I am proud to see you like this, sir. I first saw you at RRS College, and after a one-year gap, I saw you again at Ellenki College. Now, seeing you as such a great person makes me feel proud to be your student, sir.
ఈ కాన్సెప్ట్ మీద ఎవ్వరూ చెయ్యలేదు ఏమో తమ్ముడు అనేక పత్రికల్లో ప్రచురితమైన మీ కవిత్వాలు చాలా బాగుంటాయి. ప్రస్తుత సమాజం లోని పరిస్థితులను ప్రతిబింపింపజేస్తు & ఆలోచింపజేసేవిగా ఉంటాయి. టైటిల్ బాగుంది. ❤❤❤ ఆ కవితకు వివరణ చాలా బాగుంది. A very balanced presentation on religions ఈ కోణం లో మేము కూడా ఆలోచించడానికి మంచి direction ఇచ్చావు You had nice knowledge తమ్ముడు May you reach the apex and become a great leader. May your thoughts be useful in edification of the society tammudu.
దేవుడి ఉనికినీ, మతాన్ని,దానికి అనుగుణంగా ఆచారాలను మనిషులే యే సృష్టించుకున్నారు. ఆయా రాజుల పరిపాలనలో వాటిని పురాణ పాత్రల ద్వారా ప్రచారం చేసుకున్నారు. వీటి ముఖ్య ఉద్దేశం సమాజం లో మనుషుల్ని ఒకే విధంగా కంట్రోల్ లో పెట్టడం. అపుడు వారికి పరిపాలన సుళువు అవుతుంది. వివిధ రాజుల దండయాత్రలతో ఎన్నో మతాలు ఇండియాకు చేరాయి. కానీ ఇపుడు ప్రజాస్వామ్యం లో చాలా రకాల మతాల మధ్య నాయకులే చిచ్చు పెట్టీ వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం Individual గా మనిషికి మనః సాక్షి ఉంటే చాలు. మనిషి దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేయడం బలహీనతను చూపిస్తుంది. దాన్ని మత సంస్థల అధికారులు cash చేసుకుంటున్నాయి అనిపిస్తోంది.
సూపర్ తమ్ముడు 👌👌
Super mavayya
I am proud to see you like this, sir. I first saw you at RRS College, and after a one-year gap, I saw you again at Ellenki College. Now, seeing you as such a great person makes me feel proud to be your student, sir.
Super annaya
Excellent
👌👌👌👍
36:05 💯
ఈ కాన్సెప్ట్ మీద ఎవ్వరూ చెయ్యలేదు ఏమో తమ్ముడు
అనేక పత్రికల్లో ప్రచురితమైన మీ కవిత్వాలు చాలా బాగుంటాయి.
ప్రస్తుత సమాజం లోని పరిస్థితులను ప్రతిబింపింపజేస్తు
& ఆలోచింపజేసేవిగా ఉంటాయి.
టైటిల్ బాగుంది. ❤❤❤
ఆ కవితకు వివరణ చాలా బాగుంది.
A very balanced presentation on religions
ఈ కోణం లో మేము కూడా ఆలోచించడానికి మంచి direction ఇచ్చావు
You had nice knowledge తమ్ముడు
May you reach the apex and become a great leader.
May your thoughts be useful in edification of the society tammudu.
Feeling so happy to see u sir and also feeling so proud as being your student we are prasing that you want to become more more level of stages sir
Super 🎉
Super sir 👌👌
💯 super 🎉sir
Super mayaa ❤❤
Excellent analysis
Nice santhosh..
Good words.. devudunnadaney "concept" thecharannavu ..
Super
Excellent sir
excelent sir
Thank u sir valuble information
30:51 ...💯
So, humans first -- religions next. Let we respect all the religions.
Well said Sir..👏👏
దేవుడి ఉనికినీ, మతాన్ని,దానికి అనుగుణంగా ఆచారాలను మనిషులే యే సృష్టించుకున్నారు. ఆయా రాజుల పరిపాలనలో వాటిని పురాణ పాత్రల ద్వారా ప్రచారం చేసుకున్నారు. వీటి ముఖ్య ఉద్దేశం సమాజం లో మనుషుల్ని ఒకే విధంగా కంట్రోల్ లో పెట్టడం. అపుడు వారికి పరిపాలన సుళువు అవుతుంది. వివిధ రాజుల దండయాత్రలతో ఎన్నో మతాలు ఇండియాకు చేరాయి.
కానీ ఇపుడు ప్రజాస్వామ్యం లో చాలా రకాల మతాల మధ్య నాయకులే చిచ్చు పెట్టీ వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం Individual గా మనిషికి మనః సాక్షి ఉంటే చాలు. మనిషి దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేయడం బలహీనతను చూపిస్తుంది. దాన్ని మత సంస్థల అధికారులు cash చేసుకుంటున్నాయి అనిపిస్తోంది.
Correct గా చెప్పారు. చాలా సంతొషం
సూపర్
❤❤
❤️🙌
వాస్తవానికి ఒక ప్రశ్నతో మొదలు పెడితే బాగుండేది ప్రస్తుత సమాజానికి దేవుడు అవసరమా ఈ ప్రశ్నతో ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి
Kalamma kanna kavi
❤
Square 🦜❤
అక్బరుద్దీన్ చేసిన ప్రసంగం మీకు తెలియవా మరి ఆ విషయము మీరు చ్చెప్ప లేదు sir
ముత్యాలమ్మ టెంపుల్ గురించి మాట్లాడను సర్ .మొత్తం ఒక 30 మినిట్స్ లో కుదరదు కథ sir.thank you for watching sir.
❤❤❤
Expect chesaa,....nuvvu comment చేస్తావు అని
❤❤