One Rupee Dosa: Tadipatriలో రూపాయికే దోశ, 2 చట్నీలు.. అన్నింటి ధరలు పెరిగినా దోశ ధర పెంచని సావిత్రి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • అనంతపురం జిల్లా తాడిపత్రిలో సావిత్రి ఒక్క రూపాయికే చిట్టిదోశ అమ్ముతున్నారు. దోశతోపాటు రెండు రకాల చట్నీలు ఇస్తారు. నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో సావిత్రి లాభం తగ్గింది. అయినా ఆమె దోశ ధర పెంచలేదు.
    #OneRupeeDosa #Tadipatri1RupeeDosa #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 1.2K

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 2 ปีที่แล้ว +289

    నా అభిప్రాయం ఈ అమ్మకి రాష్ట్రపతి అవార్డ్ ఇవ్వాలి ... ఇంత మంచి సేవ చేసే వాళ్ళని గౌరవించాలి ...పేదల పాలిట అన్నపూర్ణదేవి...🙏🙏🙏🙏

  • @sudhakarn369
    @sudhakarn369 2 ปีที่แล้ว +137

    దోస మాడ కొట్టి , ghee roast అని పేరు పెట్టి అమ్మే ఈ రోజుల్లో ఒక్క రూపాయికి దోస ఇస్తున్న మీరు అన్నపూర్ణ దేవి తో సమానం

  • @myiWorld4u
    @myiWorld4u 2 ปีที่แล้ว +364

    అమ్మ మీరు నిండు నూరేళ్ళు ఆనందం గా ఉండాలి 🙏🏼😇❤️

    • @myiWorld4u
      @myiWorld4u 2 ปีที่แล้ว +1

      ❤️❤️❤️

  • @johnpaulprathipati153
    @johnpaulprathipati153 2 ปีที่แล้ว +164

    ఒక ఉల్లి దోశ 40₹ , ఒక ప్లేన్ దోశ 25₹ ఉన్న ఈ రోజుల్లో 1₹ కి ఒక దోశ ఇస్తున్నారు అంటే ,🙏

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 ปีที่แล้ว +10

      Meeku teluso theliyado.. kphb lo road meeda bandi lo dosa.. ante ration biyyam ledha cheap atukualtho minapappu lekhunda pose dosa 60 rs.. .
      Ade chutneys lanti hotels aYithe dosa 310 rs.... Edi taste ledhu..
      Andhuke tiffins thinadame manesanu

    • @realindian1313
      @realindian1313 2 ปีที่แล้ว +1

      @@swaroopareddy167 correct COVID emo gaani prices double chesaaru taste neatness maatram nill

    • @lnjod
      @lnjod 2 ปีที่แล้ว

      Bro plain dosa 40 narasaraopet

    • @kandulakumar7282
      @kandulakumar7282 2 ปีที่แล้ว +1

      hyd lo road side bandi pai masala dosha 50, onion & plain 40 hotel lo 80, 70 , hotel lo onion masala dosha 90

    • @realindian1313
      @realindian1313 2 ปีที่แล้ว

      @@kandulakumar7282 begumbar dosa thinandi only 35 maatrame udupi hotel lo masaladosa 65

  • @srinivasgv9656
    @srinivasgv9656 2 ปีที่แล้ว +768

    ఇప్పుడున్న పరిస్థితుల్లో రూపాయి కి విలువ లేదు అలాంటిది ఈ అవ్వ రూపాయికి దోశ వేసి అందరి కడుపు నింపుతుంది అంటే ఈ అవ్వ చాలా గ్రేట్ ❤️👍🙏

  • @sathibabukondisetti999
    @sathibabukondisetti999 2 ปีที่แล้ว +134

    ఎలాంటి స్వార్ధం లేకుండా మీరు చేస్తున్న సేవకు ధన్యవాదములు. మీకు ఎలాంటి కష్టం రాకూడదని భగవంతుడును కోరుకుంటున్న... మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి..🙏🙏

  • @technocrant
    @technocrant 2 ปีที่แล้ว +179

    అద్భుతమైన మనుషులు ఇంకా ఉన్నారు ...
    కేవలం బ్రతికించడంమే వీరికి తెలుసు...
    దోశ 1 రూపాయి ఇవ్వడంలొనే సేవ ఉంది..
    ఇది పేదలకు అతి పెద్ద సేవ....

  • @vibhav.123
    @vibhav.123 2 ปีที่แล้ว +15

    భారత రత్న ఇవ్వాలి,🙏 ఇలాగే తమిళనాడు లో 1 రూపాయికే ఇడ్లి ఇస్తుంది ఒక అవ్వ...భగవంతుడు ఉన్నాడు..

