ఇంకా ఎన్నాళ్లు వడ్డెర లను ఓటు బ్యాంక్ గానే చూస్తారు 😡

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @battulasrilatha-5262
    @battulasrilatha-5262 10 หลายเดือนก่อน +2

    జై వడ్ర జై జై వడ్డెర దేవల దేవల మురళికి పుట్టపర్తి సిటీ ఎమ్మెల్యే సీటు ఇవ్వాల నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను

  • @political-news
    @political-news 10 หลายเดือนก่อน +3

    జై వడ్డెర జై జై వడ్డెర జయహో వెంకట్ గారు

  • @RajindrJadeja
    @RajindrJadeja 4 หลายเดือนก่อน +1

    💪⚒️⚒️🙏🙏🙏👌✊

  • @drpramuanji5396
    @drpramuanji5396 10 หลายเดือนก่อน +2

    వడ్డెరలు st లోకి వద్దు నేను నా కులం కోసం చావడానికైనా సిద్ధం ఎందుకంటే పల్లెటూర్లలో కులాన్ని బట్టి మనిషికి విలువ ఉంటుంది కాబట్టి నా కులాన్ని తగ్గించుకుని నేను నా విలువ పోగొట్టుకోను మనం రాజులం రాజులు గానే బతకాలి మనం మన హక్కుల కోసం పోరాడాలి కానీ హక్కుల పేరు చెప్పి కులాన్ని తక్కువ చేయడం సమంజసం కాదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి నాకు మీ మీద నమ్మకం ఉంది మీరు కూడా ఇలా మాట్లాడితే ఆ కులం మీద అభిమానమే చచ్చిపోతుంది ఎందుకురా ఈ కులంలో పుట్టావు అనిపిస్తుంది దయచేసి అందరి అభిప్రాయాలు తీసుకుని తర్వాత మాట్లాడండి అంతేగాని కొంతమంది అభిప్రాయాలను అందరిమీద రుద్దకండి నేను నా కులం కోసం పోరాటం కైనా చచ్చిపోవడానికైనా సిద్ధం ప్రతి మండలంలో వడ్డే ఓబన్న విగ్రహం పెట్టి మన కుల గౌరవాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలి ఇది నా నినాదం జై వడ్డె రాజులు జై వడ్డే ఓబన్న

  • @shivashivarathir223
    @shivashivarathir223 4 หลายเดือนก่อน +1

    Rajakiyalu kadhu jobs gurinchi matladandi

    • @vrknewsentrtainment6982
      @vrknewsentrtainment6982  2 หลายเดือนก่อน

      St రిజర్వేషన్ ఉంటే జాబ్స్ ఎక్కువ వస్తాయ్

  • @chaitanyakamadhenu9244
    @chaitanyakamadhenu9244 หลายเดือนก่อน

    Babu rajulu rajulu lage vundali anthey

  • @ankaiahmalli-b4c
    @ankaiahmalli-b4c 4 หลายเดือนก่อน

    Rajurajuganiundali

  • @SrinivasP-cf2or
    @SrinivasP-cf2or 4 หลายเดือนก่อน

    Ji vadira