Learn నవదుర్గా స్వరూపిణి | Telugu Expertt Shares Navadurga Swaroopini Song Lyrics Secrets!
ฝัง
- เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
- Welcome to our channel! In this video, we present the beautiful and powerful “Navadurga Swaroopini” song, a devotional tribute to Goddess Durga. Join us as our Telugu expert shares the lyrics and their meanings, helping you connect deeply with the divine energy of Navadurga. Perfect for Navratri celebrations and daily devotion. Don’t forget to like, share, and subscribe for more spiritual content!
#navadurga #ammavaripatalu #devinavarathrulu #trending #geethanjali
** Song Credits **
నవదుర్గా స్వరూపిణి రచన : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
రాగం : పంతువరాళి తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp )
ప్రథమం శైలపుత్రీత్రి
ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి
కూష్మాండేతి చతుర్ధకం
పంచమం స్కందమాతేతి
షష్ఠం కాత్యాయనీతిచ
సప్తమం కాళరాత్రీత్రి
మహాగౌరీతిచ అష్టమం
నవమం సిద్ధిదాత్రీచ
నవదుర్గాః ప్రకీర్తితాః ||
నవదుర్గా స్వరూపిణి నవనవ లావణ్య ధుని
నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా
జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి ||
సస సస సస సానిదనిస రీసా;;;,
రీరి రీరి రిగమగ రిగ రీసా;;;,
నిసరి నిసా దనిస దనీ పా, దా, నీ , సా ,
సరిగమ పదనిస గరిసా, గరిసా, గరిసా, ||
త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి
చతుర్వేద రూపిణీ జననీ గాయత్రి
ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ
మహిత వీర యోగమూర్తి మహిషాసుర మర్దిని
అఖిలలోక ధారిణివై అవతరించు ఆదిశక్తి
నీ కరుణల కలిమిచాలు అదేకదా ముక్తి || నవదుర్గా స్వరూపిణి ||
సస సస సస సానిదనిస రీసా;;;,
రీరి రీరి రిగమగ రిగ రీసా;;;,
నిసరి నిసా దనిస దనీ పా, దా, నీ , సా ,
సరిగమ పదనిస గరిసా, గరిసా, గరిసా, ||
కాలమ్మును నియమించే శ్రీ మహాకాళిక
వాగ్బుద్ధి జ్ఞానమయి హేమహాసరస్వతి
సంపదలకు సాకారము జననీ మహాలక్ష్మి
జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి
లాలిత్యమునకు నెలవుగ రాజిల్లే లలితాంబ
పదములకడ సుతుడనమ్మ పాలించుమమ్మ || నవదుర్గ స్వరూపిణి ||
NAVA DURGA SWAROOPINI
Written by : Brahmasri Samavedam Shanmukha Sarma
Ragam : pantuvarali Talam : Adi Sruthi : 5 ½ ( G Sharp )
Pradhamam Sailaputhreethi
Dwitheeyam Brahmacharinee
Thrutheeyam Chandraghantethi
Kooshmandethi chathurdhakam
Panchamam Skandamathethi
Shashtham Kathyayaneethicha
Sapthamam Kalarathreethi
Maha Gowreethicha Ashtamam
Navamam sidhhidathreecha
Navadurgaha prakeerthithaha ||
Navadurga swaroopini navanava lavanya dhuni
Navarathrula poojala ninnavalokinthunu sada
Jagajjanani jaganmatha jagadeeswari parameswari ||
SS SS SS S,N DNS R, S,;;;;
R,R R,R RGMG RGR, S,;;;;
NSRNS, DNSDN, P; D; N; S;
SRGM PDNS GRS, ;GRS ;GRS; ||
Thrilokamula veliginche Thripurasundari
Chathurveda roopini janani Gayathri
Aayuvichhu pranadathri amma Annapoorna
Mahitha veera yoga moorthi Mahishasuramardini
Akhilaloka dharinivai avatharinchu Aadi shakthi
Nee karunala kalimi chalu ade kada mukthi
|| Nava durga ||
SS SS SS S,N DNS R, S,;;;;
R,R R,R RGMG RGR, S,;;;;
NSRNS, DNSDN, P; D; N; S;
SRGM PDNS GRS, ;GRS ;GRS; ||
Kalammunu niyaminche Sri maha Kalika
Vagbudhhi gnanamayi he Maha Saraswathi
Sampadalaku sakaramu janani Maha Lakshmi
Jagamula sasinchi brochu Rajarajeswari
Lalithyamunaku nelavuga rajille Lalithamba
Padamula kada suthudanamma palinchumamma
|| Nava durga ||
..........