  • @vanamnagaraju1389
    @vanamnagaraju1389 2 ปีที่แล้ว +1276

    30// సంవత్సరాల..! అవ్వా మీ సేవాకు వందనాలు మీరు పద్మశ్రీ అవార్డుకు అన్ని విధాలా అర్హులు. మీలాంటి నిస్వార్థ పౌరులు చాలా అరుదు 🙏🏻🙏🏻

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +16

      Lots of Love from Mana Tadipatri

    • @venkatkotapati3034
      @venkatkotapati3034 2 ปีที่แล้ว +8

      I also thought same the moment I see this

    • @achasreeja768
      @achasreeja768 2 ปีที่แล้ว +9

      Food pettevallaki evvaru

    • @vanamnagaraju1389
      @vanamnagaraju1389 2 ปีที่แล้ว +2

      @@achasreeja768 y..??

    • @ManojKumar-tm5iu
      @ManojKumar-tm5iu 2 ปีที่แล้ว +5

      Avva garu meeku chala thanks Andi melanti variki Padma sri ivvali ani korukuntunnanu

  • @Vishwambhara
    @Vishwambhara 2 ปีที่แล้ว +180

    వచ్చినదానితో, ఉన్నదానితో "సంతృప్తి" పడటం, అలాగే జీవితం కొనసాగించడం అనేది తేలికైన విషయం కాదు, చాలా గొప్ప లక్షణం, అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అది దైవిక లక్షణం. గత జన్మల నుండి ఎంతో సాధన, పుణ్యరాశి వెంట ఉంటేగాని అటువంటి గొప్ప గొప్ప లక్షణాలు మానవులకు రావు...

    • @hanumandlachandra57
      @hanumandlachandra57 2 ปีที่แล้ว +1

      Avunu

    • @nar880
      @nar880 2 ปีที่แล้ว

      ఎంత బాగా చెప్పారు

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 ปีที่แล้ว +70

    అవ్వ.... నేను ఖచ్చితంగా తాడిపత్రికి వచ్చినపుడు నీ దోశెనీ రుచి చూసే వేళతా.....

    • @karatekungfu
      @karatekungfu 2 ปีที่แล้ว +2

      మరి ఎప్పుడు వెళుతున్నావు తాడిపత్రికి? 😂😂😂😂😂

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +7

      Lots of Love from Mana Tadipatri

    • @selfeaducation5732
      @selfeaducation5732 2 ปีที่แล้ว

      @@karatekungfu comming soon

    • @nagendrapasupuleti3893
      @nagendrapasupuleti3893 2 ปีที่แล้ว +1

      Same Mee to bro

    • @pavanshekar1865
      @pavanshekar1865 2 ปีที่แล้ว

      Uma Devi hospital daggariki vachhi doas avva ellu ekkada ani adugu

  • @vmeducationalvideos9724
    @vmeducationalvideos9724 2 ปีที่แล้ว +2

    oka ruppe ke chitti dose
    Emi migultundi miku amma
    Niswarda seva ku chirunama meeru.
    while I am typing this words my eyes tears without my permission.
    Miku AA devudu sampurna ayushu ichi ela padimandi ki upayoga padalani asishistu .........
    Love pedamma
    ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 2 ปีที่แล้ว +278

    నంద్యాలలో కూడా 2 రూపాయలకే వేసేవారు, నిజంగా నిరుపేదల పాలిటి పెన్నిధి వీరు 🙏🙏🙏🙏🙏

    • @vishwanathreddy3067
      @vishwanathreddy3067 2 ปีที่แล้ว +3

      Nadhi kuda nandyal ey bro

    • @yramesh7448
      @yramesh7448 2 ปีที่แล้ว +2

      100th like

    • @addakuladv2965
      @addakuladv2965 2 ปีที่แล้ว +3

      నేను కూడా తిన్నాను.....engos కాలనీ బ్యాంక్ కోచింగ్ సెంటర్లో

    • @prakashjakkula6099
      @prakashjakkula6099 2 ปีที่แล้ว

      L)

    • @chinthakuntla.prasanna3216
      @chinthakuntla.prasanna3216 2 ปีที่แล้ว +1

      నాది నంద్యాల అన్నయ్య. నేను నూనెపల్లి లో ఉండేదాన్ని, అక్కడ తిన్నాను.2₹దోశలు చాలా రుచిగా ఉండేవి. కానీ ఇప్పుడు లేవు 😔

  • @DetailEditionTelugu
    @DetailEditionTelugu 2 ปีที่แล้ว +79

    అమ్మా.. గంజాయి తోటలో తులసి మొక్క మీరు. లాభాపేక్ష లక్ష్యంగా ఉన్న ఈ సమాజంలో మీరు మాత్రమే చాలా ప్రత్యేకం. అందుకే అలా పోల్చాను..🙏🙏🙏🙏🙏

  • @TheRailgram
    @TheRailgram 2 ปีที่แล้ว +294

    ఈ మధ్య దోసా పైన అడ్డమైన చెత్త వేసి వందల రూపాయలకు అమ్ముతున్నారు
    1/- కి అది కూడా కొంచెం లాభం తో అమ్ముతున్నారు యువర్ గ్రేట్ అమ్మ 🙏🙏🙏

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +4

      Lots of Love from Mana Tadipatri

    • @ravikishore9714
      @ravikishore9714 2 ปีที่แล้ว +10

      U said, profit bro..!!! In fact, she is not getting for her physical work, i feel...

