మీ వీడియోలు చూసి మీ పుస్తకాలు చదువుతూ నేను కూడా ఏదైనా సాదించగలను అనే నమ్మకం నాకు కలిగించి నాలో ఒక ధైర్యాన్ని నింపిన మా గురువు గారు యండమూరి వీరేంద్రనాథ్ గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు...,🙏🙏🙏 ఇట్లు మీ విద్యార్థి..., గంటి సతీష్
My God. He is 76 and yet still has passion to influence people in right direction. Hats off to you sir. I still remember clearly reading your book "vijayaniki aidu metlu" somwhere around my 10th standard. Really motivated me to be better of myself.
సర్ మీ ప్రతి వీడియోలో సముద్ర గర్భంలో దాగి ఉన్న సంపద లాంటి సందేశం ఉంటుంది... ఆ సంపదను మేము శ్రమ పడకుండా పొందుతునందుకు ధన్యవాదాలు... అదేవిధంగా మీ ముందు అబ్దుల్ కలాం మీ వెనకాల గౌతమ చిన్నచిన్న ప్రతిమలు ఉన్నాయి అదేవిధంగా స్వామి వివేకానంద ప్రతిమ కూడా వుంటే యావత్ జాతికి ఆదర్శాన్ని మీ ద్వారా కూడా అందచేసిన వేరుగా మా మదిలో ఎప్పుడు నిలిచిపోతారు... ఉడుతల రమేష్ ,యాదాద్రి భువనగిరి జిల్లా,సోలిపేట గ్రామం.
మీ వయసుకు మీ అలోచనవిధానానికి మనసార నిండు వందనాలు సార్.. చాలా ఎదురుచూసాను మీ వీడియోస్ కోసం. మీ ఆరోగ్యం కోసం ప్రార్దించాను. 2024 మల్లి మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా చూసాను.నేను నమ్ముకున్న దేవునికి 🙏🙏🙏 నిస్వార్ధమైన మీ విడియోస్ సమాజానికి ఎంతో అవసరం. అందరికి ఉపయోగపడే ఎన్నో విడియోస్ రావాలని దేవుని ప్రార్థిస్తూవున్నాను.
కచ్చితంగా బాలయ్య బాబు లాంటి లెజెండ్రీ యాక్టర్ కి అవార్డు రాకపోవడం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం, ఒకపక్క క్యాన్సర్ ఆస్పత్రి, ఒకపక్క MLA, ఒకపక్క సోషల్ సర్వీస్, ఒకపక్క తన నటనతో ఎంతో చేస్తున్న కూడా బాలయ్య బాబుకు అవార్డు రాకపోవడం కేవలం కుట్రలో భాగమే, ఇంకొకపక్క పార్టీలు పెట్టి ఆ పార్టీలను అమ్ముకొని, తనను నమ్ముకున్న వాళ్ళని నెట్టేట ముంచి లోపల ఒకటి బయట ఒకటి కనిపించే వాళ్లకు మాత్రం అవార్డులు చి చి చి చి చి చి చి చి
మీరు క్రైస్తవుల తీర్థం పుచ్చుకున్నారు. కావచ్చు మీ ఆనందమే మాకు నీతులు చెప్పడానికి కారణం. స్వ ధర్మం వీడకు స్వ ధర్మం లో మరణమైనను మేలే . పర ధర్మము భయానక మైంది .
