JaiKisan AP | 4th Jan '17 | New Varities of Tur Dal Gets Good Results

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
  • కందుల ధరలు ప్రియమయ్యాక...తెలుగులోగిళ్లలో పప్పులు ఉడకడం లేదు. సామాన్యుల గృహాల్లోనే కాదు మధ్యతరగతి కుటుంబాల వారు పప్పు వాడకం తగ్గించుకుంటున్నారు. అయితే కందుల ఉత్పత్తి పెంచకపోతే...ఆర్థిక ఇబ్బందులు తప్పవని గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సాగు పెంపుపై దృష్టి పెట్టాయి. మద్దతు ధరలు పెంచడంతోపాటు బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. అలాగే సాగులో ఎదురయ్యే సమస్యలని అధిగమించేలా పరిశోధనలూ పెంచాయి. పంట కాలాన్ని తగ్గించే రకాలు, తెగుళ్లని తట్టుకునే వంగడాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటు ప్రభుత్వ పరిశోధన కేంద్రాలు, అటు ప్రైవేటు కంపెనీలు రూపొందిస్తున్న వివిధ నూతన కంది రకాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. ఎకరానికి 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి ఇస్తూ రైతుల్లో కందిపై ఆశలు పెంచుతున్నాయి. ఆరుగాలం శ్రమకి ఫలితాన్ని ఇస్తున్నాయి. ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
    ☛ Subscribe to our TH-cam Channel - bit.ly/29G9jkE
    Enjoy and stay connected with us !!
    ☛ Like us : / etvjaikisan
    ☛ Follow us : / etvjaikisan
    ☛ Circle us : goo.gl/1ySn5s
    ----------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 21

  • @madannagaddam8917
    @madannagaddam8917 4 ปีที่แล้ว +2

    ఏకరకీ 50 కజిన్ కూడా రావడం లేదు సర్ ఏమి చేయాలి

  • @mahimoodmahimood595
    @mahimoodmahimood595 3 ปีที่แล้ว

    Video Lakshmi Sapna ka telephone number and address

  • @sd6585
    @sd6585 6 ปีที่แล้ว +2

    BSMR 736 kandi kavali pls address

  • @mahimoodmahimood595
    @mahimoodmahimood595 3 ปีที่แล้ว

    Kandhi raithu telephone number

  • @pullaiahkattula9555
    @pullaiahkattula9555 6 ปีที่แล้ว

    Please, alanti, vittanalu, maku, sarafara, cheyyandi,

  • @kurakulasuresh8844
    @kurakulasuresh8844 6 ปีที่แล้ว +2

    It's better agricultur production

    • @Bangarubalakrishna7474
      @Bangarubalakrishna7474 6 ปีที่แล้ว +2

      KURAKULA SURESH bro seed ekkada dorukuthindhi

    • @Lucky-AN08
      @Lucky-AN08 6 ปีที่แล้ว

      KURAKULA SURESH
      Hello can we get Bsmr736 seeds
      If available plz contact me
      ph.no.7092123677,9908713724

    • @ramireddysanikommu3012
      @ramireddysanikommu3012 4 ปีที่แล้ว

      @@Bangarubalakrishna7474 daDDAAaAaaaaaaaXZaaaaaa nvk
      C cx

    • @ramireddysanikommu3012
      @ramireddysanikommu3012 4 ปีที่แล้ว

      @@Lucky-AN08 iiiitofv

  • @tiktokfarmer
    @tiktokfarmer 5 ปีที่แล้ว +3

    ఈ విత్తనాలను దొరికె చిరునామా లెదా మొబైల్ నెంబర్ తెలియజెయజెయగలరు

  • @gendilalpatepatel2557
    @gendilalpatepatel2557 4 ปีที่แล้ว

    हिंदी hindi