  • @Ram-gj2iq
    @Ram-gj2iq 2 ปีที่แล้ว +23

    ప్రజలకి సేవ చెయ్యాలి అనే ఆలోచన ఉంటే ఇలాంటి మార్గాలు చాలా ఉన్నాయి.. అమ్మ పెట్టిన ధర రూపాయే కానీ మనకు ఉన్న స్తొమత మేరకు 5 లేదా 10 ఎక్కువ ఇస్తే అమ్మ మళ్ళీ అది ఆకలితో ఉన్న వారికె కర్చుపెడతారు కాబట్టి మనకి చేతనైన సహాయం చెయ్యవచ్చు....

  • @theindian1292
    @theindian1292 2 ปีที่แล้ว +60

    అమ్మ నువ్వు గ్రేట్ 🙏🙏🙏🙏🙏 ఆమె దోష నచ్చిన వాళ్లు ఆమెకు తిన్న తరవాత ఎంతో కొంత సహాయం చేయండి

  • @kaspagangareddy3419
    @kaspagangareddy3419 2 ปีที่แล้ว +29

    ఆకలి యే నిరుపేదల పట్ల అతి పెద్ద శత్రువు... అలాంటి ఆకలిని తీర్చే వారు..దైవసమణులు..,🙏🙏

  • @pillipitritv1703
    @pillipitritv1703 2 ปีที่แล้ว +535

    నాది కూడా తాడిపత్రి. ఆమె గురించి చెప్పినందుకు BBC వాళ్లకు ధన్యవాదాలు

    • @shabbirbaba5902
      @shabbirbaba5902 2 ปีที่แล้ว +37

      అడ్రస్.... ఆసుపత్రి పాళెం అంట తాడిపత్రి పోతే ఒకసారి దోసెలు తిని రెండింతలో మూడింతలో ఎక్కువగా డబ్బులిచ్చి రండి
      ఆ పెద్దాయామకు సహకరించగలరు అని మనవి 🙏🏻

    • @narigennagarirame2917
      @narigennagarirame2917 2 ปีที่แล้ว +3

      which colony

    • @LoveLove-vb2do
      @LoveLove-vb2do 2 ปีที่แล้ว +1

      Tadipathri ante East Godavari near gollaprolu ,,,chebrolu adhena andi

    • @pillipitritv1703
      @pillipitritv1703 2 ปีที่แล้ว +1

      @@LoveLove-vb2do adi kaadandi anantapur jilla, tadipatri

    • @LoveLove-vb2do
      @LoveLove-vb2do 2 ปีที่แล้ว

      @@pillipitritv1703 ok tq

  • @plnpendyala
    @plnpendyala 2 ปีที่แล้ว +21

    అమ్మ మీకు ధన్యవాదాలు, మీరు పేదలకు పిల్లలకు అతి తక్కువ ధరలో దోశలు ఇస్తున్నారు, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని స్వామినీ ప్రార్థిస్తున్నాను

  • @subbu2682
    @subbu2682 2 ปีที่แล้ว +146

    నామమాత్రం ధనం తీసుకొన్నా ఇది కచ్చితంగా గా ప్రజా సేవ ,పెద్దమ్మ నీది చాల పెద్ద మనస్సు🙏🙏🙏

  • @nanilocal7246
    @nanilocal7246 2 ปีที่แล้ว +34

    తెలుగు BBC వారికి చాలా thanks
    రూపాయి అట్టు అవ్వా చాలా గ్రేటూ💓🙏💞

  • @GSPalla07
    @GSPalla07 2 ปีที่แล้ว +22

    సావిత్రి.... పేరు తగ్గ అందమైన జీవితం. 🍁

  • @RamEsh.Allu-27
    @RamEsh.Allu-27 2 ปีที่แล้ว +12

    ఎంతో ముందు చూపుతో...డబ్బులకు కక్కుర్తి పడకుండా...
    మీరు పొందే మనసు సంతృప్తికి..మించినది ఎది లేదమ్మా🙏🙏🙏

  • @vinodrczz
    @vinodrczz 2 ปีที่แล้ว +17

    ఎందరో బ్రతుకుతారు కొందరు మాత్రమే బ్రతుకుతూ బ్రతికేస్తారు... 🙏🙏🙏

  • @devarabobby8656
    @devarabobby8656 2 ปีที่แล้ว +10

    10/-రూపాయల కే విలువ లేని ఈ రోజుల్లో రూపాయి కి దోస పెడుతున్న ఆమెకు 👏👏👏👌👌👌

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 ปีที่แล้ว +34

    BBC viewers..... మీకు సమయం ఉంటే తాడిపత్రి కి వేళి అవ్వ దోశెనీ రుచి చూసి రండి....