వీరేంద్ర గారు😊 యండమూరి వీరేంద్ర గారు భారతం రామాయణం చదవాలంటే అన్ని తెలుస్తాయి ఎవరో పరమతం వాళ్లు 0 రాక్షస మనస్తత్వం ఎన్ని రామాయణం భారతంలో ఉన్నాయి ఈ పుస్తకాలు చదివించండి పిల్లలకి మీరు ఏ ట్రాక్టర్లు ఉపయోగించి సిటీలో కూర్చొని డబ్బులు బాగానే సంపాదించారు ఇంగ్లీష్ వాళ్ళు ఎన్ని మనకు అవసరమా స్వధర్మం స్వధర్మం సుపరిపాలన మరియు మరియు ఏమన్నారు అప్పుడు స్వాతంత్రం రాక ముందు స్వదేశీ వస్తువులు అన్నారు బహిష్కరించ మన్నారు విదేశీ వస్తువులు విదేశీ మతాన్ని కూడా బహిష్కరించమని అన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతం రామాయణం టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ప్రపంచంలో అతి రాజ్యంగా ఉండొచ్చు స్వార్థం గురించి స్వార్థపరులు గురించి చెప్పమాకు అండి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ల గురించి శుభం
Sir, I have read some of your works 30 years back.. I was not agreeable on many fronts.. In this video too though there are some assorted factual assertions, I disagree on a few things..
మీ వీడియోలు చూసి మీ పుస్తకాలు చదువుతూ నేను కూడా ఏదైనా సాదించగలను అనే నమ్మకం నాకు కలిగించి నాలో ఒక ధైర్యాన్ని నింపిన మా గురువు గారు యండమూరి వీరేంద్రనాథ్ గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు...,🙏🙏🙏 ఇట్లు మీ విద్యార్థి..., గంటి సతీష్
yes
@@sri17873 🤝
😊
@@seshagirirao8954 😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ వీడియోస్ చూస్తే ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది సార్
My God. He is 76 and yet still has passion to influence people in right direction. Hats off to you sir.
I still remember clearly reading your book "vijayaniki aidu metlu" somwhere around my 10th standard.
Really motivated me to be better of myself.
సర్ మీ ప్రతి వీడియోలో సముద్ర గర్భంలో దాగి ఉన్న సంపద లాంటి సందేశం ఉంటుంది... ఆ సంపదను మేము శ్రమ పడకుండా పొందుతునందుకు ధన్యవాదాలు... అదేవిధంగా మీ ముందు అబ్దుల్ కలాం మీ వెనకాల గౌతమ చిన్నచిన్న ప్రతిమలు ఉన్నాయి అదేవిధంగా స్వామి వివేకానంద ప్రతిమ కూడా వుంటే యావత్ జాతికి ఆదర్శాన్ని మీ ద్వారా కూడా అందచేసిన వేరుగా మా మదిలో ఎప్పుడు నిలిచిపోతారు... ఉడుతల రమేష్ ,యాదాద్రి భువనగిరి జిల్లా,సోలిపేట గ్రామం.
మీ వయసుకు మీ అలోచనవిధానానికి మనసార నిండు వందనాలు సార్..
చాలా ఎదురుచూసాను మీ వీడియోస్ కోసం.
మీ ఆరోగ్యం కోసం ప్రార్దించాను.
2024 మల్లి మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా చూసాను.నేను నమ్ముకున్న దేవునికి 🙏🙏🙏
నిస్వార్ధమైన మీ విడియోస్ సమాజానికి ఎంతో అవసరం.
అందరికి ఉపయోగపడే ఎన్నో విడియోస్ రావాలని దేవుని ప్రార్థిస్తూవున్నాను.
Excellent Sir. Abdul Kalam garu statue & మీ మాటలు/విషయాలు చాలా చాలా బాగున్నాయు.
I respect sir ❤ good super ga chepparu thank you sir
నా మనసులో భావాలను పుస్తక రూపంలో చూపించిన మీకు ధన్యవాదములు
Welcome back sir.............malli maa kosam malli videos chestunanduku ............me videos challa miss ayipoyam sir
చక్కటి కథ నేనిప్పుడే క్రైస్తవ మతం పుచ్చుకుంటున్నాను. Thank u sir.
Start with fresh a day like new born.... Great word sir
Your books gave me big boost, coming from vizag to hyd and blore and getting a good job in biggest company now. Thanks sir
Very valuable words sir 👌💐🤝
We are expecting more motivational videos
చక్కని కథ
Thank you sir
Meru chepina e points implement chestanu sir..