durgadevi devotional songs
popular devotional songs
popular durga devi songs
navadurga swaroopini navanava lavanya song
navadurga swaroopini song lyrics in telugu
ammavari songs
ammavari patalu
durga devi songs telugu
kanaka durgamma songs
kanaka durgamma telugu songs
durga devi songs telugu lyrics
popular durga devi songs
ammavari songs telugu whatsapp status
durga devi songs telugu whatsapp status
#devotional #devotinalvideos #divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singwithme #Songswithlyrics #singasong #singing #telugusongs #geethanjali #geethanjalisongs #sangeetha #sangeethasadhanjali #viral #viralvideo #trending #trendingvideo #bhakti #teaching #education #bhagwan #bhaktisong #bhakisong2024 #devotinalvideos #spiritualmantra #telugsdevotionalsongs2024 #mangalaharathi #mangalaharathulu #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #harathisongs #harati #mahalakshmi #Fridaydevotional #dasaraspecial
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
❤❤❤❤
అమ్మా మీరు నిజంగా త్రిమాత స్వరూపంగా తోస్తారు.లేకపోతే మీ గాత్రం(మంచిసంగీతం),ఆంగికం(మంచి రూపం),మీ వాచకం(మంచి కంఠస్వరం),ఇంత దైవికత్వం ఎలా ఉట్టి పడుతుంది🙏😍 మీరెప్పుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు,సౌభాగ్యాలతో ఉండి.. మమ్మల్ని మీ మధుర గానామృతంతో భక్తి లో తరింప చేయాలి తల్లి🙏💐
గీతాంజలి గారు నమస్తే మీ కీర్తనలు నేర్చుకుని కచేరీలలో వాడుతున్నాను చాలా సంతోషంగా ఉంది.😮 మీకు ధన్యవాదములు.
Pata chala chala bagundi amma
Adbhuthamga nerpistunnaru 👌👌🙏🙏💐💐
Madam. Namaskaramu.
anta baga nerpistunnaru. super. chala chala bagundi. opikatho. thanks
Many thanks madam to you for this song learnt for us
శ్రీ మాత్రేనమః
నమస్కారం 🙏ఆండీ
నిజంగా మీరు నేర్పించే పాటలు వింటుంటే,నేర్చుకొని పాడుకుంటుంటె ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది. మీకు చాల చాల దన్యవాదాలు 🙏🙏🙏💐💐💐💐💐
🙏🙏
My heartful thanks for teaching this wonderful devotional song
Namasthe thalli
Anni patulu chala chakkaga vuntayi
Amma meeku maa paadabhivandanalamma, maaku intha chakkani paata nerpinanduku 🙏🙏🙏
Guruvugariki padabhivandanaalu. Manchi patalu vivaristhu maaku nerpisthunnanduku kruthajnathabhivandanalu meeku.
Amma excellent amma ,sakala Shri Shakti swarupalanu ardhimpa chesaru .meekude na vandanam🙏
🙏.
Chalabhaga padaru miru,bhaganeripiesthunnaru mem 👌
Thank you,thank you,thank you 🙏
Chala bagundi madam maaku ee avakasam ichhanduku thanks
Chalabaga padaru madam
అమ్మా,,,,, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చులేక పోయానే అన్న వెలితి, మీ సాన్నిద్యం లో తీర్చు కొంటున్నాను తల్లీ,,,, హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనాలు మా 🙏💞💞💞🪷🪷🪷🪷🤗💐
Humble pranams to song writer Sri shanmukha samaveda Sarma garu n also to music director for teaching such good devotional song.