    • @shabbirbaba5902
      @shabbirbaba5902 2 ปีที่แล้ว +2

      తాడిపత్రి లో అడ్రస్ ఎక్కడో చూపించలేదు

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

    • @carpelmango1734
      @carpelmango1734 2 ปีที่แล้ว

      @@manaTadipatri tadipatri లో ఎక్కడొ చెప్పండి please

    • @indiaSY123
      @indiaSY123 2 ปีที่แล้ว

      Adresse కాల్వ గడ్ద వాటర్ ట్యాన్క్ దగ్గర

    • @laharilucky982
      @laharilucky982 2 ปีที่แล้ว

      @@carpelmango1734 bukkapatnam street
      Near government hospital

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 2 ปีที่แล้ว +35

    ఈ రోజుల్లో,that too ప్రతి ఒక్కరూ money minded,business minded time లో మీరు చేసే ఈ 1/- దోశ ప్రశంసనీయం👏👏,may God bless u with good health always 😘❤️🙏🙏🙏.

  • @sayyamvamshikrishna5312
    @sayyamvamshikrishna5312 2 ปีที่แล้ว +313

    Government raising all the rates even though like this people serving in their own way , kudos to Amma🙌

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +4

      Love from Mana Tadipatri

    • @gopivendra6832
      @gopivendra6832 2 ปีที่แล้ว

      Amma,
      Nice heart even govt don't have.
      Kids education , hospital , food, petrol, grocery etc...govt please learn from Amma.

  • @padmakar0796
    @padmakar0796 2 ปีที่แล้ว +5

    Really..అందరం నేర్చుకోవాలి ఇలాంటివాల్లను చూసి..ఈ ఆమ్మకు డబ్బు సంపాదిస్తే వచ్చిన తృప్తి కన్నా అందరి ఆకలి తీర్చే తృప్తి ముఖ్యం..అమ్మ మనసు ఈ తల్లిది..ఆ భగవంతుడు చల్లగా చూడాలి అమ్మను..నిండు నూరేళ్లూ ఆనందంగా ఆరోగ్యంగా వుండాలి అమ్మా నువ్వు 🙏🙏

  • @mugeebrehaman7730
    @mugeebrehaman7730 2 ปีที่แล้ว +5

    ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండాలి కానీ ఊర్ల ఉన్నదంతా నాకే కావాలని అత్యాశ కు పోకుండా న్యాయంగా బతకాలి అని అవ్వ నేర్పే పాఠం నేటి సమాజానికి ఆదర్శం ఆచరనియం..,🙏🙏🙏

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm ปีที่แล้ว

      Yes bro these people are very rare

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 2 ปีที่แล้ว +6

    నిర్మలమైన మనసుతో అన్నం పెట్టే వారికి అందరి ఆశీర్వాదం వెంటే ఉంటుంది,ఇలాగే మీ సేవలు ఎప్పటికీ కొనసాగాలి🙏🙏

  • @alijavahar2868
    @alijavahar2868 2 ปีที่แล้ว +13

    Mana rupay ki usa lo value ledu ...kani avva matram rupay ki india li value tesukuni vvastundi .....inta age lo kuda e avva pani chestundi ante .ma lanti youngsters ki inspiration

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +1

      Lots of Love from Mana Tadipatri

  • @saikrishnanagula65
    @saikrishnanagula65 2 ปีที่แล้ว +2

    లాభాపేక్ష లేకుండా అప్పటి వాళ్ళు ఉండేవారు అనడానికి మీరు నిదర్శనం ఇప్పుడు కాలం మారిపోయింది కధ పనికిమాలిన కాలం

  • @chinnajhonny
    @chinnajhonny 2 ปีที่แล้ว +36

    మీకు వందనాలు అమ్మా🙏🙏 ఎటువంటి స్వార్దం లేకుండా అమ్మ మీకు వందనాలు,🙏😍😍😍

  • @ramaraju4998
    @ramaraju4998 2 ปีที่แล้ว +2

    మీకు ఇంకా శక్తిని డబ్బుని ఇవ్వాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను

  • @mdqadeer397
    @mdqadeer397 2 ปีที่แล้ว +145

    Goosebumps really.. she is more richer than ambani. Hope the people near support her. May ALLAH bless her with good heath and long life...

    • @sultanshashaik8146
      @sultanshashaik8146 2 ปีที่แล้ว +3

      alhandulillah allah may b bless her with lifelong healthy

    • @jayakishore565
      @jayakishore565 2 ปีที่แล้ว +6

      Definitely she is great but why comparing her with ambani?? In his company 3 lakhs people are working . So everyday 3lakhs families that’s means approximately 10lakhs ppl are eating everyday bco of him. He is the one who revolutionaized internet. Bcoz of him internet is reaching all villages and how many TH-camrs living on it. Papam why everyone have problem with ambani. As business man he is doing his job and did lot of great things to country

    • @gouthampinnamaneni9066
      @gouthampinnamaneni9066 2 ปีที่แล้ว +1

      @@sultanshashaik8146 mr qadeer intention is good but your interpretation is wrong

    • @mdqadeer397
      @mdqadeer397 2 ปีที่แล้ว +6

      @@jayakishore565 I understand your point bro, but see Ambani to do all those things he has infrastructure with him nd in return he is earning too, so his work not comes under charity, But this old lady to serve the people in this way that too without expecting any profit that makes her special. That's my point.

    • @dasarimurali1513
      @dasarimurali1513 2 ปีที่แล้ว +1

      Dear brother I'm happy that you too have the same intention of bringing in supporting people to establish herself and continue this great service of feeding the hunger with less cost!!!