Entha manchi aarogyamaina alochanalu sir meeku...thank you 🙏
A great motivator who can make the ppl stand up on their own.
కచ్చితంగా బాలయ్య బాబు లాంటి లెజెండ్రీ యాక్టర్ కి అవార్డు రాకపోవడం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం, ఒకపక్క క్యాన్సర్ ఆస్పత్రి, ఒకపక్క MLA, ఒకపక్క సోషల్ సర్వీస్, ఒకపక్క తన నటనతో ఎంతో చేస్తున్న కూడా బాలయ్య బాబుకు అవార్డు రాకపోవడం కేవలం కుట్రలో భాగమే, ఇంకొకపక్క పార్టీలు పెట్టి ఆ పార్టీలను అమ్ముకొని, తనను నమ్ముకున్న వాళ్ళని నెట్టేట ముంచి లోపల ఒకటి బయట ఒకటి కనిపించే వాళ్లకు మాత్రం అవార్డులు చి చి చి చి చి చి చి చి
ఈ వీడియో లో చెప్పిన విషయమేమిటి? నీ కామెంట్ విషయమేమిటి? సంబంధం, సారూప్యత లేదుకదా? అసందర్బ ప్రేలపానాలంటే ఇదే!
ఇక్కడ కూడా మొదలెట్టారా 🙏🙏
Thank you ji very inspiring talk
Bhagawatgita has so many inspiring points….BAN Christian Mafia👍👍
ఏది మంచి.. ఏది చెడు అనీ...యండమూరి గారికి ....తెలియదంతర?? మీరు
Namaste sir chala rojulu inadhi me useful maatalu vini thank you sir
Great video sir, waiting for more videos, thank you so much sir
Thank you sir, good message
సార్,, మీ ఫ్రెండ్ మల్లాది వెంకట కృష్ణ మూర్తి పై వీడియో చేయండి 🙏🏿
Thank you sir 🙏🏼
Belated Happy New Year and advanced Happy Pongal Sir
Thank you sir ..u are really inspiring. I used to read ur books really inspiring and puts me in better position. Thank you
Bible lo ఇంత మంచి ఉంధి అని నాకు ఇప్పుడే తెలిసింది sir.
Thank you sir. For your valuable message. Once again Thank you sir.
Super gurugaru
Your videos are changing our Thought Process #Build Good Society
Big fan of you sir
Thank you sir for ur motivational 5points n u r inspiration to many at this age 🎉 hat's off to you sir❤
Thank you so much Sir🙏🏻
Correct ga chepparu sir
Chiru miru always supet
Super video sir…Thank you
Thanq sir
చాలా బాగా వివరించారు 👍👍👍
Welcome back sir
Tq sir...🎉
Excellent sir
Nice message sir
Yes.sir...,.❤❤❤❤❤
Sir
You are my mentor
Nice story
Thank you sir
Sir, Meeru every Friday petandi sir mee episode please
Wonderful message sir
Excellent 👌 SUPREME
Super
Thankyou sir
Thank you
I know the Answer sir
Etharullu gurunchi valla family gurinchi thappu ga matladam valanam manna value perunguthundi kada Sir
You are great pramotion for conversion to Christianity
God blees you sir🙏🙏🙏
Good sales man
Amen 🙏
Tq sir
Hi sir , single child best or iddaru undala pillalu kosam cheppandi
I think 5 is his Lucky number.....
ధర కాదు - విలువ పెంచుకోవాలి!
Sir Mee books chadivi zero ayya next hero 0 nundi start 15 lakhs loss 24 years samadincha own total loss
Sri gurubhuyo namaha
Very nice sir
After almost an year since ur last video sir
5 points last lo clear inko saari cheppandi sir
What is reason for delay
మీరు క్రైస్తవుల తీర్థం పుచ్చుకున్నారు. కావచ్చు మీ ఆనందమే మాకు నీతులు చెప్పడానికి కారణం. స్వ ధర్మం వీడకు స్వ ధర్మం లో మరణమైనను మేలే
. పర ధర్మము భయానక మైంది .
