చాలా బాగా వివరంగా చెప్పారు సిస్టర్... నాకున్న డౌటులన్నీ తీర్చేశారు.... థాంక్యూ సో మచ్... మీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి... చాలా బాగా ... అందరికీ..అర్థమయ్యే...ల... చెప్పినందుకు ...ధన్యవాదములు..
ఇంట్లో పూజకు రెండు కుందులతో ఒక్కొక్క కుందులో రెండు వత్తులను కలిపి చేసిన ఒక్కొక్క వత్తిని వేస్తే సరిపోతుందా...అలాగే కుందులలోని దీపం వత్తి మనవైపు ఉండాలా? దేవుడి వైపు ఉండాలా? తెలియజేయండి.
Any how deepaniki 6 vattulu vesi deepam petti chupincharu thnx but daily poor people and middle class people cannot afford to buy such an expensive gingelly oil or ghee for 🪔
Bhaga cheparu kani one doubt andi daily anni deepalu patali andulo enni vattulu veyali bcz meri rendu deepalu patari mari motham 9 vathulu ayai kada. Daily alane patala.
Vammo ... నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు రకాలు ఏమీ ఉండవు. నల్ల నువ్వుల పైన పొట్టు తీస్తే తెల్లనువ్వులు వస్తాయి. నువ్వుల నూనె వాడుకోండి ఏదైనా పర్వాలేదు.
చాలా బాగా వివరంగా చెప్పారు సిస్టర్... నాకున్న డౌటులన్నీ తీర్చేశారు.... థాంక్యూ సో మచ్... మీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి... చాలా బాగా ... అందరికీ..అర్థమయ్యే...ల... చెప్పినందుకు ...ధన్యవాదములు..
Nice madamgaru. Thanking you.
Chala baga Chepparu akka
chala chakkaga chepparandi
చాలా బాగా వివరించారు అమ్మ 🙏
Chakaga cheparu madam
God bless you 🙌☺️
నిత్య పూజ లో దీపారాధన బాగుంది
Medha thatavarthy??? 🤔🤔🤔🤔
then what is the alternate for that. .. can we use coconut oil for both. diyas???
రెండు దీపాలు వెలిగిస్తారు కాబట్టి రెండు వత్తులు వేస్తే సరిపోతుంది కదా ఒక్క దీపం వెలిగించి ఉంటే మూడు వత్తులు వేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా
Konthamandhi kurchoni poja chese vasathi vundadhu nilabadi poja cheyavacha
Madam 2 ottulu vesukuntey kanuka ottulu 'x' ga veyala strightga veyyala
Super info dear
Vithanthuvu varalakshmi vratham cheyyacha
Thank you akka..Castro oil use cheyakudada???
Nithya diparadna ki enni vatthulu veyyli sis
Very good information sharanya 👍🏻
Akka nenu pujalo groundnut oil vaduthunnanu vadodda
Deevudiki veliginchey deepam loo muudu vatthulu kalipii okkati gaa cheesi deepam veliginchaali ani antaaru. Muudu vatthulu satva, rajoo, tamoo gunaalaki prathiika.
Good explain mam
I'm
G
Akka nenu pujalo ground round nut
Akka mudu vottulu vesaru okkadepam low ronduvotulu veyoda compalsary mudu vottulu veyala
Deeparadhana chesaka naivedyam pettala or naivedyam swami photos mundu petti deeparadhana cheyala
Akka
Vattulu poorthiga kalipotunnai ala veste
3 vatthulu vesi oke otti laga pettocha
Devudiki puvvulu samarpinche tappudu chuupudu velu vadakudadu.nirmalyam theesetappudu matrame chuupudu velu vadali ani pravachana karthalu cheppaga vinandi.
రెండు ప్రమిదలు, ఒక లక్ష్మీ దీపం లో ఎన్ని వత్తులు వేయాలి
Good information 🙏🙏
Mii inti Deevudu Evaru ?? Madam
Nuvulanuni daily patacha
నిలువు డిపారాధన కుందులో 6వత్తులు కలిపి ఒక వత్తి చేసి వెలిగించవచ్చా
3 jyothulu okadadaani lo veligincharu kada total 6 velihincharu roju oka kundu lo okati maro daani lo okati 2 jyothu lu pettavaccha
Matti pramidalo pettakudada
Thurpu mukham devudini pedathaaru kadha mari meeru pettina deepam thurpu chudali annaru kaani thurpu dhikku ledu kadha akka. Naa doubt adhe akka.
