లేదండీ అవసరం లేదు నేను దేవుని ప్రతి పండక్కి లేదా నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసినప్పుడు అలా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటాను దేవుడి ఫోటోస్ మాత్రం ఒక తెల్లని క్లాత్ రోజు తుడుస్తాను ధూళి పట్టకుండా అలా తుడిచినప్పుడు వారానికి ఒకసారి ఫొటోస్ కి ఉన్న బొట్టు కొద్దికొద్దిగా పోతుంది అప్పుడు గంధము బొట్లు పెట్టుకుంటాను ప్రతిరోజు అయితే అవసరం ఒక వేళ బొట్టులు పోకపోతా అలా కూడా అవసరం లేదు
అవునండి నేను కూడా అలా విన్నాను మా అమ్మ వాళ్లు చెంబులో పువ్వు వేసే వాళ్ళు కాదు మా అత్త వాళ్ళు జమ్ములో పువ్వు వేస్తారు నాకు ముందు తెలియక మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేసేదాన్ని తర్వాత మా అత్తమ్మ చెప్పింది చెంబులో పువ్వు వేయాలని నేను ఎప్పుడైనాసరే మా అత్తయ్య వాళ్ళ వైపు రూల్స్ ఏ ఫాలో అవ్వాలి కదా అందుకే చెంబులో పువ్వు వేస్తున్నాను అంతేకాక హారతి ఇచ్చిన తర్వాత దానిమీద నీళ్లు పోయాలి కదా నాకు వేలు ముంచి పోయడం ఇష్టం లేదు అందుకే పువ్వు పెట్టి పోస్తాను ఒకవేళ మీకు పెళ్లి అయితే మీ అత్తయ్య వాళ్ళు చెప్పిన మాట వినండి లేదా అమ్మ వాళ్ళ మాట వినొచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట మాత్రం వినకండి అలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చెయ్యకూడదు అని అత్తమ్మ వాళ్ళని ప్రశ్నించే కండి ఎందుకంటే అది వాళ్ళ తరతరాలు నుంచి వస్తుంది కదా బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు వాళ్ళు విని తీరాల్సిందే Thank you so much for your comment ❤️🥰
hai Iam VEENA satyanarayana. Meeru chala baga chesaru neenu kuda same to same chesthanu.Eshanyam lo ragi chembu lo water posi red colour flower veyali. water Shiva flower Parvathi matha ki samketham varu eruvuruki aahvanam chebuthu eshanyam lo vuchali🙏Thank you
Medam Naku e video chala help full gaa vundhi medam
Thank you for your comment
థాంక్స్ అక్కబాగా చెప్పి చూపించావు
😊
Video chala clear ga chala bavundi andi
Thank you so much 💞🥰
Eshanya mullana pette ragi shebbu ki badhulu Silver shabbulo water posi pettacha andi
No problem pettachu ,
Thank you sister garu
Nitya poja cheskone tappudu daily talasnanam cheyala , non veg tinakudadha madam chepandi plz
Avasaram ledhu , non veg kuda tinachu , non veg tinaka mundhu cheskovali
Naku kuda dhipam velugulo dhevullani chudatam chala estam 🌹🌹🌹🌹🌹🌹
😄😊 so nice of you thank you so much 🥰💞❤️❣️
Naak kuda
Mam swathiklo chukalu pettande
Ok thank you 😊
Deudi patalaku roju botlu pettachha akka
Avasaram ledhu , but pettachhu no problem
Super gaa chepparu
Thank you so much 🥰💞
Tq
Tq nice information
So nice of you welcome 😊❤️💖
Akka deepam vatti portiga kali potundi deeniki solution cheppandi please
Poorthi ga kalitha chala ishtam Naku
Meku istam lekapota next videos lo chupista chudandi
Super akka
Thank you
Chala chkaga vivarinichi cheparu tq 👌👌💐💐🌹🌹
Thank you so much 💞🥰☺️♥️💝💕
madam harathi devuniki chupina tharuvatha water thipparu so water thippina tharuvatha malki devuniki chupakudadu mam maname theesukovali harathi
Ok thank you
Nithya puja chesthe roju thala snanam cheyala andi
Avasaram ledu andi
Dipalaki gandam kunkuma pettali kadha akka
Ma attamma pettaru andukani nenu kuda pettanu vati dheggara phuvvulu pedatanu
Devudiki pasupu Kumkuma daily petanasaram leda devudi photo kinda cloth r paper vesukovacha pasupu rasi padma muggu veyali antunaru ma vizag side