Sorry for your brain loss brother... Hope Hanuma give you some Buddi...
Naakanna valuable person evarunnaru
Excellent concept. Thank You 🙏
Me kotha navala perente sir
Is there a way to get 1-1 consulting from Yendamuri garu?
Dear sir..these sutras are ten commandments..of lord
🎉🎉
Sir, can you give me the name of the book, thand, God bless you
4:50
Eppativaraku entlo valley evvaru use chesukuntu vuntaru chachey varaku aaparu
Kuku fm lo unda ee book sir
Sir entho mandi suffer avutunaru meeru oka manchi programme youtube Dvara plan cheste baaguntundhi
అయన ఒక్క కామెంట్ కూడా చూడడు,, అవసరం అనుకుంటే మనమే ఇ వీడియో పదే పదే ప్లే చేసుకుని చూడాలి,, అతను మంచే చెప్పాడు ,, చెలామంది మతం కోసం ఆలోచిస్తున్నారు,,,
Sir longtime see no 😮😮
ఇంత తెలిసు కూడా రాంచరణ్ ను కించ పరిచేలా మాట్లాడినప్పుడు నువ్వు చాలా చిన్న వాడుగా కనిపించావు
❤
వీరేంద్ర గారు😊 యండమూరి వీరేంద్ర గారు భారతం రామాయణం చదవాలంటే అన్ని తెలుస్తాయి ఎవరో పరమతం వాళ్లు 0 రాక్షస మనస్తత్వం ఎన్ని రామాయణం భారతంలో ఉన్నాయి ఈ పుస్తకాలు చదివించండి పిల్లలకి మీరు ఏ ట్రాక్టర్లు ఉపయోగించి సిటీలో కూర్చొని డబ్బులు బాగానే సంపాదించారు ఇంగ్లీష్ వాళ్ళు ఎన్ని మనకు అవసరమా స్వధర్మం స్వధర్మం సుపరిపాలన మరియు మరియు ఏమన్నారు అప్పుడు స్వాతంత్రం రాక ముందు స్వదేశీ వస్తువులు అన్నారు బహిష్కరించ మన్నారు విదేశీ వస్తువులు విదేశీ మతాన్ని కూడా బహిష్కరించమని అన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతం రామాయణం టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ప్రపంచంలో అతి రాజ్యంగా ఉండొచ్చు స్వార్థం గురించి స్వార్థపరులు గురించి చెప్పమాకు అండి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ల గురించి శుభం
🙏
నావల్ల ఏమీ కాదు అని ఎప్పుడు తెలుసు కుంటానో ఆప్పుడు నాకూ విలువ పెరుగుతుంది
❤ Krishna rapolu surat
08.13.am
14/01/2024
Shawl =శాలువా🎉
Godma genja dhi bagundi వాక్యం
Sir.please name the book
The greatest Sales man in the World
Sir, I have read some of your works 30 years back.. I was not agreeable on many fronts.. In this video too though there are some assorted factual assertions, I disagree on a few things..
Samskaravantamaina matalu Mee daggara matrame nerchukovali..eka vachana prayogam in public meetings..
కథ చాలా చెట్టలా ఉంది. నేను విన్న మీ స్పీచెస్ లో వరేస్ట్ ఇదే
Office stress నీ ఇంట్లో చూపించకూడదు
BCs maintaining good relations with sai Venkatesh and Phani.
Nanu alaga dabbu sampadenchatam eala ana book chadevanu appate nunche nanu naku sampadenchatam mòdaĺu pattanu eaĺa anta us valle pane chasanu na 50year's lo appateke na pellala badhya ladu moneý ladu chaduvu ladu naķunnade yandamure garu chapadantha nagurenchana analaga vunde ala kasta pade ñejayatega kote rupaelu sampadenchanù
Sir meru eppdu maku roll model
Excellent