Political Analyst V Prakash Unknown Facts About Kaleshwaram Project | KCR | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Political Analyst V Prakash Unknown Facts About Kaleshwaram Project | KCR | iDream News
    #kcr #vprakash #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

ความคิดเห็น • 76

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 หลายเดือนก่อน +5

    ప్రకాష్ రావు గారు. మీకు ఉన్న అనుభవాలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే మీరు జలవనరుల శాఖ అధికారులు గాభార్యతగా పని చేసిన మీరు ఇంకాకాళేశ్వరం గురించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరుకొంటున్నానూ.🙏.

  • @bunny5679
    @bunny5679 หลายเดือนก่อน +19

    Kcr Godfather of Telangana

  • @ravindarravindars9209
    @ravindarravindars9209 หลายเดือนก่อน +18

    West కాంగ్రెస్

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 หลายเดือนก่อน +15

    Excellent explanation sir

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 หลายเดือนก่อน +19

    కాళేశ్వరం తెలంగాణ కు వరప్రదాయినీ. రైతంగానికికాళేశ్వరం ఒకఎటిఎం.

  • @mettasatishkumar
    @mettasatishkumar หลายเดือนก่อน +13

    Jai తెలంగాణ జై కేసీఆర్

  • @bunny5679
    @bunny5679 หลายเดือนก่อน +20

    KCR పెట్టిన స్కీములు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
    😂 మోడీ గొడి చేసిన పనులు,
    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
    BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
    కానీ ఇండియా --
    Hunger index worst లాస్ట్,
    హ్యాపీనెస్ index లాస్ట్,
    Percapita income లో లాస్ట్ ,
    GDP గ్రోత్ లో లాస్ట్,
    Employement లో లాస్ట్,
    రైతుల ఆత్మ హత్య లు peak,
    హిందూ ముస్లిం గొడవలు,
    ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
    జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....

  • @ammakuttijy
    @ammakuttijy หลายเดือนก่อน +12

    Great కేసీఆర్

  • @rampally07
    @rampally07 หลายเดือนก่อน +13

    Excellent sir

  • @muralidharraorao9379
    @muralidharraorao9379 หลายเดือนก่อน +14

    Jai kcr..

  • @ramanareddymorthala8619
    @ramanareddymorthala8619 หลายเดือนก่อน +2

    వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు గేట్లు ఎత్తి ఉంచినా కూడా మోటర్లు రన్ చేయడానికి సరిపడా నీళ్లు అందుతాయి అలాంటప్పుడే మనము నీళ్లు పంపింగ్ చేసుకుని నిల్వ చేసుకుంటే రెండవ పంట కూడా పుష్కలంగా నీళ్లు అందించవచ్చు. అలాగే సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్ళని పంపింగ్ చేసినట్లయితే పాలేరు రిజర్వాయర్ దగ్గర స్టోర్ ఉండే అవకాశం దీని నుంచి అన్ని గొలుసు కట్టు చెరువులను నింపితే, ఖమ్మం మరియు నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలు పెరుగుతాయి దీని ద్వారా బోరు బావులు మరియు బావులు ఎండిపోకుండా ఉంటాయి, రైతులు వారి పని వారు చేసుకుంటారు, నీళ్లు లేకపోతే వ్యవసాయ పని దొరకక అందరూ రోడ్లెక్కి గొడవలకు దిగుతారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో పాలకులకు గడ్డు పరిస్థితి నెలకొంటుంది
    మంచిని ఎవరు చెప్పినా పాటించాలి లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం. అవగాహన లేనివారు అవగాహన ఉన్నవారు చెప్పిన మాటలు విని పని చేస్తే మీకే లాభం చేకూరుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు చేయకుండా పనులు చేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను
    ఇప్పటికైనా మీరు లూస్ టాక్ చేయకుండా మీడియాలో పద్ధతిగా వ్యవహరించాలని కోరుకుంటున్నాము. మీరు కూడా మంచి పనులు చేసి పేరు తెచ్చుకోండి కెసిఆర్ కంటే ఎక్కువగా, అంతేకానీ గత ప్రభుత్వాన్ని కించపరచడం ద్వారా కాదు. అదే కెసిఆర్ లేకుంటే ఈరోజు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి ఉండేది కాదు, అందుకే కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుసపుకోండి.

