మీ ప్రభుత్వం ఈటెల గారిమీద పెట్టినట్టు మీ మీద కూడా పెట్టారా ? 2) సీఎం గారి ఆరోపణలకు మోడీ జవాబు చెప్పాలా ? జూబిలీహిల్స్ రేప్ కేసు పై, బాసర లో విద్యార్థుల ఆందోళనలపై మీరు మాట్లాడారా ? 3) ఏనాడైనా ఒక్క ప్రతిపక్ష mla లకు సీఎం గారి appointment ఇచ్చారా ? మీ పార్టీ కూడా వారికి ప్రతిపక్షమే గదా ? నీవు నేర్పిన విద్యే కదా ? 4) మీరు టీడీపీ, కాంగ్రెస్ mla లను అనైతికంగా మీ పార్టీ లో కలుపు కోలేదా ?
@@rakeshrepala6922 cheppandi bro inka jathakalu meru ee andaru calm ga kusoni cinema chustaru ok na eppudu rajinama chesina raj gopal reddy kuda gelavadu rasi pettuko ee mata
ఇన్ని రోజులు జనాలను పట్టించుకోకుండా... లిక్కర్ స్కాం బయటకి రాగానే.... ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కి ఎందుకు వోచ్చావ్ అక్క.... లోపల భయం చాలా స్పష్టంగా నీ పేస్ లో కనిపిస్తుంది....
ఎవడు చేసిన ఖర్మ వారు అనుభవించాల్సిందే టీడిపి కాంగ్రెస్ పార్టీలో ఉన్న. ఎమ్మెల్యే లు అందరినీ తెరాసా లో తీసుకోవడం బీజేపీ కి చేతులారా స్కోప్ ఇచ్చి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దీనినే బ్యూమరంగ్ అంటారు
@@DhruvRathee-Channel ekada chusavu 1000 times betterment.. Development ante roads constructions e na? Perigina rates.. unna govt schools ni pattinchokavadam manesaru. Ipudu private school fees matemiti peda prajalu brathike situation unda asalu. Oka real-estate thappithe development emundi
రెండో సారి గవర్నమెంట్ ఫారం చేయడం తో తెరాస పార్టీ కి కన్లు నెత్తికి ఎక్కినాయి అవినీతి పార్టీ గా మారింది తెరాస పార్టీ మీ సమయం దెగర పడింది... లిక్కర్ స్కాం లో ఓ లేడీ నేమ్ వొచింది అంటే ఎంత దూరం పోయారు... డబల్ వైనషాప్స్ పెంచడం తప్పు కదా
రాధాకృష్ణ గారు చాలా బాగా చెప్పారు ఇప్పుడున్న పార్టీలు మొత్తం బురదలకు ఉంటాయి అందులోకి ముఖ్యంగా వైసిపి టిఆర్ఎస్ రెండూ కూడా దొందు దొందే అప్పుడు చంద్రబాబు ఆడుతున్నాడు కొన్నారు
@@DhruvRathee-Channel బంగారు తెలంగాణ చేసినందుకు తెరాస గొప్ప, వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళ కుటుంబం బంగారం అయింది అంతే మనం కాదు ( లిక్కర్ policy, ఫాంహౌస్ లు...................) వాళ్ళు చెప్పేది వాళ్ళ గురించి మా ఇల్లు బంగారం అయింది
బీజేపీ పార్టీకి యువతి యువకులు పెద్దలుఅందరూ నిజాయతీగా పనిచేస్తారు అన్నీ కులాలకు గౌరవం ఇస్తూ భారత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే పార్టీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యపార్టీ బీజేపీ జయహో బీజేపీ💪🚩
వాళ్ళు ప్రజా సేవకులు కాదు , ప్రజా పీడితులు, త్వరలో తెలంగాణ లో టెక్నికల్ ఇష్యూ వస్తది, రాజకీయం బిజినెస్స్, 10 పెట్టు 1000 కొట్టు, సమాజంలో ఉన్నవి రెండే వర్గాలు ఉన్నొడు మరియు లేనొడు...........
రాధా కృష్ణ గారిలో చాలా మార్పు కనపడుతుంది ఇంతకాలనికి...ఇది దేనికి సంకేతమో కవితకి బాగానే హిత బోధిస్తున్నారు ఈ ఇంటర్వ్యూ లో వాళ్ళ నాన్నకి కూడా గిట్లనే చెప్పండి సర్ జర......
పుట్టింటి గొప్పతనం మేనమామ దగ్గర మాట్లాడకూడదు అదిరిపోయింది సర్ ఈ డైలాగు
Gooba guyee Mandi.
ఈమె బొంద.... వీళ్ళు చేస్తే సంసారం.... ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం.....
