😂😂😂😂😂😂😂

  • @satyanarayanayannamani6532
    @satyanarayanayannamani6532 หลายเดือนก่อน

    Super

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo หลายเดือนก่อน +1

    సూపర్ మార్పు మొదలు ఆఇంది

  • @Telugumovies.5500
    @Telugumovies.5500 หลายเดือนก่อน +1

    History Repeat in our Andhrapradesh Jai TDP Jai JANASENA annavallu like ichukondi

  • @durgaraovadlani8494
    @durgaraovadlani8494 หลายเดือนก่อน +1

    ఏమి కొట్టు వు ఓటరుగారు 😢

  • @karthikbharadwaj9923
    @karthikbharadwaj9923 หลายเดือนก่อน +6

    You guys enjoying ha😂😂

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 หลายเดือนก่อน +1

    అభ్యార్ది అనుకోలేదు ఓటర్ అనుకున్నారు 420 పార్టీల తరుపున వంగా గీతా పోటీ చేస్తుందని వారికి తెలియక గ్లాసు పై ఓ టెయ్యమన్నారు

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน +4

    Kottatam unte kotticchukovatam untundhi

  • @Nagaraju-nv7lz
    @Nagaraju-nv7lz หลายเดือนก่อน +1

    Vamsi Gari Analysis Super Super. Meru matkadutunte navvu vastundi Sir

  • @sitalaxmi8194
    @sitalaxmi8194 หลายเดือนก่อน +1

    Roja's favorite dialog "Jagan Anna ventruka kuda pikaleru". What is your next dialog Roja?????

  • @iruvantiphanendra3510
    @iruvantiphanendra3510 หลายเดือนก่อน +2

    Sir miru cool ga estaru sir ..

  • @charanmr462
    @charanmr462 หลายเดือนก่อน

    super shot

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 หลายเดือนก่อน +1

    పతనం తప్పదు.. విర్రవీగితే

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 หลายเดือนก่อน +5

    cheppu tho kottiundalsindi mla ni.....lekapothey kali tanni undalsindi

  • @valliroyals6640
    @valliroyals6640 หลายเดือนก่อน +1

    దెబ్బ అదుర్స్ కదూ 😂😂😂😂

  • @padamataphani7803
    @padamataphani7803 หลายเดือนก่อน +4

    Why not Jagan 😂🙈

  • @redsbonu5787
    @redsbonu5787 หลายเดือนก่อน +3

    Hilarious 😆

  • @lucky-5457
    @lucky-5457 หลายเดือนก่อน +1

    Yes we support voter❤ super brother😂

  • @kadaliramakrishna2892
    @kadaliramakrishna2892 หลายเดือนก่อน

    Sudhakar garu meeru super aanaakodukuni correctga peekaruu r great

  • @akki-pw8xg
    @akki-pw8xg หลายเดือนก่อน +4

    Aayanaku security ivvandi mundhu

  • @user-kz1kc7ll5g
    @user-kz1kc7ll5g หลายเดือนก่อน

    Please sar common people prouction ...

  • @RaviKumar-bs2bb
    @RaviKumar-bs2bb หลายเดือนก่อน

    Nijam chaparu

  • @ashff8131
    @ashff8131 หลายเดือนก่อน

    Voter reaction.bagundhi..sai

  • @jupalliraju8163
    @jupalliraju8163 หลายเดือนก่อน

    Super super super super❤

  • @Thambimadineni
    @Thambimadineni หลายเดือนก่อน

    ✌️✌️✌️✌️✌️👍😊

  • @DenashBc
    @DenashBc หลายเดือนก่อน

    జైటీడీపీ✌️✌️✌️✊✊✊😍😍😍

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 หลายเดือนก่อน +3

    Doctor sudhakar maask adigite champparu

  • @shivach3624
    @shivach3624 หลายเดือนก่อน

    చివరికి గ్లాస్ కే వేసుంటుంది మేడం 😂

  • @user-qq7dm9su3u
    @user-qq7dm9su3u หลายเดือนก่อน

    Ma karama RA Babu nuvu journalist RA

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +1

    CE.CE.R

  • @chandarsinghvadthya2440
    @chandarsinghvadthya2440 หลายเดือนก่อน +4

    Gatha aidelluga YCP vallu prajalni edipincharu... Ipudu YCP leader lu ediche time vachindi... Jai Janasankhyikeek🎉🎉

  • @reddy8192
    @reddy8192 หลายเดือนก่อน +1

    మీ క్లిప్పింగ్ కి mla సచ్చిపోతాడు

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 หลายเดือนก่อน

    Super , vamsigaru.