Chala chala bavundi 🙏🏻🙏🏻🙏🏻
Chala chala bagundi amma
Sri mathre namaha
Samma meeru chala baga neroistunnaru song s chala bagunnai meeru maribaga padutunnaru
Meeru maalu ye paata nerpinchina chala Santhosham🙏🙏😊
Thank you so much madam ❤
Amma chala chala baga nerparu ammavari patanu meku dhanya vadalamma
Amma chala baga paderi
chala baga padaru ❤
Amma. Chala chala bagundi pata. Sangeetam nertukoledu ane korika teerindamma. Dhanyavadamulu talli🙏
Amma chinnadanivaina chethulethhi namaskaram cheyalani vundi ippude ninnu chudalani vundammnaa samgeetham korika theeruthondi,👌👏🎊
🙏🏻🙏🏻🙏🏻
Chala Baga nerpincharu aanamdamuto kanniru aagadam ledu
Dhanya vadamulu
🙏👍👍👌👌
అమ్మా మీరు చాలా బాగా నేర్పుతున్నారు నేను నేర్చుకుంటున్నాను ధన్యవాదములు మీకు😊
I am very happy to learn this song
It's most beautiful Thank you mam
Amma chala adhbuthamga vundhi pata vintumte mansu pulakisthondhi dhanyavadhamulu amma 🌹👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Amma meeru padutunte aa Ammavare vaccination di anipichindi memu Inka elanti patalu enno nerchukovalanukuntunnam God bless you ma
మీ ఈ కరుణ ల కలిమి చాలు అదే మాకు ముక్తి ,🙏🙏
Namastha amma patha loni maduriam Antho bagunnadi anta manchi patha chapparo Ani challa happy ga feel aiyamu many many thanks Madam garu
🙏🏼🙏🏼
ఎంతో అద్భుత మైన సాహిత్యానికి చక్కటి సంగీతాన్ని సమకూర్చి మీ గళం నుంచి జాలువారిన సంగీతం చక్కటి అనుభూతిని కలిగిస్తున్నది.
పాట వినడానికి కొద్దిగా కష్టం అనిపించినా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము.తప్పకుండా సాధన చేసి పాడుతాము. మీరు మాకు నేర్పించే విధానం మొదట్లో కష్టంగా వుంది అనుకున్న పాటలన్నీ సాధనతో ఇష్టమైన పాటలుగా మారిపోయాయి. ఎక్కువ సార్లు సాధన చేయడం వలన..చాలా సులభం గా నేర్చుకోగలుగు తున్నాము. మీకు చాలా చాలా ధన్యవాదాలండి.మేము ఎప్పుడు వినని కొత్తకొత్త పాటలను పరిచయం చేస్తున్నారు. మీరు నేర్పించే ప్రతి పాటను శ్రద్ధగా వింటూ,నేర్చుకుంటూ,సాధన చేస్తూ, చక్కటి అనుభూతిని పొందుతున్నాము.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు..🙏🙏🙏💐💐
Amma chala manchi paata dhanyavadalu amma. Naku sangeethamu radu kani meeru nerpinche paatalu chala sradhaga raasukoni nervhukuntunnanu Amma.
Amma memu meelaga life lo padagaligidte ade chaalu, mee voice ki memu pedda fans ammaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
Chala baghundi namaskarmu 🙏🙏🙏 me padalaku namaskar mu amma 🙏 Saraswati Devi la ga unnaru padutunte
Amma meeku pranamalu 🙏 syamala dandam nava dura slokam nerpinchagalaru
చాల చాల బాగుంది అమ్మ❤
Excellent amma💐👏👏
Amma chala baga paderu
Good morning madam
ఈ పాట చాలా చాలా బాగుంది
Maa bamgaaru thallivi raa amma. Gethaanjali. 😊
🙏🤝
శ్రీ మాత్రే నమః 🌹🙏🙏🙏🌹 సామవేదం షణ్ముఖశర్మ గారి పాదపద్మములకు దాసోహములు....నేర్చించినమీకు వందనాలు... శ్రీ మాత్రే నమః 🙏🌹🙏
Me vakdhatiki shata koti namaskrutulu adbhutanga paadaaru nerchukuntaanu me valla sangeetam raani vaaru kooda nerchu kunay vidanga teach chestunnaru dhanya vaadamulu meeku
Chala bagundi meeku dhanavadamulu
అమ్మా ముందుగాడేవీ శరన్నవరాత్రులు శుభాకాంక్షలు మీరు నీర్పుట్తున్నపాటలతోనవదుర్గలను.దర్షిం}పచేశారు మేడం. ధన్యోస్మి. ధన్యోస్మి. తల్లి
శ్రీ మాత్రే నమః రచించిన గురువుగారికి నేర్పుతున్న మీకు మా namasumaanjali
Cha Cha bhaghavundi Amm❤
🙏దుర్గా మాతా పాహిమాం 🙏
Manchi paata nerpincharu Dhanyavaadamulu
శ్రీమాత్రే నమః🙏 ఈ పాట రాసిన గురువుగారికి చక్కగా స్వరపరిచిన అందుకు మీకు హృదయపూర్వక నమస్సుమాంజలి చాలా చాలా బాగుందమ్మా🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Ee Paata raasinna Guruvu gaariki nerpisthunna Maa Guruvu gaarki Maa Hrudaya poorvaka Dhanyavaadamulu ❤❤❤❤❤