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 2 ปีที่แล้ว +15

    అవ్వ గారికి కోటి వందనాలు .🙏🙏🙏💐💐💐❤️❤️❤️🌟🌟🌟

  • @avengerblack2042
    @avengerblack2042 2 ปีที่แล้ว +14

    Chala Great అమ్మ నువ్వు .ఓం నమః శివాయ

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +1

      Lots of Love from Mana Tadipatri

  • @dhanufoodievlogs
    @dhanufoodievlogs 2 ปีที่แล้ว +4

    4:19 మన ప్రభుత్వం ఈమెను చూసి నేర్చుకోవాలి ..ఎందుకంటే రేట్లు పెంచుతే ఎలా బతుకుతారు అన్నది కానీ ..నేను ఎలా బ్రతకాలి అనలేదు.గ్రేట్ అమ్మ మీరు ..
    ఈ కాలంలో 100 దోస అమ్ముతున్నారు అది కూడా chendalanga ఉంట్టుంది ..
    మీరు ఒక రూపాయి కి దోస ఇచ్చి రెండు రకాల చెట్నీలు ఇస్తున్నారు మల్లి .గ్రేట్

  • @bommanasrinu421
    @bommanasrinu421 2 ปีที่แล้ว +129

    BBC is in it's own way to bring these kinds great

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +2

      Lots of Love from Mana Tadipatri

    • @Jagadeesh21
      @Jagadeesh21 2 ปีที่แล้ว

      @@manaTadipatri can I have the address of this plz

  • @sivadeva6342
    @sivadeva6342 2 ปีที่แล้ว +2

    అవ్వ మీలాంటి వాళ్ళకి ఏమి చెప్పినా తక్కువే మీసేవ వెలకట్టలేనిది అంతామంచి చేస్తున్నారు కాబట్టి మంచి ఆరోగ్యం గా ఉన్నారు పది మంది కడుపు మీ సేవకు ధన్యవాదాలు మీ ఆరోగ్యం బాగానే ఉండి ఇంకా ఎంతో మంది ఆకలి తీర్చగలరని ఆశిస్తున్నాను అవ్వ

  • @Mandhalasrikanthreddy
    @Mandhalasrikanthreddy 2 ปีที่แล้ว +33

    The women telling about avva , just make me cry, . She desrves more respect...

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +1

    అవ్వచేతిలోతయారు అయిన దోసలు...డబ్బు ఉన్నవారు..ఒక్క రూపాయి తో కోనుక్కోవడం ధర్మం కాదు...కనీసం దోస కు 5 రూపాయలు ఇచ్చి..ఆ అమ్మను గౌరవాభిమానాలతో చూసుకోవాలి..ఇదే ధర్మం..

  • @sunisunithatechsunithastud3706
    @sunisunithatechsunithastud3706 2 ปีที่แล้ว +6

    Elantirojullo rare ga elanti vallu untaru, maximum andaru selfish ga untaru

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

  • @rooparani4263
    @rooparani4263 2 ปีที่แล้ว +35

    This is not a business for this granny. This is her passion to feed the hungry 👏. Hats off ..Salutes

  • @seshukancharla292
    @seshukancharla292 2 ปีที่แล้ว +11

    నిజమైన సామాజిక సేవ
    ప్రభుత్వం గౌరవించి సత్కరించ వలసిన వ్యక్తి

    • @pinnellishankarraju
      @pinnellishankarraju 2 ปีที่แล้ว

      రేట్స్ కంట్రోల్ చేస్తే చాలు, సత్కారాలు అవసరం లేదూ

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว

      ప్రభుత్వము తెలిస్తే టాక్స్ vestaru

  • @an.entertaiments3921
    @an.entertaiments3921 2 ปีที่แล้ว +2

    Miru great Amma 1rupayaki em ravadam ledu kani miru dosa pedutunnaru 😱😊

  • @arifbaigmohd
    @arifbaigmohd 2 ปีที่แล้ว +57

    Rs.1/- ki labam
    Then what about Rs 60/- dosa... . It can be looting.

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +1

      Lots of Love from Mana Tadipatri

    • @technocrant
      @technocrant 2 ปีที่แล้ว

      Yes. It's kind of

    • @childchild7938
      @childchild7938 2 ปีที่แล้ว +1

      ఒక కేజీ మినప్పప్పు 100 రూపాయలు
      ఒక కేజీ మినప్పప్పు కి ఎన్ని దోశలు అవుతాయి 100 దోసెలు అయితే వంద రూపాయలు వస్తాయి మరి నూనె గ్యాస్ గ్యాస్ కి ?

    • @technocrant
      @technocrant 2 ปีที่แล้ว +5

      @@childchild7938 వాటిని చిట్టి దోసలు అంటారు. సుమారు 2 kg ల పప్పు తో 500 దోసలు చేస్తారు అంట... ఆమెకు 400 వరకు ఖర్చు వస్తుంది .. ఆమెకు 100 రూపాయలు మిగులు ఉంటుంది అని చెప్పారు...