House lo pani eami leadaa thalaku.
Rendu ottulu tho cheyakudu
Match box tho ne vathi ni veliginchalani vinnanu. Please confirm me whether it is correct or not.
No.. Agarbatti or ekaharati...mi nammkam andi.. Memu cheputam kani miku manasuki edi correct anipistindo adi cheyandi..please
6 vattulu enduku veligincharuu.... Dani meaning koncham ardamayyela cheppandii akka
🙏🙏🙏
Nithya deeparadhana lo non veg tinocha andi
Memu tinamu andi vegetarians .. Meru tinali anukuntey tinandi..tuesday Friday Saturday kakunda
ఇంట్లో పూజకు రెండు కుందులతో ఒక్కొక్క కుందులో రెండు వత్తులను కలిపి చేసిన ఒక్కొక్క వత్తిని వేస్తే సరిపోతుందా...అలాగే కుందులలోని దీపం వత్తి మనవైపు ఉండాలా? దేవుడి వైపు ఉండాలా? తెలియజేయండి.
Ala cheyachu andi ledu antey వీడి గా అయినా పెట్టచ్చు.. రెండు వత్తులు.. దేవుడు వైపు ఉండాలి
హారతి దేవుడికి ఇస్తున్నారు కాబట్టి దేవుడి వైపు ఉండాలి
Any how deepaniki 6 vattulu vesi deepam petti chupincharu thnx but daily poor people and middle class people cannot afford to buy such an expensive gingelly oil or ghee for 🪔
That's upto them.. what's the subject i just said.. remedies upto them
Ç
Bhaga cheparu kani one doubt andi daily anni deepalu patali andulo enni vattulu veyali bcz meri rendu deepalu patari mari motham 9 vathulu ayai kada. Daily alane patala.
Video poorthiga vinandi inkosari 3 ayina pettachu ani chepanu.. Rendu kood chepanu
మేడం ఒకరోజు కాలిన ఒట్టిని మల్లి మరుసటి రోజు వెలిగించవచ్చునా
Veliginchakodhu kotha vathi tho veliginchali
@@ruchimaruthi4550 thankyou
deepaniki venkata evvaru puvvulu pettaru and akshibtalu deepapu kunde lo vestaru.... meeru eppudaina mi venakala akahkintalu puvvulu pettukunnara ... meeru deepaniki puvvulu pettina vidhaanam sarikadu
నువ్వులు తో దీపం పెట్టాలి అనుకుంటే , ఏ నువ్వుల నూనె వాడాలి ? నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు చెప్పగలరు
Vammo ... నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు రకాలు ఏమీ ఉండవు. నల్ల నువ్వుల పైన పొట్టు తీస్తే తెల్లనువ్వులు వస్తాయి. నువ్వుల నూనె వాడుకోండి ఏదైనా పర్వాలేదు.
Boone lo veelu muncha kudadu
Naivedyam pettava
Devudi photolu thurpu moham chusthunayi...memu attu side nundi mokkali
Mam meru Brahmin ani comments lo chusanu mari meru mahalakshmi సింహాసనం ఎందుకు pettukoledu ....
ఆనవాయితీ లేదు అండీ మా అత్తగారు కి..kani pettukovachu andi nammitey
Vigrahalu vunai andi.. Simhasanam లేకపోయినా
@@sharanyagoteti9 chala manchi విషయాలు చెప్తున్నారు keep go ahead I wish you good luck ....for ur channel
@@sharanyagoteti9 we are also Brahmins
@@Telugintiadapilla9 nice..🙂.. Ma attagaru pettukoledu simhasanam kani ma attagaru vala attagaru pettukunaru..nenu twaralo teskuntunanu🙂🙂.
You don't have correct knowledge.give correct information.
Chu BB un ha