Navaratri subhakanshalu🙏🙏
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏అమ్మ ఎంత చక్కగా నేర్పిస్తున్నారో మాటల్లో చెప్పలేము, నవ దుర్గలు గురించి బాగా చెప్పారు, పాటకు ముందు శ్లోకం నేర్పడం చాలా బాగుంటుంది, మీరు నేర్పే ప్రతి పాట ఆ జగన్మాత ముందు తప్పుకొండ పాడుకొంటాను, పోయిన సంవత్సరం కూడా అలాగే పాడుకొన్నాను, ధన్యవాదములు అమ్మ 🙏🙏
Thank you very one of the good song about navadurga thank you very much madam
Eagerly waiting madam🙏🙏
శ్రీ మాత్రే నమః అమ్మ ఎంత చక్కగా పాడారు
మీ దయ వల్ల మేము నేర్చుకుంటున్నాను మీకు ధన్య వాదాలు
Abba emi padutunaru emi nerpustunaru amma kallu mosukoni vinte anandam ga undhi. Alane meru daniki ardam cheptu nerpinchadam ma adrustam. ❤
🙏
Meeru maaku ye paata nerpinchina chala Santhosham ❤❤❤❤❤
Exlent mam thank you
Inta chakkati patanu nerchukunna naku aa jagadeeshwari kataksham labhinchina anubhooti kaliginchavamma dhanyuralanu
One can feel the divinity such a melodies keerthan
I am so happy mam
Tq
It’s a very beautiful song and perfect one for the navrathris
My heartfelt thanks for teaching us this song geetanjaligaru 🙏🙏
అమ్మా మీ వల్ల ఎన్నో మంచి మంచి పాటలు నేర్చుకుంటున్నాను.
I m very much thankful to you.
చాలా చాలా బాగుంది అమ్మ🙏🙏🙏
Soooper song mam we r very blessed mam meelanti guruvu garu maku unnanduku song vintuntene chala thanmayathvamga undi inka nerchukoni padithe ammavaru ala vacheestaru mam tqqqqq so much mam
I am blessed to hear this song ammavarulu mee pata vini meeku Kosam Digivastaramma to bless you you made my day bkess you
మంచి పాటలు పాడుకోవాలి అనే కోరిక మీ ద్వారా తీరుతుంది మేడం మీరు చాలా చక్కగా నేర్పిస్తున్నారు సంగీత జ్ఞానం లేని నాలాంటి వాళ్లే పడుకో గలుగుతున్నాను అంటే సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి సమయం లేని వాళ్ళు ఇంకా చక్కగా నేర్చుకుంటారు చాలా థాంక్స్ మేడం❤
చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు naaku చిన్నప్పటి నుంచి వున్న కోరిక పాటలు నేర్చుకోవాలని అది ఇప్పుడు మీ daya వల్ల నెరవేరుతోంది . Meeku naa కృతఙ్ఞతలు . పాటలు వింటుంటే చాలా chaala ఉత్సాహం ga వుంటోంది . God bless you.
Chala bagudamma ,Durga swarupalina 9 ammavarla pata intavaruku vinaledamma ,dhanyavadalu meeku🙏
Respectful namaskaram to both Gurus.
Superrrrrr❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amma mana manushulu pellilaki pellikuturiki,pellikodukiki pellilo undey mottham harathi patalu nerpinchandi amma.Asalu harathi endhuku istaru dani visistatha maku cheppandi Amma.Ala ayina nerchukovalii Amma memu plz plz plz.............na comment ki reply ivvandi Amma meeru plz plz plz...
Amma meeru Baga nerputharu nenu ee pata nerchukunnanu entho kushiga undi
Super ga undi mam
Rupang dehi by suprathika das. Argala stotram nerpinchandi.
Excellent song 🙏🙏
చాలా చాలా బాగావుంది అమ్మా పాట 👏👏👌👌🙏🙏 ధన్యవాదములు అమ్మా 🙏😊
Chaalabaaga nerpistunnaru madam
Very divine song.thank you for teaching this lovely song
Waiting
🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much Guruji for such a beautiful and Divine Song teaching us before Navratri Pooja so that we can learn and sing along with your Team ❤❤❤❤❤ Guruji
Waiting eagerly to learn ma'am 😊🙏
చాలా చాలా బాగుంది 👌👌👌👌
Amma thank you so ooooooooo much amma ,nijanga durga devi kallamundu vachhi nerpinchnattu feel aindiamma shraddaga nerchukuntaamu maaku sangitam raadu kaani meeru chappiste inka inka nerchukovalani vndi once again thank you so so so much amma❤u amma
Thank you amma ❤