  • @gktherider
    @gktherider 2 ปีที่แล้ว +1

    BBC vallu 🙏 .. meru nijamga pramukha chanle s chupinchanivi meru chupisthupisthanaru really great Enter BBC ❤️❤️

  • @janaabhilash4577
    @janaabhilash4577 2 ปีที่แล้ว +61

    Thank you bbc for showing this kind of news❤️

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +1

      Lots of Love from Mana Tadipatri

    • @janaabhilash4577
      @janaabhilash4577 2 ปีที่แล้ว

      @@manaTadipatri tqss for ur ❤️

  • @radhasri5054
    @radhasri5054 2 ปีที่แล้ว +40

    She is such a sweetheart. She has big heart to feed cow too. God bless her abundantly 🙏👌

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 ปีที่แล้ว

      First dosa or food should be given to fire god or photo god or cow or ox as such any animal...

  • @balajivlogs7947
    @balajivlogs7947 2 ปีที่แล้ว +25

    ఇలాటి వల్ల అభినందనీయం

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +1

      Lots of Love from Mana Tadipatri

  • @VamsiKrishna-dr9cd
    @VamsiKrishna-dr9cd 2 ปีที่แล้ว +6

    Dear BBC, Kindly bring these kind of short stories more which will be motivate others

  • @mamathachettipalli2058
    @mamathachettipalli2058 2 ปีที่แล้ว +17

    Wow ammamma

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

  • @wellwellmusic999
    @wellwellmusic999 2 ปีที่แล้ว +4

    నిజంగా ఇలాంటి వారికి పద్మశ్రీ ఇచ్చిన తప్పు లేదు.

  • @irfanahmedk
    @irfanahmedk 2 ปีที่แล้ว +14

    The last dialogue of her itself says how good she is .. God bless her with loads of happiness and strength 👍🏼

  • @kishorekumar-ut8yb
    @kishorekumar-ut8yb 2 ปีที่แล้ว +1

    Amma miku vandhanum lu ....avva dosa video good...BBC that is rayalasima people s manchi varu...

  • @haridharmavaram3558
    @haridharmavaram3558 2 ปีที่แล้ว +12

    మీది గొప్ప మనసు అమ్మ

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

  • @sathyasathya-uc6zk
    @sathyasathya-uc6zk 2 ปีที่แล้ว +1

    హాట్స్ ఆఫ్ బామ్మగారు. ఒక హోటల్ వ్యక్తిగా ఇదెంత విలువైన ఫుడ్డో నాకు బాగా తెలుసు. ఇలాంటి స్టోరీస్ పోస్ట్ చేస్తున్నందుకు Hearty Thanks to BBC.

  • @casualkeys5386
    @casualkeys5386 2 ปีที่แล้ว +60

    Purest form of love towards poor and needy. More power to you Ammamma garu.

  • @sam5265
    @sam5265 2 ปีที่แล้ว +1

    అవార్డ్స్ మాట ఏమో కానీ ఈ అవ్వని చూసి అందరూ కనీసం ఒక్క రోజు అయినా పేదవారి కడుపు నింపితే చాలు..... ఈ అన్నపూర్ణమ్మ ని చూసి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి..... అమ్మ మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి తల్లి ,, 🙏🙏🙏🙏🙏👍👍

  • @lakkimobiletech
    @lakkimobiletech 2 ปีที่แล้ว +5

    మాతృ మూర్తి నీకు వందనం 🙏🙏🙏🙏🙏

  • @foodieslife9989
    @foodieslife9989 ปีที่แล้ว +1

    రూపాయికి విలువ లేధని ఎవరు చెప్పారు సార్ అదిగో ఆ అవ్వని చూడు నీ కడుపు నిండుతుంది అని చెప్తుంది

  • @prakashjay8838
    @prakashjay8838 2 ปีที่แล้ว +14

    Great people with kind hearted 😍 love you maa for filling some people hunger with your dosa

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 2 ปีที่แล้ว +1

    ప్రజల డబ్బులు దోచుకొని కోట్లలో అస్తి సంపాదించే వాళ్ళు రాజకీయ నాయకులు సినిమా రంగం వాళ్ళు క్రీడాకారుల విల్లు అందరూ ప్రజల డబ్బులు వల్ల ...పెద్ద స్థాయిలో వున్న వాళ్ళు కూడా ఇంత సేవ చేసి వుండరు సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికీ అయిన ....మీరు చేసే కష్టానికి మీరు మి ప్రతిఫలం 100 రెట్లు తీసుకుంటున్నారు ...కని e అమ్మ చేసే పనిలో నిజాయితీ ప్రజా సేవ ప్రతిఫలం ఆశించకుండా చేస్తుంది ...🙏🙏🙏

  • @tptboyrammy7650
    @tptboyrammy7650 2 ปีที่แล้ว +9

    Enko 1 rupee penchu avva

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

  • @nanupallisrinu9393
    @nanupallisrinu9393 2 ปีที่แล้ว +1

    Hello bro amme ame dabbulu kanna e video TH-cam▶️ lo aplod cheshi na andhuku dabbulu banevasthai ga adaabulalo kontha amme ki sahayam cheyavachuga please my request 🙏🙏🙏🙏🙏 ........