  • @N.Lakshminarayana.9701
    @N.Lakshminarayana.9701 หลายเดือนก่อน

    ✌️🚲

  • @ashokraju944
    @ashokraju944 หลายเดือนก่อน

    The voter has to protect himself against the MLA and group.

  • @Bunnyktm107
    @Bunnyktm107 หลายเดือนก่อน

    Sir papam Geetha garu badaaa chuadalii 😂😂😂😂

  • @narlakrishnakishore6924
    @narlakrishnakishore6924 หลายเดือนก่อน

    Pls give protection to geetha Garu

  • @kalpana4388
    @kalpana4388 หลายเดือนก่อน +1

    Baaga Chepparu! 100% correct. Ika Jagan gadiki jail gathe

  • @nuthetisreenivasulu4550
    @nuthetisreenivasulu4550 หลายเดือนก่อน

    Anna mahaneschanalvaruilantiapuroopadrusyaniprasaramuchesiprajaswamyanikikanuvippukaligincharu

  • @alkavyaanjialkavyaanji5826
    @alkavyaanjialkavyaanji5826 หลายเดือนก่อน

    Adhi super bhayya manchi panichesaru ji sir ram ji Pawan Kalyan 🙏

  • @devineniramakrishna5486
    @devineniramakrishna5486 หลายเดือนก่อน

    Yennisarlu chisinău thanivitheeradam ledu

  • @rajenederparasker1027
    @rajenederparasker1027 หลายเดือนก่อน

    Ee issue lo aa MLA meeda EC action theesukovali, malli etuvanti v..... chethalu cheyyakunda

  • @iruvantiphanendra3510
    @iruvantiphanendra3510 หลายเดือนก่อน +1

    EC deciplenari unte voter ni kottinaduku 20% less in count ani chepte inka e party vadu voter ni touch cheyyaru ..

  • @ammacheppindi1443
    @ammacheppindi1443 หลายเดือนก่อน

    కొట్టు కొట్టు కొట్టు........😂

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 หลายเดือนก่อน +2

    emataki a mata resound matram adirindi.....jagan ni kuda alaney kodtharemo.....cheysina administration chusaka

  • @user-yz3kg6xk6s
    @user-yz3kg6xk6s หลายเดือนก่อน

    Jai cbn 🎉

  • @pramesh8044
    @pramesh8044 หลายเดือนก่อน

    Aa samanya karyakarta thaki 2st security kalmpinchali election commission

  • @kalpana4388
    @kalpana4388 หลายเดือนก่อน +1

    Jai TDP! Jai Janasena! Jai NDA Kutami! Waiting for CBN garu to take over as CM of AP from Psycho Jagan. Also waiting for criminal Jagan to go to Tihar jail. Can't wait. Jai Ho NTR!

  • @iruvantiphanendra3510
    @iruvantiphanendra3510 หลายเดือนก่อน

    Sir elction mundu kada mla vadu commen men geliste mla kada ..

  • @user-yz3kg6xk6s
    @user-yz3kg6xk6s หลายเดือนก่อน

    Jai pavan 🎉

  • @bsrao425
    @bsrao425 หลายเดือนก่อน

    👌🚲🚲🚲🚲👌👌👌👌

  • @Srinivas-eg5vp
    @Srinivas-eg5vp หลายเดือนก่อน +2

    TDP JSP BJP win 124 ciets confirm Jai amaravati

  • @subash525
    @subash525 หลายเดือนก่อน

    First jaglak ki padithe veellu control lo untaru.

  • @manthenasivajiraju6139
    @manthenasivajiraju6139 หลายเดือนก่อน

    Bye bye y cheapy

  • @rajakishorepatnayakuni2413
    @rajakishorepatnayakuni2413 หลายเดือนก่อน

    Voter did self defence by hitting mla so no wrong.

  • @TelgapalisujathaSujatha
    @TelgapalisujathaSujatha หลายเดือนก่อน +1

    Jai pavan Jai TDP Jai bjp