మీ ప్రభుత్వం ఈటెల గారిమీద పెట్టినట్టు మీ మీద కూడా పెట్టారా ? 2) సీఎం గారి ఆరోపణలకు మోడీ జవాబు చెప్పాలా ? జూబిలీహిల్స్ రేప్ కేసు పై, బాసర లో విద్యార్థుల ఆందోళనలపై మీరు మాట్లాడారా ? 3) ఏనాడైనా ఒక్క ప్రతిపక్ష mla లకు సీఎం గారి appointment ఇచ్చారా ? మీ పార్టీ కూడా వారికి ప్రతిపక్షమే గదా ? నీవు నేర్పిన విద్యే కదా ? 4) మీరు టీడీపీ, కాంగ్రెస్ mla లను అనైతికంగా మీ పార్టీ లో కలుపు కోలేదా ?
Taliban Razakarla kutumba palana
TDP vallu ycp vallanu 23 mandhi ni tesukoledhu
మీకు కూడా అధికారం మదం,అహంకారం , పోలీస్ లు వ్యవస్థ ను నిర్వీర్యం చేసారుగా.
మీ ఫ్యామిలీ నీ ఫాంహౌస్ కీ పరిమితం చేస్తాము జై బీజేపీ జై తెలంగాణ
Antha seen ledhu....kcr ..ne ...em...pikaleru....
Asalu mla candidate lu ee leru bro BJP la
@@yadagiri5869 first bjp 2 mp seats gelichindi ipuduu 330 seats vachinai. wait and see. nalgonda lo mla candidates leru anaru ipudu 4 seats confirm.
@@rakeshrepala6922 cheppandi bro inka jathakalu meru ee andaru calm ga kusoni cinema chustaru ok na eppudu rajinama chesina raj gopal reddy kuda gelavadu rasi pettuko ee mata
@@yadagiri5869migata 12 mla lu laga rajinama cheyakunda party marite ok na miku. 100 percent rajgopal reddy gelustasu.
ఇన్ని రోజులు జనాలను పట్టించుకోకుండా... లిక్కర్ స్కాం బయటకి రాగానే.... ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కి ఎందుకు వోచ్చావ్ అక్క.... లోపల భయం చాలా స్పష్టంగా నీ పేస్ లో కనిపిస్తుంది....
Yes
Super bai
తాగుబోతుల కుటుంబం
అక్క కు మాటలు రావడం లేదు
తైత టెక్నీకల్ గా ఓడిపోయింది అంట😂😁
😄😄😄
big joke
ee sari kooda Technical ga TRS odipotundi...
చా...
Assembly seats kuda tecnical gaa ne gelucharu gimiku lu chesi
ఈ టెక్కు లాడి కి, టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చింది అంటా,🤦 అంత సీన్ లేదు అమ్మ technical problem కాదు నువ్వు వద్దు అనీ ఓట్లు గుదారు
Super
Motham dochesaru Telangana ne KALVAKUNTLA batch
ఆమె అంట్టించుకుందా లేక బీజేపీ అంట్టిచ్చిందా లిక్కర్ బూరుజా బీజేపీ కి అంట్టించాల్సిన అవసరంలేదు సార్ లిక్కర్ స్కాం నిజం
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
@@DhruvRathee-Channel nenu chepthuna bjp 10k times better trs kantey
Thanks
ఎవరు ఎవరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు బయ్యా 😂.. రాధా కృష్ణ గారి ఇంటర్వ్యూకీ కవిత anchoring చేస్తునట్టు ఉంది 🙏
పొగరు తగ్గింది 1/%
ఔనూ.. బ్రో
😂😂😂
Correctly Said. TRS weakened the Congress and Communist Parties. Thus BJP came into existence in Telangana
మొత్తనికి కుటుంబం ఉంది.. అంటారు 🤣
Kavitha be like:andhi uncle pilichi mari paruvu thisthunaru😂
తల పొగరు ఇంకా తగ్గలేదు ఈసారి తలా దించుకోనెల చెయ్యాలి
కవితకు దిమ్మ తిరిగిoది
దీని ముఖం ఇంత భయంకరంగ ఉంది
ఎవడు చేసిన ఖర్మ వారు అనుభవించాల్సిందే
టీడిపి కాంగ్రెస్ పార్టీలో ఉన్న. ఎమ్మెల్యే లు అందరినీ తెరాసా లో తీసుకోవడం బీజేపీ కి చేతులారా స్కోప్ ఇచ్చి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దీనినే బ్యూమరంగ్ అంటారు
రాధా కృష్ణ గారు మీరు మైండ్ చాలా బాగా పరిణితి చెందినది
అంత డబ్బు ఉన్న మనిషి జీవిత సత్యం అర్థమైతే ఇలా నే మాటలు వస్తాయ్
no one will have same time, time changes everything
Next సిరిసిల్ల లో ktr ఓటమి ఖాయమని అనుకుంటున్నారు జనం 🤗🤗🤗👍
పాపకు చెమటలు పట్టిస్తున్నారు సార్
మీరు సూపర్
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
@@DhruvRathee-Channel what is better 100 acers valaki dalita bandhaa??