  • @mdnavid9039
    @mdnavid9039 หลายเดือนก่อน +12

    Jai kcr.next cm

  • @adaparavi5441
    @adaparavi5441 หลายเดือนก่อน +2

    మీ మాటలు మాకు kCR గారు చేసినా పని మా ముందు కనపడ్డది sir

  • @ravivallishetty2141
    @ravivallishetty2141 หลายเดือนก่อน +10

    Jai kcr ❤ jai praksh anna

  • @user-ur8xf1ih5l
    @user-ur8xf1ih5l หลายเดือนก่อน +11

    Trust in KCRand believe in BRS paety for better Telangana state never trust Revanth he is pyscho a d shadow leader of babu and modi

  • @SrinuBeema-k9r
    @SrinuBeema-k9r หลายเดือนก่อน +5

    Super.sir

  • @tatabhatlajanardhan7755
    @tatabhatlajanardhan7755 หลายเดือนก่อน +6

    కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ఆవిర్భావం నుండి ఏ నాయకుడు అయిన 100% తప్పు చేయకుండా ఉన్నాడా కాంగ్రెస్ అధినేత్రి కాని రాహుల్ గాంధీ కాని ప్రజలకు చెప్పాలి ఎవ్వరు 100% ఖచ్చితంగా ఉండరు అది గ్రహించి పాలన సాగించాలి ఎప్పటికైనా ఏ పార్టీ అయిన

  • @SrinuBeema-k9r
    @SrinuBeema-k9r หลายเดือนก่อน +6

    Jai.kcr

  • @reset.india20
    @reset.india20 หลายเดือนก่อน +5

    ఆంధ్రుల కుట్ర...

  • @narsimlumudiraj6786
    @narsimlumudiraj6786 หลายเดือนก่อน +2

    JAI KCR ❤

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 หลายเดือนก่อน +2

    Gumpu mesthri and Vutham kumar Reddy should rethink and release the water upwards..it is not the blame game ..if prev govt did any corruption if you think you can investigate...it is not the time to stop like this...unnecessary water will go waste into sea..Request Gumpu mesthi think about Telangana people and not for your Andhra friends and Kamma friends...

  • @ismarttrendingvideos
    @ismarttrendingvideos หลายเดือนก่อน +1

    KCR what he did great …100% Farmers

  • @mudavathhanmanthu6086
    @mudavathhanmanthu6086 หลายเดือนก่อน +26

    కాంగ్రెస్ పార్టీ రాజకీయలకు ప్రజల ను బలిచేస్తున్నారు

    • @shivaelectricalworks2353
      @shivaelectricalworks2353 หลายเดือนก่อน

      నిజమే అన్న,, ఈ దోగణకొడుకులు ఎపుడు పొక్కొడి మీదనే ,పడి ఏడుస్తారు 😢.
      రైతుల గురించి ఎపుడు పటించుకొరు..
      కాంగ్రెస్ పార్టీకి లో ఉన్న వాళ్ళందరికీ అతి తెలివి ఎక్కువ,😮

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 หลายเดือนก่อน +4

    కాంట్రాకటర్‌ చేయలేదు ఉద్యోగులు పట్టించుకోలేదు తదుపరి బాధ్యత ఎవరిది ప్రభుత్వానిది కాదా

    • @Rakash273
      @Rakash273 หลายเดือนก่อน +1

      Eppudu a govt undy congress di kada?

  • @ranjithmylaram8073
    @ranjithmylaram8073 หลายเดือนก่อน +1

    యి స్కామ్ గ్రెస్ క్లారిటీగానే వుంది ఒకవేల నీరు వుంది యెక్కువ పంట పండితే , ఆ పంటకొనాలి మల్లి బోనెస్ యివ్వాలిగా🫣🫣🫣

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 หลายเดือนก่อน

    What goes around comes around. Getting it back

  • @skrubina5775
    @skrubina5775 หลายเดือนก่อน

    jai ksr

  • @SPCREATIVETHINKS
    @SPCREATIVETHINKS หลายเดือนก่อน

    జై కేసీఆర్ జై తెలంగాణ

  • @shyamsunder7141
    @shyamsunder7141 หลายเดือนก่อน

    జై తెలంగాణ

  • @vishnuvardhangandra943
    @vishnuvardhangandra943 หลายเดือนก่อน +1

    Jai kcr

  • @narayanraomamidipalli1227
    @narayanraomamidipalli1227 หลายเดือนก่อน

    Dear Sir,how long we save kcr.The lift irrigation ,how it sustain.Time will speak.

  • @mdnavid9039
    @mdnavid9039 หลายเดือนก่อน

    Jai ktr.

  • @krishnamurthymorapakala5682
    @krishnamurthymorapakala5682 หลายเดือนก่อน

    To avoid bonus. Yekkuva yeild vasthe bonus ivvali.