లేదండీ అవసరం లేదు నేను దేవుని ప్రతి పండక్కి లేదా నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసినప్పుడు అలా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటాను దేవుడి ఫోటోస్ మాత్రం ఒక తెల్లని క్లాత్ రోజు తుడుస్తాను ధూళి పట్టకుండా అలా తుడిచినప్పుడు వారానికి ఒకసారి ఫొటోస్ కి ఉన్న బొట్టు కొద్దికొద్దిగా పోతుంది అప్పుడు గంధము బొట్లు పెట్టుకుంటాను ప్రతిరోజు అయితే అవసరం ఒక వేళ బొట్టులు పోకపోతా అలా కూడా అవసరం లేదు
నిత్య పూజ ఎప్పుడు సులభంగానే ఉంటుంది మనకి టైం ఉండి వేసుకుంటే మంచిదే
Tq fr reply nd nice vlog
Kinda clothes pepar veykudadu antaru antha varuku carect
TQ andi
Your welcome 💟☺️❤️
Mrng,evng clean cheyala akka deepalu
అవసరం లేదు ఒక పూట క్లీన్ చేసి రెండో పూట అంటే సాయంత్రం అనే దీపం ప్రమిదలు పెట్టుకోవచ్చు పర్వాలేదు
Hi sis chala baaga explain chesaru kani Nako chinna doubt devudiki manam chembutho neellu pettinapudu andulo puvvulu veyakudadu anta vesthe neellu thaginapudu devudu ki puvvulu addam vasthayanta ani antaru kada danikosam konchem cheppandi please
అవునండి నేను కూడా అలా విన్నాను మా అమ్మ వాళ్లు చెంబులో పువ్వు వేసే వాళ్ళు కాదు మా అత్త వాళ్ళు జమ్ములో పువ్వు వేస్తారు నాకు ముందు తెలియక మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేసేదాన్ని తర్వాత మా అత్తమ్మ చెప్పింది చెంబులో పువ్వు వేయాలని నేను ఎప్పుడైనాసరే మా అత్తయ్య వాళ్ళ వైపు రూల్స్ ఏ ఫాలో అవ్వాలి కదా అందుకే చెంబులో పువ్వు వేస్తున్నాను అంతేకాక హారతి ఇచ్చిన తర్వాత దానిమీద నీళ్లు పోయాలి కదా నాకు వేలు ముంచి పోయడం ఇష్టం లేదు అందుకే పువ్వు పెట్టి పోస్తాను ఒకవేళ మీకు పెళ్లి అయితే మీ అత్తయ్య వాళ్ళు చెప్పిన మాట వినండి లేదా అమ్మ వాళ్ళ మాట వినొచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట మాత్రం వినకండి
అలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చెయ్యకూడదు అని అత్తమ్మ వాళ్ళని ప్రశ్నించే కండి ఎందుకంటే అది వాళ్ళ తరతరాలు నుంచి వస్తుంది కదా బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు వాళ్ళు విని తీరాల్సిందే
Thank you so much for your comment ❤️🥰
TQ for the information ❤️❤️
@@karrirama1311 your welcome 😊❤️
hai Iam VEENA satyanarayana. Meeru chala baga chesaru neenu kuda same to same chesthanu.Eshanyam lo ragi chembu lo water posi red colour flower veyali. water Shiva flower Parvathi matha ki samketham varu eruvuruki aahvanam chebuthu eshanyam lo vuchali🙏Thank you
@@qqqq3545 thank you so much 💞❤️ andi 😄💕
Adi cement slab vesara andi
Avunu andi memu rent ki vuntam adi owners vencharu
@@edinadiary ok mam thanks
Nelabadi puja cheyocha andi
Vy nice ammai
Thank you andi 😄💕💖
Akka pasupu ,kumkham ,gandham veaira akka...
Ledhu sister video lo chepinnata roju cheskunta
@@edinadiary ok akka nice puja...
మీరా పూజ సామాగ్రి మొత్తం డీమార్ట్ లోనే కొనుక్కున్నారు కదా తెలుసులే ఎందుకంటే అగర్బత్తి స్టాండ్ మా ఇంట్లో కూడా ఉంది
😄 avunu Andy quality bavuntundy ani
Chala baaga explain chesaru 👌🏻👌🏻
Thank you 💝 andi 😄😂❤️♥️🌹
🙏🙏🌹
@@srivalliagencies1938w w on9
Xb 227 7uhbu I am not interest6ed 5 .if b 9b makes
Daily clean cheyala akka deepalu
Yes
🙏👌👌
Thank you 😊
Chelabaga.devudupooja gurinchi chepparu
Hai Ra 💞
Hi ☺️👋❤️💖
Me puja naku baga nachemdhe
Thank you 😊
దీపం ఏక హారతి తో వెలిగించాలి అక్క
Pepar Anni rojul kokkasari maarchali
Week ki voka sari
Match box tho veliginchakudadhu antaru kadaa madam.
Nenu dhaneki video lo samadanam cheppanu sister please 🥺 inkosari chudandy ❤️💖
🙏🙏🌹
🙏🏼🙏🏼❤️💝🌹🌹
New subscriber 713
Thank you so much andi ☺️
Hi 👋😊
Hello 😊
Hello 😊
Hi🙏🙏
Hi 👋😊 andi ❤️💖
Amma devudanu baba ni cross ga pettaru devulani cross ga pettakudadhu ani vinnanu follow avadam ledha mee istam andi
Thank you so much for your comment sister ❤️😊