@@DhruvRathee-Channel ekada chusavu 1000 times betterment..
Development ante roads constructions e na?
Perigina rates.. unna govt schools ni pattinchokavadam manesaru. Ipudu private school fees matemiti peda prajalu brathike situation unda asalu. Oka real-estate thappithe development emundi
రెండో సారి గవర్నమెంట్ ఫారం చేయడం తో తెరాస పార్టీ కి కన్లు నెత్తికి ఎక్కినాయి అవినీతి పార్టీ గా మారింది తెరాస పార్టీ మీ సమయం దెగర పడింది... లిక్కర్ స్కాం లో ఓ లేడీ నేమ్ వొచింది అంటే ఎంత దూరం పోయారు... డబల్ వైనషాప్స్ పెంచడం తప్పు కదా
చంద్రబాబు దగ్గర ఉండి మరి ఖంగ్రెస్ ని ముంచి TRS కి అధికారం ఇచ్చాడు
420 kcr family 👪 most correpted 👪
TRS పార్టీ వాల్ల చెయ్యవంటి మా బిజెపి కి బాలం వస్తుంది వాల్లకు అర్థం అవుతుంది కాని బైటికి చెప్పడానికి కోచం బాధ హహహహహ
3:20 correct ga చెప్పారు sir
రాధాకృష్ణ గారు చాలా బాగా చెప్పారు ఇప్పుడున్న పార్టీలు మొత్తం బురదలకు ఉంటాయి అందులోకి ముఖ్యంగా వైసిపి టిఆర్ఎస్ రెండూ కూడా దొందు దొందే అప్పుడు చంద్రబాబు ఆడుతున్నాడు కొన్నారు
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
@@DhruvRathee-Channel బంగారు తెలంగాణ చేసినందుకు తెరాస గొప్ప, వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళ కుటుంబం బంగారం అయింది అంతే మనం కాదు ( లిక్కర్ policy, ఫాంహౌస్ లు...................) వాళ్ళు చెప్పేది వాళ్ళ గురించి మా ఇల్లు బంగారం అయింది
పెద్ద జోక్ టెక్నీకల్ ప్రాబ్లెమ్ అనీ 🤣🤣🤣
Liquor queen
బీజేపీ పార్టీకి యువతి యువకులు పెద్దలుఅందరూ నిజాయతీగా పనిచేస్తారు అన్నీ కులాలకు గౌరవం ఇస్తూ భారత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే పార్టీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యపార్టీ బీజేపీ
జయహో బీజేపీ💪🚩
కవిత ఇంత తగ్గి ఉంటుంది అంటేనే తెలుస్తుంది ఆమె తప్పు ఉంది అని
ABBA technical licar akka
KCR lathkor rajakeeyala vallane bjp ki scope vachindi...
Sir me maind ki salute sir
మేడమ్ ఎందుకు భయం, భయంగా నవ్వుతున్నారు. స్టేట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చెప్పండి,మనకు ఎందుకు బెనుకు, వినేవాళ్ళు భయపడాలి కానీ??
Liquor scam chesindi kanuka
Super akka
Uncle uncle nenu technical ga odipoyanu Uncle nadhi different uncle 😂🤣🤣🤣🤣🤣
mahanati🤣
ఓ తల్లో ఏం మాట్లాడుతుందో అర్ధం కావడం ledu
Baga adigaru
Jai BJP
కవిత నటి మా చెల్లెలు ఉసురు తగిలి పోతారు టిఆర్ఎస్ పార్టీ కొడంగల్ 😭😭😭😭😭😭😭😭😭
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
ಅಣ್ಣಾ ನಿಮ್ಮ ಕ್ವೆಶ್ಚನ್ ಮಾಡೋ ರೀತಿ ಸೂಪರ್... ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋ ನೋಡ್ತೀನಿ 👌
ಜಯ್ ಶ್ರೀರಾಮ್
Jai sree ram
Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
బాస్ స్థాయి ఎందో
nice points discussed
akka comedy 😂😂😂😂
దగ్గు వస్తుంది కవిత గారికి.తట్టుకోలేక
Okay uncle
ఒక్కదానికి కూడా సమాధానం సూటిగా చెప్పట్లేదు పాపం పాప...
Technical enti otamini oppukovadam ledu mari antha అహంకారము
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
@@DhruvRathee-Channel ne badha entra
@@DhruvRathee-Channel before rule parties 2 times notification ratherthan police in single term where is it??? Dopidi tappa m ledhu
హే కృష్ణా నువ్ నా ఓటమి గురించి మాట్లాడుతున్నావ్ ఏంటి దీన్ని నెంజ్ ఖండిస్తున్నాను..