  • @g.s.narayan5579
    @g.s.narayan5579 2 ปีที่แล้ว +3

    Hyderabad looo okkaaa dosa 30/- charge chestharu but not quality chetnii & dose , but here Only 1/- for one dose really so great amma... ❤️❤️
    Ippudu unna oil & etc.... Rates kii dose 1/- antee 🙏🙏🙏

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 ปีที่แล้ว +1

    మీ కున్న జ్ఞానం లో కొద్ది గా ఈ కార్పోరేట్ వాడిలో ఉన్నా బాగా వుంటాయి

  • @Saikanth-Msk
    @Saikanth-Msk 2 ปีที่แล้ว +22

    This is how she serving nation in her way... ❤❤❤

  • @surya-hh5kl
    @surya-hh5kl 2 ปีที่แล้ว +1

    ఆవిడ ధర పెంచదు సరే కనీసం ఆవిడ గురించి తెలిసినవాల దగ్గర సరుకులు కొనేటప్పుడు ఆవిడకు ఉచితంగా ఇవ్వొచ్చు కధ లేదా ఆవిడ దగ్గర తిన్న ఋణంగా ఐన ఇస్తే బావుండు లేదా అవిడికి డిస్కౌంట్ గా ఐన ఇస్తే సరిపోయే.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 ปีที่แล้ว +11

    Avvaku Namaskaram 🙏🙏... Bandla Sathish Gariki hat's off for enlightening this type of news with simple neat and clean presentation video and BBC 👍👍

  • @rajyalakshmi_b
    @rajyalakshmi_b 2 ปีที่แล้ว +1

    నా దగ్గర మాటలు లేవు, మీ గురించి మాట్లాడటానికి.🙏🙏🙏

  • @dasarimurali1513
    @dasarimurali1513 2 ปีที่แล้ว +19

    Thank you so much dear Dosai Maatha! It's a great sacrifice and if the people who come to you sponsor some of the items needed, I pray🙏 that you can exist as long as you're healthy to serve your age old customers who are also deserving people. Our govt says that we're developing the down trodden but haven't reached you yet! except this BBC channel. Hope this channel should have posted it on any good intention, not to publish your generosity but the reality of fulfilling the starving stomachs with the world famous dish, "Dosai"! Pray God to give you all the strength to challenge all the challenges with confidence and determination. Dosai Maatha ki ja!!!!

    • @anuradhakoppala4071
      @anuradhakoppala4071 2 ปีที่แล้ว

      వంద నాలు అమ్మ... మాటలు లేవు..,

  • @NaveenKumar-fm8zk
    @NaveenKumar-fm8zk 2 ปีที่แล้ว +1

    Ilantivalaki nijanga award ichi sanmanichali.kudirite baaga rich valu sponser cheste valaki profits ostayi amagari kashtam kuda tagutundi😀hope this happens

  • @varunshyam7719
    @varunshyam7719 2 ปีที่แล้ว +10

    Such a kind hearted ❤️❤️❤️
    Respect to you amma 🙏🏼🙏🏼🙏🏼

  • @ravitejacherukuru4196
    @ravitejacherukuru4196 2 ปีที่แล้ว +1

    Avvaa......love u avvaa.....enta swachanga.... enta premagaa.... maatlaadutaa unnavu avvaa....baagundaali avvaa....miru mi kutumbam......

  • @nayeemshaik6482
    @nayeemshaik6482 2 ปีที่แล้ว +8

    These business guys make money but you are winning people's heart hatsoff mam

  • @rajasekharonteru5868
    @rajasekharonteru5868 2 ปีที่แล้ว +1

    Celebrities ante ville kada.avva chala mandiki kadupuniputhuthi nijanga thank s to bbc

  • @saikiranmahendrakar9116
    @saikiranmahendrakar9116 2 ปีที่แล้ว +6

    Ah maha thalli kottu ma inti munde.. ❤️ glad that she is getting recognised..

    • @talapurigirinathreddy4460
      @talapurigirinathreddy4460 2 ปีที่แล้ว +1

      Bro ekkada tadipatri lo adress

    • @m.r.reddyraghu2718
      @m.r.reddyraghu2718 2 ปีที่แล้ว

      ఆమెకు కొంచం సహాయమ్ చెయ్యండి మీరు... గొప్ప మనిషిలా ఉన్నారు....

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 2 ปีที่แล้ว +1

    hat'soff amma meeku ishtamina pani ne meru anukunna vidanga meeku nacchinattu chestu andariki help chestunnaru great 👏👏👏💚💚💚

  • @sateeshkumargaraga6820
    @sateeshkumargaraga6820 2 ปีที่แล้ว +10

    Please give award for this women I think this is really great women empowerment. Please nominate her to padhama Sri award 💯

  • @anilkumar557
    @anilkumar557 2 ปีที่แล้ว +2

    చాలా చాలా గొప్ప మనసు మానవసేవే మాధవసేవ కి నిదర్శనం 🙏🙏

  • @praveenkumar0403
    @praveenkumar0403 2 ปีที่แล้ว +7

    Hi BBC Team ...Great Work..
    If you are doing these videos please share location as well..its better to reach these people..