  • @bejugamanagendarrao6727
    @bejugamanagendarrao6727 หลายเดือนก่อน

    kaleshwaram lekapote telangana ki neellu ekkadivi, rajakeeyalu manesi rytula gurinchi n taguneella gurinchi pattinchukondii

  • @itscuteboy7623
    @itscuteboy7623 หลายเดือนก่อน

    JK SHARE TELANGANA

  • @malathisiddhanthi1894
    @malathisiddhanthi1894 หลายเดือนก่อน

    Inka 4& 1/2 years Telangana chala loss avutundi kabbatti KCR garu BRS cadre Harish Rao garu yedo okati chesi Rashtra paggalu valla chetulloki teesukovali on war footing basis

  • @adaparavi5441
    @adaparavi5441 หลายเดือนก่อน +1

    కొంచం క్రెడిట్ హరీష్ అన్నకు కూడా వస్తాది

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 หลายเดือนก่อน

    Do not believe cm words, he will for every minute

  • @balreddymuddam5249
    @balreddymuddam5249 หลายเดือนก่อน

    వీడు వాని ప్రెండ్

  • @KamalaRajkumar-ll1fb
    @KamalaRajkumar-ll1fb หลายเดือนก่อน +2

    V PRAKASH FAAC .FELLOW BATBAZE

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 หลายเดือนก่อน

      నీళ్ళు అంటే ఏంటో నీకు తెలుసా

    • @lodemrakesh6109
      @lodemrakesh6109 หลายเดือนก่อน

      Ayana chaala intelligent person ra babu

  • @ohhhnoo123
    @ohhhnoo123 หลายเดือนก่อน +3

    ఈ దొర గారిని అల్ ఇండియా వాటర్ రిసోర్సెస్ చైర్మెన్ చెయ్యండి 😂😂😂😂

  • @krishnareddy5174
    @krishnareddy5174 หลายเดือนก่อน +1

    Bangaru Telangana peru cheppi Telangana lo vunna bangaram lanti lands nu dochukunnadi kcr kutumbam anduke Telangana prajalu BRS party ni bondapettaru enni padakalu pettina rural prajalu BRS ku vote enduku veyaledo ardamchesukondi BRS dabbulu teesukoni congress ku vote vesaru ante prajalu swecha korukunnaru

  • @SudheerKumar-en2dn
    @SudheerKumar-en2dn หลายเดือนก่อน

    prajalanu control cheyadaniki mere plan chesi untaru
    migatavi anni scripted stories

  • @SaveTelangana-tp2pv
    @SaveTelangana-tp2pv หลายเดือนก่อน +1

    Agura babu nv ni dabba

    • @user-xk9tr4ue4m
      @user-xk9tr4ue4m หลายเดือนก่อน +1

      Neeku asalu e person evarooo telusaa brother?
      HE IS A VERY CLOSE ASSOCIATE AND FOLLOWER OF PROFESSOR JAYA SHANKAR SIR - “THE IDEOLOGUE OF TELANGANA STATE “

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 หลายเดือนก่อน

      ​@@user-xk9tr4ue4mTelsina vaadaithe ilaa amtaada bro..kharma gornment nd ilaanti followers🤦🤦🤦

    • @SaveTelangana-tp2pv
      @SaveTelangana-tp2pv หลายเดือนก่อน

      @@user-xk9tr4ue4m aithe enti ?
      vadu cheppede motham thappu ante jayashanker daggara antunnav
      I know him from since 2009
      Ok na

    • @CitizenNJ
      @CitizenNJ หลายเดือนก่อน +1

      @@SaveTelangana-tp2pvnee baadha endi , neeku kaleswaram gurinchi telisina nijalu endo chepparadu.

    • @SaveTelangana-tp2pv
      @SaveTelangana-tp2pv หลายเดือนก่อน

      @@CitizenNJ nenu m tech watch resources chesa
      I know what kaleshwaram project is
      I can explain to you
      But I can't do it in text message

  • @srinivasgummadi86
    @srinivasgummadi86 หลายเดือนก่อน

    Total responses appati government tisukiovali failure govt

  • @veenab3426
    @veenab3426 หลายเดือนก่อน +5

    West congress govt. Worest CM Reventh

  • @bhaskaravula8123
    @bhaskaravula8123 หลายเดือนก่อน +1

    వీడు కెసిఆర్ భజన చేస్తుండు

    • @k.ravinderk.ravinder6551
      @k.ravinderk.ravinder6551 หลายเดือนก่อน +2

      Nuvvu revanth bajana cheyyu

    • @CitizenNJ
      @CitizenNJ หลายเดือนก่อน +2

      Nuvu Congress onivaaa mari revanth Chandra babu Naidu bajana chei .

  • @kampelli72
    @kampelli72 หลายเดือนก่อน

    Jai kcr

  • @raviboinapalli5673
    @raviboinapalli5673 หลายเดือนก่อน

    Jai kcr