బాస్, ఎవరు బాస్, ఎవరికీ బాస్,
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
He is so intelligent
Technically
Nijam chepinav sir
పుట్టింటి గొప్పతనం మేనమామ దగ్గర చెప్పకూడదు...మళ్లీ ఋజువు చేసారు ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరి పక్షపాతి అని
Ayyo medam... no questions
Kurchuni sampadisthunaru
Sir miru sampadana .........super
Technical gaa odipovadamaa...ante
Antey kcr hinduvalanu thitadu gundu bond rasadu ....evi ani technikal ga spread chesaru kada nijam anukoni prajalu odagotaru
more than 200 members arahataha leni vallu poti chesi votes nee chilcharuu.. 🤦♂🤦♂
Uncle..Uncle ..little 🌟
How u know all secrets
You and me are close friends
Of course I forgot you upto now
Let us be like a new friend s
Direct answers cheppaleka chasthundhi...anavsara smile okati
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
బయటికి మంచిగా మాట్లాడుతు బానే ఇచ్చిండు గా మన రాధాకృష్ణ sir
అయ్యో అయ్యో అయ్యయో
జై తెలంగాణ
Weast TRS 😭
Na chinapadini nuchi chusthunna sir
Miku kurchuni sampadisthunaru how sir...chepandi sir
Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Kavitha Old mp madam
Uncle Ha 😳😳😳😳😳
మీ మొఖంలో లిక్కర్ స్కాం భయం స్పష్టంగా కనిపిస్తుంది.మీరు ఏనాడైనా ఇలా డిబేట్ కు వచ్చారా.
చుక్కలు కనిపించినాయి.... అక్కకు
లిక్కర్ రాణి
వాళ్ళు ప్రజా సేవకులు కాదు , ప్రజా పీడితులు, త్వరలో తెలంగాణ లో టెక్నికల్ ఇష్యూ వస్తది, రాజకీయం బిజినెస్స్, 10 పెట్టు 1000 కొట్టు, సమాజంలో ఉన్నవి రెండే వర్గాలు ఉన్నొడు మరియు లేనొడు...........
ఈటెల రాజేందర్ వల్లనే bjp బలపడింది..
Jai etela.. jai konda vishweshwara reddy
Bandi sanjay raa
రాధా కృష్ణ గారిలో చాలా మార్పు కనపడుతుంది ఇంతకాలనికి...ఇది దేనికి సంకేతమో కవితకి బాగానే హిత బోధిస్తున్నారు ఈ ఇంటర్వ్యూ లో వాళ్ళ నాన్నకి కూడా గిట్లనే చెప్పండి సర్ జర......
Byaaa interview aevru estunarr aevruuu tiskuntarrr asl🔥🔥🔥🔥🔥🔥 😂😂😂😂😂😂
పొట్టోడిని పొడుగుడిని కొడితే పోదుగోడిని పోచవ్వ కొడతాది
Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 RRRR
Akko 🤣🤣
Liquor queen 👑 Thaithakka..
అబ్బా పెద్దా మేధావి లాగ నవ్వుతూ ది
Kavitha gaaru Chaalaa baagaa spandhinchaaru.maatlaadaaru.
దెబ్బ అదుర్స్ కదా
First time vintunna technical valla odipovadam...meeku telusa uncle idhi..
Antey kcr hinduvalanu thitadu gundu bond rasadu ....evi ani technikal ga spread chesaru kada nijam anukoni prajalu odagotaru.....lenivi unavi spread cheyadam technical antunaru
Jai aravind anna jai bjp
ఆడ ఉంటది ఈడ ఉంటది...... బీజేపీ
Aada vuntadi, eeda vuntadi pedodiki matram tintaniki buvva vundadu.
ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు పాపం
నువ్వు ఎందుకు పారిపోయే పరిస్తితి వొచ్చింది
Kavitha gaaru Telangana state Mee sothu kaadu
A party vachina bali avalsindi janalu matrame - kani okkati matram vastavam, TRS 1000 times better than any other party
Akka gari aasthi gurinchi adagandi
అన్ని బుర్రలేని మాటలు మాట్లాడుతుంది
3:22 when you accidentally reveal your business model
వారే రాదకృష్ట కవిత గారు చిచీ అన్న కాని నవుతుంన్న ఎంటిరా
Jubli hills case emaindi
3.23 మీరున్నదే బురద పూసుకోడానికి, మేము కడగడానికి 😂
వీళ్ల దృష్టి లో త్యాగాలు ఏక్కువై రాజకీయ త్యాగల వరకు వచ్చింది, ఓడిపోయారని ఓప్పుకోరు.
కవితమ్మ
రాధాకృష్ణ దుమ్ము దులిపింది
Time is a boomerang….u will get what u do to others
Just read face reading of Kavitha Radh garu