  • @satyavathikodukula2355
    @satyavathikodukula2355 2 ปีที่แล้ว +1

    Sakshathu annapurnammane ee vidhanga andari kadupulu nimputundi, elaanti vallaki free gaa sarukulu iste unnavallu aa avva ilainkendari kadupulu nimputundo kada soo unnavallu dini gurunchi alochiste better 👌🥰🙏🙏🙏

  • @manaTadipatri
    @manaTadipatri 2 ปีที่แล้ว +79

    Thank you BBC Telugu for identify our Tadipatri People... we have more persons like this in tadipatri.. Thank you, Mana Tadipatri

    • @padmavathi8742
      @padmavathi8742 2 ปีที่แล้ว +1

      Tadipatri lo yekkada cheppandi

    • @carpelmango1734
      @carpelmango1734 2 ปีที่แล้ว +1

      Tadipatri లో చెప్పండి bro

    • @rajrajak6817
      @rajrajak6817 2 ปีที่แล้ว

      @@carpelmango1734 kalvagadda colony near water tank daggara bro

    • @jyoti3959
      @jyoti3959 2 ปีที่แล้ว

      Ekkada place

    • @rajkumar-yf7sj
      @rajkumar-yf7sj 2 ปีที่แล้ว

      అట్లీస్ట్ ఆమె వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదండీ సావిత్రి కాదు సావిత్రమ్మ అనండి 🙏🙏

  • @mppduggondi
    @mppduggondi 2 ปีที่แล้ว +2

    ప్రజలు గుర్తించిన చోట ప్రభుత్వాలు గుర్తించకపోవడం భాద..అయిన అవ్వకు ధన్యవాదాలు 🙏🙏

  • @sasapupraveen9029
    @sasapupraveen9029 2 ปีที่แล้ว +30

    This is what we expect from a news channel, great job by bbc

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว +1

      Lots of Love from Mana Tadipatri

  • @Sivananda228
    @Sivananda228 2 ปีที่แล้ว +1

    Nadi tadipatri nenu yepudu chudaledu esari potha ...... tineki

  • @vikramballi9160
    @vikramballi9160 2 ปีที่แล้ว +6

    Thank you BBC. For such a beautiful and wonderful video

  • @ganeshmanju664
    @ganeshmanju664 2 ปีที่แล้ว +1

    అమ్మ మీరు తాడిపత్రి కి మీరు అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🥇🥇🥇🥇👏👏👏👏👏👏👏

  • @srisrichand
    @srisrichand 2 ปีที่แล้ว +9

    She is real beauty in this mother nature

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

  • @AIHEALTHYOGA
    @AIHEALTHYOGA 2 ปีที่แล้ว +1

    నీ స్వార్ధ సేవ, ఈ రోజుల్లో కూడా మీ లాంటి మంచి సేవకులు ఉన్నారు అంటే గ్రేట్ 🙏🙏అమ్మ, మంచి తనం మీమల్నీ చూసి నేర్చు కోవాలి 🙏

  • @gvccreation-143
    @gvccreation-143 2 ปีที่แล้ว +5

    Great bhanmma గారు 🙏🙏

    • @manaTadipatri
      @manaTadipatri 2 ปีที่แล้ว

      Lots of Love from Mana Tadipatri

  • @kgfyash7641
    @kgfyash7641 2 ปีที่แล้ว +1

    Maa proddatur lo kuda settemma avva 2001 lo 1 వ class lo 1 రూపాయ dosa vesedi మా school పక్కన
    దోశ +ఎర్ర కారం +కొబ్బరి చట్నీ +పప్పులు పొడి
    By remembering those childhood days got tears in my eyes
    But 2021 how is possible for 1 rupee ?with profitable?
    👏 😮 👏 😮 👏 😮 👏

    • @Thamseena77
      @Thamseena77 2 ปีที่แล้ว

      Because of 1rupee store rice kg in andhra pradesh

  • @sravannallu5745
    @sravannallu5745 2 ปีที่แล้ว +10

    People like her should be there, living humanity 🙏

  • @yoga-wellbeing5558
    @yoga-wellbeing5558 2 ปีที่แล้ว +1

    Abdutham amma
    BBC channel ku thank you for sharing this
    Konta mandi sampadinchina tarvata vachina adayam tho seva chesataru ante
    100 rs sampadiste 80 rs seva chesa vallu kuda vunnaru.
    Kanii savitramma garu oka rupyiaa tisukuntunaruu ante megati rupayalu seva chestunatlee.. ante danam chesthnatee.
    Meru endarikoo inspiration kavali ani korukuntunanu...

  • @vinaydomala
    @vinaydomala 2 ปีที่แล้ว +4

    This BBC guys went till there took interview. But they have not mentioned address and phone number in the description. People could have helped her by sending money.

  • @rameshu50
    @rameshu50 2 ปีที่แล้ว +1

    Meeru chaala goppavaaru meelanti vallu chaala thakkuva indialo